I will try soon. Mouth watering padma. Hats off to your patience. Very detailed explanation. Anyone can prepare with your video. Thanks much for showing detailed video. 🙏
hi mam, from chennai, mouth watering, i am interested in pickle varieties, my nanamma use to make varieties of pickles, she is no more, after seeing this video you reminded her, ❤ U mam.
Hi, padma garu mirapa gujju first oil lo vesthe colour red ga kanipisthidhi. chinta pandu lo kalipite colour takkuvaga vuntadi. nenu first time yello colour venkaya tho pickle. memu lavu tella venkayalatho pedathamu
అమ్మ మీరు సూపర్ అమ్మ మీ వీడియోస్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను అమ్మ మా పుష్ప తోట మీలాంటి పెద్దవారు మీలాంటి పెద్దవారు మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ😊
Hi Anna Pandu mirchi clr super ga vundi if u don’t mind give me d seeds of pachi mirchi and Pandu mirchi seeds hope u don’t mind or give me d saplings address
ఏమండీ పద్మ గారు మీరు ఛానల్ పెట్టినప్పటి నుంచి మీ వీడియో చూస్తానే ఉంటానండి మేము మీరిచ్చే మెసేజెస్ కూడా చాలా బాగుంటాయి అండి మేము కూడా మిద్ద తోటి పెంచుకోవాలి అనుకుంటున్నాం అండి బయట విత్తనాలు 😊 కొంటె క్వాలిటీ లేవండి మొలవడం లేదు మీ దగ్గర ఏమన్నా విత్తనాలు ఉంటే పంపియండి నిన్న కూడా మీకు కామెంట్ పెట్టానండి నేను పోస్టల్ చార్జింగ్ విచ్చుకుంటాయి ప్లీజ్ అండి నీ మాటలను బట్టి మీరు చాలా నిస్వార్థ పరులను తెలుసండి మిమ్మల్ని పొగుడుతున్నారు అని అనుకోకండి ఒకవేళ మీరు మంచి మనసుతో పంపిస్తే అడ్రస్ పెడుతున్నాను అండి అమీన్పూర్ మండలం బీరంగూడ ఇక్రిసాట్ కాలనీ పోలీస్ లైన్ రోడ్డు ప్లాట్ నెంబర్ 16/16 ఎస్వీ రమణయ్య ప్లీజ్ అండి
ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవండి నేను చూశాను మీ కామెంట్ నేను ఇక్కడ గోవర్ధన్ ఆర్గానిక్ వాళ్ల దగ్గర విత్తనాలు తీసుకుంటాను గోపాల్ నర్సరీలో నారు తీసుకుంటాను సారీ అండి ఏమనుకోవద్దు తప్పకుండా ఈసారి విత్తనాలు ఉంటే నేను మీకు అందజేస్తాను
I will try soon. Mouth watering padma. Hats off to your patience. Very detailed explanation. Anyone can prepare with your video. Thanks much for showing detailed video. 🙏
థాంక్యూ వదిన
Amma o chinna doubt dabbalo vesthunnaru kad schedule rada Amma
@@patnamlopalleturu-pinnakapadmaఞఞ
Na kuthuru pregnant ma e pachadi thinavachu kada ma nenu chesi pedathanu
❤సూపర్ చాలా బాగా తయారు చేశారు 👏👏👌👍
చూడటానికే చాలా బావుంది అండీ
Super Yammy Yammy 👌
Hi andi super varity pachhadi and
కోచం ఉప్పు తక్కువ గా,అనిపించింది కాని సూపర్ అమ్మ నా చిన్నతనంలో తిన్న తర్వాత మీరు నోరురించరు👏👌
Meeru pandinche garden chuste chala santhosham . Mee videos tappa kundaa chusthanu padmagaru.
Hallo padma garu,van kaya pachadi baaga explain chesaaru,,thankyou, nenu try chestanu,
Feel like having with you brinjal pickle mam superb
Vankaya pachadi super
Super padamagaru
Super vankaya pachadi,,
Maa mudda kuda కలిపేశారు.మరి మాకు😊
Nice video ಅಮ್ಮ. We will ಟ್ರೈ this pickle.... Really Mouth is watering ಅಮ್ಮ. Simply ಸೂಪರ್ ಅಂತೆ.
