ఫుల్ ఖుషీలో రేవంత్ రెడ్డి..! అసలు కారణమేంటో తెలుసా..? | Revanth Reddy Reacts On Tg Loksabha Results

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఫుల్ ఖుషీలో రేవంత్ రెడ్డి..! అసలు కారణమేంటో తెలుసా..? | Revanth Reddy Reacts On Tg Loksabha Results | Mana Tolivelugu
    #Loksabharesult2024 #TGloksabharesultsupdates2024 #TGloksabha #Secunderabad #Mahabubnagarloksabha #Bhongiri #Malkajgiri #EtelaRajenderReddy #DharmapuriArvind #JeevanReddy #Bandisanjay #Adilabadresults #nalgonda #Khammam #Loksabhaelections2024
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 446

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 3 หลายเดือนก่อน +106

    రఘు అన్న మీ విశ్లేషణ 100% కరెక్ట్ అనిపిస్తుంది మాకు కూడా

    • @vidyasagarrenukuntla8404
      @vidyasagarrenukuntla8404 3 หลายเดือนก่อน +3

      రఘు కి కొంచం బుద్ది వచ్చినట్టుంది. జై శ్రీరామ్

  • @ravieshwar317
    @ravieshwar317 3 หลายเดือนก่อน +120

    2024 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నే గేమ్ చేంజర్.

    • @janakiramnani9424
      @janakiramnani9424 3 หลายเดือนก่อน +4

      Revanth Reddy RSS Material so he will not let TDP to join in INDIA alliance 😅 No PM Seat for Rahul

    • @PawangattamaneniNaidu
      @PawangattamaneniNaidu 3 หลายเดือนก่อน +2

      @@janakiramnani9424revanth reddy oka broker edava 😂😂😂

    • @janakiramnani9424
      @janakiramnani9424 3 หลายเดือนก่อน +2

      @@PawangattamaneniNaidu KCR kuda same alane passports amukune vadu evadu correct kadhu

    • @user-xr7gj7ic3i
      @user-xr7gj7ic3i 3 หลายเดือนก่อน +3

      👉 దేశం పేరు మారుస్తుండు
      👉 Evm tmprng చేస్తుండు
      👉 రిజర్వేషన్స్ తీసేస్తుండు
      👉 అదానీ - అంబానీకి దోచి పెడుతుండు
      👉 పప్పు గాడు ఏం పికలేక పోతుందని ధృవ్ రతిని హైర్ చేస్కోవడం
      👉 ఆ ఓటుకి నోటుల దొరికిన రవ్వంత గాని fake వీడియోలు....
      ఇన్ని చేసినా cngrs వచ్చింది 98...
      బీజేపీ కి వచ్చింది 249
      Cngrs పప్పు బానిసలకు ఇంక ఆశ చావట్లె

    • @ashokbudigela1234
      @ashokbudigela1234 3 หลายเดือนก่อน

      Arey sannasi evadi sathya murthi ra edava, ni kcr gada leka ni Modi na adhi kaka ni ayya emi Satya murti be

  • @ysgaming9932
    @ysgaming9932 3 หลายเดือนก่อน +52

    మీ విశ్లేషణ 100% నిజముగా కంపడుచున్నది.

  • @balrajuakula6278
    @balrajuakula6278 3 หลายเดือนก่อน +46

    అద్భుత విశ్లేషణ

  • @rameshkomuravelly2687
    @rameshkomuravelly2687 3 หลายเดือนก่อน +20

    Correct

  • @ravisjambula4807
    @ravisjambula4807 3 หลายเดือนก่อน +97

    రేవంత్ రెడ్డి కి ఖుషి ఉందో లేదో గాని నీకు మాత్రం ఫుల్ ఖుషి రఘు

    • @chandraprasad3211
      @chandraprasad3211 3 หลายเดือนก่อน +7

      Bjp bathhai's all social media bathhai supporting langa party bjp

    • @AnantharaoMedavarapu
      @AnantharaoMedavarapu 3 หลายเดือนก่อน +10

      ​@@chandraprasad3211nuvve pedda gorrevi

    • @laxminarayanavasala3194
      @laxminarayanavasala3194 3 หลายเดือนก่อน

      ఈ రఘు ని కాపాడింది బిజేపి విడికి కనీసం కృతజ్ఞత లేదు

    • @kammariramulu6733
      @kammariramulu6733 3 หลายเดือนก่อน

      Neeketla thesindira!aithe neevu kooda pedda langavai untav​@@chandraprasad3211

    • @SNRD720
      @SNRD720 3 หลายเดือนก่อน +1

      Dhruv rathee channel chudu bro nijanga modi manchi chesi vuntey ayodhya lo up motham 50precentage vachindi bjp ki antha manchi chesaru mi modi

