ఉండవల్లి గారు ఉండవల్లి సార్ జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు సార్ మీరు ఏమన్నా అనుకోనివ్వండి అసమర్ధుడు అంతే 100% బిజెపికి లొంగిపోయాడు తెలంగాణ TRS party లొంగిపోయాడు 100% వాస్తవం సార్ సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా కపట నాటక వాడి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు ప్రత్యేక హోదా next election పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే మాత్రం ప్రత్యేక హోదా వస్తుంది తెలంగాణలో వాట్ అబౌట్ నడిచి వస్తుంది..100% pakka.
టీడీపీ కి 30 ఏళ్ళు, వైస్సార్ ఫ్యామిలీ కి 20 ఎళ్ళు అవకాశం ఇచ్చాం జనసేనకు ఒక అవకాశం ఇద్దాం 🙂 జగన్ , బాబు ఇద్దరు పూర్తిగా స్వార్థం కోసం బీజేపీ దగ్గర కేంద్రం దగ్గర రాజిపడ్డారు,
Sir Central a party vachina mana rastamuku ravalasina anni nidula rights prakaramu tegala dammu unna nayakudu pavan Kalyan Jai jawan jai kissan jai janasena
మనకందరికీ “రాజు గారి దేవతా (కొత్త) వస్త్రాల” కథ తెలిసే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన ఎవరి ఐడియానో తెలియదు కానీ… ఆ నాడు ఎవరో “ఆంధ్ర రాష్ట్ర విభజన” అనే దేవతా వస్త్రాలు కట్టారు సోనియాకు. పాపం పుత్ర వాత్సల్యమనే మాయలో పడిపోయి సోనియా కట్టుకున్న ఆ కొత్త బట్టలు తెగ నచ్చేసినట్టు కాంగ్రెసు నాయకులందరూ తెగ పొగిడేశారు. వారిలో ఉండవల్లి లాంటి వారు కూడా ఉన్నారు. కానీ తర్వాత ప్రజా కోర్టులో వాస్తవం తెలిశాక సోనియా పరిస్థితి ఏమైందో మనకందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్ర విభజన విషయంలో ఒక్క కమ్యూనిస్టులు తప్ప, అవకాశమున్న ప్రతి రాజకీయ నాయకుడూ ఆంధ్ర ప్రజలను నయవంచనతో కోలుకోలేనంతగా దెబ్బమీదదెబ్బ కొట్టి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు ఎవరెన్ని మాటలు మాట్లాడినా అవి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కి, పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా తెగనరకండంలో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెసైతే, తర్వాతి పాత్ర బీజేపీ, టీడీపీ వైకాపాలది. అది జూన్ 2, 2014. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో ప్రజల కళ్ళముందే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కత్తితో అడ్డంగా తెగనరికిన రోజు. పార్లమెంటు తలుపులు మూసేసి, లైట్లన్నీ ఆర్పేసి, ప్రసారాలు ఆపేసి, చీకటిలో… పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యానికి ముసుగేసి ఖననం చేసిన రోజు ఆరోజు. రాజకీయ నాయకులందరి వికృత రాజకీయ క్రీడకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బలై పోయింది. ఆ నాడు విభజనకు అనుకూలురు గానీ, వ్యతిరేకించిన వారు కానీ కేవలం తమతమ స్వార్థ ప్రయోజనాల కోసమే పావులు కదిపారు. ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజలను బాగోగులను దృష్టిలో పెట్టుకోలేదు. పోనీ విభజన తర్వాతైనా ఒక్కరైనా చిత్త శుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి పనిచేశారా అంటే అదీ లేదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు… ప్రత్యేక హోదా సహా మిగిలిన విభజన హామీలేవీ నెరవేర్చాలన్న బాధ్యత తమదేనన్న ఇంగిత జ్ఞానం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్రం ఇవ్వకపోతే పోరాడి తెచ్చుకోవాలన్న పట్టుదల రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీకీ లేదు. కారణం అనినీతి, అక్రమార్జనతో కూడిన స్వార్థ రాజకీయాలు. దేశంలోని చాల మంది నాయకుల లాగే రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి. వారి ఈ బలహీనతే మోదీకి బలమై కూర్చున్నది. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎదురు మాట్లాడిన వారిపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తన దారికి తెచ్చుకుంటుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. కాబట్టి అవినీతి మరకలంటిన వారెవ్వరూ ప్రస్తుతం మోదీతో తలపడలేరు. అలా అని మోదీ నీతిమంతుడని చెప్పడం లేదు. పబ్లిక్ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేటోళ్ళకు కట్టబెడుతున్న ఆయనది మరోరకమైన నయా “క్విడ్-ప్రో-కో”. Every dog has its day అన్నట్టు, ఆ రోజుకోసం వేచి ఉండక తప్పదు. అవినీతి మరకలంటని వాడు, ఎవ్వరికీ తల వంచనవసరం లేదు. అక్రమాలకు పాల్పడిన వారే అడ్డమైన అడ్డ గాడిదకీ వంగి వంగీ దండాలు పెడతారు. ఆంధ్రలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఎందుకో ఆయన కూడా తన నిలకడ లేని అస్పష్ట రాజకీయ నిర్ణయాలతో చివరకు పోయిపోయి విభజన హామీలేవీ నెరవేర్చ కుండా ఆంధ్రకు తీరని ద్రోహం చేసిన బీజేపీ పంచన చేరిపోయాడు.
Enduku ala anukuntunnaru Sir. Peddavaru Meeku teliyandhi emledu..... People know everything. Even Pavan can not do anything as pressure will be on once in cm chair...... Thank you sir.
Sir నెక్సట్ వచ్చే సీఎం కూడా ప్రత్యక హోదా గురించి సెంట్రల్ govt తో ఫైట్ మీరు చెప్పిన చేయలేరు ఎందుకంటే స్టేట్ ఫండ్స్ రావు అని భయం ఏ సీఎం కయినా ఉంటుంది కద so మీరు mla అయ్యి సీఎం ku ఎలా ఫైట్ చేయాలి అని వెన్ను వెంట ఉంటే చేయగలరు అని నా ఆశ విన్నపం sir🙏
Now YCP should say why they need 25 MP seats. Is it only to keep Jagan Reddy out of jail or for getting AP special status and to get all benifits from centre. This is the right time to reveal Jagan Reddy face to AP people
ఉండవల్లి గారు కష్టపడి పవన్ కళ్యాణ్ ని లేపుతున్నాడు.. ఫైనల్ గా వైసీపీ లాబాపడుతుంది అని ఆయనకి తెలుసు... టిడిపి గెలవడం అంటే ఆయని ఇష్టం వుండదు... ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు...గతం లో టిడిపి ని టార్గెట్ చేసి తిట్టినట్టు తిట్టడం లేదు, జగన్ ని బతిమిలాడతున్నారు.. ఒకవేళ ప్రస్తుతం టీడీపీ అధికారం లో ఉండివుంటే... ఇలాగ మాట్లాడేవారా...ప్రజలు అర్థం చేసుకోవాలి... మరలా వైసీపీ ని గెలిపించడానికి వీళ్ళు రెఢీ అయ్యారు... తస్మా స్ జాగ్రత్తా.....🙏
This is one kind of game play. They want to create an assumption that PK could be the alternative option for this state, so that some votes may divert to him, this helps in J* again to become into ruling. They want it.
