Undavalli Arun Kumar Goosebumps Words About Pawan Kalyan Over YS Jagan Defeat | Janasena Party | Stv
ฝัง
- เผยแพร่เมื่อ 13 มิ.ย. 2024
- Watch here Undavalli Arun Kumar Goosebumps Words About Pawan Kalyan Over YS Jagan Defeat | Janasena Party
#UndavalliArunKumar #PawanKalyan #YsJagan #JanasenaParty
Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
Do Follow Our Offical Social Media Handle For Continued Updates
/ sahithitv7
Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
• Chandra Babu Strong Co...
Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
• Rayapati Aruna Serious...
ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
• ఏడిపించేసాడు🙏 Pawan K...
Click Here to Subscribe
/ @sahithitv2 - บันเทิง
ఉండవల్లి గారి మొహంలో అసూయ బాద. స్పష్టంగా కనపడుతుంది. 😅
ఉండవల్లి అరుణ్ కుమార్ కాదు ఊసరవెల్లి అరుణ్ కుమార్..
True
పవన్ కళ్యాణ్ వలనే కుటమి విజయం 🎉🎉🎉🎉
PAWAN KALYAN ANE VADIKI 2024 LO VACHINA VOTLU 6% MAATRAME.... VAADU DECIDE FACTOR GA EPPUDU UNDADU VADOKA KONKISKA GOTTAM GADU
Lekapothe TDP & babu ki antha scene ledu..
NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉
💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪
🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻
ఊసరవెల్లి చాలు ని చెత్త సలహాలు మాత్రం టీడీపీ కీ ఇవ్వకు రా అయ్యా నువ్వు నీగురించి నాకు బాగా తెలుసు నాకు భూతులు వస్తాయి కానీ మాట్లాడను నువ్వు నిజంగా ఊసరవెల్లి ఊసరవెల్లి ఊసరవెల్లి
Eaxact cheppav bro, veedu nijam ga usaravelli. Veedu
వేణు స్వామి వుండవల్లి గారు ఇద్దరు ఒకే రకం
మనోడు వృద్ధానారి ప్రతివ్రతా లాంటోడు. పైకి మాట్లాడ్తున్న లోపల ఏడుస్తున్నాడు
ఈడు మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు రా బాబోయ్ బ్రతికున్నంత కాలం రామోజీరావుని వేధించి వెంటాడాడు ఇప్పుడు ఎవడి వంతో....
PAPPU GADINI KUDA VEDINCHI VEDINCHI VEDINCHI
Inka Pavan Kalyan garini
@@MrSangu007 ఈ ముసలి నా కొడుక్కి అంత సినిమా లేదు భాయ్ జగన్ అంతటి వాడినే చెప్పి మరీ అతఃపాతాళానికి తొక్కేసాడు పవన్ కళ్యాణ్ గారు ఈడెంత గుడ్డు మీద ఈకలాంటోడు.
Anna ee. L. Koduku. No. Pettanna. But, on. Thinghi. Eedu. Boommeda. Undakoodadu. Ple. Anna
Em peekaledu thammudu undavalli take it easy ok
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు
సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి.
బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు
అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?
90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు
ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు
రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి
ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు
కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు
ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు
రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము
పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు
ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం
వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు.
ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు
మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి
ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు
ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
Super
వీడు లొఫెర్....
చాలా బాగా విశ్లేషించారు. కరెంట్ చార్జీలు భారీగా పెంచారు. పవన్ కళ్యాణ్ ను తిట్టుకోడం అనవసరం. నేనైతే జగన్ దిగిపోవాలని ఓట్ వేసేను. పరిపాలన దుర్భరంగా ఉండేది.
Good 👍 100%currect
ఉండవల్లి అరుణ్ కుమార్ వైసిపి కోవర్ట్
Trend setter ma kalyan sir🎉🎉❤❤
అరుణ్ కుమార్ గారు మీకు చాలా బాధగా ఉంది కదా
పవన్కళ్యాణ్ ఇగో ని లేపి.వైసీపీ పార్టీ వాళ్ళు పడుకున్న దున్నపోతుని లేపి మరి తన్నీచుకున్నారు ఇప్పుడు అనుభవించాతున్నారు 😂😂😂😂😂
దయచేసి మేధావులు, విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కె.స్. ప్రసాద్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జె.డి లక్ష్మినారాయణ గారు... ఇటువంటి అందరికి ఒక మనవి...
2014-2019 మధ్యలో బాబు గారు పరిపాలన, అభివ్రుద్ది ఎంత బాగ చేసినా మీరు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మోడి ని ఎదిరించలేదు అని చాల పత్తిత్తు కబుర్లు చెప్పారు. మీరు చేసిన నెగేటివ్ విశ్లేషణ కూడ బాబు గారు ఓడిపోవడానికి ఒక కారణం...
