1/2 కేజీ పిండితో స్వీట్ షాపులో చేసే బూందీ లడ్డు 😋(సీక్రెట్) టిప్స్ తో చేయండి ఒక గంటలో 3kgs చేస్తారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
  • #boondhiladdu #boondhi #laddu #eviningsnacks #sweetshopstyle #youtube

ความคิดเห็น • 74

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 24 วันที่ผ่านมา +17

    అమ్మో అన్నయ్య గారు ఎంత ఈజీగా చూపించారు లడ్డూలు మేము ఆ లడ్డు అంటేనే భయం అది పెద్ద ప్రాసెస్ అని ఎప్పుడూ చేయలేదు కానీ మీరు చూపించిన విధానం చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను కూడా చేసి చూస్తాను చాలా చాలా థాంక్స్ అన్నయ్య గారు ఇలాంటి వంటలు ఇంకా ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @flowers8575
      @flowers8575 23 วันที่ผ่านมา

      Madhavi garu comments pettedaniki option ravadam ledhu enduku andi.. Anna super ga chesaru easy ga chupincharu

  • @srinayanchintu8144
    @srinayanchintu8144 24 วันที่ผ่านมา +8

    Chala baga chesthunnaru
    బాదుషా చేసి చూపిస్తారా

  • @Kavithabathini22
    @Kavithabathini22 24 วันที่ผ่านมา

    Super 👌 annaya

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 24 วันที่ผ่านมา +2

    కారం బూందీ కూడా చెయ్యండి అన్నయ్య, లడ్డూలు చాలా సింపుల్ గా చెప్పారు 🎉🎉🎉

  • @rajanigurram5820
    @rajanigurram5820 24 วันที่ผ่านมา

    Baga chysaru bro and sister

  • @KP-gb4xh
    @KP-gb4xh 23 วันที่ผ่านมา

    Chala baga chesaru

  • @barao830
    @barao830 23 วันที่ผ่านมา

    All recipes you’re making exclent

  • @swapnalucky555
    @swapnalucky555 24 วันที่ผ่านมา +2

    Chal bagunnai laddoolu,simple way lo baga chupincharu amma❤❤❤

  • @JK-un9jm
    @JK-un9jm 24 วันที่ผ่านมา

    Chala simple ga baga chesaru sir..single person kuda easy ga cheyochu annatlundhi..

  • @redriver5258
    @redriver5258 22 วันที่ผ่านมา

    Chala baga chesarandi, simple ga choopincharu

  • @LydellaRajithaa
    @LydellaRajithaa 24 วันที่ผ่านมา

    Super bro

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 21 วันที่ผ่านมา

    Chala easy ga chesesaru sir

  • @ShameelaMohammad-jc5pd
    @ShameelaMohammad-jc5pd 24 วันที่ผ่านมา +1

    👌👌👌👌👌👌

  • @subhanisheik9231
    @subhanisheik9231 17 วันที่ผ่านมา

    Super Anna 🎉🎉🎉🎉🎉❤

  • @krishnaprasad6542
    @krishnaprasad6542 24 วันที่ผ่านมา

    Meeru chala lukky

  • @prathimabaru1876
    @prathimabaru1876 24 วันที่ผ่านมา

    Abba superandi

  • @all_in_one_for_you_304
    @all_in_one_for_you_304 24 วันที่ผ่านมา

    Super

  • @user-fi5zp3fy8s
    @user-fi5zp3fy8s 24 วันที่ผ่านมา

    👌👍💐🌹

  • @lakshminimmagadda5264
    @lakshminimmagadda5264 24 วันที่ผ่านมา

    Nalabemudu la unnaru meru super

  • @kolluruvenkatasuryanarayan5666
    @kolluruvenkatasuryanarayan5666 24 วันที่ผ่านมา

    Reddy garu manchi varu anukuntaru.

  • @arunavangala851
    @arunavangala851 24 วันที่ผ่านมา

    Nice

  • @infinitegamers9302
    @infinitegamers9302 24 วันที่ผ่านมา

    👌🎉💐👍🎊🤗

  • @nirmalasampalli386
    @nirmalasampalli386 24 วันที่ผ่านมา

    Super Annayya
    I will do
    From
    Australia 🇦🇺

  • @kvani9006
    @kvani9006 23 วันที่ผ่านมา +1

    Thankyou for the recipe
    1) Cups tho kolathalu cheppandi please
    2) Naaku laddu unda kattakunda vidipoyi, podi sweet bundhi laaga vachindhi. Malli try cheyadam maanesanu. Endhuksni unda kattaledu?

