గురుగారు, మీరు రామరాజ్యం తిరిగి తీసుకురావాలి. అందుకై మీరు పూనుకోవాలి. కేవలం విద్యార్థులను motivate చేయడం కాదు. సనాతన వైదిక వర్ణాశ్రమ ధర్మం మళ్ళీ భారత దేశంలో తీసుకురావాలి. జై శ్రీ కృష్ణ.
Pranamalu Chaganti garu, my life before listening to your pravachana and after the same is entirely different. Now I have found my purpose in Goseva and natural farming . Athma samtrupti tho unna .
Wow... Jai Srimanarayanaya... Nice to hear that. Whether you are in position to offer a job to others now, who are interested in gowseva n natural farming
నేను నాస్తికుడిని కానీ మీరు ఈ పదవి స్వీకరించి మీ మాటలు వల్ల పిల్లలు మంచిదారిలో వెళితే వారి భవిష్యత్తు బాగుంటుంది. కానీ పిల్లలకు స్కూల్స్, కాలేజ్ లు పిల్లలకు సమయం ఎక్కడ ఇస్తున్నారు ఈ ప్రభుత్వాలు & యజమానులు. రెండవ శనివారం కూడా స్కూల్స్ పెడుతున్నారు
జగన్ చంద్రబాబు కాదు ప్రభుత్వ పదవి తీసుకోవడం అనేది ధర్మ విరుద్ధం మీ బోటీ వారికి. అంతే.ఈ భజన బాచ్, ఏ పార్టీ సపోర్ట్ వారు ఆ పార్టీ భజన చేస్తారు. రాజులు మత్తులు వారి సేవ నర క ప్రాయం బు అని పోతన గారు చెప్పారు అని మీరే చెప్పారు. పదవి అనేది మోహం. ఆ పదవి వ్యా మోహం అనేది జగన్ ఐనా చంద్రబాబు ఐనా మీరు తీసుకో కూడదు కదా.ఇక సమాజ సేవ కి ఆధ్యాత్మిక బోధన ఇప్పటి దాకా మీరూ పదవి లేకుండానే అశేష జనుల అభిమానం చూర గొన్నారు.కాబట్టి ఈ పదవి మొహాన్ని సూచిస్తుంది
గురువుగారు ఈ పదవులు నాలుగు రోజుల ముచ్చట మీరు ఇచ్చే వాక్యాలు మోటివేషన్ క్లాసులు మనిషి ఉన్నన్ని రోజులు వింటారు రాజకీయ లబ్ధి కోసం కొందరు పదవులు ఆస్వాదిస్తారు మీరు మాకున్న దైవం లాంటి వాళ్ళు
Again and again speaking about the welfare of the students/ children, you must read 📚 👏 👍 👌 😀 this comment, SO MANY STUDENTS COMMITTED SUICIDES IN " NARAYANA" & CHAITANYA " PRIVATE INSTITUTES. EDUCATION SYSTEM WAS PRIVATIZED BY CHANDRA BABU NAIDU. FIRST OF ALL GIVE TEACHINGS /PRAVACHANAMS TO CHANDRA BABU, OTHERWISE YOU MUST TOUCH THE FEET OF CHANDRA BABU, BICHHAM VESAADU KANUKA/ THAT TOO CABINET RANK 📫 POST, SHOULD HAVE SOME SHAME 🫠 🙄 😑 😉 😒. LASTLY, My opinion is that 😉 better to keep 😉 😜 😀 and maintain distance from all POLITICAL PARTIES, then 😉 😜 😀 👍 you will be respected 😉 😜 😀 👍 More and more 😉 😜
ముందుగా నైతిక విలువలు తేవాల్సింది తల్లిదండ్రులలో అంతే కానీ పిల్లలో కాదు. తల్లిదండ్రులు మారితే పిల్లలు సహజంగానే మారతారు. పెద్దలు మారకుండా పిల్లలు మారతారు అనుకోవడం హాస్యాస్పదం. మీరు తీసుకున్నది రాజకీయ పదవి. తెలుగు దేశం పార్టీ నాయకులలో ముందుగా నైతిక విలువలు పెంపొందించగలరా!
