Palm oil Farming/పామాయిల్ మొదటి క్రాప్ తీసుకున్న/Palm oil first Crop.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం ఆరెకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. మొదటి సారి పామాయిల్ పంట తీసుకున్నారు. ప్రభుత్వం సబ్సీడీ కల్సిస్తోందని, మార్కెట్ సౌకర్యం కూడా ఉందని. ఒక్క సారి తోటను నాటుకుంటే 40 ఏళ్ల వరకు క్రాప్ వస్తూనే ఉంటుందని చెబుతున్నారు శ్రీశైలం.
    గమనిక : AG చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోల్లో రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో నిర్ధారించుకున్న తర్వాతేనే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మీకు వచ్చే ఫలితాలకు మా బాధ్యత కాదు.

ความคิดเห็น • 10

  • @sawitpayarimba89
    @sawitpayarimba89 9 หลายเดือนก่อน

    Mantap 👍 moga sukses dan sehat selalu mas 🤝 salam sahabat channel

  • @venkateshamVakiti
    @venkateshamVakiti ปีที่แล้ว

    SUPER

  • @NikhilKumar-uq7is
    @NikhilKumar-uq7is ปีที่แล้ว

    First crop ki second crop time yenta vuntadi andi

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 8 หลายเดือนก่อน

    Your plants are full with fruits, goodluck.

  • @AzharKhan-vl2lb
    @AzharKhan-vl2lb ปีที่แล้ว

    Excellent work sami bhaii

  • @thirupathinunavath7933
    @thirupathinunavath7933 8 หลายเดือนก่อน

    Raithu phone number pls

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 ปีที่แล้ว

    పామ్ oil health కి మంచిది కాదు అంటారు...మళ్ళీ పామ్ oil చెట్లు పెట్టండి అని govt చెప్తది 🤦🏻‍♂️

  • @Yanbento
    @Yanbento 8 หลายเดือนก่อน

    👍👍👍

  • @gnaneshwarreddy8082
    @gnaneshwarreddy8082 ปีที่แล้ว

    Super

  • @raghugoud9890
    @raghugoud9890 ปีที่แล้ว

    Super