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 3 หลายเดือนก่อน +22

    రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద ఈ ఎలెక్షన్ లు ఖచ్చితంగా పాలు పోశాయి.అది ముందు ముందు అందరికీ అర్థమౌతుంది.

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 3 หลายเดือนก่อน +56

    భారీ అన్నారు గాని సిఎం సొంత జిల్లా లో ఓడిపోయారుగా

    • @haribhushanb2263
      @haribhushanb2263 3 หลายเดือนก่อน +2

      Adi ee raghu eppudu highlight cheyadu

    • @lawdale
      @lawdale 3 หลายเดือนก่อน +8

      very small majority tho odipoyadu

    • @kvinod869
      @kvinod869 3 หลายเดือนก่อน +2

      అక్కడ brs గెలిపించెంది

    • @VenuGopal-zf9gp
      @VenuGopal-zf9gp 3 หลายเดือนก่อน +1

      @@kvinod869 mbnr lo minority votes kuda vunnay vallu bjp ki vese chance ledhu ayina bjp gelichindhi ante congress MLA lu prabhavam chupaledhu

    • @anandraju9633
      @anandraju9633 3 หลายเดือนก่อน +2

      అది సిఎం సొంత నియోజకవర్గం మాత్రమే కాదు అరుణ సొంత పుట్టిన ఊరు కూడా అది గమనిస్తలేరు రేవంత్ కూడా శాయశక్తులా ప్రయత్నించారు

  • @chinna1864
    @chinna1864 3 หลายเดือนก่อน +8

    రఘ గా అయిదు టికెట్లు... వల్ల కుటుంబ లకే ఇచ్చి గెల్పిచ్చుకున్నారు... అని చెప్పవా..

  • @anilch8802
    @anilch8802 3 หลายเดือนก่อน +82

    Congrss గెల్చిన వారందరూ వారసత్వ రాజకీయాల వల్లనే కదా రఘు.. సిగ్గుండాలి ప్రజలకి

    • @user-xo2so9vb4t
      @user-xo2so9vb4t 3 หลายเดือนก่อน +3

      ITHAY BCC SECRETARY EVARU 1)JAYA SHA VARSATHAVA THO VACHINDU,,AIM INA KNOWLDGE VUNDHA CRICKET GURUNCHI,,,,2) DHRUV GOYSL SON OF PIYUSH GOYAL FATHER LEADER KADHA3)PANKAJ SING( MLA) SON OF RAJNATH SINGH 4) ANURAG TAGORE FATHER LEADER KADHA ETCC INKA CHALA LIST UNDHI CHEPPANA DHINNI AIM ANTARU FAMILY POLTICS KADHU,,,,?IPPUDU SIGGU NILANTI VALLAKI VUNDALI

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 3 หลายเดือนก่อน

      Rapists Prajval revanna ni gelipinchandi ani modi enduku annado mari, vadu JDU varasatvam kada andha bhaktha

    • @srinivasgubba5214
      @srinivasgubba5214 3 หลายเดือนก่อน

      Avi nominated postulu...Party post kaadu ​@@user-xo2so9vb4t

  • @m.vkumaraswamy9973
    @m.vkumaraswamy9973 3 หลายเดือนก่อน +66

    విశ్లేషణలు కథలు ఎలా ఉన్నా మీ బీసీలు అందరూ కలసి మంచి బీసీ నాయకుడు బూర నరసయ్య గౌడ్ నీ ఓడించారు . మీ బీసీలు ఇంతే .

