చాలా బావుందండి. ఇటువంటి వీడియోలు చేస్తున్నందుకు Suman tv వారికి ధన్యవాదాలు. ప్రస్తుత వాణిశ్రీ గారు గురించి కూడా ఒక మంచి వీడియోను అందజేయాలని కోరుకుంటున్నాను.
విలువలతో కూడిన ఇంటర్వ్యూ చాలా బాగుంది. అమ్మ మీ మాటల్లో చాలా రాయల్టీ ఉంది. యధార్ధత ఉంది. డబ్బు శాశ్వతం కాదు విలువలే శాశ్వతం . నీ మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్నాను కోట్లాది మంది ప్రజల అభిమానులు
Super Interview kadha madam swarnalathadoranala4422 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
నిజమైన నిజం ఏమిటంటే.. కత్తికాంతారావు కాదు.. ఆయన పేరు శ్రీ నటప్రపూర్ణ కాంతారావు గారు..ఇద్దరు గొప్ప సింహలతో మధ్యలో మూడో సింహం గా నిలదొక్కుకున్నారు కాంతారావు గారే... ఆయన తన సినిమాలు సాంఘీక, జానపద, పౌరాణిక, ఎన్నో సినిమా లల్లో నటించి గొప్ప గొప్ప నటీనటులతో నటించి తనకిచ్చిన పాత్రలు లో జీవించారు.. ఆయన పాటలన్నీటినీ మాస్టారు ఘంటసాల గారే పాడారు.. అన్నిపాటలు, అన్నిపద్యాలు మాస్టారే పాడారు.. ముఖ్యంగా నారద పాత్రలు.. శివుడి పాత్ర, కృష్ణుడి పాత్ర, రాముడి పాత్ర చేశారు.. మంచి మంచి సినిమాలు చేశారు.. స్వంతంగా సినిమాలు తీసి చాలా నష్టాలు వచ్చి చాలా డబ్బులు, స్థిర చరాస్తులు పోగొట్టుకొన్నారు.. అప్పటి నటీనటులెందరో నటించివారు ఏకొందరో సహాయం చేసారేమో కానీ.. ఒక ఇంటిని ఎవ్వరు ఇవ్వలేకపోయారు.. తలచిన వారు దర్శకులు, నిర్మాతలు గట్టిగా సినీ అసోసియేషన్ తరపున అనుకోనియుంటే వచ్చియుండేది ఆయనకు కుటుంబానికి ఓ ఇల్లు.. ఖర్మ ప్రాప్తం ఉండాలి.. రావాలంటే..ఆయన జానపద వారసుడు నర్సింహా రాజు, ఏదియేమైన ఆయన సినిమాలు పాత్రలు మళ్ళి మళ్ళి రావు.. అంతే ఆ తరం...
Oh auna madam Lakshmi_Mutnuru Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me...Inthaki meru annaru Kanthrao gari House chuusamu madras lo unnapudu anni so me antha entha madam ippudu
Hi madam shyamalavupendram273 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
When I was in 9th class, in my kankipadu cinema hall "totalo pilla kotalo rani" displayed in coming films. For that film lsaved 50paise to my waist rope for 3monthsv to see that picture as it hasn't come until 3months.Later i have seen.Almostall the pictures I have seen of kantarao garu. For my self i would think as princealso.
కాని మాదవి ఎప్పుదు ఏ ఇంటర్వ్యూ లో కూడా చెప్పలేదు స్థాయి పెరిగితె అన్ని మర్చిపోతారు అహంకారం తో కళ్ళు నెత్తికి ఎక్కి అలా అని ఇతరులు చేసిన సహాయం మర్చిపోతారు
సప్త స్వరాలు సినిమా విడుదల అయినపుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమము మొదలయినవి. హీరో కాంత రావు తెలంగాణా. డైరెక్టర్ ఆంధ్రా. ఆంధ్ర వారు డైరెక్టర్ చేసిన సినిమా మనం చూడకూడదు అని తెలంగాణ వారి. తెలంగాణ హీరో సినిమా మనం చూడకూడదు అని ఆంధ్ర వారు చూడలేదంట.. అలా ఆ సినిమా నష్టం.
