Teenmar Mallanna Exclusive Interview After Joining In Congress | The Big Talk Show With Ali | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 981

  • @Icon112
    @Icon112 ปีที่แล้ว +29

    తీన్మార్ మల్లన్న గారు ఆయన చెప్పిందంతా నిజం ప్రభుత్వాలు చేసే వారిని చూస్తూ గమనిస్తూనే ఉన్నాం కానీ అడగడానికి ధైర్యం చేయలేకపోతున్నాను ఆయన ధైర్యం చేసి చెప్పారు మంచి పరిపాలన గురించి మంచి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు మల్లన్న గారికి ధన్యవాదాలు విత్ ఆలీ

  • @kagitavenkateswararao200
    @kagitavenkateswararao200 8 หลายเดือนก่อน +2

    Mr ALI&Mr MALLANNA interview and their explain very well and also for people healthy living

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ ปีที่แล้ว +25

    ఒకే ఒక్కడు మూవీ ని తలపించే విధంగా ఒక బిగ్ డిబేట్ పెట్టండి..కాక కేసీఆర్ & తీన్మార్ మల్లన్న తోని,ఒక రోజు ముఖ్యమంత్రి సియం,మన తెలంగాణ రాష్ట్రంలో చూడాలి ఓసారి..,✌️✌️👍

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +262

    మల్లన్న గారిని విమర్శించే వాళ్ళు KCR
    ని ఎలా గద్దె దించాలో ఆలోచించాలి..👇🏻

    • @royalstarganesh2777
      @royalstarganesh2777 ปีที่แล้ว +8

      Haa ur right anna

    • @karthikmail7639
      @karthikmail7639 ปีที่แล้ว

      Mind ulta tirugutundi ankuta brother neku..and e likes kotte valla mind working condition lo unda ani doubt..chintapandu ganni thittedey BRS fans..i know personal ga comments vastai pakka..😂 matter ledu kabbati broker gadiki

    • @venkateshrao6279
      @venkateshrao6279 ปีที่แล้ว +1

      Sambumdum ledu

    • @bisunubisunu1139
      @bisunubisunu1139 ปีที่แล้ว +3

      వాడి అబ్బా తరం కాదు కెసిఆర్ నీ దించడం

    • @rimshasana9266
      @rimshasana9266 11 หลายเดือนก่อน

      Ryt

  • @tirumalavenkateshwarlu422
    @tirumalavenkateshwarlu422 ปีที่แล้ว +252

    మల్లన్న అంటే సినిమాలలో ప్రతిబింబించే హీరోలా రియల్ హీరో! అన్యాయాలను ఎదిరించే చిరంజీవి ఈ తీన్మార్ మల్లన్న!!!

    • @PraveenK-r6p
      @PraveenK-r6p ปีที่แล้ว +6

      😂

    • @PraveenK-r6p
      @PraveenK-r6p ปีที่แล้ว +4

      Gurthu pettkuko 2028 lo kaluddam😂

    • @ramesh-zq1zf
      @ramesh-zq1zf ปีที่แล้ว +5

      @@PraveenK-r6p antha time kuda avasaram ledu bro..okka 2 or 3 months malli plate marustadu..

    • @PraveenK-r6p
      @PraveenK-r6p ปีที่แล้ว +2

      @@ramesh-zq1zf well said👍

    • @rajkamalbilla
      @rajkamalbilla ปีที่แล้ว +4

      Mari deshaniki enno years nunchi ananyam chese valla పక్కకు పోయిండు ఏమనాలి విన్నీ రాష్ట్రం నీ దోచుకున్న వాడిని తిట్టాడు ఇప్పుడు వీడు ఎం చేస్తున్నాడో పైసలు అమ్ముడు పోయింది

  • @prakashnayak2242
    @prakashnayak2242 ปีที่แล้ว +143

    అలీ సర్ మల్లన్న గారితో interview చేసినందుకు చాలా ధన్యవాదాలు. Best interview.