Super. Na favorite pachadi
Haii andi pachadi me vedio chusi mem try chesam supper ga undhandi ❤
Super పద్మ గారు👌👌
Super ga undi
Pandu vankaya range saree kattukoni pandu vankaya mirapakaya pachadi super padmagaru rare combination chupincharu thank youuuuu
Chustene Noru Uripothundhi Amma❤
Auntie garu super 👌
Hi andi pachhadi chala tempting. Vundi
Memu wpudu cheyaledu, jani meeru xhesina vidhanam cheste naaku cheyan8 vundi padmagaru❤
Super
Maku intha varuku teliyadamma pandu vankayalato pachhadi pedatarani.super pickle amma
Hands burning sensation vastadi. I miss Telugu pickles , ekkada Kerala lo vinegar vadataru . Excellent 👌 work.
Meeru chese vantala video chusi chala rojulindi amma.... Pachadi baga chesaru...
Padmagaru salt pink ga anipinchindi.pink salt vadara .superguru ji❤
అవునండి ఆ సాల్ట్ వాడితే మనకి చాలా మంచిది
hi mam, from chennai, mouth watering, i am interested in pickle varieties, my nanamma use to make varieties of pickles, she is no more, after seeing this video you reminded her, ❤ U mam.
❤️
పచ్చడి చూస్తుంటే నోరూరిపోతోంది సూపర్ పద్మగారూ
శేషారత్నం గారు రేపు పట్టుకొచ్చి ఇస్తాను
Padma garu andi Mee vantalu chalabagavunaty pachadi varities chupinchadi
👍
Super Padma garu
Chala bagundi amma
చాల బగున్నది అమ్మ Thank you
Pachhadi super
Yummy 😋 ❤
Hi amma madhi Karnataka amma maki vankayalo pachadi chesedhi edhe fast time chusindhi super dhupar amma
❤️
Super sister
Super madam
maa Amma garu gurthuku vacharu.
Akka super
Super Amma chala Bagundi
Hi, padma garu mirapa gujju first oil lo vesthe colour red ga kanipisthidhi. chinta pandu lo kalipite colour takkuvaga vuntadi.
nenu first time yello colour venkaya tho pickle. memu lavu tella venkayalatho pedathamu
Yummy yummy yummy 😋
అమ్మ పచ్చడి చాలా బాగా వచ్చింది👌😊
Hi andi naku chala nachindi gani pettalante pandu vankayalu ekkada dorakatam ledandi mamulu vati to petta vacha andi nijamga na noru vuripotundandi very nice 👍
Super duper mom
Mee pillalu adrushtavanthulu aunty gaaru, ila intha kashtapadi pachallu pamputunnaru.😊
❤
Bhalea noru uristaru Padma garu
అమ్మ మీరు సూపర్ అమ్మ మీ వీడియోస్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను అమ్మ మా పుష్ప తోట మీలాంటి పెద్దవారు మీలాంటి పెద్దవారు మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ😊
Padmagaru baita vankayalina chesukovacha
ముదురు కలరు వచ్చిన వంకాయలతో చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది
Hai akka bagunnara . video చూస్తుంటేనే పచ్చడి thinali అనిపిస్తుంది.నేను ట్రై చేస్తాను.సూపర్ అక్క ..bye-bye..
విజయ చాలా రోజులైంది నిన్ను చూసి
@@patnamlopalleturu-pinnakapadma Avunu Akka ..Direct ga Ninnu కలవాలి మాట్లాడాలి అని ఉంది..
😋😋😋
మీరు తింటుటే నాకు తినాలని పిస్తుంది అమ్మ. ప్లీజ్ పెట్టరూ...
❤
నోరువురించమేన మాకు ఇవ్వ రా 👌👍
antey garu namaste maku shanku purugulu vastunye
ame evali
మనలో శంకు పురుగుల మీద వీడియో ఉన్నది చూడండి అరటి తొక్కలు పెట్టండి వాటి చుట్టూ అంటుకుంటాయి
koncham pachadilo aavapindi kalipi chudandi chalavaguntundhi
Panda Vaniyambadi use vaddu
aavapindi kuda vesthe baguntundhandi
koncham pachadilo aavapindi kalipichudandi
Mam narmal vankaya to patukovacha leka panduvankayatone patala. Panduvankayalu market lo dorakaledu mam
ముదురు వంకాయలు పెట్టుకోవచ్చు అండి
@@patnamlopalleturu-pinnakapadma tq
Hi Anna Pandu mirchi clr super ga vundi if u don’t mind give me d seeds of pachi mirchi and Pandu mirchi seeds hope u don’t mind or give me d saplings address
Ani rojulu urapetali mam please
ఒక్కరోజు చాలండి మనం ఇంకో వీడియో ఉన్నది పండు వంకాయలు కారం తో పట్టాను చూడండి
అమ్మ చింతపండు ముందే రుబ్బి కలపచ్చు కదా
వంకాయ ముక్కల్లో చింతపండు పెడితే ఆ రుచి వేరే నండి అందుకని చింతపండు అలా పెట్టుకుంటాము
Padma garu kaallu noppilekunda table hight lo oka stool chepinchukondi .
