ఓం శ్రీ శ్రీ సాయిరామ్..ఇంత చిన్న వయసులో ఇంత చక్కని గొంతు ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు,,మీ తల్లిదండ్రులకు అభినందనీయులు ఇలాగే నీవు చాలా ధైర్యంగా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను...🙏🏼🙏🏼🙏🏼💖💖💖💖💖💖💖💖🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌👌👌
ఇంత చిన్న వయస్సులో అంత గుండె నిబ్బరంతో పాట పాడడం, అమ్మ నాన్న దగ్గర లేకున్నా, అక్కా తమ్ముడు,కలిసి చదువు కోవడం🙏చాలా గొప్ప 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳✊మట్టిలో మాణిక్యం నువ్వు ఇంక ఎన్నో ఉన్నత స్థాయిని చేరు కావాలని కోరుకుంటూ🙏
సుమన్ టీవీవారికి ధన్యవాదాలుఇలా ఎందరోమారుమూల గ్రామాల్లోమట్టిలో మాణిక్యాలు ఉంటారని గుర్తు చేశారుఅలాగేఇంత చక్కగా పాడిన సాయి కుమార్ గారికిsumantv వారికి ప్రత్యేక ధన్యవాదాలు
ఇలాంటి పల్లెటూరి పేదవారి లో మంచి మంచి గాయకుడు ఉన్నారని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిన సుమన్ టీవీ వారికి వందనాలు. సాయి కిరణ్ మంచి గాయకుడు కావాలని దేవుని కోరుకుంటున్నాను
ఎవరో రాసిచ్చిన డైలాగులను మొహానికి రంగులేసుకుని చెప్పే వారికి సినిమాల్లో ఛాన్సులు అవార్డులు రివార్డులు కష్టాలను కన్నీళ్లను అనుభవాలను పాటగా అల్లుకొని పాడే మట్టిలో మాణిక్యానికి వన్నె తెచ్చిన sumantv కీ వందనాలు
సాయికుమార్ నీకు ని కుటుంబం కు అ దేవుడు చాలాగా చూడాలి అన్ని నా మనసు తో అ దేవునికి కోరుకుంటున్నాను చాలా చక్కని గొంతు నిది సాయి ఇంత వరకు నీలాంటి వాణ్ణి చూడాలే ఎంత మధురం ని పాటలు సాయి నీకూ శ్రీ రామ రక్షణ ఉంటుంది జై శ్రీ హనుమాన్
తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ కళాకారుని కి సహాయం చేయాలి ఈ బాబు మా జిల్లా కుర్రవాడే దయచేసి గౌరవనీయులు పెద్దలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున సాయం అందిచవలసిందిగా కోరుతున్నాను ..
Marvellous singing చేల మంది పాడుతారు కానీ ఇంత అర్థవంతమైన పాటలు పాడడం ఆ పాట వింటూంటే ఎంతో ఆద్యాత్మిక అనుభూతి కలుగుతుంది great singing and anchor కూడ చేల చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు
ALl the best chinna ... ఈ అబ్బాయి నెంబర్ ఇస్తే ఇతడితో రికార్డింగ్ స్టూడియో లో ఒక సాంగ్ పాడిస్తా.. సుమన్ tv వాళ్లకు hatsup చాలా దూరం వెళ్లి వీడియో cover చేశారు..
Beautiful interview. Anchor Geethanjalini chusi interview chesevallu nerchukovali. Baludu entha baga paduthunnado. Wish him all success in his future.Hatsoff to suman TV
సాయి... నీ గొంతు అద్బుతం. నీ పాటలు వింటే నా గుండె పిండి నట్లైంది. సుమన్ టీవీ చానల్ వారికి ధన్యవాదాలు🙏 ఇలాంటి మట్టి లో మాణిక్యం కి ప్రభుత్వం సహాయం చేయాలి.