    • @rajamoulirouthu7019
      @rajamoulirouthu7019 8 หลายเดือนก่อน +1

      ,ali gariki mallannaku dhanyavadalu super tack

  • @astroidyt
    @astroidyt ปีที่แล้ว +99

    ఈ తెలంగాణ ప్రజల మంచి గురించి మీకన్న బాగా ఆలోచించేవాడు... ఎవ్వడు లేడన్న...
    ఈ ప్రజలకు ప్రశ్నించడం అంటే ఎంటో నేర్పించావు. ❤❤❤🙏

  • @jagadishjaggu4136
    @jagadishjaggu4136 ปีที่แล้ว +24

    అన్నా నువ్వు ఒక ప్రోగ్రామ్ ప్రేక్షకుడిని చూస్తా అన్నారు కదా అది సూపర్ ఎందుకంటే ఒక ప్రేక్షకుడిని మీ ప్రోగ్రాం ముందు ఒక గంట కూర్చోబెట్ట కలిగితేనే అది నిజమైన విజయవంతమైన ప్రోగ్రాం ఇంకొకటి ఏందంటే మీ ఇద్దరి కలయిక చాలా బాగుంది 👌👌💐💐

  • @macharlasudha250
    @macharlasudha250 ปีที่แล้ว +4

    చాలా చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి మల్లన్న మనసులో. అవన్నీ అమలవ్వాలని కోరుకుంటున్నాను.

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +80

    Health, Education ,Speedy justice
    Right To Recall= Teenmar Mallanna ✍🏻

  • @rohithzandra4061
    @rohithzandra4061 9 หลายเดือนก่อน +1

    Really good education , chala polite , soft, cool ,decent talk👌👌👌👌👌👌

  • @tekumatlasathyam
    @tekumatlasathyam ปีที่แล้ว +18

    సూపర్ ఆలీ గారు ఈ షో కి ఇంటర్వ్యూ కి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా చాలామందిని పెద్దవాళ్ళని తీసుకొచ్చి సినీ హీరోలను కూడా అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారిని కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకొని మాట్లాడండి సర్ చాలా బాగుంది నేను పెళ్లి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న నీ సోకు తీసుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సర్ థాంక్యూ.

  • @NareshKumar-bi1rm
    @NareshKumar-bi1rm ปีที่แล้ว +14

    జై మల్లన్న నువ్వు ఇలాగే పోరాడాలి ఈ రాజకీయనాయకులకి బుద్ది చెప్పాలి ప్రజలకి న్యాయం చెయ్యాలి అన్న అలీ గారు మల్లన్న ని ఇంటర్వ్యూ చేసి మంచి పని చేశారు చాలా గ్రేట్

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +11

    Very good initiative sir ❤

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 ปีที่แล้ว +56

    Excellent interview 👍

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 18 วันที่ผ่านมา

    Excellent preaching sir
    Honest explanation 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @campaign-for-change
    @campaign-for-change ปีที่แล้ว +40

    Right to Recall 🔥

  • @saibhargavmanthena853
    @saibhargavmanthena853 ปีที่แล้ว +2

    నీలో ఫైర్ ఉందని తెలుసు కానీ ఇంత ఉందని తెలియదు 👍నీ విజన్ చాలా గొప్పగా ఉంది సరిగ్గా నీలాంటోడే ఈ దేశానికి అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో, కానీ నీలాంటోన్ని ముందుకు వెళ్లకుండా ఎన్నో రాజకీయ శక్తులు ప్రయత్నం మాత్రం మానరు, నిన్ను నువ్వు చేసిన పనులే కాపాడుతాయి, All the best👍 నిన్ను తప్పకుండ అసెంబ్లీ లో తెలంగాణా ప్రజలు చూస్తరు 💐💐💐💐

    • @PraveenK-r6p
      @PraveenK-r6p ปีที่แล้ว

      Chintapandu ni chudalemu, endukante Jr NTR ni ballayya, veedini revanth eppatiki edaganiyyaru, just oka biscuit esinru.

  • @anjichary1857
    @anjichary1857 ปีที่แล้ว +7

    మల్లన్న కి సపోర్టు చేసే వాళ్ళు బాగా ఆలోచించండి. నేను కూడా సపోర్టర్ నే. కానీ ఇప్పుడు కాదు

    • @prasadclickz1323
      @prasadclickz1323 ปีที่แล้ว +2

      అవును అందర్ని నమ్మించి మోసం చేశాడు

    • @PraveenK-r6p
      @PraveenK-r6p ปีที่แล้ว +2

      Avunu, anavasarmga aa sudarshan gadi chaavu ki veede kaaranam avuthadu.