మేము పవిత్ర పాపులం చెక్క శిలువని, పవిత్ర కన్య తల్లి మేరీ, యేసు శవాన్ని విగ్రహంగా పెట్టి ఆరాధిస్తాం హిందూ ధర్మ ఆచారాలు కాపీ కొడుతూ విగ్రహాలు, పటములు పెట్టుకుంటాం బైబిల్ చదవకుండా ఎవడో తాగుబోతు వెధవ పాస్టర్ అయ్యాడని తెలిసిన వాడు చెప్పింది గుడ్డిగా నమ్మి మతం మార్చుకుంటాం దశం భాగాలు, కానుకులు వెర్రి పాస్టర్లకి ఇస్తాం, దైవ జనులని గౌరవిస్తాం మతం మారిన కులం వదులుకోము, వాటి నుండొచ్చే రిజర్వేషన్స్ బైబిల్ కొరింతియాస్ చాఫ్టర్ 35-36 ప్రకారం కూతురితో సంభోగిస్తాము చిన్న పిల్లల్ని, స్త్రీలని హింసిస్తాము, చంపుతాము మరునాడు చర్చి లో ప్రార్థన చేసి పాపాలు కడుక్కుంటాం పవిత్ర పాపులు గా ఉంటాం డిసెంబర్ 25 యేసు పుట్టాక బైబిల్ లో లేకపోయినా గుడ్డిగా జరుపుకుంటాం ప్రేయర్ ఆయిల్స్ పూసుకుని రోగమొస్తే ప్రార్థనలు చేసుకుంటాం, ఆసుపత్రులకు వెళ్ళము డాక్టర్ లని నమ్మం, పాస్టర్లనే నమ్ముతాం
One and only true leader Pawan Kalyan Garu Vote for Glass let us make Pawan Kalyan Garu CM Jai Hind Jai JANASENA ✊✊✊✊✊
సింహలను గెలిపించాలంటే ఆంధ్ర పిల్లుల వల్ల కాదు.
జై పవన్ కళ్యాణ్.
అంటే సింహాలు వచ్చి ఓట్లు వెయ్యాలా ?
❤️❤️ correct bhai
@@KishoreBabuYarlapati ehe nuv apavoe sahithyam teliyadu pilla bacha
Evadiki vote vesina Gujju mafi ki oodigam matram common...Self respect of telugu ppl died with NTR
@@Mr_Ravee jalestadi elanti matalaki 😝
Simham single ga ostundi ...💪🏻🦁epudu
I like that jagan sir attitude towards people Responsibilities 🫡🙏🏻💪🏻🇮🇳🇮🇳🇮🇳
Correct ga cheppar sir 🇮🇳🫡🙏🏻🌹🌹 satyamevajayitey
Super Anna
సార్.. ఉండవల్లి గారు.. ఆయన జైలు కి వెళ్లింది స్వాతంత్ర్యము కోసం కాదు.. అవినీతి ఆరోపణలతో.. దీనిని పోరాటం అనరు..
Arey puka vodharpu yatra aapesi Sonia chepinatu vundunte , case lu vundeva ? Eeripuka ippati varaku oka aavinithi aaropana kuda rujuvu kaledu
Je
Ana gutta a cases me Pacha batch enka dikumalina congress Ane andarki telusu c
Avanni kaadu.... Congress vallu ichina padavi tho silent ga unte case lu padeva?
Bokugdu CBN GADU VEDAVA
జై, జనసేన, 🙏🙏
ఉండవల్లి గారు ఉండవల్లి సార్ జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు సార్ మీరు ఏమన్నా అనుకోనివ్వండి అసమర్ధుడు అంతే 100% బిజెపికి లొంగిపోయాడు తెలంగాణ TRS party లొంగిపోయాడు
100% వాస్తవం సార్ సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా కపట నాటక వాడి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు ప్రత్యేక హోదా next election పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే మాత్రం ప్రత్యేక హోదా వస్తుంది తెలంగాణలో వాట్ అబౌట్ నడిచి వస్తుంది..100% pakka.
రాదు.
