YouTuber Konda Dora Raju Exclusive Interview | Konda Dora Raju About His Youtube Income

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 265

  • @buttidevendranathnaidu4243
    @buttidevendranathnaidu4243 ปีที่แล้ว +27

    మీ కల్మషం లేని మనసు.. మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది🎉🎉

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 ปีที่แล้ว +56

    ఎరుకలవాడు అయితేనేమి గురికాలవాడే మొనగాడు ...కృషితో నాస్తి దుర్భిక్షం....అలాగే బావగారి ధన్యవాదములు

  • @vannuvannu8929
    @vannuvannu8929 2 ปีที่แล้ว +64

    చాలా మంచిగా అమ్మ నాన్న గురించి బాగా చెప్పావు రాజు నీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను నీకు బ్యాడ్ కామర్స్ వచ్చాయి అని బాధపడకు అంతా నీ మంచికే అనేసి అనుకో సరేనా నీకు మీ బావ సపోర్టు అలాగే మీ సబ్స్క్రయిబ్ మేమందరం ఉన్నాం సో దేనికి కూడా నువ్వు దిగులు పడొద్దు అంతా చాలా బాగా చెప్పావ్ నీ మనసు కల్మషం లేని మనసు ఉన్నట్లు మాట్లాడుతున్నావ్ నాకు చాలా బాగా నచ్చింది రాజు ఐ యాం ఫ్రం శ్రీకాకుళం నిన్ను చూడడానికి అయితే నిన్ను రావాలనుకుంటున్నాను త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చూడ్డానికి వస్తాను నిన్ను మాత్రం నీ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి రాజు మీ అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలానే చాలా బాగా చూసుకో సరేనా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు మనం వదులుకోకూడదు సో నువ్వు నీ తల్లిదండ్రుల గురించి చాలా బాగా చెప్పావు నీవు మాట్లాడే మాటలు ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చింది నీలో నిజాయితీ ఉంది రాజు అందుకే నువ్వు సక్సెస్ అయ్యావు సో ఇంకా నువ్వు ఎత్తి ఎదగాలని మనస్పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్. నేను నీ సబ్స్క్రైబ్

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 ปีที่แล้ว +45

    Life jickets vesukovalasindhi. నీటి మీద ప్రయాణం . జాగ్రతలు తీసుకోవాలి. సుమన్ TV వారికి మంచి లొకేషన్లో కొండ దొర రాజు ఇంటర్వ్యూ. మీకు అభినందనలు 🙏🏻

  • @Itsmystyle-h5w
    @Itsmystyle-h5w 11 หลายเดือนก่อน +16

    చదువు తక్కువైతే ఏంటి bro.. నీ దగ్గర సంస్కారం వుంది. చాలా మంది Intelligents కి కూడా అమ్మ నాన్న లను ఎలా గౌరవించాలో తెలీదు

  • @venkateshkaram8861
    @venkateshkaram8861 2 ปีที่แล้ว +175

    రాజు తమ్ముడు మన ఆదివాసుల వునికిని కాపాడే వీరుల్లో నువ్వు ఒక నాయకుడివి నా ఆదివాసిమహాసభ నుండి పాడాబి వందనాలు

  • @pandurayudu1021
    @pandurayudu1021 ปีที่แล้ว +54

    చాలా పెద్ద మనసు కలిగిన KDR గారికి అభినందనలు....thanks suman tv🙏

  • @tankalaraviteja4212
    @tankalaraviteja4212 ปีที่แล้ว +9

    తమ్ముడు నీ వీడియోలు యెప్పుడు చూస్తూ ఉంటాను చాలా చాలా బావుంటాయి....ఎప్పటికీ ఇలాంటి వీడియోస్ చాలా చాలా బాగా చెయ్యాలని కొరుంటున్నను...ఇట్లు నీ కోసం ఒక అన్నయ్య....అల్ ది బెస్ట్ తమ్ముడు....నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. Do well ...

