బ్రదర్ మీ వీడియోస్ ద్వారా మాకు తెలియని ప్రపంచాన్ని నేను చూస్తున్నా నిజంగా చాలా విషయాలు ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చరిత్రలో చదివాం కానీ మీ వీడియోస్ ద్వారా నిజంగా చూస్తున్న ఇది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంత మాత్రమే కాదు చాలా ఇన్ఫర్మేషన్ మాకు లభిస్తుంది మీకు చాలా ధన్యవాదాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉
మీ పైన జరిగిన దాడి నిజంగా దురదృష్టకారం ,😢😢😢😢😢 కాని ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది యూట్యూబర్స్ మిమ్మల్ని చెడుగా చేసి మాట్లాడుతారు , జాగ్రత్తగా వుండండి ఉమా గారు , మీరు ఎక్కడున్న బాగుండాలి
Brother one small request. Please focus on your health first videos next. Mee eyes chudandi ela black aipoyayo. Videos and viewers ekkadki poru. Focus on your health. Viewers are like just watch and Go anthe. But you have family start focussing about your health. Fever annaru why again taking videos. Stop one place and take rest don't roaming until you recover. Pls. Jaihind ❤.
Brother it’s impossible for Uma garu to take rest even if he was travelling alone, but right now as you can see there are two more travellers with him and he has visa restrictions too so it is highly impossible for a travellers like him to take rest
First video lo ne వాడి face చూస్తేనే అర్ధం అయింది తేడా ga వున్నాడు....money తీసుకుని కూడా ఎంటా behaviour 😡.....host cheynu ante munde cheppayali anii details Ela వుండాలి అలా వుండాలి అని వాడెవడు మిమ్మల్ని తిట్టడానికి చాలా bad experience ye host ni ఇలా చూడలే 😡.... జాగ్రత్త ఉమ గారు ❤❤
సూపర్ ట్రిప్ తమ్ముడు. Life లో ఇలాంటి experience పొందాలి. మీకు యూట్యూబ్ లో వొచ్చే income ముందు 30000 వేలు ఓ లెక్కన.. బాగానే వొస్తుంది కదా మని. మొత్తానికి మంచి ఎక్సపెరియన్స్ పొందవు.
మీ host, మీ నుండి ఎక్కువ money expect చేసి ఉంటాడు. ఆ కోపం చూపించి ఉంటాడు. ఇంతకి మీరు అతనికి చెప్పి బయలు దే రారా? లేక పోతే మీరు దొంగతనం చేశారని, case పెట్టినా పెట్టవచ్చు. అది పెద్ద problem అవుతుంది. ఇలాంటి కొన్ని bad experiences అవుతుంటవి. Be careful.
🙏 brother జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా హోటల్ లో,, room,, తీసుకోండి safety gaa unttundhi. ( అందరి, mentality మన లాగా ఉండదు. Be careful brother) kailash brother also 🙏 may God bless you
Atanu first nunche serious face aah cutout chusi Ila edo avthadi anipinchindi. Video tisthunna ataniki nacchatledu. Sarelendi bayata padeyyaledu. Take positive and move forward. Adem gurthupettukovaddu. Okkokkaru okkola untaru. Atani maturity anthavarake undi anthe.
Hi UMA most saddest day in your TH-cam history. But safely came out all three from that worst incident. Locations are next level. Take rest . All the best UMA Sharanya
Ilantivi cheptha undandi bro. Ekkuva negative chusthe entha danger oo, ekkuva positive ve chusina almost anthe avvachu. Ey couch surfing vallani chusina mee videos lo chala easy ga teliyani travelers ki antha mancholle bad ey undadhu ani fix aipovacchu, ilantivi chepthe aa country ki bad name kadhu, aa manishi ki anthe, mana desham lo kuda alanti edhavalu untaru. Miru ilantivi chupisthe vellali anukonevallaki(intha extreme places ki kakapoina) verevi face chese difficulties miku chinna vi anipinchina, mi experience valla, chuse vallu chala nerchukuntaru, and oka idea untundhi emi expect cheyacho ani ila sontham ga ellinappudu.