You are right aurun garu ✊✊✊🇮🇳🇮🇳🇮🇳
Jai pawankalyan 🔥🔥
Super Sir ....no words
జై జనసేన ✊️✊️✊️✊️✊️
Undavalli garu 🙏 meru politicks gurinchi. Unnadi unnatlugaa niswardamugaa cheputaru 👌 jai pawankalyan ✊ jai janasena 🙏
సూపర్ సారు మీరు
Jai Ho janasanani jai hind ❤️❤️❤️❤️🙏🏾
Super sir
టీడీపీ కి 30 ఏళ్ళు, వైస్సార్ ఫ్యామిలీ కి 20 ఎళ్ళు అవకాశం ఇచ్చాం జనసేనకు ఒక అవకాశం ఇద్దాం 🙂 జగన్ , బాబు ఇద్దరు పూర్తిగా స్వార్థం కోసం బీజేపీ దగ్గర కేంద్రం దగ్గర రాజిపడ్డారు,
Pk cm
The CM post is not chocolate to give to whoever wants it. If PK has a fighting spirit, why he is also silent on BJP central govt. injustice to AP.
గాడిదకి గడ్డి పెడితే ఆవు పాలు ఎలా ఇవ్వగలద
Enough of one chance games...!!!
Nuv ichuko bro. AP public ivvaru.
జై జన సేనా
Correct ga adigaru sir 😅jai Jagan sir 🇮🇳💙💙💙💙💙
Arun garu..you r great sir..
Jai pawan janasena
#సి బి ఐ దత్తా పుత్రుడు జై జలగా జై జైలు రెడ్డి
Pawan ravali palana marali jai janasana 🔥🔥🔥🔥🔥🔥
Arunu Kumar garu 💐🙏🇮🇳💞👏🎉👌🎇👏
ఎవ్వరు గెలిచిన rastam development kosam ... పాటు పడలి 🙏
Evaru gelchinaa BJP center lo vunnantha Varaku AP oka inchi kuda mundhuku podhu .. idhi pakka..
Idhi teleekunda CBN Dabba thinnadu.. thelsu koni Jagan Pabbam gadupu kuntunnadu.
Anthe thedaa
PATUPADIVADENE GELIPIDDAM....
Correct ga chaparu sir Jai Pspk Jai janasena
Support for janasena
Correct thumbnail (title) పెట్టినందుకు thanks
👌💯🙏
Chala correct ga cheppav bro.
👌👌👌👌
Jai janasena ❤️🇮🇳🙏
Plzz vote for jenasena
Thumbnail lo unnadi cheppado ledo gani... a dialogue matram nijam
Support for Janasena
Jai janasena jai hind ✊✊✊
Plz Give One Chance to PAWAN Kalyan....
Jai Janasena
నోనో.
వీడియో Thumbnail కి వీడియోలో అన్నదానికి సంబంధం లేదు.
Jai janasena pawankalyan Garu
Vote for janasena for good society
Jai jenasena jai Pawan anna 🙏
కనీసం MLA గా అయినా గెలవాలని కోరుకుందాం
అలా అన్నావు. ఓకే.
Sir
Central a party vachina mana rastamuku ravalasina anni nidula
rights prakaramu tegala dammu
unna nayakudu pavan Kalyan
Jai jawan jai kissan jai janasena
Jai Janasena power
Jaijanasena 🙏🙏🙏
ప్రజల కోసం మేము ఎందుకు పోరాటం చేస్తాము అప్పుడు 16 నెలలు జైలులో ఉన్నామంటే అది మా సాంతం కాబట్టే ఏమండీ ఏమండీ ఏమండీ
మనకందరికీ “రాజు గారి దేవతా (కొత్త) వస్త్రాల” కథ తెలిసే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన ఎవరి ఐడియానో తెలియదు కానీ… ఆ నాడు ఎవరో “ఆంధ్ర రాష్ట్ర విభజన” అనే దేవతా వస్త్రాలు కట్టారు సోనియాకు. పాపం పుత్ర వాత్సల్యమనే మాయలో పడిపోయి సోనియా కట్టుకున్న ఆ కొత్త బట్టలు తెగ నచ్చేసినట్టు కాంగ్రెసు నాయకులందరూ తెగ పొగిడేశారు. వారిలో ఉండవల్లి లాంటి వారు కూడా ఉన్నారు. కానీ తర్వాత ప్రజా కోర్టులో వాస్తవం తెలిశాక సోనియా పరిస్థితి ఏమైందో మనకందరికీ తెలిసిందే.
