జగన్ గెలుపుపై ఆసక్తికర నిజాలు || Undavalli Arun Kumar interesting Facts on YS Jagan's Victory|AP24x7
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- జగన్ గెలుపుపై ఆసక్తికర నిజాలు || Undavalli Arun Kumar interesting Facts on YS Jagan's Victory|AP24x7
#YSJaganVictoryFacts #AP24x7 #AP24x7Live #AP24x7News
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Subscribe AP24x7 Alerts: / ap24x7alerts
► Subscribe AP24x7 Horoscope: / @apts24x7news
► Like us on Facebook: / ap24x7live
► Follow us on Twitter at : / ap24x7live
► Circle us on Google+: goo.gl/rjinp3
► Visit Our Website : www.ap24x7live.com
► Follow us on Instagram: / ap24x7
► Follow us on Pinterest : / ap24x7
AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs.
Check out these originals Music:
Credits to Trevor DeMaere
TH-cam ----- / trvd1
Facebook-----
/ trevordemaeremusic
ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ మీరు పెద్ద దిక్కుగా సలహాలు సూచనల జగన్ కు చాలామీ అవసరం ఉంది జగన్ తో కలిసి పని చేయించండి
వైసిపి. ❤❤❤❤🎉🎉 విన్ విన్ విన్
మీలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం కలుగుతుంది. గుడ్ స్పీచ్ సర్
Super vundavalli sir 🎉
❤ సూ పర్ sir jai jagan cm jagan 24
రాజకీయ అవినీతి పోతే అధికారుల అవినీతి పోతుంది.
Anduke podu
సుందరంగారూ 100 శాతం కరెక్ట్. రాజకీయ అవినీతి పెచ్చు మీరి పోయింది.
Sorry..Both are Wife and Husbend
Yes, I agree with you
కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన అభ్యర్థులు ఎలా సంపాదించుకోవాలి చెప్పండి బాస్
Very respectful, honest and knowledgeable politician of AP
అవును సర్ 100% కరెక్ట్ చెప్పారు
చంద్రబాబు పోవడానికి పరోక్ష కారణం ఈయన ప్రెస్ మీట్లు🐑🐵🐵🐵
pressmetla...nizalu cheppadala
జగన్ చేసే తప్పులు కూడా బయటపెడితే చాలు.......
😀😀😀
@@ramakrishnaajjarapu198నేను జగన్ ని 30 మే తర్వాత కచ్చితంగా పరిశీలిస్తాను. పొరపాట్లు కనబడితే ఇదే వేదికగా ప్రశ్నిస్తా కానీ మర్యాద గా బూతులు వాడను
@@purushothamreddyp4591 Sorry to spoil your enthusiasm but YSJ has already given up the special category status demand. YSJ asked 25 MPs from AP to get the status and AP people faithfully gave 22 MPs to YSRCP but the leader gave up on the main demand (the special category status) even before starting the govt. If YSJ is really interested in getting the status, he should threaten the center of not taking the oath or forming the govt. so that it will either give the status or, at least, embarrassed. However, will YSJ dare the center with the CBI cases pending on him?
అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు. థాంక్స్.
అరుణ్ సార్ మీరు జగన్ గారికి మంచిగా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇట్లు గార్లపాటి గురవయ్య
మీరు భలే మాట్లాడతారు సార్... మీ అభిమానిని నేను...
మీలాంటి వారి సలహాలు కొత్త ప్రభుత్వానికి ఎప్పుడూ అందుతుండాలి. అలాగే, మీరు తప్పు జరుగుతుందనుకున్నప్పుడు నిర్భయంగా చెప్పండి. ఒక రకంగా రాష్ట్రంలో అవినీతి పూర్తిగా అంతరించకపోయినా, తప్పక తగ్గి తీరటానికి ఇది ఒక మంచి అవకాశం.
ఓ ఉండవల్లి గారు మీరు వైసిపిలో చేరి సలహాలు ఇవ్వవచ్చుగా మనరాష్ట్ర బాగు పడుతుంది, మీ వాగుడు వినలేక జగన్ కు కోపం వస్తే ఒక్కటి చెంప దెబ్బవేస్తడని భయమా!
