చాల బాగా చెప్పరు 🙏 fuse మాటి మాటికీ పొత్తుంది. mcb fixing fuse carrier కి switch board కి మధ్యలో fix చెయ్యాలా? లేక dp కి fuse కీ మధ్యలోన? తెలియచేయగలరు.
నమస్కారములు మాకు తేలియని విషయాలు వివరంగా పోల్స్ నుండి వైర్. న్యూటల్ వైర్ పేస్ మరియు న్యూటల్ వైర్ చక్కగా మార్కింగ్ తో.చూపించి ఇందులో యల్. యన్.మార్కింగ్ పెట్టి చూపించి నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము సార్🙏🙏🙏
Anna power remove chasatapudu neutral wire teesta Current phase wire lo nunchi return vellipotundi ani annavu kada em problem avtundi appudu?? Phase Wire kalipotunda?
@@ElectricalTeluguChannel appudu direct ga echi natle kadha!? Meter lo tampering Ani vastundhaa!? Asla meter work chestundaa service wire and Neutral wire L1 and L2 place lo Esthe? I mean Meter output place lo..
Hi bro... tester తో తెలుసుకోవచ్చు బ్రో టెస్టర్ ని వైర్ లిడ్స్ పైన వుంచితే ఇండికేటర్ చూపిస్తే phase wire , అదే ఇండికేటర్ చూపించుకుంటే nutral వైర్. ఇక earth wire 3pin socket కి పైన వైపున ఉంటుంది.
ఫేస్ ఇన్ లెట్ అనేది ఫ్యూజ్ పైన వైపు కూడా ఇవ్వవచ్చు. కాకపోతే 2 pole mcb కి అలాగే Dp స్పీచ్ కి ఫేస్ ఇన్ లెట్ అనేది క్రింది వైపున ఇస్తాము కాబట్టి ఫ్యూజ్ కూడా కింది వైపున ఇచ్చాము.
@@ElectricalTeluguChannel అన్నా వెల్డింగ్ మెషిన్ తీసుకున్నాను దానికి మైన్ దగ్గర కనెక్షన్ ఎలా ఇవ్వాలి కొంచెం చెబుతారా సింగిల్ ఫేస్ ఉన్న హౌజ్ కి direct గా ప్లగ్ లో పెడితే టీవీ డిస్ట్రబ్ అవుతుంది అందుకు
Hi anna nenu raju light and fan kee man pawar ree move chesi inverter canection e chinau mari ok vela inverter chedipoendhi anuko aithe mari light and fan a laa ran avuthai anna plz reply chepandi 9703336094 plz anna cheppandi,🙏🙏
Hello Anna mi Videos Naku Chala Nachayi Anna Nadi ITI complete ayipoyindi nenu ippudu Work Electrical work nerchukuntunna Anantapur Lo Anna mi Number send cheyandi Anna please 🙏🏻
చాలా మంచిగా చెప్పావు అన్న ప్రాక్టికల్ డెమో చేసుంటే ఇంకా బాగా వుండు అన్న సూపర్ గా చెప్పారు చూపించారు
Ok bro
practical గా కూడా వీడియో చేస్తాను
@@ElectricalTeluguChannelబ్రో నువ్వే కనెక్షన్ బోర్డు నుంచి ఒక బోర్డు ఎలాగా టుడే స్విచ్ కలెక్షన్ బోర్డు నుంచి బోర్డులోకి ఎలాగా టుడే కలెక్షన్
బ్రదర్ బాగా వివరించారు థ్యాంక్యూ
అన్నా సూపర్ గా అర్థమయ్యేలా స్విచ్ బోర్డ్స్ కనెక్షన్ ఇవ్వడం చాలా బాగుంది. హౌస్ మొత్తం వైరింగ్ ఎలా చేయాలో దాన్ని కూడా మీరు వైరింగ్ చేసి చూపించండి. 👍🤝
Ok bro 👍
Thank U for support 🤝
I am new your channel...and I am subscribed your channel ...it's useful for me
Shaik bro thank you for support
You are doing great job bro. Please make more videos.