ఆంధ్ర రాష్ట్ర విభజన విషయంలో ఒక్క కమ్యూనిస్టులు తప్ప, అవకాశమున్న ప్రతి రాజకీయ నాయకుడూ ఆంధ్ర ప్రజలను నయవంచనతో కోలుకోలేనంతగా దెబ్బమీదదెబ్బ కొట్టి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు ఎవరెన్ని మాటలు మాట్లాడినా అవి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే.
దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కి, పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా తెగనరకండంలో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెసైతే, తర్వాతి పాత్ర బీజేపీ, టీడీపీ వైకాపాలది.
అది జూన్ 2, 2014. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో ప్రజల కళ్ళముందే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కత్తితో అడ్డంగా తెగనరికిన రోజు. పార్లమెంటు తలుపులు మూసేసి, లైట్లన్నీ ఆర్పేసి, ప్రసారాలు ఆపేసి, చీకటిలో… పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యానికి ముసుగేసి ఖననం చేసిన రోజు ఆరోజు. రాజకీయ నాయకులందరి వికృత రాజకీయ క్రీడకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బలై పోయింది.
ఆ నాడు విభజనకు అనుకూలురు గానీ, వ్యతిరేకించిన వారు కానీ కేవలం తమతమ స్వార్థ ప్రయోజనాల కోసమే పావులు కదిపారు. ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజలను బాగోగులను దృష్టిలో పెట్టుకోలేదు.
పోనీ విభజన తర్వాతైనా ఒక్కరైనా చిత్త శుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి పనిచేశారా అంటే అదీ లేదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు… ప్రత్యేక హోదా సహా మిగిలిన విభజన హామీలేవీ నెరవేర్చాలన్న బాధ్యత తమదేనన్న ఇంగిత జ్ఞానం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్రం ఇవ్వకపోతే పోరాడి తెచ్చుకోవాలన్న పట్టుదల రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీకీ లేదు. కారణం అనినీతి, అక్రమార్జనతో కూడిన స్వార్థ రాజకీయాలు.
దేశంలోని చాల మంది నాయకుల లాగే రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి. వారి ఈ బలహీనతే మోదీకి బలమై కూర్చున్నది. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎదురు మాట్లాడిన వారిపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తన దారికి తెచ్చుకుంటుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.
కాబట్టి అవినీతి మరకలంటిన వారెవ్వరూ ప్రస్తుతం మోదీతో తలపడలేరు. అలా అని మోదీ నీతిమంతుడని చెప్పడం లేదు. పబ్లిక్ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేటోళ్ళకు కట్టబెడుతున్న ఆయనది మరోరకమైన నయా “క్విడ్-ప్రో-కో”. Every dog has its day అన్నట్టు, ఆ రోజుకోసం వేచి ఉండక తప్పదు.
అవినీతి మరకలంటని వాడు, ఎవ్వరికీ తల వంచనవసరం లేదు. అక్రమాలకు పాల్పడిన వారే అడ్డమైన అడ్డ గాడిదకీ వంగి వంగీ దండాలు పెడతారు. ఆంధ్రలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఎందుకో ఆయన కూడా తన నిలకడ లేని అస్పష్ట రాజకీయ నిర్ణయాలతో చివరకు పోయిపోయి విభజన హామీలేవీ నెరవేర్చ కుండా ఆంధ్రకు తీరని ద్రోహం చేసిన బీజేపీ పంచన చేరిపోయాడు.
Enduku ala anukuntunnaru Sir.
Peddavaru Meeku teliyandhi emledu.....
People know everything. Even Pavan can not do anything as pressure will be on once in cm chair......
Thank you sir.
వచ్చేశాడు అండి... కవరింగ్ అరిస్ట్... వైసీపీ సలహాదారు
Jai janaseba
అరుణ్ కుమార్ గారి అసలు రూపం బయటి పడింది.
