దేవుడి ముసుగులో దాష్టీకాలకు చెక్ పెట్టొద్దా..? | TV5 Murthy Top Story Live Debate | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 540

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 5 ปีที่แล้ว +45

    క్రైస్తవం నాస్తికత్వం కాదు.యేమతం
    నాస్తికత్వాన్ని ఆమోదించదు.
    క్రైస్తవం శాస్త్రవేత్తలను చిత్రహింసల
    కు గురిచేసింది. గెలిలియో,బ్రూనో,వె
    సాలియస్ లాంటి గొప్ప గొప్ప శాస్త్ర
    వేత్తలును పోపులు బలిగొన్నారు.
    యూరపులో మత నమ్మకాలను ప్రశ్నంచడం మొదలు పెట్టారు.దాని
    ఫలితంగా రినైజాన్స్(జ్ఞానపునర్వికా
    సం)ప్రారంభమైనది.
    దానితో స్వేచ్ఛా ఆలోచన,హేతువా
    దం,నాస్తికత్వం, సమతావాదం, సె
    క్యూలర్,ప్రజాస్వామ్య భావనలు క్ర
    మానుగతంగా కుదురుకొన్నాయి.
    రెండు, మూడవ రినైజాన్స్ అక్కడే
    వచ్చాయి.
    మనకు కులనిచ్చేన మెట్లసమాజం,
    దురాచారాలు,మతం పేరుతో మూ
    ఢనమ్మకాలు అంధకారయుగం నడి
    చింది.
    భౌతిక వాదం,సమతావాదాలు బో
    ధించిన చార్వాక,జైన, బౌద్ధాలను
    బ్రాహ్మణ మతం అణచివేసింది.
    బౌద్ధం చూపిన మార్గంలో రినైజాన్స్
    రావలసిన సమయంలో 8వ శతాబ్ద
    ములో శంకరాచార్యుడు రివైవలిజా
    నికి(మతపునరుజ్జీవనవాదం)పాదు
    కొల్పపాడు.
    అందుచేత,క్రైసవ దేశాలలో నాస్తిక
    హేతువాద, మానవవాదాలు,లౌకీ
    కవాదులు పెరగడానికి కారణం అక్క
    డ రినైజాన్స్ రావడమే.
    అది క్రైస్తవం ప్రతిభ కాదు.వాటికి క్రై
    స్తవం వెతిరేకం.
    అక్కడ మత తిరస్కరణతో అభ్యు
    దయం ప్రారంభమయినది.

  • @laxmanbandari848
    @laxmanbandari848 ปีที่แล้ว +1

    Jai sriram

  • @orugantisrinivas884
    @orugantisrinivas884 5 ปีที่แล้ว +45

    భారతీయులం అని చెప్పేవారు భారతీయసంస్కృతిని గౌరవించాలి

    • @orugantisrinivas884
      @orugantisrinivas884 5 ปีที่แล้ว +6

      @Lavudya Nandhu కాలం మారితే మనిషి సంస్కారం పెరగాలి కానీ తరగకూడదు
      తల్లికి,దేశానికి నమస్కరించనివాడు పశువుతో సమానం

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +4

    తర్కానికి నీ గ్రంథము దూరము కాబట్టి నీ దేవుడలా రాయించాడు.

  • @sschalam3138
    @sschalam3138 5 ปีที่แล้ว +8

    బాబూ జాన్ బెల్లీ... ఆయన చెప్పింది చరిత్రలో ఏం జరిగిందో అది చెప్పారు.. నువ్వు మరీ ఓవరేక్షన్ చేసేస్తున్నావ్!
    మీ పాస్టర్ గాడు ఏకంగా ప్రార్ధనలే చేసేసాడు, ఆ ఓఫిర్ గాడు మేమంతా చావాలని చెప్పాడు... నీ దగ్గరేముంది సమాధానం? థూ... మీ బ..చెడ

  • @sunkaraboginaidu431
    @sunkaraboginaidu431 5 ปีที่แล้ว +52

    పేసుబుక్ వాట్సాప్ వచ్చిన తరువాత ఈ పాస్టర్స్ బొక్కలు బయటపడుతున్నవి అందరూ నిజము తెలుసుకుంటున్నారు

    • @KiranKumar-wk5bm
      @KiranKumar-wk5bm 5 ปีที่แล้ว +6

      అరేయ్ fast మీ పూజారులు మీ బాబాలు గురించి ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి. అది చూడు fast . Thaks facebook and youtube.

    • @srinivas-jb6pp
      @srinivas-jb6pp 5 ปีที่แล้ว +3

      Bogi Naidu e pasters andharu lanzakodukulu😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

    • @surajjayram5535
      @surajjayram5535 5 ปีที่แล้ว +7

      @@KiranKumar-wk5bm nuvvu mundu 1st ki spelling telsuko "first" adi "fast" kadu..

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 ปีที่แล้ว

      Maha Bali Jambha vantudu madiga caste Hima parvatha raju Himalaya King madiga caste matanga muni madiga caste vali madiga caste and arundhati matha Parvathi Devi Jambha vathi matangi Devi and more Ladies information proofs jambha pooranam and Shiva pooranam any Google search....

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 ปีที่แล้ว

      Animals kadu.....(. madiga ante matangi Devi) amma Peru Kulam Devatha

  • @naths1229
    @naths1229 5 ปีที่แล้ว +7

    పరిపూర్ణానంద ఎదవ వేషాలు వేసే కొందిరిగురించి అన్నాడు।కానీ, వీడు దేశాన్ని ఓడిపోవాలి అని ప్రార్దించాడు అన్నాడు। దాన్ని దీన్ని ఎలాకలుపుతావు।
    సంతోషించు, వాడిని తన్ని లోపల వేయలేదు। అది మా రాజకీయ దౌర్భాగ్యం। ఈ దేశంలో కాబట్టి గడుస్తుంది మీకు,
    Now it is high time to put an END TO ALL THIS RUBBISH.

  • @dondapatiharshamahendra9749
    @dondapatiharshamahendra9749 ปีที่แล้ว +3

    Hamaara anna you are my real hero

  • @basavarajkalyan3103
    @basavarajkalyan3103 ปีที่แล้ว +2

    మూర్తిగారు మాటలు వినల అనీ ఈ ప్రోగ్రాం ఓపెన్ చేసాను

  • @orugantisrinivas884
    @orugantisrinivas884 5 ปีที่แล้ว +19

    జాన్ ని ఎలా పిలిచారు?
    వాగడం తప్ప మాట్లాడటం లేదు

    • @velugusaakshitv7998
      @velugusaakshitv7998 5 ปีที่แล้ว +2

      జాన్ బిపి గోలి వేసుకోకుండా వచ్చాడు.

  • @గాడిదఅడ్డగాడిద
    @గాడిదఅడ్డగాడిద 5 ปีที่แล้ว +10

    ఆటో డ్రైవర్ సువార్త పేరుతో దుర్వార్త చెప్పి తెల్లారేసరికి మారుతి 800 కొన్నాడు,ఈ దుర్వార్త చెబుతూ చెబుతూ నెలలో మంచి ఇల్లు కార్ కొన్నాడు,సంవచ్చరం పాటు స్వస్థత కూటాల పేరుతో కోట్లు గడిస్తున్నారు,వందల ఎకరాలలో సొంత పేరుతో చర్చ్ లు కట్టి బహిరంగంగా జనాన్ని ఎర్రి వాళ్ళను చేస్తూ రోగాలు తగ్గిస్తాను అని డ్రామాలు చేస్తూ కొన్ని ప్రభుత్వాలని మార్చగలిగే స్థాయి కి ఎదిగి మదపు ఏనుగులుల్లాగా భారత జాతిని జండాని ,ఇక్కడ చట్టాన్ని నిర్వీయం చేస్తుంటే అసలు మన రక్షణ వ్యవస్థ ఎం చేస్తుంది,అసలు ఈ పాస్టర్ లకి డబ్బులు ఎక్కడి నుండి వస్తుంన్నాయి,ఎందుకు వస్తున్నాయి,ఆ డబ్బులతో వాళ్ళు ఎం చేస్తున్నారు అడిగే వాడు లేడు, దేవాలయాలలో హుండీ లో వేసిన ధనం ఎండోమెంట్ పేరుతో అన్ని మతాల వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ చర్చ మసీదు లలో హిందువులకు ఉపాధి ఉద్యోగాలు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోతుంది,ఇది మన చేతకాని తనమా లేక మరి ఇంకేమైనా నా,కేరళలో ఒక నన్ కేస్ ఎక్కడో పోప్ హ్యాండిల్ చేయడం ఏంది అని అడిగే ప్రభుత్వ అధికారి లేడు అంటే సిగ్గుగా ఉంది.చివరకి భారత దేశ చట్టాలు,న్యాయ వ్యవస్థ ,సంపద ,మీడియా ఇలా ఉన్న మన 4స్టేట్స్ పోప్ చేతిలోకి పోతాయి అని బారతీడుగా భయపడుతున్న బాధ పడుతున్న,

