మూడుముళ్ల బంధం | Mudumulla Bhandham | ILLU VIDICHI POYAVE | New Folk Songs 2020 | GOUNIKADI KONDAIAH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.พ. 2020
  • మూడుముళ్ల బంధం | Mudumulla Bhandham | ILLU VIDICHI POYAVE | New Folk Songs 2020 | GOUNIKADI KONDAIAH
    #MudumullaBhandham #ILLUVIDICHIPOYAVE #NewFolkSongs2020
    #GOUNIKADIKONDAIAH
    WRITER & SINGER : GOUNIKADI KONDAIAH
    DOP & EDITING : DURGAM SWAMY 9573385770
    MUSIC : NAVEEN SAMBHARI
    ACTING : MADHURANI
    Technical advisor : Telangana Talent dinesh reddy
  • เพลง

ความคิดเห็น • 5K

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 ปีที่แล้ว +23

    🙏గౌనికాడి కొండన్న గారు మీరు ఒక చిన్న పల్లెటూరు ( పెద్దగూడెం)లో పుట్టి పెరిగి ఒక గొర్రెల కాపరి గా జీవిస్తూ ఇంత మంచి పాటలు పాడుతూ మమ్మల్ని ఇంత ఆనంద పడుస్తూ మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా ఎన్నో పడాలని కోరుకుంటూ... 🙏

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 4 ปีที่แล้ว +450

    మన జానపదాన్ని మరో మెట్టు ఎక్కించారు.
    కొండన్న.. మీ రచన, గానం గుండెల్ని పిండేస్తే...
    ఆ Sister అభినయం... కన్నీరు తెప్పించింది.😥😥.
    Hatts off u Team👌👌👍💐💐

  • @gopidigital431
    @gopidigital431 2 ปีที่แล้ว +6

    అన్న ఈ సాంగ్ లో స్టోరీ నాకు రియల్ గా జరిగింది ఈ సాంగ్ తో నాభార్య వీడియో చేయించా

  • @jaishvals532
    @jaishvals532 2 ปีที่แล้ว +23

    భార్య ని హింసించె భర్తలు యీ పాటు వినండి ,మారండి కన్నీరు తెప్పించారు,😭😭😭😭🙏🙏🙏

    • @balakrishna9288
      @balakrishna9288 2 ปีที่แล้ว

      Nv maaru first
      Me intlo vallani maramanu

  • @Anilkumar-gh2fq
    @Anilkumar-gh2fq 4 ปีที่แล้ว +36

    సూపర్ కొండన్న . చనిపోయినట్టుగా నటించడానికి ఒప్పుకున్నా మధు రాణి గారికి పాదాభివందనం .

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 ปีที่แล้ว +14

    ఇంతటి గొప్ప పాట చాలా బాగుంది. నిజమైన జీవితంలో జరిగిన వాస్తవాలను . రచించిన పాడిన మీకు నా ధన్యవాదాలు. అన్న ఈ పాటలోని అ సీన్ చెయడానికి వెనకకు రాకుండా దైర్యం చెసిన అ అక్కా కు నా యెక్క ధన్యవాదాలు .ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 ปีที่แล้ว +62

    భార్యా భర్తల జీవితం ఎంతో సంతోషంగా ఉండామని సంతోషం పడే లోపలే మృత్యువు ఎదో రూపంలో వచ్చి తీసుకెళ్తుంది.నిజంగా ఆ బాధ వర్ణనాతీతం.

  • @rameshbottu9861
    @rameshbottu9861 2 ปีที่แล้ว +44

    Super song anna
    ఎంత బాగా పాడారు. ఈ పాటలో జీవించారు. నిజంగా సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @santoshnayak887
    @santoshnayak887 4 ปีที่แล้ว +205

    ఈ పాట వింటుంటే నాకు నా లైఫ్ లో జరిగింది మొత్తం గుర్తుకు వచ్చింది కన్నీళ్లు అపుకో లేక పోయాను....అన్న కొండయ్య అన్న గారు చాలబాగా పాడారు ,🙏🙏🙏🙏🙏

  • @brworld135
    @brworld135 2 ปีที่แล้ว +58

    మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్... అందుకే మీ టీమ్ అందరికీ 🙏🙏🙏🙏🙏

  • @venkateswarludasari5763
    @venkateswarludasari5763 2 ปีที่แล้ว +65

    ఈ పాటలో ఆ అమ్మాయి నటనకు పాదాబి వందనాలు..!! మరియు మీరు ఈ పాటలో జీవించిపోయారు బ్రదర్ అక్షరం ముక్కరాని మీరు ఇంత అర్థవంతంగా ఈ పాటను రాసినందుకు మీకు శతకోటి వందనాలు అన్నా..!! మీరు ఇంకా ఎన్నేన్నో మంచి పాటలు రాయాలని ఆశిస్తున్నా..!! మరియు ఈ పాటను ఇంత చక్కగా దర్శకత్వం వహించిన దుర్గం స్వామిగారికి నా అభినందనలు

