How to Get Rid of Motion Sickness and Seasickness? | Vomiting | Cinnarizine | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • How to Get Rid of Motion Sickness and Seasickness? | Vomiting | Cinnarizine | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, motion sickness, how do control motion sickness, homeopathic medicine for motion sickness, vomiting, how to stop vomiting in bus travelling, treat motion sickness naturally, how to stop vomiting, remedy for motion sickness, homeopathic medicine for sea sickness, sea sickness, fasting, Cinnarizine, Cinnarizine tablet,
    #motionsickness #seasickness #vomiting #Cinnarizine #drravihospitals #drravikanthkongara

ความคิดเห็น • 535

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 หลายเดือนก่อน +16

    డాక్టర్ గా మిమ్మల్ని అందరూ అలా కామెంట్స్ లో పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఈ విధంగానే మీరు ప్రజల కోసం ఇలాంటి వీడియోలు పెడుతూ ఉండండి సార్. మీ వీడియోలు కోసం ప్రతి రోజు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటాం

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 2 หลายเดือนก่อน +132

    దేవుడు అనే వాడు ఎక్కడో వుండడు డాక్టర్ గారి లాంటి మంచి మనిషి ల రూపం లో భూమ్మీద వుంటారు

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 2 หลายเดือนก่อน +83

    మీరు పద్మశ్రీ అవార్డు కు 100% అర్హురు ❤

  • @petchettisrinivas8857
    @petchettisrinivas8857 2 หลายเดือนก่อน +98

    మా బంగారు తండ్రి మీరు చల్లగా ఉండాలి తండ్రి❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤

  • @jalavenkateshyadav4301
    @jalavenkateshyadav4301 2 หลายเดือนก่อน +46

    మీలాంటి వాళ్ళు యూనియన్ హెల్త్ మినిస్టర్ అయితే చాలా బాగుంటుంది సార్

  • @prasadaraok9915
    @prasadaraok9915 2 หลายเดือนก่อน +52

    డబ్బే ప్రధానమైన ఈ రోజుల్లో ఇటువంటి వైద్యుడు ప్రజలకు దొరకటం అదృష్టంగా భావించాలి. వైద్యులు ఆసుపత్రులు ప్రజల్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో నేనే స్వయంగా అనుభవించాను. ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. అటువంటిది మహానుభావులు మానవ రూపంలో ఉన్న దైవాంశ సంభూతులు.

    • @sangeethaalapana8798
      @sangeethaalapana8798 2 หลายเดือนก่อน

      🌻🙏🌻🙏🌻🙏🌻

    • @narayanaswamy4982
      @narayanaswamy4982 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @bottaharibabu3575
      @bottaharibabu3575 หลายเดือนก่อน

      ఒక్కసారి వెళ్లి చూడమ్మా. మీ బ్యాగ్ ఖాళీ అయిపోతుంది. మేనేజర్ గారి చేతుల్లో పడితే.

    • @bottaharibabu3575
      @bottaharibabu3575 หลายเดือนก่อน

      Worest manager in AP
      She is very very commercial manager

  • @ramamohanaraothadikamalla9566
    @ramamohanaraothadikamalla9566 หลายเดือนก่อน +4

    మీ వీడియోలతో చిన్న చిన్న ఇబ్బందులనుంచి గాబరా పడకుండా బయట పడుతున్నాం.
    జైశ్రీరామ్. జైహింద్.

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 2 หลายเดือนก่อน +31

    నేను కోరేది ఈ డాక్టర్ గారు ఆల్ ఇండియా లో ఉన్న డాక్టర్లు కి ఓ రోల్ మోడల్ గా మంచి హృదయం కలిగి వీరిని అనుసరించి ‌...వీరి.. లాగానే రోగులకు మంచి వైద్యం తో పాటు మంచి సలహాలు సూచనలు ‌ఇస్తే రోగులు యందు ఓ భగవంతుడు లా నిలిచి ఉండగలరు.ఓ మంచి వైద్యులు రోగికి దేవుడు గా కనిపించాలి,

