నూట యెనిమిది దివ్య తిరుపతులలో శ్రీ కాకుళం గొప్ప వైష్ణవ క్షేత్రం. శ్రీ కృష్ణదేవరాయలకాలంలో ఈ క్షేత్రం,తిరుపతి క్షేత్రం తో పాటు రాయలచే అభివృద్ధి చేయబడింది.. కాసుల పురుషోత్తమ కవి భగవానుని ఈ విధంగా వ్యాజ్య స్తుతి చేస్తున్నారు.... కడుదొంగతనమున గని తల్లివైచిన దనబిడ్డనిగ బెంచె నిను యశోద జనని గర్భము దించుకొనిన వేరొకతల్లి కడుపు జేసి కొనంగ గలిగె నన్న తండ్రి వివాహ యత్నము సేయ నొల్లక తగులుకవచ్చె నీ ధర్మపత్ని అన్న రారాజుకీనున్న నీసోదరి యింటికి జోగిరా నంటుకొనియె నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు రట్టు సేయుదు గనుము నా భట్టు తనము చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీ కాకుళాంధ్ర దేవ. భావము: ఆంధ్ర దేవా ! నిన్ను నీ మాతృమూర్తి దేవకీ దేవి దొంగతనంగా కనగా,యశోద పెంచింది . నీతల్లిగారు ఏడవ గర్భాన్ని దించుకోగా, మరొకతల్లి రోహిణి గర్భాన మోసి నీ అన్న బలరాముని కన్నది. తండ్రి పెళ్ళిప్రయత్నం చేస్తూయుంటే,నీ వెంటపడి లేచి వచ్చింది నీ ధర్మపత్ని రుక్మిణీదేవి.మీ అన్న దుర్యోధనునికిద్దామని ఆలోచిస్తుండగా,మీ సోదరి సుభద్ర,ఇంటికి సన్యాసి ( అర్జునుడు) వస్తే,అతనివెంట బడి పోయింది. ఇదయ్యా నీ యిలు వరుస మరియు కుటుంబ గౌరవం... .....భగవంతుని నిందా స్తుతి.. ఇక అన్నమయ్య పరమాత్ముని ఈ విధంగా నిందాస్తుతి చేస్తున్నాడు గమనించండి... "ఎన్నగలుగు భూతకోటినెల్ల జేసినట్టి చేత నిన్ను జేసుకొనుట గాక నీకు దొలగ వచ్చునా ? గుట్టుచెరిచి లోకమెల్ల ఘోర సంసారమందు కట్టివేసినట్టి పాప కర్మ మేల తీరును? పట్టితెచ్చి నిన్ను రోల గట్టివేసి లోక మెరుగ రట్టుజేసుగాక నిన్ను రాజునన్న విడుచునా? మిర్రుపల్లములకు దెచ్చి మెరసి భూత జాలములకు దొర్ర పెసలు గొలచినట్టి దోసమేల పాయును? అర్రు సాచి గోపసతుల నలమి వెంట వెంట దిరుగ వెర్రి జేయుగాక నీవు విభుడనన్న విడుచునా ? పరుల యింటికేగి పతుల పరుల వేడ జేసినట్టి యెరుక మాలినట్టి చేతలేల నిన్ను విడుచును? వెరవు మిగిలి వేంకటాద్రి విభుడననుచు జనులచేత నరులు గొనగ జేయుగాక ఆస నిన్ను విడుచునా? భక్తుడు తన్ను భగవంతునికి దాసునిగా సమర్పించు కొన్నట్లే,ఆ పరమాత్ముని సామాన్యనిగా నెంచి ఎకసెక్క మాడుట గలదు. ఆ ధోరణిలో వచ్చినవే ఈ భగవంతుని నిందాస్తుతి పదములు. కర్మ సిద్ధాంతాన్ని భగవంతునికి కూడా ఆపాదిస్తూ చేసిన నిందా స్తుతి. ఓం నమో వేంకటేశాయ.❤❤❤
వయోవ్రుధ్ధుల కు వైకుంఠ ఏకాదశి దర్శనం తీసివేశారు అసలు ముసలి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు జీవితం లో చూడగలరో లేదో వ్రుద్దాప్యం వల్ల కానీ మిగతా వయస్సు ల వారికి టిక్కెట్లు కొన్న వారికి విలువ ఇస్తున్నారు ఇది న్యాయమా
సర్ మేము మార్చి 18,కి physically handicapd tickets 2 perosns మరియు సీనియర్ citizens 1 perosn మరియు 1 perosn 15years పాప darshanam tickets online lo book చేశామ. కాని రూమ్స్ దొరకలేదు. ఏమీ చేయలీ. Off line లో దొరక కు తతా య
Sir, Ma nanna garu physically challenged person. Jan 30 th ki on-line lo vella quota lo avvaledu ...ankani ma andaritho kallisi 300 rs dharshanam lo book kalipi chesamu. So ma father physically challenged line lo pampacha?
