CM Revanth Reddy Shocking Speech | Telangana Assembly | Manmohan Singh | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 วันที่ผ่านมา +8

    మొదలు మీరు ఆదర్శంగా తీసుకొండి ఈ దేశం బాగుపడుతుంది

  • @PatelMahipal-c9x
    @PatelMahipal-c9x 2 วันที่ผ่านมา +7

    తెలంగాణ లోనే అడుగుతారు నువ్వు ఎవరు ఢిల్లి లో అడగరా

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 2 วันที่ผ่านมา +8

    బతికి ఉన్నప్పుడు ఒక్కనాడు మాట్లాడండి సన్యాసి..... విగ్రహం ఇంకా ఏదేదో అని మాట్లాడడం విచారకరం....

  • @JayaprakashSipiri
    @JayaprakashSipiri 2 วันที่ผ่านมา +3

    Namaskaram Revanthreddy CM gariki gethareddy akka
    Mahanubavudu given telangana . Dr.manmohansing
    Gariki God 🙏 bless Thanksgiving Revanthreddysir

  • @JaipalreddyJaipalreddy-ng1rp
    @JaipalreddyJaipalreddy-ng1rp 2 วันที่ผ่านมา +16

    ఒక మాజీ ప్రధానమంత్రి కూతురు కి కూడా నువ్వు ఎవరో తెలియదు ఒక సినిమా యాక్టర్ కి కూడా నువ్వు ఎవరో తెలవదు తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా చలామణి అవుతున్నావు రేవంత్ రెడ్డి గారు

  • @syedkhader8243
    @syedkhader8243 2 วันที่ผ่านมา +4

    He was a great Leader janab Manmohan singh

  • @jugnakaVijaysundarivijaysundar
    @jugnakaVijaysundarivijaysundar วันที่ผ่านมา

    ❤🎉🎉🎉🎉

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 2 วันที่ผ่านมา +5

    చంద్రబాబు బానిసని అని చెప్పుకునేది ఉండే ఇంకా బాగుండేది....😂

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 2 วันที่ผ่านมา +5

    ఇంతకు ఏపీ లో మీ బాస్ పెడుతున్నాడ

  • @mohammadkhasim1946
    @mohammadkhasim1946 23 ชั่วโมงที่ผ่านมา

    MA.Manchi.Cm.Garu

  • @Padmavathi-c3w
    @Padmavathi-c3w 20 ชั่วโมงที่ผ่านมา

    😊😊😊😊

  • @YadavKrishna-w8k
    @YadavKrishna-w8k 2 วันที่ผ่านมา

    Tq revanthanna

  • @YadavKrishna-w8k
    @YadavKrishna-w8k 2 วันที่ผ่านมา

    Tq very much cm garu

  • @banothulachiram9073
    @banothulachiram9073 2 วันที่ผ่านมา +2

    నీవు సి యం అని తెలంగాణ వాళ్ళకే తెలియదు

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 วันที่ผ่านมา

      బొక్కలా బ్యాచ్ ఆ....

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 2 วันที่ผ่านมา +5

    Manmohan shing విగ్రహం తరువత yeppudanns pettukovachu kani mundu nuvvu ప్రజలకు ichina హామీలు yivvura నాయన నియ్యి అన్ని give కథలు vigralu పెట్టుడు vigralu marchudu పేర్లు marchudu gide నిపని chi chi యేమి cm vo యేమో అర్థం kadu jai Telangana jai KCR🚘🚘🚘🐯🐯.

    • @O-h8m
      @O-h8m 2 วันที่ผ่านมา +1

      Cm post ichhudu by mistake 😅

    • @NallaParashuRam
      @NallaParashuRam 2 วันที่ผ่านมา

      రాష్ట్రం మీద రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం లేని వారు గ్యారెంటీ పథకాలు అడుగుతారు. నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వాలని అడగటం కాదు. కేసీఆర్ కుటుంభం చేసిన లూటీ, ఇప్పుడు కూడా చేయాలా...?ఎందుకు జై కేసీఆర్, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడా‌లి.పార్టీలుగా కాదు ప్రజలుగా... ఆలోచించండి
      జై తెలంగాణ
      జై ఇండియా.