  • @sandhyas-kitchen-recipes
    @sandhyas-kitchen-recipes 23 วันที่ผ่านมา

    Hi andi. Me videos chala baguntayi. Me anni videos nenu chustanu. Madi guntur daggare andi. Laddo chala baga chesaru. Okavela bellam to cheste half kg besan ki anta bellam tesukovali

  • @singasanigeethareddy4630
    @singasanigeethareddy4630 18 วันที่ผ่านมา +1

    1/2 kg pindi ki 1/2kg sugar saripoda andi

  • @user-kb8ws8rk2i
    @user-kb8ws8rk2i 24 วันที่ผ่านมา

    Karakajjam

  • @Lucky31235
    @Lucky31235 24 วันที่ผ่านมา

    Kajjikayalukuda chesi chupinchandi uncle video

  • @koteshprabha
    @koteshprabha 23 วันที่ผ่านมา

    Anna baaga chilipi 😂

  • @msamuelvinod
    @msamuelvinod 24 วันที่ผ่านมา +4

    సూపర్ లడ్డు కోసం బావగారికి చెల్లి

  • @vishalvarma1095
    @vishalvarma1095 22 วันที่ผ่านมา +1

    Me vantalu anni bale untai andi chala easy ga chupistharu uncle memu order chesukuntamu me degara Ela order pettali

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  21 วันที่ผ่านมา

      Memu hotel lo cheyamandi . subscriber's adigaru andhukey chesamu

  • @raghavanaiduchnaidu3966
    @raghavanaiduchnaidu3966 24 วันที่ผ่านมา

    72 లైక్ అక్క

  • @indhumanthena3486
    @indhumanthena3486 24 วันที่ผ่านมา

    Hai akka

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 24 วันที่ผ่านมา

    Naku ladu chuttadam nalyga undi brother😊

  • @KrishnaSharma-kz6sj
    @KrishnaSharma-kz6sj 24 วันที่ผ่านมา +1

    Nice, but the hands ...😊

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  24 วันที่ผ่านมา

      30years numchi daily 18hours work chesi ala ayipoyayi

    • @KrishnaSharma-kz6sj
      @KrishnaSharma-kz6sj 24 วันที่ผ่านมา

      @@katasaniMadhavi telusu. Kani polythene disposable hand gloves use chese videos teste Inka Baga untindi. Negetive ka kadu

  • @dolisrivani1044
    @dolisrivani1044 24 วันที่ผ่านมา

    Me style lo ullavacharu cheyandi plz

  • @Patil1134
    @Patil1134 24 วันที่ผ่านมา

    Kandhi Pappu Pachadi please cheyyandi 🙏

  • @met3839
    @met3839 23 วันที่ผ่านมา +1

    Sir small advice use small catchy line like ir opening like 1/2 senagapindi tho sweet sweet shop style ani then I’ll get more views and likes

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  23 วันที่ผ่านมา

      Thanks for sajishon Andi 🙏

  • @user-uw9pn9oy7d
    @user-uw9pn9oy7d 24 วันที่ผ่านมา +1

    Madam rayalasima uggani bajji cheyadi ma babu birthday function ki cheyalanukunnamu

  • @hemasudha7125
    @hemasudha7125 24 วันที่ผ่านมา

    Shall I use jaggery.. for this

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 24 วันที่ผ่านมา

    Balyga undi anttunnau akkha thappga padadi masaj lo payina pattina dantlo

  • @Lucky31235
    @Lucky31235 24 วันที่ผ่านมา

    Pavkilo bundiki off kg sugar veyala uncle

  • @lakshmijaladi-ip1fo
    @lakshmijaladi-ip1fo 24 วันที่ผ่านมา

    ఇదే లడ్డు బెల్లంతోచేసుకోవచ్చా

  • @Ravi2412
    @Ravi2412 22 วันที่ผ่านมา

    1 KG Sugar chalaa ekkuva,,😇 25 laddus total. ie 40 grams sugar per laddu.. sugar rush for sure.. tip. make it with 500 gr sugar and total 50 laddus.. it will be 10 gr sugar per laddu :)

  • @sairealestate7206
    @sairealestate7206 24 วันที่ผ่านมา

    Hands ki emi rasukunaru

  • @marysunanda3578
    @marysunanda3578 22 วันที่ผ่านมา

    Hi sir, laddu chaala easyga chesaaru....but meeru chethulaki gloves vesukunte baagundedi... Emi anukovaddu sir pls.