తమ్ముడు ని గొంతులో దేముడు అమృతం పొసినట్లు వున్నాడు నీవు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి మట్టిలో . మాణిక్యం అమ్మ ని కు జన్మ ఇచ్చిన తల్లి తండ్రికి మా జోహార్లు
దేముడు నీకు మధురమైన గాత్రాన్ని ప్రసాదించాడు వాస్తవం చెప్పాలంటే యూట్యూబ్ చూచి నేర్చుకున్నావంటే నీవు ఏకసంతగ్రాహివి అని అర్ధమవుతుంది నీవు తప్పక అభివృద్దిలోకి రావాలని ఆశీర్వదిస్తూ హేట్సప్ టూ యూ నీకు మంచి భవిష్యత్ ఉంది.
ఓం శ్రీ సాయిరాం..ఇంత చిన్న వయసులో అంత బాగా విలువైన గీతాలు విజ్ఞాన సుజ్ఞాన గీతాలు మనలో అజ్ఞా నానాన్ని పోగొట్టెలా ఉన్నాయి...పూర్వ జన్మలో మంచి పాటగాడు సుజ్ఞాని నువ్వు ముందు ముందు ఎన్నో మంచి సింగర్ వు కావాలని కోరుతూ ప్రార్ధిస్తు...సుమన్ టివి వారికి కృతఙ్ఞతలు...
ఎవరు మంచి చేసిన , ఎవరు బాగున్నా మనం సపోర్ట్ చెయ్యాలి ......వాడు చిన్నోడు ఆ పెద్దోడా అని కాదు ....కష్టం చేసిన ప్రతి ఒక్కరినీ సపోర్ట్ చెయ్యాలి...నువ్వు సూపర్ తమ్ముడు....😍🙏
ప్రపంచంలో అత్యంత దరిద్రమైన జీవితం పేద వాడిగా పుట్టడం... ఈ వయస్సులో తల్లితండ్రులు ఎక్కడో ఉండి, పిల్లోల్లు ఇంట్లో ఉంటూ పనిచేసుకుంటూ చదవడం అనేది చాలా కష్టం..
ఎందరో మట్టిలో మనిక్యాలను వెలుగులోకి తీసుకొస్తున్న సుమన్ టీవీ కి కృతజ్ఞతలు. Venky Hyderabad
Super....keep it up...God bless you 👌👌👌👌
Super nanna, very talented
@@ksaritha2083 hii
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@@sujathaboora3109 hello
ఓం శ్రీ శ్రీ సాయిరామ్..ఇంత చిన్న వయసులో ఇంత చక్కని గొంతు ఇచ్చిన
భగవంతునికి కృతజ్ఞతలు,,మీ తల్లిదండ్రులకు అభినందనీయులు
ఇలాగే నీవు చాలా ధైర్యంగా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను...🙏🏼🙏🏼🙏🏼💖💖💖💖💖💖💖💖🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌👌👌
Cell. No please. Babu
ఇంత చిన్న వయస్సులో అంత గుండె నిబ్బరంతో
పాట పాడడం, అమ్మ నాన్న దగ్గర లేకున్నా, అక్కా
తమ్ముడు,కలిసి చదువు కోవడం🙏చాలా గొప్ప
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳✊మట్టిలో మాణిక్యం నువ్వు
ఇంక ఎన్నో ఉన్నత స్థాయిని చేరు కావాలని కోరుకుంటూ🙏
God is great
@@VijayaLakshmi-ni9ov scoop you have to - c. CCTV CDs for DC c--f
th-cam.com/video/7MCW_bJ_F3s/w-d-xo.html
🙏🙏🙏🙏
ఎక్కడో మారుమూల గ్రామీణప్రాంతాలలో నివసించే పసిబాలుడి Talent ని గుర్తించి ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు సుమన్ టివికి ధన్యవాదాలు.
ఈ సాయి కుమార్ ని బయటి ప్రపంచానికి పరిచయం చేసింది .ఆ స్కూల్లో పని చేసిన టీచర్ లక్ష్మి నారాయణ వెలుగు లో కి తెచ్చాడు.