  • @chinnadunga2717
    @chinnadunga2717 ปีที่แล้ว +38

    సుమన్ టీవీ వాళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళకి మంచి చేస్తుంది

    • @Rajasekharjca
      @Rajasekharjca ปีที่แล้ว

      Ha ha adi kadu matter bro vallatho interview chesi vellu Money sampadiataru and vallu vappukintry aa Suman TV lo videos chey ani aasaa chupi valla channel lo cenchukuntaru 😂😂 valla plan adi

  • @balagoudbathula8338
    @balagoudbathula8338 ปีที่แล้ว +54

    కొండ దొర రాజు ని సినిమాల్లోకి తీసుకోవాలని నా కోరిక

    • @gemmelilokesh5878
      @gemmelilokesh5878 ปีที่แล้ว +1

      Vaddu cinifield Loki

    • @VijayVijay-tc4vl
      @VijayVijay-tc4vl ปีที่แล้ว +1

      ​@@gemmelilokesh5878Pawan Kalyan lanti vadu unnadu kadha kondadhora rajuki em vadikanna best kadha

    • @rajani.kumari999
      @rajani.kumari999 ปีที่แล้ว

      Vaddu akkada yemundi sir weast

  • @sireeshreddy89
    @sireeshreddy89 2 ปีที่แล้ว +49

    A Pure Hearted Boy.

  • @nageswarpoloju4027
    @nageswarpoloju4027 2 ปีที่แล้ว +31

    మన ఆదివాసుల సంప్రదాయాలు,ఆహారపు అలవాట్లను బయట ప్రపంచానికి తెలియజేసిన నీకు ఏపీ గిరిజన సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను

  • @meririthka7740
    @meririthka7740 ปีที่แล้ว +22

    సుపర్ తమ్ముడు నీను కోవైట్ లో నుండి నీ విడియో చూశాను నువ్వు కూడా మంచి ఇళ్లు కట్టుకుంటావు

    • @gangarapugopi6473
      @gangarapugopi6473 ปีที่แล้ว

      మేడం నేను కువైట్ రవలి అనుకుంటు ఉన్ననను ఎదైన విస ఉంటే చెప్పగలరు

    • @sanjurock7675
      @sanjurock7675 ปีที่แล้ว

      Nenu Kuwait lo unna meririthka garu meru undedhi yekkada

    • @maheshgopi7527
      @maheshgopi7527 ปีที่แล้ว

      Mixed lemon rice start

  • @kanyakumari6212
    @kanyakumari6212 ปีที่แล้ว +8

    Water lo జర్నీ చేస్తూ చేసిన interview చాలా బాగుంది. ఇంకా చాలా vedious చెయ్యి
    మేము చూస్తాము

  • @nanisatya1060
    @nanisatya1060 ปีที่แล้ว +12

    మంచిది తమ్ముడు చాలా బాగా తీస్తున్నావు ❤️❤️❤️💐🌹💐

  • @pawanreddy8287
    @pawanreddy8287 2 ปีที่แล้ว +23

    Very genuine person Raju ur videos r superb ☺️❤️

  • @dharanidevisuper808
    @dharanidevisuper808 2 ปีที่แล้ว +7

    Nijam ga raju Nv super inka inka Nv paiki ravali all the best

  • @rameshbabu8735
    @rameshbabu8735 ปีที่แล้ว +8

    సూపర్ కొండా దొర రాజు ♥️♥️

  • @susmithamayukh3183
    @susmithamayukh3183 2 ปีที่แล้ว +12

    God bless u bro nee pure heart niku manchi chestadi tammudu

  • @arjunkrishna6941
    @arjunkrishna6941 ปีที่แล้ว +1

    Suman tv vallalo unna manchi lakshanam ilanti vallani baga support chesthunnaaru inka konni reality news kuda chuyisthunnaru keep it up ... Ilanti manchi talent unna vallani gurthinchi help cheyyandi ... Inka anyayam jarigina Danni gurinchi entha kastam aina nirbhayam ga videos cheyyandi alanti okka channel kuda ledu India lo meeru chesthe kaneesam okka Chanel aina vruthiki nyayam cheisna vallu avutaru

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 2 ปีที่แล้ว +16

    Superb interview 👏 Hatts off to KDR😍🤩🥰😘❤

  • @ajithrebal9944
    @ajithrebal9944 ปีที่แล้ว +6

    chella baaga mataladavu bro super 👏👏👏👏👍👍

  • @V9LIVETV
    @V9LIVETV ปีที่แล้ว +10

    కొండ దోర రాజు & సుమన్ టివి యాంకర్ కు జైభీమ్ లు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +83

    Kdr కి ఇప్పటిదాకా యూట్యూబ్ నుండి డబ్బులు రాలేదా..3లక్షలు సబ్స్రైబర్స్ ఉన్నా ఇంకా డబ్బులివ్వకపోవటం బాధగా ఉంది.

