Nuvvu Nenu Okatanukunna | Full Song|4k|Chandranna|Singer Ramu|Shivakrishna Veluturu| Chandranna tv
ฝัง
- เผยแพร่เมื่อ 23 เม.ย. 2022
- Nuvvu nenu okatanukunna / full song/4k/chandranna/singer ramu/shivakrishna veluturu/chandranna tv
Hello Sir/Madam/Friends/Family we are doing all programs for ENTERTAINMENT so we need your valuable BLESSINGS & SUPPORT
Credits:
Song: Nuvvu Nenu Okatanukunna
Cast: Chandranna,lavanya,pandavula
kanakaraju,nithya,vinyu
Concept & Lyrics: Hanumayya Bandaru
( 9390427405 )
Singer: Ramu
Music: Mahavir
Mixing And Mastering: Balu
Screenplay & Direction: Shiva Krishna Veluthuru
Cinematography & Editing : AravindKontham
Technical Support: #PullaPavanKumar
ANU MEDIA WORKS
7993633169
#NuvvuNenuOkatanukunna
#Lovefailuresong
#Newlovefailuresong
#2022lovefailuresong
#Shivakrishnaveluthuru
#laxmanlatestsongs
#laxmanlyrics
#kalyankeyslatestsongs
#singerramu
#andalaaparanjilovefaliuresongs
#AkshithMarvel
#kalyanmusic
#kalyankeys
#Kalyankeyssongs
#SingerRamu
#lovefailuremusic2022
#breakupsongs
#sadsongs
#lovefailuresongs
#newlovefailuresongs
#folklovefailure
#akshithmarvellovesongs
#ashithlovefailuresongs
#lovefaliurehhitsongs
#Bagundalamma
#breakupsongs
#latestbreaupsongs
#ramlaxmansongs
#tattukolenesongpromo
thattukolene song promo
thattukolene song promo
#latestramlaxmansongs
#writerlaxmansongs
#laxmanlyrics
#DorasaniLoveFailure
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
#newfolksong
#svaramusic
#myfirstshow
#bulletbandilaxmam
#bagundalamma
#situkesthepoyepranamrowdymeghana
#bagundubagunde
#ramlaxmansongs
#akshithmarvel
#lovefailuresongs
#thattukolene
#badhagunnadamma
#singerramlaxmansongs
#telugulovefailuresongs
#bulletbandilxaman,#WRITERLAXMAN,#Ramusinger,#akshithmarvel,#rowdymeghana,#SVARAMUSIC,#LOVEFAILURESONGS,#AKSHITHMARVELLOVEFAILURESONGS,#laxmanlovefailuresongs,#rowdymeghnaloversongs,#andalaapanjisong,#bagundalammasongs,#lovefailuresongs2022,#breakupsongs,#latestlovgefailuresongs,#lovefolksongs,#akshithlatestsobgs,#andalaapanjilovefailuresongs,#latestfolksongs,#lovemusicfolksongs,#laxmanlovesongs,singerramulovefailuresongs,#ramlaxmansongs,#ramlovefailuresongs,#svaralovesongs,#andalaapranjifullsong
#anadalaapranjisong4k
#singerramu
#hanumayyabandaru
#Singerramulovefailuresongs
#Singerramunewlovefailuresongs
#lovefailuresong #VillageStrikers #SingerRamu
#lovesongs#breakupsongs #2020LatestTeluguMovies #2020LatestTeluguMovieSongs
#2021LatestTeluguMovies #2021LatestTeluguMovieSongs
#lovefailuremusic2021
#Latestlovesongs
#Latestlovefailuresongs
#lovefailuresongs
#lovefailuresongs2021
#SingerRamu
#DJSongs2021 #DJSongs
#telugulovefailurevideosongswhatsappstatus
#telugulovefailurevideosongsold
