పల్లవి: శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్య కృప చేతనే నన్ను రక్షించావయ్యా "2" నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది "2" 1. అనాధనైన నన్ను వెదికి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచియుంటివి "2" "నీ ప్రేమ గొప్పది" 2. అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి "2" "నీ ప్రేమ గొప్పది" 3. తల్లి గర్భమందే నన్ను ఎరిగి యుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి "2" "నీ ప్రేమ గొప్పది"
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చేతనే నన్ను రక్షించవయ్యా (2) నీ ప్రేమ గొప్పది - నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది - నీ దయ గొప్పది (2) || శాశ్వత || అనాథనైనా నన్ను వెదకి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచి యుంటివి(2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి(2) ||నీ ప్రేమ|| తల్లి గర్భ మందే నన్నెరిగి యుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి(2) || నీ ప్రేమ ||
Praise the Lord respected pastor TQ so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
Chala bagundi brother meeru elanti patalenno maku nerpinchandi meeru pade patalante naku chala chala eshtam thanku brother praise the lord ma kutumbam kosam prayer cheyandi plz brother ok thanks for your songs praise the lord brother thank you ❤❤❤❤
Vissco praises TH-cam channel Tamil Christian songs இயேசுவின் பாதையில் நான் நடப்பேன் இயேசுவே எந்நாளும் என் வழிகாட்டி இயேசுவே எங்களை இரட்சிக்க வந்த இரட்சகர் இயேசுவின் விசுவாச குடும்பம் நாங்கள் Amen Praise the lord Jesus Christ ❤❤❤❤❤
❤I love your songs sir, unna pastor s lo meeru Stephen Paul garu true words
పల్లవి: శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్య
కృప చేతనే నన్ను రక్షించావయ్యా "2"
నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది నీ దయా గొప్పది "2"
1. అనాధనైన నన్ను వెదికి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచియుంటివి "2"
"నీ ప్రేమ గొప్పది"
2. అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి "2"
"నీ ప్రేమ గొప్పది"
3. తల్లి గర్భమందే నన్ను ఎరిగి యుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి "2"
"నీ ప్రేమ గొప్పది"
Please correct last lyric తల్లి గర్భమందే నన్ను ఎరిగి యుంటివి
🎉@@bheemraosarella6897
Super anna
Praise the lord
Thank you for the lyrics ❤
Wonderful singing, music, and worship, Best wishes anna.
వందనాలు అయ్యగారు సంఘం అంతా కలిసి ప్రభువుని కీర్తించడం చాలా బాగుంది.
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగు గాక.. ఆమెన్ ❤
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చేతనే నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది - నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది - నీ దయ గొప్పది (2)
|| శాశ్వత ||
అనాథనైనా నన్ను వెదకి వచ్చితివి
ప్రేమ చూపి కౌగిలించి కాచి యుంటివి(2)
||నీ ప్రేమ||
అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి(2)
||నీ ప్రేమ||
తల్లి గర్భ మందే నన్నెరిగి యుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి(2)
|| నీ ప్రేమ ||
Very good work
Good song
Devunikimahimakalgunugaka 🎉 Amen 🙏🏻 thankyou pastor Garu 🎉
నీ ప్రేమ , నీ జాలి ,నీ కృప , నీ దయ గొప్పవి Amen Amen🙏🙏
జ్యోతి పాల్ అయ్యగారు వందనాలు అయ్యగారు ఉండేది పలమనేరు నా కూతురు అనూష ఆరు నెలలు గర్భం ఉంది కడుపు నొప్పి మంట వస్తున్నాయి అయ్యగారు ప్రార్థన చేయండి
Thank you very much Jesus for your everlasting love❤❤❤❤❤❤❤❤❤
Vandanalu pastor garu
ఆమెన్ హల్లెలూయ
యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగాక ఆయ్య గారుకి అందరికి వందానలు 🙏🙏🙏
Amen.Amen.Amen
Jesus love s you 💕👃💖❤
All glory to our Lord Jesus Christ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌దేవునికే మహిమ
ఆమెన్ 🙏🙏
EKKADE ELLA UNTE INKAA PARALOKAM LO ELA UNTUNDOO GLORY TO GOD AMEN
Praise the lord thank you Jesus coming soon Amen
Thank you LORD for your Love❤
Glory to God🙌
Thanks to Pastor Jyothi raju garu for providing the song in this way
Praise GOD ❤
Wonderful singing music and lyrics Best wishes brother 🙏 thankyou Jesus AMEN 🎉🎉
Glory to god 🙏
God is Good all the time ❤
మహిమ గణత ప్రభవములు అయనకు మాత్రమే కలుగును గాక ఆమెన్
Praise the lord
All Glory to God 🎉 Amen
Praise the lord annaiah
Glory to God
Wonderful Translation, This Song was written By…..Pas KS Wilson in Tamil- Everlasting Love Ministries
Praise the God 🙏
To God be the Glory..Amennnnnnnn......
