పాతాళం నుండి వచ్చే నీటి రహస్యాన్ని సైన్స్ కూడా పరిష్కరించలేకపోయింది| top mysterious places on earth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024

ความคิดเห็น • 473

  • @yerubothusravan2714
    @yerubothusravan2714 2 ปีที่แล้ว +1120

    అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అతనికి జరిగిన అన్యాయం గురించి ఒక వీడియో చెయ్యండి అన్నా ప్లీజ్...ప్లీజ్...ఎంతైనా అతనికోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నా

    • @shivakolipaka566
      @shivakolipaka566 2 ปีที่แล้ว +42

      Avnu Subhash Chandra Bose garu real Hero 🇮🇳 😎

    • @udaykiranpinnam4756
      @udaykiranpinnam4756 2 ปีที่แล้ว +11

      Ss bro

    • @akbarbasha7522
      @akbarbasha7522 2 ปีที่แล้ว +8

      Yes

    • @bhaskarneelapaneni5047
      @bhaskarneelapaneni5047 2 ปีที่แล้ว +20

      Bose marananiki Karanam congress Party and Nehru Gandhi and Russia sir JAI SREE RAM JAI MODI

    • @massraja9027
      @massraja9027 2 ปีที่แล้ว +13

      Tq bro🙏🏻 నేతాజీ గురించి అడిగినందుకు

  • @rajeshhrt143
    @rajeshhrt143 2 ปีที่แล้ว +168

    టెక్నాలజీ లేదనుకోవద్దు మన పూర్వీకులు మన కన్నా అధ్బుతమైనా టెక్నాలజీని వాడారు కాబట్టి మనకు అవి మిస్టరి గా కనపడుతున్నాయి

    • @llove6870
      @llove6870 2 ปีที่แล้ว

      Anna🐟landi mechine pampishe adi nillu vache chduku velthuni idi kuda technolge

    • @rajeshhrt143
      @rajeshhrt143 2 ปีที่แล้ว +1

      @@llove6870 అంటే పూర్వీకుల దగ్గర టెక్నాలజీ లేదంటావు

    • @llove6870
      @llove6870 2 ปีที่แล้ว

      Technologe Undi anna
      ante nenu chepindi baviloni rahasyani ill aina telusokovachnemo ani chepenu anna
      Ante chepa nelki offocitga eduthudani ala nillu ekkadanichi vashayo aa pakkaki valthadani chepyanu anna

    • @rajeshhrt143
      @rajeshhrt143 2 ปีที่แล้ว

      @@llove6870 oh okkk

  • @praju1401
    @praju1401 2 ปีที่แล้ว +39

    ఇప్పటి కన్న అప్పటి టెక్నాలజీ చాలా చాలా గ్రేట్ ఇప్పుడు అంత డామ్మినే

  • @mukkamallavenkatarao5344
    @mukkamallavenkatarao5344 2 ปีที่แล้ว +26

    అప్పట్లో సాంకేతికత లేదన్న పదం మీరు ఎందుకు వాడుతున్నారు,వాడోద్దని మనవి.

    • @tron9250
      @tron9250 2 ปีที่แล้ว +1

      There are better than us
      Undoubtedly

  • @mbalu7956
    @mbalu7956 ปีที่แล้ว +15

    సాంకేతికతకు మూలం మనదేశం, మిగిలిన దేశాలకు నాగరికత తెలియక ముందే మనదేశం సాంకేతికంగా, నైపుణ్యం విషయంలో మనదేశం చాలా గొప్పది జైహిందూ జైహింద్

  • @spacexus24..
    @spacexus24.. 2 ปีที่แล้ว +105

    ఏ మాత్రం టెక్నాలజీ లేని రోజులు కాదు. టెక్నాలజీ అందుబాటులో ఉన్నరోజులు అవి. మనం వాడే టెక్నాలజీ అప్పటి టెక్నాలజీ ముందు అసలు ఎందుకు పనికిరానిది. మానవసంబంధాలు బ్రద్దలు కొట్టడానికి తప్ప మానవ మేధస్సుని గాని, అభివృద్దిని కాని, సరిక్రొత్త చారిత్రాత్మకమైన నిర్మాణాలు నిర్మించడానికి కాని పనికిరాదు ప్రస్తుత టెక్నాలజీ..

