రాజు నువ్వు చాల అదృష్టవంతడు...అలా ప్రకృతి ఒడిలో, అమ్మ నాన్న ప్రేమానురాగాలతో జివిస్తున్నావు. చాలా హ్యాపిగా ఉంది. నిండు నూరేళ్ళు నీ ముఖంలో ఆ చిరునవ్వు అలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కొరుతున్నము💐💐😊😊
కొండ దొరా రాజు చాలా అద్రుష్టమంతుడు ఎందుకంటే తల్లి దండ్రుల మించిన ప్రేమ ఎక్కడా దొరకదు కాని ఈ రాజు వాళ్ళ అమ్మ ని నాన్న ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు గ్రేట్ బ్రదర్ కానీ ఒకటి చెప్తా నీకు పెళ్ళి అయిన తారువాత నా తల్లి తండ్రి నాకు ఏమిచ్చారని అనకు నీకు జన్మ నిచ్చారు నీకు వయసు వచ్చే వరకు నిన్ను పోషించారు కానీ వాళ్ళ వృద్దాప్యం సమయం లో నీ తోడు వాళ్ళకు కావాలి అది గుర్తు పెట్టుకో
నువ్వు చాలా అదృష్టవంతుడు వి రాజు అమ్మ నాన్న లతో అలా ఉండడం అంటే ఇప్పుడు ఉన్న చాలా మంది తల్లి తండ్రి లు పిల్లలు చిన్నప్పుడే హాస్టల్ లో వేసి పెద్దయ్యాక జాబ్ అని చెప్పి ఎవరు అమ్మానాన్న ప్రేమను నోచుకోలేకుండఉన్నారు 😭😭😭
నిజంగా మీ తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు అన్నయ్య మీ లాంటి కొడుకు వాళ్ళ కి పుట్టినందుకు ఉన్నదానిలో సంతోషాన్ని వెతుకునేవాళ్ళు ఈరోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు నువ్వు ఎప్పుడు ఇలానే నీ కుటుంబం తో సంతోషంగా ఉండాలి 🙌𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞 🙌❤❤❤❤
మనిషి నేటి ఆధునిక జీవనానికి తప్పక అలవాటు పడి ,,అద్భుతమైన గత జీవితానికి దూరమై పోతున్న వేళ,,ఎలాగూ ఆ జీవితాన్ని అనుభవించలేము కాబట్టి..మిమ్మల్ని చూసైనా ఆనందిస్తాం...మానవుడు మరి కొన్ని వందల సంవత్సరాల కైన...తిరిగి ఆదిమ జీవితంలోకి వెళ్లక తప్పదు... Enjoy ur life
యస్...,ప్రస్తుత ఆధునిక పోకడలు రాబోయేకాలంలో మానవ మనుగడకు అర్దంతంగా మారుతాయి...కాబట్టి తిరిగి పాతకాలంలో లాగా మానవజాతి అంతరించి,వృక్ష జాతి& జంతుజాతి పెరిగినప్పుడు...చివరగా మిగిలిన కొద్ది మంది మనుషులు మాత్రమే ఈ కల్మషం లేని జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది...ఇందులో నేను ఉండాలి అనుకుంటున్నాను...