Praise the lord ayyagaaru
Praise the Lord ayyagaaru 🙏
Excellent 🎉🎉🎉🎉 song
Praise god 🙏
Prise GOD🎉
Old is gold ayyagaru 🎉🎉🎉
Nice song 🙏 glory to lord Amen 🙏
Amen
Vamdhanamulu ayyagaru🎉
Wonderful song PASTOR garu...🙏, Praise the LORD...👍.
Amen hallelujah 🙌
Anna praise the lord... Super song
Praise God...
Wonderful 🎉🎉Ayyagaru
Praise the lord 🙏 annaya good song
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you heart touching song 💗
Praise the lord 🙏
Praisethelord pastor Garu 🎉 devunikimahimakalgunugaka 🎉 Amen 🙏🏻
❤❤ నైస్ ఎడిటింగ్❤❤
Price the lord Anna
Praise the lord 🙏 uncle Amen 🎉🎉🎉🎉🎉🎉🎉
All Glory to God 🙌
Nice song
Praise the Lord respected pastor TQ so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
Anna vandanaalu... Song chala bavundi...❤❤❤
Chala bagundi brother meeru elanti patalenno maku nerpinchandi meeru pade patalante naku chala chala eshtam thanku brother praise the lord ma kutumbam kosam prayer cheyandi plz brother ok thanks for your songs praise the lord brother thank you ❤❤❤❤
Hearing this song after long years
I use to sing frequently long years back
Praise the lord 🙏🙏🙏🙏 vandanalu
God bless you Anna 💕🙏💕
Praise the Lord anna
Thank u sooo much ayyagaaru❤❤❤❤....mimmalni batti memu devunni sthusithunnam 🙏✝️💯
Praise the lord 🙏 anna
Good song anna
PRAISE the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord pastor garu Amen 🙏
Please Concetrate of u r health and do some walking, so that u can live long life, thank you for your songs❤,
Amen praise the lord 🙏🙏🙏
Amen🌹🙏
అద్భుతమైన స్తుతి ఆరాధన దేవుని నామానికి మహిమ కలుగును గాక దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చక్కని పాటను మాకు ఇచ్చారు💐🙏🙏🙏
Glory to God. Amen 🙏
Praise the lord super song
Praise the lord anaya
God bless your ministry
Devuni ki mahima....amen
Jesus Christ amen amen amen amen amen 🙏🤲🙏🤲🙏👏👏👏👏👏👏🛐🛐🛐🛐🛐🛐🛐
Jesus love s you 💕👃💖💕❤
Price lord ayyagaru🫸🫷🙌
❤❤❤❤❤❤❤❤❤
Wonderful team
Praise god
Praise the lord 🙏 brother
super
❤❤❤
Glori to gad🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🎵🎵🎵🎵🎵🎵🎵
Prise lord brother very good song
🙋♂️🙏praise the lord anna
Praise the lord Anna🙏🙏
Wonderful song 🎉🎉
First comment ❤❤
❤❤❤❤❤❤❤
Very good song brother 💗💗
🙏
Super lyrics anna
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏👌👌
అన్నగారు పాట యొక్క ట్రాక్ మరియ లిరిక్ పెట్టండి అన్నయ్య మేము పాడి దేవుని నామమును ఘనపరుచూతాము అన్నయ్య ప్లిజ్ అన్నయ్య 🙏🙏
❤🎉
2nd view ❤
❤❤
Vissco praises TH-cam channel Tamil Christian songs இயேசுவின் பாதையில் நான் நடப்பேன் இயேசுவே எந்நாளும் என் வழிகாட்டி இயேசுவே எங்களை இரட்சிக்க வந்த இரட்சகர் இயேசுவின் விசுவாச குடும்பம் நாங்கள் Amen Praise the lord Jesus Christ ❤❤❤❤❤
Song track And Lyricks pettandi Annaiah memu padi దేవుడి నామమును ఘనపరుచూతాము అన్నయ్య 🙏
Price the lord అయ్య గారు ట్రాక్ పెట్టండి అయ్యగారు