న@@madhureddyofficial5779 nenu pettina message ki 111like chesaru madhu akka fist time ఇన్నిlikes ravatam నిజం గా మీకు మి నాన్న గారు పుట్టాలి అక్క కూతురి కి కూడా నాన్న అంటేనే ఇష్టం 🥰👩❤️👨🌹❤️🎉🥳💖💞🤰👩🍼qt బాబు కోసం వెంటిగ్ అక్క👩🍼🧍
అవునక్కా మీరు చెప్తుంటే నా స్టోరీ నాకు గుర్తుకు వస్తుంది నా మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కూడా తిరగకుండానే మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యా నాకు బాబు పుట్టాడు నా బాబును చూసిన ఎవరైనా కూడా మీ నాన్నగారు లాగే ఉన్నాడు నీ బాబు అని అంటున్నారు మా నాన్నగారు నన్ను ఎప్పుడు పిలిచినా అమ్మ అమ్మా అని అని పిలిచేవారు మళ్లీ మా నాన్నగారు నా కడుపున నా కొడుకు పుట్టారు సో హ్యాపీ నేనయితే మాత్రం 😊 ఇంకొంటి అక్క విషయం మీ నాన్నగారు చనిపోయింది నవంబర్ 20 మా నాన్నగారు చనిపోయింది నవంబర్ 10 ఐ మిస్ యు డాడి😭😭😭
Akka okati gurtunchuko akka ammai puttina abbai puttina me nanna garu putinatlee endukuu ante chanipoyinavallu abbai aithey abbai lane putali ani ledu kadaa so evru putinaa me daddy putinateyy❤️... Happy pregnancy journey
Congratulations madhu 😊😊 Yesterday nenu test chesukuna Naku positive vachindi nenu meelage 8 years tarvata conceive ayanu i am so happy aa feeling maatallo chepalemu kada 😊😊
వీడియో testhunnaru అని లేదంటే కిషోర్ గారు ఇంకా ఎంజాయ్ చేసేవారేమో మీతో ఎమోషన్స్ షేర్ చేసుకునేవారేమో ఎప్పటినుండో వెయిటింగ్ అన్నారు కదా....s రియల్లి its ఆ happiest మూమెంట్ ❤❤congratulations మధు కిషోర్ గారు❤❤🍫🍫💐
Same akka 8 year's tharvatha eppudu nenu pragnent ❤. Same ma dad pudatharu ani oka chinna nammakam tho vunnanu😊. Naku 1 st papa eh akka. 17 years vunnappudu love marriage chesukunna. 8 year's papa vundhi Eppudu nenu 6 th month pragnent ah devudi dhaya valla ma dad Ravali ani chala chalaa gods ki prayer chesthunna akka ❤❤❤ Congratulations to both of you akka 😊
నాకైతే అమ్మ,నాన్న ఎవరు లేరు... మధు గారు... మీరు అన్ని సార్లు నాన్నగారు పుడతారంటే.. నాకూడా అదే ఫీలింగ్ ఉందండి.... నాకు ఇప్పుడు 8 మంత్ మధుగారు.... నాకు ఆల్రెడీ 2 కూతురులు.. మధుగారు.
First meeku Congratulations madhu garu.💐.. నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు అండి... మీరు నెగిటివ్ అనుకోనంటే ఒక చిన్న మాట అండి....మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు అండి ఒక పాపతో ఆగిపోకుండా.. ఈ సీరియల్ వాళ్ళకి. యూ ట్యూబర్స్ కి సంపాదించాలి సంపాదించాలి అని అసలు పిల్లల్ని కనడం కూడా లేదు.ఫ్యాషన్ ఐపోయింది అందరికి ఒకళ్ళని కనడం.... నేను ఈ మధ్య చూస్తున్న యూ ట్యూబర్స్ అయితే పెళ్లైన. కొత్తల్లో వాళ్ళ కే్రీర్ కి అడ్డం అని పిల్లని కనకుండా ఉండి. ఇంక ఏళ్లు గడిచేకొద్ది పిల్లలు పుట్టడం లేదు అని బాధపడడం.... మీరు మాత్రం రెండో బిడ్డకు ప్లాన్ చేసుకున్నందుకు కంగ్రాట్స్ అండి....