స్వచమైన వాతావరణం,స్వచమైన ప్రేమ,స్వచమైన మనసూ కలిగిన వ్యక్తులు,స్వచమైన రుచి కలిగిన వంటకాలు wow సూపర్ కదా లైఫ్, అడవి వృక్షాలతో, పక్షులతో, అందాలతో సహవాసం ఇది ఇది కదా ఆరోగ్య కరమయిన ఎవరికి హాని చెయ్యని జీవితం అంటే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మోసపోవడమే తప్ప, మోసం చేయటం తెలియని స్వచ్ఛమైన మంచి మనస్సున మనుషులు కోయ వారు... ఆధునిక జీవితంలో జీవించే ప్రతి వ్యక్తి స్వార్ధపరుడే నాతో సహ...ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండడం మీ అదృష్టం...ఆధునిక ప్రపంచానికి దగ్గర గా ఉండటం మా దురదృష్టం😢
బాగుంది. తమ్ముడు. నీవు నీలాగే ఉండు. పెళ్లి ఐన అమ్మ నాన్నని ఇలాగే సుసుకో ఈరోజు లో. బాగోలే రు లేని వాలము అని అమ్మ నాన్నని పర్శయము. సేయాటనీ కి ఇష్ట పడరు. కానీ నీవు లైవూలో. సూపిస్తు నావు నీకు. Tq
Mee meda Mee nanna gaariki amma gariki valla meda miku unna prema nu chusthunty kadupuninde poinde konda Dora Raju gaaru. Nijanga vedio mothhaniki ee last min chala santhoshanni echhinde
I'm really happy with your attitude bro. Parents daggara kalamasham leni Prema ki memu mugdulam ayyam. Thank you brother e rojullo kuda nijam aina Prema nu chustunnamu
Memu kuda chinnappudu ma grand parents to ilane chesevallam 25 years back vellina feeling chala bagundi bro thank you so much May God bless you & your family Aamen 👪 🙏
పచ్చి జీడిపప్పు చికెన్ నాకు చాలా ఇష్టమైన కూర. మేము సాలూరులో ఉండేటప్పుడు బాగా తినేవాళ్ళం. పచ్చి జీడిపప్పు మార్కెట్లోకి సీజన్లో మాత్రమే వస్తుంది. వచ్చినప్పుడు మనకి కనిపిస్తే అదృష్టమే. కేవలం పచ్చి జీడిపప్పు కూర కూడా మా అమ్మ వండేది. తిని కొన్నేళ్ళు అయ్యింది. మళ్ళా ఈ వీడియో చూడగానే గుర్తువచ్చింది. Thank you bro for this video 🙂👍
Hi Raju Anna nenu kuda oka tribe ne ninnu chuste chala happy ga undi naku mana vallu future lo inka development avali ani korukuntunanu god yapudu neku toduga untadu Raju Anna God bless you keep smili adrushtam yakado undadhu manam chese panulu manalni preminche amma & nanna mana culture nuvvu chala lucky iam all so lucky ma Amma nanna kuda tribe Aindhuku happy ga undi I love my nature 👍👍👍
ముందులువేయనిపంట అవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ప్రకృతి ప్రసాదించిన అలాంటి వంటలు తింటే షుగర్ బిపి రావు చాలా అదృష్టవంతులు అడవి బిడ్డలు మంచి ఆరోగ్యవంతులు
Ilanti Jeevitham vundatam ok adrustam prasthanmaina Jeevitham vundantloo happy ga santhoshanga gadapadam.....mikunde ibbandulu mikuntay kani city life to camper cheste chall better ....Raju lucky life
First time jidi panta chusa, annaya ni video valla, super 👌🏻👌🏻👌🏻, Thanks for your videos, maku theliyanatuvanti manchi concepts chupisthunnaru,.. Keep it up annaya,.olden days lo, farming ela chestharu ani maku chupinchinanduku thanks annaya superr.... Erojullo ni lanti kodukulu leru, unte andaru mi family la happy ga undevallu..... Really good 👌🏻👌🏻
Summerlone dorukutai ee jeedi pallu vagaruga vuntai, memu chinnapudu tinevallam, chinnappati jnapakalu gurtuchasavu raju, ee jeedi pikkalu kaalichi shell teseste jeedi papu vastundi, pachhi jeeti pappu kaalchi shell volichetappudu careful ga vundali, pachhi jeedipappu veg and non veg curries lo vesi vandukuntaru godavari jillalavaallu thank you and God Bless You🙏🙏🙏🙏🙏🙏
నిండు నూరేళ్ళు నువ్వు మీ అమ్మానాన్న లతో ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ...🥰🥰🥰.