  • @gkvoice369
    @gkvoice369 3 ปีที่แล้ว +13

    ఎడిపించావ్ కాదన్న ....నా జీవితం లో ఇలాంటి సాంగ్ ఈనాలేదు ..సూపర్.10.10

  • @narsimuluboini3155
    @narsimuluboini3155 3 ปีที่แล้ว +35

    ఒక వ్యక్తి మన పై చూపించిన ప్రేమానురాగాలు గుర్తు చేసుకుంటే ఏడుపొస్తుంది ఎవరో తెలియని మనకోసం ఎక్కడో పుట్టిన అమ్మాయి మన భార్యగా మనకు ఎంతో సేవ చేస్తుంది అలాంటి వారు మన కళ్ళ ముందరే చనిపోతే ఆ బాధ చెప్పలేనిది

  • @pandugoudsiddagoni5095
    @pandugoudsiddagoni5095 4 ปีที่แล้ว +68

    ఈ పాటకు శతకోటి వందనాలు నిజంగా కళ్ళముందే జరిగినట్లు అనిపిస్తుంది కొండన్న ఈ పాటకు ప్రాణం పోసావు ఈ వీడియో కాన్సెప్ట్ కు సూపర్ ఈ వీడియోకు అందరూ సహకరించిన పేరుపేరునా నా ప్రత్యేక కృతజ్ఞతలు

  • @narsimlugolla1915
    @narsimlugolla1915 2 ปีที่แล้ว +12

    ఈ పాటను మాకు అందించడానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనం ....నా ఎంతో చెప్పాలని ఉన్నా మీ పాటతో నాగొంతు మూగబోతోంది

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 3 ปีที่แล้ว +28

    ఇన్ని సాంగ్స్ విన్న కానీ ఇలాంటి పాట విన్న తరువాత మొదటిసారిగా నా కంట్లో నుండి నీళ్ళు వచ్చాయి నిజం చెప్పండి మీలో ఎంత మంది భాద పడ్డారు

  • @krishnam8472
    @krishnam8472 4 ปีที่แล้ว +189

    ఈ పాట ఇప్పటికీ 100 సార్లు విన్న చాల బాగుంది👌👌👌👌👌👌👌👌👌

  • @chakalisrinivas7891
    @chakalisrinivas7891 ปีที่แล้ว +17

    కొన్ని పాటలు వింటే హృదయం కదిలి మనకు తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇది కూడా హృదయన్ని కదిలించే pat🙏🙏🤝🏻

  • @sonu-ie2vy
    @sonu-ie2vy 2 ปีที่แล้ว +33

    మా కుటుంబం లో ...చాలా మందిని పోగొట్టుకున్నాను..... ఈ పాట పాడిన వాళ్లకి నా శతకోటి జోహార్లు

  • @prashanthyasam6973
    @prashanthyasam6973 2 ปีที่แล้ว +7

    ఏమన్నా జేశిర్రా....నిజంగానే ఈ పాటలో జీవించిర్రు...అందరూ...బాగా పాడినవే..కొండన్న 💐

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +87

    భవ బంధాలు
    తల్లి-తండ్రి, భార్య-భర్త, పిల్లలు-మనవలు అనే బంధాలే మనిషిని బతికిస్తాయి. బతకాలనే ఆశను చిగురింపజేస్తాయి. బంధాలే లేకుంటే మనిషి జీవచ్ఛవమే. పుడుతూనే తల్లితో పేగుబంధం, పెరుగుతూ తండ్రితో ప్రేమానుబంధం, విద్య నేరుస్తూ గురువులతో అనుబంధం, స్నేహితులతో స్నేహబంధం, వివాహం కాగానే భార్యాభర్తల బంధం, పిల్లలతో మమకారబంధం, తాత కాగానే మనవలతో ఆత్మీయబంధం- ఇలా ఏ వయసుకా అనుబంధంతో మనిషి ప్రేరణ పొందుతాడు. కుటుంబం కోసమే బతుకుతూ ప్రేమానురాగాలు పంచుతాడు.🌹
    రావణుడు సీతను అపహరించుకుపోయాడు. మృగాన్ని సంహరించి ఆశ్రమానికి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవి కనిపించక శోకతప్త హృదయుడై అటూ ఇటూ పరుగెత్తుతూ కనపడిన ప్రతి జంతువును, నదులను, పర్వతాలను సీత జాడ తెలుపమని కోరతాడు. కిష్కింధకాండలో చైత్రమాసంలో ప్రకృతి శోభను పరికిస్తూ దుఃఖసముద్రంలో మునిగిపోతాడు. తనకు, సీతాదేవికి రెండు మనసులు లేవని, తన మనసు సీతాదేవి దగ్గరుంటే ఆమె మనసు తన దగ్గరుంటుందని, భార్యాభర్తలిద్దరిదీ ఒకే మనసని ఆ ఒక్క మనసు ఆనందించాలంటే భార్యాభర్తలు పక్కపక్కనే ఉండాలని అలా లేకపోవడంవల్ల తాను వసంతశోభను ఆస్వాదించలేకపోతున్నానని లక్ష్మణుడివద్ద వాపోతాడు. భార్యా భర్తల బంధానికి నిర్వచనం సీతారాముల దాంపత్యం
    సంతానం ఎదుగుతూ🌹 విజయాలు సాధిస్తూంటే తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సంతానం తమకంటే ఉన్నత స్థితిలో వెలుగొందాలని తల్లిదండ్రులు అభిలషిస్తారు. సంతానం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనకాడరు.
    గురుశిష్య బంధం పవిత్రమైనది. ద్రోణుడు, అర్జునుల అనుబంధం అందరికీ తెలిసిందే. స్నేహితుల మధ్య బంధానికి ప్రతీతి కుచేలోపాఖ్యానం.🌹
    కాలం గడుస్తూంటే కొన్ని బంధాలు తెగిపోతాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు-పెదనాన్నలు, గురువులు, పెద్దలు... కాలగర్భంలో కలిసిపోతూ దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక బంధం తెగిపోతుంటే మరో బంధం ఏర్పడుతూ ఉంటుంది. కొడుకులు, కూతుళ్లు, మనవలు మనవరాళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు... అనురాగం కురిపిస్తూ గతించినవారిని మరిపిస్తూంటారు. ఈ చక్రబంధంలో తిరగడమే జీవితం.🌹
    జీవితం క్షణ భంగురమని తెలిసీ, బంధాలకు అతీతంగా బతకడం సామాన్య మానవుడికి అసాధ్యం. చివరి క్షణంలో కూడా తాను పోతే కుటుంబసభ్యుల గతేమిటని మనిషి చింతిస్తాడు. ఈ మమకారమే కుటుంబ వ్యవస్థకు పునాది.🌹
    భవబంధాలకు తోడు మనిషి జీవితాంతం భగవంతుడితో శాశ్వత బంధం ఏర్పరచుకుంటాడు. చుట్టూ కనిపిస్తున్న బంధుమిత్రులను ప్రేమిస్తూనే కనపడని పరమాత్మను ఆరాధిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుతాడు. మనసులోని వేదనను ఆలయంలో దైవానికి నివేదిస్తాడు. రక్షించమని వేడుకుంటాడు. కాపాడమని ప్రార్థిస్తాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట తలచుకొనేది భగవంతుడినే. ఆ కారుణ్యమూర్తి కరుణిస్తేనే సుఖశాంతులని గ్రహిస్తాడు. కుటుంబసభ్యులను ఆదరిస్తూనే భగవంతుణ్ని నమ్ముకున్నవారి జీవితం ఆనందదాయకమే.🌹
    కాలచక్రం ఎవరికోసం ఆగదు... పరుగెత్తుతూనే ఉంటుంది. తరాలు మారతాయి- అంతే. మనిషి మనిషిగా మనుగడ సాగించినంతకాలం బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి.ధన్యవాదములు 🙏