Booked under senior citizens darashana due to un healthy spouse not came what is the rules, and some people coming with chappels but not allowed meda veedi how to reach with chappals
February ki ma mother ki senior citizen lo darshanam book indi But aadhar upload chesitapu Maro aadhar card upload indi Eppudu darshananiki anumathi estara ma mother ki Please reply evvandi
Naa wife to senior citizen darshan dec25 date book chesukunnanu.tanaku spinalcard surgery jarigindi.anduvalana tanu kakunda vere varini tisukoni vellavachhuna
బాబూ మేము Feb 1st ki sr సిటిజన్ టికెట్స్ బుక్ చేసు కున్నాము కానీ రూమ్ దొరకలేదు..ముందురోజు మధ్యాహ్నానికి తిరుమలకి చేరితే రూము దొరకవు అంటున్నారు. ప్రయివేటు రుములు వుంటాయా.
Sir I am a Kidney Transplant patient and also got Paralysis (Rt.side Leg &Hand) To this effect, Railway authority has issued a Certificate was issued whether this certificate is permissible or not pls clarify.🙏
నాపేరుP.వెంకటేశ్ నేను టెంపుల్ గైడులోవందరూపాయలు కట్టాను నాకుఆన్ లైన్ లోవృద్దుల దర్శనం టికెట్లుబుక్కుకా నందునమీరు బుక్ చేస్తామన్నారుకాని చెయ్యలేదు కావునదయచేసినాకునాబార్యకుదర్శనబాగ్యంకలిగించాలనికోరుచున్నాను
హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ : play.google.com/store/apps/details?id=com.hindutemples.guide&pcampaignid=web_share
హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ : 7382679767
కోటి గారు చాలా బాగా వివరించారు
Wowsuperga vivarinchinanduku Tq🤝
ధన్యవాదాలు
Oomme sree sairam gurudatta saranam govinda govinda govonda saranam
You arr saying super explanation h😊andsoff raja chandra sit
KR Hi in bh hu
Memu kuda Ninna velli vachamu fecilities chala bagunnayi government ki chala thanks
నూట యెనిమిది దివ్య తిరుపతులలో శ్రీ కాకుళం గొప్ప వైష్ణవ క్షేత్రం. శ్రీ కృష్ణదేవరాయలకాలంలో ఈ క్షేత్రం,తిరుపతి క్షేత్రం తో పాటు రాయలచే అభివృద్ధి చేయబడింది..
కాసుల పురుషోత్తమ కవి భగవానుని ఈ విధంగా వ్యాజ్య స్తుతి చేస్తున్నారు....
కడుదొంగతనమున గని తల్లివైచిన దనబిడ్డనిగ బెంచె నిను యశోద
జనని గర్భము దించుకొనిన వేరొకతల్లి కడుపు జేసి కొనంగ గలిగె నన్న
తండ్రి వివాహ యత్నము సేయ నొల్లక తగులుకవచ్చె నీ ధర్మపత్ని
అన్న రారాజుకీనున్న నీసోదరి యింటికి జోగిరా నంటుకొనియె
నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు
రట్టు సేయుదు గనుము నా భట్టు తనము
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్య భావ
హత విమత జీవ శ్రీ కాకుళాంధ్ర దేవ.
