గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః నేను అమ్మ ని పుజిస్తుంనాను మల్లీ ప్రత్యంగిరా అమ్మవారి చిత్రపటం పేటాల భూతప్రేతల రోగ బాధలు అనుభవించే వారికి ఈ రూపం ఏయ్యవచ్చున గురుభ్యోనమః పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం
ఎదురు చూస్తూనే ఉన్నాను అమ్మ నీ దర్శనం కొరకు గొంతునరాలు పగిలేంత మౌనంగా అరుస్తున్నారు, ఎవరో!వినపడనట్టుగా పరిగెత్తాను నేను. నాలోని మూర్ఖుడు,ఆ మౌనాన్ని వింటూ నిస్సహాయంగా నిల్చుండిపోయాను అమ్మ ఎప్పటికి నీ దర్శనం భాగ్యం అమ్మ ప్రత్యాంగీరా కనుల ముందు నీ చిత్రం చూసి కన్నీరు కారుతున్నది అమ్మ నీ నామం తాలిచినన్ను నీడ వోలె నా చుట్టు తిరుగుద్దువు అట నా మాట వినపడలేదా నా భక్తి నా ప్రేమ కనపడలేదు అమ్మ
గురు గారికీ పాదాభివందనం . వీడియో చాలా తొందరగా ఐపోనట్టు వుంది అయ్యా .అమ్మ కోసం ఇంకా చెప్పండి గురు గారు కుదిరితే ఇంకో వీడియో పెద్దది చేయండి గురు గారు,🙏🙏🙏🙏🙏
Sir namaste. Brahmanulu evarina kamakya lo Edina dasamahavidyala Pooja,homam and Bali itchi positive energy teesukovacha.valla doshalu pogattukovadaniki. Pl cheppandi.🙏🙏🙏🙏
Guruvu garu pramida petamanaru kadha erati biyam kuppa pi petamanaru kadha.,..dipam lo konni rakala nunelu cheparu kadha....dipam vere pramida rendu veru vera leka rendu okate na..daya chesi sandeham thirchagalaru
Guruvu garu oke roju rendu sarlu bike accident ayyindi first bike speed ga eduruga vachi guddinadi kani emi kaledu randavasari kukka addu vachchinadi kalu facture ayyindi kani e accident lo nathappu ledu nenu slowga na rutlo velthunanu e sangatanaki 5 days ki mundu komareli mallanna nakallaloki vachi nakadiki rava aniadigadu nikadiki ravalante 5000 karchavuthundani cheppanu aithe Ela jaruguthunda guruvu garu
క్షం హ్రం, హ్రీం, ప్రత్యంగిరే స్వాహా
ఓం కారం add చేయాలా వద్దా అండి ఈ మంత్రానికి
గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః నేను అమ్మ ని పుజిస్తుంనాను మల్లీ ప్రత్యంగిరా అమ్మవారి చిత్రపటం పేటాల భూతప్రేతల రోగ బాధలు అనుభవించే వారికి ఈ రూపం ఏయ్యవచ్చున గురుభ్యోనమః పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం
ఎదురు చూస్తూనే ఉన్నాను
అమ్మ నీ దర్శనం కొరకు
గొంతునరాలు పగిలేంత మౌనంగా అరుస్తున్నారు,
ఎవరో!వినపడనట్టుగా పరిగెత్తాను నేను.
నాలోని మూర్ఖుడు,ఆ మౌనాన్ని వింటూ నిస్సహాయంగా నిల్చుండిపోయాను అమ్మ ఎప్పటికి నీ దర్శనం భాగ్యం అమ్మ ప్రత్యాంగీరా కనుల ముందు నీ చిత్రం చూసి కన్నీరు కారుతున్నది అమ్మ నీ నామం తాలిచినన్ను నీడ వోలె నా చుట్టు తిరుగుద్దువు అట నా మాట వినపడలేదా నా భక్తి నా ప్రేమ కనపడలేదు అమ్మ
అమ్మ కచ్చితంగా కనిపిస్తుంది..మీరు గమనించడం లేదు
అనంత కల్యాణ గుణాభి రామాయై నమః..... 👣.... 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే 🙏🙏🙏❤
Guruvu garu meeru nakosamey cheppara anipistundi e badalanni padutunna amma mee dwara cheppinchindi anipistundi na thalli naku punarjanmani ichindi
గురు గారికీ పాదాభివందనం .