2019-2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం పెద్దగా చేసింది ఎం లేదు.. పైగా ఉన్న అభివ్రుద్ది మార్గాన్ని పట్టించుకోకుండా నాశనం చేసింది... రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.. వ్యవస్తలు అన్ని అదుపు తప్పాయి.. అయినా మీరు 2019-2023 మధ్యలో నొట్లొ ఎం పెట్టుకున్నారో తెలియదు.. అందుకేనేమొ ఎం మాట్లాడలేదు..
ఇప్పుడు 2024 లో బాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళి నిద్ర లేచారు... ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరారు.. రాష్ట్రం చాల దెబ్బతిన్నది.. ఇంకోసారి మీ తప్పుడు విశ్లేషణల వల్ల ప్రజలు ఆలోచనలు పక్కదారి పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. అందుకని ఈ ఒక్కసారికి దయచేసి మీరు ఒక 5 సంవత్సరాలు విశ్లేషణలు ఆపెయ్యండి.. బాబు గారిని ప్రశాంతంగా పరిపాలన చెయ్యనివ్వండి.. రాజధాని అంటే ఒక్క రోజులోనో, ఒక్క నెల లోపో , ఒక్క టర్మ్ లోనో అయ్యేది కాదు.. గ్రాఫిక్స్ అని మళ్ళి గోల చెయ్యకండి.. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు.. కుదిరితె మాట్లాడకుండ కుర్చోండి.. లేకపోతే ప్రజలు వై.సి.పి వాళ్ళని ఎలా అసహ్యించుకున్నారో మిమ్మలని కూడా అలానే అసహ్యించుకుంటారు ...
2014 - 2019 LO EM ABHIVRUDDI CHESADU CHANDRA BABU , KONNI EXMPLES CHEPPU .... OORIKE ENDUKU PANIKIRANI OKA KULAGAJJI KUKKANI SIMHASANAM EKKINCHARU KULA DARIDRULU
Sooooooper
yes
@@AnilB-tt6nwAP will never develop who ever comes to power, unless the caste based politics are not over.
Nejama sir velake ala chiptha budeya vasthundi
జగన్ వొడిపోయినందుకు ఊసరవెల్లి తెగ మదనపడిపోతున్నాడు. వైఎస్ఆర్ తరువాత జగన్ అని ఎందుకు చెప్పట్లేదు
వీడు జానాలో వుండే సాక్షి, tv9 and Ntv
That is Power Star Pawan Kalyan Sir 💕
లోలోపల ఎంత బాధ పడుతున్నారో అర్ధమవు
తోంది సార్😃😃😃😃😃😃😃
జై పవర్ స్టార్ జై Janssena
100% కరెక్ట్ గా చెప్పారు సార్
100% కరెక్ట్ మీరు చెప్పినది
ఇంకా వేడి మీడియా సమావేశాలకి జర్నలిస్టులు వస్తున్నారా ఏపీలో ఒక రాబందు ఎవడైనా ఉన్నాడు అంటే అది వీడే
మీరు నిజం చెప్పారు సర్.
ఇదొక్కటి కరెక్ట్ గా చెప్పావు,ఊసరవెల్లి
జైలుకి వెళ్తే సింపతీ వస్తుంది అంటున్నాడు ఇతను. కానీ, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, అయినా ఢిల్లీ లో ఒక్క MP సీట్ కూడా గెలవలేదు.
జైలుకు వెళ్తే పాయింట్లు కాదు, ఎందుకు వెళ్ళాడు అనేది ముఖ్యం. జగన్, కేజ్రీవాల్ కరప్షన్ చేసారు. జగన్ మీద చార్జిషీట్లు కూడా కోర్ట్ లో సబ్మిట్ చేసారు.
CBN కేసులో పూర్తిగా తన మట్టిని అంటించే ప్రయత్నం జగన్ చేశాడు కనుక పాయింట్లు వచ్చాయి అంతే..
వీడు నాకు హోటల్ వావార్ పెట్టినప్పుడు రూ. 5, 500 ఎగదోబ్బాడు.. ఇంతవరకు ఇవ్వలేదు సరికదా, నన్నూ, నా షాపుని లేపేస్తా అన్నాడు.. చాలా నీచ నికృష్టడు...
ఒక వ్యక్తిని/సంస్థని/వర్గాన్ని పనిగట్టుకుని ద్వేషించే, మనసులో మాటని నిర్భయంగా బయటకు చెప్పలేని ఇలాంటి వాళ్ళ మాటలకు ఇంకా విశ్వసనీయత వుందా?
Super Words
Jai janasena
Thank you
100% correct ga chepparu..na manasulo vunnadi..❤
Without Janasenians, there is no Janasena, no Pawan Kalyan. All credit goes to Janasenians for their tremendous hardwork. Kudos !!!