#telugulovefailurevideosongsnew
#telugulovefailurevideosongsjukebox
#telugulovefailurevideosongsdj
#telugulovefailurevideosongstelugu
#telugulovefailurevideosongsall
#lovefailurevideosongsintelugu
#bestlovefailurevideosongsintelugu
#telugubestlovefailurevideosongs
#lovefailurevideotelugusongs,
#tiktokvideolovefailuretelugusongsdj,
#lovefailuresongsemotionalteluguvideo,
#telugulovefailurefolkvideosongs,
#lovefailuretelugufullvideosong
#Breakupsongs
#BreakupssongsTelugu2021
#Breakupslovesongs2020
#TelugubreakupvideoSongs2021
#Telugulovebreakupsongs2020
#Heartbrokensongs
#Teluguheartbrokensongs
#BreakupSongstelugu
#breakupsongs
#Telugubreakupsongs
#Telanganafolksongs
#Telugufolksongs2021
#Village strikers love failure songs
#villagestraikersdirector
#badhagunnadhammahero
#badhagunnadhammadirector
#neepiPremachavadhehero
#eepyPremachavadhedirector
#neepyPremachavadhesinger
#sinnisinnimamahero
#sinnisinnimamadirector
folk songs,dj,latest folk songs,folk songs telugu,new folk song,new folk songs,elugu folk songs,telangana folk songs new,telangana folk songs latest,telugu songs folk,Folk songs 2022,telangana folk songs,telangana songs,telugu songs,folk songs telugu dj,Telugu songs 2022 - เพลง
చావు లో ఏ బంధం తోడు రాదు ...ఈ పెళ్లి బంధం మోసం చేస్తే ఊపిరాగదు... మనల్ని కన్న బంధం... వాళ్ళ ఆయువు ఉన్నంత వరకు తోడుంటే....ఈ పెళ్లి బంధం మన ఊపిరి ఉన్నంత వరకు తోడుంటుంది...ఈ తోడు లో తేడా జరిగితే మనం ఉన్నా లేనట్టే...
సూపర్ లిరిక్స్ హనుమయ్య సార్🙏🙏
Thank u somuch nani
Super kadha bro epudu jaruguthuna mosam edhe
🙏🙏🙏💯
Really crct sir
Spr brother
ఆడదాన్ని చెడగొట్టే మగాడికి,మగవాళ్లను చెడగొట్టే ఆడదానికి...ఈ పాట అక్కితం...👍
నిజమైన వాస్తవం నిర్భయంగా చెప్పినవ్ చెంద్రన్న....👏
ఎంతోమంది జీవితాల్లో కనువిప్పు కావాలి అనే నీ కల ఈ పాటతో నెరవేరుతుంది...
Thank u so much 💐🥰🙏
నిజం అన్న కొంతమందిని చూస్తున్నాం చెపుతున్న వినడం లేదు విలకి ఐడెమ్ పోయేకలమో చి పిల్లలు ఉన్నారు అన్న వలకి ఎలా చెప్పాలి ఎలా చెప్పిన అర్థం కావడం లేదు మోసం జరిగింది అని తెలిసినా అదే మోసాని ఇష్ట పడుతున్నారు
మాటలు లేవు..ఒక మగాడు బాగుండాలి అన్న లేక చేడిపోవలి అన్న ఆడదే కారణం....🙏🙏 Lyrics super
మీ స్పందనకు...చాలా thanks అండి.రిక్వెస్ట్ అండి...అవకాశం ఉంటే...ఈ సాంగ్ ని share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు.....💐💐💐
సమాజంలో ఇలానే జరుగుతున్నవి ఇది చూసైనా కొందరు తప్పటాడుగులు వేసే వారు మారుతారని ఆశిద్దాం.. పెళ్లి తర్వాత తన భర్త పిల్లల గురించి ఆలోచించాలి అది అబ్బాయి ఐన అమ్మాయి ఐన ఇద్దరిలో ఏ ఒక్కరు చెడు మార్గాల వైపు వెళ్లిన వాళ్ళ జీవితం పిల్లల జీవితం సర్వ నాశనం అవుతుంది ఉరిలో పరువు పోతుంది సూసైడ్ చేసుకొనే వరకు వెళ్తుంది. సూపర్ సాంగ్ ఇలాంటి పాట రావటం మొదటిది పాట తీసినందుకు చాలా థాంక్స్ టీమ్ అందరికి👍👍🙏🙏. ఇప్పుడచ్చే పాటలు అన్ని లవ్ కొవ్వు సాంగ్స్ చెత్త పాటలు.
