తిరుపతి బయ్యా మీ ఇద్దరి.. కామనేషన్.. ఎక్సలెంట్ ❤❤విలేజ్ షర్ట్ మూవీస్ లో.. నాచురల్ స్టార్ అంటే మీరే... భార్య భర్తలుగా.. చక్కగా చాలా బాగా చేస్తున్నారు.. మీకు.. మూవీలో.. మరియు Tv సీరియల్ లో మంచి అవకాశం దొరుకుతుంది దొరకాలని మనస్పూర్తి గా కోరుకుంటూ కుంటున్నాను.. మీరు ఆల శ్రమస్తున్నారు.. అలదాబెస్ట్.... నేను కూడా ఓక కళ కారుణ్ణి... రైటర్ &సింగర్... సుధాకర్.. ని ఫ్రమ్. జనగాం.
రితిక ని నవ్వు వెనక ఇంత బాధ వుందని ఈ వీడియో చూసాక తెలిసింది ర నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్వించావ్ నువ్వు ఏడ్చి మమ్మల్ని కూడా ఏడిపించినవు నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
రితిక నీవు చాలా గ్రేట్ ర, నీవు అందరి ప్రేక్షకులను నవ్విస్తూ నీ మనసులో నీ బాద మరియు అమ్మ నాన్న పై ఉన్న ప్రేమచూస్తే నిన్ను అభినందిస్తూ, జీవితములో కొంత భాగం కష్టం కొంత భాగం సుఖం ఉంటుంది.ఒక్కటే నీవు నమ్ముకున్న ప్రొఫెషన్ ప్రేమిస్తే వచ్చే పేరు చాలా ఆత్మ తృప్తి కలుగుతుంది. గో ఎహెడ్, దేవుడు నిన్ను చల్లగా చూడు గనుక
అమ్మా రితికా.. నీ జీవితంలో ఇంత బాధను దిగమింగుకుని... కెమెరా ముందు అంత అద్భుతంగా ఎలా చెయ్యగలుగుతూ వున్నావమ్మా. ?.. నువ్ నిజంగా great బిడ్డా. నిన్నుగాలికి వదిలేసిన ఆ తండ్రిపై నీ కున్నప్రేమ లో.. నీపై ఇసుమంత ప్రేమ కూడా నీపై లేదమ్మా.. వుంటే.. నిన్నిలా వదిలేసి వెళ్ళేవాడు కాదు. ఐనా.. కన్నంత మాత్రాన టాండ్రిగాడు.. బాధ్యతమోసినొడే నిజమైన తండ్రి.. దేవుడునిన్ను ఆశీర్వది స్తాడు. భయపడకు తల్లీ..god bless you రా ❤😭
నలుగురి నవ్వించే వాళ్ళ వెనకాల నవ్వు వెనకాల ఎన్నో బాధలు ఉంటే అవన్నీ చిరునవ్వు లోపల దాచి పెట్టుకుని అందరినీ నవ్విస్తూ ఇంత మంచి వీడియోస్ చేస్తున్న మీకు ధన్యవాదాలు సిస్టర్ తిరుపతి అన్న మీరు గ్రేట్, మీకు ఇంకా ఎంతో మంచి పేరు రావాలని కోరుకుంటూ ఓ అభిమాని all the best All of team
అరె అన్న మీరిద్దరు భార్య భర్తలు కర అబ్బా అన్న భార్య భర్త లేము అనుకోని మీ వీడియోస్ మొత్తం చూసేదాన్ని అన్న ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా బాధపడుతున్నాను నిజంగా మీరు భార్య భర్తలు కారా
"పులి" రా చెల్లెమ్మా నువ్వు... నా భార్య పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్ నీ పరిస్థితే. నీకన్నా కన్నతల్లి ఉంది. నా భార్యకు తల్లి చనిపోతే తండ్రి వదిలేసి పోయిండు. అన్నీ తనకి అమ్మమ్మే అయి పెంచింది. తను నిన్ననే వచ్చి నా భార్యను చూసి వెళ్లింది.