  • @gowthamkalla1671
    @gowthamkalla1671 ปีที่แล้ว +7

    I think he is alluri sitharamaraju Garu. His born in nature village. That Rama Raju Garu freedom fighter, this Raju is nature fighter. Keep it up. God bless you. All the best. Bro

  • @darlinghussain9402
    @darlinghussain9402 2 ปีที่แล้ว +12

    Great Person Raju brob😘😘

  • @raviswarupavlogs
    @raviswarupavlogs 2 ปีที่แล้ว +9

    Tammudu chaala correct ga chepthunnav.

  • @ganapatineyyala3840
    @ganapatineyyala3840 ปีที่แล้ว +4

    ముందుగా సుమన్ Tv వాళ్ళకి థాంక్స్

  • @123pdr
    @123pdr 2 ปีที่แล้ว +60

    కల్మసమ్ లేని మాటలు.. నీకు మాంచి ఫ్యూచర్ వుంది దోర రాజు...

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 ปีที่แล้ว +7

    Oh. Madam what an interview in the lake background. You are superb and your interview is so attractive
    Raju a honest hardworking and good principled young boy. We heart ly Thank you Suman TV
    Keep encouraging such remote poor people. Your service to the modern society in this way highly appreciable. Best wishes.

  • @guttamidagovardhan6968
    @guttamidagovardhan6968 2 ปีที่แล้ว +17

    Mi interview 👌sister

  • @babyyanaka2239
    @babyyanaka2239 2 ปีที่แล้ว +62

    కల్మషం లేని మనస్తత్వం.

  • @ONEGIRLSTORY09
    @ONEGIRLSTORY09 2 ปีที่แล้ว +11

    Mam araku tribal culture brothers ni kuda interview cheyyandi mam aa brothers kuda chala hard work chestaru

  • @mohithnaidupilla1940
    @mohithnaidupilla1940 2 ปีที่แล้ว +9

    Thank you Suman TV

  • @UmaSankar-yf2kl
    @UmaSankar-yf2kl ปีที่แล้ว +9

    దేవుడు చల్లగా చూడాలి

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 ปีที่แล้ว +1

    కొండ దొర రాజు కు ఒక లోటు కనిపిస్తుంది
    అది ఏంటి అంటే మీరు ప్రకృతి ఆరాధికులు మీరు మీ కల్చర్ లో కొండ దేవతలను పూజించే జీవన విధానం, మీ పండగలు అన్ని మిస్స్ అవుతున్న వు
    అని నా అభిప్రాయం

  • @dewharaajhuuda4054
    @dewharaajhuuda4054 ปีที่แล้ว +1

    Super... Interview... Thammudu... KDR...it's speechless... Words

  • @prasadvloger8795
    @prasadvloger8795 2 ปีที่แล้ว +14

    Nice interview

  • @uppuchaithanya3587
    @uppuchaithanya3587 ปีที่แล้ว

    He is best why because he tell lot of good words thank you Sumantv and God bless you RAJU

  • @pentimanidivya
    @pentimanidivya ปีที่แล้ว +1

    Very humble hath thammu needi good videos all the best

  • @prasadsidam1572
    @prasadsidam1572 2 ปีที่แล้ว +15

    సుప్పర్ దాదా కంగ్రాజ్ లేషన్..... 🙏🏼

  • @laxmiteja5869
    @laxmiteja5869 2 ปีที่แล้ว +6

    Nice attitude good good 👍 God bless you.....

  • @besthabharathi4404
    @besthabharathi4404 ปีที่แล้ว +2

    Super God bless you Raju thamudu

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 ปีที่แล้ว +9

    Wish you all the best

  • @subhaburri9432
    @subhaburri9432 ปีที่แล้ว +4

    Amma nanna 👌👌👌👌👌👌👌

  • @simhapotumala
    @simhapotumala 2 ปีที่แล้ว +7

    Keep continue broo...never give up

  • @panangipallisatyanarayana8782
    @panangipallisatyanarayana8782 ปีที่แล้ว

    All the best Konda Dora Raju.