    • @gantagahanna6184
      @gantagahanna6184 2 ปีที่แล้ว +5

      సూపర్ 👌

    • @manju7656
      @manju7656 2 ปีที่แล้ว +5

      Nice bro

    • @nayankumar297
      @nayankumar297 2 ปีที่แล้ว +4

      Crct brother

    • @raghuadiraghuadi3452
      @raghuadiraghuadi3452 2 ปีที่แล้ว +2

      ఆ రోజుల్లో టెక్నాలజీ అందుబాటులో ఉండేదా, బలే చెప్పవబ్బా నువ్వు

    • @spacexus24..
      @spacexus24.. 2 ปีที่แล้ว

      @@raghuadiraghuadi3452 ఏ టెక్నాలజీ లేకుండానే శిలలను శిల్పాలుగా మార్చారా? కొండల్ని తొలిచి దేవాలయాలు కట్టారా! వేలాది సంవత్సరాలుగా ఉన్న, ఇప్పటికీ రహస్యాలు చేదించలేనివి ఎన్నో సాధించి, మీరు ఇలా బ్రతకండి అని వేదాలు ఉపనిషత్తులు వంటివి వాళ్ళు ఎన్ని డిగ్రీలు చదివి వ్రాశారు చెప్పండి మీరే... లక్షల ఏళ్ల క్రితం వ్రాసినవి ఈనాటికీ దిక్కుగా దిక్సూచిగా ఉన్నాయి.. ఈనాటి టెక్నాలజీ ఏమి కనిపెట్టింది ఒక్కటి చెప్పు లక్షల ఏళ్లు పాటు ఉండే వి, చెప్పుకునేవి, అచరించేవి?

  • @manofpower
    @manofpower 2 ปีที่แล้ว +4

    మన దేశంలో ఉన్న విశేషాలు తెలియజేస్తూ వేరే దేశస్థుల ముఖాలని చూపిస్తున్నారు.. ఇదేం బాలేదు...

  • @AyyappaSwamidevastanamkoduru
    @AyyappaSwamidevastanamkoduru 2 ปีที่แล้ว +8

    నీకు ఒక చిన్న విషయం చెప్పాలి . Technology పుటిందే mana దేశంలో . అలాంటిది మనదేశం లేదు అని cheputunav. Please change your script . Ok

  • @user-ok9jj8kh8l
    @user-ok9jj8kh8l 2 ปีที่แล้ว +23

    Feeling proud to be an indian🇮🇳

  • @Uniq593
    @Uniq593 2 ปีที่แล้ว +35

    సాహసం movie lo kuda elage untundi e matter nu base chesukone aa movie thisaremo 🤔బావి కి డోర్ ఉండటం దాని లోపల ఒక గుహ దానిలో ఖజానా ఉండటం ఇలాగే ఉంటుంది movie lo kuda . anyways nice information sir 😊

  • @hdxstatus6771
    @hdxstatus6771 2 ปีที่แล้ว +14

    Bro bibile gurinchi chey bro ❤️ historys mistorys

    • @dancebylucky4184
      @dancebylucky4184 2 ปีที่แล้ว +5

      Matham marchadam thandri ni marchadam tho samanam

    • @luckybhadra55
      @luckybhadra55 2 ปีที่แล้ว

      లోతు , లోతు కుతుర్ల సంసారం , అన్న చెల్లెలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనటం, తల్లి వరసర అయిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇవేనా చెప్పల్సినవి.