Thanks suman tv
హాయ్.సూపర్.కామెంట్.
Welcome 👍
Chinna very very super
నేను 1ST TIME FULL Interview చూసాను.... BUT మాములుగా లేదు తమ్ముడు...
అక్కా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది.....
నీ మొకంలోని అమాయకత్వం
నీ మనసులోని మమకారం
నీ గొంతులోని మద్యుర్యం
గుర్తించాలని సినీ కళాకారులని కోరుకుంటూ నీకు వందనలు తమ్ముడు...
హాయ్.సూపర్.
Super
@@prakashreddytoom3807 w,
Super bro ne Voice ki fidhha very good
నేచర్ గుర్తించింది టైం కలిసొస్తే అద్భుతాలే ఇంకా
సుమన్ టీవీవారికి ధన్యవాదాలుఇలా ఎందరోమారుమూల గ్రామాల్లోమట్టిలో మాణిక్యాలు ఉంటారని గుర్తు చేశారుఅలాగేఇంత చక్కగా పాడిన సాయి కుమార్ గారికిsumantv వారికి ప్రత్యేక ధన్యవాదాలు
ఇలాంటి పల్లెటూరి పేదవారి లో మంచి మంచి గాయకుడు ఉన్నారని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిన సుమన్ టీవీ వారికి వందనాలు. సాయి కిరణ్ మంచి గాయకుడు కావాలని దేవుని కోరుకుంటున్నాను
దేవుడు మీకు మంచి గొంతు ఇచ్చాడు..
ప్రోగ్రామ్ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి...
దేవుడు కాదు ..పరిసరాలు,అభ్యసనం,ప్రకృతి.
స్పెషల్ గా సుమన్ టీవీ యాంకర్ గీతంజలి మేడం గారికి 🙏🙏🙏 హా ఇంటర్వ్యూ చేసినందుకు అతని ప్రపంచానికి పరిచయం చేసినందుకు స్పెషలి TQ మేడం....😍😍
Neelamma pata subramanyam kadu Chinna super voice
Tq mam
ఎవరో రాసిచ్చిన డైలాగులను మొహానికి రంగులేసుకుని చెప్పే వారికి సినిమాల్లో ఛాన్సులు అవార్డులు రివార్డులు
కష్టాలను కన్నీళ్లను అనుభవాలను పాటగా అల్లుకొని పాడే మట్టిలో మాణిక్యానికి వన్నె తెచ్చిన sumantv కీ వందనాలు
ఇటువంటి పేద సింగర్ లను సంగీత దర్శకులు ప్రోత్సహించడం చాలా అవసరం.
కకేసీఆర్ గుర్తించాలి
విలువైన తత్వాలు అమోఘంగా పాడుతున్న , ఈ బాల గాయకుడు
సాయికుమార్ కి సర్వవేలల మేలులు,విజయములు కలుగుగాక. సుమన్ టివి వారికీ వందనాలు. 👏🏻👏🏻👏🏻👏🏻
సూపర్ సూపర్ సూపర్ ఇలాంటి.వాళ్ళనీ టీవీ లో చూపింఛఢం మీకు ధన్యవాదాలు మేడం .చాలా దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు.....
ఇలాంటి మట్టి మాణిక్యాలని వెలుగులోకి తెస్తున్న Suman TV వాళ్ళకి ధన్యవాదాలు nd ఇలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను
ఈ సాయి కుమార్ ని బయటి ప్రపంచానికి పరిచయం చేసింది .ఆ స్కూల్లో పని చేసిన టీచర్ లక్ష్మి నారాయణ వెలుగు లో కి తెచ్చాడు. ఆయనకి ధన్యవాదములు
ఇంత చక్కని అబ్బాయి ని చూసి చాలా ముచ్చటేసింది. Suman TV ki thanks
కట్నం కింద అంత రాసి ఇచ్చినం
వింటూ ఉంటే చాలా ఏడుపు వచ్చింది
పల్లెటూరి అమాయక త్వుం తో పాట చాలా బాగుంది
Pl taman encourage this type of talent🙏
Super ❤️🏵️❤️
Sumantv వారికి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
కళామతల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి చిన్నా... గొంతుతో కాదు హృదయం తో పాడుతున్నావు .. All the best 👍👍👍👍👍👍👍👍👍👍👍
సుమన్ టీవీ కి ధన్యవాదములు..