Mariiii anta strong gaa fix avvodhu mi nannee pudataru ani manam em cheppalemu kadaa madhu 🤞 chalaa sarlu repeat chesaru ma nannee vastadu malli ani ravali ani korukondi antee
Aww ee video chusinanthavarku mitho patu naku happy tears vachayi 😍😍how sweet this video🥺miku mii nanna he puttali ani gattiga korukontunna.. Purvi kachithanga baby ki second mother gaa untundi ippude entha prema chupisthundi chitti thalli ❤all the best madhu garu stay happy and healthy..
Congratulations Akka One suggestion Mi Nanna garu malli meku vastharu ani memu korukuntunam But just be prepared for girl aswell if in case girl aithae meru upset or hurt avakudadhu ani chepthuna Anyway Uncle apudu mitho vuntaru❤
Oka suggestion andi..epati nundee boy ani fix kavoduuu..y because baby boy anedi may or may not kadhaa..once manam fix ayyee..final ga boy putakapothee motherhood ni enjoy cheyalemuu...edi na personal experience......e suggestion positive ga thisukuntaru ani anukuntunaaa....
Hey madhu❤❤❤❤ congratulations 👏🎉 nenu kuda first babu tarwata 8 years ki ma mother in law expire ayyaru oka 4 months tarwata concive ayyanu appativaraku entha wait chesamo cheppalenu... finally my mother in law ma dagaraki vachesindi ma husband aithe uo to the sky antha happy feel ayyaru ipudu papa ki one year❤❤❤❤ mi video chustunnantha time naku na memories and na feelings rewind ayyayi..... i hope miku nana ne puttali manaspurthiga korukuntunnaaa❤❤❤❤
మంచి సంతోషం కలిగించే విషయామె కానీ అది మీ family కీ మాత్రమే కానీ సమాజానికి సందేశం ఏముంది ఇందులో తప్పు దారిపాట్టించే లాగే మాలాగే మీరు చెప్పుకోండి అని అన్నట్టు. ఛీ సమాజం ఇలా తయారయ్యింది... అందరికి డప్పు కొట్టుకోవాలా. మంచిగా దైవనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి గాని. అతి స్వేచ్ అతిగా piblicity ఎక్కువ అయిపోయి ఇలా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు first night కూడా vedio వచ్చేస్తాయి అందరు అదే popular అని పెడతారు. Baby bump లు వచ్చేసాయి గా. ఎవరినైనా నెలలు నిండే time లో baby కడుపులో ఉన్నపుడు మంచిగా పుస్తకాలు చదవడం పురాణాలూ వినడం ఇలాంటివి చేస్తున్నారా... చెంగు కప్పుకోకుండా ఆ పొట్టని చూపిస్తూ వీడియో లు. ప్రెగ్నన్సీ confirm అయ్యింది అని చెప్పుకోవాల public గా youtube లో...
Tnq so much each & everyone for ur love&blessings tnx a lot Tnq Tnq very much 🥹🙏🏻😘🤗 for ur support
🎉🎉🎉🎉🎉 congratulations sis ..mi nana garu malli puttalani korukuntunanu❤
Congratulations akka
Congratulations andi, very happy to c ur happiness.