Jai pspk
Sir నెక్సట్ వచ్చే సీఎం కూడా ప్రత్యక హోదా గురించి సెంట్రల్ govt తో ఫైట్ మీరు చెప్పిన చేయలేరు ఎందుకంటే స్టేట్ ఫండ్స్ రావు అని భయం ఏ సీఎం కయినా ఉంటుంది కద so మీరు mla అయ్యి సీఎం ku ఎలా ఫైట్ చేయాలి అని వెన్ను వెంట ఉంటే చేయగలరు అని నా ఆశ విన్నపం sir🙏
Jai Janasena Jai Pawan Kalyan
Jai jenasena
Sir water kavalaa
Andhrapradesh is missing basics..no opertunities in AP. Elect right person in next elections and bring back Andhrapradesh glory ❤
అంటే 30 కేసులున్నాయి కదా....
Now YCP should say why they need 25 MP seats. Is it only to keep Jagan Reddy out of jail or for getting AP special status and to get all benifits from centre. This is the right time to reveal Jagan Reddy face to AP people
Please support jenasena.....
Please..
Jai jenasena
నో నో.
@@janardanadev3845 mee karama anubavinchandi
@@shivashankar-um8kz అధికారం లేకుండానే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనానికి 2019 లో జగన్ ను గెలిపించాడు పవన్. క్షమించే ప్రసక్తే లేదు.
jai janasena
ఉండవల్లి గారు కష్టపడి పవన్ కళ్యాణ్ ని లేపుతున్నాడు.. ఫైనల్ గా వైసీపీ లాబాపడుతుంది అని ఆయనకి తెలుసు... టిడిపి గెలవడం అంటే ఆయని ఇష్టం వుండదు... ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు...గతం లో టిడిపి ని టార్గెట్ చేసి తిట్టినట్టు తిట్టడం లేదు, జగన్ ని బతిమిలాడతున్నారు.. ఒకవేళ ప్రస్తుతం టీడీపీ అధికారం లో ఉండివుంటే... ఇలాగ మాట్లాడేవారా...ప్రజలు అర్థం చేసుకోవాలి... మరలా వైసీపీ ని గెలిపించడానికి వీళ్ళు రెఢీ అయ్యారు... తస్మా స్ జాగ్రత్తా.....🙏
వాడి ఫైట్లు అన్నీ కేసుల మాఫీ కోసం వేసిన డ్రామాలు..
రేయ్ ఉండవల్లి గా వాడు 16 నేల లు ఏ పొరాటం. చేసి జెల్ కి వెళ్ళాడు అది కూడా చేపు
Caption patinavadini chaputho kotali
మిమ్మల్ని గుర్తించిన వాడు ఒక్కడికే బుర్ర ఉంది అని అనుకోవడం మీ పొరపాటు.
సాల్లే ఉండవెళ్ళి గారు.. పదోతేదీ వచ్చిన జీతాలు వేయలేని స్థితికి కారణం ఎవరు..
Always with PSPK....✊
This is one kind of game play. They want to create an assumption that PK could be the alternative option for this state, so that some votes may divert to him, this helps in J* again to become into ruling. They want it.
Jai janasena jai pavan kalyaan garu
Jai janasena vote for 💐 GLASS 💐
Act pettindi meelanti varee sir....
Undavalli is not stick to one political party and he's sayings are in the direction of wind in which it blows
Support janasena for AP development
మీలాంటి వారు సలహాలు వారికి వద్దు సార్ ..వారికి సొంతంగా చాలా మంది గొప్ప సలహా దారులు ఉన్నారు...
పవన్ కళ్యాణ్ సినిమాలకు పరిమితమైతే ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ఉపయోగం చేసినట్లే.
Jai Janasena
jai janasena ⛹️♂️⛹️♀️
Yes this is right speech please vote for next Cm Pawan kalyan garu ✡️👍💪
జాలి తో గెలిసాడు అంతే
అప్పు చేసి ప్రజలకు పంచండి.