నల్ల గుంటలో ఆయన ఉన్నప్పుడు మేము చూసాము చాలా కష్టాలు పడ్డారు చిన్న సంచితో కాలినడక తో కొన్ని కూరగాయలు కొనుక్కుని వెళ్ళే వారు వాణిశ్రీ గారు నెలకి ఐదువేలు ఇచ్చే వారుట
Super interview kadha madam devi.v1438 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
Ah aunu kadha madam chala paapam kadha kanchanachowdary9011 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
"కల్వకుంట్ల కవిత గారు!? వచ్చి హెల్ప్ చేశారు అని అంటున్నారు!? డబుల్ బెడ్ రూమ్ హౌస్!? ఆ ప్రపోజల్ ఆవిడ ముందే పెట్టవలసింది!? కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు ఓపెన్ చేయలేదు!? ఇప్పుడు విచారించి ఫలితం లేదు కదా"
govt has to recognize Kanta Rao garu and give padma award for sure... atleast now.. Allu ramalingaiah ki istaru "kontaru" kaani really deserving actors like Kanta Rao and SVR will not get any recognition. Truly assholes are in the industry Mohan Babu, Allu RamaLinga.. etc useless fellows ki istaru.
Kantarao garu sathya sai baba gari parama bhaktudu, kantarao garu chesi apu sathya sai baba garu oka cover lo peti kantarao gariki echeru. Ascharyom atanu enta appu chesero sariga ante cover lo undenu e sangati sushela garu chepaka povadamu nizanga porapatu anukuntanu.
కాంతారావు గారిది స్వయంకృతాపరధం ఆయనని ఎవరు మోసం చెయ్యలేదు విందులు, విలాసాలు, స్నేహాలతో డబ్బు వృధా చేశారు. పిల్లలు ప్రయోజకులు కాలేదు అంతే. సుమన్ tv వాళ్ళు సుశీల గారికి డబ్బులు ఇవ్వ అవసరం లేదు. ఎందుకంటే ఆమె ముగ్గురు పిల్లలు ఆస్ట్రేలియా లో ఉన్నారు అంటున్నారు. ఆమె మొన్నటి వరకు జాబ్ చేశారు. ఇప్పటికీ ఇంట్లో ఉండికూడా చేస్తున్నారు. ఉండేది ఒక్కరే కదా ఇక ఇల్లు అంటారా ముగ్గురు పిల్లలు విదేశాల్లో ఉంటూ ఆమెను అందులో ఎందుకు ఉంచారు ఏమో 🙄
Land reforms act was passed in the year 1961 but was implemented by Indiraji in 1974. Till then my relatives used to have lands which covered villages. Urban ceiling act and regulations act, 1976 was left to the states and it was implemented in 1999 by some, by 2007 by some, don't know in details. But my one of my teacher, my friends say has 500 acres(some 50 years back gossip in classroom). I have many friends in school who used to say 100 acre is their property. Due to joint families then possible those days. Now it sounds urban legend.
కాంతారావు గారు ఆంధ్ర వాడిని అని ఇండస్ట్రీ లో వేషాలు వేశారు. తెలంగాణ వాడు అని తెలసిన తర్వాత ఇండస్ట్రీ లో ఉన్న వారు కాంతారావు తొ సినిమా లు ప్రొడ్యూస్ చేయించి మొత్తం ఆస్తి pogattaru
Roshan. You should watch some of those old legend's movies or scenes before taking interviews. Baga thelusthundi miku knowledge valla movies gurinchi lekunda interview chesthunnaru .....
చాలా బావుందండి. ఇటువంటి వీడియోలు చేస్తున్నందుకు Suman tv వారికి ధన్యవాదాలు. ప్రస్తుత వాణిశ్రీ గారు గురించి కూడా ఒక మంచి వీడియోను అందజేయాలని కోరుకుంటున్నాను.