baga chapavu bro
సంతోషం
Nuvve kuda nuralellu happy ga undhu 🙌
@@Proudtopoliceservice thanks Tammudu
Sukam ledu but samthosam umdi
ఏ కల్ముషం లేని జీవితం , ప్రేమ, ఆప్యాతతో నిండిన రాజు గారి కుటుంబం
Ha
@@sandhyavedhanvlogs ❤00000000000
👍
రాజు నువ్వు చాల అదృష్టవంతడు...అలా ప్రకృతి ఒడిలో, అమ్మ నాన్న ప్రేమానురాగాలతో జివిస్తున్నావు. చాలా హ్యాపిగా ఉంది. నిండు నూరేళ్ళు నీ ముఖంలో ఆ చిరునవ్వు అలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కొరుతున్నము💐💐😊😊
Butfull nechar
Ha
Yes
బయట జనాలకు ఎన్ని ఉన్న సరిపోతలేవు... నిన్ను చూసి అయినా కొంచెం మారుతారు అనుకుంటున్నా 🙏🙏🙏
Yes బాగా చేప్పారు
Good msg
Yes
తల్లి తండ్రి లకి మించిన అదృష్టం ఏది లేదు ఇలాగే సంతోషంగా వుండు తమ్ముడు
Hi
రాజు నువ్వు చాలా అదృష్టవంతుడువు...
నువ్వు అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా నీలాగా ఒకరోజు అయిన జీవించాలి అనిపిస్తోంది...❤
🙏🙏🙏👌👌
Raju nuvvu super
Yes
కొండ దొరా రాజు చాలా అద్రుష్టమంతుడు ఎందుకంటే తల్లి దండ్రుల మించిన ప్రేమ ఎక్కడా దొరకదు కాని ఈ రాజు వాళ్ళ అమ్మ ని నాన్న ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు గ్రేట్ బ్రదర్ కానీ ఒకటి చెప్తా నీకు పెళ్ళి అయిన తారువాత నా తల్లి తండ్రి నాకు ఏమిచ్చారని అనకు నీకు జన్మ నిచ్చారు నీకు వయసు వచ్చే వరకు నిన్ను పోషించారు కానీ వాళ్ళ వృద్దాప్యం సమయం లో నీ తోడు వాళ్ళకు కావాలి అది గుర్తు పెట్టుకో
Sister...💯 correct ga chepparu👌👏👏👏👏👏❤
ప్రశాంతంగా వాతావరణం. చాలనిపిస్తుంది అలాంటి ప్లేస్ లో కొన్ని రోజులు బ్రతికితే 👍👍👍👍
Yes
స్వఛ్చమైన ప్రకృతిలో.... స్వఛ్చమైన ప్రేమ భగవంతుడు మిమ్మల్ని దీవించు గాక....❤❤
రాజు అన్నయ్య గారు మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి అమ్మ నాన్న తో అని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను
అమ్మ నాన్న తో కూర్చుని భోజనం చేయటం చాలా❤
తల్లి .తండ్రి . ప్రేమ.అలాగే.వుంటది.సూపర్.సూపర్.సూపర్..