  • @MRPKsubscribechallenge
    @MRPKsubscribechallenge 3 ปีที่แล้ว +7

    నాకు ఇద్దరు భార్యలు ఏ ఒక్కరూ దూరమైన తట్టుకోలేను 💯 😭😭😭 నా ప్రాణం ఇద్దరికీ అంకితం ఇంకో జన్మంటూ ఉంటే నాకు ఈ ఇద్దరూ మళ్లీ నా భార్యలు గా పుట్టాలని వేంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నా 🙏🙏🙏

    • @bindu108
      @bindu108 3 ปีที่แล้ว

      ఇద్దరి భార్యలతో మీకు సమస్యలు ఏమి లేవా

    • @chilumullasriman6431
      @chilumullasriman6431 3 ปีที่แล้ว

      Enjoy okadani chesuko

  • @TelanganaTribalDance
    @TelanganaTribalDance 2 ปีที่แล้ว +174

    ఇంకో సారి మీ పాట చూడకూడదు. మరి ఇంతలా ఏడిపించాల 😭😭😭👍👍🙏🙏 జీవించేసారు...

  • @barigelasrikanth5463
    @barigelasrikanth5463 2 ปีที่แล้ว +58

    మంచి మీనింగ్ ఉన్న సాంగ్
    పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయ్ 🙏🙏🙏 యాక్టింగ్ మాత్రం సుపర్బ్👌👌👌👌👌

    • @Palanisamy-dl6nl
      @Palanisamy-dl6nl 10 หลายเดือนก่อน

      😮😅😊😢😮😮😮😅😅😅😅

  • @kairagangadhar6362
    @kairagangadhar6362 4 ปีที่แล้ว +163

    పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు రియల్ లైఫ్ లో జరిగినట్లు చూపించావు🙏🙏🙏

  • @mudimanchiharikrishna6217
    @mudimanchiharikrishna6217 3 ปีที่แล้ว +492

    ఇందులో నటించిన అమ్మాయి కి నిజంగా పాదాభివందనం 🙏🙏, అలాగే కొండన్న కు కూడా 🙏🙏

  • @ANILKUMAR-sy6hc
    @ANILKUMAR-sy6hc 2 หลายเดือนก่อน +1

    నా లైఫ్ లో ఎలానే జరిగింది కొండన్న గారు ఆ బాధ ఎవరితో చెప్తే తిరుతుందో అర్దం ఆకవ్ట్లేదు పుట్టింటి వల ది అత్తింటి వాలా బాద ఈ పాట రూపంలో తెలుస్తుంది

  • @naveensangepu5658
    @naveensangepu5658 2 ปีที่แล้ว +5

    ఈ పాట వింటుంటే నా కన్నతల్లి గుర్తుకువస్తుంది నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @chandanamaloth8641
    @chandanamaloth8641 4 ปีที่แล้ว +332

    మాటల్లో చెప్పలేని భావాలు,బాధలు అన్నీ ఇన్నీ కావు.ఈ పాట రూపంలో చేసి చూపించిన మీ అందరికి పాదాభివందనాలు🙏🙏🙏🌹🌹