సాయికుమార్ నీకు ని కుటుంబం కు అ దేవుడు చాలాగా చూడాలి అన్ని నా మనసు తో అ దేవునికి కోరుకుంటున్నాను చాలా చక్కని గొంతు నిది సాయి ఇంత వరకు నీలాంటి వాణ్ణి చూడాలే ఎంత మధురం ని పాటలు సాయి నీకూ శ్రీ రామ రక్షణ ఉంటుంది జై శ్రీ హనుమాన్
నీవు మట్టిలో మాణిక్యం రా నీ గొంతులో దేవుడు సన్నాయిని పెట్టాడు .💐
Bombastic voice and wonderful Singer
What a wonder kid. Most talented boy.thanks to Suman tv
మట్టిలో మాణిక్యం ఈ బాలుడు
సుమన్ టీ వీ వెలికితీసిన రత్నం ఈతడు.
తమ్ముడు నువ్వు త్వరగా శ్రీదేవి డ్రామా కంపెనీకి కి వస్తావ్ మంచి గుర్తింపు వస్తుంది కొత్త జీవితం పరిచయం అవుతుంది
Nijangaa ravali
గొంతులో అమృతపు ధార పడ్డదేమో
చాలా అద్భుతంగా అలపిస్తున్నావ్
తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ కళాకారుని కి సహాయం చేయాలి
ఈ బాబు మా జిల్లా కుర్రవాడే
దయచేసి
గౌరవనీయులు పెద్దలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున సాయం అందిచవలసిందిగా కోరుతున్నాను ..
super nanna all the best best future in your life
తమ్ముడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని 🙏🙏🙏🙏 నా మన స్ఫూర్తిగా కోరుకుంటున్న నీకు పాదాభివందనం రా చిన్న.. 😍😍😍
Thanks to suman t.v
తమ్ముడు నువ్వు ఎవ్వరికీ అందని అంత స్థాయిలో ఉండలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.....First interview nenu chusi yedchindhii
దేవుడు నీకు మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటున్న.all the best
L
@Hari youury
@Harioop
చిన్న వయసు లోనే నీకు దేవుడు మంచి గొంతు ని ఇచ్చాడు. నీకు మంచి భవిష్యత్ ఉంది.
@Hari ppppppppppppppppppppppppppppp
Marvellous singing చేల మంది పాడుతారు కానీ ఇంత అర్థవంతమైన పాటలు పాడడం ఆ పాట వింటూంటే ఎంతో ఆద్యాత్మిక అనుభూతి కలుగుతుంది great singing and anchor కూడ చేల చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు
ALl the best chinna
... ఈ అబ్బాయి నెంబర్ ఇస్తే ఇతడితో రికార్డింగ్ స్టూడియో లో ఒక సాంగ్ పాడిస్తా.. సుమన్ tv వాళ్లకు hatsup చాలా దూరం వెళ్లి వీడియో cover చేశారు..
Description lo undhi
good
నాన్న నీ స్వరం అద్భుతమైనది బాగా కష్టపడు ఆ దేవుడు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను{All the best kanna}💐💐💐
అక్క తమ్ముడు కి ఎంత చెప్పినా తక్కువే సాయి కుమార్ మీలాంటి వాళ్లకు స్ఫూర్తి ఇవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న 💐💐😢😢
Beautiful interview. Anchor Geethanjalini chusi interview chesevallu nerchukovali. Baludu entha baga paduthunnado. Wish him all success in his future.Hatsoff to suman TV
సుమన్ టీవీ యాజమాన్యం గారికి అభినందనలు...