  • @dasamandamvarun8082
    @dasamandamvarun8082 20 วันที่ผ่านมา

    అన్నా.... మీరు పాకం లో కొద్దిగా నిమ్మ రసం వేయండి.. లడ్డు పైన చెక్కెర కట్టకుండా ఉంటుంది. షైనింగ్ కూడా ఉంటుంది...మీ ప్రతి వీడియో నేను చూస్తాను...కొన్ని విషయాలు తెలుసుకుంటాను.....
    కొన్ని చెప్పాలని అన్పించి చెబుతున్నాను...
    ఇంగువ నూనె లో వేయాలి అని కామెంట్ పెట్టింది...కూడా నేనే...
    తర్వాత వీడియో లలో ఇంగువ వేయడం పద్ధతి..కూడా మార్చారు...
    ప్రతి వీడియో గమనిస్తున్న...🎉🎉పులివెందుల నుండి🎉🎉

  • @JESUSRACHELYBARRA
    @JESUSRACHELYBARRA 23 วันที่ผ่านมา

    Praise The LORD JESUS CHRIST ❤️🌹 my dear Madam garu
    Thank you for all your very nice cooking videos now.
    If possible will you please share recipe for marina beach whole fish fry.
    My humble request like...
    There is only one creator God, and it is JESUS, who ever belive JESUS as their LORD and repent for sins and take immersion baptism, for them JESUS will grant eternal life. JESUS will save you from second death, JESUS will save you from hell fire. JESUS dide for your sins and on third day rose again. Read Holy Bible and know truth by your self.
    Jesus bless you guys with full reward now forever.
    As your cooking videos are very useful for me, like wise my suggestion is far more useful for you guys.

  • @msamuelvinod
    @msamuelvinod 24 วันที่ผ่านมา +2

    చెల్లి చిన్నప్పటి నుండి నేను తిన్నన్ని లడ్డులు ఎవరు తిని వుండరు.లడ్డు జాహంగీర్ నాకు చాలయిష్టం.జనంకోసం ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కానీ జీడిపప్పు,కిస్మిస్ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటారు అండీ

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 23 วันที่ผ่านมา

      జాంగ్రీ అంటారు

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 23 วันที่ผ่านมา +1

    చేతులు చాలా మురికి గా వున్నాయి ..బాబోయ్

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  23 วันที่ผ่านมา

      అది మురికి కదండీ స్టవ్ హీట్ కి అలా బ్లాక్ కలర్ లోకి వచ్చాయి....30ఇయర్స్ నుంచి వర్క్ చేసి అలా అయిపోయాయి

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  23 วันที่ผ่านมา

      Please అలా మాట్లాడకండి తెలీకుండా

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 23 วันที่ผ่านมา

      ​@@katasaniMadhavi నేనేమి తెలియకుండా మాట్లాడడం లేదమ్మా..అంత అవసరం లేదు..నేనేం ఆకతాయి ని కాదు.. ఫుడ్ ఐటం కనుక చెప్పాను... తయారు చేసే ముందు వీడియో లో చేతులు మామూలుగా నే వున్నాయి... ఇంకా వేరే వీడియో ఏదైనా అనుకుంటే నేను కామెంట్ పెట్టను ..మీరు వండేది ఎంత బావుంటుందో శుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి.. పాజిటివ్, నెగెటివ్ ఓకేలా తీసుకోండి మీకు తిరుగుండదు.. చేసే పని నీట్ వుంటే మీకు కూడా సబ్స్క్రయిబర్స్ పెరుగుతారు..తప్పుగా అనుకోకండి

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 23 วันที่ผ่านมา

      ​@@katasaniMadhaviఅదే వీడియో మొదలు చూడండి మామూలుగా వున్నాయి... తర్వాత అసలు చూడ్డానికే బాలేదు.. స్వీట్ చాలా బాగుంది..నేనేం వూరికే కామెంట్ పెట్టలేదమ్మ..

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  23 วันที่ผ่านมา +1

      @@Abhi-fd6ik adhi bayata వెలుతురులో తీసిన వీడియో లడ్డు చుట్టేటప్పుడు ఇంట్లో లైట్ కింద తీసిన వీడియో అండి అది క్లోజ్ అప్ లో ..