ఎంత అదృష్టం ఎవరికి రాదు నాన్న నీ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలి
నీ భవిష్యత్తు అంతా బంగారు బాటే కొండదొరరాజు..మీ తల్లిదండ్రులకు నమఃస్సుమాంజలులు..👌👌🙏🙏
మీరు చాలా హ్యాపీ 🙏చాలా గర్వం గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఆనంద భాష్పాలు వచ్చాయీ నాకు
నువ్వు చాలా అదృష్టవంతుడు వి రాజు అమ్మ నాన్న లతో అలా ఉండడం అంటే ఇప్పుడు ఉన్న చాలా మంది తల్లి తండ్రి లు పిల్లలు చిన్నప్పుడే హాస్టల్ లో వేసి పెద్దయ్యాక జాబ్ అని చెప్పి ఎవరు అమ్మానాన్న ప్రేమను నోచుకోలేకుండఉన్నారు 😭😭😭
నువ్వు సూపర్ తమ్ముడు అమ్మానాన్నలకి మంచి కుమారుడుగవున్నావు God bless your family
నిజంగా మీ తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు అన్నయ్య మీ లాంటి కొడుకు వాళ్ళ కి పుట్టినందుకు ఉన్నదానిలో సంతోషాన్ని వెతుకునేవాళ్ళు ఈరోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు నువ్వు ఎప్పుడు ఇలానే నీ కుటుంబం తో సంతోషంగా ఉండాలి 🙌𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞 🙌❤❤❤❤
మనిషి నేటి ఆధునిక జీవనానికి తప్పక అలవాటు పడి ,,అద్భుతమైన గత జీవితానికి దూరమై పోతున్న వేళ,,ఎలాగూ ఆ జీవితాన్ని అనుభవించలేము కాబట్టి..మిమ్మల్ని చూసైనా ఆనందిస్తాం...మానవుడు మరి కొన్ని వందల సంవత్సరాల కైన...తిరిగి ఆదిమ జీవితంలోకి వెళ్లక తప్పదు... Enjoy ur life
యస్...,ప్రస్తుత ఆధునిక పోకడలు రాబోయేకాలంలో మానవ మనుగడకు అర్దంతంగా మారుతాయి...కాబట్టి తిరిగి పాతకాలంలో లాగా మానవజాతి అంతరించి,వృక్ష జాతి& జంతుజాతి పెరిగినప్పుడు...చివరగా మిగిలిన కొద్ది మంది మనుషులు మాత్రమే ఈ కల్మషం లేని జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది...ఇందులో నేను ఉండాలి అనుకుంటున్నాను...
స్వచమైన వాతావరణం,స్వచమైన ప్రేమ,స్వచమైన మనసూ కలిగిన వ్యక్తులు,స్వచమైన రుచి కలిగిన వంటకాలు wow సూపర్ కదా లైఫ్, అడవి వృక్షాలతో, పక్షులతో, అందాలతో సహవాసం ఇది ఇది కదా ఆరోగ్య కరమయిన ఎవరికి హాని చెయ్యని జీవితం అంటే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
S సూపర్ తమ్ముడు నువ్వు అమ్మ నాన్నతో కలిసి ఉంటూ వాళ్లని గౌరవిస్తూ పచ్చని పొలాల మధ్య ఆ జీవితంఆ ఆనందంమే వేర్❤❤
కాలుష్యం లేని వాతావరణం కల్మషం లేని జీవితం చాలా బాగుంది 👌 చాలా కష్టపడుతున్నారు,😊
స్వీటీ మెమోరీస్ , మళ్ళీ ఆ రోజులు గుర్తువచ్చాయి, చాలా చాలా హ్యాపీ గా వుంది బ్రో నిన్ను చూస్తుంటే
కల్మషం లేని మనస్సు నీది అన్న...life long happy ga ఉండాలి మిరు
మీకు ఎల్లప్పుడూ ఆ వెంకటేశ్వర స్వామి తోడు ఉండాలని కోరుకుంటున్నాను కొండరాజు
అన్న నీవు చాలా చాలా గ్రేట్ అన్నయ్య అమ్మ నాన్న ను చాలా బాగుచేసుకుంటున్నావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తమ్ముడు దేవుడు నీకు. మంచి భవిష్యత్తు ఇచ్చి అమ్మ నాన్న నీ గౌరవముగా చూడాలనీ దేవుని ప్రార్థిస్తున్నాను
చాల మంచి విడియో చేసావు రాజు .రాగి సంగతి నాటు కోడి కూర చాలా బాగా చేశారు మీ అమ్మ గారు.ఇంకా మరెన్నో మంచి విడియో లు చేయాలి.