Chala manchi alochan sir
గురుగారు, మీరు రామరాజ్యం తిరిగి తీసుకురావాలి. అందుకై మీరు పూనుకోవాలి. కేవలం విద్యార్థులను motivate చేయడం కాదు. సనాతన వైదిక వర్ణాశ్రమ ధర్మం మళ్ళీ భారత దేశంలో తీసుకురావాలి. జై శ్రీ కృష్ణ.
అదంతా తర్వాత..
ముందు సమాజంలో నీతి నిజాయితీ నియమాలు క్రమశిక్షణ అనేవి రావాలి..
అవి ఎవరు తెచ్చిన మంచిదే..
@ఏపీజనాలు వేరు మంచిగా చేస్తే, చెట్టు తానంతటదే బాగుపడుతుంది. జై శ్రీ కృష్ణ..
1000000000000000% Salute 👌🏻👌🏻👌🏻
Chaganti garu, mi pravachanalu and ramayanam vini na jevithanni marchukunnanu. Mimmalni kalavala anadi na korika ❤
గురువుగారు మీకు పాడాభివందనములు 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
Guruvu Gari, video chusi, roju padukune mundhu Siva nama smarana cheyyadam modalu pettanu, naa jeevitham adbhutanga maaripoindi... Guruvu Gariki Padabhivandanalu 🙏🙏🙏🙏🙏
ఆ మార్పు చెందిన పిల్లవాడి ని నేనే గురువు గారు
Wow..very nice
Happy to hear it
Pranamalu Chaganti garu, my life before listening to your pravachana and after the same is entirely different. Now I have found my purpose in Goseva and natural farming . Athma samtrupti tho unna .
Wow... Jai Srimanarayanaya... Nice to hear that. Whether you are in position to offer a job to others now, who are interested in gowseva n natural farming
What a pleasure to hear this.
మీ ప్రవచనం వినడం మా అదృష్టం గురువుగారు 🙏😊
గురువుగారికి పాదాభివందనం
Always inspiring Guruji.
గురువు గారు మీరు అన్న పిల్లలలో నేను ఒక్కడిని ఉన్నాను,నేను మారాను గురువు గారూ.. కాదు కాదు మీరు నన్ను మార్చారు, 🙇🙇🙇🙇🙇❤❤❤
😢😢😢😢😂❤🎉
❤🙏👌 మీ ప్రవచనాలు కు ధన్యులం
గురువుగారికి పాదాభివందనములు🙏🙏
Sri gurubyoh namaha🙏
Guruvu gaariki paadabi vandanam ❤❤
Chala santhosham
Periyava swamigal idol looks so good lively 🙏🙏🙏
నేను నాస్తికుడిని కానీ మీరు ఈ పదవి స్వీకరించి మీ మాటలు వల్ల పిల్లలు మంచిదారిలో వెళితే వారి భవిష్యత్తు బాగుంటుంది. కానీ పిల్లలకు స్కూల్స్, కాలేజ్ లు పిల్లలకు సమయం ఎక్కడ ఇస్తున్నారు ఈ ప్రభుత్వాలు & యజమానులు. రెండవ శనివారం కూడా స్కూల్స్ పెడుతున్నారు
🙏🙏🙏😍
12-12-2012 , Visakhapatnam lo jarigina aa pravachanala valana nene marenu..... Andhari patla gawravamtho melagadam..... Guruvu garu.....
good great
ధన్యవాదాలు
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
He should become DEVADAYA COMMISSIONER
జగన్ చంద్రబాబు కాదు ప్రభుత్వ పదవి తీసుకోవడం అనేది ధర్మ విరుద్ధం మీ బోటీ వారికి. అంతే.ఈ భజన బాచ్, ఏ పార్టీ సపోర్ట్ వారు ఆ పార్టీ భజన చేస్తారు. రాజులు మత్తులు వారి సేవ నర క ప్రాయం బు అని పోతన గారు చెప్పారు అని మీరే చెప్పారు. పదవి అనేది మోహం. ఆ పదవి వ్యా మోహం అనేది జగన్ ఐనా చంద్రబాబు ఐనా మీరు తీసుకో కూడదు కదా.ఇక సమాజ సేవ కి ఆధ్యాత్మిక బోధన ఇప్పటి దాకా మీరూ పదవి లేకుండానే అశేష జనుల అభిమానం చూర గొన్నారు.కాబట్టి ఈ పదవి మొహాన్ని సూచిస్తుంది
గురువు గారు మీకు నేను ఏకలవ్య శిష్యుడిని,
Guru garu me okrini kadhu konni velamandhini marcharu entho mandiki me matalu shanthi isthai 🙏
🙏
Ayya garu hyderabad ki vacheste bagundu🙏🙏
7:19 Ignorant Rat race and heartless self ego lo vunna maaku, meerey maa Guruvu Thandri🙏🏻
🙏🙏🙏🙏🙏
🤔🤔
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
Jai sriram
🌸🙏🌸om Sri Gurubyo namah 🌸🙏🌸
Om namah shivaya
Miku eruvuriki🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇
గతంలో మీరు తీసుకున్నారు అనుకున్నాను. Sorry.