శివ మీరు మీ interview lo గంట సేపు నువ్వించవు ఆలోచింప చేశావు ఏడిపించావు 👍👍👍👍👍 ఈ లాంటి వి ఇంకా చేయాలనీ కోరుకుంటున్నాను మానిర్మలమ్మ ఇండ్లళ్లకు వచ్చే టప్పుడు పిలుస్తే యాట కూర తో తినాలని ఉంది 🙏
Mi jodi naku chala estam mi videos chala naturalga untay nen ma husbend mi videos chustu chala navvukuntam maku enni badalu unna mi videos chudagane marchipotuntam enka miku manchi cinema chances ravalani korukuntunam👍👍💐💐💐♥️♥️
Rithika chaala great ndukante nanna vere pelli chesukunna valla nanna kavalani matladu ani yedustundhi 😢inkevaru nanna vere marriage chesukunte nanna face choodalanna ishtapadaru 😢rithika ne meedha inka respect perigindhi 😢yedavadhu sis yedisthe samajaniki chulakana be strong rithika focus on ur carrier all d best ur bright future rithika
No words anna very very natural acting anna both are super hilarious👌👌👌😂😂 Jodi correct set ayyindi anna awesome❤️❤️ Episode chusthunte oorlo unnattu anipisthadhi❤️❤️
Nak e interview chusi chala Baga anipichidi shiva anna super ha sister ki manchi life vundali ani korkuntunna all'the best Akka 🥰 kani okkati yekkada kudu tappatadugulu veyyaku anna cheptunna plss
Super very nice to see you so cute baby rethinka and tirupati bro your everyone vedio super sister really your great don't very keep it up God bless you all the best friend 😢😢🎉🎉🎉🎉❤❤❤❤😢😢🙏🙏🙏
నిజంగా మిమ్మల్ని చూస్తుంటే భార్యాభర్తలా కనిపిస్తున్నారు రియల్లీ గా మీకు పెళ్లి అవాల్సిందే.. మీ వీడియోస్ నేను చూస్తున్నాను మీ యాక్టింగ్ అన్ని వీడియోస్ చాలా బాగున్నాయి....👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐
రితికా గారు మీరు టీవీ షోస్ కీ కుడా వెళ్ళండి హైద్రాబాద్ అందరిని ఆదరిస్తుంది మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి దయచేసి ఒక్కడానిపైనే కాకుండా పెద్దా అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.. దయచేసి మీరు అమ్మని నన్న అమ్మమ్మ తప్ప ఎవ్వరినీ నమ్మకండి. ధూమ్ దం తిరుపతన్న సహకారంతో మిరు జబర్దస్త్ కామెడీ షో కి వెళ్ళండి అక్కడినుండి మీకు సినిమా అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశలు ఎక్కువ ఉంటాయి మీరు లైఫ్ లో బాగా సక్సెస్ ఐతరని నమ్ముతున్న...
Really meru mi nanna tho matladthunte Naku ma nanna gurthocharu akka Naku ma nanna leru nanna love you nanna love you so so much nanna miss you a lot nanna😭😭😭😭😭😭
Nijam ga miru great ra thalli keep going on miru manchi stage lo untaru avaru anni anukunna nee goal reach ayyevaraki kastapaduthune undu ra 100 percent meeku bright future untunndhi All the best ra thalli ❤🎉😊
Veella eddari combination ni estapadeyvallu oka like😅😅
ఏమి చేసుకుంటారు like లు
@@tharuni4807 veelayethey manchi curry chesukuntaa u want haa
ఎం కర్రీ 🤣@@ShivaraniyadavShivaraniyadav
Nenu namukuney Chandikamba ammavaru blessings tho per day 3k to 3 lakhs remuneration thisukuney sthaye ki edaru velali ani korukuntu....jai telangana
😮
తిరుపతి బయ్యా మీ ఇద్దరి.. కామనేషన్.. ఎక్సలెంట్ ❤❤విలేజ్ షర్ట్ మూవీస్ లో.. నాచురల్ స్టార్ అంటే మీరే... భార్య భర్తలుగా.. చక్కగా చాలా బాగా చేస్తున్నారు.. మీకు.. మూవీలో.. మరియు Tv సీరియల్ లో మంచి అవకాశం దొరుకుతుంది దొరకాలని మనస్పూర్తి గా కోరుకుంటూ కుంటున్నాను.. మీరు ఆల శ్రమస్తున్నారు.. అలదాబెస్ట్.... నేను కూడా ఓక కళ కారుణ్ణి... రైటర్ &సింగర్... సుధాకర్.. ని ఫ్రమ్. జనగాం.