Nyc comment
మోసపోవడమే తప్ప, మోసం చేయటం తెలియని స్వచ్ఛమైన మంచి మనస్సున మనుషులు కోయ వారు... ఆధునిక జీవితంలో జీవించే ప్రతి వ్యక్తి స్వార్ధపరుడే నాతో సహ...ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండడం మీ అదృష్టం...ఆధునిక ప్రపంచానికి దగ్గర గా ఉండటం మా దురదృష్టం😢
మా పాతరోజులుపథరోజులు జ్ఞాపకం చేసావ్ రాజు అమ్మచేతి వంట ప్రకృతి అద్భుతం
బాగుంది. తమ్ముడు. నీవు నీలాగే ఉండు. పెళ్లి ఐన అమ్మ నాన్నని ఇలాగే సుసుకో ఈరోజు లో. బాగోలే రు లేని వాలము అని అమ్మ నాన్నని పర్శయము. సేయాటనీ కి ఇష్ట పడరు. కానీ నీవు లైవూలో. సూపిస్తు నావు నీకు. Tq
1st time feel avuthuna only one like option unnanuku , chala likes kottalani undi, grt raju nv,
Mee meda Mee nanna gaariki amma gariki valla meda miku unna prema nu chusthunty kadupuninde poinde konda Dora Raju gaaru. Nijanga vedio mothhaniki ee last min chala santhoshanni echhinde
తమ్ముడు నువ్వు చాలా అదృష్టమంతుడవు నీకు అమ్మ ఉంది ఎంజాయ్🎉🎉🎉
నువ్వు ఇలాగే ఎన్నో మంచి వీడియోస్ చేస్తూ ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను.. హరే కృష్ణ
ఎంత అద్రుస్టం ఉండాలి ఇలా జీవించాలంటె చాల సహజ సిద్ద మైన జీవనం
రాజుగారు చాలా చాలా సంతోషం ప్రకృతి ప్రేముకుడు
Raju nee videos choosthuntey manasuki Chala prasantham ga,santhosham ga vuntundi....nuvvu assalu kalmasham Leni manishivi..... youtube lo nuvvey no.1....
చాలా ప్రశాంతమైన జీవితం తమ్ముడు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి
నాకు చాలా బాగా నచ్చింది రాజు ఈ వీడియో ,,,చాలా ఆనందంగా వుంది
God bless you దొర
మీరు కల్మషం లేకుండా ఉంటారు
దేవుడు మీకు తోడుగా ఉంటాడు. సంతోషంగా ఉండండి
త మ్ము డు నువ్వు చాలా మంచివాడివి నీకు అంత మంచే జరగాలి ఇంకా చాలా వీడియోస్ చెయ్ తమ్ముడు వీడియోస్ లెట్ అవుతున్నాయి ఓకే
నువ్వు చాలా అదృష్టవంతుడివి రాజు
Raju nuvvu very great nana amma nanaki nuvvu chala adrushtavanthulu nana bangaru
నాకు ఈర్ష్య గా ఉంది రాజు. నీతో కొన్ని రోజులు గడపాలి అని ఉంది.
చాలా ప్రశాంత మైన జీవితం brother మీది
రాజు నీ లాంటి వాళ్ళు ప్రకృతి ఒడిలో నివసించడం చాల బాగుంది మాకు ఆ అవకాశం లేదు
Em vundi vellu nuv 😂😂kuda
Nuvu vellu bro em undhi
@@ajagadeesh3674 nenu velta analedu ra huka
@@muraligowd3708to wifi 😂 eiii
నిష్కల్మషమైన మనుషులు...స్వచ్ఛమైన గాలి ...కల్తీ లేని ఆహారం...ఇంకొక జన్మ ఉంటే ఇలానే పుట్టాలి...
మీ కుటుంబం చూస్తే నాకు చాలా ఆనందంగా వుంది తమ్ముడు
Amma nanna laki Chala Respect Esthunnavu Erojullo chala Thakkuva ila Vallani Thinu Ani Cheppadam Naku Nachindhi ❤
నిజమైనా అడవిబిడ్డలు🙏🙏🙏
Ha
మీ తల్లి దండ్రులు చాలా అదృష్టవంతులు...బ్రో...❤❤
This guy and his beautiful parents living their real life.kindly someone translate this statement in Telugu.god bless them ❤❤❤
సూపర్ తమ్ముడు అమ్మ నాన్న లకు ప్రేమ గా తినిపించావ్ 👌🤝🙌👍🙏🙇♀️💐
చాలా మంచి మనసు ఆనందంతో పాటు మనసుకు నచ్చిన పని చేస్తున్నారు అమ్మ నాన్న తో 👌👌👌👌👌
Meelaga Amma nanna ni baaga chuskunna vaallaki a devudu emi takkuva cheyyadu.... God bless you bro
మంచి వీడియో పెట్టావ్ బ్రదర్..రాగి సంగటి తయారు గురించి చెప్పావ్ చాలా రోజులు నుండి తినాలి అని కోరిక ఉంది try చేస్తాను
U r very lucky raju prakruthiki daggaraga vunnaru so happy.