Suman TV ki chala chala ధన్యవాదములు రోషన్ మీరు అదృష్టవంతులు పాత తరము వారిని కలవటము
మీరు చెప్పింది చాలా కరెక్ట్ మేడం
విలువలతో కూడిన ఇంటర్వ్యూ చాలా బాగుంది. అమ్మ మీ మాటల్లో చాలా రాయల్టీ ఉంది. యధార్ధత ఉంది. డబ్బు శాశ్వతం కాదు విలువలే శాశ్వతం . నీ మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్నాను కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కాంతారావు గారి ఫ్యాన్స్
Great part of her, even after undergoing such devastating conditions, she is having utmost respect towards her father. Salute to her
Chala baaga chepparu Amma ❤❤
చాలా గొప్ప కూతురు
To say about kantarao garu, hours will not be enough. Daughter of hero is nice attitude. "Devunigelichinamanavudu" wonderful action of hero.
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్నాను కోట్లాది మంది ప్రజల అభిమానులు
GOOD INTERVIEW
Koothuru achcham thandri polika........chaala santhoshangaa vundi yeevidani choodatam
Super Interview kadha madam swarnalathadoranala4422 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
Naku chala istam andi kantha rao gari old movies
Chala bagundhi interview
Great mam miru chala happy ga vundali
Very nyc interview ❤Kantharao garu was a great person ❤
He was legend...
Rip kanta rao sir.i like kanta rao so much. Definitely god bless you ur family sir
NTR gar Naa Rendo Thammudu KANTHARAO Ani Cheppadam Thappa ,AP ki CM ga Chesinappudu Oka House Kooda Eppimcha Ledhu Em LEGENDARYSo Yento
Mi entrvyu chala baagunnadi super Super chala 4
God Bless You Madam with Good Health & Wealth Amen 😊❤
Proud of you kantha Rao garu
Very nice personality
Legendary Great actor kanta rao sir
Super sir 👍🙏
తెలంగాణా నుండి వచ్చిన ఆనాటి ఏకైక జాతీయ అవార్డు నటుడు....తెలంగాణా ప్రభుత్వం సరైన విధంగా సత్కరించలేదనే చెప్పాలి.
Idu interview kadu... vaastavam.... Kantarao gari daughter chala baga nija lu chepparu
❤నిజమే ఆయనకు సరియైన గైడెన్సీ లేదు .సంపాదించింది సినిమాలు తీసి అంత పొగొట్టు కున్నారు.
నిజమైన నిజం ఏమిటంటే.. కత్తికాంతారావు కాదు.. ఆయన పేరు శ్రీ నటప్రపూర్ణ కాంతారావు గారు..ఇద్దరు గొప్ప సింహలతో మధ్యలో మూడో సింహం గా నిలదొక్కుకున్నారు కాంతారావు గారే... ఆయన తన సినిమాలు సాంఘీక, జానపద, పౌరాణిక, ఎన్నో సినిమా లల్లో నటించి గొప్ప గొప్ప నటీనటులతో నటించి తనకిచ్చిన పాత్రలు లో జీవించారు.. ఆయన పాటలన్నీటినీ మాస్టారు ఘంటసాల గారే పాడారు.. అన్నిపాటలు, అన్నిపద్యాలు మాస్టారే పాడారు.. ముఖ్యంగా నారద పాత్రలు.. శివుడి పాత్ర, కృష్ణుడి పాత్ర, రాముడి పాత్ర చేశారు.. మంచి మంచి సినిమాలు చేశారు.. స్వంతంగా సినిమాలు తీసి చాలా నష్టాలు వచ్చి చాలా డబ్బులు, స్థిర చరాస్తులు పోగొట్టుకొన్నారు.. అప్పటి నటీనటులెందరో నటించివారు ఏకొందరో సహాయం చేసారేమో కానీ.. ఒక ఇంటిని ఎవ్వరు ఇవ్వలేకపోయారు.. తలచిన వారు దర్శకులు, నిర్మాతలు గట్టిగా సినీ అసోసియేషన్ తరపున అనుకోనియుంటే వచ్చియుండేది ఆయనకు కుటుంబానికి ఓ ఇల్లు.. ఖర్మ ప్రాప్తం ఉండాలి.. రావాలంటే..ఆయన జానపద వారసుడు నర్సింహా రాజు, ఏదియేమైన ఆయన సినిమాలు పాత్రలు మళ్ళి మళ్ళి రావు.. అంతే ఆ తరం...
