ఉమ గారు. డాబా పైన పడుకొని ఆకాశం లో ఎగిరే విమానం చూస్తూ నేను విమానం లో ఎక్కగలన,? అనే రోజు నుండి ప్రపంచం అంతా తిరుగుతూ No 1 youtuber గా ఎదిగిన మి సంకల్పం చాలా గొప్పది...❤
బాబు, నీ గ్రాండ్ మదర్ వయసులో నాది నీ వీడియోస్ ఈ మధ్యనే చూడటం మొదలుపెట్టాను నీ అడవెంచర్స్, నువ్వు explain చేస్తున్న విధానం, నువ్వు చూపిస్తున్న ప్రదేశాల వివరణ అన్నీ చాలాబాగున్నాయి పరకాయప్రవేశం చేసి నీతో ప్రయాణం చేస్తున్నాను నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం కానీ చివరి మెట్టుమీద వున్నాను కాని నీ వీడియోస్ తో చాలా ఎంజాయ్ చేస్తున్నాను Thankyou so much Take care All the very best
హయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ రష్యా ట్రిప్ చాలా బాగా కొనసాగుతుంది బ్రదర్ , అయిన ఇంతకుముందు మీరు జ్వరం తో చాలా భాధపడ్డారు , ఇప్పుడు కూడా భాధ పడుతున్నారు,మా కోసం ఇంతా కష్టపడి పనిచేయడం మాకు కూడా చాలా భాధగా ఉంది, మీరు ఎక్కువగా చికెన్ తీసుకుంటున్నారు , జ్వరం తో ఇది మంచిది కాదు , అయిన మీరు జాగ్రత్త , మీ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్.
వామ్మో మీరు సూపర్ అన్న అంత - డిగ్రీలలో 🥶 మీరు అక్కడ వున్నారు అంటే మీరు చాలా గ్రేట్ మాకు ఇక్కడ చిన్న చలి పుడుతేనే వామ్మో వాయ్యో అంటున్నాం మీరు గ్రేట్ అన్న హాట్స్ ఆఫ్
Tanya is wonderful person and Gem of a human being.......It's gr8 to see Dipanshu Sangwan in your vlog......Road of Bones is a sad story but it's a harsh reality during Stalin times.....Above and all, Prasad you are not only doing risk but playing with extreme negative temperatures ........I haven't seen any Telugu vlogger sustaining in these " CRITICAL " conditions
I too follow Nomadic Indian. I like his tours so much. Great to see Kailash also. I like his videos so much. Plz convey my wishes to both. Your Russia tour is heroic. I became your fan. God bless you with good health to perform more efficiently. 😊
May month lo Pangong lake lo one night stay cheyaleka poyam ma family..... But you bro really hats off to you. Enjoy your trip with good health and wealth.
Petrol freezing point is minus 60 degrees but petrol is stored underground where temperature is higher than the surroundings. Nenu kuda Samsung S23 using bro. Great phone.
ఉమ గారు. డాబా పైన పడుకొని ఆకాశం లో ఎగిరే విమానం చూస్తూ నేను విమానం లో ఎక్కగలన,? అనే రోజు నుండి ప్రపంచం అంతా తిరుగుతూ No 1 youtuber గా ఎదిగిన మి సంకల్పం చాలా గొప్పది...❤
Thankyou miru inka gurthupetkunaru
Annya iam also
Your appreciation is be appreciated 👍👍👑💎🎇🥇🥈🥉🏆.
@@UmaTeluguTravellerayyo, mee fans evvaru aa vishyam marchiporu😊.. Ippudu mee videos trending kuda autunnai👍🏻😊
ప్రపంచ యాత్రికుడు ఉమా బ్రో సూపర్ సూపర్ లోకేషన్ మైనస్ 70 డిగ్రీ స్ లో మీరు ట్రావెలింగ్ చేయడం చాలా అద్భుతం
Good morning uma garu....me health jagratha...me prathi video memu chusthamu ...uma gari fans oka like vesukondi 👍
Hi sujatha nivu super ❤❤❤
Sujhu hi ❤❤❤
Hi
జ్వరంతో ప్రయాణం చేస్తున్నారు ఆరోగ్యం చూసుకోండి ఆరోగ్యం బావుంటే ఇంకా 10 రోజులు చేయొచ్చు ఈ మధ్యలో అన్ని కిలోమీటర్ ప్రయాణం చేశారు చాలా బాగుంది వీడియో
బాబు, నీ గ్రాండ్ మదర్ వయసులో నాది నీ వీడియోస్ ఈ మధ్యనే చూడటం మొదలుపెట్టాను
నీ అడవెంచర్స్, నువ్వు explain చేస్తున్న విధానం, నువ్వు చూపిస్తున్న ప్రదేశాల వివరణ
అన్నీ చాలాబాగున్నాయి
పరకాయప్రవేశం చేసి నీతో ప్రయాణం చేస్తున్నాను నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం కానీ చివరి మెట్టుమీద వున్నాను కాని నీ వీడియోస్ తో చాలా ఎంజాయ్ చేస్తున్నాను
Thankyou so much
Take care
All the very best
❤️
Next year I will try to go bro. 8:59
ఉమా అన్న మీకు మీ వీడియోలకు నేను పెద్ద వీరాభిమాని.....