  • @khkr.creations
    @khkr.creations 4 ปีที่แล้ว +60

    కన్నీరు పెట్టించవ్ అన్న 🙏🙏😢 👌👌
    Heart touching song 💓👌👌👌

  • @mekalasuresh689
    @mekalasuresh689 ปีที่แล้ว +1

    ఇలాంటి నరకం అనుభవించాలి అంటే గుండె ద్యిరం కావాలి pilulu ఉంటే వాడి జీవితం ఎలావుంటది నాకు తెలుసు భార్య pilulu వదిలి గల్ఫ్ బాట వలస వేలేవాడికి ఇలాంటి కష్టం వస్తే పిల్లలు ఆనాధలు వాడికి వూరి తప్ప వేరే ఆప్షన్ లేదు patta రాసిన వాళ్లకి నా danyavadlu 😢😢❤

  • @chanduyadav3930
    @chanduyadav3930 2 ปีที่แล้ว +1

    మాన్న కొండన్న గారు ఈ పాట తో వనపర్తి కి ఒక మంచి పేరు తీసుకొచ్చారు . ఈ సృష్టి లో ఏం అయినా సాధించవచ్చు అంటే డబ్బు తో కానీ చదువు తో కానీ అని కాకుండ. ధృడ సంకల్పం ఉంటే మనం విజయం సాధిస్తాం అని మన కొండన్నగారు నిరూపించారు. అన్నగారు ఏమి చదువుకోలేదు కేవలం గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మన కొండన్న గారికి మంచి గుర్తింపు వచ్చింది. అన్నగారికి ఉన్న దృఢ సంకల్పమే ఈరోజు మంచి పేరు తీసుకొచ్చింది. అన్నకు మనమందరం సపోర్ట్ చేయాలి అన్న గారికి.

  • @thelisetilovarajulovaraju7887
    @thelisetilovarajulovaraju7887 4 ปีที่แล้ว +37

    పాటకు ప్రాణం పోశారు ఆపిల్ల నటన అద్భుతం అపూర్వం అనంతం సూపర్ గుడ్

  • @rakeshgaddamidhi8834
    @rakeshgaddamidhi8834 2 ปีที่แล้ว +20

    ఈ సాంగ్ కోసం యాక్టింగ్ చేసిన అక్కకి నా ప్రత్యేక అభినందనలు🙏🏻🙏🏻 ఈ పాట వినగానే నా కంటి నుంచి కన్నీరు కారడం ఆగలేదు.. 😭😭 అంత అర్థంతో రాసిన అన్నకి ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు... 🙏🏻🙏🏻🙏🏻

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 ปีที่แล้ว +35

    అద్భుతమైన రచన ..
    అద్భుతమైన బాణీ..
    అద్భుతమైన గాత్రం ..

  • @nenunenu9825
    @nenunenu9825 4 ปีที่แล้ว +427

    కన్న వాలు ఏడుస్తున్నారని..
    మమ్మల్ని ఏడిపించావు గా కొండన్న...
    Super emotional song anna 🙏🙏

  • @yerramalleshammallesham8780
    @yerramalleshammallesham8780 4 ปีที่แล้ว +5

    కొండన్నా నువ్వు ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలనీ కోరుకుంటున్న... ఈ పాటకి శతకోటి వందనాలు...🙏🙏😭😭🙏

  • @beard__boy_
    @beard__boy_ ปีที่แล้ว +2

    నేను ఒక ఆమాయిని 11 ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న నాతో 5 మంత్స్ ఉండి వల అమ్మ వాలు కావాలని వెళ్లిపోఇంది ......ఏ సాంగ్ వింటుంటే నా జ్ఞాపకలు గుర్తుకు వస్తున్నాయి ..ఏ సాంగ్ కొని వేల సార్లు విన........

  • @ChandraShekar-cb1zd
    @ChandraShekar-cb1zd 2 ปีที่แล้ว +32

    నీ పాట వింటుంటే నా భార్య గుర్తుకు వచ్చి నేను ఏడుస్తున్నాను

  • @maheshkumarsampangi1964
    @maheshkumarsampangi1964 4 ปีที่แล้ว +163

    ఇలాంటి పాటలు తెలంగాణ జనపాదనీకే సాద్యం 🙏🙏🙏

  • @thotaraju5955
    @thotaraju5955 4 ปีที่แล้ว +12

    చాలా బాగుంది కొండయ్య సార్... ఈ పాట రోజు వింటున్న సార్ . భర్యాభర్తలు కలసిమెలసి ఉండాలి ..పోయేటప్పుడు ఎమ్ కొండపోము .