  • @srimusururamakrishna5442
    @srimusururamakrishna5442 5 ปีที่แล้ว +19

    కుటుంబం మధ్యలో గొడవలు పెట్టి నరకం చూపిస్తున్నారు రామక్రిష్ణ పేరు తొలిగించి ఫాస్టర్ గా వ్యాపారం చేస్తున్నావ్ ఎన్ని సాక్షాలు కావాలి

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 ปีที่แล้ว +1

      బానిసత్వాన్ని ప్రోత్సహించిన బైబిల్
      బైబిలులో యెహోవాకానీ, యేసుకానీ బానిసత్వాన్ని ఖండించినట్లు ఎక్కడా కనబడదు. పైగా బానిసలను కొనమని ప్రోత్సహిస్తారు కూడా. బానిసత్వానికి సంబంధించి బైబిలులో ఏముందో చూద్దాం.
      1. యెహోవా అబ్రహాముకి తనే స్వయంగా బానిసలని ఇస్తాడు. (ఆదికాండము 24: 35)
      2. కన్న కూతురుని కూడా బానిసగా అమ్మేయ్యవచ్చు. (నిర్గామకాండము 21: 7)
      3. ఎవరినైనా హత్య చేస్తే దానికి శిక్ష మరణ దండన. (నిర్గమకాండము 21: 12), కానీ ఇది బానిసల విషయంలో వర్తించదు. బానిసని కొట్టినప్పుడు వెంటనే చనిపోతే యజమాని కొంత జరిమానా కట్టాలి. అలా కాకుండా ఒకటి రెండు రోజులు బ్రతికిన తరువాత చనిపోతే కట్టక్కరలేదు. ఎందుకంటే ఆ బానిస యజమాని ఆస్తిలో భాగం. (నిర్గమకాండము 21: 20, 21).
      4. ఇశ్రాయేలీయులు నాకు( యెహోవాకు) బానిసలు కావున వాళ్ళు ఇతరలకు మాత్రం బానిసలుగా ఉండకూడదు . (లేవీయకాండము 25: 42)
      5. మీ చుట్టుపక్కల దేశాలలోని ఆడామగ వారిని మీరు బానిసలుగా కొనవచ్చు. మీ మధ్య నివసిస్తున్న విదేశీయుల పిల్లల్ని కూడా మీరు బానిసలుగా కొనవచ్చు. వాళ్లు మీకు శాశ్వతంగా బానిసలు, మీ ఆస్తిలో భాగం. వారిని మీ మరణానంతరము మీ పిల్లలకు కూడా అప్పగించవచ్చు. (లేవీయకాండము 25: 44-46)
      5. బానిసలు వారి యజమానులని క్రీస్తులా భావించి భయపడుతూ, వణుకుతూ సేవించాలి. (ఎఫెసీయులు 6: 5 - 7)
      6. మీ యజమానులు మంచివారు కాకపోయినా మీరు వారికి పూర్తి భయంతో లోబడి ఉండాలి. తప్పు చేసినప్పుడు యజమాని కొడితే సహించడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యకుండా కొట్టినప్పుడు సహిస్తే, అదీ గొప్ప. మన దేవుడికి నచ్చుతుంది. ఆయన కూడా మీలానే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు. (1 పేతురు 2: 18-22)
      7. దేవుని నామము, ఆయన బోధ దూషింపబడకుండా ఉండాలంటే బానిసలు తమ యజమానులకు అమితమైన గౌరవం ఇవ్వాలి. ఒక వేళ యజమానీ కూడా దేవుడిని నమ్ముకున్న వాడితే (క్రైస్తవుడైతే) మరింత ఎక్కువగా గౌరవించాలి (1 తిమోతి 6: 1,2)
      ఇలాంటి బైబిల్ పట్టుకొచ్చి, కుల వివక్ష గురించి మాట్లాడటం విడ్డూరం కాదు?

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 ปีที่แล้ว +1

      @@mahendermarri2534 పూర్వ జన్మలొ చేసిన తప్పుకి కారణంగా ప్రహ్లాదుడి మరణించాలని శాపం అయినా మేం మీదగ్గరకొచ్చి మాదగ్గరకొచ్చి నమ్మమని మీలా ముస్టెత్తుకుంటే అడగొచ్చు మేం అలారాం ఎందుకంటే విక్రుతప్రచారం లేకుంటే అంతరించిపోఏ మతం క్రైస్తవం

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 ปีที่แล้ว

      @@mahendermarri2534 ➡ క్రైస్తవం అనేది మతం కాదు.
      ➡ క్రైస్తవం అనేది సామ్రాజ్యవాదానికి ఒక ముసుగు.
      ➡ క్రైస్తవం అనేది పాశ్చాత్యదేశాల దురాక్రమణకు
      ఒక ఆయుధం..
      ➡ క్రైస్తవం పెరిగితే స్థానిక సంస్కృతులు,
      నాగరికతలు నాశనం అవుతాయి..
      ➡ క్రైస్తవం పెరిగితే క్రైస్తవ వ్యతిరేక దేశాల
      ప్రభుత్వాలు, సామ్యవాద దేశాల ప్రభుత్వాలు
      కుప్పకూలుతాయి...
      ➡ క్రైస్తవం పెరిగితే వేర్పాటువాదం ఏర్పడుతుంది.
      (ఈశాన్యభారతంలో క్రైస్తవం మెజారిటీ గల
      నాగాలాండ్ , మిజోరాం రాష్ట్రాలు ఇండియా
      నుండి విడిపోవాలి అనుకుంటున్నాయి. )
      ➡ క్రైస్తవం పెరిగితే దేశ రాజ్యాంగానికి, చట్టాలకు
      గౌరవం ఇవ్వరు. ( ఇటీవల కేరళలో పెద్దయెత్తున
      అక్రమాస్థులు కూడబెట్టిన ఓ ఆర్చిబిషప్
      భారతదేశ చట్టాలు, న్యాయస్థాన తీర్పులు
      తనకు వర్తించవు కేవలం #వాటికన్ పోప్
      ఆదేశాలు మాత్రమే పాటిస్తాను అని స్టేట్మెంట్
      ఇచ్చారు.)
      ➡ క్రైస్తవం పెరగడం కోసం క్రైస్తవదేశాలు
      క్రైస్తవేతర దేశాలలో '#ఆమ్నేస్టీఇంటర్నేషనల్',
      '#పెటా' వంటి క్రిస్టియన్ ఫండింగ్ సంస్థల
      సహాయంతో కుల,మత,వర్గ విద్వేషాలు
      రెచ్చగొడుతూ #క్రైస్తవేతర దేశాలను విచ్ఛిన్నం
      చేస్తున్నాయి..
      ➡ క్రైస్తవదేశాల ఆధిపత్యం కోసం, ఆయుధాలను
      అమ్ముకోవడం కోసం క్రైస్తవేతర దేశాల మధ్య
      యుద్ధాలను పెడుతూ అణ్వస్త్ర వ్యాపారం
      పెంచుకుంటూ ప్రపంచశాంతికి విఘాతం
      కలిగిస్తున్నాయి ..!
      ( గతంలో జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు
      క్రైస్తవ దేశాల మతోన్మాదం ద్వారానే
      జరిగాయి.)
      ➡ క్రైస్తవదేశాల ప్రపంచ ఆధిపత్యం కోసం
      క్రైస్తవేతర దేశాలలో శాస్త్రసాంకేతిక,
      మేధోసంపత్తి సృష్టించబడకుండా క్రైస్తవదేశాలు
      క్రైస్తవేతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి...
      ➡ క్రైస్తవం పెరగడం కోసం క్రైస్తవేతర దేశాలలో సేవ
      ముసుగులో స్వఛ్ఛంద సంస్థలు అనబడే
      క్రిస్టియన్ మిషనరీలు అనైతిక కార్యకలాపాలకు
      పాల్పడుతూ, క్రైస్తవేతర దేశాల పౌరులలో
      విషబీజాలు నాటి, వారిని దేశానికి వ్యతిరేకంగా
      మారుస్తున్నారు..!
      ➡ చమురు నిల్వల కోసం క్రైస్తవేతర దేశాలలో
      ఉగ్రవాదం బూచిని చూపి, క్రైస్తవ దేశాలు
      క్రైస్తవేతర దేశాలపై యుద్ధాలు చేసి,
      ఆదేశాలను సర్వనాశనం చేస్తున్నాయి...!
      ➡ క్రైస్తవేతర దేశాలపై దండయాత్రలు,
      ఆక్రమణలు చేసి , ఆ దేశాల సంపదను,
      ధనాన్ని దోచుకోవడమే గాక వారి చరిత్రను
      సర్వనాశనం చేసారు క్రైస్తవదేశాల
      దురాక్రమణదారులు..
      ➡ క్రైస్తవేతర దేశాలపై దురాక్రమణ తరువాత ఆ
      దేశాల చారిత్రక గ్రంధాలను నాశనం చేయడమే
      గాక క్రైస్తవమే క్రైస్తవేతర దేశాలను
      ఉద్ధరించినట్లు చరిత్రను వక్రీకరించారు
      క్రైస్తవ మత దురాక్రమణదారులు...!
      ➡ facebook , google , youtube వంటి క్రైస్తవ
      సామ్రాజ్యవాద దేశాల సామాజిక మాధ్యమాల
      ద్వారా దేశ సార్వభౌమాధికారానికి, రక్షణకు
      భంగం వాటిల్లుతుండటంతో చైనా పై సామాజిక
      మాధ్యమాలను తమ దేశంలో నిషేధించి, దేశీయ
      సామాజిక మాధ్యమాలను వాడుకలోకి తేవడం
      ద్వారా క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోగలిగింది
      చైనా.