Yes u r the real politician
మీరు కరెక్ట్ చెప్పారు సార్
బయట బోర్డ్స్ పెట్టాలి
Mnchi salaha estunnaru
జీతాలు పెట్టనవసరంలేదు.ఈ కార్యాలయం మీది దీనిలొ ఉంది మీ సేవకులు ఎవరికి లంచాలు ఇవ్వకండి ఒకవేళ అడిగితే అధికారులకి ఫోన్ చేయండి అని వ్రాయించండి.
A.P ప్రజలు చాలా clarity ga ఉన్నారు..
ప్రజల్లో అవగాహన, చైతన్యం బాగా పెరిగింది..
ప్రభుత్వం ఆఫీసర్ లా జీతాలు అలా పెట్టె ఆలోచనా చాలా బాగుంది...మీరు అన్నట్లు గానే ప్రజలు ప్రశ్నిస్తారు
ఉపాధ్యాయులకు స్కూల్లో వాళ్ళు జీతాలు పే లిస్ట్ పెట్టించండి,1రోజుకు జీతమెంత నెలకు జీతం ఎంత తీసుకొంటున్నాడు స్కూల్ బైట బోర్డు సీఎం జగన్ సార్ తొ చెప్పి బోర్డు పెట్టించండి, అతను పని చేసే స్కూల్ కు అతను మకాం ఉ న్న గ్రామానికి దూరం కి. మీ పెట్టించండి, అప్పుడు ప్రజలు ఆ టీచర్ నిలదీస్తారు, స్కూల్ కు వచ్చేటప్పుడు టైం ప్రకారం రారు స్కూల్ టైం అయిపోయే 10నిముషాలు ముందే మకాం వుండే చోటికి పరుగో పరుగు, చదువా సరిగా చెప్పరు జీతాలు చూస్తే 1.5లక్ష లు పై బడే అందుకే ప్రభుత్వ.. ఉద్యోగాలు చేసే వారి జీతాలు లిస్ట్ ప్రజల కు కనిపించేలా బోర్డు పెట్టించండి సార్.
Your speech is always rational sir 🙏
మీరు ఎప్పుడు ప్రజలపక్షమే వుంట ,ప్రభుత్వ పని తీరును సమీష్కించాలని కోరుకుంటున్నాము.
Excellent........
వాళ్ళు అలా కలవకుండా ఎన్ని రోజులు కొట్టుకుంటూ...హింస సృష్టిస్తూ..కొట్టుకోవాలా...సర్..వాళ్ళు ఓడిపోయిన..అలా కలిసిఉండటం మంచిదే గా దాన్ని ఒప్పుకోండి
చా నీవు చెప్పినంత ఈజీ కాదులే చూద్దాం అవినీతి రహిత పాలన అనేది జగన్ వలన అసలే కాదు ఎందుకంటే అవినీతి కి కేరప్ అడ్రస్ జగన్
Sir plz keep dng this videos. Roju neutral ilane vesukovali
ఓ ఉండవల్లి గారు రాజకీయ నాయకుల ఇండ్లముందు ఇన్కకంటాక్స్,వాల్ల ఫోన్ నంబరు పెట్టాలి. పక్కన సజస్టెడ్ ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఉంచాలి. మీడియా ముందు ఉత్త సలహాలు ఇవ్వడమేనా పబ్లిసిటీ తగ్గు తుందనా !
andaru vinn mettitho kotti chanputharu mla lu mp lu
Thanku verymuch sir for ur valuable guidence .jai jagan
మీలాంటివాళ్ళు రాజకీయంలో ఉండి మంచి సలహాలు ఇవ్వాలి సార్.
very good 100% corct sir
Intha valuable speech ichina miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sir.....
Superb unndavalli garu....
Excellent and honest analysis. Good and fatherly advice to Jagan.
