దైవ సేవకుల అనుభవాలను వారి మాటలలో వినలేకపోయినా మీ ద్వారా వినడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అన్న నిండుగా వందనాలు.మీ అనుభవాలు మా జీవితాలకు ఒక్క మాదిరి అన్న.🙏🙏🙏🙏
పాట రచయిత: రాజబాబు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) తీరానికి చేరు (2) ||ఎంత|| నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2) కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు|| తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2) నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||
S బాధలో ఉంటే ప్రభు నడిపిస్తారు... ఆత్మీయంగా ఇప్పుడు ఇలాంటి పాటలు లెవ్వు.. 🙏📖🩸🕊️😭💔... ఇపుడు అన్నీ మేకప్ పాటలు... ఎంతో బాధాకరం 😭.... దేవుని నడిపింపులో ఉంటే అది ఎన్ని తరా లైన నిలిచిపోవాల్సిందే.. ప్రభు కే మహిమ... జై బోలో యేసుమహారాజ్ కే జై జై.... మన మందరం పరలోకం చేరువరకు ప్రభువే మనలను నడిపించును గాక.... 🙏📖🩸🕊️
దైవ సేవకుల అనుభవాలను వారి మాటలలో వినలేకపోయినా మీ ద్వారా వినడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అన్న నిండుగా వందనాలు.మీ అనుభవాలు మా జీవితాలకు ఒక్క మాదిరి అన్న.🙏🙏🙏🙏
ప
🙏🙏🙏🙏🙏🙏ఆ❤️
Sthotramulu deva Yesayya Vandanamulu
ఆమేన్
PRAISE THE LORD ANNA 🙏
పాట రచయిత: రాజబాబు
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)
యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)
తీరానికి చేరు (2) ||ఎంత||
నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు||
తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||
Amen 🙏
అయ్యా గారు సూపర్ 👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏👏👏🙏
S బాధలో ఉంటే ప్రభు నడిపిస్తారు... ఆత్మీయంగా ఇప్పుడు ఇలాంటి పాటలు లెవ్వు.. 🙏📖🩸🕊️😭💔...
ఇపుడు అన్నీ మేకప్ పాటలు... ఎంతో బాధాకరం 😭....
దేవుని నడిపింపులో ఉంటే అది ఎన్ని తరా లైన నిలిచిపోవాల్సిందే.. ప్రభు కే మహిమ... జై బోలో యేసుమహారాజ్ కే జై జై....
మన మందరం పరలోకం చేరువరకు ప్రభువే మనలను నడిపించును గాక.... 🙏📖🩸🕊️
Great man of GOD ❤️🙏
Raj Babu anna 🔥
Praise to GOD...Amazing Song.
Preise the lord god bless you all of you please prayer for me
God is glorifying through this song when singing Bro Ramesh .Garu . Amazing wonderful song the great comforting when face Refuges
Super super super good song good music🎶🎶🎶
అన్నా మేము అక్కడ లేకున్నా చెప్పినందుకు ధన్యవాదాలు అన్నా
హల్లెలూయ....
AMEN AMEN ❤💫❤💫
Wonderful Revival song and encourages when Refuges Glory to God ..,,
Praise the Lord brother super song brother 🙏🙏 kakinada
Praise lord
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu padipoyanu na kosam prardinchandi
Praise the lord
Praise The Lord Anna
praise the lord sir realy good testmony
praise the Lord.good tone.
Praise the lord 🙏 brother
Truly pastor Raja Babu sensational song writer and Singer it is blessed us remembering just
Praise the lord anna
Glory Jesus
Praise the lord 🙏
Praise the God
Super Sir
Thank you anna
Manchi pata gurthuchasaranna
Amen
Anna super
Swami das
Ramesh anna vemkatapuram llo Emeses cheparu meru
🙏🙏🙏🙏🙏
❤❤
Pryer for my health
super
🙏🏾
Arman Arman Arman
Brother praise the Lord language maarchandi poyadu poyadu antunnaru.... Poyaaru anuchuga...keyboardodu.thabalavodu Aagipoyadu antunnaru....daivikanga undali maatalu pls brother change your language....mana matalu yesu prabhu maadhiri undali yentha manaku experience unna 🙏
PRAISE THE LORD ANNA 🙏
Ramesh Anna nu rajababugarini chala cheaf ga matladutunnav bee careful
Ikkada cheap ga em matladaru brother.
Jarigindi cheppadu akkada cheaf ga yemi matladaledu brother ramesh anna mata thiru anthe
Cheep emundi vari Madhya vunna prema thelusukondi brother
Cheep ga m undi brother akada epudu maaruthayo mee mind sets positive ga think chey brother god bless u
Brother... ఎసన్న గారు రాజబాబు గారి మధ్య జరిగిన విషయం మనకు చెప్పే వారు ఎవరన్నా... రమేష్ అన్న లాంటి వాళ్ళు చెప్తే మనం ఆనందించాలి....
Amen
Praise the Lord
🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Praise the Lord
Amen
Praise the lord
Amen