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 ปีที่แล้ว +1

      @@mahendermarri2534 అందుకేనా ఇజ్రాయిల్లొ ఇప్పటికీ క్రైస్తవుల శాతం2'/.మతం మార్చలేక పోయారు. మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?
      900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
      2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
      5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
      1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
      మరీ భారత దేశం వయసు ఎంత?
      ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
      ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
      ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
      వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
      విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
      ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
      ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
      ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
      "నా దేశం-భారత దేశం"
      ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
      మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
      చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
      "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
      ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
      రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
      మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
      శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
      ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
      ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
      "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
      మరీ దేశభక్తుల విషయం...
      1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
      4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
      మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
      ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
      ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
      ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
      ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
      జై భారత్ మాత😍😍

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 ปีที่แล้ว

      @@mahendermarri2534 మమ్మల్నెందుకు క్యాతలిక్ పెద్దకులం చర్చీలొకి రానివ్వరు. భారతదేశ అభివృద్ధి పై చర్చ్ ల ప్రభావం ఒక విశ్లేషణ;
      మనదేశంలో అనధికారికంగా లక్షల చర్చ్ లు ఉన్నాయి.ముఖ్యంగా ఎస్.సి. కాలనీలలో చర్చ్ లు విస్తృతంగా నిర్మితమయ్యాయి.
      సగటున వెయ్యిమంది ఉండే ఒక గ్రామం తీసుకుందాం..
      అందులో సగం మంది మతమార్పిడికి గురైనా, ఆ గ్రామంలో కనీసం నాలుగు చర్చిలైనా వెలుస్తాయి..
      పాస్టర్లు పకడ్భందీగా, అనధికారికంగా అమలు చేసే ఒక నియమం ఏమిటంటే తన చర్చ్ కి వచ్చేవారు పక్క చర్చ్ కి పోకుండా చూసుకోవడం..
      లేదంటే కానుకలు, దశమభాగాల తో పాటు గౌరవం కూడా తగ్గిపోతుంది.
      ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే చర్చ్ ల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది.
      మామూలుగా ఐతే ఆదివారం మాత్రమే జరిగే ప్రార్ధనలు ఇప్పుడు శుక్ర, శనివారాలకూ విస్తరించాయి.
      కొన్నిచోట్ల వారమంతటా ఎప్పుడు బడితే అప్పుడు వేలాపాలా లేకుండా జరుగుతున్నాయి..
      ఇది భక్తి ఎక్కువై కాదు..కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే..
      ఈ ప్రార్ధనలు కూడా విపరీతమైన శబ్ద కాలుష్యంతో జరుగుతాయి..
      దాని పర్యావసానంగా దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నది ముఖ్యంగా విద్యార్థులు..
      ఏడుపులు పెడబొబ్బలు, రణగొణ ధ్వనులతో జరిగే ప్రార్ధనల మధ్య వారు చదువుపై దృష్టి పెట్టలేక ఏకాగ్రత కోల్పోతున్నారు..
      మిగిలిన విద్యార్థులతో పోలిస్తే చదువులో వెనుకబడి ఆత్మన్యూనతకు లోనై, తీవ్రమైన మానసిక ఒత్తిడి కి గురౌతున్నారు.
      సహజంగానే అక్షరాస్యత తక్కువుగా, అమాయకత్వం ఎక్కువుగా ఉండే గ్రామీణులని కబళిస్తున్న మరో పరిశుద్ధ ప్రేతం 'ప్రేయర్ ఆయిల్'..
      పాస్టర్ల నూనె వ్యాపారానికి బలై, సరైన సమయంలో చికిత్స తీసుకోక ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవారు కోకొల్లలు ఐతే , మరణానికి గురైన వారుకూడా లేకపోలేదు..
      తమకి వచ్చే అరకొర ఆదాయంలో పదవవంతు పాస్టర్లకి సమర్పించేసి..ఆర్ధికంగానూ చితికిపోతున్నారు.
      మతం మారిన వారు హిందూధర్మ సాంప్రదాయాలపై చులకన భావం, ద్వేషం కలిగి ఉండటం చేత బంధువులలో, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బీటలు వారుతున్నాయి..
      ఇలా విద్య,వైద్య రంగాలలో నష్టపోవడమే కాక, సామాజికంగా,ఆర్ధికంగా అన్నివిధాలుగా గ్రామాలను కుదిపేస్తున్నాయి చర్చ్ లు.
      ఇవన్నీ చాలవన్నట్లు.. ఎలాంటి ఆహార నియమాలూ లేకపోవడం, మాంసాహారన్నీ ప్రోత్సహించడం వల్ల ఉద్రేకాన్ని, రజోగుణాన్ని కలిగించే ఆహారం తీసుకుని ప్రార్ధనా కూడికలు వెళ్లడం, అక్కడ ఇంద్రియాలను నిగ్రహించే ఎలాంటి సాధనా లేకపోవడంతో అక్రమ సంబంధాలకు నిలయాలుగా మారాయి చర్చ్ లు..
      ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి.