Jai jagn
excellent information keep it up undavali garu
V v arunkumar garu 🙏🏻🙏🏻
సూపర్ నిజమే
Jai JAGAN MOHAN READY CM best next 2024
yes 100% true what you said about jagan
ఎన్ని board లు పెట్టినా జరిగేవి జరిగిపోతున్నాయి ఎటొచ్చీ మాలాంటి వాళ్ళం prove చేయలేకపోతున్నాం పైపెచ్చు జీవితాంతం సాదిస్తారుగా ఆ torture భరించలేం
Super sir
❤❤❤❤❤❤❤❤❤🎉
సుపర్ గుడ్ మెసైజ్ ఇచ్చరు సార్ మీ ఫయట్లు కరక్టే
Baga chepparu
Good points
Undavalli Sir Is Great Man and Legendarian.
It's great...
మనకి రాజధాని ఏది అని చెప్పడానికే 5 years చేశాడు జగన్ గారు
దయచేసి అంత తెలుసుకుని వోట్ వెయ్యండి
Excellent speech, good analysis.one thing differ. people voted to Jagan mostly opposing CBN.
Good explanation 🙏
Nice speech sir
JAI JAGAN ANNA
Main reson positive voting
50% prajalu convert ayyaru annamata AP lo.....
Super speech sir
❤️👏🙏
మీరు Anti - Corruption గురించి చెప్పింది నిజం, మీరు చెప్పినట్టు చేస్తే నిజంగా రాష్ట్రం బాగుపడుతుంది......
Good press meet...
స్పెషల్ ఫ్లయిట్ ఛార్జీస్ మన డబ్బే. గవీర్నమెంట్ వెహికల్ అంటే మన డబ్బు కొన్నదే. ప్రతి జి.ఓ. ను తెలుగు అనువాదం చేసి ప్రతి పంచాయితీ కి పంపాలి.
చంద్రబాబును కడిగినట్టు జగన్ ను విమర్శించే దమ్ము ధైర్యం మీకు ఉన్నాయా,ఉందవిల్లి గారూ?
Good.....
Elanti politisation assembly lo ooundali
Salary board is good thought
రాజకీయ అవినీతి పోతే అధికారుల అవినీతి పోతుంది.
Salary boards pedithe next elections lo deposits kuda raavu
Super
అవినీతి గురించి జగన్ గారు మాట్లాడితే నవ్వొస్తుంది.ఏది ఏమైనా జగన్ గారికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు.
Real facts
2024. ఆంధ్రప్రదేశ్ సార్వాత్రక ఎన్నికలు కు వై ఎస్ జగన్మోహనరెడ్డి నేత్రుత్వం లోని వైసీపి ప్రభుత్వం పాజిటివ్ ఓటు తో గెలుపు ను ఆశిస్తుంది జగమొహనరెడ్డి పాజిటివ్ నెస్ మార్గంలోనే నడిచి ప్రజల్లో తమకున్న వ్యతిరేఖత ను మైమరిపించి ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మైమరిపించేలా సంక్షేమ కార్యక్రమాలు వాగ్దానాలు జల్లు కురిపించాడు ఈ సున్నితత్వ అంశము ను ప్రజలు విశ్లేశించి సమీక్షించు కుంటున్నారు
Really good advise, need to make sure it is done
Good information sir .
Yes meru chala baga cheparu
Yes sir, Your analysis very clear.Pls share your valuable thoughts in comming days.
Avunu sir JAI jagan
Yes
సార్ మీరన్నట్టు ఈ ప్రభుత్వాలు కాదు ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో పని చేసే గవర్నమెంట్ ఎంప్లాయి లు డబ్బు తీసుకోకుండా చేయరు ఏ పని చేయలేరు
exactly....
Superb sir
Great sar
ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూడా మీరు మీరు ప్రశ్నిస్తారా సార్
Sir my shaport Jagan
Huge knowledge
Yes, sir ur correct
అసలు ప్రతిపక్షం లో ఉండి ఎం చేసాడు అని ప్రజలు ఓటు వేశారు. ప్రత్యేక హోదా అన్నారు ఇపుడు గెలిచిన తరువాత మోడీకి మనతో అవసరం లేదు దైవాధీనం అంటున్నారు.