నిజ్జంగా భార్య భర్తలాగే ఉన్నారు
మంచి జంట
మీ బాధ చెప్తే మాకు కన్నీళ్లు వచ్చాయి మేడం,,, దేవుడా రితిక కు మంచి భవిష్యత్తు ఇవ్వమని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
రితిక ని నవ్వు వెనక ఇంత బాధ వుందని ఈ వీడియో చూసాక తెలిసింది ర నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్వించావ్ నువ్వు ఏడ్చి మమ్మల్ని కూడా ఏడిపించినవు నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
రితిక నీమనసు లో ఇంత బాద వున్న దని తెలియదు కాని నువ్వు ఎంతో ముందుకు వెళ్ళలని కోరుకుంటున్నాను తిరుపతి అన్న నవ్వు సూపరే సూపర్ సూపర్
TRUE
నాకు చాలా నచ్చింది మీ acting తిరుపతి, నిర్మల
బ్రాహానందం & కోవై సరాల❤❤
Tirupathi &Rithakaa
Kadhaaa😂😂😂
Correct 💯
Thirupati anna like button ✅✅✅
H🎉
రితిక నీవు చాలా గ్రేట్ ర, నీవు అందరి ప్రేక్షకులను నవ్విస్తూ నీ మనసులో నీ బాద మరియు అమ్మ నాన్న పై ఉన్న ప్రేమచూస్తే నిన్ను అభినందిస్తూ, జీవితములో కొంత భాగం కష్టం కొంత భాగం సుఖం ఉంటుంది.ఒక్కటే నీవు నమ్ముకున్న ప్రొఫెషన్ ప్రేమిస్తే వచ్చే పేరు చాలా ఆత్మ తృప్తి కలుగుతుంది. గో ఎహెడ్, దేవుడు నిన్ను చల్లగా చూడు గనుక
సిస్టర్ రితిక గారు అందరికంటే అందరి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది God bless you
Meeru Gorre Devudu bidda kaadu kada?
ఔను ఓం నమః శివాయ
తిరుపతి మంచి ఫ్యూచర్ ఉన్నది మీకు. కంటిన్యూ నేచురల్ యాక్టింగ్. సింపుల్ behaviour.good acting
All the best.... సాయి సిస్... అమ్మ నాన్న కలవాలని.... ఆర్దికంగా ఎదగాలని... నీ జీవితం ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని.. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..🎉🎉
అమ్మా రితికా.. నీ జీవితంలో ఇంత బాధను దిగమింగుకుని... కెమెరా ముందు అంత అద్భుతంగా ఎలా చెయ్యగలుగుతూ వున్నావమ్మా. ?.. నువ్ నిజంగా great బిడ్డా. నిన్నుగాలికి వదిలేసిన ఆ తండ్రిపై నీ కున్నప్రేమ లో.. నీపై ఇసుమంత ప్రేమ కూడా నీపై లేదమ్మా.. వుంటే.. నిన్నిలా వదిలేసి వెళ్ళేవాడు కాదు. ఐనా.. కన్నంత మాత్రాన టాండ్రిగాడు.. బాధ్యతమోసినొడే నిజమైన తండ్రి.. దేవుడునిన్ను ఆశీర్వది స్తాడు. భయపడకు తల్లీ..god bless you రా ❤😭
ఓం సర్వేశ్వరాయ నమః
ఏంది మీరు భార్యాభర్తలు కారా మీ వీడియో లు చూసినప్పుడల్లా రియల్ గా మీరు భార్య భర్తలే అనుకున్న నిజంగా నాచురల్ గా వీడియోలు తీస్తారు
మీరిద్దరూ చాలా బాగా చేస్తారు నీ వీడియోస్ నేను ప్రతిరోజు చూస్తూ చాలా ఆనంద పడతా
Veella combination Super 👌👌
తిరుపతి &రితీక మీ ఇద్దరి జోడి సూపర్❤❤ , మీ ఇద్దరి నేచూరల్ యాక్టింగ్ చాలా బాగుంటుంది, All The Best 💐🤝👍
నలుగురి నవ్వించే వాళ్ళ వెనకాల నవ్వు వెనకాల ఎన్నో బాధలు ఉంటే అవన్నీ చిరునవ్వు లోపల దాచి పెట్టుకుని అందరినీ నవ్విస్తూ ఇంత మంచి వీడియోస్ చేస్తున్న మీకు ధన్యవాదాలు సిస్టర్
తిరుపతి అన్న మీరు గ్రేట్, మీకు ఇంకా ఎంతో మంచి పేరు రావాలని కోరుకుంటూ ఓ అభిమాని all the best All of team
" పెళ్ళాం మొగుడు కరువు పని పోతే " సూపర్ ఉంటుంది ❤❤
శివ గ్రేట్ జాబ్ to talk her ఫాథర్