    • @anveshreddygogireddy2356
      @anveshreddygogireddy2356 3 หลายเดือนก่อน

      Akkada unna mallesh kuda BC ne kada 🤣🤣 vedu BC ani indirect ga BAJAFFA BATTAI PARTY ki jokurunnadu

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 หลายเดือนก่อน

      Secularlu oodagottaaru ani cheppaali secular hindhuvulaku siggu raadhu

  • @krishnagante1943
    @krishnagante1943 3 หลายเดือนก่อน +2

    జై చంద్రబాబు జై జై రేవంత్ రెడ్డి🎉🎉🎉

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 3 หลายเดือนก่อน

      జై లోకేష్ బాబు. యంగ్ డైనమిక్ ఇంటెలిజెంట్ వరల్డ్ ఫేమస్ లీడర్ లోకేశ్ బాబు గారు పప్పు కాదు

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 หลายเดือนก่อน +64

    అంతా రేవంత్ దయ.లేకుంటే ఆ 8 కూడా గోవిందా గో..విందా.

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 3 หลายเดือนก่อน +8

    Woow... అద్భుతమైన విశ్లేషణ రఘు అన్న

  • @arellirajkumar4049
    @arellirajkumar4049 3 หลายเดือนก่อน

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

  • @sathyasathya3582
    @sathyasathya3582 3 หลายเดือนก่อน

    కరెక్ట్ అన్న సేమ్ నెము ఇలానే ఆలోచించ cbn ఎన్డీఏ కీ స్పోర్ట్ చేయడం వాల రేవంత్ రెడ్డి కీ ప్లస్సే పాయింట్

  • @user-jk8zf7ii4j
    @user-jk8zf7ii4j 3 หลายเดือนก่อน +47

    అసలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుందా????? ఇప్పుడు ఆట మొదలైంది.జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీజీ.

    • @TgSunny-i8u
      @TgSunny-i8u 3 หลายเดือนก่อน +1

      Are you 🐖

    • @saikiran2697
      @saikiran2697 3 หลายเดือนก่อน +17

      Aathu lu kooda kadh khangress tho😂😂

    • @Maheshkumar-vg2so
      @Maheshkumar-vg2so 3 หลายเดือนก่อน +7

      India gov lo endaru prime minister's untaru

    • @abhishekbandhamwar5179
      @abhishekbandhamwar5179 3 หลายเดือนก่อน +6

      Congress ki 100 seats raledhu mitra pakshalu kalipina kuda just bjp seats kanna takkuva vachhwyi

    • @rajeshpapani
      @rajeshpapani 3 หลายเดือนก่อน +4

      asalu khangress mp lu khangress lo untara 😂

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli1803 3 หลายเดือนก่อน +9

    రేవంత్ అన్న కన్న నీకే మస్త్ హ్యాపీ అనుకుంట రగన్న మీ కాంగ్రెస్ కి సీట్లు పెరిగినందుకు.. రాహుల్ అన్నది పెద్ద ఫోటో ఇసుకున్నావ్ కదా పేపర్లో... పీఎం గా హ్యాట్రిక్ కోట్టుతే రెస్పాండ్ లేదు ఎందన్న ఇది

  • @user-or7jh5im1m
    @user-or7jh5im1m 3 หลายเดือนก่อน +1

    జై రేవంత్

  • @malleshaoc6415
    @malleshaoc6415 3 หลายเดือนก่อน +9

    Super

  • @akulayadagiri2815
    @akulayadagiri2815 3 หลายเดือนก่อน +28

    మహబూబ్ నగర్ లో 4500 ఓట్లు జెర లో మిస్

    • @ravisjambula4807
      @ravisjambula4807 3 หลายเดือนก่อน +6

      గతంలో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి 25 వేల మెజార్టీతో గెలిచాడు, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో 5000 మెజార్టీతో గెలిచాడు

    • @raghavachary2116
      @raghavachary2116 3 หลายเดือนก่อน

      ​@@ravisjambula4807avuna bro...namaskaram.

    • @SaiChintu-rf8qc
      @SaiChintu-rf8qc 3 หลายเดือนก่อน

      25000 కాదు పదివేల మెజార్టీ తోనే గెలిచింది ​@@ravisjambula4807

    • @Mr_Venky_07
      @Mr_Venky_07 3 หลายเดือนก่อน +1

      ​@@ravisjambula4807Malkajgiri lo 11,000 majority nee bro

  • @RamRao-yx5wl
    @RamRao-yx5wl 3 หลายเดือนก่อน +14

    Development cheye Congress leka ootet next 10 kuda ravu

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 3 หลายเดือนก่อน +7

    100%
    రేవంత్ రెడ్డికి
    తెలంగాణ కు అనుకూలమే
    ఈ ఫలితాలు
    ఎందుకంటే సెంట్రల్ లో
    CBN కీలకం అయ్యిండు కాబట్టీ
    రేవంత్ రెడ్డికి అయన మీద విపరీత అభిమానం గౌరవం ఉంది అది CBN కు కూడ రేవంత్ రెడ్డి అంటే
    ఇష్టమే