Thank you for support bro
చాల బాగా చెప్పరు 🙏
fuse మాటి మాటికీ పొత్తుంది. mcb fixing fuse carrier కి switch board కి మధ్యలో fix చెయ్యాలా? లేక dp కి fuse కీ మధ్యలోన? తెలియచేయగలరు.
ఫీజు క్యారియర్ బదులుగా అక్కడ MCB ని బిగించుకోండి.
@@ElectricalTeluguChannel thankyou
Very very very good explanation bro
Thanks for supporting me bro
Chala chakkaga chepinaru Brother
Ram bro thank u for support
నమస్కారములు మాకు తేలియని విషయాలు వివరంగా పోల్స్ నుండి వైర్. న్యూటల్ వైర్ పేస్ మరియు న్యూటల్ వైర్ చక్కగా మార్కింగ్ తో.చూపించి ఇందులో యల్. యన్.మార్కింగ్ పెట్టి చూపించి నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము సార్🙏🙏🙏
Mallesham bro
Thank you for support
Chaaala ardham iyenattu cheppav bro
Thank u for support bro
What a explaining bro
Super superrrrr
సిద్ధార్థ్ బ్రో
థాంక్యూ ఫర్ సపోర్ట్
Explain bagundhi Annaya
Thank you for support bro
Your explanation is good
Thank you for support bro
Super explain keep it up bro
Thank U bro 🤝
Good bro... keep going 👍
Very clear and good explaination
Bro naku oka doubt nutral wire shock kodutunda...?
Excellent bro 👍
Thank u for support bro
Bro neutral wire ki fuse isthey em avathundo chapandi bro
బ్రో దీని గురించి ఒక వీడియో చేస్తాను
Thank you for video brother 👍
అరవింద్ బ్రో థాంక్యూ ఫర్ సపోర్ట్
Slow ga vundi
Good explain.. Anna
థాంక్యూ ఫర్ సపోర్ట్ బ్రో
ఇలానే మీ సపోర్ట్ ఉండాలి.
Good explained bro
Thank you for support bro
Very very good video 👍
Very good video
Bro..మీరు వీడియో లో చూపిన DP Switch మాడల్ కి, Isolator కి తేడా ఏమిటి, House Main bord కి ఏది వాడితే Better plz చెప్పండి plz plz
రెండు ఓకే విధంగా పనిచేస్తాయి బ్రో
New model అయితే lsolator
@@ElectricalTeluguChannel Tanq for replay. Good advice
Super.bro.chabgachepavu
Thank u bro
Anna socket ki phase connection right lo istaru kada miru left lo icharu
Yes bro
Phase wire L టెర్మినల్ కి బిగించలి బ్రో
Anna dp switch lekunda MCB fitt cheyavachha
చేయచ్చు బ్రో 👍
Super explain
బ్రో ఒక బెడ్ రూమ్ ఒక వంట రూమ్ ఒక హాల్ ఒక పంచ స్లాపు లో పైపులు ఎలా పెట్టాలి mcb బాక్స్ లో చెప్పండి
Bro... mana room lo unna main ni off cheste manaki unna meter reading off avtada run avtune untada
Main switch off చేస్తే Meter reading పెరగదు (తిరుగదు) .బ్రో
👌👌👌👌👌👌super sir🙏🙏🙏🙏👏
Bro.namaste.
Icdp switch or isolator ki amps rating ni బట్టి choose chesukovala?
Fuse ni ,fuse wire ni ela select chesukovali
ఫీజు క్యారియర్ లో త్రీ వైర్ లీడ్స్ వేయాలి. బ్రో
Anna power remove chasatapudu neutral wire teesta Current phase wire lo nunchi return vellipotundi ani annavu kada em problem avtundi appudu?? Phase Wire kalipotunda?
phase wire అలా ఏం కాలిపోదు బ్రో .
దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను బ్రో
Super video
Thank you bro 🙏🙏🙏
welcome
Anna foot light a modular board veyyali anna cheeppu anna
4 model మెటల్ బోర్డ్
Ok thanks anna
Explain about lamp holders, button holder, angular holder and secrewed holder
S1 and S2 wires meter lo direct ga L1 and L2 place lo connection Echi vadukovachaa? S1 and S2 place lo evvakunda.. meter work chestundaa!?