Anna mee family appudu happy ga undalani korukuntunna God bless u good hard worker open hearted person
అస్సలు ఇలాంటి వాతావరణం లో వుండటమే అదృష్తం బ్రో.. మీ అంత అదృష్ట వంతులు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు బ్రో
రారాజు ఆంటే నువ్వే తమ్ముడు 👍🏽😊❤
super Raju. challaaa happy gaa undi...ee video chustuu vuntey...you are beloved son to your parents. god bless you
I'm really happy with your attitude bro. Parents daggara kalamasham leni Prema ki memu mugdulam ayyam. Thank you brother e rojullo kuda nijam aina Prema nu chustunnamu
Memu kuda chinnappudu ma grand parents to ilane chesevallam 25 years back vellina feeling chala bagundi bro thank you so much May God bless you & your family Aamen 👪 🙏
Super తమ్ముడు నేను అమ్మానాన్న కి miss అవుతున్నాను
పచ్చి జీడిపప్పు చికెన్ నాకు చాలా ఇష్టమైన కూర. మేము సాలూరులో ఉండేటప్పుడు బాగా తినేవాళ్ళం. పచ్చి జీడిపప్పు మార్కెట్లోకి సీజన్లో మాత్రమే వస్తుంది. వచ్చినప్పుడు మనకి కనిపిస్తే అదృష్టమే. కేవలం పచ్చి జీడిపప్పు కూర కూడా మా అమ్మ వండేది. తిని కొన్నేళ్ళు అయ్యింది. మళ్ళా ఈ వీడియో చూడగానే గుర్తువచ్చింది. Thank you bro for this video 🙂👍
సాలూరు లో నేనువున్న.మంచి వాతావరణం
Hi Raju Anna nenu kuda oka tribe ne ninnu chuste chala happy ga undi naku mana vallu future lo inka development avali ani korukuntunanu god yapudu neku toduga untadu Raju Anna God bless you keep smili adrushtam yakado undadhu manam chese panulu manalni preminche amma & nanna mana culture nuvvu chala lucky iam all so lucky ma Amma nanna kuda tribe Aindhuku happy ga undi I love my nature 👍👍👍
Appudu happy ga vumdali meeru
Pleasant,homely feeling,simple way to cook and enjoy
Super తమ్ముడు చాల బాగుంది నీ video నీ పొలం బాగుంది and నువ్వు చూపించే జిడిపప్పు video nice..
దేవుడిచ్చిన వనరులు కాపాడుకోగలిగితే అందరికీ వచ్చే లోటు ఏమిటి అసలు!?
కష్టాన్ని నమ్ముకున్న వాలకి దేవుడు ఎప్పుడు సమ్మృద్దిని సంతోషాన్ని ఇస్తాడు...😊
ముందులువేయనిపంట అవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ప్రకృతి ప్రసాదించిన అలాంటి వంటలు తింటే షుగర్ బిపి రావు చాలా అదృష్టవంతులు అడవి బిడ్డలు మంచి ఆరోగ్యవంతులు
కష్టం కాదు అన్న చాలా కష్టం అనిచెప్పు 👍
Dora garu me vedio bagodi 1st time chusanu 👌👌👌
Ilanti Jeevitham vundatam ok adrustam prasthanmaina Jeevitham vundantloo happy ga santhoshanga gadapadam.....mikunde ibbandulu mikuntay kani city life to camper cheste chall better ....Raju lucky life
Meeru nijamga chala chala lucky. Endukante andariki kavalanna alanti life dorakadu it's awesome
మీతో 3 రోజులు ఉండాలి అని ఉంది రాజు. ఎప్పుడు కుదురుతుంది తెలియదు. సూపర్ వీడియో రాజు. From anantapur.