Naku chala baga nacchina actor kantharao garu.ayena act chesina film eppudukuda nenu chusthunna.
Respects to her,I still remember kantharaos advice to vanishree in the movie gorantideepam.superb actor .🙏
Also mutyala muggu picture.fa.in.law role.v.nice acting
Happy feeling 😊
Memu madras vellinappudu kantharao Gari house chusemu. Chala big house. Ayana chala baga matladeru. Very great person.
Oh auna madam Lakshmi_Mutnuru Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me...Inthaki meru annaru Kanthrao gari House chuusamu madras lo unnapudu anni so me antha entha madam ippudu
Ayyyoo Eannoo Lands Pogottukunnaru Chaala Ghooram Kadandi, Papam Jagratta Teliyadu Amayakathvam Moorkhathavam 😮😮😮😮
@@vanisri8180 Hi madam gud evening how are u
V
😢😢😢@@vardhanreddynani8035與,😊😊😅😮😢😂
@@vardhanreddynani8035pk aq q asa lo😊😊😊
కాంతారావు, యన్. ఆర్, ఎ.ఎన్.ఆర్. సమకాలీకులు! "సినిమా పరిశ్రమలో మూడు మూర్తులు"
Big Heros and big producers and big directors in cine field neglected this most talented Artist
Baba gari ashishulu yellavelala meeku undalani great Amma me matalu godbless u amma
Hi madam shyamalavupendram273 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q❤P¹ v
❤❤❤😅 0:28 @@vardhanreddynani8035
Great
Roshan garu she is elder person u could o jected her calling u sir.......she is so honest person and very respectful family.
When I was in 9th class, in my kankipadu cinema hall "totalo pilla kotalo rani" displayed in coming films. For that film lsaved 50paise to my waist rope for 3monthsv to see that picture as it hasn't come until 3months.Later i have seen.Almostall the pictures I have seen of kantarao garu. For my self i would think as princealso.
Maaku maa father mother ki kantarao garante chala abhimanam🙏🙏
Jai kavithakka God bless u bail and soon become big leader
రేవంత్ రెడ్డికి one word చెప్పండి....2 bedroom flat మీ ముందుంటుంది...😂😂
కాని మాదవి ఎప్పుదు ఏ ఇంటర్వ్యూ లో కూడా చెప్పలేదు స్థాయి పెరిగితె అన్ని మర్చిపోతారు అహంకారం తో కళ్ళు నెత్తికి ఎక్కి అలా అని ఇతరులు చేసిన సహాయం మర్చిపోతారు
O.Cఅవ్వడంవలనప్రభుత్వంఎటువంటిసహాయంచేయలేదేమో.(లోగడ కాంగ్రెస్ ప్రభుత్వాలు గాంధీ లో పాలనలో O.C.లకుఎటువంటిసహాయ, సహకార ములుఉండేవికావు) 13:12
Sir... kantharao garu OC kadhu andi.. SC... Native kodad, Nalgonda district
Oc LA nela treat chestaro jamuna gari.life chuste telustundi.
Brahmins but not following orthodox.
"సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా!? పరమ శివుడి వేషం అచ్చి రాలేదు!?"
Great person
సూపర్
How to contact her ? I want to support with respect
సప్త స్వరాలు సినిమా విడుదల అయినపుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమము మొదలయినవి. హీరో కాంత రావు తెలంగాణా. డైరెక్టర్ ఆంధ్రా. ఆంధ్ర వారు డైరెక్టర్ చేసిన సినిమా మనం చూడకూడదు అని తెలంగాణ వారి. తెలంగాణ హీరో సినిమా మనం చూడకూడదు అని ఆంధ్ర వారు చూడలేదంట.. అలా ఆ సినిమా నష్టం.
నల్ల గుంటలో ఆయన ఉన్నప్పుడు మేము చూసాము చాలా కష్టాలు పడ్డారు చిన్న సంచితో కాలినడక తో కొన్ని కూరగాయలు కొనుక్కుని వెళ్ళే వారు వాణిశ్రీ గారు నెలకి ఐదువేలు ఇచ్చే వారుట
🥲... Sweet naanna garu❤
Jai kantarao,Jai narada🙏💐
Kanta rao is great
While watching this interview I also watched Kanta Rao's movie Ananda Nilayam. Great actor !!