55:43 anna nuv great shiva anna 😢😢😢 ni matalaki Nijam chepthuna u have great future anna 🙏🙏🙏🙏🙏🙏🙏
వీళ్లిద్దరి కామినేషన్ చాలా బాగుంటది. తిరుపతి అన్న. రితిక.❤
👌👌🙏🙏
Rithika super raa nv life lo chala happy ga vnndalli all the best ❤
మీ ఇద్దరు యాక్టింగ్ రియాలిటీ గా, న్యాచరల్ గా విల్లజ్ లో జరిగేది గా ఉంటుంది 👌
Veella combination super thirupathi anna comedy super
Both are super actors...👌Rithika is bravely talented girl...👏👏👏.Best of luck...👍
నీకు ఇంకా చాలా మంచి భవష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బి హ్యాపీ సిస్టర్ ❤
E anchoring chese anna chala manchi prathi interview lo avvarni ebandhi pette question adagakunda chala manspurthiga navvukuntu happy ga vuntadu
తిరూపతి అన్న మంచి మనిషి నేచురల్ మనిషి గుడ్ యాక్టింగ్
మీరు మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్న
అరె అన్న మీరిద్దరు భార్య భర్తలు కర అబ్బా అన్న భార్య భర్త లేము అనుకోని మీ వీడియోస్ మొత్తం చూసేదాన్ని అన్న ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా బాధపడుతున్నాను నిజంగా మీరు భార్య భర్తలు కారా
😊
Anna ne anchoring chaala baaguntundanna...👌👌👌🙏🙏🙏
You are a beautiful natural actor couple..... best wishes❤❤
Veella combination super
Veella combination super great actor's.
శివ చౌదరి గ్రేట్ జాబ్ కూతురిని తండ్రి తో మాట్లాడుపించడం చాల బాగుంది
ధన్యవాదాలు శివ గారు
ఈ ఇంటర్వ్యూ చూసిన వ్యక్తిత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకొని ఉంటారు ఇది నిజం ఏస్
Yes, bro 😢
😭😭😭😭
Nenu edchina
Yes, కళ్లలో neelu తిరిగినై😂
S
YTB lo veela episodes baa untadi Tirupati Acting very nice nirmala di kuda😊😊😊😊😊😊
"పులి" రా చెల్లెమ్మా నువ్వు...
నా భార్య పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్ నీ పరిస్థితే.
నీకన్నా కన్నతల్లి ఉంది.
నా భార్యకు తల్లి చనిపోతే తండ్రి వదిలేసి పోయిండు.
అన్నీ తనకి అమ్మమ్మే అయి పెంచింది.
తను నిన్ననే వచ్చి నా భార్యను చూసి వెళ్లింది.
Em cheddaam antav mari…😂😂
Full interview chusinavallu oka like nenu full interview chusanu with out skipp
రితిక యాక్షన్, సూపర్ డైలాగ్ డెలివరీ ఆసమే🎉, తిరుపతి అన్న యాక్షన్ సూపర్ డైలాగ్.🎉
శివ మీరు మీ interview lo గంట సేపు నువ్వించవు ఆలోచింప చేశావు ఏడిపించావు 👍👍👍👍👍 ఈ లాంటి వి ఇంకా చేయాలనీ కోరుకుంటున్నాను మానిర్మలమ్మ ఇండ్లళ్లకు వచ్చే టప్పుడు పిలుస్తే యాట కూర తో తినాలని ఉంది 🙏
Mi jodi naku chala estam mi videos chala naturalga untay nen ma husbend mi videos chustu chala navvukuntam maku enni badalu unna mi videos chudagane marchipotuntam enka miku manchi cinema chances ravalani korukuntunam👍👍💐💐💐♥️♥️
Really Naku Okasari avakasham esthe really ga neku nennu support ga untanu really great rithika
Anna vila jodi supar eka chala interview cheyale vilani❤❤❤
Intresting interview nice వీళ్ళు ఇద్దరు నిజంగా కపుల్స్ ఐతే బాగుంటుండే.