పెళ్ళిలో అందరిముందు తాళి కట్టి పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి కుటుబంలో కొన్ని కొన్ని భార్యా భర్తల వచ్చే చిన్న చిన్న భేదాలు వస్తాయి అలా వచ్చాయని కొంతమంది భార్యా భర్తలు తమ కుటుంబ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అలా చేసే ప్రతి భార్యలకు ఈ పాట అంకితం మీ సుఖం కోసం భర్తలను , పిల్లలను నడిరోడ్డున నిలబెట్టుకుండా వుంటారని భావిస్తూ మీ సాయి గణేష్ .... సూపర్ కంసెప్ట్ చద్ర ఆన్న
సూపర్ song అన్నా భార్య కానీ భర్త కానీ వేరేవాళ్ళ మోజులో పడి మీ జీవిత భాగస్వామికీ అన్యాయం చెయ్యకండి 😭😭😭😭
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐
చాలా మంది ఆడవాళ్లు ఈ సోషల్ మీడియాలో పడి చెడిపోతున్నారు. కానీ ఈ సమాజానికి ఈ పాట కనువిప్పు కావాలని కోరుతూ🙏🙏🙏🙏🙏🙏
Thank u somuch sir...plz share and support
సమాజములో జరిగే విపత్తులు చాలా ఉన్నాయి దయచేసి ఈ పాట చూసినవాళ్లు మనసు మార్చుకో గలరని శ్రీ మూర్తులకు, యువకులకు పేరుపేరునా కోరుతూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను🙏🙏🙏🙏💐💐
Thank u so much 💐🥰🙏
Anna Baga cheppavu
Super
పాటలో జీవితం మొత్తం చూపించారు అన్న 🙏
Thank u somuch Andi...plz share it and support us ...🤝💐💐
TQ so much Anna.... superb song...ee okk paatatho chala jeevithalu marthayani my storng feeling ...
❤❤❤❤
ఈ పాట అద్భుతంగా పాడావ్ అన్న ఈ పాట చూసి అయినా ఇలాంటి ఆడవారు గాని ఇలాంటి మగవారు గాని కొద్దిమంది మారిన సంతోషం
జీవితం చాలా విలువైనది ఆ లైఫ్ కి అర్దం ఉండాలి విలువలతో బ్రతికితే మర్యాద పెళ్లి అనే బంధానికి గుర్తుగా జీవితాంతం కలిసి మెలిసి జీవించాలి
super anna
ఈ పాట చూశాక గుండె బరువై కళ్ళలోనుండి నీళ్లు వచ్చాయి బ్రదర్ చాలా ఏడిపించారు 😭చాలా ఏడిచాను
S bro nakkuda
Thank u so much .plz share to ur status,groups...and support our team..💐💐💐💐💐💐🥰🙏
@@DedeepyaMovies ఓకే బ్రదర్ 👍
కళ్ళలో నీళ్ళు తిరుగాయి అన్నా చాలా మంచి మెసేజ్ చూపించావు
చాలా అద్భుతమైన పాట తీశారు అన్న 👌ఇలాంటి పనులు చేసేవారు కొంచెమైనా మారతారని ఆశిస్తున్నాను 💐
Thank u so much...if u have some time pls share it
Anna vallu mararu
Mararu elantivalu appatiki mararu ndukante nenu naa kalato chustunna kabatti
కాలము ఏప్పుటికి కన్నీళ్లు తేప్పీయదు
కాట్టుకునేదే కన్నీళ్లు తేప్పీస్తుంది💯🎶👌
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐💐
ఒట్టేసి తాళి కట్టేది (కట్టించుకునేది ) జీవితాంతం కలిసి మెలసి ఒకటిగా ఉండడానికే.. తరువాత చివరికి ఒకరి జ్ఞాపకాలతో ఒకరు కట్టెల్లో కట్టే వయి చావడానికే..
