మరువనే మరువను మారని ప్రేమను //2// మరువలేనయ్యా.... మారని యేసయ్య...//2// మరువనే మరువను మారని ప్రేమను మరువనే మరువను నాధ నీ ప్రేమను మరువలేనయ్యా........................... సిలువ రక్తములో నన్ను కడిగి శుద్ధుని చేసిన//2// ఆధాములోనుండి నన్ను క్రీస్తులోనికి పిలిచినా//2// సర్వోన్నతుడా యేసయ్యా.... //2// మరువనే మరువను సర్వోన్నత ప్రేమను మరువనే మరువను శాశ్వత ప్రేమను మరువనే మరువను సర్వోన్నత ప్రేమను మరువనే మరువను శాశ్వత ప్రేమను మరువలేనయ్యా........................... చెదరిపోయిన నన్ను సీయోనులోనికి పిలిచినా //2// చెరసాలలోనున్న నన్ను సింహాసనమునకు పిలిచినా//2// కల్వరి యేసయ్యా.... //2// మరువనే మరువను సర్వోన్నత ప్రేమను మరువనే మరువను కల్వరి ప్రేమను మరువనే మరువను శాశ్వత ప్రేమను మరువలేనయ్యా........................... నీ కృపతో నన్నాదరించి నీ సన్నిధికి పిలిచినా //2// నీ ప్రేమ నాలో కుమ్మరించి కోటలోనికి పిలిచినా //2// నా కోట, నా కొండ //2// నీ ప్రేమే తరగదని నీలో నేనుందును నీ కృపే చాలునని నీ తోనే బ్రతుకుదును నీ ప్రేమే తరగదని నీలో నేనుందును నీ కృపే చాలునని నీ తోనే బ్రతుకుదును // మరువలేనయ్యా//
One only Raja Babu.. Em lyrics rasaru ivanni ayana anubavam nundi ochinave Oka naxalite nundi kresthu kosam goppa sevakuniga maradu. Sontha kutumbam ayananu kadu anukunnaru kresthu nu naminanduku Ayna kresthu pina prema mara ledu.. Manakunda ee saksham..
ఆయన రాసిన పాటలు ఇక దొరకవని అనుకున్న సమయంలో మీరు upload చేసిన ఈ పాటను బట్టి ధన్యవాదాలు, ఇంకా upload చేయండి god bless you br
👍👍👏👏🙏🙏👍👍
మరువనే మరువను మారని ప్రేమను //2//
మరువలేనయ్యా.... మారని యేసయ్య...//2//
మరువనే మరువను మారని ప్రేమను
మరువనే మరువను నాధ నీ ప్రేమను
మరువలేనయ్యా...........................
సిలువ రక్తములో నన్ను కడిగి శుద్ధుని చేసిన//2//
ఆధాములోనుండి నన్ను క్రీస్తులోనికి పిలిచినా//2//
సర్వోన్నతుడా యేసయ్యా.... //2//
మరువనే మరువను సర్వోన్నత ప్రేమను
మరువనే మరువను శాశ్వత ప్రేమను
మరువనే మరువను సర్వోన్నత ప్రేమను
మరువనే మరువను శాశ్వత ప్రేమను
మరువలేనయ్యా...........................
చెదరిపోయిన నన్ను సీయోనులోనికి పిలిచినా //2//
చెరసాలలోనున్న నన్ను సింహాసనమునకు పిలిచినా//2//
కల్వరి యేసయ్యా.... //2//
మరువనే మరువను సర్వోన్నత ప్రేమను
మరువనే మరువను కల్వరి ప్రేమను
మరువనే మరువను శాశ్వత ప్రేమను
మరువలేనయ్యా...........................
నీ కృపతో నన్నాదరించి నీ సన్నిధికి పిలిచినా //2//
నీ ప్రేమ నాలో కుమ్మరించి కోటలోనికి పిలిచినా //2//
నా కోట, నా కొండ //2//
నీ ప్రేమే తరగదని నీలో నేనుందును
నీ కృపే చాలునని నీ తోనే బ్రతుకుదును
నీ ప్రేమే తరగదని నీలో నేనుందును
నీ కృపే చాలునని నీ తోనే బ్రతుకుదును
// మరువలేనయ్యా//
Thanq....!!! 👏👏👏
@@KishoreHolysociety Praise the Lord Brother...
🙏🙏🙏🙏
2:34
Prabhu nandu nidrinchina pastorgaru patala dwara anneka aatmalu rakischabadalani na korika please pray for my family
One only Raja Babu..
Em lyrics rasaru ivanni ayana anubavam nundi ochinave
Oka naxalite nundi kresthu kosam goppa sevakuniga maradu.
Sontha kutumbam ayananu kadu anukunnaru kresthu nu naminanduku
Ayna kresthu pina prema mara ledu..
Manakunda ee saksham..
Pls total songs upload. Great man of God
Thank you Uncle for Your WONDRAFUL AND CRATIVE Song That God Had Given You Really And We MISS You Uncle
Hallelujah
Halleluyah
Thank you Jesus for the name of Jesus to do worship like this
Thanks for uploaded videos, GOD BLESS YOU
Very nice song I like it very much praise the Lord
When one is in sorrow
Listen to anna garu patalu they will surely turn things around. Love you so much ayyagaru.
Bro thanks for uploaded these songs very spiritual songs
👍👍🙏🙏👍👍
Wonderful song thanks for updating.
Thq 🙏 prati song ki yenta gelam vundi ippatiki
What a wonderful person of God
Devuniki Mahima
I miss you thathayya
Super spiritual song
Praise god
anna nethisuryuda yesu song lirics tho pettu anna , prise lord anna , aa ayagarini bihanga chushinatlu undi anna thank u....... .uma
Prise god
పాట వ్రాయండి సార్ వందనములు
Miss you sir
I.miss.u.uncle
Lyrics please
Good singar anna
Please upload messages of uncle
Super anna
gud worshiper
Nice
Supar song's
Good worshiper
Anna pls post pr.k rajbabu messages also.....
OK.....
sesya