  • @savithapoodari902
    @savithapoodari902 3 ปีที่แล้ว +33

    Ma amma nanna ni gurthuchesaru 😭😭😭 missing you alot amma ❤️nanna.. heart touching 😭😭😭

  • @ranguramesh2334
    @ranguramesh2334 2 ปีที่แล้ว +3

    చాలా బాగా తీసారు అన్న
    బ్రతికి ఉన్నప్పుడు విలువ తెలియదు అన్న చనిపోయాక దుఃఖం ఆగదు...
    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ
    నాకు తెలిసి భార్యను ఇంకా బాగా చూసుకుంటారు అనుకుంటున్న అన్న
    నిజంగా భార్య భర్తల అనుబంధం గురించి కళ్ళకి నీళ్ళు వచ్చేలా తీశారు అన్న
    ఈ విడియో తీయడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్వాదములు 🙏

  • @mrcharyvideos6038
    @mrcharyvideos6038 4 ปีที่แล้ว +75

    ఈ పాటలో నటించిన కాదు జీవించిన మధురని గారికి పాదాభివందనం🙏❤️❤️❤️❤️❤️

    • @pmoshamosha444
      @pmoshamosha444 4 ปีที่แล้ว +2

      K shekar Chary కూడా

  • @dasarikumardsk4983
    @dasarikumardsk4983 3 ปีที่แล้ว +358

    నిజమైన యాక్టర్ కొండన్న అనుకున్న వాళ్ళు ఒక లైక్

  • @tejavathvamshi6983
    @tejavathvamshi6983 7 หลายเดือนก่อน +1

    ఈ పాటకు శవం క్యారెక్టర్ చేసిన ఆ అమ్మాయి కి కోట్లాది వందనాలు తల్లి సూపర్ రా నువ్వు

  • @kamerathirupathi8533
    @kamerathirupathi8533 2 ปีที่แล้ว +108

    భార్య చని పోయిన ప్రతి ఒక్కరికి ఈ పాట వింటే చాలా ఏడుపు😭😭 వస్తుంది.

  • @jakkulasambasivarao9551
    @jakkulasambasivarao9551 4 ปีที่แล้ว +64

    ఈ సాంగ్ చూస్తుంటే.రంగ స్థలం మూవీ లో,సాంగ్ లాగా ఉంది...సూపర్

  • @bondlaanjianji2230
    @bondlaanjianji2230 4 ปีที่แล้ว +34

    సినిమా లో చూపించి నట్టు చూపించారు బ్రో సూపర్ గ యాక్ట్ చేసారు మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ramnjiramm7573
    @ramnjiramm7573 ปีที่แล้ว +6

    నిజంగా మీరు తీసిన ఈ వీడియో నిజంగా నా కంటిలో నీళ్లు వచ్చాయి. నా భార్యను గుర్తుకు చేసారు నేను నా భార్యను ఇద్దరి పిల్లలను వదిలి సంపాదన కోసం నా భార్యను, పిల్లలను నా ఫ్యామిలీ ని బాగా చూసుకోవాలని విదేశాలకు వెళ్ళాను ఇంకా ఒక నెల లో నేను ఇంటికి వస్తాను అనగా తను ఈ లోకం వదిలి శాశ్వతంగా నాకు, నా పిల్లలను దూరం చేసి వెళ్లి పోయింది.నేను వస్తాను అని ఎన్నో కలలు కన్నా నా భార్య నాకు దూరము అయిపోయింది ఇంకా నేను నా పిల్లలు ఎవరికోసం బ్రతకాలో అర్థం కానీ స్థితి లో వున్నాము మీ వీడీయో చూసి చాలా ఏడ్చాను 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరు శాశ్వతం కాదు 🙏

  • @sampathreddy1632
    @sampathreddy1632 2 ปีที่แล้ว +9

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడంలేదు అన్న చాలా బాగా పాడారు 😰😢

  • @razeshrazesh8259
    @razeshrazesh8259 4 ปีที่แล้ว +54

    కొండన్న నువ్వు నిజంగా చాలా గ్రేట్... యాక్టింగ్ చేసిన మధురాణి గురించి చెప్పక్కర్లేదు కంటతడి పెట్టించింది.... నిజంగా చాలా అద్భుతంగా చేసింది.... మీ టీమ్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏

  • @dasaribhaskar3512
    @dasaribhaskar3512 3 ปีที่แล้ว +29

    తొలకరి వర్షపు చిరుజల్లులు భూమిన పడుతుంటే గుప్పుమని లేచే మట్టి వాసనలు చుట్టూ ఉన్న వాళ్లను కమ్మేసి శ్వాస లో చేరి నరనరాల్లో లోనికి ప్రవేశించిన రక్తంలో కలసిపోయిన వాయువుల ఉంది అన్న నీ పాట థాంక్యూ

  • @srikanthsumassvl
    @srikanthsumassvl 8 หลายเดือนก่อน +3

    మాటలు రావట్లేదు అన్న😭😭😭
    నా భార్య చనిపోయి 6 సంవత్సరాలు అయింది ఆమె జ్ఞాపకాల తోనే బ్రతుకుతున్న అన్న తట్టుకోలేని బాద పిల్లలు నేను అమ్మ మీ పాట వింటే ఆమెతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి అన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నిజంగా ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది 🙏🙏🙏😭
    Heart touching song🙏🙏🙏

  • @user-ds1de3el4b
    @user-ds1de3el4b 6 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది

  • @gurrammaheshwari3742
    @gurrammaheshwari3742 4 ปีที่แล้ว +297

    రియల్ గా జరిగినట్లు కళ్ళకు అనిపించింది చాలా బాగుంది హార్ట్ టచింగ్ సాంగ్

  • @devilnani3833
    @devilnani3833 4 ปีที่แล้ว +220

    మా వదిన గుర్తొచ్చింది తాను మాకు దూరమై అప్పుడే సంవత్సరం కావొస్తుంది నువ్ ఎక్కడ ఉన్నా నీ ముగ్గురు చిన్న పిల్లలు సంతోషంగా ఉండేలా చూడు వదిన Miss u వదినమ్మ😭😭😭😭 first time oka video ki comment cheyyadam anthala connect ayyindhi e song లిరిక్స్ super🙏🙏🙏