@sonumurali4652 hi
రాజు నిజంగానే నువ్వు రాజు వే 🥰🥰🥰👌
Raju super neeku yepudu support ga untanu
Mee amma garini nanna garini happy ga chusuko vali
God bless you raju ❤
Nuvu Amma gaaru nanna gaaru antunte antha bagundho bro your really super bro epudu parents chudtame kastamga unna manushula madyalo nuvu Ela parents pislusthunnav hatsupp bro nennu chusi andaru nerchukovali chala
Nvu chala chala lucky....nvu eppudu elane vundalani korukuntunnanu Raju garu..... lovely family.....i love you ❤❤❤
Pure Hearted Boy God bless u Raju
Jai hind
Asalu a jeedi pandlu ante ento theliyadu Raju a chetlu a vathavaranam a vanta cheyadam amma , nanna la tho kurchoni thinadam chala bagundi 👌👌👌
తమ్ముడు నువ్వు తింటుంటే నోరూరుతుంది మాకు ఇక్కడ
Raju ....nuvu Real hero amma nanna garu ni chala baga chusuko.... Ma god bless you.... Kept it up... Same elage videos chey... Raju all the best
Mimmalni chusthunte chala happy ga vndhi anna🥳🤗🤗
Ninnu chuste chala happyga undi mee amma nanna chala lucky entha money unna nee anta happyga evaru undaleru nanna eppatiki meeru ilane santhoshm ga undali
Happy life great తమ్ముడు
Naku e jivitav enduku dorakaledu ani
Feel avutunna
Ekkada rajakiyalatho
Manushulatho virakti vachindi
Ni laga okka roju undali ......ur luky
Kalmasham leni manushulu kalti leli aharam ...so good
Very respect way of talking.... Even hard to speak by educated
చాలా బాగుంది హాయిగా అనిపిస్తుంది
First time jidi panta chusa, annaya ni video valla, super 👌🏻👌🏻👌🏻, Thanks for your videos, maku theliyanatuvanti manchi concepts chupisthunnaru,.. Keep it up annaya,.olden days lo, farming ela chestharu ani maku chupinchinanduku thanks annaya superr....
Erojullo ni lanti kodukulu leru, unte andaru mi family la happy ga undevallu.....
Really good 👌🏻👌🏻
అడవి దొర రాజుగారూ మీజీవిత విధానము చాలా చాలా సంతోషంగా జరగాలని పరమ పురుష రాధాస్వామీ దయాలురు దయచూపాలని ప్రాదించుచున్నాను ఆజీడిపిక్కలు మాకు ammagaligitae
రాజు brother అడవిలో నీలా ఒక్క రోజైనా బతకాలనిపిస్తుంది ❤😊
Summerlone dorukutai ee jeedi pallu vagaruga vuntai, memu chinnapudu tinevallam, chinnappati jnapakalu gurtuchasavu raju, ee jeedi pikkalu kaalichi shell teseste jeedi papu vastundi, pachhi jeeti pappu kaalchi shell volichetappudu careful ga vundali, pachhi jeedipappu veg and non veg curries lo vesi vandukuntaru godavari jillalavaallu thank you and God Bless You🙏🙏🙏🙏🙏🙏
God blessed your family Tammudu.....
ఎలాంటి కల్మషం లేకుండా చాలా చక్కగ చెప్పినావు రాజు
Bro , you are very lucky, very happy to see your family relationship, your innocent words are touching my heart bro 👍👍
ప్యూర్ లైఫ్ ఇటువంటి ప్రకృతి అమ్మ వొడిలో బ్రతికే జీవితం అందరికి రాదు సూపర్ bro నువ్వు హ్యాపీ లైఫ్..! నిన్ను పక్కా కలుస్తాను బ్రో