    • @sudhapendyala
      @sudhapendyala 3 หลายเดือนก่อน +1

      💯 agree 👍

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 3 หลายเดือนก่อน +2

    Yes Correct 👍 JAI CONGRESS JAI REVANTH REDDY GARU 🙏🙏

  • @gsrinivas7772
    @gsrinivas7772 3 หลายเดือนก่อน +2

    Superb explanation bro

  • @Sjn852
    @Sjn852 3 หลายเดือนก่อน +7

    Jai revanth anna jai cbn jai pspk

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 3 หลายเดือนก่อน

      యంగ్ డైనమిక్ ఇంటెలిజెంట్ వరల్డ్ ఫేమస్ లీడర్ లోకేశ్ బాబు గారు పప్పు కాదు

    • @Sjn852
      @Sjn852 3 หลายเดือนก่อน

      @@prasadyerragunta7510 91 k majority mangalagiri

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 3 หลายเดือนก่อน +17

    కాంగ్రెస్ తనంత తానే కూలి పోతుంది ఇంకొకరు కూల్చ వలసిన అవసరం ఉండదు మన తెలంగాణా లో

  • @narendhars4861
    @narendhars4861 3 หลายเดือนก่อน

    రేవంత్ ను cm నుండి సొంత పార్టీ వారే తప్పిస్తారు

  • @user-er2ig1wz5e
    @user-er2ig1wz5e 3 หลายเดือนก่อน +1

    Jai congress

  • @RadhaLucky-zd5yc
    @RadhaLucky-zd5yc 3 หลายเดือนก่อน

    Jai taigar revath anna CM 🐅 great ❤🎉🎉

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 3 หลายเดือนก่อน

    Jai Congress, Jai. Telangana 👌

  • @thotasrinivas182
    @thotasrinivas182 3 หลายเดือนก่อน

    8 MLA ల కు 8 MP లు
    64 MLA ల కు 8 MP లు
    Bharath Matha ki Jai ho

  • @ashokreddythumma1254
    @ashokreddythumma1254 3 หลายเดือนก่อน +3

    You r right

  • @thirus9839
    @thirus9839 3 หลายเดือนก่อน

    రెండు ప్రభుతలతో congress లేదు అనే time లో 100% కొట్లడిన ఒకే ఒక్క నాయకుడు రేవంత్ check once

  • @kumaraswamypotharavena2611
    @kumaraswamypotharavena2611 3 หลายเดือนก่อน

    సీఎం సొంత ఇలాకలో గెలిపించుకోలేక పోయిండు రేవంత్ రెడ్డిని చూసేవాడు ఓటేస్తా లేడు జస్ట్ పక్క పార్టీల మీద విరక్తి పుట్టి ఓటేశారు అంతే రేవంత్ రెడ్డి ని చూసి ఓటేసే వారు అయితే సొంత మహబూబ్నగర్ ఎంపీ సీట్ గెలుపు గెలిపించాలి కదా

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 3 หลายเดือนก่อน

    కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని తరుచూ మార్చడం పరిపాటే. అందుకే రెవంత్ రెడ్డి గారిని బీజేపీ లోకి జంప్ చేయమని అడిగేదీ. ఆ మేరకు చంద్రబాబు గారు సలహా ఇస్తారు. త్వరలో జరిగేది అదే.

  • @drmohangr1772
    @drmohangr1772 3 หลายเดือนก่อน

    Very good analysis

  • @HeroHerombt
    @HeroHerombt 3 หลายเดือนก่อน

    రేవంత్ రాజీనామ CHEYYALI

  • @ramanareddygayam5080
    @ramanareddygayam5080 3 หลายเดือนก่อน +29

    BJP కి డామేజ్ చేసి, సీట్స్ తగ్గడంలో game చేంజర్ రేవంత్ రెడ్డి నే…
    రేవంత్ రెడ్డి రైస్ చేసిన రిజర్వేషన్స్ ఇష్యూ నే BJP కి దెబ్బ కొట్టింది..