న@@madhureddyofficial5779 nenu pettina message ki 111like chesaru madhu akka fist time ఇన్నిlikes ravatam నిజం గా మీకు మి నాన్న గారు పుట్టాలి అక్క కూతురి కి కూడా నాన్న అంటేనే ఇష్టం 🥰👩❤️👨🌹❤️🎉🥳💖💞🤰👩🍼qt బాబు కోసం వెంటిగ్ అక్క👩🍼🧍
Akka neku babu puduthadu
కంగ్రాట్యులేషన్స్ మధుగారు🎉.. మీ నాన్నగారు పుడుతారు మీకు..🎉❤
Avnu akka mi nanna garu pudhatharu ❤❤❤
ఎంత హ్యాపీ గా అనిపించిందో మధూ... కంగ్రాట్స్ డియర్ 💐💐💐😍😍😍...బాబు పుట్టాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍🏽
అవునక్కా మీరు చెప్తుంటే నా స్టోరీ నాకు గుర్తుకు వస్తుంది నా మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కూడా తిరగకుండానే మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యా నాకు బాబు పుట్టాడు నా బాబును చూసిన ఎవరైనా కూడా మీ నాన్నగారు లాగే ఉన్నాడు నీ బాబు అని అంటున్నారు మా నాన్నగారు నన్ను ఎప్పుడు పిలిచినా అమ్మ అమ్మా అని అని పిలిచేవారు
మళ్లీ మా నాన్నగారు నా కడుపున నా కొడుకు పుట్టారు సో హ్యాపీ నేనయితే మాత్రం 😊 ఇంకొంటి అక్క విషయం మీ నాన్నగారు చనిపోయింది నవంబర్ 20 మా నాన్నగారు చనిపోయింది నవంబర్ 10 ఐ మిస్ యు డాడి😭😭😭
ఈ మూమెంట్ కోసం ఇలాంటి మూమెంట్ కోసం నిన్న 9 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న అక్క నాకు ఎప్పుడు వస్తది ఇలాంటి మూమెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్😢😢😢
Tappakunda vastundi don't worry
Thappakunda vasthundi
కంగ్రాజులేషన్స్ బోత్ ఆఫ్ యు 🥰 చిన్ని కన్నయ్య రావాలి మీ నాన్న రూపంలో 💐💞
Akka okati gurtunchuko akka ammai puttina abbai puttina me nanna garu putinatlee endukuu ante chanipoyinavallu abbai aithey abbai lane putali ani ledu kadaa so evru putinaa me daddy putinateyy❤️... Happy pregnancy journey
I like your comment super
Super
@@qatarlotelugufamilyvlogs8803 tq so much andii
Super comment
Yes, ede naa feeling kuda.
Nenu monne anukuna miru bodhiga ayaru pregnent ani congratulations akka🎉❤
Naku pelli ayyi 7 yrs ayindhi no kids bless me😢
Miku yi year lo tappakinda oka baby miku aa devudu kachitanga istadu God blessings Miki eppudu vuntundi sister
Meru kuda pregnant avutharu plz badha padakanddi
@@Pranisri19 tqsm sis
@@orvakantyramadevi tq sis
God bless u
Naku 8 years okapapa undhi 2nd pregnency kosam 8 years nunchi edhuruchustunna nannu bless cheyandi
God bless you sister.......💐
Nenu kuda sister
@@sona.....7986 tq sister 😍
Nenu kuda sister
కంగ్రాట్యులేషన్స్ మధుగారు పూర్వి బంగారంకు బుల్లి తమ్ముడు పుడతారు🥰🥰
కంగ్రాట్యులేషన్స్ మధుగారు మీకు ఖచ్చితంగా మీ నాన్న పుడతాడు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు
కంగ్రాట్యులేషన్స్🍫 మధుగారు నీకు బాబు పుట్టాలని మనస్పూర్తిగా ఆ దేవున్నికోరుకుంటున్నాను❤❤
Congratulations akka
Congratulations to both of you 🎉❤❤
కంగ్రాట్యులేషన్స్🤝 అండి🤰qt బాబు పుట్టాలయి అండీ 🥰❤️👩❤️👨🎉🥳🌹💐😍💖💞🥰 అమ్మాయి కి నాన్న అంటే నే చాలా చాలా ఇష్టం అండీ 🥰🥰🥰🥰