భావము: ఆంధ్ర దేవా ! నిన్ను నీ మాతృమూర్తి దేవకీ దేవి దొంగతనంగా కనగా,యశోద పెంచింది . నీతల్లిగారు ఏడవ గర్భాన్ని దించుకోగా, మరొకతల్లి రోహిణి గర్భాన మోసి నీ అన్న బలరాముని కన్నది. తండ్రి పెళ్ళిప్రయత్నం చేస్తూయుంటే,నీ వెంటపడి లేచి వచ్చింది నీ ధర్మపత్ని రుక్మిణీదేవి.మీ అన్న దుర్యోధనునికిద్దామని ఆలోచిస్తుండగా,మీ సోదరి సుభద్ర,ఇంటికి సన్యాసి ( అర్జునుడు) వస్తే,అతనివెంట బడి పోయింది. ఇదయ్యా నీ యిలు వరుస మరియు కుటుంబ గౌరవం...
.....భగవంతుని నిందా స్తుతి..
ఇక అన్నమయ్య పరమాత్ముని ఈ విధంగా నిందాస్తుతి చేస్తున్నాడు గమనించండి...
"ఎన్నగలుగు భూతకోటినెల్ల జేసినట్టి చేత
నిన్ను జేసుకొనుట గాక నీకు దొలగ వచ్చునా ?
గుట్టుచెరిచి లోకమెల్ల ఘోర సంసారమందు
కట్టివేసినట్టి పాప కర్మ మేల తీరును?
పట్టితెచ్చి నిన్ను రోల గట్టివేసి లోక మెరుగ
రట్టుజేసుగాక నిన్ను రాజునన్న విడుచునా?
మిర్రుపల్లములకు దెచ్చి మెరసి భూత జాలములకు
దొర్ర పెసలు గొలచినట్టి దోసమేల పాయును?
అర్రు సాచి గోపసతుల నలమి వెంట వెంట దిరుగ
వెర్రి జేయుగాక నీవు విభుడనన్న విడుచునా ?
పరుల యింటికేగి పతుల పరుల వేడ జేసినట్టి
యెరుక మాలినట్టి చేతలేల నిన్ను విడుచును?
వెరవు మిగిలి వేంకటాద్రి విభుడననుచు జనులచేత
నరులు గొనగ జేయుగాక ఆస నిన్ను విడుచునా?
భక్తుడు తన్ను భగవంతునికి దాసునిగా సమర్పించు కొన్నట్లే,ఆ పరమాత్ముని సామాన్యనిగా నెంచి ఎకసెక్క మాడుట గలదు. ఆ ధోరణిలో వచ్చినవే ఈ భగవంతుని నిందాస్తుతి పదములు. కర్మ సిద్ధాంతాన్ని భగవంతునికి కూడా ఆపాదిస్తూ చేసిన నిందా స్తుతి.
ఓం నమో వేంకటేశాయ.❤❤❤
వయోవృద్ధు లకు వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించడం మంచివిషమే కానీ వాళ్లకి మెదట్టి గడప దర్శనం కల్పించ వచ్చు కదా
Thank you
వయోవ్రుధ్ధుల కు వైకుంఠ ఏకాదశి దర్శనం తీసివేశారు అసలు ముసలి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు జీవితం లో చూడగలరో లేదో వ్రుద్దాప్యం వల్ల
కానీ మిగతా వయస్సు ల వారికి టిక్కెట్లు కొన్న వారికి విలువ ఇస్తున్నారు ఇది న్యాయమా
Thank you Koti garu
Good information
Thank you 🙏
Good explanation
Thanks
Is it possible to arrange seperate Laddu counter near by during 3.30 to 4 p.m for senior citizens .