నువు పాడిన పాటలు వింటే నా ఒంటి మీద రోమాలు లేచి నిలబడుతునాయి😍
అరె చిన్న దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు ❤👍👍
సాయి... నీ గొంతు అద్బుతం. నీ పాటలు వింటే నా గుండె పిండి నట్లైంది. సుమన్ టీవీ చానల్ వారికి ధన్యవాదాలు🙏
ఇలాంటి మట్టి లో మాణిక్యం కి ప్రభుత్వం సహాయం చేయాలి.
Long long time such an soothing voice making goosebumps feeling happy such a good bro....lord Shiva bless you with all happiness and prosperity...
ఎక్కడో మారుమూల గ్రామాల్లోని ఉన్న చిన్న బాబు టాలెంట్ ను చూసి ఆ బిడ్డ టాలెంట్ ను గుర్తించిన సుమన్ టీవీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు...
సూపర్ సూపర్ మాటలతో వర్ణించలేని స్వరం
నీకు మంచి భవిష్యత్ కల్పించాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. చిన్నోడివి అయినా 🙏🙏
కళ్ళలో నీళ్ళు తేపించావు కన్నా. All the best 👍💗
Supar ra.chinna
@@arunadevijangaa8229 supar
మట్టిలో మాణిక్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన సుమన్ టీవి యాజమాన్యానికి ధన్యవాదాలు
Super.....
Super bro....👏👏👏👌👌🇨🇮🇨🇮🇨🇮
Super ra Babu ఆ సాంబశివుడు కృప
నీకు ఉంది నాన్న. All the best for your future
సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు అండీ.మట్టిలో మాణిక్యాన్ని మీరే బయటికి తీసుకురావాలండీ
Good bless you babu. Aa దేవుడు నీకు చాలా మంచి వాయిస్ నీ ఇచ్చాడు. నీ ఫీచర్ కూడా బంగారంలా ఉండాలి అని కోరుకుంటాను.
చిన్నప్పుడు భజనకి వెళ్లడం అక్కడ మంచి దైవిక తత్వం ఉన్న పాటలు ఇతన్ని ఆకర్షించడం అలా ఇతను ఎంతో లోతైన అర్థవంతమైన పాటలు పాడుతున్నాడు
Yes
తమ్ముడు ని గొంతులో దేముడు అమృతం పొసినట్లు వున్నాడు
నీవు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి
మట్టిలో . మాణిక్యం అమ్మ
ని కు జన్మ ఇచ్చిన తల్లి తండ్రికి
మా జోహార్లు
తమ్ముడు సాయి నీకు అదేవునీ అశీస్సులు
నీవుపాట పాడుతుంటే నకల్లల్లో నీల్లు తీరుగుతున్నయి సాయి సుపర్
సూపర్ టాలెంట్ నాని నీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 💐🌹💐🌹💐👏👏👏👏👍👍👍
తమ్ముడు నీకు మీ అక్కకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని మనసారా ప్రార్థించి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
దేవుని ఆశీస్సులు ఉంటే,వాల్ల అమ్మ నాన్న వలస వెళ్లేవారు కాదు.
దేముడు నీకు మధురమైన గాత్రాన్ని ప్రసాదించాడు వాస్తవం చెప్పాలంటే యూట్యూబ్ చూచి నేర్చుకున్నావంటే నీవు ఏకసంతగ్రాహివి అని అర్ధమవుతుంది నీవు తప్పక అభివృద్దిలోకి రావాలని ఆశీర్వదిస్తూ
హేట్సప్ టూ యూ నీకు మంచి భవిష్యత్ ఉంది.
సూపర్ రా తమ్ముడు నేనుకూడా చిన్నతనంలో నీలాగే పాటలు పడేవాన్ని తమ్ముడు నీవు చాలా పెద్ద సింగర్ కావాలని మనసుస్పూరితిగా కోరుకుంటున్న 👍🤝
suman tv vaarikithanks....manchitalent unna... Abbaini parichayam chesi nanduku...