Congratulations akka🥳 💞💞
కంగ్రాట్స్ 🎉🎉🎉🎉🎉మధు కిషోర్ గారు😊 పూర్వక ఫుల్ హ్యాపీ నా బంగారం తమ్ముడు పుడతాడు నీకు 💯
Mi nanna garu malli puddataru madhu garu mi nanna blessing yepudu untundi🎉❤❤❤❤❤
Congratulations madhu 😊😊
Yesterday nenu test chesukuna Naku positive vachindi nenu meelage 8 years tarvata conceive ayanu i am so happy aa feeling maatallo chepalemu kada 😊😊
Congratulations🎉 swathi garu
Congratulations🎉
Thank you
నేను 7years తర్వాత కాన్సవ్ అయ్యాను ఇప్పుడు నాకు డెలివరీ అయింది 2మంత్స్ అయింది ఇప్పుడు ఫస్ట్ బాబు బాబు కి 8ఇయర్స్
ఈ న్యూస్ కోసం నేను మీ ఛానల్ లో చాలా years గా wait chesthuna అక్క 🎉🎉🎉🎉🎉❤❤❤❤
Congratulations 👏 madhughari tapakumda mi dady putalani korukuntunanu ameen 🤲🤲
వీడియో testhunnaru అని లేదంటే కిషోర్ గారు ఇంకా ఎంజాయ్ చేసేవారేమో మీతో ఎమోషన్స్ షేర్ చేసుకునేవారేమో ఎప్పటినుండో వెయిటింగ్ అన్నారు కదా....s రియల్లి its ఆ happiest మూమెంట్ ❤❤congratulations మధు కిషోర్ గారు❤❤🍫🍫💐
Ala emi Ledhu
Akka same naku 8years avuthundi first babu second baby kosam waiting akka meru pregnant ayente naku chala happy anipinchindi naku conceive kavalani bless me akka
Q😅
Congratulations మధు రెడ్డి గారు... మీ నాన్న గారు పుడతారు...
కంగ్రాట్స్ తల్లీ గాడ్ బ్లేస్ యు కచ్చితంగా మీ నాన్న గారూ పుడతారు 🌹♥️🌹♥️🌹♥️🎉🎉👍👍
Yess your dad is back your wander full life be happy sis 😊😊
Congratulations sister..stay blessed and have a healthy baby❤
Congratulations come to your father😊
Akka naku pallaiye 7 years avuthundhi inka pregnent raledhu pls bless me ee year anna nenu amma ani pilipinchukovali ani akka pls
Congratulations🎉🎉🎉
Iam so happy madhughariu Allah bless you 🤲🤲🤲 life long both of you
So happy for you sista❤
కంగ్రాట్యులేషన్స్ మధుగారు మీకు మీ నాన్నగారు పుడతారు
Naku Nana leru ma husband ki Nana leru 😢I waiting bless me akka
Jai Sri Krishna Parmatma❤❤❤
Jai Sri Ram❤❤❤
You are great,God given Gift
Congratulations both of you 💐💐 God bless you
Same akka 8 year's tharvatha eppudu nenu pragnent ❤.
Same ma dad pudatharu ani oka chinna nammakam tho vunnanu😊. Naku 1 st papa eh akka. 17 years vunnappudu love marriage chesukunna. 8 year's papa vundhi Eppudu nenu 6 th month pragnent ah devudi dhaya valla ma dad Ravali ani chala chalaa gods ki prayer chesthunna akka ❤❤❤
Congratulations to both of you akka 😊
Meeku Mee dad ye puttali
@rajithareddy1420 tqs for the reply and blessings sis 💓
Congratulations akka.mi nanna Malli pudataru...🎉🎉🎉🎉🎉
నాకైతే అమ్మ,నాన్న ఎవరు లేరు... మధు గారు... మీరు అన్ని సార్లు నాన్నగారు పుడతారంటే.. నాకూడా అదే ఫీలింగ్ ఉందండి.... నాకు ఇప్పుడు 8 మంత్ మధుగారు.... నాకు ఆల్రెడీ 2 కూతురులు.. మధుగారు.
Hi akka chala happy ga undhi akka. Nenu kuda pregnant akka. naku first papa ippudu maa daddy puttalani bless cheyyandi akka pls.
