పుట్టమీద మాదన్న పూబంతులాడంగా | Full Song | Folk Song | Komrakka Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #KomarakkaTv#FolkSong
    Singer and Lyricist-Anjamma
    Male Singer-Manukota Prasad,Komaram
    Direction-Madhu
    Editor-Vamshi Chityala
    Dop-Murali
    Casting-Shamantha,Dasharath,Venki,Komrakka,Anjamma Team
    Producer-Komrakka
    Special Thanks to- Thuppudu Narsaiah & Jangaiah'
    -Keshagudem Village
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka

ความคิดเห็น • 1.3K

  • @sreenuchenannolla2018
    @sreenuchenannolla2018 2 ปีที่แล้ว +11

    Super song.e song shabad katameda tesaru GA vunadi .

  • @rajeshgorige5662
    @rajeshgorige5662 3 ปีที่แล้ว +8

    Chala goppa ga tisaru....pata ki Pranam posina singer voice incredible 😍....inka chala Patalu pachadanam nundi ravali ani manasara korukuntanna...all the best 👍

  • @bhanumekala9066
    @bhanumekala9066 3 ปีที่แล้ว +2

    Super undi komurakka asalu enni saarlu vinnaa malli vinaalanipistundi asalu 👌 elaantivi mari enno cheyyaali meru....

  • @panthamsathish9236
    @panthamsathish9236 3 ปีที่แล้ว +28

    చిన్నతనాన మా అమ్మ గుంపు కూడా ఇలాంటి పాటలు మరెన్నో పాటలు పాడారు ఈ పాట ద్వారాఅమ్మ గుర్తుకొచ్చింది మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అమ్మ🙏

  • @gopalgopi7203
    @gopalgopi7203 3 ปีที่แล้ว +10

    సూపర్ ఉంది సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలి🙏🙏🙏

  • @madhuyadav6800
    @madhuyadav6800 3 ปีที่แล้ว +8

    Nice song👉👉 part 2 🥰🥰🥰anjakka 👍👍👍👍 every day song play

  • @priyankavallamalla5914
    @priyankavallamalla5914 3 ปีที่แล้ว +2

    Nijaga ilanti patalu vintte chala baga anipistudhi eni sarlu iena vinalani undhi👌👌👌👌👌👌

  • @bhanumekala9066
    @bhanumekala9066 3 ปีที่แล้ว +1

    Mi voice Kuda Chala bagundi song lo expression ite osm asalu....chala baga chesav

  • @mabasha3554
    @mabasha3554 3 ปีที่แล้ว +43

    ఇంత గొప్ప పాట నేను ఎప్పుడు వినలేదు. కన్నీళ్లు తెప్పించారు కద కొమ్రక్క. 😭😭😭

  • @maratisrilatha3170
    @maratisrilatha3170 3 ปีที่แล้ว +8

    Supar komarakka and ma akka anjamma miri padina pata chala bhagundhi akka enka elanti manichi patalu padalani korukuntuna mi chelelu sreelatha Ravi

  • @manjugoud2211
    @manjugoud2211 3 ปีที่แล้ว +1

    Super🎶🎶🎶🎶🎶🎶 nijamaina janapam elati songs kosame chustunnam TQ

  • @mahommedyounusmahommedyoun4704
    @mahommedyounusmahommedyoun4704 3 ปีที่แล้ว +5

    Superb songs 😭😭😭😭 komarakka TV inspering

  • @vinnuvinay1713
    @vinnuvinay1713 3 ปีที่แล้ว +83

    అ౦జమ్మ గారి వాయిస్ చాలా బాగుంది కోమురక్క. మీరు కలిసి ఇలా౦టి మ౦చి మ౦చి సాంగ్స్, వీడియోలు చేయాలని కోరుకు౦టున్నాను😍

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud 3 ปีที่แล้ว +52

    మధురమైన జ్ఞాపకాలతో నా మనసు పులకరించి పోయింది కొమురక్క సాంగ్ దిస్ ఫుల్ ఎమోషనల్ సాంగ్ మీ సాంగ్ గ్రేట్ సాంగ్ కొమురక్క

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html

  • @mallimk6797
    @mallimk6797 3 ปีที่แล้ว +1

    Akka ni vioce super super superrrrrrrrrrrrrrrrrrrrrrrr and sis mi acting chala bagundi 👌👌👌👌 overall song super and all the best 👍👍👍👍👍

  • @Sureshchannel2179
    @Sureshchannel2179 3 ปีที่แล้ว +5

    Komrakka elanti patalu kavali pata super

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 3 ปีที่แล้ว +9

    చాలా చాలా గొప్ప పాట ఇది .
    కొమ్రక్క యాక్టింగ్, సూపర్ .
    ఈ పాటలో పాట పాడినవారు ,మరియు కొమ్రక్క గొంతు సూపర్ వాయస్ .