  • @yasodalysetti584
    @yasodalysetti584 2 หลายเดือนก่อน +31

    Doctor దేవుడు రూపం అంటారు సర్ అది మీలో కనిపిస్తుంది సర్ చాల thank you sar❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 2 หลายเดือนก่อน +41

    మీరు చాలా మంచి విషయాలు చెప్తారు మరి సార్ ఇది మా అక్కయ్య గారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి మంచి విషయాలు ఏ లాభాపేక్ష లేకుండా సమాజం క్షేమం కోసం చెప్తున్నారు మీకు మీ ఫ్యామిలీ కి ఆ దుర్గమ్మ వారు ఆశీస్సులు ఎప్పుడూ మీ మీద ఉండాలి🙏🙏🙏

  • @jagadeeshbabubanoth2568
    @jagadeeshbabubanoth2568 2 หลายเดือนก่อน +35

    సార్ చేసే అద్భుతమైన వీడియోలకు మొదటి లైకు చేద్దామని ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్నాను,అది కుదరటం లేదు. ఇది ఒక రకమైన నాలో నిరుత్సాహత..

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 2 หลายเดือนก่อน +9

    అనంతపురం నుండి నేను చాలా సార్లు మీ హాస్పిటల్ చెకప్ కోసం వచ్చాను బాగా చూసారు సార్ 🙏

  • @dirisamsrinivasarao1429
    @dirisamsrinivasarao1429 หลายเดือนก่อน +1

    మీరు చాలా బిజీ గా వున్న విలువైన వీడియోస్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు సార్

  • @BebakkaVlogyoutube
    @BebakkaVlogyoutube 2 หลายเดือนก่อน +34

    మా మంచి డాక్టర్ గారు బంగారము

  • @ff-ij6fb
    @ff-ij6fb 2 หลายเดือนก่อน +13

    మీకు మంతెన సత్యన్నారాయణ రాజు గార్కి ధన్యవాదములు

  • @SubhadrakothuruSubhadra
    @SubhadrakothuruSubhadra 2 หลายเดือนก่อน +14

    సార్ మీరు చెప్పే మెడిసిన్ పేర్లు దయచేసి డిస్ప్లే పైన స్పెల్లింగ్ మెన్షన్ చేయండి ప్లీజ్ సార్ ఎందుకంటే నోరు తిరగక మెడికల్ షాప్ కి వెళ్లి వేరే టాబ్లెట్ అడిగితే చాలా ప్రాబ్లం అవుతుంది నోరు తిరగని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్లి చూపిస్తారు దయచేసి డిస్ప్లే పైన మెన్షన్ చేయండి సార్

  • @kotikotesh3192
    @kotikotesh3192 2 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే విధానం చాలాబాగా ఉంది మీ మాటలు వింటుంటేనే శకంజబ్బు తగ్గిపోతుంది

  • @narayanasatya6297
    @narayanasatya6297 หลายเดือนก่อน

    మీలాంటి వారికి ఆ భగవంతుడు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 2 หลายเดือนก่อน +3

    Dr గారు నమస్తే.. మీరు చాలా మంచి మంచి సమస్యలు కి సమాదానాలు. చెప్తుంటారు.. చాలా సంతోషం.. Dr గారు నాకు పొట్ట ఎక్కువగా ఉంది.. పొట్ట కొవ్వు తగ్గడానికి. మీదగ్గర ట్రీట్మెంట్ ఉందా చెప్పగలరు

  • @PrasadMedida-y3n
    @PrasadMedida-y3n 2 หลายเดือนก่อน +672

    డాక్టర్ గారు ఎప్పటికైనా భారత దేశ వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి 👍❤👍🙏🙏🙏

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 2 หลายเดือนก่อน

      Politician aethe eavarina maaripoothaaru. Soo I never like .