అక్కను బావ కొడితే పాటకు ఏడుపు వస్తుంది ఆ దేవుడూ నిన్ను చల్లగా చూడాలి బాబు
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే
చిన్న
నీకు మంచి భవిష్యత్తు ఉంది దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా
సాయి...సూపర్....thank suman TV....సుమన్ టీవీ యాజమాన్యం గారికి అభినందనలు...
God bless you sai with good health and wealth
Yevaranna cinima director and music directors ki parichsyam cheyyandiii
తమ్ముడు నీవు గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. 💐💐
ఏదో ఒక రొజు నీది అవుతూంది.. Continue
సూపర్ సాయి నీకు మంచి భవిష్యత్తు కలిపిస్తుంది సుమన్ టీవీ 🙏🏻🙏🏻
Eka nundi anni manchi rojule niku sai 100%
మట్టిలో మణిక్యం
Thanks to suman tv team
నీ పాట వుంటుంటే ఒళ్లు పులకరించిపోతున్నది జీవితంలో మంచి విజయల్లతో ముందుకు వేళలని కోరుకుంటున్నాను
ఓం శ్రీ సాయిరాం..ఇంత చిన్న వయసులో అంత బాగా విలువైన గీతాలు విజ్ఞాన సుజ్ఞాన గీతాలు మనలో అజ్ఞా నానాన్ని పోగొట్టెలా ఉన్నాయి...పూర్వ జన్మలో మంచి పాటగాడు సుజ్ఞాని నువ్వు ముందు ముందు ఎన్నో మంచి సింగర్ వు కావాలని కోరుతూ ప్రార్ధిస్తు...సుమన్ టివి వారికి కృతఙ్ఞతలు...
Well done Sai
God given evry one atleast one talent.... So we find hidden talent of every one.... 👏👏👏
చాలా అద్భతంగా పాడావు రా చిన్న 💐💐🎉🎉🎊🎊 ఈ అబ్బాయి కి అవకాశాలు ఇవ్వండి .GOD BLESS YOU చిన్న 🎊🎊🙌🙌
MAY NATURE BLESS YOU
Elanti singers ne prapanchaniki parichayam chestunna suman tv variki hats of 💐👏👏👏
🌟
@@karakavalasapushkal9900 p
Yes hats of
ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ కి వెళ్లి వాళ్ళ ప్రతిభని మా లాంటి వారికి చూపుతున్న సుమన్ టీవీ కి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏
నరలో కూడా పలుకుతున్నాయి చాలా అద్భుతమైన గోతు..
ఇలాంటివారిని ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పించాలి
తాటికుంట గ్రామం అని వినగానే నేను చాలా సంతోష పడ్డాను ఎందుకంటే అక్కడ నా జ్ఞాపకాలు ఉన్నాయి
మిధి తాటికుంట నా బ్రదర్
You can help him
Parents and sister value and love gurutuchesav chinodaa...such a brave and strong boy..inspired
నీవు ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని నీను నీ తెలివిని ఎవరు ఎక్కడ తొక్కకూడదు .అన్ని నా ఆశ నాకు జరిగింది .ఒక విషయంలో నాకు అలా జరుగగింది.
God bless you
ఈ బాబు కి మా ఆశీర్వాదములు
సుమన్ టీవీ వారికి ధన్య వాదములు
సూపర్ తమ్ముడు...భజన వల్ల మంచి గొంతు మంచి స్వరం రాటుదేలింది...భవిష్యత్తు లో మంచి సింగర్ ఐతవ్ రా all the best thammudu👍
Suman tv ki danyavadalu..oka manchi singer ni parichayam chesaru 🙏tammudu niku manchi future undi ra ❤️
Suman tv వారు ఈ మటిలో మనిక్యాలను వెతికి తీస్తున్నారు వందనాలు...