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 5 ปีที่แล้ว +14

    క్రైస్తవ_మతోన్మాదం:🐲 The_Goa_Inquisition
    భారత_దేశ_చరిత్రలో పోర్చుగీసు వారు క్రైస్తవేతరులపై సాగించిన దారుణ మారణ కాండ. 1542 వ సంవత్సరం లో ఫ్రాన్సిస్ జేవియర్ అనే చర్చ్ ఫాదర్ భారత దేశంలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి గోవా వచ్చాడు.
    కొత్తగా క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయులు పాత హిందూ ఆచారాలను వదులుకోకుండా పాటించడం అతనికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. బలవంతపు మత మార్పిడి వల్ల క్రైస్తవం తీసుకున్నా రహస్యంగా హిందూ దేవీ దేవతలని ఆరాధించడం అతనికి భరింపరానిదిగా తయారు అయ్యింది. ఈ పరిస్థితులను మార్చడం కోసం పోర్చుగీసు వారిని దీనిపై Inquisition (విచారణ) జరపవలసిందిగా పోర్చుగీసు రాజు అయిన కింగ్ జాన్3 ని కోరాడు. ఇది హిందువులతో పాటు భారతదేశంలో తల దాచుకుంటన్న యూదుల పట్ల కూడా మరణ శాసనం అయ్యింది.
    ఇక అక్కడి నుండి మొదలైంది హిందులపై దారుణ మారణ కాండ .1559 వ సంవత్సరంలో హిందూ ఆలయాల కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది పోర్చుగీసు ప్రభుత్వం .పూర్తిగా హిందూ ఆచారాలు, సంప్రదాయాలు నిషేధించబడ్డాయి.
    ఆఖరికి హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు కూడా నిషేధించబడ్డాయి .15 సంవత్సరాల పై బడ్డ ప్రతీ ఒక్కరూ క్రైస్తవ సువార్తలను విని తీరాలి అని హుకుం జారీ చేయబడింది.
    "హిందువులు అపవిత్రులు, అబద్ధాల కోరులు ,నయ వంచకులు ..వారు అత్యంత అసహ్యకరమైన నల్లటి విగ్రహాలను పూజిస్తారు ". ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. ఈ దారుణ మారణ కాండకు కారకుడు అయిన ఫ్రాన్సిస్ జేవియర్.
    ఇక క్రైస్తవ మతం స్వీకరించడానికి ఇష్టపడని వారికి విధించే శిక్షలు వింటే మన రక్తం మరగక మానదు. నిందితులుగా పేర్కొనబడిన వారి నాలుకలు చీరడం ,బ్రతికి ఉండగానే చర్మం వలిచి వేయడం, స్త్రీ/పురుషుల మర్మావయవాలలో ఎర్రగా కాల్చిన ఇనుప ఊచలను దించడం, వాటితో వారిని అంధులను చేయడం. తల్లిదండ్రుల ఎదుటే పిల్లల అవయవాలను ఖండించడం... ఇలా చెప్పుకుంటూ పోతే వారి అకృత్యాలకు అంతే లేదు. నడి రాత్రిలో కూడా గోవా వీధుల వెంట నడుస్తుంటే వినిపించే హాహాకారాలు ,ఆర్తనాదాలతో భయంకరమైన వాతావరణం ఉండేది .
    ఈ పరిస్థితి దాదాపుగా 252 సంవత్సరాలు ఉందంటే నమ్ముతారా...
    ఏ హిందువు అయినా దైవ నామ స్మరణ చేసినా ,వారి ఇంటిలో చిన్న విగ్రహం గాని తులసి మొక్క గాని ఉన్నా అంతే సంగతులు. ఏ హిందువుకీ ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదు. అనేకమంది గౌడ సరస్వతి వర్గానికి చెందిన బ్రాహ్మణులు బలవంతంగా మతం మార్బడ్డారు. మిగిలిన వారు కర్ణాటక ప్రాంతంలోని మంగళూర్ ,కేరళ కొచ్చిన్ ప్రాంతానికి పారిపోయారు.
    ఇదంతా పోర్చుగీసు వారిచే నియమించబడిన ఒక న్యాయాధిపతి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా జరిగింది .ఇదంతా 16-19 శతాబ్ధంలో జరిగింది.
    arisebharat.com/2014/06/06/goa-inquisition-was-most-merciless-and-cruel/

    • @arjunpeddisetti8367
      @arjunpeddisetti8367 5 ปีที่แล้ว

      పై న నీ కామెంట్ కి దీనికి సమాధానం గా పై న నీ కామెంట్ కీ reply పెట్టా.... బైబిల్ బుద్దిగా చదివి.. తర్వాత. నువ్వు చదివిన రాసిన fake క్రిస్టియన్ లకు.. బైబిల్.. వ్యాఖము కు వ్యతిరేక విధానాల ను తెలుసుకోండి... వాటిని మొత్తం నిజ క్రైస్తవ జనాలపై రుద్ధడం మీ అజ్ఞాన మే

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 5 ปีที่แล้ว +3

      @@arjunpeddisetti8367
      అతను చెప్పింది మీరు చేసిన మరణ కండ గురుంచి దయచేసి సిగ్గు వుంటే క్రైస్తవులకు చవకు

    • @KiranKumar-wk5bm
      @KiranKumar-wk5bm 5 ปีที่แล้ว +1

      మీరు అన్నవిధము గానే మా దేశం ని 150 years పాలించినవారు. మీరు అన్న ప్రకారం ఐతే ఈపాటికే దేశం మొత్తం క్రిస్టియన్స్ఉండాలి. కధ మీ హి0దు ధర్మములో చాలా తపులు ఉన్నయి భర్త చనిపోతే భార్యను అది చితిలో తగల పెట్టడం హిందూ ధర్మమా చెప్పాలి మీరు. Sc st bc లను దూరం పెట్టడం age తక్కువ చిన్న పిల్లలను పెళ్లి చేసుకోవటం తప్పు చెప్తే తప్ప మీకు చెప్పండి sir ......

    • @arjunpeddisetti8367
      @arjunpeddisetti8367 5 ปีที่แล้ว

      @@venkatasuresh9248నరహత్య చెయ్యవద్దు
      నీ పొరుగువానిది ఏదయినా నూ ఆశింపవద్దు...
      నా ఆజ్ఞ లు పాటించని వాడు నాకు సిష్యుడు.. కానేరదు.... బైబిల్ లో యేసు
      ఇప్పుడు మైండ్ పెట్టి.. ఆలోచించి.. బ్రిటీషు వాళ్లంతా నిజ క్రైస్తవు లనే కుంచిత భావం తో బ్రతుకు తారో. లేక సత్యం తెలుసుకుంటారో మీ ఇష్టం...
      But.. మీ దరిద్రపు. దొంగ క్రైస్తవుల లపై ఉన్న అక్కసు. మొత్తం క్రైస్తవ జనము పై రుద్ది తే... ఊరుకోరు.. so తీరు మార్చుకోండి

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 5 ปีที่แล้ว +1

      @@arjunpeddisetti8367
      మి తల్లి తండ్రి బ్రిటిష్ వాడు అతను మీరు పాటిస్తున్న అబ్బధపు మార్గం పాటించి దొంగ దారిలో విడగొట్టి ఈ దేశం నీ పాలించాడు అలాంటి మార్గాన్ని అనుసరించే మీరు పైకి భారతీయులే కని మి మనసు ఎప్పుడు ఈ దేశం నీ ఈ దేశ సంస్కృతి నీ నాశనం చెద్ధం అని ఉంది

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +5

    క్షుద్ర ప్రార్థన లు కూడా చెప్పారా బైబిల్ లో

  • @srimusururamakrishna5442
    @srimusururamakrishna5442 5 ปีที่แล้ว +7

    రామకృష్ణ ఫాస్టర్ గారు ఎంత సంపాదిస్తోంనువ్ పేరు మార్చుకోవటం వల్ల

    • @Rajender_CRPF
      @Rajender_CRPF 5 ปีที่แล้ว

      పరిపూర్ణాంద అంత

    • @reniguntlas4494
      @reniguntlas4494 5 ปีที่แล้ว

      babalu, fakeeluru sampadisthunanthaa :-)

  • @Ajay.p007
    @Ajay.p007 11 วันที่ผ่านมา

    కడుపుకు కూడు తిన్నవాడు
    ఇతర దేశాలను పొగడదు. మత
    సామరస్యం అవసరం. అన్ని మతాలు సమానం. జై భారత్ జై హింద్. 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatraok7787
    @venkatraok7787 5 ปีที่แล้ว +12

    అనన్యా... భగవత్గీత శ్లోకానికి తప్పుగా అర్ధం చెప్పారు, ఆ శ్లోకంలో మతం అన్నపదం పరమాత్మ వాడలేదు, అక్కడున్న హిందూ సోదరులకు మీకు వివరణ చెప్పలేకపోయారు

  • @ramaiahkumbha5545
    @ramaiahkumbha5545 5 ปีที่แล้ว +10

    అతని క్షమాపణ వీడియో ఎందుకు ప్లే చేయడం లేదు

    • @navi1425
      @navi1425 5 ปีที่แล้ว +2

      అది ప్లే చేస్తే వేళ్ళకి TRP రేటింగ్స్ రావు

    • @jaisimha703
      @jaisimha703 5 ปีที่แล้ว +3

      Arey first of all ila matladi taruvatha reaction vachesariki kshamapana entha naatakalu adutaru raa

    • @ramaiahkumbha5545
      @ramaiahkumbha5545 5 ปีที่แล้ว

      @@mrb2498 ప్రతిదానిని అమ్మతో పోల్చకండి బ్రదర్ అసహ్యంగా ఉంది !

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 ปีที่แล้ว +1

      @@ramaiahkumbha5545 మీకు ఏది అసహ్యం? అమ్మ నా, దేశాన్ని అమ్మతో పోల్చడమా???

    • @ramaiahkumbha5545
      @ramaiahkumbha5545 5 ปีที่แล้ว

      @@viswanathmudooru8526 ప్రతిదాన్ని అమ్మతో పోల్చడం !