    • @apkaniraj4712
      @apkaniraj4712 ปีที่แล้ว

      అన్న మల్లన్న ఆలోచన ఒక్కటే అత్తాను ఏడోవిడంగా చట్టసభల్లో వెళ్ళాలి అప్పుడు మనన ప్రశ్నల్ని ఎత్తిచూపకపోతి అప్పుడు వ్యతిరేకిద్దాం అన్నా ఆలోచించండి

    • @PraveenK-r6p
      @PraveenK-r6p ปีที่แล้ว +1

      @@apkaniraj4712 why he is not choosing BJP, from bjp also he can go chatta sabhalu, Kishan, bandi,etc..not from Congress,big no to him, support persons like JP, RS Praveen,etc.. veedu waste. Anni chillara politics.,chintapandu Naveen peru meeda poti cheymanu.

  • @HathiramDevasoth-gt2pi
    @HathiramDevasoth-gt2pi ปีที่แล้ว +106

    Super interview..
    . జై మల్లన్న

    • @mukundamlkothuri9710
      @mukundamlkothuri9710 ปีที่แล้ว +2

      Very useful interview to sensitise the
      public for the on going elections

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 ปีที่แล้ว +5

    మల్లన్న నువ్వు మంచి ఇన్స్ ప్రేషన్ ప్రశ్నించడం నేర్చుతనం గ్రేట్

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 ปีที่แล้ว +1

    You will become a great leader. I'm telling your future. You are daring and dashig hero. You are doing well, now you have many chances, proceed meet ......... You will become a one of the best leader God bless you and your family family.

  • @hanmanthugaridevaraj1537
    @hanmanthugaridevaraj1537 ปีที่แล้ว +65

    థాంక్స్ అలి గారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +1

      Seetha koka chiluka chithramulo.aali mariyu mucharla Aruna Natinchina.Chithramu. Natudu Sharath Babu bedhirinchadamu tho.ucha posukuntaadu Natudu aali gaaru.

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 ปีที่แล้ว +50

    అలీ గారు మంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ❤🎉

  • @vuppuvenkateswarluvenkates5289
    @vuppuvenkateswarluvenkates5289 ปีที่แล้ว +12

    Namaskaram sirs. One of the best interviews ever in Telugu States, in India and in the world, so far, .... I feel. If whatever Shri Mallanna ji said in this interview, are all facts and withstand proper and righteous scrutiny, the people who support and agree with him, come in the list of 'good people' and the rest are in the list of 'bad people' .... I feel.
    I wish, this should play a key role in ousting the present ruling party in TS ....

  • @RAHAMATALISK
    @RAHAMATALISK ปีที่แล้ว +24

    ప్రజల మనిషి మన మల్లన ..దేశని కి ఇలాంటి నేతలే రేపటి దేశ భవిషత్తు ..కీప్ ఇట్ అప్ ..మల్లన గారు ...సారీ మల్లన ..మన మల్లన్న

  • @TG121Telugu
    @TG121Telugu 7 หลายเดือนก่อน

    తెలంగాణ రాష్ట్ర చరిత్ర మార్చాల్సింది తీన్మార్ మల్లన్న వైన్ షాప్ చెప్తున్న తీన్మార్ మల్లన్నకు ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నారు అన్న టెన్షన్ నో టెన్షన్❤

  • @madhualuvala9574
    @madhualuvala9574 ปีที่แล้ว +17

    Good Job Jai Congress Next Congress Win

  • @karollaprabhu9462
    @karollaprabhu9462 ปีที่แล้ว +21

    Jai mallana 🔥

  • @tinkutinku401
    @tinkutinku401 ปีที่แล้ว +15

    Anna nuvu cm kavaliiii niii ideaaa ku❤❤❤❤

  • @vadlasahadev7264
    @vadlasahadev7264 ปีที่แล้ว +38

    Theenmaar mallanna is good person/best reporter/political knowledge person/poor people ku help chese vadu/nijayithiparudu/nayakudu kavalsina vadu

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 ปีที่แล้ว +3

    ఇంటర్వ్యూ సూపర్, బట్ నువ్వు చేసుకున్న అమ్మాయి ని చిన్న కులం అనడం బాలేదు. ఆ విషయం పట్టించుకోని ఆలీ గారిపై అభిమానం పెరిగింది🎉🎉🎉