God bless you maaa happy ga Undu emi think cheyaku Evaru puttina accept cheyali sarnaaaa
First meeku Congratulations madhu garu.💐.. నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు అండి... మీరు నెగిటివ్ అనుకోనంటే ఒక చిన్న మాట అండి....మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు అండి ఒక పాపతో ఆగిపోకుండా.. ఈ సీరియల్ వాళ్ళకి. యూ ట్యూబర్స్ కి సంపాదించాలి సంపాదించాలి అని అసలు పిల్లల్ని కనడం కూడా లేదు.ఫ్యాషన్ ఐపోయింది అందరికి ఒకళ్ళని కనడం.... నేను ఈ మధ్య చూస్తున్న యూ ట్యూబర్స్ అయితే పెళ్లైన. కొత్తల్లో వాళ్ళ కే్రీర్ కి అడ్డం అని పిల్లని కనకుండా ఉండి. ఇంక ఏళ్లు గడిచేకొద్ది పిల్లలు పుట్టడం లేదు అని బాధపడడం.... మీరు మాత్రం రెండో బిడ్డకు ప్లాన్ చేసుకున్నందుకు కంగ్రాట్స్ అండి....
Tnq andi tnx for blessing
@madhureddyofficial5779. ఏమి అనుకోనంటే ఒక చిన్న సజేషన్ అండి మీ ప్రెగ్నెన్సీ గురించి.అన్నీ వీడియోస్ లో పెట్టకండి దిష్టి తగులుతుంది...👍
Congratulations andi, poorvam ekkuva mandhi kanevaru bcz emaina problem vaste antha vastaru money help kakapoyina daggara vundi chusukodaniki, ippudu okare vunte vallaki emaina vunte evaru vastaru
Mariiii anta strong gaa fix avvodhu mi nannee pudataru ani manam em cheppalemu kadaa madhu 🤞 chalaa sarlu repeat chesaru ma nannee vastadu malli ani ravali ani korukondi antee
Congratulations 💐💐😍take care aka 💐💐🙌❤️
అక్క చాలా హ్యాపీగా ఉంది మీ నాన్నగారు మళ్లీ నీకోసం పుడతారు అక్క
Congratulations madhu garu Mee daddy Ravali ani korukuntanu and i will pray for God
Aww ee video chusinanthavarku mitho patu naku happy tears vachayi 😍😍how sweet this video🥺miku mii nanna he puttali ani gattiga korukontunna.. Purvi kachithanga baby ki second mother gaa untundi ippude entha prema chupisthundi chitti thalli ❤all the best madhu garu stay happy and healthy..
Awesome congratulated sisterr💐💐💐💐💐💐💐💐
Thank you maa ❤️
@@madhureddyofficial5779Congratulations ❤
కంగ్రాచులేషన్స్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీరు ఎప్పుడు హ్యాపీ గారికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤
Congrats akka Naku ayite edupu vachindhi Naku pillalu leru akka Naku bless cheyandhi
Ayyyyo feel avvaku tondarlone pregnant avutavu🤗😘🤰
2K25 miku pillalu puti manchi success ivvalani korukuntunaa god bless u 😊😊
Congratulations Akka
One suggestion Mi Nanna garu malli meku vastharu ani memu korukuntunam
But just be prepared for girl aswell if in case girl aithae meru upset or hurt avakudadhu ani chepthuna
Anyway Uncle apudu mitho vuntaru❤
Congratulations 🎉🎉 take care
6 months back ma dad chanipoyaru 😢i want my father back 😢😢
Congratulations 🎉madu sis niku nanna వస్తారు
Congratulations 👏👏👏 Madhu garu meeku malli me dady pudatharu confirm ga 🎉
Congratulations 🎉🎉🎉 అక్క మీ నాన్న గారు పుడతారు 🎉
కంగ్రాట్యులేషన్ నేను కూడా 8 ఇయర్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఫస్ట్ పాట మళ్లీ ఇప్పుడు కూడా పాపే నాకు
Videos lo me face Chusi anukunna.meru pregnent ani.congradulations both of you.❤😊
కంగ్రాట్స్ అక్క...❤❤మీ నాన్న గారే పుడతారు..... 💐💐💐
Oka suggestion andi..epati nundee boy ani fix kavoduuu..y because baby boy anedi may or may not kadhaa..once manam fix ayyee..final ga boy putakapothee motherhood ni enjoy cheyalemuu...edi na personal experience......e suggestion positive ga thisukuntaru ani anukuntunaaa....