నేను 4 నెలలుగా ఆప్ లో ప్రయత్నం చేస్తున్నాను.కానీ దొరకడం లేదు. చాలా వేగంగా అయిపోతుంది. అయినా నిరుత్సాహ పడకుండా మళ్ళీ ప్రయత్నాలు చెస్తాను.
.
Good information thank you
సర్ మేము మార్చి 18,కి physically handicapd tickets 2 perosns మరియు సీనియర్ citizens 1 perosn మరియు 1 perosn 15years పాప darshanam tickets online lo book చేశామ. కాని రూమ్స్ దొరకలేదు. ఏమీ చేయలీ. Off line లో దొరక కు తతా య
Medical cases gurinchi oka video cheyandi sir
Senior citizens kuda okasare uttara dwara darsanam kalpinchandi
Sir New year first ki free darshanam vuntunddda
Namaste sir
Swamivari divyanugraha homam january tickets eppudu release chestaru
Senior citizens Darshanamkipampichetappudu verelinesvallani stop chestara sir
My my wife November 2023 vellamu very very comfortable
Lord Venkateswara swamy darshan pice full fodd water near seat supply 🎉🎉
Nadavaleni variki wheelchair provide chestara bro
Chestara
Sir,
photo upload file entha vundali vivarinchaledu.
File entha vundali?
Sr citizens without online banking can we have darshnam
మెడికల్ కేస్ ల గురించి కూడా చెప్తే బాగుంటుంది...sir
tappakunda andi maro video chestanu
Darshanam ki entha time padutundi physical handicapped valaki...lopala nadavadaniki entha dooram vuntadi.wheel chair provide chestara
జనవరి 10 న దర్శనం చేసుకొని ఫిబ్రవరి మార్చ్ నెలలలో 90రోజుల తరువాత తేది కి (may) నెలకి బుక్ చేసుకోవచ్చా
Hi Raja garu good evening, how are you 😊
మేము ఈ నెల 11 వ తేదీన శ్రీవారి దర్శనానికి వెళ్ళాము, టమాట రైస్ ఇచ్చారు, పెరుగు అన్నం ఈయలేదు..
Sir,
Ma nanna garu physically challenged person.
Jan 30 th ki on-line lo vella quota lo avvaledu ...ankani ma andaritho kallisi 300 rs dharshanam lo book kalipi chesamu.
So ma father physically challenged line lo pampacha?
Sir, one lac donation pay chesthey, donor raalekapothe, migilina vaarini allow chestara?
Booked under senior citizens darashana due to un healthy spouse not came what is the rules, and some people coming with chappels but not allowed meda veedi how to reach with chappals
సీనియర్ సిటీజెన్ దర్శనానికి upload చేసే ఆధార్ సైజ్ ఎంతుండాలో తెలుపగలరు 🙏
సీనియర్ సిటిజన్ వెంబడి మా మనవడు సెవెన్ ఇయర్స్ బాబుని తీసుకెళ్లొచ్చండి 🙏
No. Only spouse allowed
Konni Sarlu Pampistharu Andi konni Sarlu Allow cheyyaru
65 years or after 65 years
సింగల్ గా ఉన్న వాళ్ళు ఒక్కరు పోలేని స్థితిలో కొడుకునో కూతురు, మనవళ్లునో తీసుకొని వెళ్లే ఏర్పాటు చేస్తే బాగుంటుంది 🙏🏼
@@akhileshsriramippudu allow cheyadam ledandi
Madava leni variki (70)years darsanam Ela sir
Amma me valla nenu srilalitha sahasara namam nerchukunanu. .
Dakshina murti sotaram nerpenchadi amma plz .daya chesi........plzzzzzzzzzz,
February ki ma mother ki senior citizen lo darshanam book indi
But aadhar upload chesitapu Maro aadhar card upload indi
Eppudu darshananiki anumathi estara ma mother ki
Please reply evvandi
వికలాంగులకు దర్శనం టికెట్ ఎప్పుడు తీసుకోవాలి
Thumbnail enduku ala pettaru.. edho kothaga ttd facilities istunatu.. already vunnave ga ivi
Senior citizens means as per TTF 65 years.