వీడియో చాలా తొందరగా ఐపోనట్టు వుంది అయ్యా .అమ్మ కోసం ఇంకా చెప్పండి గురు గారు కుదిరితే ఇంకో వీడియో పెద్దది చేయండి గురు గారు,🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
Sri gurubhyo namaha🌻🌻🌹🌹 🌺🌺🙏🙏🙏swami meemmalani okka sari kalavali swami please please please🙏🙏🙏🙏
Guruvugaru pratyanira astotaram 1 video cheyyagalaru
Lakshmi prathyangira devyai namaha
జై గురు దేవా
ఓం శ్రీ గురుభ్యోనమః
Rama Rama Rama Rama Rama Rama
🙏 thank you Swami
Thanks very much guruji for sharing this valuable information
విప్ప నూనె, నువ్వుల నూనె, ఆవునెయ్యి మూడు కలిపి దీపమ్ వెలిగించవచ్చా గురువుగారు
వెలిగించవచ్చు .
వెలిగించి చక్కగా పూజ చేసుకోండి.
Swami meeru TH-cam create ani play store lo app download chesukoni audio cleanup chesukunte back noise potundi
OM GURUBHYO NAMAH
OM NAMAH SIVAYA
Guruo gareki padhai వందనములు
Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏 Om sri matreya namaha 🌹🌹🌹🙏🙏🙏
ప్రత్యంగిరా అమ్మవారి కవచం PDF పెట్టగలరు గురువుగారు
Guru mukuthaha nerchikovali bro ...
Sontham ga chadavakudadu...
Devi power tattukolemu ...
ఓం ప్రత్యంగిరాయై నమః
శ్రీ ప్రత్యాంగిర దేవి కవచం
ఓం
(దేవ్యువాచా )
భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రర్థ పారగ
దేవ్యా ప్రత్యేంగిరాయచ్చ కవచం యత్ ప్రకాశితం11
సర్వార్ధ సాధనమ్ నామ కథయస్య మయి ప్రభో
భైరవ ఉవచా
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం పరామద్భుతమ్22
సర్వార్ధ సాధనమ్ నామ త్రీ్లోక్యే ఛాతిదుర్లభమ్
సర్వసిద్ధి మయం దేవి సర్వైశ్వర్య ప్రదాయకమ్33
పఠనాచ్చర్యణా మంత్ర స్ట్రై లోక్తే్్య శ్వర్య భా గ్బవేత్
సర్వార్ధ సాధక స్యాస్య కవచస్య ఋషి: శివ :4
చందో విరాట్ పరశక్తిర్ జగద్దాత్రీ చ దేవత
ధర్మార్ద కామయేక్షేషు వినియోగ:ప్రకీర్తీత :5
|వినియోగః |
ఓం శ్రీ సర్వార్ధ సాధక కవచస్య
శివ ఋషీ :|
విరాట్ చందః|
శ్రీమత్ ప్రత్యంగిరా దేవతా
ఐఒ బీజం |
హ్రీం శక్తి:|
శ్రీం కీలకం
శ్రీ సదా శివ దేవతా
ఓం ప్రణవం మే శిర: పాతు వాగ్బవం చ లలాటకం |
హ్రీం పాతు దక్షనేత్రం మే లక్ష్మీర్యామి సుర్వేశ్వరి||6
ప్రత్యంగిరా దక్షవర్ణ వామే కామేశ్వరి తధా |
లక్ష్మి: ప్రాణం సదా పాతు వదనం పాతు కేశవ :7
గౌరీ తు రసనాం పాతు కంఠం పాతు మహేశ్వరహా|
స్కందం దేశం రతిహి పాతు భుజావ్ తు మకరద్వజః |8
శంఖనిది: కరౌ పాతు వక్షః పద్మ నిధిస్తధా |
బ్రహ్మీ మద్యం సదా పాతు నాభిం పాతు మహేశ్వరి ||9
కౌమారి పృష్టదేశం తు గుహ్యం రక్షతు వైష్ణవి |
వారహి చ కటింపాతు చైంద్రీ పాతు పదధ్వయం ||10
భార్యం రక్షతు చాముండా లక్ష్మి రక్షతు పుత్రకాన్ |