సూపర్ sir
ఈ కాలం లో జరిగేవి కళ్ళకు కట్టినట్టు చూపించావు అన్న🌎🥀
Thank u so much 💐🥰🙏
Thanks
Supar anna nijam🙏🏻🙏🏻
Ok
Nizami Anna super ok ko
Emi takkuva chesaaney menu gurthuku raaleda mana pillalu gurthuku raaleda 😭😭😭 vintunte 😭😭😭😭 🙏
పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి అతనే చేసుకోవాలని అనుకుంటాది ఆడపిల్ల కానీ ఇంట్లో వలకు చేపి ఒపిచుకోవలని అనుకుంటాడు కానీ తల్లిదండ్రులకు కులం మతం అడు వస్తుంది ప్రేమించిన వ్యకిని మరిచి పోలేక అతనితో తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయ్ కానీ మనస్పూర్తిగా ప్రేమిస్తే సచిన్ కూడా మరచిపోదు ప్రేమించిన వాడు మరచిపోడు ప్రేమించిన అమ్మాయి కాల్ చేసి పిలిస్తే ఎంత దూరం అయిన పోయాడు .... తల్లిదండ్రులకి ఏపుడు కాస్ట్ ఫీలింగ్స్ ఈపుదు జీవితాలే నాశనం అయితయే అది గుర్తుకు రావు 🙏🙏🙏🙏కులం కుడు పెట్టదు మతం మరణం నుండి కపడదు 🙏🙏🙏
నువునేను ఒకటనుకున నువునేను ఒకటనుకున బంగారు కళలేకంట్టు వున దేవుడు అంటే నమ్మకం ఉన్న నమ్మకం అంటే నువు అనుకున్న ఒకరికోసం ఒకరం పుట్టెం అనుకున్న ప్రేమెంతో మధురం చప్పలనుకున నువ్వు చేచినపాపం తిరాని ద్రోహం తెలిసి నలిగిపోతున్న బ్రతికివున్న లేనట్టే నువ్వు నేను ఒకట నుకున్న బంగారు కళలే కంటువున్న దేవుడు అంటే నమంక ఉన్న నమ్మకం అంటే నువ్వు అనుకున్న అందమైన లొకం నా అమ్మ అందులోన దేవత నువ్వు అమ్మ ఏ రీ కోరి చేసుకున్న ఎమీ టఅమ్మ ఈ కర్మ వయసు ఆకలి హద్దులు కలదమ్మ మనసు మయాల పడ్డవెట్టమ్మ ప్రేమలో న ఓడిపోతే దేనికమ్మ ఈ జన్మ ఏమీ తక్కువ చెచ్చనే ఎందుకు తొందరపడ్డవు నేనుగుర్తుకు రాలేదా మన పిల్లలు గుర్తుకురలేద నా ప్రాణం విలవిల లా డు తున్నదే నా హృదయం ముక్కలు అయనదే
పెళ్లి అంటే నమంకమ్మెనమ్మ వధువు వరుల సంతకం మెనమ్మ వెలనివుమిరి నావు నెను ఏ మైపొనమ్మ మోసగడికి చిక్కిన ఓ బొమ్మ మోజులోపడి కొట్టుకుపొకమ్మ ఏది ప్రేమో ఏ ది విషమో మనసుతో నువ్వు చుడుఅమ్మ ఏ మ్ చపను ఒప్రేమ కళలో నిప్పులు పోచవు నివూవున్నది గుండెల్లో నువ్వు అక్కడ ఊపెన తెచ్చావు నా ఊహలు బగ్గ బాగ్గ మండు తునవ్ నను నిలువునా కాల్చ్ తున్నవే
Chala badha gaa undhi anna song vintuu unty
Super chandranna.....Proud to be A Nallamalla Bidda
Thank u somuch brother
ఈ పాట రాసిన గేయ రచియతకు శతకోటి ధన్యవాదాలు .మంచి సాంగ్.రాశారు
Thank u somuch andi
మీ స్పందన తెలియజేసినందుకు...చాలా thanks అండి.అవకాశం ఉంటే...మీ free time లో ఈ సాంగ్ ని...share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు 💐💐🙏
Super annaya.👌👌😰😰
Iam bigfan anna Chandra na tv
Thank u so much 💐🙏
అతి స్వేచ్చ అనేది... ఎప్పుడూ... వినాశనకారే... సోషల్ మీడియా...వలన ఎన్నో సంసారాలు... కూలిన మాట వాస్తవమే...సమాజం లో నేడు జరుగుతున్న దాన్నే....కళ్ళకు కట్టినట్టు చూపించారు...భార్యాభర్తల బంధం,సంసారం విలువ తెలియని వారికి...కనువిప్పు కలిగేలా వుంది పాట...thank u చంద్రన్న గారు...💐🥰🙏
Super
అన్నా ఈ పాట చాలా చాలా కొందరి ఆడవాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు మంచి కవితని రాశారు అన్న కానీ సమాజంలో నడుస్తుంది అందులో మీ పాట విని ఇప్పటికైనా అందరూ మారాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నా నమస్కారం
Please.yevaru.illa.chaikandi..💔💔💔
Super song 👍👍padina variki dhanyavadhalu👌👌
Anna super song chandranna
Shivakrishna fan.. Super direction
Thank u so much .plz share to ur status,groups...and support our team..💐💐💐💐💐💐🥰🙏
Super song
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాన్ని తీసుకుని పాటగామలిచి చాలా బాగా రాసారు చూపించారు చంద్రన్న
Thank u somuch...Andi..plz share it and support
అన్న నువ్వు పాడుతుంటే నాకే ఏడుపు వస్తుంది నేను చాలా బాధపడ్డాను ఈ పాట నా మనసుకు
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐💐💐
Super song challa bagundi 👌👌👌👌
Chala bagundhi anna song,
ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. చక్కటి మెసేజ్ అందించారు సభ్య సమాజానికి👌👌👌
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐
విషం కలిపే సీను చూసి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదన్న .