Uma bro. Neeku Ila jaragatam correct kadhu, next time eppudaina oka alternate safe sidega unchukovatam manchidhi. Appudu alanti bad host kakunda good host untaaru, ledante edaina 24/7 hotel chusukunte better, nice vlog bro👌👍
It seems you have never been through an emergency situation brother.. nevertheless I respect your opinion. But here Uma clearly stated that it was an urgent kind of situation and he was helping his friend who’s at a border crossing. Hope you can weigh it.
Uma Garu, your videos have good content. Maintain a duration minimum of 40 minutes. People really like to know how people are living in the coldest places
At least you have some kind of transportation in that cold weather. I’m in Canada and in cold countries it is very hard to get bus or cabs for normal price.
Hi bro good morning memu thana face chusinapude anukunnam bro meru intha mandhi deggara unnaru kani evaru ela leru thananu koncham change ga unnadu take care bro
వాడు నవ్వకుండా సీరియస్ గా మిమ్మల్ని చూసేటప్పుడే వాన్ని చూస్తే సైకోలా అనిపించిందన్నా...జర్నీలో లోకేషన్స్ సూపర్❤😍
అవును 😡
Naku same Alagay Anipinchindi bro
Yes same feeling
Even I felt same!Take rest at least fr a full whole day in some place!Take care
A video lo unnnadu aa physcho gaadu
వాణి last videos లో చూసినపుడు కొంచం తేడగడు లాగా కనిపించాడు, అందరూ host లాగా లేడు.. expect chesa నేన.
Nv topu
వాళ్లని వీళ్ళని నమ్ముకుని అంత దూరం ప్రయాణం చేయడం మంచిది కాదు బ్రదర్ హోటల్స్ గాని హాస్టల్స్ గాని తీసుకుంటే మనకు కూడా ధైర్యంగా ఉంటది.take care ana
Dabbulu ekkuva avthay
జాగ్రత్తగా ఉండాలి, మీకు మళ్ళీ దొరికే వరకు, ఎందుకంటే అది బయట నిలబడే పరిస్థితి లేని ప్రాంతం
బ్రదర్ మీ వీడియోస్ ద్వారా మాకు తెలియని ప్రపంచాన్ని నేను చూస్తున్నా నిజంగా చాలా విషయాలు ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చరిత్రలో చదివాం కానీ మీ వీడియోస్ ద్వారా నిజంగా చూస్తున్న ఇది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంత మాత్రమే కాదు చాలా ఇన్ఫర్మేషన్ మాకు లభిస్తుంది మీకు చాలా ధన్యవాదాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉
None of the Country in the world is a Friend. They are just Strategic Allies for India
నిన్న వీడియో లో వాడిని చూస్తుంటేనే అర్థమవుతున్నది
Dont tel bad about any country when you are in that country, they might harm you. Once you come out you can talk. Be safe
మీ పైన జరిగిన దాడి నిజంగా దురదృష్టకారం ,😢😢😢😢😢 కాని ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది యూట్యూబర్స్ మిమ్మల్ని చెడుగా చేసి మాట్లాడుతారు , జాగ్రత్తగా వుండండి ఉమా గారు , మీరు ఎక్కడున్న బాగుండాలి
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో వాడిని మీరు పరిచయం చేసినప్పుడే వాడు చాలా సీరియస్ గానే ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి బ్రో
Brother one small request. Please focus on your health first videos next. Mee eyes chudandi ela black aipoyayo. Videos and viewers ekkadki poru. Focus on your health. Viewers are like just watch and Go anthe. But you have family start focussing about your health. Fever annaru why again taking videos. Stop one place and take rest don't roaming until you recover. Pls. Jaihind ❤.