ఇంద్ర :పూర్వె సదా పాతు ఆగ్నేయం అగ్నిదేవతా ||11
యమ్ ఏ యమహా సదా పాతు నైర్రుత్వం నిర్రుతి స్తధా |
పచ్చిమే వరుణః పాతు వాయవ్యామ్ వాయు దేవత ||12
సౌమ్యం సోమః సదా పాతు చైశాన్యమీశ్వరో విభూః |
ఊర్ద్యం ప్రజాపతి: పాతు హృధశ్చనంత దేవతా ||13
రాజద్వారే శ్వశానే తు అరన్యే ప్రాంతరే తధా |
జలే స్తలే చాంతరిక్షే శత్రునాం నిగ్రహీ తధా ||14
ఏతాబీ : సహితా దేవి చతుర్భుజ మహేశ్వరి |
ప్రత్యాంగిరా మహాశక్తి : సర్వత్ర మం సదావతు ||15
| ఫలశ్రుతి |
ఇతితే కధితం దేవి సారత్సరం పరాత్పరం
సర్వార్ధ సాధనం నామ కవచం పరమాద్భుతం||16
అస్యాపి పఠనాత్సాద్య :కుబేరోపి ధనేశ్వర :|
ఇంద్రద్యః సకల దేవః దారనాథ్ పఠానాద్యత :||17
సర్వ సిద్దిశ్వరో సంతః సర్వైశ్వర్య మావాపృయు:
ప్రీతిమన్యేన్యత : కృత్వా కమలా నిశ్చలా గృహే ||18
వాణి చ నివ సేద్యత్రే సత్యం సత్యం న సంశయ :
యో ధారాయతి పుణ్యాత్మ సర్వార్ధ సాధన బీదమ్ ||19
కవచం పరమం పుణ్యం సోపి పుణ్యవతాం వరః |
సర్వైశ్వర్యాయుతో భూత్వ త్రైలోక్య విజయీ భవేత్ ||20
పురుషో దక్షిణే బాహు నారీ వామ బుజే తధా
బాహు పుత్రవతి బుయా ద్వంద్వసి లబతే సుతం||21
బ్రహ్మాస్త్రాదిని శస్త్రాన్ని నైవా కృంతంతి తత్తనుమ్ |
ఏ తత్ కవచ మగ్నాత్వ యో జపేత్ పరమేశ్వరీమ్ ||22
దారిద్రం పరమం ప్రాప్య నేచిరాన్న్రు త్యు మాప్నుయాత్ ||23
ఓం శ్రీ ప్రత్యాంగిరాయై నమః
ఓం శ్రీ ప్రత్యాంగిరాయై నమః
ఓం శ్రీ ప్రత్యాంగిరాయై నమః
ఇతి శ్రీ ప్రత్యంగిరా కవచం
సంపూర్ణం
| శుభమస్తు|
Phala Sruthi. Kudaa chadhavalaa andi
@@VnVenki-j6b మీ ఓపిక అండీ
EDI ayithe correct Andi amma power chala ఎక్కువ andari laga kadu na practical xperience tho chepthunna @@jaganmohan2222
Thanks sir
Thank you guruvu garu
Guru vu gari ki 🙏🙏🥭🥭🥭🥭🥭🌺🌺🌺
Namaskaram guruvugaaru me video kosam chala wait chestunanu🙏🙏🙏
Tq Andi 🙏
Ammavari maala mantram kavacham pettandi swami
Shree Gurubyo Namaha
Om kalabhairavaya namaha🙏
Guru garu pratyangira devi homam intlo chesukovachaa. Please tell me
Guruvu Gaaru Namaskaram
Guruvu garu ammavari pujaki evida maina deparadhana vattulatho cheyyali purtiga puja vidhanam chappandi. Memu chala shathru prayogalatho bhada padutunnamu please cheppandi
Naku Amma darisenam avindi talli kapadu amma
Guruvu garu vepa chekka Peeta dhorakka pothe vere option adaina vunadha cheppagalaru dhayachesi🙏
మామిడి చెక్క వాడండి
@@omkalabhairavayanamahsadha2502 dhanyavadhalu guruvu garu🙏
Chala baga chepparu Guruvugaru 🙏
ఓం గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻
Suthakam lo vunnavaru cheyavacha guruvu garu 🙏💐🙏