మీ ప్రతి విడియో చూస్తాను
Tanya garu is a very generous & broadminded woman. Uma garu , you are luck to have such a host in such very cold region.
హాయ్ ఉమా గారు మీరు సంపూర్ణ ఆరోగ్యం తో ఈ టూర్ పూర్తి చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను -మీ నరేష్ శర్మ
ఉమా మీ సాహసయాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది...మీ చందాదారుల సంఖ్య గణనీయంగా పెరగాలని ఆకాంక్షిస్తున్నాను..
Hai anna నేను ఇంతకముందు నా అన్వేషణ ఛానల్ నీ follow అయ్యేవాడిని but ippudu మీ ఛానల్ నీ follow ఐతున్నాను ❤
Nuvvu thopu vi bro.ilanti low temperature lo travelling cheyadam asadyam.great no 1 telugu traveler
Maakunna E chaliki Mee episodes choostey meetho memu traveling chestunnattu untundi uma garu 👌🏽
IS BHAI KA WAIT THA. MY SAMJA AP MILOGE
హయ్ బ్రదర్
గుడ్ మార్నింగ్
రష్యా ట్రిప్ చాలా బాగా కొనసాగుతుంది బ్రదర్ , అయిన ఇంతకుముందు మీరు జ్వరం తో చాలా భాధపడ్డారు , ఇప్పుడు కూడా భాధ పడుతున్నారు,మా కోసం ఇంతా కష్టపడి పనిచేయడం మాకు కూడా చాలా భాధగా ఉంది, మీరు ఎక్కువగా చికెన్ తీసుకుంటున్నారు , జ్వరం తో ఇది మంచిది కాదు , అయిన మీరు జాగ్రత్త , మీ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్.
ఈ మంచు ప్రదేశాలను చూస్తే సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది❤😍
Miru youtube start chesina nundi follow avutuna mi. Videos
Uma అన్న ఈ మంచు సిరీస్ చాలా బాగుంది, మీకు కష్టం మాకు ఇష్టం ఇదే నిజం 🙏👍
Nice video asusual uma garu ,eemadhya information about places baaga cheptunnaru uma garu edi varuku kante,keep it up andi .
Adventure kaa baap uma bro👍
Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai
Really great brother. Mee videos anni oka level lo untayi naakaithe goosebumps vacchesthayi.
వామ్మో మీరు సూపర్ అన్న అంత - డిగ్రీలలో 🥶 మీరు అక్కడ వున్నారు అంటే మీరు చాలా గ్రేట్ మాకు ఇక్కడ చిన్న చలి పుడుతేనే వామ్మో వాయ్యో అంటున్నాం మీరు గ్రేట్ అన్న హాట్స్ ఆఫ్
Good morning annayya Mee kastam chala గొప్పది ...మీకు మంచి జరగాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను...
హ్యాపీ సండే bro
Super super video.....
నిజంగా మంచుతో కప్పబడిన ఆ ప్రాంతాన్ని మాకు నయనానందకరం గా చూపించడం మాకందరికీ సంతోషదాయకం...
Super uma mee videos take care your health godbessyou
Tanya is wonderful person and Gem of a human being.......It's gr8 to see Dipanshu Sangwan in your vlog......Road of Bones is a sad story but it's a harsh reality during Stalin times.....Above and all, Prasad you are not only doing risk but playing with extreme negative temperatures ........I haven't seen any Telugu vlogger sustaining in these " CRITICAL " conditions
Chala baagundi uma gaaru kaani chala dangerous journey chestunaru uma gaaru Mee health jagrata andi
Wow super video bro best of luck god bless you Anna garu
Super bro mitho paatu maaku chupistunnaru🥰God bless you bro 🙏
Uma anna nu ninna video chusi naku chusi chla bayamu visinidi safety first my little brother vijayawada
From time stamp 12:52 to 13:05, the Sky is a real beauty. Nature at it's best. Simply Marvelous.