  • @dewpoint1637
    @dewpoint1637 ปีที่แล้ว +2

    పరిపూర్ణ స్వామి గారు చెప్పిన మాట చాలా మంచి మాట ఇక్కడ ఉన్న వారు ఎవరూ హిందూ కానీ వాడు లేడు

  • @sjrai3038
    @sjrai3038 5 ปีที่แล้ว +3

    Talk of Love that builds, not Hate that divides people/Nation.......

  • @truthdiscovery351
    @truthdiscovery351 5 ปีที่แล้ว +5

    మూర్తిగారు, మీరు బాగా గమనించాలి టైటిల్ ఒకటి పెట్టి చర్చ బైబిల్ మీద చేయడం లో మీ పక్షపాతి ధోరణి స్పష్టాంగ కనిపిస్తుంది, అది మంచిది కాదు

  • @KiranKumar-wk5bm
    @KiranKumar-wk5bm 5 ปีที่แล้ว +5

    మూర్తి గారు దేని మీద డిబేట్ పెట్టి దేని ముగి0చరు.అసలు మైండ్ పనిచేస్తు0దా మీకు మెంటల్. మూర్తి

  • @kk-km9vq
    @kk-km9vq 4 ปีที่แล้ว +3

    It's not abt religion it might be muslim hindu or Christian it's all abt helping the needy serving food helping them in such a way that u will feel awesome aftr that .... That should be a satisfaction not ur religions...

  • @muralimca9221
    @muralimca9221 5 ปีที่แล้ว +15

    Christians ki Muslims ki desa bhakthi kanna matha pichi ekkuvaga untundi

    • @mandamadhukar6766
      @mandamadhukar6766 5 ปีที่แล้ว +1

      Hindu vulaki kamam ekkuava anduke rape lu baga jaruguthai

    • @kk-km9vq
      @kk-km9vq 4 ปีที่แล้ว

      Adi andariki undi Hindus Muslims Christians sikhs inka chala india lo ne e lolli ekuva manam andaram okati evarni evaru badapatadu evari religion valani follow avanidam ani ila chepevallu civilised antaaru but ne religion nuvu vadilesi verey valani dushistunav ne sangatenti andaru alaney unaru janalo change anedi raadu matham perlu chepi kottukuni chavalsindey chivarki nenu indian ni okay munda mubdakoduku kuda serious anadu kada paiga vadu muslim vedu hindu Adi Christian ani chastaru nti asalu badha evari religion varidi ani odleyali antegaani but should nt be generalized about religions which doesn't make any sense instead it is a very sensitive matters amongst people in our country sooo choose the words and try to be transparent instead of highlighting abt religions..

    • @kk-km9vq
      @kk-km9vq 4 ปีที่แล้ว

      Adi andarlo nu undi hindu ani kadu muslim ani kadu Christian ani nuvu investigate chesi anu specific ga evarni anakarley andarlo daridrulu unaru andarlo manchivalu kuda unaru asalu Nuv em chadukunav???? Generalize nduku chestunav??? Janalni nuvu???? Return lo proper ga answer ivvu let's c

  • @KiranKumar-td8li
    @KiranKumar-td8li ปีที่แล้ว +1

    Yesu ni vembadisthunaraa..yendhi ra ayya mee baashaa..🤣🤣🙏🙏🙏

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +4

    లాజిక్ లేని సిద్దాంతం ఎపుడూ అందరిచేత దూషించబడుతుంది.

  • @sschalam3138
    @sschalam3138 5 ปีที่แล้ว +9

    ముదిగొండ ఇందు శేఖర్ గారు "విశ్వమంతా వ్యాపించి ఉన్న హిందూ ధర్మం- హైందవి" పుస్తక రచయిత గారిని ఇలా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది.
    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @velugusaakshitv7998
    @velugusaakshitv7998 5 ปีที่แล้ว +1

    విశ్వాసం అంటేనే అనిర్వచనీయమైన నమ్మకం. ప్రతీ ఒక్కరూ అజ్ఞానంలోనే ఉన్నారు. తెలిసింది కొంత; తెలియంది ఎంతో!. ఎవడో ఒకడు చేసిన వ్యాఖ్యలను బట్టి క్రైస్తవ్యాననంతటి నిందించటం తగదు. దొంగల ప్రార్ధన, ఒకరు నాశనం కావాలని చేసే ప్రార్ధన దేవుడు వినడు. ఏదో ఒకటి రెండు సంఘటనతో మమ్మల్ని టార్గెట్ చేసారు. సూర్యున్ని ఆపాను అన్న వ్యక్తి టాపిక్ మల్లి రానే లేదు. మరో వక్త భగవత్గీత లో ఇలా ఉంది కదా అని చూయిస్తే దాన్ని తెలివిగా దాటవేశారు. ఇకపోతే దైవత్యంపై భిన్న దృక్పథాలు (పాన్ థీయిజం vs మోనోథీయిజం) గల వారు ఏం చర్చిస్తారు? ఏ అవగాహనకు రాగలుగుతారు? ఏం సాధించాలని టివి 5 ప్రయత్నించిందో తెలియటం లేదు. కేవలం ఒకరిని కించపరచడానికే ఈ డిబేట్ పెట్టినట్టు ఉంది. సరైన అవగాహన లేని వారిని, ఆవేశంతో ఊగిపోయే వారిని, ప్రతిదానికి లాగి లాగి సమాధానం చెప్పే మరొకరిని చర్చకు పిలిచి ఆ వర్గం వారంతాఇలాగే ఉందని చెప్పడానికి మూర్తి గారు, టీవీ 5 ప్రయత్నించారు. హిందూ వక్తలు ప్రశ్నలకు మంచి సమాధానాలు ఉన్నాయి. బైబిల్ లో తప్పులు వెతికే ప్రయత్నం చేసిన వారు తమ గ్రందాలాలో అసమంజస సంబంధాలను, అంతే లేని భావాలను ప్రశ్నించుకోలేక పోవటం విడ్డూరం. వారు అడిగిన ప్రశ్నలను విశాల హృదయంతో పరిశోధిస్తే వారికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. కాని బ్యా బ్యా అనే వాళ్ళను బట్టి, వ్యంగోక్తులను బట్టి చర్చ అంతా ఎక్కడో పోయింది.

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 ปีที่แล้ว +1

      భగవద్గీత లో ఇలా ఉంది కదా అని చూయిస్తే దాట వేయడం అన్నారు. దాటవేయడం ఏమీ లేదు. భగవద్గీత లో ఆయన చెప్పిన శ్లోకాలు వాటి భావం చదవండి. ఆయన చెప్పిన అర్థం తప్పు అని తెలుస్తుంది.

  • @intruder3766
    @intruder3766 2 ปีที่แล้ว +1

    48:20 💥💥💥

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +3

    వీళ్లు భారతీయులు కాదు.. పాస్టర్ లు
    బ్రిటిష్ వాళ్ళ విత్తనం

  • @newstime2700
    @newstime2700 3 ปีที่แล้ว +1

    47:44

  • @viswanathmudooru8526
    @viswanathmudooru8526 5 ปีที่แล้ว +1

    సాంబశివ రావు గారు, మీకు సంస్కృతం వచ్చని చెప్పారు. రెండవ శ్లోకం సగం మర్చి పోయారు. 18.66,,9.22 శ్లోకాలు మళ్లీ ఒకసారి చదివి వాటికి మీరు చెప్పే అర్థం వస్తుందేమో చెప్పండి? సర్వ దర్మా న్ అంటే మతం అనే అర్థం వస్తుందా? అసలు అప్పటికి మతాలు ఉన్నాయా? వేరే దేవతలను కాక నన్ను ఆరాధిస్తే మాత్రమే మీ యోగ క్షేమాలు చూస్తాను. మిగతా వారిని ఆరాధిస్తే మీకు నరకమే అని చెప్పాడా? భగవద్గీత పుస్తకం తీసి చదవండి.

  • @sschalam3138
    @sschalam3138 5 ปีที่แล้ว +2

    ఆ పాస్టరెవడో ... లైవ్ లోనే మతప్రచారం చేసేసాడేంటి? మన న్యూస్ రీడర్ గారు ఎందుకు వింటూ కూర్చున్నారు? టాపిక్ ఏంటి? వాడి ప్రార్ధన ఏంటి?