రేణుకా దేవి గురించి చెప్పండి ఆమె ఎందుకు పూజించాలి ఆమె శీలాన్ని శంకించి పరశురాముడు తల నరికాడు కదా❤❤❤
Kali matha gurunchi chappandi swami namaskram
Laghu varahi sadhana chepandi guruvugaru
Negative energy removed in body means what will be do
స్వామి నేను మాంసం కూర tho అన్నం pedatha Sunday రోజు pettavacha
గురుగారు చముండశ్వరి మత గురుంచి ఒక్క వీడియో చేయండి గురుగారు 🙏
GURUVU gaari Paadhalaku Namaskaram, E Pooja Vidhanam INTLO POOJA GADHILO chesukovocha Guruvu Gaaru, Yendhuku Antay Already Pooja Gaadhilo Veray Devi Devathala Photos Ki Pooja Chusthanu Kadha Guruvu Gaaru...
గురువుగారు ప్రత్యంగిరా దేవి ని పూజించుకునే విధానం దయచేసి చెప్పండి
🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Guruvu garu chandi sadhana chapandi
Upavasam cheyala swami
Tq gurujii 🙏
Prathangira amma vaariki pooja cheyoddu antunnaru ,naamasmarana chestunnanu guruji ,yetappu cheyakapoyena,yevarini baada pettaka poyena,manam baagupadite voravaleka shatruvulu tayaravutunnaru,manashanti vundaltedu,swamiji ,baada,bayam kaliginappudu naamasmarana chesukuntunnanu guruvugaaru,🙏🙏🙏
Appula badha yekuvaga paduthunanu
Guru garu vastu dosalu duram avvalante e oil tho cheyyalo chepandi guru garu badalu baricha lekunnamu
🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏🙏
గురువు గారు వారాహి అమ్మా వారి గురించి చెప్పండి. ఆమె ఎందుకు అంత తీవ్ర దేవత అనేది కూడా.
Amma prathyangira Devi nenu civil services ki select kaavaali
Swamy same problem s facing 45years meanigram kavali jai gurudeva
Aghora pratyangira homam bhagalamukhi,taramati, bhairava khetrapalaka saheetanga homam chesu kunam guruvu adhvaryamlo,15 dayslo manchi jargutundi anaru but result kanipinchaka negativity perigindi, eroju ki 25days ayindi, nenu thondarapadutunana naku anta confusion ga vundi, pls meeru help chestara, chala kashtallo vunanu🙏🙏🙏
satyahyd@2013@gmail.com sampradinchandi
@@omkalabhairavayanamahsadha2502mirapakayalu ante manta ammoo naku bayam andi, normal sambrani veyocha
గురుగారు🙏🙏 చముండశ్వరి మత పూజ ఎల్లా చేయాలి చెప్పండి గురుగారు
🙏🙏🙏
గురువు గారు వజ్ర వారాహి అమ్మ కోసం చెప్పండి
Ammani thaluchukunte chalu sakala bayalu tholagipothayi.e thalliki evaru satikaru
అన్నపూర్ణ విద్య గురించి ...అలాగే అన్నపూర్ణ విద్య వలన ఏమి ఏమీ ఫలం లభిస్తుందో తెలియజేయగలరు...