మీ స్పందనకు...చాలా thanks అండి.రిక్వెస్ట్ అండి...అవకాశం ఉంటే...ఈ సాంగ్ ని share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు.....💐💐
Anna super song
ఈ రోజులలో అమ్మానాన్నా చూసిన పెళ్లి సమాంధం లలో.
చాలా తప్పులు జరుగుతున్నాయి..
అబాయి ఇల్లు ను లేదా ఆస్తిని లేదా అందని లేదా చదువును లేదా జాబ్ ను లేదా ఇంటి మందు ఉండే వెకిల్స్ ని చుసి...
వాడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు
వాళ్ళు కొన్నిరోజుల వరకే Happy గా ఉంటారు ఒకరికి ఒకరిపై మొజ్ పోతుంది,
ఇక్కడ సమస్య ఏంటి అంటే లైఫ్ పాట్నర్ అంటే అర్ధం తెలుసు గా మీ అందరికి...
ఇందరి కి ఒకరికి ఒక్కరు నచ్చాలి మెచలి ఒకరిని ఒక్కరు అర్ధం చేసుకోవాలి ఒకరిని ఒక్కరు తెలుసుకోవాలి ఒకరి మాట ఒక్కరు వినాలి....
అబాయి ది అబ్బాయి వాలా ఫ్యామిలీ ది పెళ్లి ప్లాన్ ఇలా ఉంటుంది మన వాడు ఎల ఉన్న సరే వచ్చే కోడలు బాగుండాలి బాగా కట్నం తేవాలి, తేసుతుంది అనే ముప్పు తిప్పల పడి అప్పుల్లు చేసి ఇల్లు కడుతారు లోన్స్ పేటి ట్రాక్టర్ కొంటారు లేదా కార్ కొంటారు లేదా బైక్ ఇంకా ఎనో
ఇందు వాలా అమ్మాయి పై కట్నం భారం వేస్తారు
తెచ్చిన కట్నం అయిపోయాక వేద్దిచటం మొదలు.
అమ్మయి వాలా పెళ్లి ప్లాన్ ఇలా ఉంటుంది మా అమ్మాయి కి పెళ్లి చేయాలి అంతే ఇగ
పెళ్లి అయ్యాక అత్తగారి ఇంట్లో సుఖకంగా ఉండాలి అని అడిగినత వర కట్నం ఇస్తారు
వీలు ఫస్ట్ సుఖం కోరుకున్నారు అందువలన ఈ అమ్మాయికి కష్టాలు తప్పవు...
అమ్మాయి ల్లు and అబ్బాయిల్లు
ఈ రోజులలో ఎక్కువ లో ఎక్కువ మంది కామం తో కూడిన పెళ్లి లే చేసుకుంటున్నారు కామం తిరక గొడవలు ఈగ మొదలు అప్పుడే వీలు మరొకరిని కోరుకుంటారు సుఖం కోసం.
సుఖం కోసమే అని కొడవలు మొదలు.
ఈ పాట నుండి అర్ధం ఇలా తీసుకోండి
అబ్బాయి లైఫ్ స్టయిల్ కి
అమ్మాయి కర్రెక్ట్ కాదు
అమ్మాయి లైఫ్ స్టయిల్ కి ఈ అబ్బాయి కర్రెక్ట్ కాదు....
ఈ అమ్మాయి ని అబ్బాయికి నచ్చినట్టు ఊహయించుకోవటం తప్పు
అబ్బాయిది.
అమ్మాయికి సుఖం కావాలి అమ్మే హ మైడ్ సెట్ లో ఉంది
అబ్బాయి Emo బాగా పని చేస్తా నా వైఫ్ ని పిల్లలని భాగచుకుంటా అని Money కోసం పని ఒక్కటే చేస్తుండు రాత్రికి అలిసిపోయానట్టు నిద్రపోతుండు రాత్రికి వచ్చి
మరి హ అమ్మాయి కామ కోరికలు ఎవరు తీర్చాలి నువ్వే కదా
అది చేయకుంట నువ్ పని చేస్తున్న నిన్ను బాగానే చూసుకుంటున్న కదాఅంటే ఎలా ఒకసారి అలోచించి.....
