మిత్రుమా పీటీఎస్కే గారు మీ కాశీమజిలి కథలు కూడా వింటున్నాను, మీ కథం చాల బాగుంటుంది, ఇప్పుడు మీచేనుఛ్ఛరింప బడిన శిశువు పధ్యం చాల ఉన్నత మైన భావననుంటంకించి నారు జాషువా గారు, ఇంతటి గొప్ప పధ్యం ను నేను ఘంటసాల గారి గాత్రం నుంచి వింటిని, అప్పుడు నాకర్ణేంద్రియం లోన అమృతం వాయువై సోకి తనువంతా తడిసి నట్లైంది అంతఃశ్శరీరంబంత ఆనంద నీలపయోరాశిన మున్గింది, తుంగ కనకరాజు రామగుండం
I read these poems 15 years back . Now I am in USA with my wife to attend to our son’ s born girl . I got the fortune to hear again now his SISUVU pancha Ratnalu & relate them to my grand Daughter named as SLOKA . Thanks & Abhinandanalu to your channel .
చాలా బాగుంది గురువు గారూ,. మీ సాహితీ ప్రీతికి నా కైమోడ్పులు 🙏 గురువు గారు....! మన ఛానల్లో వచ్చే వీడియోలు అన్నీ చూస్తుంటాను.నా మనస్సుకు అవి ఎంతగానో ఉల్లాసాన్ని కలగజేస్తాయి.మీరింకా ఎన్నో అద్భుతమైన విషయాలు పద్యరూపంలో మీ వీడియోల ద్వారా మాకు అందించాలని కోరుకుంటున్నాను. అయితే , నాదొక చిన్న మనవి. ఏంటంటే నేటి దైనందిన జీవితంలో మన వ్యవహారికంలో ఎన్నో ఆంగ్ల పదాలను వాడుతున్నాము కదా..! ఉదా: Camera,bike,car,charger, battery,road,mail,wire,fridge, Laptop etc., వీటికి ప్రత్యమన్యాయంగా తెలుగు పదాలు వున్నాయా..? లేకపోతే మనం క్రొత్తగా ఒక్క పదాన్ని శాస్త్రోప్తంగా సృష్టించ వచ్చా అనే విషయం పైన ఒక వీడియో చేయగలరు.
వీటిల్లోని మొదటి 5 పద్యాలు “పురిటింటి పాపాయి” పేరుతో స్వ॥ఘంటసాల మాస్టారు అద్భుతంగా గానం చేశారు. ప్రైవేటు రికార్డుగా లోగడ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబు లో కూడా లభ్యమౌతూంది. --అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
Gurugariki munduga namskaram🙏 kavulu jashuva kavigari gurchi chala chakkaga vivarincharu .na chinnappudu pusthakalalo gurram jashuva kavi ani vinna varu viru okarena aguruvu garu ,,?
స్వామీ, కండకావ్యాలు, కవిత కండికలు కాదు. ఖండకావ్యాలు, కవితాఖండికలు అనాలి. ఖండము లేదా ఖండిక అంటే ఒక పూర్తి అంశము లోని భాగము లేదా ముక్క అని భావము. ఆ విధముగా పూర్తి మహాభారతము లోని కుంతీదేవికి సంబంధించిన కథలోని ఒకభాగము “కుంతీవిలాపము” అనే ఖండకావ్యము లేదా కవితాఖండిక. దీనిని రచించిన వారు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు; అద్భుతంగా గానం చేసిన వారు ఘంటసాల మాస్టారు. ఒక రకంగా చెప్పాలంటే పురాణేతిహాసాలకు సంబంధించిన కొన్ని భాగాలతో వెలువడిన కావ్యములు, నాటకములు(నాటకం కూడా కావ్యమే, అనగా కావ్యానికి తుట్టతుది రూపంగా చెప్పవచ్చును) వీటినన్నిటినీ ఖండకావ్యాలుగా జనాభిప్రాయం. నాకు తెలిసిన పరిధిలో వివరించే ప్రయత్నం చేశాను. --అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
పద్యాలు రాసినందుకు గుర్రం జాషువా గారికి
మాకు తెలియపరచి నందుకు మీకు పాదాభివందనాలు
Thank you sir
మిత్రుమా పీటీఎస్కే గారు మీ కాశీమజిలి కథలు కూడా వింటున్నాను, మీ కథం చాల బాగుంటుంది, ఇప్పుడు మీచేనుఛ్ఛరింప బడిన శిశువు పధ్యం చాల ఉన్నత మైన భావననుంటంకించి నారు జాషువా గారు, ఇంతటి గొప్ప పధ్యం ను నేను ఘంటసాల గారి గాత్రం నుంచి వింటిని, అప్పుడు నాకర్ణేంద్రియం లోన అమృతం వాయువై సోకి తనువంతా తడిసి నట్లైంది అంతఃశ్శరీరంబంత ఆనంద నీలపయోరాశిన మున్గింది,
తుంగ కనకరాజు రామగుండం
I read these poems 15 years back . Now I am in USA with my wife to attend to our son’ s born girl . I got the fortune to hear again now his SISUVU pancha Ratnalu & relate them to my grand Daughter named as SLOKA . Thanks & Abhinandanalu to your channel .