Work చేస్తుంది బ్రో
@@ElectricalTeluguChannel appudu direct ga echi natle kadha!? Meter lo tampering Ani vastundhaa!? Asla meter work chestundaa service wire and Neutral wire L1 and L2 place lo Esthe? I mean Meter output place lo..
L1 L2 మాత్రమే ఇవ్వకూడదు బ్రో
No ..dhaanini direct Connection antaaru..idhi theft kindhaki vasthundhi
@@jptv8451 Yeah okay but meter work chestundi kada current kuda vastundhi kada!? Meter lo emina tampering Ani vastundhaa!?
అన్నయ్య నాకు మిటర్ నుంచి .టు బెడ్ రూమ్. కిచెన్ .హాల్ బాత్రూమ్ ..వైరింగ్ డీటెయిల్స్ కావాలి అన్నయ్య plz
Bro ఫీజుకి రెండు పేస్ వైర్ ఉంటాయా
Fuse లో phase ఒకటి మాత్రమే బ్రో
Fuse లో ఒక వైపు in మరొక వైపు out
Good👍 bro
Thank you for support bro ☺️
Maki inti meter ki power supply ravatam ledu brother
Bro mari switch board lo nutral evvaledenti bro
Socket N టెర్మినల్ కి న్యూట్రల్ వైర్ కనెక్షన్ ఉంది చూడండి బ్రో
Nice bro
Thanks for supporting me bro 🤝🙂
Bro which is neutral and which is phase wire ani ela telsthadi
Hi bro...
tester తో తెలుసుకోవచ్చు బ్రో
టెస్టర్ ని వైర్ లిడ్స్ పైన వుంచితే ఇండికేటర్ చూపిస్తే phase wire , అదే ఇండికేటర్ చూపించుకుంటే nutral వైర్.
ఇక earth wire 3pin socket కి పైన వైపున ఉంటుంది.
Hi bro madhi single phase house second floor maku oka tiffen shop vundi intlo nundi shop ki connection evvali koncham elago cheppu bro
వెంకట్ బ్రో హౌస్ నుంచి షాపు రూమ్ కి మధ్య ఎంత దూరం ఉంది?
@@ElectricalTeluguChannel 20 meters bro
అర్థమయ్యేది కానీ మిగతా switchboard ki same elagana apply chayala Anna
అవును రవి bro thank u for support
Annaya video live kavali annaya
Ok bro చేస్తాను
Remaining 2 swithches connection alaa...?
ఈ వీడియో చూడండి బ్రో అర్థమవుతుంది th-cam.com/video/w2-hxruAOYA/w-d-xo.html
Earth wire gurinchi cheppalsindi indulone. Leda verega explain cheyandi.
ప్రసాద్ బ్రో
ఎర్త్ కనెక్షన్ గురించి ఒక వీడియో చేశాను
థాంక్యూ ఫర్ సపోర్ట్
అన్న మీటర్ నుండి రెండు స్విచ్ బోర్డ్స్ కి ఎలాంటి వైర్ వాడాలి అలాగే స్విచ్ బోర్డ్ నుండి వేరే రూమ్స్ కి ఎలాంటి వైర్ వాడాలి చెప్పన్న
Good 👍 bhi
Hlo bro mcb how to connection 4 room. To metal iclaterice letter bro
బ్రో ఒక స్విచ్ బోర్డు నుంచి మరొక స్విచ్ బోర్డు కనెక్షన్ ఎలా ఇవ్వాలి ప్లీజ్
ఈ వీడియో తొందరలో చేస్తాను బ్రో
Meter reading video chyu bro
House Lo fusecarrier and dpswitch no meter Lo else connect cheyali
Bro naku main box with single switch box kavali cheepu bro sare
Ok bro
I want pratically connection with man made
👌👌👌💥
Murali bro
Thank u for support
Eepativaraku echina connection nundi malli vere ploug box connection ala estaru
దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను బ్రో
Thank for support
Double phase unte connection ela
bulb two switches one socket regletar connection cheppu bro
Ok bro video చేస్తాను
Anna TV Ki point wire adhuku estaru
full video petu brother
Ok bro చేస్తాను
Thank u for support bro
If we connect S1 and S2 direct to L1 and L2 in the place of meter instead of S1 and S2 place will Meter work in this case!?