Thank u somuch for ur phayshencee
Chala baga chepparu Anna good explanation
50 times vinna ee song anna super anna
Thank you so much for ur heartful responce..request...plz share it in ur free time..and support us...- writer
అద్భుతంగా ఉంది అన్నగారు కళ్ళలో నీళ్ళు తిరిగాయి నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు తెలిపారు మీకు ఇదే నా పాదాభివందనాలు
Thank u so much .plz share to ur status,groups...and support our team...💐💐💐💐💐💐🥰🙏
మళ్ళీ నా జీవితాని గుర్తుకు చేశావ్ బ్రో చాలా అంటే చాలా భాధగ ఉంటుంది
మీ స్పందన తెలియజేసినందుకు...చాలా thanks అండి.అవకాశం ఉంటే...మీ free time లో ఈ సాంగ్ ని...share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు 💐💐🙏
చాలా ఏడీపించారు super sentiment song
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐💐💐
ˢᵘᵖᵉʳ ᵇʳᵒᵗʰᵉʳ
అన్న 🙏🙏🙏🙏🙏నీ పాదాలకు మొక్కాలి 🙏🙏🙏చాలా బాగా రాసావ్ పాడినవ్ 💐💐💐💐💐మీ టీం కు 🤝💐💐💐💐మనసు తట్టే పాట 🙏🙏🙏🙏నాకు చాలా నచ్చింది 🌹🌹🌹🌹🌹
Thank u amma
Anna super super chandranna song
ilanti vallu tondharaga maralani korukuntunnanu 🙏🙏🙏🙏🙏 super song broo
Thank u so much .plz share to ur status,groups...and support our team..💐💐💐💐💐💐🥰🙏
కాంటిలో నిల్లు వచాయీ అన్న చల బగుంది పాట.
Thank u so much 💐🥰🙏
My hart taching 😭😭😭👌
ఇంత మంచి పాట ని అందించినందుకు ధన్యవాదాలు చంద్రన్న గారు, నిజాన్ని చాలా నిర్ణయం గా చెప్పారు, ఈ పాట చూస్తున్నంత సేపు కళ్లకి నిల్లు వచ్చయి. బార్య బర్త ల మధ్య ముడవ వ్యక్తి వస్తె ఆ పచ్చని కాపురం కాలిపోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లలు కోసమే అయిన తప్పులు చేయకుండా వుండాలి,చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్న ఈ పాట తో. ఇలాంటి మరెన్నో పాటలూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thank you
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐💐
చాలా చాలా చాలా---- మంచి పాట--- . ఇప్పుడు--- ఎక్కడ చూసినా ఇదే సమస్య..... చాలా బాగా నటించారు. చివర్లో చాలా బాగుంది- ' పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. సంగీతం చాలా బాగుంది. ప్రతి పదం చాలా అర్ధవంతంగా ఉంది. రచయితకు పాద బివందనం
ఈరోజుల్లో చాలా వరకు ఇలానే ఉన్నారు... బంధాలు, బంధుత్వాలకు విలువలు తగ్గాయి.rip humanity
Supero super song
మీ స్పందన తెలియజేసినందుకు...చాలా thanks అండి.అవకాశం ఉంటే...మీ free time లో ఈ సాంగ్ ని...share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు 💐💐🙏
అన్న నువ్వు పిల్లల్ని ముద్దు పెట్టే సీన్ చూస్తే ఒక్కసారి గుండె తలుక్కుపోయింది తెలుసా ఇంత మంచి పాట రాసినందుకు నీకు శతకోటి వందనాలు ఇట్లాంటి ఆడది ఉంటే బ్రతికుండగా పెట్రోల్ ఓసి అగ్గి పెట్టాలన్న
Super song ..
Song ending inka chala super.
All the best
Thank u so much .plz share to ur status,groups...and support our team..💐💐💐💐💐💐🥰🙏
100%%%pakka
సమాజం ఇలాంటి పాటలతోనైనా కనువిప్పు కావాలి!