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 ปีที่แล้ว +4

    తమ్ముడు మీ సాంగ్ అద్భుతం మీ పాడిన విధానం చాలా బాగుంది

  • @rajumodel4060
    @rajumodel4060 2 ปีที่แล้ว +1

    చాలా బాధ అనిపిస్తుంది ఈ పాట విన్న తర్వాత 😕, Heart taching 😮

  • @saivanjari4976
    @saivanjari4976 4 ปีที่แล้ว +92

    100 times to 200 times vina e song,,, super song bro hearting touching song,, ladie acting mathram super,, really women's r always great

  • @balgerianjaneyulu8595
    @balgerianjaneyulu8595 3 ปีที่แล้ว +12

    భార్య భర్తల బంధం ఎంతో అన్యోన్యం అయినది, మరి ఇంత గొప్ప బంధం గురించి ఈ పాట చాలా అద్భుతంగా అందరి మనసులను కదిలించే విధంగా చాలా చక్కగా ఉంది ఈ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.👌👌

    • @cbharathi1958
      @cbharathi1958 3 ปีที่แล้ว +1

      I o

    • @cbharathi1958
      @cbharathi1958 3 ปีที่แล้ว +1

      In

    • @balgerianjaneyulu8595
      @balgerianjaneyulu8595 3 ปีที่แล้ว

      @@cbharathi1958 భారతి ముందుగా నీకు నా యొక్క ధన్యవాదములు.అయితే నేను నా భార్య ఎన్నో కష్టాలు ,నష్టాలు ,మాట పట్టింపులు ,ఎన్నో అవమానాలు, అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు ఇలా చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నప్పటికీ మేము చాలా అన్యోన్యంగా ఆ భార్య భర్తల బంధంకు ఉన్నటువంటి ఆ బంధంలోని మధురమైన అనుభూతులను ఇద్దరికిద్దరు ఆస్వాదిస్తున్న తరుణంలో కొండన్న ఈ మూడుముళ్ల బంధం పాట ఇంకా బలాన్ని చేకూర్చింది.ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా సెల్ నెంబర్ 9948948780 చేసి మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు మిత్రమా.✍️✍️

    • @dharshanamramesh4848
      @dharshanamramesh4848 3 ปีที่แล้ว

      supr

  • @maheshmandibi3237
    @maheshmandibi3237 ปีที่แล้ว +1

    నా భార్య కూడా కరోనా టైం లో విశాఖ కేజీహెచ్ లో చనిపోయింది. ఈ పాట చూసినప్పుడల్లా నా భార్యనే గుర్తుకు వస్తుంది.

  • @sandeepgouddudalashamshaba8064
    @sandeepgouddudalashamshaba8064 2 ปีที่แล้ว +4

    మరి ఇంతలా మనసు ముక్కలయ్యే పదాలు కలపకండి... వినాలని లేదు... కానీ వినకుండా ఉండలేము... పూర్తి బాధతో చెప్తున్న... ఇక పై ఇంత నరకం చూపించే పాటలు రాయకండి... దయచేసి...

  • @mahekolupula
    @mahekolupula 4 ปีที่แล้ว +52

    మూడు ముళ్లు బంధం ఏడూ అడుగుల అను బంధం ఈ పాట రూపం లో చాలా బాగా చూపీంచారు అన్న సూపర్ సాంగ్ 👏👏👏

    • @gangulamadhuyadav
      @gangulamadhuyadav 4 ปีที่แล้ว +1

      ముడుముళ్ల బంధం ఏడు అడుగుల అనుబంధం ఈ పాట రూపంలో
      చూస్తే కన్నీరు ఆగదు

    • @kshivakumar6114
      @kshivakumar6114 2 ปีที่แล้ว

      Hi

    • @tyallaiah8477
      @tyallaiah8477 2 ปีที่แล้ว

      lll0
      l

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 4 ปีที่แล้ว +584

    చాలా బాగా చేశారు. మీరందరూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను.🤝

  • @krishnareddygone421
    @krishnareddygone421 3 ปีที่แล้ว +3

    ఈ పాటకి ఒప్పు కున్నందుకుధన్యవాదాలు అమ్మాయికి సూపర్ ఉంది పాట భార్య లేని వారికి బాధ ఏంటో తెలియ చేశారు సూపర్

  • @s.maheshnaidu7957
    @s.maheshnaidu7957 2 ปีที่แล้ว +1

    నిజంగా జరిగిధి అనుకున్న చల్ల బాధ వేసింది బ్రో సూపర్ nicc

  • @ABGAMES74
    @ABGAMES74 4 ปีที่แล้ว +19

    అన్న పాట వింటునత సేపు కానీళ్లు ఆగడం లేదు
    అయిన ఎనలనిపించే పాట అన్న
    చాలా చాలా గొప్పగా పడినరు
    భార్య భర్తల బంధం చాలా గొప్పది అన్న
    కన్నా వలను వదిలి మన కోసం వచ్చేసారు .
    మీరు చాలా గొప్పగా ఈ బంధం గురించి చెపినరు ...all the best అన్న