  • @ts7583
    @ts7583 ปีที่แล้ว +41

    Full interview chusina vallu like veskondii 🎉🎉🎉🎉🎉🎉

  • @Icon112
    @Icon112 ปีที่แล้ว +7

    తీన్మార్ మల్లన్న గారి ఆలోచనలు రాజకీయంగా చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి ప్రభుత్వాలు అదేవిధంగా అమలుపరిస్తే జవాబుదారితనం ఉంటుంది

  • @pandabava2141
    @pandabava2141 ปีที่แล้ว +22

    సూపర్ మల్లన్న గారు రైట్ to రికాల్ మా ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని కోరుకుంటున్నాను... 👌👌🙏🙏

  • @sanjaymetla1552
    @sanjaymetla1552 ปีที่แล้ว +19

    Jai mallanna 🙏

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu ปีที่แล้ว +31

    ఈ ఒక్క ఇంటర్వ్యూ తో మల్లన్న గారి ఏందో అందరికీ తెలిసి వచ్చేలా చేశారు ఆలీ గారు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు మల్లన్న❤

  • @bingimanasa466
    @bingimanasa466 ปีที่แล้ว +12

    ఆలి గారి కి ధన్యవాదాలు అండి
    మల్లన్న ను ఇంటర్వ్యూ చేసినందుకు
    ఇలాంటి ఇంటర్వ్యూ లు మీరు ఇలాగే కొనసాగించటం వలన
    ప్రజలకు మేలు చేసిన వారవుతారు సార్
    సమాజం ఎటు నుండి ఎక్కడికి వెళ్తుంది
    మన వ్యవస్థ ఎందుకు మారటం లేదు ఇంకా ఇంకా నిజాలను నిర్భయంగా ప్రజలు ముందు కు తీసుకుని రావాలి మనస్పూర్తిగా నమస్కరిస్తూన్నాను

  • @DurgaManne-pd2uz
    @DurgaManne-pd2uz 11 หลายเดือนก่อน

    మల్లన్న గారు మీ గురించి మీరు తెలిపినందుకు ధన్యవాదములు మీరు ఈ ప్రజానీకానికి ఇంకా ఎన్నో సేవలు చేయాలనీ నాయొక్క కోరిక సార్ ధన్యవాదములు మీ ఏయొక్క మీ యొక్క వార్తలు వింటాను మీ యొక్క అభిమానిని సార్ నమస్తే 🙏🌹

  • @kollaveerabhadram5194
    @kollaveerabhadram5194 ปีที่แล้ว +4

    Good interview❤🎉🎉

  • @munnamahesh8241
    @munnamahesh8241 ปีที่แล้ว +1

    మల్లన్న నువ్వు బీసీలకు అన్యాయం జరుగుతుంది 60%వున్నా బీసీలు మీరు మేలుకోండి అది ఇది అని మాట్లాడినావ్ కదా ఇపుడు బీజేపీ బీసీ cm చేస్తాం అంటే నువ్వు కాంగ్రెస్ గూటికి ఎందుకు చేరవు మరి ఇది ఎక్కడి నాయం anna???నీకు బీసీలామీద అంత ప్రేమ ఉంటే నువ్వు బీజేపీ కి ఎందుకు సపోర్ట్ చేస్తలేవు??? ప్రజలారా ఇక్కడ ఎవరి సొంత స్వార్థం వాళ్ళది మల్లన్న లేడు ఎవడు లేడు నేను బీసీ నా సపోర్ట్ బీజేపీ కి 🙏🙏🙏✊

    • @BajarBhaskar
      @BajarBhaskar 8 หลายเดือนก่อน

      వీడు చాలా డేంజర్ గాడు వీడు బ్రో

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe ปีที่แล้ว +3

    Superb Ali garu.. Happy to see you on Web media channels.

  • @dulagadu
    @dulagadu 9 หลายเดือนก่อน +1

    I love mallana from andra ❤❤❤

  • @SKumar-ip5kb
    @SKumar-ip5kb ปีที่แล้ว +4

    Your logical reasoning is excellent Mallanna garu.... Very much clarity in thoughts n expression...

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +93

    మల్లన్న గారు మీకు ఆంధ్రాలో కూడా అభిమానులు వున్నాం.