Brother it’s impossible for Uma garu to take rest even if he was travelling alone, but right now as you can see there are two more travellers with him and he has visa restrictions too so it is highly impossible for a travellers like him to take rest
true
First video lo ne వాడి face చూస్తేనే అర్ధం అయింది తేడా ga వున్నాడు....money తీసుకుని కూడా ఎంటా behaviour 😡.....host cheynu ante munde cheppayali anii details Ela వుండాలి అలా వుండాలి అని వాడెవడు మిమ్మల్ని తిట్టడానికి చాలా bad experience ye host ni ఇలా చూడలే 😡.... జాగ్రత్త ఉమ గారు ❤❤
ekadha bro
Uma kabatti calm ga unnaru. Anvesh gaadu aithe aa host ni chmapi vandukoni thinesevaadu
But anvesh chala potti ga vuntadu bro..evadu bayapadadu thanaki
Pottodu aina gattodu 😂@@vinnu1398
@@vinnu1398 Anvesh maatlake chethalaki kaadu 😂
😂😂😂😂 that is anvesh anna
,🤣🤣🤣🤣🤣
సూపర్ ట్రిప్ తమ్ముడు. Life లో ఇలాంటి experience పొందాలి. మీకు యూట్యూబ్ లో వొచ్చే income ముందు 30000 వేలు ఓ లెక్కన.. బాగానే వొస్తుంది కదా మని. మొత్తానికి మంచి ఎక్సపెరియన్స్ పొందవు.
Chepthe nammav bro.. Athanu first video lone chaala teda anipinchadu.. Worst experience... Forgot and move on
మీ host, మీ నుండి ఎక్కువ money expect చేసి ఉంటాడు. ఆ కోపం చూపించి ఉంటాడు. ఇంతకి మీరు అతనికి చెప్పి బయలు దే రారా? లేక పోతే మీరు దొంగతనం చేశారని, case పెట్టినా పెట్టవచ్చు. అది పెద్ద problem అవుతుంది. ఇలాంటి కొన్ని bad experiences అవుతుంటవి. Be careful.
అసలా ఇది కదా రియల్ ట్రావెలింగ్ అంటే హాట్స్ ఆఫ్ ఉమా ఫర్ యువర్ అడవెంచర్.
తమ్ముడు 2 days నుండి videos లేవు... Why ...???? Morning morning Mee video కోసమే చూస్తున్నా నేను..
అయ్యో!
బ్యాడ్ ఎక్సపెరియన్సెస్ .... ఇలా జరగకుండా ఉండాల్సిందీ... ఆరోగ్యం... ప్రయాణం జర జాగ్రత్త ఉమా బ్రో...❤
కొండ ప్రాంతం మాత్రం చాలా బాగుంది అండి 👌
2:03 vaadevado porambokku vedhavalaa unnade, ilaanti pangaa gaallu akkadakkada untaaru meeru jagrathagaa undandi bro 👍
Videos ravatledu uma garu
Love From Ananthapur Anna ❤️🔥
Emaindhi anna video raledhu any network issues please update anna we are so waiting for your video and health
🙏 brother జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా హోటల్ లో,, room,, తీసుకోండి safety gaa unttundhi. ( అందరి, mentality మన లాగా ఉండదు. Be careful brother) kailash brother also 🙏 may God bless you
Thanks
How r u all three? Where r u all?
వాడు ఫుడ్ పెటేటపుడు చూసే చూపే సీరియస్ గా అని పించింది నాకు ఉమా గారు
Uma garu mundu mee mugguru safe ga akkada nundi bayata padipoyaru..... But mee passion ki hats off🎉
Aiyoo uma garu for bad experience. Konni alantivi jagutuntayee. Ignore it. Nice video.