    • @hdxstatus6771
      @hdxstatus6771 2 ปีที่แล้ว +1

      @@dancebylucky4184 meeru matham ani anukunnanni rojulu matham lagane kanapadtai Hinduism ism ante matham meedhi matam 👍🏻 christainity. 👈 Ism ledhu
      Unity ani ardam Christian matham kadhu ani maaku chinnappudu maa ayya drawer vesinappude cheppinadu. Meeru matham ani anukunte mem m chestam Mee karma😂

    • @dancebylucky4184
      @dancebylucky4184 2 ปีที่แล้ว

      @@hdxstatus6771 India lo unna A okkaru orginal Christians kadhu madyalo changa ayina valle andulo ekkuva st sc lu matrame endhuku maruthunnaru dhanni matha prachar ani endhuku chestunnaru

  • @haveaniceworeld4381
    @haveaniceworeld4381 2 ปีที่แล้ว +9

    Water froof camera thisukellavachhu kada anna

  • @nageshwarraodegala9123
    @nageshwarraodegala9123 2 ปีที่แล้ว +15

    చెప్పేదేమో భారతదేశం గురించి మనుషుల క్లిప్పింగ్ లేమో విదేశాల్లోని ఏందిరా ఇదీ.

    • @karthik20287
      @karthik20287 2 ปีที่แล้ว

      🤣🤣🙏🏼 correct ga cheppav

  • @pratheekakatari26
    @pratheekakatari26 2 ปีที่แล้ว +51

    😍Wonderful voice & perfect explanation ☺️

  • @prakashbabu7932
    @prakashbabu7932 2 ปีที่แล้ว +1

    Kota daggari velte kanipinchadu annaru kada mari photos lo ela kanipinchindi photo tisina vadiki Ela kanipinchindi

  • @vijaydurgam7788
    @vijaydurgam7788 2 ปีที่แล้ว +1

    నీ వాయిస్ మాత్రం చాలా బాగుంది బ్రో

  • @mandaanitha4087
    @mandaanitha4087 2 ปีที่แล้ว +9

    Anna cacatheyula gurinchi video cheyyandi anna

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 2 ปีที่แล้ว +16

    Super forward to others also Thank you Brother . Best of luck 👍🙏🚩

  • @sravanicherukuri5453
    @sravanicherukuri5453 2 ปีที่แล้ว +6

    Nice voice superb explanation

  • @mkrao3760
    @mkrao3760 2 ปีที่แล้ว +7

    ఈ స్టోరీ బాగుది ఒక మంచి డైరెక్టర్కు ఇవ్వండి

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 2 ปีที่แล้ว

    Super video nice voice

  • @indhuindhubaby2709
    @indhuindhubaby2709 ปีที่แล้ว

    Mi voice super ga untadi

  • @BommaPrasad
    @BommaPrasad 2 ปีที่แล้ว +34

    Thanks for posting this historical/geographical post..

    • @BsnmGafy
      @BsnmGafy 2 ปีที่แล้ว

      Z g.gft a.

  • @siri8144
    @siri8144 2 ปีที่แล้ว +2

    బావి లో కీ కెమెరా లు pampincha వచ్చుగా apudu yem vundo తెలుస్తుంది

  • @venkat5823
    @venkat5823 2 ปีที่แล้ว

    Ni voice kosam ni videos chustha bro ❤️

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 2 ปีที่แล้ว

    Super bro continue ga chusa skip cheyakunda

  • @azeezabdul4506
    @azeezabdul4506 10 หลายเดือนก่อน

    Thanks To tell History.

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 2 ปีที่แล้ว +8

    Same kapilathirtham,pathalam loki water veylthundi kapileswara temple lo(tirupathi)

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 2 ปีที่แล้ว +1

    కంఠస్వరం బాగుంది. అప్పుడప్పుడు మద్య మద్యలో చూపించే విదేశీయుల చిత్రాలు బాగాలేవు. అది విదేశీ బానిస భావజాలానికి సరిపోతాయి. భారతీయుల చిత్రాలే బాగుంటాయి.