తిరుపతన్న, రితిక ఇద్దరి జోడీ, నటన సూపర్. ఇద్దరి నవ్వూ స్వచ్చమైనది. మీ ఇద్దరికీ ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊😊
తెరపై కనపడే వారి జీవితాలు తెర వెనుక చాలా భాదాగా ఉంటాయి...
మన జీవితాలు కూడా అంతే కదా బ్రో.
😊😊@@sanjaykoram10530
Rithika chaala great ndukante nanna vere pelli chesukunna valla nanna kavalani matladu ani yedustundhi 😢inkevaru nanna vere marriage chesukunte nanna face choodalanna ishtapadaru 😢rithika ne meedha inka respect perigindhi 😢yedavadhu sis yedisthe samajaniki chulakana be strong rithika focus on ur carrier all d best ur bright future rithika
❤❤
నిబ్బా నిబ్బి మంకడి ఫాన్స్ ❤️
మీరు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👑🌟💝💐
Shiva anna nuv
Super
Kirak
Thop
Ni laga avar cheyaru anna interviews
Love u anna❤❤❤❤
Nirmala….all the best for your new house 🏠 ❤--love from 🇺🇸
No words anna very very natural acting anna both are super hilarious👌👌👌😂😂
Jodi correct set ayyindi anna awesome❤️❤️
Episode chusthunte oorlo unnattu anipisthadhi❤️❤️
సూపర్ రితిక్ అక్క తిరుపతి అన్న సూపర్ యక్టీంగ్ ఇద్దరు 🙏🙏🙏
Thirupathi anna love you ❤❤❤
నేను ఈ ఇంటర్వ్యూ చూసేదాకా కూడా మీరు కపుల్స్ అనుకున్నా, ఏదేమైనా హిట్ పెయిర్.
Entho Mandi ollu chupinchi acting lu chesi sampadinche vallakanna e ammai chala great....pls support cheyandi....all the best Sai priya
Nice jodi bro 🎉🎉🎉🎉🎉🎉
Genuine actors love so much.
Really hats up ra rithika neku adaina financial support unte chepu ra nennu help chesthara great ra all the best ma nvu manchi position lo undali ra
స్క్రిప్ట్ లేకుండా యాక్టింగ్ చేయడం చాలా కష్టం... సూపర్ 👌
TQ u Shiva garu...eppatinundo rithika gurchi telusukovalani unde...
రితిక జీవితం కన్నీటినుండి
పన్నీటివైపు సాగుతున్నది!!
Koduku ayenaa nuvve Saipriya soo great Amma ki jai🙏👍
You are Great person Rithika. Best of luck 🍀. God bless you Thalli 🎉
Rithika alias nirmala very cute ❤❤❤
Rithika alias nirmala very cute
I bursted into💧 tears when Rithika is taking to her father. Very emotional interview.
Mee iddari acting maa family andariki istam chala natural ga vuntundhi
వీళ్ళ మాటలు అద్భుతంగా, ఉంటాయ్, వీళ్ళ నటన మహాద్భుతం,, రియాలిటీ చూసినట్టుగా ఉంటుంది ❤❤
మీ ఇద్దరి జోడి చాలా చూడముచ్చటగా ఉన్నది 💐😍
Superb rithika entha emotional unchu koni kuda nuv lopala bayata navvisthunav chusinava nuv superb Chelli rithika. ❤❤Love u rithika chelli
Rithika your great don't worry God bless you 💐💐
Nak e interview chusi chala Baga anipichidi shiva anna super ha sister ki manchi life vundali ani korkuntunna all'the best Akka 🥰 kani okkati yekkada kudu tappatadugulu veyyaku anna cheptunna plss
చౌదరి గారు మీ ఇంటర్వ్యూ.. సూపర్👌.