    • @sureshmatta8412
      @sureshmatta8412 8 หลายเดือนก่อน

      ❤❤❤❤ 1:19:21

  • @Chantibanti-m7z
    @Chantibanti-m7z ปีที่แล้ว +5

    Idi interview ante realy gud person ali and teenmar mallana realy gud matters

  • @NareshThuniki
    @NareshThuniki ปีที่แล้ว +10

    Super sir 👌👌👌🙏🙏🙏👍👍👍

  • @binduyoutubechannel3186
    @binduyoutubechannel3186 ปีที่แล้ว +16

    మల్లన is great

  • @SrinivasA-zd1lt
    @SrinivasA-zd1lt 8 หลายเดือนก่อน +2

    ఇప్పుడు చెప్పరాదే మల్లన్న మీరు రేవంత్ రెడ్డి ఇచ్చాడు కదా స్క్రీన్లు పెట్టి పల్లెటూర్లలో ఎంత పోయింది ఎంత వచ్చింది మొత్తం చెప్పే మల్లన్న ఎవరు వద్దన్నారు

  • @svs7235
    @svs7235 ปีที่แล้ว +26

    రియల్ హీరో మల్లన్న.pride of తెలంగాణ కేవలం మల్లన్న మాత్రమే ఇప్పుడు

  • @srinivasrao3434
    @srinivasrao3434 ปีที่แล้ว +1

    Very good program Big TV...mallanna gaaru yedhi cheppalanukunnaro anni cheppinaru..dhaniki big TV vaaru prasaanthamaina atmosphere kalipincharu...so elane manchi freedom echhi elage manchi persons tho programs cheyyalani...thanks chepthunnam

  • @muchajithenderreddy2095
    @muchajithenderreddy2095 ปีที่แล้ว +11

    Excellent Ali Big Big Big real Hero interview 🎉🎉

    • @KesavaRao-d5s
      @KesavaRao-d5s ปีที่แล้ว

      Andhra,stoo.much,like you.

  • @cnuR-px4bh
    @cnuR-px4bh ปีที่แล้ว +6

    Nice Interview. Mallanna garu and Ali garu both are nice persons.

  • @varaavlogs
    @varaavlogs วันที่ผ่านมา

    1.40 to 1.46 👌ఈ సంస్కరణ వలన ప్రస్తుతం ఉన్న మొత్తం రాజకీయ కుళ్ళు తుడిచి పెట్టుకొని పోతుంది 👌👍😍🙏🙌

  • @jangaiahbajaru1238
    @jangaiahbajaru1238 ปีที่แล้ว +21

    అలీఅన్నకి.తీన్మార్ మల్లన్న. వందనలు

  • @jookurikarthik4588
    @jookurikarthik4588 ปีที่แล้ว +16

    Jai mallanna

  • @muralikrishna7165
    @muralikrishna7165 ปีที่แล้ว +5

    అన్నా మల్లన్నా నిన్ను ముఖ్యమంత్రి గా చూడాలని వుంది.

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 ปีที่แล้ว +55

    నిజాయితీ మల్లన్న కళ్ళలో కనపడుతుంది. ఇద్దరి మధ్య చర్చ superb❤

    • @venkateshrao6279
      @venkateshrao6279 ปีที่แล้ว

      A vsyam base cheskoni chepthunav " manchivadani"

  • @thadishettymuralikrishna8371
    @thadishettymuralikrishna8371 ปีที่แล้ว +17

    One and only Mallana

  • @SAM-ip3nc
    @SAM-ip3nc ปีที่แล้ว

    Iam the best fan of you Mallanna.Your a Real Hero..I want to become like you.. Thank YOU very much MALLANNA

  • @adepumahender417
    @adepumahender417 ปีที่แล้ว +52

    జై మల్లన్న జై జై మల్లన్న 🎉🎉🎉

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 ปีที่แล้ว +1

    It is very good information to the public it is very nice analysis and great thanks

  • @ravulasrinivas2180
    @ravulasrinivas2180 ปีที่แล้ว +7

    Mallanna garu, really impressed your interview......your thinking and your explanation is really excellent.....mee lanti vaallu kaavali.........Ali garu- Atleast mallanna gari speech vinnaka martaremo chudali....YCP nundi pakkaki jarugutaro leka nenu normal politician ani YCP tho continue chestharo...