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 2 ปีที่แล้ว +3

    అశోకుడు నిర్మించాడు అంటున్నారు. మళ్ళీ 22వేల సంవత్సరాలు అంటున్నారు. ఏమైనా సంబంధం ఉందా

  • @chaitu4778
    @chaitu4778 2 ปีที่แล้ว +1

    కోట దూరం నుంచి కనిపిస్తుంది, దగ్గరికేళితే కనిపించదు అన్నారు,మరి తవ్వకాలు జరపడానికి ఎలా వెళ్లారు,వారికి దారి,కోట ఎలా కనిపించాయి

  • @uppulasaiganesh7998
    @uppulasaiganesh7998 2 ปีที่แล้ว +3

    This video all skripted upayoga pada videos chey anna 🙏plzz

  • @ferozkalyani7
    @ferozkalyani7 2 ปีที่แล้ว

    Anni superga unnyee

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 ปีที่แล้ว +2

    Etuvanti parikaralu lekunda ela nirmistaru bro, elanti parikaralu upayogincharo gani adbutanga nirmincharu....

  • @jbhuvaneswari7213
    @jbhuvaneswari7213 2 ปีที่แล้ว +1

    Indulo ippati varaku Naku a vishayalu theleedu chala intresting ga vunnai🧐 e video chusaka subscribe cheyakunda vundaleka poya intresting antea Ashokudu kattina bavi intrest ga vundi ala ela a bavi endipokunda vundi🧐

  • @Chandana87723
    @Chandana87723 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏Thank u బ్రదర్.. Valuable Informarion.... ❤️❤️❤️

  • @dasariramakrishna4443
    @dasariramakrishna4443 ปีที่แล้ว

    సూపర్ చెప్పినవ్ అన్నా. మాకు తెలియని విషయం.

  • @chefvijay7804
    @chefvijay7804 2 ปีที่แล้ว +1

    Me voice super and videos also good information thank you soooooo much

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 ปีที่แล้ว

    Very good n useful info tqs for sharing such good

  • @arunavasu6546
    @arunavasu6546 2 ปีที่แล้ว +1

    Swami Vivekananda gurinchi cheppandi plz....mee voice vine koddi vinalanipistundi 😍

  • @Sana14
    @Sana14 5 หลายเดือนก่อน

    I interested this videos ❤

  • @sandaboinasrinivas2174
    @sandaboinasrinivas2174 2 ปีที่แล้ว +5

    నీటి గురించి
    మన ఇండియాలోని కట్టడాలు ఏపడికి వీడని మిస్టరియై

  • @am_twinkle791
    @am_twinkle791 2 ปีที่แล้ว +7

    Plzz do history & mistory related content broh

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy 9 หลายเดือนก่อน

    Ashokudi baavi story taruvaatha maroka pedda baavi gurinchi cheppaaru kada adi chaala interestinga anipinchindi alaage maaya kota adikuuda interested

  • @unknownuniverse8679
    @unknownuniverse8679 10 หลายเดือนก่อน

    Last ki chandramukhi story cheppaventanna

  • @jamuna3022
    @jamuna3022 2 ปีที่แล้ว

    Super bro good 👌👍 tnq

  • @buddyvenkat7973
    @buddyvenkat7973 2 ปีที่แล้ว +2

    Meeru voice over ki ye mic vaadaru cheppandi plzzz 👌

  • @mounikal5437
    @mounikal5437 2 ปีที่แล้ว +1

    Supper... 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @saikrishnaentertainments8885
    @saikrishnaentertainments8885 2 ปีที่แล้ว

    Voice amazing and clear undhi

  • @sowmyadevarakonda2873
    @sowmyadevarakonda2873 2 ปีที่แล้ว

    Video super super super Andi

  • @abhidancer93
    @abhidancer93 2 ปีที่แล้ว +4

    Bro Prapanchamlone Motta modhati cinema evaru thisaro adhi ye cinema gurinchi video cheyyi bro please

    • @Srinubogalla
      @Srinubogalla 2 ปีที่แล้ว

      Dada saheb fhalke bro, it's a voice less movie broo

  • @nareshrapally7881
    @nareshrapally7881 2 ปีที่แล้ว

    This channel increases only the reason arvind bhai voice over 👌👌👌

  • @luckyallari5333
    @luckyallari5333 2 ปีที่แล้ว +1

    Mee voice chala bagundi mee name enti enti memmalani chudalani undi

  • @sattipandu7015
    @sattipandu7015 2 ปีที่แล้ว +3

    Super editing and super voice bro ane you please revial your face

  • @kumarchinnodu849
    @kumarchinnodu849 2 ปีที่แล้ว

    Annayya ee kalamlo manusulu sapalu pedithe avi jaruvuthaya

  • @u.....s6885
    @u.....s6885 2 ปีที่แล้ว

    Hi ...bro new subscriber.......good information in u r voice....