Sir namaste. Brahmanulu evarina kamakya lo Edina dasamahavidyala Pooja,homam and Bali itchi positive energy teesukovacha.valla doshalu pogattukovadaniki. Pl cheppandi.🙏🙏🙏🙏
Sir pl explain
Swamy namaskaram 🙏
Parugulu theesthunna ee city life lo... Mantra japam eh vidhanga cheyali ? Please oka video swamy...
Oka one hour time undhi japam kosam...
Remaining time travelling ki ipotundhi...
Office nundi intikocchaka vanta okate sadhyam avtondhi.. vanta chesi kitchen illu clean chesi padukoni lesthe malli only one hour morning time...
Panchopachara puja chesi, japam chesinatarvata, andhari devathalaki namaha antu oka namam cheppukoni naivedyam petti lesthe saripotundha swamy?
Kindly reply swamy 🙏
Reply evandi plz
మిరపకాయ ల మాల వేయవచ్చా స్వామి
Nee😮
Avunu miru cheppindhi correct
Guruvu garu pramida petamanaru kadha erati biyam kuppa pi petamanaru kadha.,..dipam lo konni rakala nunelu cheparu kadha....dipam vere pramida rendu veru vera leka rendu okate na..daya chesi sandeham thirchagalaru
Guruvu garu oke roju rendu sarlu bike accident ayyindi first bike speed ga eduruga vachi guddinadi kani emi kaledu randavasari kukka addu vachchinadi kalu facture ayyindi kani e accident lo nathappu ledu nenu slowga na rutlo velthunanu e sangatanaki 5 days ki mundu komareli mallanna nakallaloki vachi nakadiki rava aniadigadu nikadiki ravalante 5000 karchavuthundani cheppanu aithe Ela jaruguthunda guruvu garu
Accident ayyi hospital lo undaga namobile dongalincharu Ela devudu paga thirchukantada
మన దగ్గర డబ్బులు తీసుకొని , ఇవ్వకుండా ఏడిపించే వాళ్ళ తో , ఆ డబ్బు మనకి తిరిగి ఇప్పిస్తుందా అండి
అవి ధర్మ బద్దం అయిన సొమ్ము ధర్మ భాద్ధమైన పద్దతిలో ఇస్తే ఏ దేవత అయిన తిరిగి వచ్చేటట్టు చేస్తుంది
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమః
గురుతుల్యులకు నమస్కారం
ಸ್ವಾಮಿವರಿಕಿ ನಮ್ಸಕರಂ ನಾ ಪೇರು ಗಂಗಾಧರ. ನಾಕು ಶತ್ರ ವೆಂಟಾಡುತುನಾವಡಿ ನಾಕು ಅಮ್ಮ ಧ್ರಶಂ ಚೆಸುಕೂವಲಿ. ಗುರುಗಾರು ಅಮ್ಮ ವುನ್ನ ಸ್ಥಳಂ ಚೆಪಡಿ ಲೆದ್ದ ಮೀ ನಂ ಇವಡಿ. ಅರೋಗೖ ಸಮಸ್ಯ ಮಾರಿ ಮನಸಿ ಸಮಸ್ಯ ಶತ್ರ ಕಾಟ 2 ವನಿಗ್ ನಡುತ್ತು ವುಂಧಡಿ ಭಗಳ ಮಖಿ ಅಮ್ಮವಾರಿ ಧಶ್ರನಂ ಚೆಸುಕೊವಲಿ ಮಾದಿ ಕರ್ನಾಟಕ .ಲೊ ವುನ್ನ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ.
తిప్పతీగ ఏ క్కడ దొరుకతుందో తెలుపండి
Jai gurudev please give cell no.🙏
Upsc preliminary exam qualify kaavaali❤❤❤
Baga chadavali .
@@nvravisankar5807 tanqq very much
Guruvugaru me cell no kavali
satyahyd@2013@gmail.com
Buness lo labam ledhu, money pothunai
Maha ganapathi chipandi
Maha ganapathi chipandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maha ganapathi chipandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maha ganapathi chipandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Government job kosam vhiyavachaaa dagaraaa varaku vachi potudeeee
Try your level best and do Siva asstottar on evening time
Tnq guru ji
Thank you Guru garu
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