  • @nareshkarakala2717
    @nareshkarakala2717 3 ปีที่แล้ว +455

    అన్నా సూపర్ సాంగ్ మరిచి పోయాను అనుకున్న మీ పాట రూపంలో బ్రతికే ఉంది అనిపిస్తుంది నా భార్య 01-08-2019నాడు కనిసమ్ ఏనాడూ నాకు తెలిసి బాధా లేకుండా చుసుకున్న ఆ భగవంతుడు నాకు అన్యాయం చేశాడు మంచి జివితమ్ ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు నా జివితమ్ నా భార్య లేక నరకం కనిపిస్తుంది ఈ బాధా నాకే కాదు మరెవరికీ రాకుడదు చాలా గోప్పగా పాడారు థాంక్యూ అన్న

  • @ashwinigasikanti9095
    @ashwinigasikanti9095 2 ปีที่แล้ว

    Abbaaa chala baaaga chesaru, e pata vinte bayamaithundi anna, appatiki e pata vinanu eka, gunde aagipothadhemo malli vinte 😭😭😭😭😭

  • @dikshastudio413
    @dikshastudio413 2 ปีที่แล้ว +3

    Ee song nu minchina emotional song ledanu kuntuna 🙏🏼😭 realy super

  • @rajahema
    @rajahema 4 ปีที่แล้ว +160

    చాలా అద్భుతమైన నటన అన్న. అక్కా నీ నటన వర్ణించలేకపోతున్న చాలా బాగా చేసావ్ అక్కా. సంగీతం సూపర్ అన్న. సింగర్ సూపర్

  • @kachuanil6574
    @kachuanil6574 4 ปีที่แล้ว +137

    మూడు మూళ్ళ బంధం ఏడూ అడుగుల అను బంధం ఈ పాట రూపం లో చాలా బాగా చూపించావు అన్న సూపర్ సూపర్ సాంగ్

  • @swarnaprasadnyathari5316
    @swarnaprasadnyathari5316 ปีที่แล้ว +3

    Resent gane ma friend chanipoinde E patanu ame photos ke video chesaru e pata vintunte chala edupu vastunde amene gurtukuvastunde😓i miss u ne mummy😭😭😭😭😭😭😭

  • @nikhil-ir4mk
    @nikhil-ir4mk 3 ปีที่แล้ว +41

    Tears were rolled out of my eyes While listening to this song.....such a talented guy he is...

  • @teluguguruswamy6541
    @teluguguruswamy6541 4 ปีที่แล้ว +56

    కనీ ,,,,పాట చాల బాగుంది😥కానీ ఈ పాట విన్నక నాకుడా ఏడుపు వచింది..

    • @pittlamallesh2329
      @pittlamallesh2329 4 ปีที่แล้ว

      High dkjggv

    • @kiranpawar2458
      @kiranpawar2458 4 ปีที่แล้ว

      ఈ పాటకు నేను రోజు 10 టైమ్స్ చూస్తునాను

    • @eswareswareswar3164
      @eswareswareswar3164 3 ปีที่แล้ว

      @@pittlamallesh2329 Yuri and you know what I want to

  • @honeylogs6489
    @honeylogs6489 3 ปีที่แล้ว +13

    ఈ పాట నా హృదయాన్ని కలచి వేసింది.ఈ లాంటి పరిస్థితి నిజ జీవితం లో ఎవరికి 100000000% రాకూడదు

  • @borasuresh3249
    @borasuresh3249 8 หลายเดือนก่อน +1

    Marriage ae 6
    months kaka munde Naa barya sepsis vachi chanipoindi. Pata వింటుంటే నా లైఫ్ లో జరిగింది గుర్తొస్తుంది చాలా భాద వేస్తుంది. ఎవరికి ఇటువంటి భాద కలగకుడదు.

  • @ravikumar3048
    @ravikumar3048 3 ปีที่แล้ว +6

    కొండయ్య & మధురణి Acting really Superb.... 👌

  • @kkraju_Vlogs
    @kkraju_Vlogs 3 ปีที่แล้ว +13

    ఇలాంటి ఇంకొకటి చేస్తే నాకు అవకాశం ఇవ్వండి బ్రదర్ జీవితంలో గుర్తు ఉండిపోతుంది

  • @nageshkandela5093
    @nageshkandela5093 3 ปีที่แล้ว +7

    సూపర్ పాట రాశావు కొండన్న. నిజ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించావు.

  • @kraju2515
    @kraju2515 3 ปีที่แล้ว +131

    ఇది పాట కాదు నిజముగా జరుగుతుంది అన్నట్లు అందరూ acting కాదు జీవించారు
    Super

  • @kumarpatelkumarpatel4300
    @kumarpatelkumarpatel4300 2 ปีที่แล้ว +1

    Indhulo natinchina ammayiki niianga padhabivandhanam🙏🙏🙏🙏 nd kondanna super, 🙏🙏

  • @ramnagarprashanthmysolla2414
    @ramnagarprashanthmysolla2414 3 ปีที่แล้ว +5

    అన్న ఈ పాట మామూలుగా లేదన్న
    సూప్పర్ గా పాడినవ్
    అన్న నీకు పాదాభివందనం ఈ పాట వింటుంటే ఒక్కసారిగా 😭😭😢😢 ఏడుపు వచ్చింది bro
    ఈ పాటలో క్యారెక్టర్ చేసినవాళ్ళకు కూడ వందనం 🙏🙏🙏👌👌👌

  • @jannababukota2926
    @jannababukota2926 3 ปีที่แล้ว +11

    ఎన్ని సార్లు అయిన అలా అలకించాలి అని అనిపిస్తుంది...గుడ్ సాంగ్

  • @vijaykumarbanoth2841
    @vijaykumarbanoth2841 2 หลายเดือนก่อน +1

    Eee song 100+ sarlu vinna...superb heart touching song..........