  • @HemaLatha-nl6sz
    @HemaLatha-nl6sz 2 ปีที่แล้ว

    Konnitini telusukokapovadamay best.

  • @nagalaxmimaragoni1249
    @nagalaxmimaragoni1249 2 ปีที่แล้ว

    mee voice super ga undhi

  • @apadmajagannathrao3477
    @apadmajagannathrao3477 2 ปีที่แล้ว

    Very good Explanation bro 👌👌👌

  • @purnima3626
    @purnima3626 2 ปีที่แล้ว

    అన్ని బాగున్నాయి

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 2 ปีที่แล้ว +17

    Science చెప్పలేదు గానీ geography చెప్తుంది
    Streams నుండి వచ్చే నీరు...
    అక్కడ ఉన్న గులక రాళ్ళలో నెలలోకి ఇంకిపోయి అంతర్లీనo గా ప్రవహించి మరల ఉబికి బయటకు వస్తుంది...

  • @pappa4930
    @pappa4930 2 ปีที่แล้ว +1

    Andhulo camera pampochukadha

  • @nandinikavuri2324
    @nandinikavuri2324 2 ปีที่แล้ว

    Super వీడియో

  • @gattigarulanithyaram6498
    @gattigarulanithyaram6498 2 ปีที่แล้ว

    Intresting........

  • @AnilKumar-vp4hl
    @AnilKumar-vp4hl 2 ปีที่แล้ว

    Thankyou

  • @yoganandarao.arkayogananda8352
    @yoganandarao.arkayogananda8352 4 หลายเดือนก่อน

    Mini sammarien /ribo fishs kani lopaliki Pampiste avi lopala m undo record 📹chestayi , kota lo traps undacchu , kotalo adem ledu gali ravadam valla ituatu tagili ala sound 🔊 vastundi ante ,

  • @TheGiriganga
    @TheGiriganga 2 ปีที่แล้ว

    Nice information 👍

  • @rajasekhar2095
    @rajasekhar2095 2 ปีที่แล้ว +2

    You can find mysterious of Guttikonda Bilam, In guntur district, piduguralla mandala.

  • @praneethpraneeth387
    @praneethpraneeth387 2 ปีที่แล้ว +2

    Chandragiri fort che... Bro

  • @PRADEEPKUMAR-gv6fx
    @PRADEEPKUMAR-gv6fx 2 ปีที่แล้ว +3

    Subhash chandra bose death mystery explain chey anna chala dout undhi

  • @narlabharathi8291
    @narlabharathi8291 ปีที่แล้ว

    Very gd video sir, ur way of explanation is so understable thank u for this 👏👏👏

  • @vijayvallepu8041
    @vijayvallepu8041 ปีที่แล้ว

    Mari mana vijayawada lo ibrahim patnam daggara unna konda palli killa kota gurinchi cheppaledenti

  • @Sudakar-uo6xh
    @Sudakar-uo6xh 2 ปีที่แล้ว +1

    Konni vela years kritame mana Bharata Desam technology ni punaruddarinchukundi.