Excellent Song #Chandranna…✍️👏👍
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐💐
కళ్ళలో నీళ్లు ఆగటం లెదు ఇ సాంగ్ చూసాక
ఈ వీడియో సాంగ్ చూసేనా మారతారు అనుకుంటున్నా ఆడవాళ్లను మోసం చేసే మగవాళ్ళు మగవాళ్ళను మోసం చేసే ఆడవాళ్లు బాధపడకండి బాధ పెట్టకండి
Nice song brother
Thank u somuch
👌👌
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐
నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు !చాలా బాగా రాసి పాడారు ఇ పాట విని కొందరికైన కనువిప్పు కలగాలని ఆశిస్తు 🙏🙏
Thank u so much sir...request ..pls share it and support us...thank u sir
చంద్రన్న సూపర్ సాంగ్ ,ఈ రోజుల్లలో జరిగే అనర్ధ లకు సూపర్ మనసే ఇచ్చావు 👌🏻💞 భార్యతోనే భర్త భర్తతోనే భార్య ఆపదలో నైనా తోడు నీడ 💕లొ love u so mach chandranna
Thank u somuch brother
Excellent song..nd naway day's anni alane jaruguthunnaie...barthalu bore vastunnaru bharayalaku... social media...maya
Chandranna అద్భుతమైన సాంగ్ చేసావు అద్భుతమైన నటన 🙏
పాట చాలా బాగుంది అన్నా రోజు సాయంత్రం అ పాట వింటూనే ఉంటా ఇటు వంటి మంచి పాటలు మరెను రావాలి అని కోరుకుంటున్నాను ,
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐
కరెక్ట్ సమయంలో ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చారు.
అన్నయ్యా గీ సెల్ ఫోన్స్ మాయ ప్రపంచానికి.
పెళ్లాం కాదు పిల్లలు కూడా ఈ మాయలో.
ఇది చూసిన కొంత వరకు మారుతారని ఆశిద్దాం.....
ప్రేమ అందరిది ఒకటే
కానీ పొందే విధానాలు వేరు
Thank u so much 💐🥰🙏
Thank you all
అన్న సాంగ్ చాల బాగుంది ని సాంగ్ ఇన్ని మా ఫ్రెండ్ ఫోన్ చేసి పాటా చాల బాగుంది అన్ని చెపిన్నడు అన్న ❤️❤️❤️
Thank u somuch tammudu....neeku ebbhandhi lekapote...groups ,status ki share cheyyagalaru....thank u
బ్రదర్ ఈ సమాజంలో జరిగే వాటిని చాలా స్పష్టంగా తీశారు చాలా బాగుంది. ఈ సమాజంలో చాలా వరకు ఇలాగే ఉంది
Thank u so much .plz share to ur status,groups...and support our team..💐💐💐💐💐💐🥰🙏
Thrush
Super song hearts touching song annaya 🙏🙏🙏🙏🙏🥰🥰🥰
Love you చంద్రన్న...
What a great song.
సూపర్ అన్నా నిజ జీవితాలు చూపెట్టావ్ చంద్రన్న 🙏🙏
మీ స్పందన తెలియజేసినందుకు...చాలా thanks అండి.అవకాశం ఉంటే...మీ free time లో ఈ సాంగ్ ని...share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు 💐💐💐🙏
❤❤❤🎉🎉🎉🎉
Waiting sir
Thank u
సమస్య ఎంతదైన పరిష్కారం వుంటుంది అని నిరూపించారు ఆవేశానికి వెళ్లి చంపడమో చావటమో కాకుండా మంచిగా చూపించారు ఇప్పుడున్న సమాజానికి
తన కుటుంబం కోసం రేయి అనక పగలు అనక తన కడుపు మాడ్చుకుని సంపాదిస్తు ఉంటే...ఇలా మెుగుడు పక్కన ఉండగానే దొమ్మరికం చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. 😭😭😭
ఈ పాట వింటుంటే కన్నీటి ధార ఆగుతలేదు కళ్లల్లో నుంచి నీరు వస్తుందో రక్తం వస్తుందో అర్థం అవ్వట్లేదు హాట్సాఫ్ చంద్రన్న
మీ స్పందన తెలియజేసినందుకు...చాలా thanks అండి.అవకాశం ఉంటే...మీ free time లో ఈ సాంగ్ ని...share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు 💐💐🙏
❣️❣️❣️❣️