  • @bliptales
    @bliptales ปีที่แล้ว +1

    ( Shiva chowdari ) bro interview chesunte bavundu anyways we are happy ❤

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 ปีที่แล้ว

    Great thammudu nuvvu ,nee videos chala bagunnyi

  • @ravikiran367
    @ravikiran367 ปีที่แล้ว +3

    Suman tv vallani youtube amount elaga rabattalo suport adigi telusuko kdr. Elagu kastapadutunnav kadha. Akka suport tesuko

  • @RAMALAXMI_00
    @RAMALAXMI_00 ปีที่แล้ว +3

    Akka antu matladthunnav cute❤.mamuluga vere vallu ithe madam anevaaru

  • @vidhyavathi4311
    @vidhyavathi4311 ปีที่แล้ว +2

    Good boy bangaru konda God bless you

  • @ramubabu7352
    @ramubabu7352 ปีที่แล้ว +1

    S.t ayitey .........kulam kaadhu carecter mukyam tammudu.............ganji buvva. Chaalaa chakkati mata...... anchor annattu..... superb.......

  • @ManuOffical573
    @ManuOffical573 2 ปีที่แล้ว +9

    2m subscribers ravali Raju anna niku

  • @reddyboss6565
    @reddyboss6565 2 ปีที่แล้ว +9

    Great video 👍

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 ปีที่แล้ว +3

    కొండ దొరరాజు వయసు చిన్నదే కానీ చాలా మైండ్ మెచ్యూరిటీ తోటి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు ఆల్ ది బెస్ట్

  • @stephendanny
    @stephendanny 2 ปีที่แล้ว +3

    Talent akada untundo suman tv akada untadi

  • @RoyalCooking-z8h
    @RoyalCooking-z8h 9 หลายเดือนก่อน +1

    Nuvvu. Supar

  • @peddababu406
    @peddababu406 11 หลายเดือนก่อน

    రాజు నీకు... రాజు లాంటి భవిష్యత్తు వుంది ❤

  • @24_ROASTING_YT
    @24_ROASTING_YT ปีที่แล้ว +2

    God bless you raaa tammudu.

  • @mobicare7288
    @mobicare7288 ปีที่แล้ว

    Nana nuv laiflo set avuthav godblesyu🙏👍

  • @JyothiMangi-lu8xc
    @JyothiMangi-lu8xc ปีที่แล้ว +2

    Good luck Raju
    God bless you

  • @venkateshkaram8861
    @venkateshkaram8861 2 ปีที่แล้ว +99

    తమ్ముడు నాకు మనపూర్వికుల ఆయుర్వేదం తెలుసు నాకు అందరికి తెలియజేసే సమయం నాకు లేదు మీకు అబ్యాంతరం లేక పోతే మీకు వైద్యం గురించి చెప్పగలను

    • @sairamnetworks3535
      @sairamnetworks3535 2 ปีที่แล้ว +6

      ఆయుర్వేదం చాలా గొప్పది అన్నా వీలు చూసుకుని అవసరం ఉన్న వారికి సహాయం చెయ్యగలరు

    • @nageswarraoundam5546
      @nageswarraoundam5546 2 ปีที่แล้ว +2

      Naku interest undi chepthara brother

    • @mahismarthometeluguvlogs2733
      @mahismarthometeluguvlogs2733 2 ปีที่แล้ว +2

      Hi bro very nice

    • @alishareef8182
      @alishareef8182 2 ปีที่แล้ว

      Polavaram lo ayurvedam hospital pettandi karm venkateswarao garu

    • @harshavardhan3334
      @harshavardhan3334 2 ปีที่แล้ว

      Mi number pettindi bro

  • @pothurukonayya2619
    @pothurukonayya2619 10 หลายเดือนก่อน

    God bless you Raju.Good Job

  • @vidhyavathi4311
    @vidhyavathi4311 ปีที่แล้ว +3

    Beautiful Seanaries , nature.