చక్కని భవిష్యత్ ఇవ్వాలి భగవంతుడు... చిన్ని తండ్రికి 😍🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
టాలెంట్ ఎవడు సొత్తు కాదని నిరూపించావు తమ్ముడు. All the best
ఎవరు మంచి చేసిన , ఎవరు బాగున్నా మనం సపోర్ట్ చెయ్యాలి ......వాడు చిన్నోడు ఆ పెద్దోడా అని కాదు ....కష్టం చేసిన ప్రతి ఒక్కరినీ సపోర్ట్ చెయ్యాలి...నువ్వు సూపర్ తమ్ముడు....😍🙏
ఈ అబ్బాయి మరెన్నో విజయాలు సాధించి వల్ల అమ్మ నాన్న పెద్దా ఎత్తున కూర్చో పెడుతాడు గాడ్ బ్లెస్సింగ్ నానా
♥️♥️♥️ సూపర్ తమ్ముడు💓 థాంక్స్ sumantv
This is called Professional Anchoring! Communication, Attitude, Behaviour, Presentation...Keeping that Gem Boy in comfort
అద్భుతం
చక్కని స్వరం నీకు వరం
బంగారు భవిష్యత్తు వున్నది
శుభాభినందనలు చిన్నోడా!
మొదటిగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. గీతాంజలి మేడం గారు చాలా చక్కగా ఇంటర్వ్యు చేశారు. ఈ మట్టిలో మాణిక్యాన్ని మాకు పరిచయం చేసింది. దన్యవాదాలు
Sprb sprb.... chinna.... nice voice.. life lo manchi sthayi ki vellalani aa dhevunni korukunta.... chinna
కళ్ళలో నీళ్లు తెప్పించావు చిన్నా 😭
చిన్నా నీ సాంగ్ ఒక్క సారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నా వింటే నికు తప్పకుండా గుర్తింపు వచ్చేలా చేస్తాడు
Yes bro pavan kalyaan is great hero
ఎంత కష్టం ఉన్నా నీ మొహం లో చిరునవ్వు తగ్గడం లేదు అదే నిన్ను విజయం దారిలో తీసుకెళుతుంది You have best future all the best chinnodaa💐💐💐
ఏం గొంతు రా బాబు నీది
సూపర్ నాని నీకు మంచి భవిష్యత్తు ఉంది all the best
భగవంతుడు నీకు మంచి గొంతుని ఇచ్చి ఆశీర్వదించాడు. అలాగే నీవు మంచి భవిష్యత్తు నివ్వాలని కోరుకుంటున్నాను బాబు
God bless you chinna నీకు మంచిరోజులు వస్తాయని 💯 నిన్ను ఎంతో పెద్ద ఎత్తున చూస్తామూమేము అందరం
దేవుడు నీకు మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్న god bless you chinna
It is quite surprising to listen philosophical songs from a little boy.. He is really a great inspiration
సూపర్ రా తమ్ముడు
ఈ తమ్ముడు కి govt సపోర్ట్ ఇవ్వాలి
Chala manchi voice chinna
Nuv oka ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం🙏
Super ra nanna you are great
Chala manchi Pani chesthunaru Suman tv new talents ni encourage chesthunaru 👌👌👌👌
Extraordinary talent got this kid.. may God bless him for his bright future...
It is the first interview which I have seen totally 😘😘😘
ప్రపంచంలో అత్యంత దరిద్రమైన జీవితం పేద వాడిగా పుట్టడం... ఈ వయస్సులో తల్లితండ్రులు ఎక్కడో ఉండి, పిల్లోల్లు ఇంట్లో ఉంటూ పనిచేసుకుంటూ చదవడం అనేది చాలా కష్టం..
తమ్ముడూ నువ్వు మంచి గాయకుడివి కావాలని భగవంతుని కోరుచున్నాము 👏👏👏👏
పాటతొ మాటతొ కన్నీరు వచ్చాయి
చిన్న💗💗
Madam hatsoff to you first of all...
Dear DSP sir..,
Please encourage like this people🙏🙏🙏