Work చేస్తుంది బ్రో
Eh wire neutral eh wire phase wire ani ela telsthundanna
Puse ki krinda vypu pasu enduku pettali
Paina pettakudada
ఫేస్ ఇన్ లెట్ అనేది ఫ్యూజ్ పైన వైపు కూడా ఇవ్వవచ్చు.
కాకపోతే 2 pole mcb కి అలాగే Dp స్పీచ్ కి ఫేస్ ఇన్ లెట్ అనేది క్రింది వైపున ఇస్తాము కాబట్టి ఫ్యూజ్ కూడా కింది వైపున ఇచ్చాము.
Make videos in hindi or English.
Only telugu bro
Two fuses enduku use cheyaledu?
Phase wire కి మాత్రమే ఫీజు పెట్టాలి బ్రో
Meter board to single switch board 4:24
Bro a main switch Hindu bro
Only Telugu
3fass cheyandi
ఈ వీడియోలో చేశాను చూడండి బ్రో th-cam.com/video/1O58OLIUjpM/w-d-xo.html
Bro yarth ellabhigiyali
👌👌👌👌👌
Meter nundi dp ku dp nundi 3cutouts ki connections ela istamu
Neutral wire Evachu bro m kadhu
Bro naku complete ga house wiring radu okasari video chupistara diagrams dwara
@@ssimhachalam7274 Bro you tube lo chudu chala videos unay
Bro naa full video kavali please
Anna wiring chepu anna
L1L2 కింద పక్కకు ఇచ్చారు.... అది పై పక్కకు ఇవ్వాలి అనుకుంటా.... మళ్ళీ ఒక్క సారి చూసుకోండి....
Hai.
ఇది single phase మీటరు కోసమా బ్రో?
అవును బ్రో
@@ElectricalTeluguChannel అన్నా వెల్డింగ్ మెషిన్ తీసుకున్నాను దానికి మైన్ దగ్గర కనెక్షన్ ఎలా ఇవ్వాలి కొంచెం చెబుతారా సింగిల్ ఫేస్ ఉన్న హౌజ్ కి direct గా ప్లగ్ లో పెడితే టీవీ డిస్ట్రబ్ అవుతుంది అందుకు
eart aite ekkda
Switch board loni switches ki nutral ivvaledu nuvvu
అవును బ్రో
స్విచ్ కి న్యూట్రల్ ఇవ్వకూడదు
ఓన్లీ ఫేస్ మాత్రమే ఇవ్వాలి.
All Ready Nutrul.. Shacket ki ichadu chudu bro
Anar regular room room wiring Itachi
Nive bro
Thank u bro
Full video bro
Nutrul concection cheppaledu
Hii
Hi bro 🙋♂️
🎉
Help wearing at lachen kere classroom Hindi anaf
Only Telugu bro
Metro
Please send me meter connect
ప్రాక్టికల్గా మీటర్ కనెక్షన్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేశాను బ్రో
Hi anna nenu raju light and fan kee man pawar ree move chesi inverter canection e chinau mari ok vela inverter chedipoendhi anuko aithe mari light and fan a laa ran avuthai anna plz reply chepandi 9703336094 plz anna cheppandi,🙏🙏
🎉❤ mo
Agar beta
Send మీ video
ప్రశ్న సరిగా అర్థం కాలేదు బ్రో
Follow
Hello Anna mi Videos Naku Chala Nachayi Anna Nadi ITI complete ayipoyindi nenu ippudu Work Electrical work nerchukuntunna Anantapur Lo Anna mi Number send cheyandi Anna please 🙏🏻
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి బ్రో
𝒮𝓊𝓅𝒶𝓇 𝒷𝓇ℴ👌
Thank you bro
Me number petu please anna
Instagram లో massage చేయండి బ్రో