    • @kammariramulu6733
      @kammariramulu6733 3 หลายเดือนก่อน +2

      Avunu reservations, EVM hack vanti abaddaale democracy ni nilabettinai kada!!!

    • @user-xr7gj7ic3i
      @user-xr7gj7ic3i 3 หลายเดือนก่อน +1

      Yes... Revanth చేసిన ఫేక్ వీడియో నే కారణం....
      అప్పుడు ఓటుకి నోటు..
      ఇప్పుడు ఫేక్ వీడియో..
      రేవంత్ కి తెలిసిన రాజకీయం ఇదే...
      బీజేపీ దెబ్బ ఎలా ఉంటదో... ముందు ముందు తెలుస్తది... జస్ట్ wait చేయండి.....

  • @RajaRajalingam-jn5ik
    @RajaRajalingam-jn5ik 3 หลายเดือนก่อน +3

    💯👍 correct

  • @SrinivasReddy-sb7dh
    @SrinivasReddy-sb7dh 3 หลายเดือนก่อน

    ఎంత పారితోషికం తీసుకున్నావు నాయనా రఘు కాంగ్రెస్ దగ్గర

  • @mangyanaik3352
    @mangyanaik3352 3 หลายเดือนก่อน +17

    Correct raghu Anna

  • @BennuruHanumanthu
    @BennuruHanumanthu 3 หลายเดือนก่อน

    Jai revanth anna

  • @ganiganesh451
    @ganiganesh451 3 หลายเดือนก่อน

    Revanth anna 🎉🎉

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 3 หลายเดือนก่อน +2

    సెంట్రల్ గవర్నమెంట్ 1994యున్నప్పుడే Telegan కి ఉద్యోగుల లకు జీతలు ఇవ్వలేని పరిస్థితి యున్నప్పుడు . హైటెక్ సిటీ తెచ్చి సంపద సృష్ఠెసి,మీరు ఏదో తప్పు చేది నట్లు ఓటు కు నోటుకు ఆయుంటుతున్నారు సోదరా ఇది న్యాయమా? ఈప్పటికీ ఆంధ్ర కి రావల్సిన @ 1: 1:50 లక్షల కోట్లు ఇవ్వలేదు టెలిగాన ప్రజకు ఎంతో మంచి చేసిన డెవలప్ చేస్తే , మోడి కెసిఆర్ జగన్ ఆంధ్ర పెట్టుబడుల డారులని సహకరించి ఆంద్ర ప్రజలకి ద్రోహం చేశారు.😢😮🎉

  • @Naani345
    @Naani345 3 หลายเดือนก่อน

    రేవంత్ ఫుల్ ఖుషీ ....ఎందుకంటే రేవంత్ ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకు పోకుండా ఉండాలంటే అది చంద్రబాబు వల్లే అవుతుంది.....ఎందుకంటే ఎన్డీఏ లో టీడీపీ ప్రధాన భాగస్వామి కాబట్టి

  • @kvinod869
    @kvinod869 3 หลายเดือนก่อน +2

    Yes correct 💯 Anna 👍

  • @srinivasbrahmanapally9765
    @srinivasbrahmanapally9765 3 หลายเดือนก่อน

    తొక్కలో ఖుషి అతను MP గా ప్రాతినిధ్యం వహించిన Malkajgiri and incharge గా వ్యవహారించిన Mahaboobnagar, Chevella... Total గా మూడింటికి మూడు ఓడిపోయారు.

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 3 หลายเดือนก่อน +1

    విశ్లేషణ చాలా బాగుంది

  • @VOTER740
    @VOTER740 3 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం పడి పోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది...5 ఏళ్లకు ఓటు వేశారు జనం
    మీకో విషయం అర్ధం కావటం లేదు
    ఓటుకు నోటు తరహా ఎన్నికల కేసులు పదుల సంఖ్యలో ఎం ఎల్ ఏ లు మీద ఉన్నాయి
    అదో పెద్ద కేసు నేరం లా మి యూట్యూబ్ విశ్లేషణలు