Meru chala great Amma.
I think it will be fair to say that in janapadalu , kantaraogaru journied alongwith Ramaraogaru not after ramaraogaru, roshan can notice.
Kantha Rao Sir families కి
Telugu industry, AP, TS govt
Sahayam cheyali. Plz.
రోషన్ మీరు మాట్లాడుతు చిరంజీవి చిరంజీవి అని అనాంకండి వినలేక పొతునాము
Bajana amma bajana chiranjeevi bajana cheyaka pote veellaki vere options levu
@@ratnaov6227chiranjeevi peru vintene chala mandiki vipareetamaina jealousy. Vipareetamaina edupu.
Very nice susilamma but we miss kantha rao garu Kalla neeru vastondhi.😢.
బాగా చెప్పినారు తల్లి వొకప్పుడు కాంతారావు గారు వంద ఎకరాల షావుకారు కోదాడ లో మరియు నారదుడు అంటే కాంతారావు గారే
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
👌
He is great actor
Amma meeru pavan kalyan garini kalavandi okasari meeku tappakunda sahayam chestaru
Manchi manasunna manushulu.
Good Daughter to Kantharao garu
Good interview
Super interview kadha madam devi.v1438 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
@@vardhanreddynani8035 brother naku marriage ayyipoindi
Eme kuda chala innocent lavunnaru papam
Ah aunu kadha madam chala paapam kadha kanchanachowdary9011 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na...me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
@@vardhanreddynani8035ne badha antra babu😂😂😂
Madam the interviewer is younger than you kindly avoid using sir word ,
పుట్టపర్తి లో నేను కాంతారావు గారిని చూసాను
400 acres ❤🎉❤
Telangana (S)suryapet (D) kodad(m) gudibanda (v) old home inka undi akkada undochu kada
@Suman tv telugu
😭❤️
జై కాంత Rao, ఎన్టీఆర్, ANR , MUGGURU samakaalikulu "thrimurthulu"
Kaantha rao garante abhimanam vundi. Aayana yemanna lenivada?400 yekalani battaneellaga ammesaru.akkade thelusthondi aayana dubaara thanam . Pillala bhavishyattu gurinchi aalochinchakunda antha pogottina athaniki yevaraina yenduku help chestharu.Pedda bangla vunde athanu antha manchi property ni yenduku ammukovali? Oka movie theesaka flop avvagane thana aardhika paristhula meeda pattu thechhukovali. Jaragaraani vipatthu jarigi sampada pothe yevaraina aadukuntaru cinema vallu yevaru help vheyaleda?pade pade question chesthunnadu Roshan.Australia lo muggu biddalu baga settle ayyaru. Akkada lenithanam yekkadundi.Kantha rao gari family ni parichayam cheyadam chala happy ga vundi. Andariki thelusukovalani vuntundi.
"కల్వకుంట్ల కవిత గారు!? వచ్చి హెల్ప్ చేశారు అని అంటున్నారు!? డబుల్ బెడ్ రూమ్ హౌస్!? ఆ ప్రపోజల్ ఆవిడ ముందే పెట్టవలసింది!? కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు ఓపెన్ చేయలేదు!? ఇప్పుడు విచారించి ఫలితం లేదు కదా"
🙏🌹🙏🌹🙏🌹🙏
మా తమ్ముడి marriage కు కాంతారావు గారు vachru
govt has to recognize Kanta Rao garu and give padma award for sure... atleast now.. Allu ramalingaiah ki istaru "kontaru" kaani really deserving actors like Kanta Rao and SVR will not get any recognition. Truly assholes are in the industry Mohan Babu, Allu RamaLinga.. etc useless fellows ki istaru.
Kathi kanta rao gurichi information cr voice channel lo undhi
ఒకప్పుడు దాతలు ఇప్పుడు అప్రయోజకులు అడుక్కు తింటున్నారు 😊
ఏఎన్ఆర్ కాంతారావు మధ్య వైరం ఉండేదా? ఏఎన్ఆర్ గురుంచి చెప్పడం లేదు..