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 ปีที่แล้ว +3

    మల్లన్న నీ డేర్ కి అభినందనలు..
    కానీ నువ్వు చెప్పిన పరిపాలన విధానాలు నేర్చుకున్నది DR rs ప్రవీణ్ సార్ దగ్గర అని కూడా చెప్పాల్సింది...
    నీలో ఈ ఫైర్ ని నింపింది rsp ఆశయాలు అని కూడా ఒప్పుకోవాల్సింది..
    Anyway All the best నువ్వింకా BSP lo unnte గెలిచే అవకాశాలు ఎక్కువయ్యింటుండే..✊ జై భీమ్ ✊

  • @swaroops2270
    @swaroops2270 ปีที่แล้ว +31

    Mallanna is a great person we need a persons like him in a society ❤

    • @BhoopalDayara-ig4sy
      @BhoopalDayara-ig4sy ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂 ne telivi

    • @alphaminecraft2802
      @alphaminecraft2802 11 หลายเดือนก่อน

      Marianna Garu Ali to mee interview vinnanu maku Merto kalavali Memu ma kastam cheppukovali phone no.ivvagalara lekapothe appointment anna ivvani please sir. Ma kastam chala peddadi sir. Data to maku shayam cheyandi sir. Kadanakandi sir. Na okkadanide kadu e kastam sir. Naku mee reapply external adugu sustanu sir. Mersey maa adha sir. Pl.sir idi happening chichi naku mee reply vastundani return chustu itlu
      Mee amma.

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 ปีที่แล้ว +49

    Mallanna is grate jurnalist Jai mallanna

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 ปีที่แล้ว +6

    Super mallaanna ✊✊✊ jai jai Telangana 💪💪💪💪💪..!!!!

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 ปีที่แล้ว +9

    ఆలి గారు అస్సలామ్ అలైకుము
    మీరు మల్లన్న తో ఇంటర్వ్యూ కొత్త గా సూపర్ సూపర్ 🌟

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 11 หลายเดือนก่อน

    ఆయన చపాతీ తిన్నాడు....
    గెస్ట్ హౌస్ లో పన్నాడు...
    ఇవి బ్రేకింగ్ న్యూస్

  • @laxmanduta4963
    @laxmanduta4963 ปีที่แล้ว +26

    Good interview 👍 hat's of Ali gaaru

  • @naveennaveen6781
    @naveennaveen6781 ปีที่แล้ว +3

    I am with mallanna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @SakethRRRRRrrrrr
    @SakethRRRRRrrrrr ปีที่แล้ว +3

    Iam from andhra, if u Loose KCR, ur Life will become As ours !! donot loose KCR, no one Is there in india like Him

    • @xyqwe123
      @xyqwe123 ปีที่แล้ว +3

      May be there are some issues.. but KCR right one

  • @thipparapuvinodkumar5195
    @thipparapuvinodkumar5195 ปีที่แล้ว +6

    Jai mallana✊✊✊

  • @muralikrishna7165
    @muralikrishna7165 ปีที่แล้ว +6

    Right to Recall మా ఆంధ్రప్రదేశ్ లో కావాలి.

  • @PSD14375
    @PSD14375 ปีที่แล้ว +13

    ఇది ఇలాంటి వాళ్ళతో interview చేస్తే బావుంటది thnx

  • @nareshgoud2109
    @nareshgoud2109 ปีที่แล้ว +5

    After long time I am watching good interview honesty person mallanna

  • @rajubokki2637
    @rajubokki2637 ปีที่แล้ว +1

    Mallanna gaaru Ilanti interview la dvara meeru prajalaku amaina mukmaina information ivvalanukunte ela ga quality and perfect matter chala akkuva mandi peajalaku telijeya galgu taaru ani alochana ante ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajubokki2637
    @rajubokki2637 ปีที่แล้ว +1

    Thank you sir ali sir oka manchi person ni correct gaa INTERVIEW CHESI NANDUKU❤❤❤❤❤❤❤❤

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 ปีที่แล้ว +215

    ఇలాగే ఆలి గారికి కంటిన్యూ చేస్తూ ఉండండి, రాజాకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారికీ, ఇలాగే ఇంటర్వ్యూ కొనసాగితే బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే 🎉🎉🎉🎉🎉🎉