ధన్యవాదాలండీ 🙏
చాలా బాగుంది గురువు గారూ,.
మీ సాహితీ ప్రీతికి నా కైమోడ్పులు 🙏
గురువు గారు....!
మన ఛానల్లో వచ్చే వీడియోలు అన్నీ చూస్తుంటాను.నా మనస్సుకు అవి ఎంతగానో ఉల్లాసాన్ని కలగజేస్తాయి.మీరింకా ఎన్నో అద్భుతమైన విషయాలు పద్యరూపంలో మీ వీడియోల ద్వారా మాకు అందించాలని కోరుకుంటున్నాను.
అయితే , నాదొక చిన్న మనవి.
ఏంటంటే నేటి దైనందిన జీవితంలో మన వ్యవహారికంలో ఎన్నో ఆంగ్ల పదాలను వాడుతున్నాము కదా..!
ఉదా: Camera,bike,car,charger, battery,road,mail,wire,fridge, Laptop etc.,
వీటికి ప్రత్యమన్యాయంగా తెలుగు పదాలు వున్నాయా..? లేకపోతే మనం క్రొత్తగా ఒక్క పదాన్ని శాస్త్రోప్తంగా సృష్టించ వచ్చా అనే విషయం పైన ఒక వీడియో చేయగలరు.
వీటిల్లోని మొదటి 5 పద్యాలు “పురిటింటి పాపాయి” పేరుతో స్వ॥ఘంటసాల మాస్టారు అద్భుతంగా గానం చేశారు. ప్రైవేటు రికార్డుగా లోగడ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబు లో కూడా లభ్యమౌతూంది.
--అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
వాహ్వా వాహ్వా
Namaskaram Gurujii
Prathi Teluguvaadu nerchuko valasina padyaalu.
Telugu pradhamika patyaamsngaa pettaali.
Jhashuvaa kavi goorchi neti thsraaniki ruchi choopaali.
Chaannallaku jhashuvagaari padyaalu vini anandinche bhaagyaanni kalpinchina meeku dhanyavaadaalu
Bavundhi sir
Tq guruji
గురువు గారు ఇంకా ఎన్నో జాషువా పద్యాలు వీడియో చెయ్యండి...
Thanks సార్.
Mee swaram Rev.Dr. AB Masila mani gari swaram la undi andi
Smashanam padyalu padandi guruvu garu
అద్భుత:
మీకైతే లైకులిచ్చీ,కామెంట్లిచ్చీ, వ్యూస్ సబ్స్క్రయిబ్ ఇచ్చి ఋణం తీర్చుకోగలము
జాషువా గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము.🙏
Please upload Kaasi majili story next part we are eagerly waiting for it please please please
🙏🙏🙏👌👌👌
అయ్యా ముంతాజ్మహల్ ఖండ కావ్యం వివరించండి
Sir sathini muttani sambamurthi ....elagoo..vivarinchgalarani manavi ...pilllavadu ...sivudiki..polika..elagoo bhodapadaka...aduguthunnanu sir...
Gurugariki munduga namskaram🙏 kavulu jashuva kavigari gurchi chala chakkaga vivarincharu .na chinnappudu pusthakalalo gurram jashuva kavi ani vinna varu viru okarena aguruvu garu ,,?
ఒకరేనండి.
జాషువా గారు కనుక మీ మాటలు విని ఉంటే ఇది రాసింది నేనేనా అని ఖచ్చితంగా ఆశ్చర్య పోయేవారు.
మీరు ఇలాంటివి ఎన్ని ఎపిసోడ్స్ చేసినా మేము వినటానికి సిద్ధం.
🙏
గురువు గారు కండకావ్యాలు అంటే ఏమిటి?
కవిత కండికలు అంటే ఏమిటి.
దయచేసి వివరించగలరు
స్వామీ,
కండకావ్యాలు, కవిత కండికలు కాదు.
ఖండకావ్యాలు, కవితాఖండికలు అనాలి.
ఖండము లేదా ఖండిక అంటే ఒక పూర్తి అంశము లోని భాగము లేదా ముక్క అని భావము.
ఆ విధముగా పూర్తి మహాభారతము లోని కుంతీదేవికి సంబంధించిన కథలోని ఒకభాగము “కుంతీవిలాపము” అనే ఖండకావ్యము లేదా కవితాఖండిక. దీనిని రచించిన వారు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు; అద్భుతంగా గానం చేసిన వారు ఘంటసాల మాస్టారు.
ఒక రకంగా చెప్పాలంటే పురాణేతిహాసాలకు సంబంధించిన కొన్ని భాగాలతో వెలువడిన కావ్యములు, నాటకములు(నాటకం కూడా కావ్యమే, అనగా కావ్యానికి తుట్టతుది రూపంగా చెప్పవచ్చును) వీటినన్నిటినీ ఖండకావ్యాలుగా జనాభిప్రాయం. నాకు తెలిసిన పరిధిలో వివరించే ప్రయత్నం చేశాను.
--అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
ధన్యవాదాలు గురువుగారు.
Satini Muttani Naati Sambha Murty “ comment is sallow . SISUVU is as pure as Lord Siva prior to his touch with his wife .