Me host drinker. Andhuke vadu emi chestunnado vadike teliyadam ledhu. Stay safe
మొన్న మీ హోస్ట్ ని చూసినప్పటి నుండి నాకు మంచిగా అనిపించలేదు ఉమా
Starting maku Edo different feeling valani chusinapudu ee video tho clarity vochindi
ఉమా చాలా సేఫ్ గా ఉండు ❤❤
Last video Lo me host ni chusa host face Lo asalu smile ne ledu take care keep going uma garu
Atanu first nunche serious face aah cutout chusi Ila edo avthadi anipinchindi. Video tisthunna ataniki nacchatledu. Sarelendi bayata padeyyaledu. Take positive and move forward. Adem gurthupettukovaddu. Okkokkaru okkola untaru. Atani maturity anthavarake undi anthe.
Amoo jagartha uma manchiee vedieyo lu. Chaystunaru 🙏
వాడిని చూడగానే యందుకో మంచిగా అనిపించలేు నాకు మీరు చెబుతుంటే అమ్మో అనిపిస్తుంది వెంటనే వెళ్ళి పొంది అక్కడనుంచి
అన్నా మీరు ప్రస్తుతం ఉన్న దేశం గురించి ప్రతికూల వీడియోను ఎప్పుడూ అప్‌లోడ్ చేయరు అది చాలా ప్రమాదకరం.
Hi UMA most saddest day in your TH-cam history. But safely came out all three from that worst incident. Locations are next level. Take rest . All the best UMA Sharanya
Some times we may get unpleasant experiences . Uma garu , please comfort Thanmay . It depends upon the knowledge of Officers.
Take care Uma garu
Safe gaa vundandi broo don't be serious,world chala vundhi mothame thirgali meru,kani aakkada jarigee edhynaa kani cheppandi,adhi negitive ainaa parledu, reality ni chupinchandy
మాస్కో,సెయింట్ Petersburg ఎప్పుడు వెళ్తారు ఉమా గారు
వుమా అన్నా రష్యన్ జీవిత సంస్కృతిని మరియు మన భారతీయులను అందరిలో గౌరవిస్తుంది
UMA bro in full swing with this series.....
Ilantivi cheptha undandi bro. Ekkuva negative chusthe entha danger oo, ekkuva positive ve chusina almost anthe avvachu. Ey couch surfing vallani chusina mee videos lo chala easy ga teliyani travelers ki antha mancholle bad ey undadhu ani fix aipovacchu, ilantivi chepthe aa country ki bad name kadhu, aa manishi ki anthe, mana desham lo kuda alanti edhavalu untaru. Miru ilantivi chupisthe vellali anukonevallaki(intha extreme places ki kakapoina) verevi face chese difficulties miku chinna vi anipinchina, mi experience valla, chuse vallu chala nerchukuntaru, and oka idea untundhi emi expect cheyacho ani ila sontham ga ellinappudu.
This is not couchsurfing
Couchsurfing kadhu home stay
@@UmaTeluguTravelleroh, stay safe bro.
Uma bro neeku 🙏🏼🙏🏼🙉🙈🙊🌱🌳🌈👈 Video ki Hat's off
Safe ga vundu anna❤
Bro waiting for next video....Are you fine bro ??
Uma bro. Neeku Ila jaragatam correct kadhu, next time eppudaina oka alternate safe sidega unchukovatam manchidhi. Appudu alanti bad host kakunda good host untaaru, ledante edaina 24/7 hotel chusukunte better, nice vlog bro👌👍
Vacate this place & search for a safe place as early as possible , Uma garu. Be safe & healthy.
Uma gaaru updates em levu emindi
Super RAJU Bangalore ❤️👌👍
Vadni vedio lo chusinapude anukuna bro gundu gadu tedaga unadu vichitramga behaving ani be safe n healthy bro
Switzerland vellu uma bro
Miku yem kadu brother dhairyam ga vundandi. Mi prayanam konasaginchandi.
Wishing you guys all the Best.
Super achievement bro uma adventure sirisha nalla
Hi uma garu me videos anni chusanu super🙏🙏
Super thamudu video🎥🎥👌👌
I think its communication problem, say sorry whatever they say, then everything will be alright, don't go for arguments.
Thank God, risk lekunda bayatapaddaru. Take care of your health Uma garu.