    • @KINGHSHAH2020
      @KINGHSHAH2020 ปีที่แล้ว +9

      😊😊😊😊😊😊😊😊😊😊

    • @asmasyed1427
      @asmasyed1427 ปีที่แล้ว

      ​@@KINGHSHAH2020

    • @SwethaDarshanala
      @SwethaDarshanala ปีที่แล้ว +4

      Aali garike knowledge ledhu fst

    • @gracemyrtle9083
      @gracemyrtle9083 ปีที่แล้ว

      ​@@KINGHSHAH2020😮 27:03

    • @Aravendah
      @Aravendah ปีที่แล้ว +2

      Very nice talking with Ali and Teenmaar mallanna nice program

  • @srikanthakkaldevi393
    @srikanthakkaldevi393 ปีที่แล้ว +4

    Good interview by Big tv

  • @anilsamanthula143
    @anilsamanthula143 ปีที่แล้ว +13

    Two legends at one place👌👌👌

    • @bbfi-d5x
      @bbfi-d5x ปีที่แล้ว +3

      Comedy legends 😂

  • @sivakumarkoukuntla4232
    @sivakumarkoukuntla4232 ปีที่แล้ว +6

    Mallanna, All the best for your political career to achieve your aims. You are the first person in the Indian political arena, go ahead and succeed to achieve your goals to change the life of common man.

  • @akworald1829
    @akworald1829 ปีที่แล้ว +2

    జీసెస్.... మల్లన్న ను మీ ఆశీస్సులు తో 15 ఇయర్స్ బ్రతికించు..... Ts state కాదు india లోనే మార్పు వస్తుంది....15 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతికితే మా అదృష్టం 🔥

  • @olivequbah7064
    @olivequbah7064 ปีที่แล้ว +11

    Hat's off Mr. Mallanna, from the beginning Your my respectable person.
    But when you started to support BJP ,I left following your programs . I am really happy now because your going to support Congress.
    Thank you so much 🙏 Anna.
    God bless you 🙏

  • @paritalaveerababu4621
    @paritalaveerababu4621 8 หลายเดือนก่อน

    Real hero mallanna good job anna prabhuthavanni meeru inka question cheyali

  • @G.ANJANEYULU-n5z
    @G.ANJANEYULU-n5z ปีที่แล้ว +8

    Super interview, mallana👍

  • @gaddamsheshu2907
    @gaddamsheshu2907 ปีที่แล้ว +1

    లీడర్ అనేటోడు సింహం లెక్క ఉండాలే లక్ష సమస్యలున్న 💪💪💪

  • @seetharammalothu6541
    @seetharammalothu6541 ปีที่แล้ว +3

    అలీ sir మల్లన ఎపిసోడ్ కంటిన్యూ చేయండి

  • @muralikrishna7165
    @muralikrishna7165 ปีที่แล้ว +1

    Am a big fan to you Mallanna అన్న from Andhra

  • @mrraghava3694
    @mrraghava3694 ปีที่แล้ว +11

    Two legends...on interview....

  • @anilkumarch6544
    @anilkumarch6544 ปีที่แล้ว +2

    Good manchi interview mallanna we stand for you.
    Especially Right to recal.

  • @tilluyapala9924
    @tilluyapala9924 ปีที่แล้ว +11

    Excellent💯👍

  • @bhaskerrao3544
    @bhaskerrao3544 11 หลายเดือนก่อน

    🎉 Mallanna you are great social worker keep it up

  • @baburajraj8117
    @baburajraj8117 ปีที่แล้ว +3

    One of the best interview anna

  • @gurumitkalnikhitha6607
    @gurumitkalnikhitha6607 5 หลายเดือนก่อน

    Good massage from theenmarmallanna

  • @akbaralishaik7119
    @akbaralishaik7119 8 หลายเดือนก่อน

    Very good Shi ALI SIR Super ❤❤❤❤❤

  • @surendrababu3972
    @surendrababu3972 ปีที่แล้ว +11

    ఆలీ కి ఇంటర్వీయు చేయటం రాలేదు
    మల్లన నే one mam షో ❤ మలన్న

  • @sivaprasadpasyayula7770
    @sivaprasadpasyayula7770 ปีที่แล้ว +2

    The background noise is very bad. Repeating twice . Please look into it

  • @gantaraju1425
    @gantaraju1425 ปีที่แล้ว +6

    తీన్మార్.మల్లన్నకాదు.ఒక.భగసింగ్...జైమల్లన్న.🎉

  • @ravindersagar676
    @ravindersagar676 ปีที่แล้ว +1

    Mallana ante Anthemandhiki istam oka like vesikondi