Chelli నేను ఇష్టపడే వన్నీ బావగారు సూపర్ గా చేసి చూపిస్తున్నారు.non veg అన్ని నేను కూడా చేస్తాను కానీ హోటల్ ట్రేడ్ సీక్రెట్స్ తెలియవు,ఎవ్వరు చెప్పరు. నిజంగా బావగారు వంటవాళ్ళకు ఒక BOON.❤
ఈ రెండూ నా ఫేవరేట్... నేను రసం లో కొద్దిగా నెయ్యి వేస్తాను... తాలింపు లో ఇంగువ add చేస్తాను.. అలాగే వెల్లుల్లి మిశ్రమం లో మిరియాలు కలిపి దంచి వాటిని రసం తాలింపు వేసాక అందులో add చేస్తాను... మీరన్నట్టు రసం తో ఆలూ fry.... వుంటే ఇంకేమి అక్కర లేదు.. దయచేసి రిప్లై పెట్ట ప్రార్థన. ముఖ్య గమనిక... నేను రోజూ మీకు request పెడుతున్నా.... నాకు అత్యంత రుచికరమైన సాంబార్ recipe కావాలి.
Very nice aloo fry బాగా చేశారు 👍❤️
Chelli నేను ఇష్టపడే వన్నీ బావగారు సూపర్ గా చేసి చూపిస్తున్నారు.non veg అన్ని నేను కూడా చేస్తాను కానీ హోటల్ ట్రేడ్ సీక్రెట్స్ తెలియవు,ఎవ్వరు చెప్పరు. నిజంగా బావగారు వంటవాళ్ళకు ఒక BOON.❤
TQ annaya
మీలా ఎవ్వరూ సీక్రెట్ చెప్పారు అండి tq
Meeru chepedhi voice and vantalu kooda super
Eroju maa intlo kuda idhe recipe ❤❤❤yummy😊
అబ్బ రెండు నా ఫేవరెట్ రిసిపిస్ thank you brother 🎉🎉🎉
Mi vanta super
Excellent excellent excellent 🍒🌶️🍓💯🌹
Super annaya
Alu my favourate super
Vantalu chala bagunnavi
Super 👌👌
Tips baga chepparu annayya
మంచి కార్యక్రమం. బాగుంది
👌
Rasam lo endu kobari vadocha chepandi
Super andi
Super Babai garu
Super combination....
👌👌
Yummy 😋
Super annayya❤❤❤❤❤
Vanta chesinaka tintu review cheppandi Inka baguntundi
Super అన్నా
Simple and nice recepie,advance congratulations for 60k akka
Super
Videos koncham short ga cheyyandi sister....cutting choopinchakandi, lengthy ga vundhi video.
Cutting chupimchamdi Ani chala mandhi comment pettaru please andi Ani anthaku mundu memu cutting chupimchevallam kadhamdi...skip cheyandi..nenu try chesta length తగ్గించడానికి.... TQ andi
Namasthe uncle 🙏 uncle meeru ilagae aaku kuralu anni Currys nerpinchandi uncle ...sambar inka miryala rasam ala...lunch box lo pettadaniki pillalaku baga nacheytattu tq uncle
Okay amma
Garamasala assalu veyyakodadhu
Hi Andi paneer gravy cheyandi
Hai akka
Akka maku rayalasima uggani bajji chesi chupistara
@@user-uw9pn9oy7d okay sister
Hi andi vankaya onion ad tamato curry chupinchandi please
Okay andi
Hi Aunty,nenu supriya ni ,mi chethi vanta maku kuda ruchi chupinchandi😅❤,hope u achieve all blessings Aunty
Okay maa thappa Kunda.... thanks for your support
Akka Please chapati bombayi chutney hotel style
Okay sister
Parota chysi chupinchandi bro
Okay sister
plain biryani normal ricetho cheppadi plz
Okay andi
201 కామెంట్ అక్క
TQ thammudu
Garam masala chupiyandi
Aloo fry👌👌
Aa powder ento ardham kale potato curry lo
Black pepper powder
Pachi కొబ్బరి పొడా లేక ఎండు కొబ్బరి పొడా?
Aaloo lo vesimdhi ఎండుకొబ్బరి పొడి రసం లో వేసింది ఫ్రెష్ కొబ్బరి తురుము
ఈ రెండూ నా ఫేవరేట్... నేను రసం లో కొద్దిగా నెయ్యి వేస్తాను... తాలింపు లో ఇంగువ add చేస్తాను.. అలాగే వెల్లుల్లి మిశ్రమం లో మిరియాలు కలిపి దంచి వాటిని రసం తాలింపు వేసాక అందులో add చేస్తాను...
మీరన్నట్టు రసం తో ఆలూ fry.... వుంటే ఇంకేమి అక్కర లేదు.. దయచేసి రిప్లై పెట్ట ప్రార్థన.
ముఖ్య గమనిక... నేను రోజూ మీకు request పెడుతున్నా.... నాకు అత్యంత రుచికరమైన సాంబార్ recipe కావాలి.
Okay andi thanks
Q de
@@RayuduVijayalakshmi What ?