Your r best youtuber in the world your dng gd job keep it up ❤❤❤
Very nice Uma garu jagrata brother
Super video nice take care uma and Kailash and all ❤❤👍👍
Risky adventurous exploration Uma garu you have reached peaks in Telugu vloging . Superb
Pls take care of health.Tanyajis hosting is great
Chaala Danger 😮 Brother take care UMA
Respect for tanya & uma bro ❤✨️
Meru great sar and hatsap❤❤❤🎉🎉🎉
Uma garu chala baga chebutunnaru 👍
Good morning Annaya ❤
Hooo Take Care Uma Garu.👍..Soooooooo Nice Good Persons 🙏💕
Nice video uma garu. Take care your health.
మళ్లీ చల్లటి నీళ్లలో స్నానం చేయడం లాంటి సాహసాలు చేయకండి బ్రదర్😢
Wonderful travel with so many challenges..not an easy travel
I too follow Nomadic Indian. I like his tours so much. Great to see Kailash also. I like his videos so much. Plz convey my wishes to both. Your Russia tour is heroic. I became your fan. God bless you with good health to perform more efficiently. 😊
Health jagratha annaya, videos chala interesting ga undhi waiting for next video 😊❤
Health is most important please take care god bless you.
May month lo Pangong lake lo one night stay cheyaleka poyam ma family..... But you bro really hats off to you. Enjoy your trip with good health and wealth.
Hi uma Garu, we as a family love this series.. respect and love increased on you with this travel series..take care 😊
Wonderful exciting video brother 🎉🎉🎉🎉
Happy to see ❄️🥶 coldest place on planet.. oymyakon
Very good video uma garu 👍
UMA BRO,,,UR ATTEMPTS ARE SIMPLY SUPERB n AMAZING 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌👌👌👌👍🏾
Hi uma garu good afternoon buteful nice places
Hi uma garu me prathi video chusthanu vedios super
Good morning Uma garu🌺 videos Super take care
Superb Video.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
great video uma garu. without watching your video my day wont complete. Love from Telangana.
Nice video brother be careful brother
Chala kasta padu thunaru bro miku manchi bavishyathu vundali
Petrol freezing point is minus 60 degrees but petrol is stored underground where temperature is higher than the surroundings.
Nenu kuda Samsung S23 using bro. Great phone.
Safe Journey Anna
Love From Shamshabad ❤️
UMA,take care of your health.
Amazing vedio brother
Hi UMA one of your most dangerous journey. Take rest minimum 2 to 3 days,if possible. All the best UMA Sharanya
Most beautiful 😍 Video!❤
Good morning uma anna
Nenu gudivada nundi, ma family antha epati nundo mimmalini follow avutynaam. All the best. Keep healthy
wonderful journey. you are great Uma.
అన్నా గుడ్ మార్నింగ్
Good morning Uma...
Jagartha chala risk chestunaru
Uma Garu.. Ur a real traveller....
U deserve all credits...
Even ur sick still doing videos great sir 🙏🙏🙏🙏
😲👌
Hii bro I am big fan bro. Tomarow iam coming to Russia bro
Bro oka Hollywood movie chusinatlu anpinchindi wow very adventurous take care bro👍🏻👍🏻
Tanya garu is a very nice and broad minded woman.nice video brother super 👍 all the best for your trip 😊
Super RAJU Bangalore ❤️👌👍👌
U deserve more appreciation and recognition brother. Best wishes💐
Thank you Uma garu...Pl take care
Dear Uma garu Health jagrtha😊
Good Content bro. But careful
Super anna..
Nice video ,, beautiful ❤❤❤
Nice video bro take care
Good morning UMA,take care UMA
Love from yadadri bhongir
Good morning uma bro your dedication super asaalu
Take care anna nothing is more important than health
Uma garu mee health jagratta.chaala challenges face chestunnaru.meeku devudu shakthini prasadinchu gaka.
Successful ga ati seethala Siberia Mongolia regions nundi return ayyaru.meeku mee familyki dantavaadamulu.
Super location
Health jagrata anna❤
Good Afternoon Uma brother🙏🙏 today sunday that's why late massage.. I went church ⛪..
Take care bro 👍 health jagratha
Good morning uma anna helth jagratha ❤
Hi bro good morning health jagrata take care guys amazing location 🎉😊
Happy sunday anna❤from kadiri
GOOD MORNING UMA BROTHER
TAKE CARE U R HEALTH
your China and Russia series are awesome
Nice Vlog
Vary good video brother
Anna take care God bless you ☺️😉