ఊసరవెల్లి =ఉండవల్లి 100 persent
Jai power Star Jai kurnool
Jai power Star Jai pitta puram Jai hind
Your comment is 100% true sir TQ
Yes jagan odipovali ade maa ajendaa Jai janasenaa
ఎప్పుడు అవారిపక్కన వుంటాడో ఎవరికి తెలియదు
నీ బాధ ఎవరికి రాకూడదు
జగన్ నీ అరెస్టు చెయ్యొద్దని ఆర్డర్ చేస్తున్న ఉండవల్లి
Miru annukunnatlu avvadu em cheyaleru gelichina andam ledu valu faces lo
అరెస్ట్ చేయకుండా ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందా?
Good Video 😊😊😊
Vachesadu duty ekkeaadu annayaaAaaa😂😂😂
సూపర్ సార్
👌👌👌
💯 sir 🙏
Baga chepparu
Well said sir 👏
Well said Sir .
నీలం వల్లవలనే ఆయన అన్నిదుష్కార్యాలు చేసాడు
ఊసరవల్లి కన్న త్వరగా మన ఉండవల్లి మారుతుoటారు
Sir grate words 😊
👌👌👌👌👌
సార్ U R 100% correct గా chepperu😲
Very true information sir... Your analysis is prefect sir, today any person can become politician ,.. So great information sir...
Undavalli nuvvu great ayyaa ni anilisis supar
Exactly you are true
Nijam sir
Finally,you did a good analysis
Sir miko visayam artham kavatam ledu tdp 42% voting ycp ki 45 % voting 2019 to 2024 varuku undi idi susi 45% + 13%= 58 % voting ani gelusta manukunnaru but 13%. anedi criss voting that 13 % vote will be desided to formating of new govt and ycp 45% also loss 42% and remaining 3% ycp vote share also loss due his behaviour it is 100% correct
Correct sir 😊
Nakenduko Mirchi movie lo Dialogue gurthukostundi , Meru mararra meru, maararu
That is power star
💪💪💪💪jai janasena Jai
సినిమా లోనే కాదు పొలిటికల్ గ కూడా పవర్ స్టార్ మా పవన్ గారు . జై జనసేన
Super
Pawan always great❤❤❤ Because of Pawan only TDP government formed, else hopeless.
Arunkumar is best spokesman. ❤
Arunkumar garu Kalyan Garu ante abhimanam
Real ga chepparu
Eeyana undavalli ladhu usaravalli
😂😂😂 అన్న మళ్లీ వచ్చాడు..
Pawankalyan value ippudu telisindi
Jai cbn jai tdp jai Pavan Kalyan
Dayachesi veedi interview lu cheyoddu
Masteru, join ysrcp.. ఎందుకు ముసుగు లో గుద్దు లాట
Undavalli ninnu nammamuraaa Babu..nuvvu kulli,kulli,Edustuu vuntaavu.
Avunu.....E elections lo yelagaina Jagan ane Niyantha Vodipovalanedi Memu tesukunna Nirnayam....
ఇంకా క్యాస్ట్ తీయకండి ఒక్కడి మాట ఆలోచించుకోండి మీ ప్రెస్ మీట్ ఇన్నాళ్లు ఇంత రాలేదు మళ్లీ ఇప్పుడు పెడతారు అది మాకు తెలుసు ఇప్పుడు
🕺
Jaiyopavan
Jai PSPK 🔥🔥🔥🔥💖💖💖
People's are development
Like you leader past five years suggession given to jagan party ysrcp party demolished
Sir me news ni eppudu kuda follow avuthu unta...
Ayya expert gaaru....meeru pspk ni separate contest cheyyamannav..ne notlo jaggu m...aa pettukoo
Super sir, as you said, every one agenda is to defeat jaggu bhai
వుండవల్లి కాదు, వుసరవిల్లి
Sir spach time lo other sides nunchi koddiga resounds vastunnai adi koddiga chusikunte baguntundi..
అవునవును! ఎటుగాలి వీస్తే మనమాట అటు! మన మేదస్సు అంతగొప్ప స్థాయిలోనిది. కాకపోతే అదిగాలి వీచిన తర్వాతే బయట పడుతుంది.
అసలు ఇలాంటి వారు చెప్తున్న సమాచారం ఏటువంటి రూపంలో వున్నా చూడటం చాలా పెద్ద తప్పు....
pavn ki koncham respect ivvadi sir vadu anakandi. ippudu deputy cm
Jai janasana
Jai pspk❤
Sir stop these press meets. No use of them.
Button cm, paradha cm
Can you give explanation on koneru rangarao grand son case issue in vijaywada on hostel murder case
Jai janasena
Tempering win
Jai power star ⭐️
Niku🙏🙏🙏🙏🙏🙏🙏
వీళ్ళు ఇద్దరే అయితే ఎలక్షన్ ప్రశాంతగా జరిగేవా.
Veedu no 1 usaravelli.
Usaravelli