గురువుగారు ఈ పదవులు నాలుగు రోజుల ముచ్చట మీరు ఇచ్చే వాక్యాలు మోటివేషన్ క్లాసులు మనిషి ఉన్నన్ని రోజులు వింటారు
రాజకీయ లబ్ధి కోసం కొందరు పదవులు ఆస్వాదిస్తారు
మీరు మాకున్న దైవం లాంటి వాళ్ళు
Jagan gaani daggara theeskokapovadam manchidhi..❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤👍🏻👏🏻
పిల్లలు మారితే ఫ్యూచర్ మారుతుంది జనరేషన్స్ నిలబడతాయి.
Jagan is christian but cbn is hindu
He gives importance to religion.
Mari epatnundi pravachanalu tagutaya
Guruvugaru military commanders solgers nu thayaru cheyali dharma acharana lo
మరీ ఈ సంగతి అప్పుడు చాలా త్వరగా చెప్పొచ్చు కదా?
అప్పడు ఎవరు అడిగారు ఆయనను?
Dharma vardhini
A pillavadi lo nenu okadu swamii
Meeru Bharatha Matha Muddu Bidda..
Again and again speaking about the welfare of the students/ children, you must read 📚 👏 👍 👌 😀 this comment, SO MANY STUDENTS COMMITTED SUICIDES IN " NARAYANA" & CHAITANYA " PRIVATE INSTITUTES. EDUCATION SYSTEM WAS PRIVATIZED BY CHANDRA BABU NAIDU. FIRST OF ALL GIVE TEACHINGS /PRAVACHANAMS TO CHANDRA BABU, OTHERWISE YOU MUST TOUCH THE FEET OF CHANDRA BABU, BICHHAM VESAADU KANUKA/ THAT TOO CABINET RANK 📫 POST, SHOULD HAVE SOME SHAME 🫠 🙄 😑 😉 😒. LASTLY, My opinion is that 😉 better to keep 😉 😜 😀 and maintain distance from all POLITICAL PARTIES, then 😉 😜 😀 👍 you will be respected 😉 😜 😀 👍 More and more 😉 😜
ముందుగా నైతిక విలువలు తేవాల్సింది తల్లిదండ్రులలో అంతే కానీ పిల్లలో కాదు. తల్లిదండ్రులు మారితే పిల్లలు సహజంగానే మారతారు. పెద్దలు మారకుండా పిల్లలు మారతారు అనుకోవడం హాస్యాస్పదం. మీరు తీసుకున్నది రాజకీయ పదవి. తెలుగు దేశం పార్టీ నాయకులలో ముందుగా నైతిక విలువలు పెంపొందించగలరా!
"Cheee"ganti..
Adyna jagan este teskoledu babu este teskovadam baledu sir
Saraina nayakudu hayamlo cheystheyne manchi peru vasthundhi... Nuvu manchi varithone thiriginappude ninnu okka manchi vekthi kindha lekkaloki thisukuntaru... Valu Guruvulu valaki thelusu yevaru elanti valo... Ayana thisukunna decision right...
@sravankumarch5407 guruvulu andarni okelaga chudali , vivaskha chupunchte ela
@sravankumarch5407 guruvulu andarini samanam ga chudali vivaskha chupinchakudadu
Asalu video purthiga chudandi
@@chukkaprasad4465guruvulu dharmanni parirakshinchali. Adharmanni tiraskarinchali. Samanatvam pravartanalo chupali annitlonu kadu. Ayina Jagan ni okka mata analedu ayana.
❤🙏👌 మీ ప్రవచనాలు కు ధన్యులం
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