Naa wife to senior citizen darshan dec25 date book chesukunnanu.tanaku spinalcard surgery jarigindi.anduvalana tanu kakunda vere varini tisukoni vellavachhuna
ala allow undadu andi
మీ అమ్మ మనవడిన తీసుకెళ్లేమండి. పంపించారు.
Senior citizen especially ladies ki 58yrs nundi allow cheste baaguntundi
Place answer my question i am unable to to with out chappals, but not allowed in meda veedi how to reach with chappals
socks veskuni vellandi
🙏🙏🙏
SEENIYER CITIZENS
VAALLATHO
50 YEARS VUNDAALANI CHEPTHUNNARU KADAA
50 YEARS AADARCARD NO ENTER CHEYINCHAALA
Meeru travels yerpatu chesthara
15:47
Astadala pada padmaradhana seva ki bellow 12 age kids allowed aa sir
allow chestaru andi
బాబూ మేము Feb 1st ki sr సిటిజన్ టికెట్స్ బుక్ చేసు కున్నాము కానీ రూమ్ దొరకలేదు..ముందురోజు మధ్యాహ్నానికి తిరుమలకి చేరితే రూము దొరకవు అంటున్నారు. ప్రయివేటు రుములు వుంటాయా.
Barta ki 65 bharyaki 50 years unte allow untundha
Allowed Andi
Udid card ouload chyochaa, please answer me
only adhar
Every month e date
Sir I am a Kidney Transplant patient and also got Paralysis (Rt.side Leg &Hand) To this effect, Railway authority has issued a Certificate was issued whether this certificate is permissible or not pls clarify.🙏
Sr citizen ki 6 months vinna??
sr citizen means 50 years above who told you it is 60 years
South maada veedhi lo
Open avaganea all full chupistandhi
నాపేరుP.వెంకటేశ్ నేను టెంపుల్ గైడులోవందరూపాయలు కట్టాను నాకుఆన్ లైన్ లోవృద్దుల దర్శనం టికెట్లుబుక్కుకా నందునమీరు బుక్ చేస్తామన్నారుకాని చెయ్యలేదు కావునదయచేసినాకునాబార్యకుదర్శనబాగ్యంకలిగించాలనికోరుచున్నాను
Srivani tickets ante e tickets ardam kaledu.300/_tickets ki theda enti
శ్రీవాణి మొదటి గడప టికెట్స్
Supadam ( below 1 year Baby) latest news updates bro
ఇద్దరు 74స లు వృద్ధులు అయితే వాళ్ళకి అసిస్టెంట్ తీసుకు రావొచ్చా.
Senior citizen age 60 or 65 years 2:37
అరవై ఐదు.
దర్శనం కోసం 65 years
65 years not 60 years please inform and correct your message please thank you and don't misguide please thank you
65
??
ఏవైకట్శశయ
Senior citizen age at tirumala swamy Darshan
65
వృద్ధులు అంటే 60 సంవత్సరాలు రావాలా లేక 50 సంవత్సరాలు ఉండాలా నాకు 50 సంవత్సరాలు ఎండి నాయి నిండి నాయి మా బాబు వికలాంగుడు
65
సీనియర్ సిటిజన్స్ అనగా 60 సంవత్సరాలు గదండీ
ttd vallu 65 pettaru
30 minutes lo darshanam ayitundi
Ttd vaaru konchem burra petti aalochimchaali loddu prasadam teesukovadaaniki veeriki pratyeka queue pedte baaguntuntundi
పాడిందే పాట
Brother maa annayya handicapped assalu nadavadam radu tesukellavacha
Vellandi
@TemplesGuide wheelchair compulsory mari allow chestara
Meeru maaku ticket chestara
Nice information