    • @indian.com8787
      @indian.com8787 3 หลายเดือนก่อน

      Verdu
      B j p Bhakthudu

  • @krishnabussa4314
    @krishnabussa4314 3 หลายเดือนก่อน

    Super mejarty CM gaaru

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 3 หลายเดือนก่อน

    నాకు ఒక విశ్లేషణ ఉంటది

  • @rakondanaresh5902
    @rakondanaresh5902 3 หลายเดือนก่อน +10

    Revanthu power full CM in Telangana Congress cheaf politics cheyyakandi

  • @chatruguguloth1504
    @chatruguguloth1504 3 หลายเดือนก่อน +5

    జై కాంగ్రేస్, జై రేవంత్, 👌

  • @GangadharTarote-tm7ue
    @GangadharTarote-tm7ue 3 หลายเดือนก่อน +16

    రఘు. కాంగ్రెస్ ఒక యం యల్ ఏ సీటు ప్లస్ అయినది బి అర్ యస్ కు మైనస్ అయినది

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 3 หลายเดือนก่อน +1

    You are great jurnalist Jai mana tholivelugu Raghu Anna

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 3 หลายเดือนก่อน

    Congratulations Revanth Reddy annaya 🎉🎉🎉

  • @user-yd3hx4vj9x
    @user-yd3hx4vj9x 3 หลายเดือนก่อน

    కాంగ్రెస్ హామీల గురించి ఇప్పుడైన మాట్లాడండి మీ జర్నలిస్టులు...నేను ఏ పార్టీకీ చెందినవాన్ని కాదు ....

  • @mahigamer6673
    @mahigamer6673 3 หลายเดือนก่อน

    Correct anna

  • @user-yh7by9js6z
    @user-yh7by9js6z 3 หลายเดือนก่อน +12

    Jai congress👍❤🎉

  • @commonman409
    @commonman409 3 หลายเดือนก่อน +2

    Bjp కి సొంత బలం లేకపోవడమ😂ఎం matladthav రా bai 😂99 ekkada 200+ ఎక్కడా,

  • @maheshch4409
    @maheshch4409 3 หลายเดือนก่อน

    టీడీపీ సప్పోర్ట్ లేకుండా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు బీజేపీ. Total 303 సీట్స్ ఉన్నాయి టీడీపీ 16పోయిన enka287 సీట్స్ unnai

  • @gsrthinks6212
    @gsrthinks6212 3 หลายเดือนก่อน +1

    Super super ragu Anna

  • @srinivaskoudagani8956
    @srinivaskoudagani8956 3 หลายเดือนก่อน +16

    You are going to be next mallanna towards Congress

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 3 หลายเดือนก่อน +1

    Revanth cm

  • @venkat47.
    @venkat47. 3 หลายเดือนก่อน

    Supar రఘు అన్న

  • @anandkumarg8351
    @anandkumarg8351 3 หลายเดือนก่อน

    గురువు శిష్యున్ని కాపాడే ఛాన్స్ ఉంది

  • @raghavareddy4480
    @raghavareddy4480 3 หลายเดือนก่อน +1

    100% నిజం మంచి విశ్లేషణ

  • @user-dd8qf8lo3b
    @user-dd8qf8lo3b 3 หลายเดือนก่อน +1

    Yes correct good👍

  • @praneethkallem1380
    @praneethkallem1380 3 หลายเดือนก่อน +1

    correct analysis

  • @anithaknb555
    @anithaknb555 3 หลายเดือนก่อน +5

    Super super super 👍

  • @krishnap9745
    @krishnap9745 3 หลายเดือนก่อน

    Correct Raghu anna

  • @max_king5709
    @max_king5709 3 หลายเดือนก่อน

    మోడీకి అమ్ముడు పోవలిసిన అవసరము లేదు చంద్రబాబు నేతృత్వంలో మోడీ ఉండాలే ఈ గెలుపు మొత్తం చంద్రబాబు వలనే ఇందులో మోడీకి పసలేదు

  • @hmd15963
    @hmd15963 3 หลายเดือนก่อน

    చామల కిరణ్ ఎవ్వరికీ తెలియదు ఆంటీవి గదనే రాఘవ్వ

  • @saivarmapembi4941
    @saivarmapembi4941 3 หลายเดือนก่อน

    Wa👏

  • @sgrrkp7969
    @sgrrkp7969 3 หลายเดือนก่อน +7

    ✅💯రేవంత్ అన్న 💪💪💪

  • @Indian4455
    @Indian4455 3 หลายเดือนก่อน +5

    Revanth Reddy power full CM

  • @venkteshvt
    @venkteshvt 3 หลายเดือนก่อน

    ఇదే సమయం లో TRS ku 10 వచ్చిఉంటే మనకు కూడా మేలు జరిగేది

  • @bshanker8019
    @bshanker8019 3 หลายเดือนก่อน +1

    You are correct 💯

  • @mrrowdy4950
    @mrrowdy4950 3 หลายเดือนก่อน

    Superb విశ్లేషణ రఘు అన్న

  • @narsimhareddy884
    @narsimhareddy884 3 หลายเดือนก่อน

    100% మీరు చెప్పింది కరక్ట్ ప్రసుతుతం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సేఫ్ పులి కి మల మాలకు పులి అండ