అమ్మాయి రితిక.. నీకు దేవుడి ఆశిశులు ఉండాలి..మంచి భవిషత్తు.. ఉందీ
Super very nice to see you so cute baby rethinka and tirupati bro your everyone vedio super sister really your great don't very keep it up God bless you all the best friend 😢😢🎉🎉🎉🎉❤❤❤❤😢😢🙏🙏🙏
Thirupathi anna me edhari acting super good best of luck
TH-cam లో డీ జోడి మై విలేజ్ షో లో మీ జోడి సూపర్....❤❤❤
కరీంనగర్ జగిత్యాల ధర్మపురి కనిపిస్తుంది.
Dharampuri
వీళ్ళ నటన చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఐ లైక్ ఇట్
Rithika ni valla dad tho matladinchinanduku tqq shiva anna
Nhdpppdptygf😢🎉 FCP di di tyyh grinded& WS west ch zainul ok
L nk pp l😊 if. Ok
Iam a big fan of your pair Thirupathi and Nirmala garu .. thanq Shiva brother
Mee edarki acting supr natural ga untundi❤❤❤
అక్క ను మంచి స్టేజ్ కి వెళ్లాలని కోరుకుంటున్న అక్క ఆ దేవుడి ఆశీషులు నీకూ ఎల్లా వేళలా ఉంటాయి అక్క హ్యాపీ జర్నీ అక్క
నిజంగా వీళ్ళ ఇంటర్వ్యూ చేసినందుకు శివ స్టూడియోస్ వారికి అభినందనలు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ సూపర్
Sis ur strong don’t cry
rithika madam..acting superb......
From Kuwait Indian AP kadapa
My request
any youtubers Please respect this people
The was too hardworking respectful people
My request Please
నిజంగా మిమ్మల్ని చూస్తుంటే భార్యాభర్తలా కనిపిస్తున్నారు రియల్లీ గా మీకు పెళ్లి అవాల్సిందే.. మీ వీడియోస్ నేను చూస్తున్నాను మీ యాక్టింగ్ అన్ని వీడియోస్ చాలా బాగున్నాయి....👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐
రితికా గారు మీరు టీవీ షోస్ కీ కుడా వెళ్ళండి హైద్రాబాద్ అందరిని ఆదరిస్తుంది మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి దయచేసి ఒక్కడానిపైనే కాకుండా పెద్దా అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.. దయచేసి మీరు అమ్మని నన్న అమ్మమ్మ తప్ప ఎవ్వరినీ నమ్మకండి. ధూమ్ దం తిరుపతన్న సహకారంతో మిరు జబర్దస్త్ కామెడీ షో కి వెళ్ళండి అక్కడినుండి మీకు సినిమా అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశలు ఎక్కువ ఉంటాయి మీరు లైఫ్ లో బాగా సక్సెస్ ఐతరని నమ్ముతున్న...
Really meru mi nanna tho matladthunte Naku ma nanna gurthocharu akka Naku ma nanna leru nanna love you nanna love you so so much nanna miss you a lot nanna😭😭😭😭😭😭
ఏడవకు మిత్రమా dont worry అంతా మంచే జరుగుతుంది.😮😊
Nijam ga miru great ra thalli keep going on miru manchi stage lo untaru avaru anni anukunna nee goal reach ayyevaraki kastapaduthune undu ra 100 percent meeku bright future untunndhi All the best ra thalli ❤🎉😊
❤❤❤❤❤❤❤u both .siva Anna good luck god bless u
Akka amma happy gaa undalani korukutunna always be happy akka ❤
ఈ మంచి అమ్మాయి కి ఒక మంచి అబ్బాయి తో పెళ్ళి అయ్యి హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న...మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటాను
మీ ఇద్దరి నటన బాగుంటుంది సూపర్
They are very sweet.... All the best for future, diamonds of telangana village culture.
Interview full ga enjoy chesina anna
నా జీవితంలో ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేను నిజంగా ఏడుపు వస్తుంది
Super thalli God bless you
Don't worry