Ma ammammagari vanta gurtu vachindi andi miru cheste. Entha ullipayalu vesi chesina Ila simple ga vankaya pappu cheste aa Ruchi chala bavundi andi.pillalu vadiyalu tho chala istam ga tinnaru
అలా అందరూ చేసే comments మీద ఎక్కువ ఆలోచించకండి పది రకాల వాళ్ళు పది మాటలంటారు మీరు చాల చక్కగ వివరిస్తున్నారు మన గిన్నె లో మనము తినే వంటలో చెయి పైన నీళ్ళు అందరూ ఇంట్లో చేస్తారు అదేదే పెద్ద తప్పైనట్టు గా comment పెట్టడం వారి తప్పు మీ తప్పు కాదు మా ఇంట్లో పిన్ని గారి వలె చక్కగా చెప్తున్నారమ్మ ధన్యవాదములు
అమ్మా నమస్కారం చాలా బాగు చేశారు మేము కూడా అలానే చేసుకుంటుంటాము ఇంకా మంచి వీడియోస్ చేయండి మంచి కూరలు పప్పులు అన్ని చూపించండి గోంగూర పులుసు కూర చూపించండి అమ్మ నాకు పులిహోర గోంగూర పచ్చడి చూపించండి చేసి కరెక్ట్ కొలతలతో
Nijame amma maa ammagari kutumbham peddadi amma
👌
Patarojulu vummadi kutumba vyavasta gurtuchestu noruvurinche pappupulusu gurtu chesaru dhanyavadalu
పప్పు పులుసు చేయు విధానం చాలా బాగుంది చాలా సులభంగా అందరూ చేసుకునే విధంగా తెలిపారు చాలా సంతోషం ధన్యవాదాలు
Thank you Andi
Amma meeru .atladuthune naa chinnappudu vi gurthuku vasthunnayi
🙏
ఈ పప్పు పులుసు తెలుగు వారి ప్రత్యెకం. నిజమే మీరు చెప్పినట్టు ఆ కాలంలో అలాగే ఉండేది.
నమః శివాయ,ఓం నమో భగవతే రుద్రాయ,ఆది దేవాయ,సర్వ దేవతా సర్వ భౌమాయ.......చాలా బాగా చేశారు అమ్మ పప్పు పులుసు
🙏 thank you Andi
Chala bavundamma
మేడం గారు ,మీరు సూపర్. మీ వంట సూపర్ .మీ తెలుగు గ్రామర్ సూపర్
Thank you
చాలా బాగా వివరించారు అండి....పాత రోజులు గుర్తు చేశారు... ధన్యవాదాలు అండి... తప్పకుండా share చేస్తామండి...
Thank you
Chala baaga chesaru andi
Thank you
Super Amma Vantalu
Thank you
Chaalaaa baagundi ammaa 👏🏻🙏🏻
Vankaya Arakawa kurachala bavundandi 2 times chesukunna vankaya ante naku chala istam thq u pinnigaru
Thank you Andi
జై శ్రీకృష్ణ 🙏🙏
Bagundi amma
Baaga chupincharu Amma
Chandruduni chudamante veluki goruchuttundi annachandam evaro Edo anteeru meevantalu chalaa baagunnaay
Thank you Andi
Ma ammammagari vanta gurtu vachindi andi miru cheste. Entha ullipayalu vesi chesina Ila simple ga vankaya pappu cheste aa Ruchi chala bavundi andi.pillalu vadiyalu tho chala istam ga tinnaru
CHAALA BAGA CHESAARU VIDEO
Thank you
అలా అందరూ చేసే comments మీద ఎక్కువ ఆలోచించకండి
పది రకాల వాళ్ళు పది మాటలంటారు
మీరు చాల చక్కగ వివరిస్తున్నారు
మన గిన్నె లో మనము తినే వంటలో చెయి పైన నీళ్ళు అందరూ ఇంట్లో చేస్తారు అదేదే పెద్ద తప్పైనట్టు గా comment పెట్టడం వారి తప్పు
మీ తప్పు కాదు
మా ఇంట్లో పిన్ని గారి వలె చక్కగా చెప్తున్నారమ్మ
ధన్యవాదములు
Me abhimananiki dhanyavaadalu 🙏
@@teluguthanam-ammathanam 🙏🙏