నా దగ్గర ఉన్నది అండి కొన్నానండి కుర్చీ
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
Mem palastre patti ekkada tesukunnaru mem
ఆ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంది మీకు దగ్గరలో మెడికల్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు
Meerandaru pachhadi padatharu antarenti Hyderabad lo memantha chalamandi pachhadi pedatharu antaru.
Evvaru vadaru
Prathichotaa ilantodu okkadaina vuntadu
నా చిన్నతనంలో మా అమ్మ పెట్టేది పండుమిరపకాయలు మెత్తగా వేయకూడదు కొంచెం కరెక్ట్ గా ఉంటే బాగుంటాయి
అమ్మ కోచం పంపడం కుదురుతుందా
మీరు ఎక్స్ ప్లెయిన్ చేస్తుంటే తింటున్నట్టే వుంది
అన్ని మీరే తింటున్నారా? 😀😀😀
వీడియో చూ స్తుంటేనే నోరు ఊరిపోతుంది మీ పచ్చడి ఘుమఘుమలు ఇక్కడివరకు వచ్చాయి.
Tq andi
Padma pandu mirchi vankaya pachhadi choosa vankaya ruche veru annitikante memu chinthapandu Galla vuppu kalipi noori vankaya mukkallo kaliputhamu podhute chinthapandu yeri pakkana pedathamu kudi yedama anthe
Auntigaru meeru yedee chepithey addi vinntaru mana family so u please avoid plastic container s and tell to avoid us to have plastic free earth please
నేను ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతానండి కానీ స్టీల్ వాటిల్లో పెడితే పచ్చడి ఎలా పెట్టకూడదని మీరే చెప్పారు అందుకని నేను ప్లాస్టిక్ లో పెట్టాను
P innggani jadeelu vadandee auntigaru please don't mind
❤tq andi
Please naku kavali ma'am
Meeku intha opika ela vundi meeru 3kgs ki 750 gms chinthapandu theesukunnaru adi ekkuva avuthadi anipisthndi kiloki 100gms saripoda
సరిపోదు అండి మనం పండు మిరపకాయలు పెట్టాం కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు కారం అన్ని సూపర్ గా వచ్చింది పచ్చడి
Pandu Vankaya Visham no use
😢
పచ్చడి తయారీ కి అల్యూమినియం గిన్నెలు వాడకూడదు కదండీ......
నేను కలపటానికి మాత్రమే వాడేనుండి ఎమ్మటే తీసి వేసాను
ఏమండీ పద్మ గారు మీరు ఛానల్ పెట్టినప్పటి నుంచి మీ వీడియో చూస్తానే ఉంటానండి మేము మీరిచ్చే మెసేజెస్ కూడా చాలా బాగుంటాయి అండి మేము కూడా మిద్ద తోటి పెంచుకోవాలి అనుకుంటున్నాం అండి బయట విత్తనాలు 😊 కొంటె క్వాలిటీ లేవండి మొలవడం లేదు మీ దగ్గర ఏమన్నా విత్తనాలు ఉంటే పంపియండి నిన్న కూడా మీకు కామెంట్ పెట్టానండి నేను పోస్టల్ చార్జింగ్ విచ్చుకుంటాయి ప్లీజ్ అండి నీ మాటలను బట్టి మీరు చాలా నిస్వార్థ పరులను తెలుసండి మిమ్మల్ని పొగుడుతున్నారు అని అనుకోకండి ఒకవేళ మీరు మంచి మనసుతో పంపిస్తే అడ్రస్ పెడుతున్నాను అండి అమీన్పూర్ మండలం బీరంగూడ ఇక్రిసాట్ కాలనీ పోలీస్ లైన్ రోడ్డు ప్లాట్ నెంబర్ 16/16 ఎస్వీ రమణయ్య ప్లీజ్ అండి
ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవండి నేను చూశాను మీ కామెంట్ నేను ఇక్కడ గోవర్ధన్ ఆర్గానిక్ వాళ్ల దగ్గర విత్తనాలు తీసుకుంటాను గోపాల్ నర్సరీలో నారు తీసుకుంటాను సారీ అండి ఏమనుకోవద్దు తప్పకుండా ఈసారి విత్తనాలు ఉంటే నేను మీకు అందజేస్తాను
Cooking bvundi inka koni cooking videos kuda cheyndi epudu garden bore kodtdu
Ok krupa
Akka super