  • @reddysekharareddypolimera8152
    @reddysekharareddypolimera8152 ปีที่แล้ว

    Good msg Raju,identify 3 to 5 income ways Mr Raju

  • @shaikmasthan6119
    @shaikmasthan6119 ปีที่แล้ว +2

    All the best thammudu nuvvu machi ga edhagalli god bless you

  • @menakamenaka6329
    @menakamenaka6329 ปีที่แล้ว +1

    Super cheppav Tammudu. 🎉

  • @tvr6543
    @tvr6543 2 ปีที่แล้ว +4

    Raju nuvvu superb

  • @heartfeelings3167
    @heartfeelings3167 2 ปีที่แล้ว +5

    Namaskaram akka ane word lo ne samskaaram undhi raju

  • @dharmateja3947
    @dharmateja3947 2 ปีที่แล้ว +4

    Akka mee journalism baagundi akka

  • @gopalakrishnachowdary7882
    @gopalakrishnachowdary7882 2 ปีที่แล้ว +4

    All the very best Tammudu

  • @shankars9819
    @shankars9819 ปีที่แล้ว

    Super tammudu God bless you 👍

  • @srinivasuppuluri1413
    @srinivasuppuluri1413 ปีที่แล้ว +1

    Next bigg boss commener KDR...

  • @draksharammohith5670
    @draksharammohith5670 2 ปีที่แล้ว +3

    RAAJUNU AWAMAANISTHA BHARTHA MAATHA MUDDU BIDDA NU AWAMAANICHY NATTA JAI JAI RAAJU NIKU NA ASISSULU

  • @KannadatiGIRIJAN
    @KannadatiGIRIJAN ปีที่แล้ว +2

    What a beautiful location yar 😘😘😘😘

  • @ShaikBasha-dl6fv
    @ShaikBasha-dl6fv 2 ปีที่แล้ว +5

    GOOD RAJU

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 5 หลายเดือนก่อน

    God bless you Raju👍🌹

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 ปีที่แล้ว +3

    Hi Raju God bless you

  • @419kirankumar9
    @419kirankumar9 ปีที่แล้ว +2

    Akka ani chaala respect gha pilusthunnav bro pure hearted person ❤️🥲

  • @sathellidayakar5130
    @sathellidayakar5130 2 ปีที่แล้ว +3

    Super bro. Natural videos

  • @lakshmip5647
    @lakshmip5647 ปีที่แล้ว +1

    All the best raju bro❤

  • @jagadeeshgodari2539
    @jagadeeshgodari2539 ปีที่แล้ว +1

    Wish you all the best KDR

  • @veparalaanasuyamma1989
    @veparalaanasuyamma1989 8 หลายเดือนก่อน

    Happy ga undu thamudu

  • @kidschannel842
    @kidschannel842 ปีที่แล้ว +1

    బాగుండలి raa Thammudu

  • @racherlabugge5506
    @racherlabugge5506 2 ปีที่แล้ว +4

    రాజు జయహో...

  • @saibabakimudu6881
    @saibabakimudu6881 ปีที่แล้ว +3

    Nice words thambi....

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 2 ปีที่แล้ว +3

    God bless you my son

  • @purnimach7095
    @purnimach7095 2 ปีที่แล้ว +4

    Superrrrr

  • @cherrybhaigaming168
    @cherrybhaigaming168 4 หลายเดือนก่อน

    Tammudu super video

  • @navyanavya7679
    @navyanavya7679 ปีที่แล้ว

    Super👌 challa baga cheppav

  • @guravammasalomi2655
    @guravammasalomi2655 ปีที่แล้ว +2

    God bless u bro

  • @nareshalugota7950
    @nareshalugota7950 ปีที่แล้ว +2

    Love❤️ from Nizamabad

  • @madhukolla7079
    @madhukolla7079 ปีที่แล้ว

    Super bro all the bast 💐💐💐

  • @mimi-xy8vf
    @mimi-xy8vf ปีที่แล้ว

    చాలా మంచి వ్యక్తి

  • @Sunil_Sunny
    @Sunil_Sunny ปีที่แล้ว

    All the best #KDR ❤ from VIZAG❤

  • @navyanavya7679
    @navyanavya7679 ปีที่แล้ว

    Thammudu nuv chala great

  • @chtatababu5927
    @chtatababu5927 ปีที่แล้ว +1

    Super mdm garu

  • @garikigaminggroup1585
    @garikigaminggroup1585 2 ปีที่แล้ว +4

    Super anna

  • @nsdtv5749
    @nsdtv5749 ปีที่แล้ว +1

    రాజు తమ్ముడికి ఏమో గాని సుమన్ టీవీ వాళ్ళకి బాగా వచ్చినయ్ వ్యూస్