    • @muralimadhugoud8652
      @muralimadhugoud8652 2 วันที่ผ่านมา

      ​​@@NallaParashuRamకెసిఆర్ గారి కుటుంబం ఏమీ లూటీ చేయలేదు....
      తెలంగాణ ఆనాడు ఉన్న పరిస్థితులను బాగు చేయడం కోసమే అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించాడు అది ఆలోచించడం లేదు మీరు ఎందుకు....???
      కెసిఆర్ గారి కుటుంబం మీద పడి ఏడవడం ఎంతవరకు కరెక్టు....???
      తెలంగాణలో ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసు మరి ఎందుకు పనికిమాలిన మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.... కెసిఆర్ గారు ఇచ్చిన పథకాలు ఇవ్వడానికి చేతనవ్వడం లేదు ఎందుకు అధికారంలో ఉన్నారు....
      అప్పులు అప్పులు అని మొత్తుకుంటున్నారు కదా మరి చేతకాకపోతే కెసిఆర్ గారికి అప్పజెప్పి దిగిపోండి అంతా ఆయన చూసుకుంటాడు....
      జై తెలంగాణ జైహింద్ ✊

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 2 วันที่ผ่านมา +1

    Bio diversity is the right place for Manmohan Singh statue

  • @Nkpg8803
    @Nkpg8803 วันที่ผ่านมา +2

    వారికి నిరాడంబరత ఉంది, నీకెమో రెడ్డిలే రాజ్యం ఏలాలని ఉంది

  • @ravinderthota685
    @ravinderthota685 21 ชั่วโมงที่ผ่านมา

    First why donot you recognise her before they recognise you

  • @Kiran1998.
    @Kiran1998. 2 วันที่ผ่านมา +1

    India ki pakistan gathi pattedi Manmohan Singh, Narsimha Rao lekapothe 🤷

  • @yadavarajuchinthala5665
    @yadavarajuchinthala5665 วันที่ผ่านมา +1

    Konchemina nerchuko mari vallani chusi

  • @yadavarajuchinthala5665
    @yadavarajuchinthala5665 วันที่ผ่านมา

    Thappem ledu....antha popularity lenppudu alage untadi

  • @Srpallavlogs
    @Srpallavlogs 2 วันที่ผ่านมา

    Idantha eroju okkaroje repati nundi gurthu kuda cheyaru ma cm & co batch

  • @hanmantharao5422
    @hanmantharao5422 19 ชั่วโมงที่ผ่านมา

    Modi ji & yogi ji family’s also same ,expect ur khangrace leaders & Gandhi family’s behave like kings.

  • @SangameshwaraV
    @SangameshwaraV 2 วันที่ผ่านมา +2

    Grate❤ bro my boss ravanthreddy

  • @RSNN1028
    @RSNN1028 วันที่ผ่านมา

    Corporater ke ekkuva MLA thakkuva. .mana sir

  • @kondrumoshe5756
    @kondrumoshe5756 2 วันที่ผ่านมา +2

    మీరు గ్రేట్ సీఎం గారు 🌹🌹🙏🥰

  • @srinidhidosanjay9677
    @srinidhidosanjay9677 วันที่ผ่านมา +1

    Arey appa ni బిల్డబ్ ma midday meals Bill's egg Bill's clear cheyande first

  • @yakunaiklunavath4863
    @yakunaiklunavath4863 2 วันที่ผ่านมา +1

    Ame sipliycity ok kani meru telangana cm thalvakapovadam enti

  • @ram47845
    @ram47845 2 วันที่ผ่านมา +1

    Mari meerenduku mee peru marchipote arest chestunnaru

  • @RumanaTabassum369
    @RumanaTabassum369 2 วันที่ผ่านมา +1

    Mr KTR or Mr Revanth...Whose Speech is the best in the Assembly???

  • @NaguSoudhasoth
    @NaguSoudhasoth 2 วันที่ผ่านมา

    Telangana Rastasadhanalo, Appudu Avarevaru Ea party lalo Unaro

  • @vinaynair4286
    @vinaynair4286 2 วันที่ผ่านมา +1

    Atluntadhi adhe KCR velithe Mukku choosi Meeru Telangana CM kada ani adigevaru 😅

  • @RajireddyKayitha
    @RajireddyKayitha 2 วันที่ผ่านมา

    But your are not eligible be cause you did not talking walker languase

  • @Padmavathi-c3w
    @Padmavathi-c3w 20 ชั่วโมงที่ผ่านมา

    😊😊😊😊

  • @vanukurisrinivasareddy6119
    @vanukurisrinivasareddy6119 17 ชั่วโมงที่ผ่านมา

    😊