Uma garu ela unnaru health jagratha n God bless you
Soo Nice....But Take Care All Uma Garu...Soo Hard work Tavallers🙏👍💕
వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి బ్రో
Uma garu hope you are ok , why videos not uploaded , we are worried . Reply once
You should not answer the calls night time, when you are staying in someone’s house. Regardless of country and their tradition. Be safe guys
Mental aa 😂😂😂mi intlo vallu kuda night phones vadara emergency vastai okkosari ni lanti mental gadiki 37 mental likes
It seems you have never been through an emergency situation brother.. nevertheless I respect your opinion. But here Uma clearly stated that it was an urgent kind of situation and he was helping his friend who’s at a border crossing. Hope you can weigh it.
Be careful uma bro👍
Uma Garu awaiting for next video....
Uma garu happy journey
Excellent Russian series we also did Kanchenjunga base camp in December
Anna meeru other countries unna idian products gurinchi cheppandi plg chupinchandi
❤🎉 God bless 🙌 🙏 you
Ne kastaniki ,content ivvadam kosam life risk chesthunna neku hatsoff Uma anna..take care about ur health🎉
నిన్న video లో సిగరెట్ తాగుతూ వాడు చూసే చూపు లోనే తెలిసిపోతున్నది వాడికి బలిసినది అని
Happy to seen together you and Bhuvani and RjChandru in one of Chandrus China Video. My hearty wishes to your journey.
🇮🇳🛕శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు🔱🌼🙏
హాయ్ ఉమా అన్న గుడ్ మార్నింగ్ వెరీ వెరీ తెలంగాణలో కూడా చాలా చలిగా ఉంది మీరు అక్కడ ఎలా భరిస్తున్నారు
తెలంగాణ లో ఉన్నది ప్లస్, ఉమా ఉన్నది మైనస్ లో
Take care from next time onwards uma gaaru
వాడి ముఖం చూసినప్పుడే అనుకున్నా వాడు సీరియస్ గా ఉన్నాడు అని మరి స్మోకింగ్ చేస్తుండు 🌹🌹
Why no video anna?? Health ok na? Take care and if no video... Just update post cheyandi.. All ok ani 😊
Nice video beautiful locations 👍 have a nice day God bless you uma garu 👌👏🙌🙏
Uma Garu, your videos have good content. Maintain a duration minimum of 40 minutes. People really like to know how people are living in the coldest places
At least you have some kind of transportation in that cold weather. I’m in Canada and in cold countries it is very hard to get bus or cabs for normal price.
Best place for any season is INDIA
Badha padakunda thirigi meeprayanamu konasaginchandi umagaaru chala jagrattaga vundandi
Uma garu fever tagginda tk care❤
Hi bro good morning memu thana face chusinapude anukunnam bro meru intha mandhi deggara unnaru kani evaru ela leru thananu koncham change ga unnadu take care bro
anna water ela taagutaaru akkada. ventane gaddakadutundi kada
All the best brother
Take care of Health ❤❤❤❤❤
He should report to Indian embassy in Russia, that will prevent future insults
God bless❤
🙏 brother meeku తోడుగా kailash brother and Tha mai brother unnaru,, don't worry,, brother be careful. 🙏
చింతన వద్దు మీకు అంతా శుభం కలుగుతుంది ఆరోగ్యం తో ముందు కు మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను
వందే మాతరం ...
Manchi vaallu unnattee kopistivaluuu untaru,,bad luck,,mee dhairyaniki,hatsoff
Hi bro. I love to watch your content. Waiting for new videos.
Bro what happened no videos are you safe I hope all is well
Heavy మంచు లో explore చేయడం బాగుంది.
Usually people get upset a lot if they get disturbed as some people have sleeping issues .. so we better fallow the rules we are suppose to fallow
Manchu yugamlo uma yugam❤❤
Hi Uma bro where are you now no new videos what happened take care
17:21 bgm music name