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 ปีที่แล้ว

      Maha Bali Jambha vantudu madiga caste Hima parvatha raju Himalaya King madiga caste matanga muni madiga caste vali madiga caste and arundhati matha Parvathi Devi Jambha vathi matangi Devi and more Ladies information proofs jambha pooranam and Shiva pooranam any Google search

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 ปีที่แล้ว

      Animals kadu... (madiga ante matangi Devi) amma Peru Kulam Devatha

  • @newcreationchurchglobal5967
    @newcreationchurchglobal5967 4 ปีที่แล้ว

    ఎందుకు మీరు అందర్నీ మీ సొంత వల్ల లాగా చూడలేక పోతున్నారు,ఒకర్ని చంపుతున్నప్పుడు మీ సొంత అన్న లాగా ఎందుకు మీరు అనుకోరు,ఒక స్త్రీ నీ అవమాన పరచేటప్పుడు మీ అమ్మ లాగా ఎందుకు అనుకోరు,మీ దేవుడు మీకు ఇదేనా నేర్పించింది.
    యేసు ప్రభు వారు ఆయనను చంపిన వారిని ప్రేమించి,వారి కోసం ప్రార్థన చేశారు.మ దేవుడు మాకు ఇదే నుర్పించరు అన్న.

  • @ravivasamsetti2536
    @ravivasamsetti2536 5 ปีที่แล้ว +1

    ప్రభువు నమ్మకపోతే నరకంలో చేస్తాడని బైబిల్ లో ఎక్కడ ఉంది నమ్మకపోతే దేవుడి దగ్గరికి వెళ్లి నిలబడతాడు తీర్పు దేవుడు తీరుతాడు? నువ్వు పాపం చేస్తేనే నరకానికి వెళతావు, మూర్తి గారు అన్నీ తెలిసిన? వాళ్ళు పెట్టండి వందనాలు

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 ปีที่แล้ว +1

      నమ్మకపోతే దేవుడి దగ్గరకు వెళ్లి నిలబడతాడు. తీర్పు దేవుడు తీర్చు తాడు. మరి నమ్మితే ఎవరి దగ్గరకు వెళ్లి నిలబడతాడు? తీర్పు ఎవరు తీర్చు తారు???

  • @bigb737
    @bigb737 5 ปีที่แล้ว +2

    This is hindusthan.

    • @reniguntlas4494
      @reniguntlas4494 5 ปีที่แล้ว

      Hindustan have constitution ... and constitution allows people to follow any religion... or without any religion

  • @ArshadArshad-lu9ot
    @ArshadArshad-lu9ot 3 ปีที่แล้ว +1

    మాటలతో ప్రయోజనం లేదు కనిపించని ‌ఆ దేవుని గురించి ఎందుకు ఇంత తపన కథలు ఎందుకు జరిగేది చూడండి మీరు powerfulఅంటే మీ date of death ఎప్పుడో చెప్పండి

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +2

    క్షుద్ర పాస్టర్ ల వెధవ ప్రార్థన లూ వేషాలూ! మూర్తి గారు భలే గడ్డి పెట్టారు

  • @newcreationchurchglobal5967
    @newcreationchurchglobal5967 4 ปีที่แล้ว +1

    అన్నలు వినండి,దేవుణ్ణి మనం ఎవ్వరం తెలుసుకోలేము,మనుషులు అందరు నమ్మేది దేవుడు ఒక్కడే అని,ఆయనకు చాలా అవతారాలు ఉన్నా ఆయన ఒక్కడే,మనము దేవుని తెలుసుకోలేము గనుక ఆ ఒకే ఒక్క దేవుడు భూమి మీదికి వస్తే నేను ఒక్కడినే అని చెప్తాడు కదా,అందుకే యేసు ప్రభు వారు నేనే దేవుణ్ణి అని చెప్పినారు,ఈ భూమిని దేవుడిగా నమ్ముతున్నాం కాని ఈ భూమి కొంత కాలానికి నాశనం అవుతుంది,ఉంటే దేవుడు నాశన మైపోతాడ,భూమిలో మార్పులు వస్తున్నాయి ఉంటే దేవునిలో మార్పులు వస్తుందా ,ఆలోచించండి.
    మీ దేవుడు ఎలంటివాడో మీ మాటలను బట్టి తెలుసుకోవచ్చు,సత్యం కోసం ప్రాణాలు ఇచ్చారు యేసు ప్రభు,మాలో యేసు ఉన్నారు గనుక మాలో కూడా యేసయ్యా స్వభావం వచ్చింది.
    అందరు యేసయ్యా మనసు కలిగి వుంటారు అని నేను చెప్పట్లేదు,నిజంగా బైబిల్ పాటించే వాళ్ళు యేసయ్యా లాగా వుంటారు.
    మన దేవుడు ఎలాంటి వాడో మనల్ని చూస్తే అర్థమౌతుంది.
    నీ దేవుడు ని లాంటి వాడ.ఆలోచించు,ఆవేశ పడకు.అన్న

  • @lewisconroy8561
    @lewisconroy8561 5 หลายเดือนก่อน

    Please call or include Lalit or Karunakar in this discussion please

  • @williamcarey1360
    @williamcarey1360 11 หลายเดือนก่อน

    మూర్తి గారూ! ఆ పాస్టర్ తన చర్చి నీ ఉద్దేసించి మాట్లాడి నప్పటికీ. ఒక భారతీయుడు గా తన దేశం ఓడి పోవాలని కోరుకో కూడదు. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో వుండాలి. ఆత్మా వేశానికి హద్దు అర్థం వుండాలి. పొరబాటు పొరబాటే. ఏదో మాట స్లీప్ అయివుండ వచ్చు.. ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ సర్..!

  • @vaishurupa5101
    @vaishurupa5101 3 ปีที่แล้ว

    ఇలాంటి మతోన్మాదాన్ని దేశ బహిష్కరణ చేయాలి ఇండియా నుంచి బయటకు పంపించారు ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఉండే అధికారం ఉండకూడదు జైహింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @heidivlogs4
    @heidivlogs4 ปีที่แล้ว

    48:00

  • @sschalam3138
    @sschalam3138 5 ปีที่แล้ว +2

    నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచుకోరా జాన్ బెల్లీ

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +2

    బైబిల్ బండారం బైటపెట్టిన కాలర్.

  • @lakshmankaranam
    @lakshmankaranam 5 ปีที่แล้ว +10

    E Benny vadiki subject undadu endhukunpilustharu....ore lingam okkarao eddharoo kaadu prathi church looo wrong ga ne cheputharu

    • @Rajender_CRPF
      @Rajender_CRPF 5 ปีที่แล้ว

      పోనీ నీకు తెలుసా

    • @Adityakumar-ze8ce
      @Adityakumar-ze8ce 5 ปีที่แล้ว +2

      mph every educated person know Christianity is fake

    • @buddyboy1729
      @buddyboy1729 5 ปีที่แล้ว +1

      Vadu oka konderripappa lingam

  • @Rupeshbabu3232
    @Rupeshbabu3232 ปีที่แล้ว

    ఆల్ మోస్ట్ పాస్టర్ లు అందరు చర్చ్ లో ఇవే చెప్తారు... అంగ్లేయరు మ ఆత్మీయ తల్లీ దండ్రులు అనీ చెప్తున్నారు..... దేశం మొత్తం మీద విషం కక్కుతారు..... అవే బోధిస్తారు.. ప్రత్యేక దేశం కావాలని కొర్కున్ పస్టర్ లు ఉన్నారు..మన జెండాను గుడ్డ ముక్క అన్న పాస్టర్ లు ఉన్నారు..... చెప్పుకుంటూ పోతే బైబుల్ బూతు పుస్తకం అంత 😭😭😭.... ఎం చేస్తారో ఈ దేశాన్ని..... నిజమైన ఉగ్రవాదులు పాస్టర్ లు ఉగ్ర వ్వాద సంస్థలు చర్చి లు

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy หลายเดือนก่อน

    వీణ ప్రోగ్రాం మాదిరిగా ఎంతోమంది గెలవాలని ప్రార్థన చేశారు ఈ భోగి రోజు మాదిరిగా ఎంతోమందికి రావాలని ప్రార్థన చేసి ఉంటారు ఎంతమంది పాస్టర్లు కూడా ప్రార్థన చేశారు కడుక్కునే కి నీళ్ళు తీసుకొని ఇలాంటి ప్రార్థనలు కూడా ఫలిస్తాయి మాలాంటి వాళ్ళకి కోపం వస్తుంది ఇలాంటి బ్రోకర్ నాని ని ఏం తీసుకుని కొట్టాలో మీరే ఆలోచించండి

  • @davidtej163
    @davidtej163 5 ปีที่แล้ว +2

    Now from the sixth hour darkness fell upon all the land until the ninth hour. About the ninth hour Jesus cried out with a loud voice, saying, 'Eli, Eli, lama sabachthani?' that is, 'My God, My God, why have You forsaken Me?' (Matthew 27:45 - 46, NASB)
    The English words ELI ELI (Strong's Concordance Number #G2241) in their literal meaning in the Greek language are "God, God." The meaning of the word LAMA (Strong's Concordance Number #G2982) is "Why." Lastly, the exact meaning of the word SABACHTHANI (Strong's Concordance Number #G4518) is "You have left (forsaken, abandoned) me." .....dont mis interpret the bible one day will come every one should realize the truth.