నిజంగా భార్య భర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలో చెప్పావు చూపావు చెద్రన్న సూపర్
Thank u somuch sir
Good song
Chaala manchi message icharu👌
అన్న వీడియో సూపర్ నేను ఎప్పుడు ఇలాంటి వీడియో చూడ లేదు సూపర్ సూపర్ సమాజం లో జరిగేది చూపించావ్ చాలా బాగా నచ్చింది
Thank u so much .plz share to ur status,groups...and support our team...💐💐💐💐💐💐🥰🙏
ఈ వీడియో చూస్తే ఇలాంటి ఆడవాళ్ళు మారిపోతారు అన్నా 👌 చేసారు
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐
తపు చేసే ప్రతి ఒక్కరినీ కచ్చితంగా శిషించలి
End lo supr 👌👌👌👌
Thank u somuch Andi...plz share it and support us ...🤝💐
సూపర్ అన్న
I love song my pevarete song 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
💯💯నిజం ఈ కాలం అంతే వుంది 👌👌🙏🙏
Thank u so much for your responce.రిక్వెస్ట్ అండి.అవకాశం ఉంటే...గ్రూప్స్ and whatsup status లకు ఈ సాంగ్ ని share చేసి మాకు సహకరించగలరు......🤝🤝🤝💐💐💐💐💐💐💐
ఇది కావాలి సమజానీకిసూపర్ ❤❤❤❤❤
ఈ పాటను వింటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అన్న
మీ సాంగ్స్ చలా బాగున్నాయి అన్న
నువ్వు నేను ఒకటి అనుకున్నా బంగారు కలలే కంటూ ఉన్న దేవుడు అంటే నమ్మకమున్న నమ్మకం అంటే నువ్వు అనుకున్న ఒకరి కోసం ఒకరం పుట్టా మానుకున్నా ప్రేమ ఎంతో మధురం చెప్పాలి అనుకున్న నువ్వు చేసిన పాపం తీరని ద్రోహం తెలిసిన నలిగిపోతున్న బ్రతికున్న లేనట్టున్న నువ్వు నేను ఒకటి అనుకున్నా బంగారు కలలే కంటూ ఉన్న దేవుడు అంటే నమ్మకమున్న నమ్మకం అంటే నువ్వు అనుకున్న అందమైన లోకం నాదమ్మ అందులోనా దేవత నీవమ్మా ఏరి కోరి చేసుకున్న ఏమిటమ్మా ఈ కర్మ వయసు ఆకలి హద్దులు కలదమ్మా మనసు మాయల పడ్డావు ఏంటమ్మా ప్రేమలోనా ఓడిపోతే దేనికమ్మ ఈ జన్మ ఏమి తక్కువ చేశానే ఎందుకు తొందర పడ్డావు నేను గుర్తుకు రాలేదా మన పిల్లలు గుర్తుకు రాలేదా నా ప్రాణం విలవిల ఆడుతున్నది నా హృదయం ముక్కలు అయినది పెళ్లి అంటే నమ్మకమే నమ్మ వధూవరుల సంతకమేనమ్మ వేళ నీవు మీరినావు నేను ఏమి అయిపోనమ్మా మోసగానికి చిక్కిన ఓ బొమ్మ మోజులో పడి కొట్టుకుపోకమ్మ ఏది ప్రేమ ఏది విషమో మనసుతో నువ్వు చూడమ్మా ఏమి చెప్పను ఓ ప్రేమ కళ్ళల్లో నొప్పులు పోసావు నీవు ఉన్నది గుండెల్లో నువ్వు అక్కడే ఉప్పెన తెచ్చావు నా ఊహలు భగభగ మండుతున్నవే నన్ను నిలువను కాల్చుతున్నది నువ్వు నేను ఒకటి అనుకున్నా బంగారు కలలే కంటున్నా
జై బీమ్. అన్నా సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤..
Superr
మీ స్పందనకు...చాలా thanks అండి.రిక్వెస్ట్ అండి...అవకాశం ఉంటే...ఈ సాంగ్ ని share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు.....💐💐
ఇళ్ల ఉంది జనరేషన్. ఈ సాంగ్. చూసి మార్లి. అన్న సూపర్ సాంగ్🙏👌👌
మీ స్పందనకు...చాలా thanks అండి.రిక్వెస్ట్ అండి...అవకాశం ఉంటే...ఈ సాంగ్ ని share చేసి మాకు సపోర్ట్ చెయ్యగలరు.....💐💐
సూపర్ చంద్రన్న ఈ సాంగ్ చూస్తూ ఉంటే నా కంట నీరు వచ్చింది కొన్ని జీవితాలు అర్థం చేసుకోక నాశనమవుతున్నాయి దానికి ఉదాహరణగా ఈ సాంగ్ సూపర్ చేశారు ఈ సాంగ్ చేసిన టీం కి నా కృతజ్ఞతలు
Thank u somuch for ur support sir
Samajamlo jarigetivi songlo sigguvachelaga chupinchavu annayya super