    • @popcornandpremiers
      @popcornandpremiers 2 หลายเดือนก่อน +11

      Aasha ki hadhu undali bro

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 2 หลายเดือนก่อน

      @@PrasadMedida-y3n యెందుకు భారత దేశానికి మన తెలుగు రాష్ట్రం లో ఏదో రాష్ట్రానికి ఐతే సరిపోతుంది ముందు డాక్టర్ గారికి పాలిటిక్స్ అంటే ఇంట్రస్ట్ వుందో లేదో తెలియదు

    • @TheTruuth19
      @TheTruuth19 2 หลายเดือนก่อน +5

      @@popcornandpremiers well said bro 😂😂

    • @poudapallygangadher2311
      @poudapallygangadher2311 2 หลายเดือนก่อน

      ​@@popcornandpremiersbro anadhi OK kadha

  • @nkvarma2506
    @nkvarma2506 2 หลายเดือนก่อน +5

    బలే సరదగా చెపుతున్నారు మంచి మనస్సు వున్న మా ఫ్యామిలీ డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు మీకు

  • @badepallynageshgoud3562
    @badepallynageshgoud3562 2 หลายเดือนก่อน +3

    సార్ మీరు మంచి మంచి విశేషాలు చెబుతున్నారు సార్ మీకు ధన్యవాదాలు

  • @pramudhithendra36956
    @pramudhithendra36956 2 หลายเดือนก่อน +8

    మంచి మంచి సలహాలు ఇచ్చిన మీరు కనిపించే దేవుడు.

  • @PunemKalyan-it9km
    @PunemKalyan-it9km 2 หลายเดือนก่อน +12

    మీరూ చాలా అందంగా ఉన్నారు సార్ ❤️❤️

  • @manjulasatuluri7817
    @manjulasatuluri7817 หลายเดือนก่อน

    మీరు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. మీ వీడియో లు చాలా వరకు నేను చూస్తాను. నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్ ను.

  • @Detective-Intelligence
    @Detective-Intelligence 2 หลายเดือนก่อน +3

    This good doctor deserve international recognisation. We always endorce this doctor to be Especially in WHO and serve the poor people all over the world

  • @adilakshmi2809
    @adilakshmi2809 2 หลายเดือนก่อน +3

    ఒక మంచి డాక్టర్ రోగికి దేవుడితో సమానం మిగిలి డాక్టర్స్ మన డాక్టర్ చెప్పిన వాటిలో కొన్ని ఆయినా పాటిస్తే వారిలో కూడా దేవుడు ఉంటాడు అని నా ఆలోచన

  • @kunamnageswararao7055
    @kunamnageswararao7055 2 หลายเดือนก่อน +10

    చాలా చక్కగా చెప్పారు సార్❤❤❤❤

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 หลายเดือนก่อน +9

    డాక్టర్ గారు నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 2 หลายเดือนก่อน +17

    1427 ❤ like 🎉
    12677 ❤ view 🎉😊🙏
    మీరు బుజ్జి బాబు వలే నవ్వుకుంటూ చెప్తుంటే ...ఎంత ముద్దుగా ముచ్చటగా ఉంటదో ...తెలుసా?? మీకు .
    ఇది అనిర్వచనీయమైన ఆనందంతో కూడిన బావుకత 🥳🥳🥳

  • @alapatijayakumar9215
    @alapatijayakumar9215 2 หลายเดือนก่อน +4

    ఈ టాబ్లెట్ వేసుకొని మేము హిమాలయాల ట్రిప్పు చాలా చక్కగా చేసిన 11 రోజులు మహోవతార్ బాబాజీ కేసు పాండవ హోలీ ట్రిక్స్ అన్ని కూడా చాలా చక్కగా కంప్లీట్ చేయగలిగా థాంక్యూ డాక్టర్ గారు

    • @nandakishore479
      @nandakishore479 2 หลายเดือนก่อน

      @@alapatijayakumar9215 vomkind కూడా వెయ్యాలా దానితో పాటు

  • @mokarachinnarao3658
    @mokarachinnarao3658 2 หลายเดือนก่อน +2

    నమస్కారం Dr. గారు మీరు చెప్పే ప్రతి మాట ఎంతో అమూల్యమైనది. నాకు డిస్క్ అరిగిన ప్రాబ్లం తో బాధపడుతున్నాను నాకు లేని రోగాలు లేవు..Sir.. ఒక్క ఎయిడ్స్ & క్యాన్సర్ తప్ప.. నేను వాకింగ్ చేస్తున్నప్పుడు నా కుడి కాళ్ళు తిమ్మిరి గా అయిపోతుంది.. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి...ఇలాంటి సమాజ సేవా కార్యక్రమం మీలాంటి మనస్సున్నా మహారాజులు మాత్రమే చేస్తారు...