👍👍👍👍👍👍👍👍👍👍
Ma Ammagaru Alane chasavarandi vankaya vesi pata rojulu gurtu vastunaie
నమస్తే అమ్మ
Namaste
అమ్మా నమస్కారం చాలా బాగు చేశారు మేము కూడా అలానే చేసుకుంటుంటాము ఇంకా మంచి వీడియోస్ చేయండి మంచి కూరలు పప్పులు అన్ని చూపించండి గోంగూర పులుసు కూర చూపించండి అమ్మ నాకు పులిహోర గోంగూర పచ్చడి చూపించండి చేసి కరెక్ట్ కొలతలతో
Gongura pachadi already petamu okasari chudandi, Inka meru chepinatu migilinavi petadaniki try chestanu
Amma me Maualuga ma Amma matladinattu vundi
Amma Mee inti Peru chepppagakaru.Maa inti Peru dokka athagaru vaalladi puttinti vaalladi peri..Maa uru amakapyram
Memu dokka varam vakkalnka
Amalapuram taluk
Dosakaaya pacchadi chupinchandi please aunty garu
Ok Andi
Mi vantala kanna, miru cheppe patha rosulalo jarige vishayalu entha bagunnayo amma. Miku telisina patha rosulalo vishayalu anni cheppandi. Mi vantalu kuda bagunnai. Miru cheppe vishayalu inka inka bagunnai..❤
Alage thappakunda chepthanu
Please andi chithapandu gujju పులిహోర తయారు విధానం
Twaralo pedathanandi
పులిహోర chithapandu gujju తయారు విధానం video please andi
Ok Andi
Amma meeru devatha la ఉన్నారు
🙏
Please meeru comments ni highlight cheyyaddu. Ignore cheyyandi. Please dont give explanation. Meero munduku vachi recipes chepthunnaru. Chala santhosham.
Me abhimananiki chala anamdam ga vundi thank you
Amma mee intiparu emity
Ma inti Peru Dokka
We also Brahmins we know all these
Ok Andi
Amma tamato pappu ruchiga chupinchandi
Ok Andi
Vantalo cheyi kadagadam tappem kadamma, mana chethulu tappudu pradeshalalo petti vantallo pedite tappu kani. Ina mana chethini thakakundane patraloki padardalu vellipotaya? Alanti chedastapu matalu patinchukokandamma
మేము కూడా ఇలానే చేస్తాము. సాంబార్ అయితే కాస్త ముక్కలు అన్ని రకాలుగా వేస్తాము.
Avunu
Amma మీరు మడి చీర కట్టుకునే విధానం చూపించండి
Adi already vundi okasari chudandi
Amma.... meru chaputunte ala vinnale annipistundhi
Thank you Andi
Amma meeru calabaga cpperu
Thank you
Amma Mee inti petemiti pl
Ma into Peru Dokka andi
Ma interpret vankamamidi Iam also Teacher East Godh District
Thappu ఏమి లేదు లెండి. ఇది వరకు వంట గదిలో సింక్ లు వుండేవి కావు. కాబట్టి ఒక గిన్నె లో క డుగే వారు చేతులు.
Ammagaru don't give any explanation for any useless comments
Ok thank you Andi
Amma inta explanation ivvavaddu, meeru chepithe maaku siggu vestondi
Try chestanu 😊
Paniki raani comentlaki javaabu ivvakandi
Ok Andi
Andukamma neeku e vantalu.
Miku aimina problem a avida vanta chestha
Avunu nekku enduku?