Agreed bro
Gelavaka munde cheppadu ga hung vastane SPC vasthundi ani. Clear ga vinu. Jagan aa nadu SPC gurinchi gurthuku thecchadu kabatte ippatiki manam SPC gurthunchi kunam
siggu ledu vadiki kodikathi
@@vamsikrishnab1848 చంద్రబాబు ని special status issue మీదే కదా జగన్ corner చేసింది అపుడు మోడీకి full మెజారిటీ ఉంది. అలాంటపుడు చంద్రబాబు ని corner చేసి తనవరకు వస్తే దైవాధీనం అంటాడా. జగన్ వలనే ఇంకా special status గుర్తుపెట్టుకున్నాం అంటున్నావు గుర్తుపెట్టుకొని ఎం లాభం. సాదించాలిగా. జగన్ అందరికి గుర్తు పెట్టుకునేలా చేసింది ముఖ్యమంత్రి పీఠం గురించి. కాకపోతే. రాజీనామాలు చేసి నిజాయితీ చూపించుకోమనండి MP లను. జగన్ అనేవాడుగా tdp ని.
Correct sir
Sir, Good thoughts. Instead of going to Singapore, Malaysia earlier government should have been to Kerala as you said.
Good speech sir
Welcome to ysrcp
You are correct sir, transparency is essential
👌👌👌
WOW......what a great words.
సూపర్ సర్
Ayya Undavalli gaaru. PLEASE PLEASE.. Meet JAGAN and ADVISE HIM. PLEASE.
Also MLA,MLC,MP,Minister, CM,PM and other public representatives salaries and allowances should also be displayed on the boards.
Sir Undavalli garu Namasti. Through you I have my suggestions for Jagan. Please pass on you being close to Jagan.
1. He should accept the victory with humbleness.
2. He should not tread the path of vindictiveness
3. He should not take hasty decisions and pass unwanted comments
4. He should listen more and talk less. Thouroughly discuss merits and demerits on any issue and then take irrevocable decisions.
5. Beware of people who are watching every moment.
6. Do not be overwhelmed with winning joy and demean others.
7. He should prove himself as a worthy son of YSR. He should feel afraid lest his father's name be soiled for his unwise behaviour.
8 Should keep in mind the weight of exchquer and promise
Nice
Very thanks to your channel for putting videos of such powerful leaders
Miru super sir
గురువుగారు....మీ యొక్క అభినందనలకు YSRCP తరుపున ధన్యవాదాలు.
కౌంటింగ్ కు ముందురోజున కూడా 100కి 1000% గెలుపు TDPదే అని బొంకిన CBN పై మీ Comment.
Comment మాత్రమే గురువుగారు.....
పొరపాటున Counter వేస్తారేమో ...చేసుకోరానిది ఏమైనా చేసుకుంటాడు CBN.
Yes, Keralalo...Govt. officers chaala honest ga pani chestaru..Chaala forward thinking vuntundi..Should follow in 2 telugu states
democracy ni Telugu people's batikincharu
Avnu baaga 🙄
JD lakshminarayana ni odinchi AP lo champesaru
@@koolkirankammari babu nila bada gane gelipincharu, manam aa gelipinche namma kanni ivvali , then automatic gelipistaru, he may try in that way.
Jai jagan 139 142 👌👌👍👍👍🙏🙏👌👋👋👌👌👍👍🙏🙏🙏
If u be the advisor to the government,it will be very much useful to the government sir
పోలవరం కాదు ఇక్కడ విష్యా ఎలక్షన్స్ గురించి చెప్పండి మీకు తెలిస్తే చెప్పండి
Well said sir good suggestion
ప్రభుత్వం కి email పంపితే delete చేస్తున్నారు. ప్రతి email కి ఒక number ఇవ్వాలి. అప్పుడు బాధ్యత లేకుండా ప్రవర్తించరు.