  • @medepallishanthi6843
    @medepallishanthi6843 2 หลายเดือนก่อน +49

    మడమ నొప్పి గురించి చెప్పండి డాక్టర్ గారు

    • @sraj3222
      @sraj3222 2 หลายเดือนก่อน +2

      More Number of peoples this problems pace

    • @narayanaswamy4982
      @narayanaswamy4982 2 หลายเดือนก่อน

      సేమ్ ప్రాబ్లం😢😢😢

    • @NirvanaMarketing-do8uv
      @NirvanaMarketing-do8uv หลายเดือนก่อน

      YOGA... proper footwear

    • @gspsp2700
      @gspsp2700 หลายเดือนก่อน

      Same problem my father

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 2 หลายเดือนก่อน +5

    Naaku maa pillalaki kuda car lo idhe badha sir chinnappudu bus lo velletappudu ee feeling ekkuvaga undedhi ippudu konchem thaggindhi chaalaa chaalaa thanks sir tablet peru cheppinandhuku 🙏

  • @rajurajan
    @rajurajan หลายเดือนก่อน

    You are rare & great dear Sri Dr. Ravikanth garu

  • @gramagopal7123
    @gramagopal7123 2 หลายเดือนก่อน +1

    Very useful tip. My daughter in law suffers from it. We will try. Hope it works.

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 2 หลายเดือนก่อน +1

    చాలా ఉపయోగపడే వీడియో బయ్యా ధన్యవాదాలు

  • @KiranKiran-pv3fl
    @KiranKiran-pv3fl 2 หลายเดือนก่อน +3

    సార్ నేను rmp డాక్టర్ ఇన్ villages నాకు ఇదే సమస్య కానీ మీరు చెప్పిన తర్వాత చిన్నర్జిన్ వేసుకొని కార్ బస్సు ఎక్కాను సూపర్ రిజల్ట్ థాంక్స్ సార్ బస్సు లో స్నాక్ తిన్న ఒంటింగ్స్ అవ్వటం లేదు థాంక్స్ sir

    • @rajeshbolem13
      @rajeshbolem13 2 หลายเดือนก่อน

      @@KiranKiran-pv3fl empty stomach tho veskovala e tablet ni ??

  • @KethaNageswararao-p9w
    @KethaNageswararao-p9w 2 หลายเดือนก่อน +3

    సాటి మనిషికి సహాయపడటానికి ఆ దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు అంటారు దానికి సాక్ష్యం మీలాంటి వాళ్లే సార్

  • @srinivasaraomulugu1127
    @srinivasaraomulugu1127 หลายเดือนก่อน

    Good morning doctor, chala rojula taruvata chustunnanu. God bless you 🙏

  • @janyavularajkumar
    @janyavularajkumar 2 หลายเดือนก่อน +8

    మా నాన్న చెల్లి బానే ఉంటారు ,, నాకు మా అమ్మ కి తింటే వాంతులు తినక పోయిన తలనెప్పి, అనేజిగా ఉంటది ,, అలానే మా అమ్మ తినకుండానే ఉంటుంది ,, నాకు ట్రావ్లింగ్ అంటే ఇస్టమ్,, కానీ ఇలాంటి ప్రాబ్లం తో కుదురుతుందా అందుకే నేను ప్రయాణాలనే మానేశాను ...