Jai Janasena✊
ఉండవల్లి... ఊసరవెల్లి
ఊసరవెల్లి... ఉండవల్లి
ఏపీలోని అసలైన కుహనా మేధావి.
CBI case CBI case sir
Sir 10 years ayaka kodi kusthundhi.
Jagan anna cm 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
నీ జీవితం లో ఇ ఒక్క మాట నిజం చెప్పవు😝
Jai ysr
బుర్ర ఉందా ఉండవల్లికి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా జగన్ ఉండగా ఛాన్స్
1rs thisuko
jagan gadu pedda peekudu gaada ra moddaga next election lo jail ke ra jagan gaadu moddaga 😂😂😂
Lajja kkkkkdk
jagan vundedhi jail lo
మేము పవిత్ర పాపులం
చెక్క శిలువని, పవిత్ర కన్య తల్లి మేరీ, యేసు శవాన్ని విగ్రహంగా పెట్టి ఆరాధిస్తాం
హిందూ ధర్మ ఆచారాలు కాపీ కొడుతూ విగ్రహాలు, పటములు పెట్టుకుంటాం
బైబిల్ చదవకుండా ఎవడో తాగుబోతు వెధవ పాస్టర్ అయ్యాడని తెలిసిన వాడు చెప్పింది గుడ్డిగా నమ్మి మతం మార్చుకుంటాం
దశం భాగాలు, కానుకులు వెర్రి పాస్టర్లకి ఇస్తాం, దైవ జనులని గౌరవిస్తాం
మతం మారిన కులం వదులుకోము, వాటి నుండొచ్చే రిజర్వేషన్స్
బైబిల్ కొరింతియాస్ చాఫ్టర్ 35-36 ప్రకారం కూతురితో సంభోగిస్తాము
చిన్న పిల్లల్ని, స్త్రీలని హింసిస్తాము, చంపుతాము
మరునాడు చర్చి లో ప్రార్థన చేసి పాపాలు కడుక్కుంటాం
పవిత్ర పాపులు గా ఉంటాం
డిసెంబర్ 25 యేసు పుట్టాక బైబిల్ లో లేకపోయినా గుడ్డిగా జరుపుకుంటాం
ప్రేయర్ ఆయిల్స్ పూసుకుని రోగమొస్తే ప్రార్థనలు చేసుకుంటాం, ఆసుపత్రులకు వెళ్ళము
డాక్టర్ లని నమ్మం, పాస్టర్లనే నమ్ముతాం
Biscuit baaga vesthunnaru
Avakasam ivvala prajalu yendukante vallaki rastam kanna dabbulu mukyam
జనసేనకి వోట్ వేసి పవన్ నీ సీఎం చేద్దాం
A1 CRIMINAL MA ANNA
Em poratam chesaru sir...cbi vallu ...police lu ..courts andaru pichoillu ayi iyana ni em avineeti cheyakundane jail lo vuncharu antara ..
ఇతను ఎందుకు ప్రెస్మీట్స్ పెడుతున్నాడు అర్థంకావడం లేదు no use also ap peoples
Any cm have CBI cases state can't get money from central
Central black mail to cm
Next time peoples think this point
J jenasena
Jagan reddy special status polavaram amaravathi vizag steel plant kadapa steel plant anni avineethi casullo modi yada jagan ni jaillo pedathadu ani bhayam pattukoni modi ki bhayapadi donga namaskaram chesukuntu thirige paniga aypoindhi jagan reddy situation. Chandra babu naidu ayna kanisam modini nana bhuthulu ayna thittadu ap prajalu niyayam kosam jagan reddy adhikuda ledhu. So jagan reddy marakapothe next prajalu marustharu CM ni adhi telusukovali. Modi ki yendhuku bhayapadali cheppandi jagan garu gattiga ap prajalu kosam niladheesthe modi jail lo pettyna vundali adhi paddhati. Appudu nee meadha prajalaku nammakam kaluguthadhi. Pls 🙏🙏🙏adagandi
ఈసారి మీరు ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో పోరాడండి