  • @venkatasuresh9248
    @venkatasuresh9248 5 ปีที่แล้ว +2

    హ ముసలోడు సంస్కృతం చదివాడు అంట కని వాడు చెప్పిన శ్లోకాల అర్థం తప్పు

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 ปีที่แล้ว +1

      పండితుడు అనిపించుకోవడం కోసం సంస్కృతం వచ్చు అని చెప్పాడు. అర్థం చెప్పే లోపల పండిత పుత్రుడు అని తేలింది.

  • @rohandudi1970
    @rohandudi1970 5 ปีที่แล้ว

    మత్తయి సువార్త 18:6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. yesu gaadu santhi dutha anta. endira idi
    లూకా సువార్త 12:49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
    లూకా సువార్త 12 :51-53 నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలంచు చున్నారా? కాదు; భేదమునే కలుగ జేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను.
    52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.
    53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +1

    మీ పాస్టర్ లంతా ఆ క్షుద్ర ప్రార్థన ని ఖంఠతా పట్టి మీరు చర్చిల్లో చేస్తారా!

  • @shivakrishnaputta9959
    @shivakrishnaputta9959 5 ปีที่แล้ว +4

    దేశ ద్రోహి అని అనాలి వాన్ని

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 3 ปีที่แล้ว

    బాబు గోగినేని ఉంటే విల్లా అందరి గుట్టు రట్టు చేసేవారు

  • @madhavkodakandla7777
    @madhavkodakandla7777 ปีที่แล้ว

    అసలు భారత దేశానికి స్వాతంత్రం రాకముందు మనా దేశం లో లేని క్రిస్టియానిటి ఇప్పుడు రావటానికి కరానం ఎంటీ ... అప్పుడు మతం మార్చుకున్న వాళ్ళకి హిందూ ధర్మం మీద నమ్మకం లేదా లేకా ఇంకేంటి ..అసలు మనా దేశం లో కనీసం 200ఏళ్ల చరిత్ర కూడా లేదు ఈ క్రిస్టియానిటి కి విల్లు కూడా మనా 5000సంవచ్చరాల చరిత్ర గల హిందూ ధర్మాన్ని ప్రశ్నిస్తున్నారు కర్మ..

  • @prasadKodamancchili
    @prasadKodamancchili หลายเดือนก่อน

    🕉️✝️☪️
    🔴⚪🟢 మనమంతా భారతీయులం

  • @rajugorli1263
    @rajugorli1263 5 ปีที่แล้ว +2

    ఈ కరుణాకర్ ఎవడోగాని బ్రిటీష్ సోడికే పుట్టినట్టున్నాడు. అచ్చం అలాగే మాట్లాడుతున్నాడు.

  • @kk-km9vq
    @kk-km9vq 4 ปีที่แล้ว +1

    These people are talking abt religions y don't they unite together and talk abt poverty and give service the poor people

  • @jesusmyhero4242
    @jesusmyhero4242 5 ปีที่แล้ว +1

    Jesus christ only one God

  • @mursheedasaggu2144
    @mursheedasaggu2144 5 ปีที่แล้ว +4

    TV5 Murthy garu Bible kala petti nappudu yetu vellaru

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +1

    వాక్యానికి వాక్యానికి కోట్ల సంవత్సరాల వ్యత్యాసం చెప్పారా, ఏం సోదె రా!

  • @naths1229
    @naths1229 5 ปีที่แล้ว

    Karunakar so finally you are admitting just "BLINDLY FOLLOW" AND "YOU ARE NOT SUPPOSE TO QUESTION". Great Job.

    • @VijeethSir
      @VijeethSir 5 ปีที่แล้ว +1

      Nath S R Oh! Untouchables got independence from hindus in 1950! 🙄 How many questioned you before? Zero? 😄 Shame!

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy หลายเดือนก่อน

    వీడు ఒక బ్రోకర్ రోడ్డు ఎందుకంటే వారి మూఢనమ్మకం ఇలాంటి బ్రోకర్ వాళ్ళు దేశం విడిచి పారదోలాలి వీడు లాగా ఎంత మంది ప్రార్థన చేసిన తర్వాత చెప్పు తీసుకుని కొట్టాలి గెలవాలని ఎంతోమంది ప్రార్థన చేసి ఉంటారు వీడొక్కడే నిజాయితీ పరుడా ముందు ఆ మతాన్ని మన దేశం విడిచి పారదోలాలి

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว +1

    నువ్వు చేసే బెదిరింపులు తెలీదా!

  • @jajulaveeraiah6681
    @jajulaveeraiah6681 5 ปีที่แล้ว +3

    ఈ ఆట వల్ల ఉపాది పేరుగుతుందా ? పేట్టుబడులు వస్తాయా ? world top countries america ; japan; jarmani; china ; rashya ; lu ఆడటం లేదు ఏందుకు ?

    • @ramkumarnidas
      @ramkumarnidas 5 ปีที่แล้ว

      అయితే సిరియా పో.....అక్కడ నీకు ఉపయోగ పడే ఆట ఆడుతున్నారట .....

    • @ramkumarnidas
      @ramkumarnidas 5 ปีที่แล้ว

      Football, volley ball, base ball & basket ball వల్ల పెరుగుతుందా....
      ఎక్కడుంచి వస్తారా నాయనా.....

  • @padmasree704
    @padmasree704 5 ปีที่แล้ว +5

    Limgamga 10 the class chadivinava

  • @Sastry...7G
    @Sastry...7G ปีที่แล้ว

    విదేవడో.. ఇదే టైం అని బైబిల్ చదివిస్తున్నారు.

  • @rajeshnjc
    @rajeshnjc 4 ปีที่แล้ว

    అరామిక్, అరబిక్ కాదు క్రీస్తు మాట్లాడింది

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 ปีที่แล้ว

    ఏది టెలవని వాళ్లందరు ఈ debate lo unnaru

  • @paparajubollepally2348
    @paparajubollepally2348 2 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్ జై హింద్ జై భరతమాత

  • @renukuntlaanil6418
    @renukuntlaanil6418 10 หลายเดือนก่อน

    కుక్కలు మొరుగుతున్న లాస్టుకి భగవత్ గీతలో చెప్పినట్టుగా ను a దేవుణ్ణి మొక్కిన లాస్ట్ కీ కృష్ణ భగవానున్ని మొక్కినట్టే

  • @bunnymichael7923
    @bunnymichael7923 5 ปีที่แล้ว +2

    Super Jhon Sir

  • @naths1229
    @naths1229 5 ปีที่แล้ว +4

    6 days creation. You hit the nail on the head.

  • @yedduumamaheswari
    @yedduumamaheswari 7 หลายเดือนก่อน

    వాడి ప్రార్ధనకి అంత సీన్ లేదు

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 ปีที่แล้ว

    ఈ కిరస్తానీ జాతిని అంతంచేసి బైబిల్ ని ఇండియా నుండి తరిమెయాలి. అప్పటిదాకా ఈ వెధవలు ఇండియా ని చిన్న చూపు చూస్తారు.
    I ❤INDIA

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว

    బలవంతపు ఘర్వాపసీ చూపించు మరి. నోరు మూసాడు.

  • @laxmanrao5171
    @laxmanrao5171 5 ปีที่แล้ว +1

    Lingamgadiki understanding capacity takkuvani andariki telisipoindi

  • @sairedy1
    @sairedy1 5 ปีที่แล้ว +3

    It has to be debate ...not a church??
    What a debate ...wahhh ap media

  • @maheshchandra8397
    @maheshchandra8397 5 ปีที่แล้ว +2

    John needs medical help.. mic undi kada ani aristey saripodu.. August 15 ni nu janda egaresesthey saripodu.. Desabakthi aneydi ne gundello undali ne manasulo undali.