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 2 หลายเดือนก่อน +2

    Sooo...meeru maaku chinna chinnavi anukone pedda ibbamndula gurinchi vivarincharu Thank you so much andi🙂🙏🏻

  • @laxmanlaxman5365
    @laxmanlaxman5365 2 หลายเดือนก่อน

    Mee anubhavam meeru guide chesena video's anni telusukovalasinavi anni baga chepparu sir Ravikant Garu
    Yala vunnaru sir meeru yallappudu arogyamga santosham undalani vijavada kanaka Durgamma talli ni korukuntunnanu sir Ravikant Garu

  • @danyg6951
    @danyg6951 2 หลายเดือนก่อน

    డాక్టరు గారు మంచిసలహ ఇచ్చారు భోటు యాజమాన్యం తప్పక ఈసలహపాటించాలి అందరిని ఆనందింపజేయాలి

  • @maximasthegamer.5991
    @maximasthegamer.5991 2 หลายเดือนก่อน +3

    Miru chala baga mataladutaru. Nice of you sir

  • @himabindu7040
    @himabindu7040 2 หลายเดือนก่อน +4

    Sir naku bhumi meeda hell lanti place ante car and bus .flight and train lo happy ga journey chesta andi.e roju meru chesina e vedio naku blessing lantidi.thank you so much doctor 🙏🙏🙏

  • @gannavaramgangadhar4974
    @gannavaramgangadhar4974 2 หลายเดือนก่อน

    I am regularly watching your videos. Very educative and useful to the common man. Your service to the society is really praiseworthy. Thanks, dear doctor.

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 หลายเดือนก่อน +1

    హోమియో లో కాక్యులుస్ అనే మందు దీనికి అద్భుతంగా పనిచేస్తుంది.

  • @supriyareddy8873
    @supriyareddy8873 หลายเดือนก่อน +1

    Sir Mee videos choosthanu ante mimmalnu chala Baga cheptharu, nanu BP choopinchukunna undi anaru ekkuva undi ani, kani Naku simtams levu tablet vasukovala ani cheppandi sir please

  • @padmaraotelugutech
    @padmaraotelugutech 2 หลายเดือนก่อน +5

    Doctor గారు.... ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఎంత సేపటికి పనిచేస్తుంది..? ఎంత టైం వరకు పనిచేస్తుంది..?

  • @kumarn7866
    @kumarn7866 2 หลายเดือนก่อน +2

    Dr garu even i use
    Avomine and vomistop it is very useful

  • @satyanarayanabc922
    @satyanarayanabc922 หลายเดือนก่อน +1

    మీ అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని కలవాలని ఉంది సార్.. మీరు చెప్పే విధంగా ఏ డాక్టర్లు చెప్పలేరు సార్. మిమ్మల్ని చూసి అందరూ కాపీ కొడుతున్నారు సార్ చెప్పడానికి ఇంతకుముందు డాక్టర్లు ఏ విషయాన్ని షేర్ చేసే వాళ్ళు కాదు చెప్పే వాళ్ళు కాదు. మీరు చెప్తా ఉంటే మిగతా డాక్టర్లకి చాలా కోపం వస్తుంది సార్. అన్ని సీక్రెట్స్ చెప్పేస్తున్నాడు అని. సార్ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఫ్యాన్ గా కోరుకుంటున్నాను సార్. ప్రజలకి ఇలాగే మంచిగా సేవలు చేయాలని కోరుకుంటున్నాను. జైహింద్ జై భారత్. డాక్టర్ గారు జైహింద్.

  • @santhidonepudi9042
    @santhidonepudi9042 2 หลายเดือนก่อน +2

    Sir ప్రజల అపోహలు తోగించి జీవితం మీద భరోసా కలిగిస్తున్నారు

  • @narsingrao66
    @narsingrao66 2 หลายเดือนก่อน

    Yes This Doctor is most suitable for the post of Health Minister,Telangana.He is very knowlegeable, young,dynamic with welfare mind.Such educated, Professionals, updated youngsters are required as MLAs &MPs, to now society. Better to avoid old outdated persons in politics, ,atleast now.