  • @janakisita9861
    @janakisita9861 2 ปีที่แล้ว

    Super voice nice explanation brother

  • @anandaraodevaki6728
    @anandaraodevaki6728 2 ปีที่แล้ว

    Powerfull Ancient Indian Rulers

  • @darsanammangam9007
    @darsanammangam9007 2 ปีที่แล้ว +1

    ఈ ప్రవాహం ఆంగారక గ్రహం నుండి వస్తుందని మా ఇంటి వెనకాల ముసలమ్మఅంటుంది కరక్టేకదా

  • @rayisundhararao2749
    @rayisundhararao2749 2 ปีที่แล้ว

    Yes Anna subas Chandra Bo's video cheind please

  • @nareshmyathari978
    @nareshmyathari978 2 ปีที่แล้ว

    Anna na peru naresh from hyd mee subscribers lo okadni chala videos chusthunna mivi but nannu attract chese interesting fact mee vioce...chala istam mee voice oksari direct ga ledante vidoelo kani,piclo kani chupinchandi please 🙏

  • @sumithrav764
    @sumithrav764 2 ปีที่แล้ว

    Super great India

  • @bhavanaprinces3241
    @bhavanaprinces3241 2 ปีที่แล้ว

    Broo video nice but one doubt france lo bargandi vadhaa vuntee water lo manushulaki badhulu robots ni pampichavachugaa

  • @palemsangeetha7159
    @palemsangeetha7159 2 ปีที่แล้ว +2

    This story is related to Rajinikanth's chandramukhi movie

  • @JANI310275
    @JANI310275 2 ปีที่แล้ว +1

    Bihar lo ashokudu kattinchina baavi meeru cheppinattuga vuntey aa baaviloni water ni summer lo use chestharuga mari aala yendhuku cheyyatledhu

  • @lakshmikumaridornadula437
    @lakshmikumaridornadula437 2 ปีที่แล้ว

    బాగాచెప్పారు

  • @myaim505
    @myaim505 2 ปีที่แล้ว +1

    9:20 Chandramukhi movie is it

  • @shilpasree7794
    @shilpasree7794 ปีที่แล้ว

    Bharatha des gurinchi chepthu anni english valla pics pettadam entandi

  • @rakeshpusarla8176
    @rakeshpusarla8176 2 ปีที่แล้ว

    Nanu elati vatiki vallianta eami chayalli
    Anna

  • @trinadhguruji4531
    @trinadhguruji4531 2 ปีที่แล้ว

    జ్యోతిష్యం చెప్పబడును శ్రీ వశీకరణ పురుష వశీకరణ చేయబడును❾❺❶❺❽𝟬❹𝟬❷❽📱💔

  • @sruthi1301
    @sruthi1301 ปีที่แล้ว

    Voice 👌👌👌👌

  • @kjetashwini9182
    @kjetashwini9182 2 ปีที่แล้ว +1

    Super info anna

  • @shainyreddy2592
    @shainyreddy2592 2 ปีที่แล้ว +1

    Sahasram movie lo chupinchibatlu

  • @prasaddenial435
    @prasaddenial435 2 ปีที่แล้ว

    Anna gadsey gurinchi kuda cheppandanna... Athanu kuda manchi vade ani innanu

  • @Broken_heart348
    @Broken_heart348 3 หลายเดือนก่อน

    Bgm music is suspencefull

  • @asalathalingala6909
    @asalathalingala6909 2 ปีที่แล้ว

    Super video

  • @sharmilapandit5092
    @sharmilapandit5092 2 ปีที่แล้ว

    Gujarat loni Ahmedabad peru marchakunda Hyderabad peru marustham antunnaru kda valla meda oka video cheyandi

  • @nagaindra8698
    @nagaindra8698 2 ปีที่แล้ว

    Super anna..

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว

    రాడార్ లాంటి వాటి ద్వారా బావిని పరిశీలించవచ్చు కదా...!!???!!

  • @cheguevera2764
    @cheguevera2764 2 ปีที่แล้ว

    Meee voice super Anna

  • @prudhvigolla2420
    @prudhvigolla2420 2 ปีที่แล้ว

    @9.32 chandramukhi stroy la vundi anna

  • @Cutieful
    @Cutieful 2 ปีที่แล้ว +2

    I'm from Maharashtra 😌

  • @saisuresh187
    @saisuresh187 2 ปีที่แล้ว

    Nice