  • @srinivasganjam2832
    @srinivasganjam2832 5 ปีที่แล้ว

    సాంబశివ రావు గారు సర్వధర్మాన్ పరిత్యజ్య మొదలైన భగవద్గీత శ్లోకాల ను బట్టి హిందూ ధర్మం లో కూడా బైబిల్ లో లాగా నన్నే పూజించు అని ఉన్నట్లు గా చెప్పారు. ఒక ముఖ్యమైన తేడా వదిలేసారు. అది ఏమిటంటే, బైబిల్ ప్రకారం పరలోకానికి (స్వర్గం/మోక్షం) పోవాలంటే మారు మనసు (బాప్టిజము) ఒక్కటే మార్గము. వేరొకటి లేదు. హిందూ మతము లో సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం .... అనేదిక ఒక మార్గం మాత్రమే. ఒకే ఒక్క మార్గం కాదు. ఇది భక్తి మార్గం. అందు లోను దేవత ఎవరైనా పర్వలేదు. ఇది కాక జ్నాన , కర్మ, యోగ మొదలైన మార్గాలు కూడా ఉన్నాయి. వీటి లో ఏ దేవుడి నమ్మ వలిసిన అవసరం కూడా లేదు. సాంబ శివరావు గారు కూడా ఒక రకంగా జ్నాన యోగం లో ఉన్నట్లే.

  • @muralikrishna-ie2qi
    @muralikrishna-ie2qi ปีที่แล้ว

    E debate loki Babu Gogineni ni kuda add chesintee ,,next level vundedi...

  • @ValmikiAnji-fs4rj
    @ValmikiAnji-fs4rj หลายเดือนก่อน

    దేశంలో ఒక భాగం కావాలన్నారు

  • @pradeepkadiyam9318
    @pradeepkadiyam9318 ปีที่แล้ว

    Pastors ruined the christianity

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว

    మీ సైన్స్ వ్యతిరేక లాజిక్ ప్రపంచం నమ్మాలా!

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว

    క్షుద్ర ప్రార్థన లూ - శాంతి మతమా!

  • @VijeethSir
    @VijeethSir 5 ปีที่แล้ว +1

    Few questions I'll try to answer from this debate.
    1. Where do unbelievers go heaven or hell?
    A. It is very clear in the Bible that the gentiles who never known God will be judged according to their heart, cause God knows what's running in our minds and heart and will judge accordingly.
    And don't you know 'Garuda puranam'? What is it all about? Watched Aparichutudu movie? Garuda puranam makes it very clear that there is heaven and hell for people who do bad things and dirty deeds including those who are trying to scare christians all around the world.
    2. Why Bible says that universe is created only 6000 years ago?
    A. Bible never talked about how much time it took to create the universe! It is useless for our limited brains to understand the creation of God cause it will take million years to understand it! And Bible never talked about exact years or time to create the universe. In Bible it was used first day, second day which may be exactly 24 hours of time, it could be anytime, since original Hebrew has used 'YOM' which has several meanings like a day, forever, years and so on! So Bible is not your science textbook to teach you Quantum physics!
    No question to you? How can a star marry moon in your books? How can hanuman try to eat a sun in your books? How air god becomes a man and have sex with a man? No logic works here? Where is your brains uncles? Mr murthy answer me!
    3. Who did cain married?
    A. Dude! If you have brain, you'll know that cain married one of his sisters not a foreign woman! Your stupid brains must understand telugu first, deshadimmari is a telugu word which was used while translating from hebrew, the original hebrew word means that you will roam all around the world!
    4. He talked about conversion of Hindus?
    A. But I want to make it clear to all of you that there are a very few hindus in this country till 1947, like brahmins, vyasyas and kshatriyas, remaining people never worshipped the gods of Hinduism like Rama, Vishnu because they don't have right to touch other gods or worship them. And how many shudras and untouchables read Vedas? No one! Yes, because you were added to Hinduism just after independence! Such a shame!
    And one man named shankaracharya killed thousands of Buddhists and erased buddhism from India where buddhism was born! Great!

  • @malleshammetpally6862
    @malleshammetpally6862 5 ปีที่แล้ว +2

    Drohi ni chepputho kotandi.....go back ...
    MALLESH BHARAIN

  • @anandmetri1306
    @anandmetri1306 3 ปีที่แล้ว +1

    nduku bro debates godavadalu ,manaspardalu kakapothey, debates petti em message evali ankuntunaru

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 5 ปีที่แล้ว

    అనవసరమైన విషయాలు మిలటరీ హోటల్ మెనూ లాంటివి మాత్రము రాయించాడా!

  • @balukesav2050
    @balukesav2050 5 ปีที่แล้ว +3

    Pitchi na paster & Christians

    • @94media76
      @94media76 5 ปีที่แล้ว +1

      NV picha nakodukuvini NV mental na kodukuvi picha picha MATALU matladithe kodata thegipothadhi

    • @balukesav2050
      @balukesav2050 5 ปีที่แล้ว

      @@94media76 same to you

  • @jaisriram.mahesh626
    @jaisriram.mahesh626 5 ปีที่แล้ว +2

    Hamara prasadh super

  • @VENUGOPALCH-vu3io
    @VENUGOPALCH-vu3io 4 ปีที่แล้ว +1

    Prasadgaru vachina tharuvatha charcha Chala comedy ga vundhi

  • @chrv5655
    @chrv5655 5 ปีที่แล้ว +1

    క్రైస్తవుడు ఎలా ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉన్నట్లున్నారు.

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 5 ปีที่แล้ว +1

    Ophir ni kasta Taufir chesaru Indu Shekar.. 😂😂😂 Christian kasta Muslim ayyadu.. 🤣🤣

  • @raviboddukuru
    @raviboddukuru 5 ปีที่แล้ว

    నశించిపోయేవారు , నిత్యశిక్షకుగురిఐయ్యేవారు , పునరుద్దానం పొంది నిత్యజీవానికి ఎంపిక కాబడేవారు ఇలా మూడు భాగాలుగా బైబిలు బోధిస్తుంది , రెండువిధముల తీర్పులు నమ్మని యూధులకు , నమ్మని ఇతరులకు ఇతరులు నశిస్తారు అని , యూధులు శిక్షకు గురిఅవుతారని . నరకాగ్ని అంటే నశించుట అని అర్దం..... జంతువులు చనిపోతే ఏమౌతాయి ? మానవజాతికూడా అంతే అని అర్దం ,
    ఆస్తితినుండి మానవాళిని రక్షించగలిగేదే క్రైస్తవధర్మం .... జ్ఞాన యోగం భగద్గీత చెప్పేది బైబిలులో విశ్వాసయాగం రెండూ ఒకే ధర్మం బోధిస్తాయి భగవద్గీత చదివినా క్రీస్తు ధర్మం ఏమిటో బోధపడగలదు ఐతే సహనంతో వినాలి బైబిలు సృష్టి క్రమంవిషయంలో ఎవల్యూషన్ థియరీని భోధిస్తుంది , నేటి జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా బైబిల్ స్పష్టం గా బోధిస్తుంది
    9731799306

    • @cumtome233
      @cumtome233 5 ปีที่แล้ว +1

      అన్నా మీరు అన్నది నిజం కాని last lo Bible science chepindhi annaru.Mari science chepina bible ,jesus kanya ki ela puttado chpli meere mari dhanilo science meere chpli.anna mundhe chptunna meeru vadana cheyakandi.ledha bible chadhava mani chpkndi.nenu hindhuvulani kuda ilanti questions adiga okkokkaru okkola chpru.meeru kuda alane chpndi.naku manishi mukhyam e matham avasaram ledhu(naku telisi).meeru em chadhivaro naku teliyadhu guruvugaru.naku meeku telisindhi chpndi

  • @halavathpandu1465
    @halavathpandu1465 5 ปีที่แล้ว +4

    Desa droham kinda arrest cheyali kodukuni

    • @divyasrirajyala6517
      @divyasrirajyala6517 5 ปีที่แล้ว +1

      em logic ra babu...desa droham yela avthundi...

  • @anushagandham9874
    @anushagandham9874 2 ปีที่แล้ว +2

    Woah... That young boy is really good at speaking ... He is telling very truth .. I like his philosophy... He is good

  • @bharathk3990
    @bharathk3990 9 หลายเดือนก่อน

    Emm bathukuluraa meeevi , jai haamaara prasad

  • @ratnakumarindhupalli1470
    @ratnakumarindhupalli1470 4 ปีที่แล้ว

    Tv 5 murthi Garu miru nijayathiga untarantaruga haindhavalu saigalenti mitho debatelo em nijayathi sir midhi mirukufa hindhu andhukega great

  • @someshmadhupk6455
    @someshmadhupk6455 4 ปีที่แล้ว +1

    Asalu వీళ్లకి m పనిలేదు