Kantarao garu sathya sai baba gari parama bhaktudu, kantarao garu chesi apu sathya sai baba garu oka cover lo peti kantarao gariki echeru. Ascharyom atanu enta appu chesero sariga ante cover lo undenu e sangati sushela garu chepaka povadamu nizanga porapatu anukuntanu.
నల్లకుంట లో వాళ్ళు అన్నారు 2002 to 2003 మధ్యలో...
Kruthghnuralu madhavi
🙏🙏
కాంతారావు గారిది స్వయంకృతాపరధం
ఆయనని ఎవరు మోసం చెయ్యలేదు
విందులు, విలాసాలు, స్నేహాలతో డబ్బు వృధా చేశారు.
పిల్లలు ప్రయోజకులు కాలేదు అంతే.
సుమన్ tv వాళ్ళు సుశీల గారికి డబ్బులు ఇవ్వ అవసరం లేదు.
ఎందుకంటే ఆమె ముగ్గురు పిల్లలు ఆస్ట్రేలియా లో ఉన్నారు అంటున్నారు.
ఆమె మొన్నటి వరకు జాబ్ చేశారు. ఇప్పటికీ
ఇంట్లో ఉండికూడా చేస్తున్నారు.
ఉండేది ఒక్కరే కదా
ఇక ఇల్లు అంటారా ముగ్గురు పిల్లలు విదేశాల్లో ఉంటూ ఆమెను అందులో ఎందుకు ఉంచారు ఏమో 🙄
Eme jeevitham emedi , vallu kodukula jeevitham valla astulu varivi , so valla intlo eme undaleru kada ,
Sons unna eme ku chudaliga.... Anduke financial help cheyvachunu tappu ledu...
పుట్టపర్తి సాయిబాబా అనేవాడు దేవుడు కాదు దేవుడు అయితే ఆ బంగారం దొరుకుదనేవాడు మీరు పిచ్చిగా వెళ్లి వాడిని దేవుడు అంటున్నారు
😢
Peddavarene respect cheyyande Chiranjeevi gaaru Ane cheppande .Roshan garu
12 వందల ఎకరం ఏ సంవత్సరంలో సార్
Land reforms act was passed in the year 1961 but was implemented by Indiraji in 1974. Till then my relatives used to have lands which covered villages. Urban ceiling act and regulations act, 1976 was left to the states and it was implemented in 1999 by some, by 2007 by some, don't know in details. But my one of my teacher, my friends say has 500 acres(some 50 years back gossip in classroom). I have many friends in school who used to say 100 acre is their property. Due to joint families then possible those days. Now it sounds urban legend.
రోషన్ గారు మీరు పదే పదే వారి గతం వర్త మానం గురించి గుర్తు చేయటం ఏమి బాగో లేదు.
same maa nanagaru kuda ante
Dorala family na
Elder son Rajaraoku industrylo paricheyalu unnai chiranjeevi garu kuda paricheyam, ego pakkaku petti velithe emaina help chesevaremo
కాంతారావు గారు ఆంధ్ర వాడిని అని ఇండస్ట్రీ లో వేషాలు వేశారు. తెలంగాణ వాడు అని తెలసిన తర్వాత ఇండస్ట్రీ లో ఉన్న వారు కాంతారావు తొ సినిమా లు ప్రొడ్యూస్ చేయించి మొత్తం ఆస్తి pogattaru
CM Revanth reddy will help u mam as a telanganabborn
Swatimutyam lo balanatudu veella abbayemo
JEEVITAM ANTE KANTARAVGARU MANCHI PERU VACHINDI NARADUDUGA JEEVINCHEVARU
Sampadhichukonnadhi vilasalaki lonai padu chesukoni prabuthvam midha antamenty illivvaledu rashtram lo entha mandhi nela gada ani varu illu leni varu laxalu kothadi mandhi unnaru sontha sampadanatho brathukutharu
Roshan. You should watch some of those old legend's movies or scenes before taking interviews. Baga thelusthundi miku knowledge valla movies gurinchi lekunda interview chesthunnaru .....