Vankaya shenagapindi kura
ฝัง
- เผยแพร่เมื่อ 9 ม.ค. 2025
- అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య కుమారి.
నా గురుంచి మీకు 4వాక్యలో వివరిస్తాను.
నేను తెలుగు ఉపాధ్యాయురాలిగా 25సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
COVID కారణం గా ఇంట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా మల్లి గార్డెనింగ్ చేయాలి అని కోరిక కల్గి దాంతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను .
గార్డెనింగ్ తో పాటు మన సాంప్రదాయ బ్రాహ్మణుల, వంటలు, ఆచారాలు ,పూజలు,వ్రతాలు ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది నా అనుభవం మరియు నాకు మా పెద్దలు చెప్పిందాంతో మీకు వీడియో ల రూపం లో అందించాలి అని నా ప్రయతనం .
నా ఈ ప్రయాణం లో మీరు నా తోడు ఉండి మీరు ఎంతో కొంత నేరుచ్కుంటారు అని నా చిన్న ఆశ.
ధన్యవాదాలు.
అమ్మ మీరు పెద్దవారు మాకు దండం పెట్టకూడదు అంతసేపు మీలాంటి పెద్దవార🎉❤🎉 ఆశీస్సులు మాకు ఉండాలి
Enduku....nuvvu kuda baapamma vaaa
We are proud of you@@user-sp2dm5tw5v
చాలా చాలా బావుంది నోరూరించే వంటకం చూపించినందుకు ధన్యవాదాలు
Thank you
చాలా బాగా చేశారు అమ్మ
Thank you
Chala baga chepperu ..Thank you Amma ..
Thank you
Pinni garu super ga cheparu andi 🎉
Thank you
Super chala bagundi
అమ్మ మీరు కూడా చాలా బాగా చేశారు మీకు వందల్లో వేలల్లో లైక్స్ రావాలని నేను కోరుకుంటాను
Thanks andi.
జయగురుదత్త నండి గుత్తివంకాయకూరచాలసులభంగాచేయడంచూపించునందులకుధన్యవాదములు🙏🙏🤝🤝💐🪴🌺🌸🌷🪷
Already vundi Andi
Chaala baavuntai,baga cheputhaaru
Thank you
Super Recipe Amma. I will try to make it. Thank you so much Amma.
(Tiruppavai Lakshmi)
Palland Palland Perumal 🙏🙏
Thank you 🙏
Super dish 👌👌👌👌 🤤🤤🤤🤤 చాలా బాగా అర్థం అయ్యే ట్టు చెప్పారు.. థాంక్స్ అండి
🙂
Mikukudathanksandi.
Baagundammaa, chala baga vivarinchaaru
Thank you
Chala bagundhamma. Ilanti marinni vantalu cheppandi
Ok Andi
పిన్ని గారు మీకు కూర అమృతం మీ పాదాలకు నమస్కారములు
🙏
Very nice 👌 👍
Nice. Chaalabagachesaru
Aha yemi ruchi❤
Though she is an elderly lady, she has very good explanatory skills and camera sense 👍
Thank you Andi 😁
Amma vanta chesetappudu cheppe mee sradhhaki🙏🙏🙏
Thank you
Namaste andi, modati sari mi video chustuna andi. Milanti vallani chuste santhosham ga undi. Ma thalli gariki mi video chupista. Avida kuda milage chakkani brahmana vantalu baga chestaru. Kani nalugurilo matladali ante siggu avidaki. Milanti vari videos chusi malanti vallu chala Mandi kotha vishayali neechuluntaru
Me abhimananiki thank you
చాలా ఓపిక గా చక్కగా చేసి చూపించారు అమ్మ 🙏🏻సంతోషం
Thank you 🙏
Sathyam chepparu 🙏
Chala baaga chesarandi
అమ్మ మీరు కూర బాగా చేశారు మీకు వందల్లో వేలల్లో లైక్స్ రావాలని నేను కోరుకుంటున్నాను
Thanks andi.
నమస్కారం అమ్మ చాలా బాగా చేశారు
Thank you 😊
బాగా చెప్పావు సూర్య కుమారి
Ammama garu nalugu Rakhalu kuragayalu pachadi chesaru chala bhagundi eppudu khabrgi pachadi cheyndi
Ok
🙏👌
Chalabagachesaru baga chepparu super vundandi first-time mee vlog chustunnanu
Thank you Andi
Namaskaram amma 🙏🏼 maa puttinti vallani gnapakam chesaru 😊
Chala thanks andi 😊
Mammagaru vandanalu
Manchi matalu chepparu
Chaala baagundi andi.excellent
Thanks
Memu kuda bramins, sri vaishnavulam, yekkuva gha mee lanti vantale chesukuntamu. Kura super. Memu kuda ulli, velluli thinamu.
Chalasantoshim.
చాలా బాగా చెప్పారు అమ్మ.
Thanks
Nice
Chala bagha cheppanrandi🙏🙏🙏🙏
Thanks 😢❤
Enduko Amma meeru naaku bhale bhale nacchesaaru❤
Thank you 😊 Andi ☺️
మీ వంటలు చాల బాగుంటున్నాయి. నేను ఉదయం వంట చేసి మహా నైవేద్యం పెడతాను. కనుక ఉల్లిపాయలు వాడడం అవ్వదు. ఉల్లి లేకుండా ట్రై చేస్తాను.
Ok Andi chesi yela vachindo chepandi
వండవచ్చు
Yilage capsicum nd kakarakaya chesukovochu
Ha avunandi memu chesukuntamu
Thanks AmmA🙏🙏
Thanks 😊
Looking yummy 😋
Curry chalaa baga chadarandi
Chala baga cheptunnaramma
Manchi message isthunnaru..
Thanks andi
Super Baama
Super amma
Englishlochepala.😊
Wow nice amma🙏♥️
Thanksandi
Very nice
Vedio theesevallu aameni thondara chesthunnaru.
Ala kakunda chusukuntamu
Tq amma 🙂
Baga chesaru
Thanksgiving
👌👌👌😍
Ento chakkati vishyaalu cheptoo ante chakkati vanta choopincharamma. Meeku paadabhivandanaalu talli
Antha peda matalu vadhuandi abhimanam chala santhoshakaram🙏
🙏🏻🙏🏻
అమ్మ వేయించిన శనగపప్పు పొడి వేసుకోవచ్చుగా
Ha vesukovachu andi
👏👏👏👏👏
👌👌
Thanks 🎉
వేపపూత చారులో కూడా వెయ్యచ్చు
Vesukovachu.thanksandi.
👍
Chinthapandu veyyara amma
Veyamu
Memu bendakaya tho elage chestaam
Ok
Bendakaya tho chesi memu pedtham andi
అమ్మ మీరు అన్నం రైస్ కుక్కర్లో స్టీల్ గిన్నెలో వాడుతున్నారు ఆలా వందవచ్చా కొంచెం చెప్పండి అమ్మ
Vandachchu
Vandavachu
Bu bu RR ni@@teluguthanam-ammathanam
Vandukl vachu
Next time try chestaa
Try chesi yela vachindo chepandi
Amma meeto matladalini.vundi okasari number pettandi
Kudirthe live chesta nu apudu matladachu, number pedite misuse aye chance vundi, ardam chesukuntaru ani anukuntunanu🙏
మీరు కూడా ఒక వెడల్పు బాండీ తెప్పించుకొందమ్మా.
యూ ట్యూబ్ లో వొంటలు చూపిస్తున్నారు కదా
Thappakundà.
Super Amma 👌🙏
🙏🙏🙏
Super Amma 👌👌🙏🙏