  • @vijaybhaskar5476
    @vijaybhaskar5476 3 หลายเดือนก่อน +3

    200/100 nijam

  • @kiranKumar-ur3er
    @kiranKumar-ur3er 3 หลายเดือนก่อน

    ఈ న్యూస్ ఎలా ఉందంటే ఆక్ ఐస్ పాక్ పాక్ ఐస్ ఆక్ ఆక్ పాక్ అన్నట్టే ఉంది

  • @sandeepreddyallipuram3891
    @sandeepreddyallipuram3891 3 หลายเดือนก่อน +2

    Anna ninnu ory kukka ani ok ammai thittindi kadha AA ammai avaru anna😂😂😂

  • @aravindakishore6554
    @aravindakishore6554 3 หลายเดือนก่อน

    ఆరే వారి నీ బాంచన్ బతుకు తెల్వండి కాదు
    నువ్వనుకుంటూ ఉండు ముందుది కాంగ్రెస్ నాయకుల బ్రతుకు

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 3 หลายเดือนก่อน +4

    సూపరో సూపర్ సూపర్ సూపర్ చంద్రబాబు నాయుడు వచ్చి మీ కాంగ్రెస్ కుటుంబంలో కలిసిపోయే మీకు దండం పెడతా

  • @venkateshsirigiri7235
    @venkateshsirigiri7235 3 หลายเดือนก่อน

    కరెక్టే రఘు అన్న

  • @srinivaskarupakala4744
    @srinivaskarupakala4744 3 หลายเดือนก่อน

    Tru brother

  • @krishnabussa4314
    @krishnabussa4314 3 หลายเดือนก่อน

    Naaku chala happy vundhi thoududhongalu odipoyinaaru TG& AP

  • @superkidharsha
    @superkidharsha 3 หลายเดือนก่อน

    Super bro.. good good analysis 👌

  • @kamalyarlagadda8947
    @kamalyarlagadda8947 3 หลายเดือนก่อน

    *C B N ❤*

  • @chinthakumar2528
    @chinthakumar2528 3 หลายเดือนก่อน

    100%correct chepparu

  • @venkatreddykathi3449
    @venkatreddykathi3449 3 หลายเดือนก่อน

    Super Anna 🖐️🖐️🖐️🖐️🖐️

  • @haranathg532
    @haranathg532 3 หลายเดือนก่อน

    Correct your analysis

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 3 หลายเดือนก่อน

    రేవంత్ అన్న ఒక్క అడుగు ముందుకు వేసి చేంద్రన్న తో మాట్లాడితే బోడి గళ్ళంతే ఇగ

  • @jaibheem9729
    @jaibheem9729 3 หลายเดือนก่อน

    Good analasys sir....100% true

  • @HeroHerombt
    @HeroHerombt 3 หลายเดือนก่อน

    Raghu రేవంత్ రాజీనామ CHEYYALI MARCHIPOYINAVA

  • @subhashchandratumma5192
    @subhashchandratumma5192 3 หลายเดือนก่อน +3

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక దక్షిణ రాష్ట్రాల ప్రజలలో ఎప్పటికీ చైతన్యం రాదు అని తెలిసిపొయింది. వీరికి దేశం ఏమీ అయిపోయినా ఫరవా లేదు కానీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పేద హిందూ ప్రజలకు అన్యాయం చేస్తున్నా రు

    • @haranathg532
      @haranathg532 3 หลายเดือนก่อน +1

      Do not insult " South Indians ".

  • @allurisrinivasrao4216
    @allurisrinivasrao4216 3 หลายเดือนก่อน

    100

  • @venkateswarreddyseshampall9276
    @venkateswarreddyseshampall9276 3 หลายเดือนก่อน

    Currect