గుఱ్ఱం జాషువా అమ్మాయి పెదవుల గురించి రాయలేదు | Prof Kasim About Gurram Jashuva | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 24

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 หลายเดือนก่อน +17

    కులం గంతలు కట్టుకుని,మూఢ నమ్మకాలతో, మతం మత్తులో తూగుతున్న మన దేశాన్ని కత్తి కన్న పదునైన తన కలంతో మేల్కోలిపిన విశ్వనరుడు.. గుర్రం జాషువా... అమర్ రహే..✊🙏🙏

    • @mahabodhi5544
      @mahabodhi5544 2 หลายเดือนก่อน

      😮😢😢😮😢😢😢😢😁😁👩‍🦰😅😮😢👩‍🦰😮😢😊😊😢😅😮😊😢😅😅😢😢😅😢😢

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 2 หลายเดือนก่อน +2

    Adbhutham 🎉

  • @yallamandaraomalneedi3569
    @yallamandaraomalneedi3569 หลายเดือนก่อน

    Excellent Analysis

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 2 หลายเดือนก่อน +1

    THANKS KASIM LOVE

  • @VaralaxmiKarupothala
    @VaralaxmiKarupothala 2 หลายเดือนก่อน +4

    జీవితంలో ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం లభిస్తే బాగుండు సార్ మాకు. ఇంత గొప్ప ఉపన్యాసం ఎప్పుడూ వినలేదు సార్. 🙏🙏

  • @rameshb6805
    @rameshb6805 2 หลายเดือนก่อน +9

    రాజు మరణించే ఒక తార రాలిపోయే
    కవి మరణించే ఒక తార గగనమెక్కే
    రాజు జీవించే రాతి విగ్రహాముల యందు
    సుకవి జీవించే ప్రజల నాల్కలందు

    • @Ashok-np2th
      @Ashok-np2th 2 หลายเดือนก่อน +1

      Nice broo

  • @vijayai4292
    @vijayai4292 2 หลายเดือนก่อน +5

    అన్నీ సంకెలలను తన కలం తో ఛేదించిన వీరుడు జాషువా

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 2 หลายเดือนก่อน

    Super sir

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 2 หลายเดือนก่อน +2

    Jai Joshua Gurram

  • @BoseBabuIndupalli
    @BoseBabuIndupalli 2 หลายเดือนก่อน +5

    Welcom p kasim anna ki jai bheem

  • @prasanthidaram1493
    @prasanthidaram1493 2 หลายเดือนก่อน

    Manavathavadhi kadhuga ..

  • @SikhaPrabhudas
    @SikhaPrabhudas 2 หลายเดือนก่อน +1

    Maha kavi Sri Sri Sri Gurram jashuwa. Garu daleta jathi ki wanna thechina maha kavi pandithudu

  • @MrRaceles
    @MrRaceles 2 หลายเดือนก่อน +1

    ఖాసీం గారు జాషువా గారి గురించి చెపుతుంటే కమ్మ గా విన సొంపు గా ఉంది, 1971 లో నా చిన్న వయసులో (14)బాపట్ల లో ఒక తెలుగు మాస్టారు అయన(జాషువా )కవిత లు కూడా ఇలాగే చెప్పేవారు, అప్పుడే జాషువా గారు కూడా తనువు చాలించారు.

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 หลายเดือนก่อน

    Jashuva thatha peru vinte ne manasu lo pulakarintha maro vaipu manasunu kadilinche badha...
    ayana padyalu jeevithamane addalu....

  • @mopidevithecommonman8773
    @mopidevithecommonman8773 2 หลายเดือนก่อน +4

    ఇలా ప్రగతిశీల భావాలతో పనిచేసే వేదికల్లో ఉన్న లోపాలు
    ఇలాంటి వేదికల మీదకి వచ్చేవారు అస్సలు సమయం పాటించడం లేదు ఇది పెద్ద లోపం
    ఎక్కువమంది స్పీకర్లను పెడుతున్నారు దీనివల్ల ఎవరు సంపూర్తిగా చెప్పలేకపోతున్నారు
    క్రమశిక్షణ అస్సలు ఉండటం లేదు
    వీటిని సరిచేసుకుంటే ప్రగతిశీల భావాలు ముందుకు వెళతాయి బ్రదర్ కాసిం

  • @ANTI.nationAmbdkrPoisnsSkilled
    @ANTI.nationAmbdkrPoisnsSkilled 2 หลายเดือนก่อน

    అంబెడ్కర్, గుర్రం జాషువా, త్రిపురనేని ల అభ్యుదయ భావాల వలననే రాష్ట్ర ప్రజలు గాడిదల లాగా కాకుండా ❤గుఱ్ఱం ❤లాగా బతకడం మొదలు పెట్టడం వలననే😂 రామోజీ లాంటి మీడియా వాళ్ళు , రియల్ ఎస్టేట్ business man లు,
    రామానాయుడు లాంటి సినిమా producer లు,
    చంద్రబాబు, YSR లాంటి politicians రాష్ట్రానికి ఒక వరం..
    ❤అంతా జాషువా ....గుర్రం లాంటి రచయిత ఏ కారణం...కాదా😎

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 2 หลายเดือนก่อน

    Jashua father was a yadav and mother is madiga. then how jashua is madiga. now jashua will be given DC-D caste certificate not SC certificate

    • @tirupathirao7645
      @tirupathirao7645 2 หลายเดือนก่อน

      నువ్వు చెప్పింది నిజం..... కానీ అలాంటి వ్యక్తిని కూడా అంటరాని వాడిగా చూసిన సమాజం మనది

  • @SikhaPrabhudas
    @SikhaPrabhudas 2 หลายเดือนก่อน +2

    Maha kavi Sri Sri Sri Gurram jashuwa. Garu daleta jathi ki wanna thechina maha kavi pandithudu