Haa andi girl ayina I’m happy andi no problem
Hey madhu❤❤❤❤ congratulations 👏🎉 nenu kuda first babu tarwata 8 years ki ma mother in law expire ayyaru oka 4 months tarwata concive ayyanu appativaraku entha wait chesamo cheppalenu... finally my mother in law ma dagaraki vachesindi ma husband aithe uo to the sky antha happy feel ayyaru ipudu papa ki one year❤❤❤❤ mi video chustunnantha time naku na memories and na feelings rewind ayyayi..... i hope miku nana ne puttali manaspurthiga korukuntunnaaa❤❤❤❤
Heartly Congratulations 🎉💐👨👨👦👦
Congrats
Congratulations 🎊
Congrats madhugaru💐💐
మంచి సంతోషం కలిగించే విషయామె కానీ అది మీ family కీ మాత్రమే కానీ సమాజానికి సందేశం ఏముంది ఇందులో తప్పు దారిపాట్టించే లాగే మాలాగే మీరు చెప్పుకోండి అని అన్నట్టు.
ఛీ సమాజం ఇలా తయారయ్యింది... అందరికి డప్పు కొట్టుకోవాలా. మంచిగా దైవనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి గాని.
అతి స్వేచ్ అతిగా piblicity ఎక్కువ అయిపోయి ఇలా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు first night కూడా vedio వచ్చేస్తాయి అందరు అదే popular అని పెడతారు.
Baby bump లు వచ్చేసాయి గా.
ఎవరినైనా నెలలు నిండే time లో baby కడుపులో ఉన్నపుడు మంచిగా పుస్తకాలు చదవడం పురాణాలూ వినడం ఇలాంటివి చేస్తున్నారా... చెంగు కప్పుకోకుండా ఆ పొట్టని చూపిస్తూ వీడియో లు.
ప్రెగ్నన్సీ confirm అయ్యింది అని చెప్పుకోవాల public గా youtube లో...
Congratulations both of you.
Congratulations God bless you 🎉
Tnq so much 😊
Congratulations ❤
Congratulations మామ మీకు babu పుట్టాలని aa god ని కోరుకుంటున్న 🎉💐💐
🎉🎉🎉 congratulations nenu chala sarlu adigaa next baby eppudu ani 😊😊😊miku mi daddy ne raavani ani wish chesta. Poorvi ki tammudu vastadu ❤
Nenu kuda waiting second baby kosam 6 yrs ninchi plz bless me god
Congratulations sister 🎉🎉🎉❤
Tnq so much andi 🤗
@madhureddyofficial5779 thank you sister 🌹
Congratulations sister❤❤❤
Thank you so much
Same మీరు చెప్పిందంతా మా స్టోరీ లానే ఉంది. నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ మా పాపకి ఇప్పుడు 10 ఇయర్స్ . కానీ ఇక్కడ మా మావయ్య గారు పుడతారేమో అని ఆశ
Congratulations🎉🎉🎉 Madhu garub
Tnq andi
Congratulations Madhu akka ❤❤❤❤❤❤❤❤Take care
Congratulations🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Congratulations sis🎉
Thank you 😊
Congratulations 🎉god bless you
Tnq so much
Congratulations
Baby boy ❤❤❤
Congratulations both of you andi 🎂🎂🎂🎉🎉🎉🎉
❤👌👍💐🌹🙏
Congratulations madam🎉🎉🎉
Good blessed you sister
Congrats sis and be careful
Congratulations maa nanna pudatharu god blessed you ❤❤❤❤and family
Congratulations 🍫🍫both of you 💐💐💐
Congratulations 🎉 sister God bless you God give son
Tnq
Congratulations 💐🎉🎉😊
❤🎉🎉🎉🎉🎉🎉 congratulations akka
Congratulations 🎉🎉🎉 both of you akka
Tnq ma
Congratulations my dear lovely sister 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ God bless u bangaram
Congratulations annaya & vadina❤🎉
Congratulations to you
Congratulations 🎉👏 to all u r family 🎉
Congratulations 🎉💐🎉 Akka God bless you
Thank you so much 🙂
Congratulations both of you ❤❤❤
Congratulations🎉🎉🎉🎉🎉
Congratulations sister take care 😊🎉❤
Thank you so much maa 🥰
Congratulations 👏👏
Tnq so much 😊
😊😊😊😊😊God bless you
Congratulations