  • @rithvikshorts4741
    @rithvikshorts4741 2 หลายเดือนก่อน +5

    డాక్టర్ గారు యూరిక్ యాసిడ్ లెవెల్స్ గురించి వివరించండి ప్లీజ్

  • @shaikmahammadrafi3341
    @shaikmahammadrafi3341 หลายเดือนก่อน

    ది గ్రేట్ డక్టర్ garu🎉🎉🎉🎉

  • @RRamadevi-o4u
    @RRamadevi-o4u 2 หลายเดือนก่อน +2

    Hi sir mieeru chala baga chepthunaru ilantivi baga upayogapaduthunayi sir 🙏

  • @sukumarcheela8112
    @sukumarcheela8112 2 หลายเดือนก่อน

    Thank you Doctor garu very very good information God bless you garu

  • @kandrabalu
    @kandrabalu หลายเดือนก่อน

    Sir, Can you please suggest for kids as well.. thank you 😊

  • @appajirayudu5955
    @appajirayudu5955 2 หลายเดือนก่อน

    Super sir
    Manchi informations share chesthunandhuku meeku dhanyavadhalu

  • @vijayabhanuguruguntla
    @vijayabhanuguruguntla 2 หลายเดือนก่อน +1

    Good information doctor garu❤ I never got motion sickness but I very often fall homesick.

  • @harikotikumari9310
    @harikotikumari9310 2 หลายเดือนก่อน

    Hi sir, you're good human being doctor

  • @hannurehaan4649
    @hannurehaan4649 2 หลายเดือนก่อน +1

    Thank you so much doctor garu ...nenu one hour kuda bus& car journey cheyalenu ...manchi tab sujest chesaru .

  • @banothudevender2237
    @banothudevender2237 2 หลายเดือนก่อน

    Sir, this is Banothu Devender. As your viewer, I want to ask you one question: I always feel less energy throughout the year. What is the problem? Less focus and feeling lazy.

  • @dadiprabhaprabha2467
    @dadiprabhaprabha2467 2 หลายเดือนก่อน

    Namaste sir, thankyou for your valuable information about health issues,and please give to all of us a information about recognition symptoms of cancer in primary stage,,or any other test for all type of cancers in primary stage.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 2 หลายเดือนก่อน

    సూపర్ డాక్టర్garu🙏Tq..

  • @jayalakshmiirrinki8710
    @jayalakshmiirrinki8710 2 หลายเดือนก่อน

    Your suggestions are always helpful... thank you

  • @manuravi2555
    @manuravi2555 2 หลายเดือนก่อน +11

    Sir free motion regular ga ravalante em cheyai cheppandi sir plz full acidity avthundhi sir....plz

    • @kk12181
      @kk12181 2 หลายเดือนก่อน

      Roju oka mokka jonna kanki tinandi.

  • @Shridevi-k3f
    @Shridevi-k3f 2 หลายเดือนก่อน +1

    Can you suggest any medicines for low blood

  • @dandamrajusrikanth6065
    @dandamrajusrikanth6065 2 หลายเดือนก่อน +1

    Good suggestion to ship staff and passengers

  • @golluriswamy7221
    @golluriswamy7221 2 หลายเดือนก่อน

    థాంక్యూ సార్ మంచి సమాచారం ఇచ్చారు. మా ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది. వీళ్ళ వల్ల అసలు కారులో టూర్ వేయలేక పోతున్నా సర్. ఈసారి మీరు చెప్పిన టాబ్లెట్ వాడమని చెప్తా సర్.

  • @vanimiriskar3633
    @vanimiriskar3633 2 หลายเดือนก่อน

    Doctor garu,
    Collagen Type 1&3 tablets use cheste skin,hair,joints healthy untayantunnaru. Nijamena. Please answer sir.

  • @arunadevi3744
    @arunadevi3744 2 หลายเดือนก่อน

    Naku car problem undi, car journey antene bhayam, manchi solution chepparu, ma manchi doctor, miru nidu nurellu navvuthu, arogyamga undalani aa devudini korukuntanu🙏🙏

  • @venkatapadmavathi7787
    @venkatapadmavathi7787 2 หลายเดือนก่อน

    Thank. You. Doctorgaru meeru munchi messagelu estunnaru

  • @enigalamohana2403
    @enigalamohana2403 2 หลายเดือนก่อน

    Super ga cheparandi Dr, Garu ur soo great sir ❤❤💐💐🙏🙏

  • @ratnahetvi7600
    @ratnahetvi7600 2 หลายเดือนก่อน

    Thank you for this information sr

  • @sureshbabugarikapati4905
    @sureshbabugarikapati4905 2 หลายเดือนก่อน

    God bless you Dr garu

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 หลายเดือนก่อน +2

    Correct Sir, I always do fasting for 16hrs during bus journeys

  • @satyanarayanabangaru3836
    @satyanarayanabangaru3836 2 หลายเดือนก่อน

    Information nice sir self problem life important sir take care sir thanks

  • @johnmantina3555
    @johnmantina3555 2 หลายเดือนก่อน

    మీరు చెపుతుంటే మాకు కూడా నవ్వు వస్తుంది సార్

  • @avvprasadvarma4569
    @avvprasadvarma4569 2 หลายเดือนก่อน

    🎉 EXCELLENT Sir.