  • @MaheshBabu-vi9eo
    @MaheshBabu-vi9eo 3 ปีที่แล้ว +3

    Anna ee song chusaka chala mandhiki thana barya gurthukuvastundhi kani life chala chinnadhi unnanni rojulu happy ga kalasi undandi please

  • @rajacharantejnalluri3759
    @rajacharantejnalluri3759 4 ปีที่แล้ว +8

    No words kondanna... nenu ni first song nundi follow avthunna... Em rasinav em padinav anna superb.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 4 ปีที่แล้ว +10

    ఆలూ మోగల బంధం అంటే ఏంటో చాలా మంచిగా చూపించారు..

  • @tejavathvamshi6983
    @tejavathvamshi6983 7 หลายเดือนก่อน

    పాట రాసి ఇంత మంచిగా పాడిన kondaiah కి ధన్యవాదాలు సూపర్

  • @SaiKumar-wl6yg
    @SaiKumar-wl6yg 2 ปีที่แล้ว +2

    Asalu nijanga jarigindhi Yemo annattu vundhi video.... Super 👌👌👌

  • @lovelylinga6753
    @lovelylinga6753 4 ปีที่แล้ว +14

    జీవితం లో మరచి పోని సాంగ్..... 🙏🙏🙏

  • @srikanthsree1747
    @srikanthsree1747 4 ปีที่แล้ว +229

    మూవీస్ లో కూడా ఇంతా బాగా చూపించరు.... మీరు రియల్లీ హాట్సాఫ్....

    • @kavithakavitha4109
      @kavithakavitha4109 3 ปีที่แล้ว +3

      Terry tuw

    • @medasaritha7404
      @medasaritha7404 3 ปีที่แล้ว +3

      👌👌👌👌 Anna

    • @tsbbjsyasrd4208
      @tsbbjsyasrd4208 3 ปีที่แล้ว

      @@kavithakavitha4109 a

    • @vemulagousiyagousiya7272
      @vemulagousiyagousiya7272 3 ปีที่แล้ว

      I miss you

    • @dvinkyvinkyd1492
      @dvinkyvinkyd1492 3 ปีที่แล้ว

      @@medasaritha7404 cclyhcpypuchhhhhphhychccchcylyhhhhycycychclhhchcyihhhphcycychyyyyhhhhyyhycyhyychchhhhyycyhyhhhhhhhhhchuhiyyychyyuyhucyyycycyccyhhchhhhhhphyiucychcchcuyhychhlhlhlukhouoihohhohojcohoyyyyyyuuyuyyyuyuuyyyyyuyuyyyyyyuuuuuuyyyyyyyuyyyuuuuuuuyyiuuuuuyuuuuuuuuuuhjcjcjcjcohjcjcicjcjcjcohjcohoiuujuuuuycyuycyyyy

  • @rajeshwarir7019
    @rajeshwarir7019 2 ปีที่แล้ว

    Na life naku chupinchinattu undi naku elage chavalani undi kani na babu kosam alochinstunna tqq ee song nakosame tisinatu undi

  • @sykoraju7880
    @sykoraju7880 3 ปีที่แล้ว +576

    ఈ సాంగ్ నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 🌹🌹🙏🙏

    • @donguramudu4861
      @donguramudu4861 3 ปีที่แล้ว +6

      Super సూపర్, pata

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 3 ปีที่แล้ว +3

      S 👍🌹

    • @bashachandu3797
      @bashachandu3797 3 ปีที่แล้ว +2

      @@donguramudu4861 I rr

    • @durgaraoanki9513
      @durgaraoanki9513 3 ปีที่แล้ว

      🏗😋🙂🙂🎃😅🤣🤣☺🙂🙂😎😎😍😍😍😙😙☺🙂🙂🤓🤓🤓🤔🤔🤔🙂🙂🙂🙂😎😍😍🙂🤓☺😎😎🙂🙂🤔🙂🙂🙂🤔

    • @durgaraoanki9513
      @durgaraoanki9513 3 ปีที่แล้ว

      @@donguramudu4861 fhh

  • @rajinikanth3955
    @rajinikanth3955 3 ปีที่แล้ว +47

    ఈ సాంగ్ సూపర్ ఈ సాంగ్ లో అమ్మాయి చాల బాగా ఆక్టింగ్ చేసింది రియల్ లైఫ్ లో ఉన్న వన్ని చూపించారు

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 3 ปีที่แล้ว +172

    అమ్మాయి పాత్ర కు నా పాదాభివందనం 🙏🙏🙏

  • @hariyalaramdas4952
    @hariyalaramdas4952 9 หลายเดือนก่อน +4

    Super song we like it😊😊

  • @sirisirisha1355
    @sirisirisha1355 3 ปีที่แล้ว +2

    Akka meru chala baga acting chesaru

  • @sharma..8327
    @sharma..8327 4 ปีที่แล้ว +81

    అలా చేయాలి అంటె ఎంతో దైర్యము కావలి