  • @YNR143ONE
    @YNR143ONE 2 หลายเดือนก่อน +4

    Journey lo motions వస్తున్నట్లు వచ్చే సెన్సేషన్ కి వెళ్తే మోషన్ రాదు
    దీని కోసం ఏదైనా సలహా ఇవ్వండి డాక్టర్ గారు

  • @LalithaKumariBhavaraju
    @LalithaKumariBhavaraju 2 หลายเดือนก่อน +5

    Meeru nijamgane ma family doctor sir

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 2 หลายเดือนก่อน +2

    Namaste sir same problem naaku very important message sir thank you Dr Babu

  • @mohamadabdulrahaman9467
    @mohamadabdulrahaman9467 2 หลายเดือนก่อน

    Supar Salahalu Istunnaru Thank you Sar

  • @rajeshankapur
    @rajeshankapur 2 หลายเดือนก่อน

    Yes iam also faced while traveling nagaland heights with eating samosa
    Good solution

  • @saikiran6668
    @saikiran6668 2 หลายเดือนก่อน

    Sir thank you sir it very common thing in every family atleast 1or 2 persons will have the problem you have made easy to travel
    Thank you sir
    SAI

  • @devamani1742
    @devamani1742 2 หลายเดือนก่อน

    Thank you doctorsgaru memu Andaman lo undevallam ship lo velletappudu chala sea sick naku undedi chala Eastham appudu e tablet telisi unte Hai ga enjoy chese Danni Thank you very much doctorgaru 🙏

  • @KrishnaMohanChamalla
    @KrishnaMohanChamalla หลายเดือนก่อน

    Please let me know the best manufacturer for this tablet

  • @prasadbabu4870
    @prasadbabu4870 หลายเดือนก่อน +1

    ఆ షిప్ప్ వాళ్ళు మినిమం కామన్ సెన్స్ తో నైన anti vomitting tabs ship లో ఉంచాలి sir.

  • @RevathiOruganti
    @RevathiOruganti 2 หลายเดือนก่อน +1

    Thank you sir chala manchi vishayam chepparu 🙏🙏🙏🙏

  • @user-dk5op4mb6i
    @user-dk5op4mb6i หลายเดือนก่อน

    CINNARIZINE - what dosage to take and when to take?

  • @gsrinivas4046
    @gsrinivas4046 2 หลายเดือนก่อน +1

    Yes sir next hills journey lo kuda same problem ఉంటుంది sir

  • @abcallbestcreations466
    @abcallbestcreations466 2 หลายเดือนก่อน +2

    Sir అలాగే ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు వచ్చే చెవిపోటు కు టాబ్లెట్స్ చెప్పండి pls.

  • @tulasisunku731
    @tulasisunku731 2 หลายเดือนก่อน

    ధాంక్యూ డాక్టర్ గారు 🙏

  • @vasanthaprasad7
    @vasanthaprasad7 2 หลายเดือนก่อน

    Sir please do a video on DVT & after surgery what precautions, what foods to eat &on excersices

  • @prabharaju200
    @prabharaju200 หลายเดือนก่อน

    Namaste andi Any treatment is there for M Please andi some suggestion I need .

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 2 หลายเดือนก่อน

    Tq Doctor for prescribing this tablet

  • @nirmalanagabhyrava7573
    @nirmalanagabhyrava7573 หลายเดือนก่อน

    sir ..can I use it for kids also..and journey ki mundu yeppudu veyyali

  • @rukmangadhareddy2044
    @rukmangadhareddy2044 หลายเดือนก่อน

    Thanks u sir urgent free suggestions