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🇮🇳🙏

  • @mahesh9902
    @mahesh9902 3 ปีที่แล้ว +5

    Voice superb all'the best elanti video's chayali 🙏🙏

  • @sandy.rani2441
    @sandy.rani2441 2 ปีที่แล้ว +1

    Supr song annalara akkalara prathi okkati e song 😓 kanilu thepisthundi suprrrr

  • @nimmaanjan9352
    @nimmaanjan9352 3 ปีที่แล้ว +1

    Anna song superb enka teyandi daily e song vintanu

  • @tlgchannel
    @tlgchannel 3 ปีที่แล้ว +24

    అంజక్క గొంతు నుండి ఆణిముత్యాల వంటి పదాలు పాటగా వచ్చాయి. కొమరక్క టీం కు శుభాకాంక్షలు

  • @bhulatharushik3164
    @bhulatharushik3164 3 ปีที่แล้ว +4

    Nakaithe full pichiga nachindhi okka roje 10 times chusa super exllent song 👌👌👌👌👌

  • @gs6768
    @gs6768 3 ปีที่แล้ว +2

    Wow chala bagundhi inka chayali elanti janap💕

  • @hamilpurshivaprasad7470
    @hamilpurshivaprasad7470 3 ปีที่แล้ว +6

    చాల చక్కగా రూపోందించారు అద్భుతం

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 3 ปีที่แล้ว +18

    Enka kavali elanti songs

  • @VIJAYKUMAR-zv6ik
    @VIJAYKUMAR-zv6ik 3 ปีที่แล้ว +8

    Yepudu comedy chese komrakka
    Ila yedipistadhi ankole
    Really chala jarugutunnai
    Ila Aadavalla meedha sahayam kosam piliste ila time chuskoni attack chestaru
    Aadallani chuste okkosari chala badha padathanu
    Yennokastalani tattukoni manakosam mana pillala kosam yenthagano thapatraya padutuntaru
    Hatsup komrakka
    Hatsup

  • @srinivasnarsaiah3101
    @srinivasnarsaiah3101 2 ปีที่แล้ว +1

    I love this song so beautiful 💓 chala baga padaru and chala chakkaga acting chesaru

  • @thindam-pa2607
    @thindam-pa2607 3 ปีที่แล้ว +1

    Chala bagundhi, komarkka

  • @narsimhuluyadav8042
    @narsimhuluyadav8042 3 ปีที่แล้ว +74

    కుమార్ నీ గొంతు అంజక్క ఇంకా చాలా పాటలు పాడలి అక్క నీ గొంతు సూపర్
    ముఖ్యంగా చెల్లెలు నటన amazing కుమార్.

  • @tarunchinni1238
    @tarunchinni1238 3 ปีที่แล้ว +4

    Super song Akka meeru maatram Vere level acting keka singer anjakka keka. Nee gontu maatram super good job Akka 👌👌👌👌❤❤❤❤❤

  • @success150
    @success150 3 ปีที่แล้ว +2

    Super medum elanti patalluari enno padalli anni korukunthunanu🙏🙏🙏

  • @srinuvislavath6259
    @srinuvislavath6259 2 ปีที่แล้ว +1

    Super song anni sarlu vinna enka vinalani piche komarkka

  • @rvyadav9412
    @rvyadav9412 3 ปีที่แล้ว +15

    Super song akka mi padhalaku na 🙏🙏☝😭😭

  • @rsmn123creations3
    @rsmn123creations3 3 ปีที่แล้ว +38

    అన్న పాట ఎక్స్ట్రార్డినరీ
    విన్న కొద్దీ వినాలనిపిస్తుంది
    చాలా చాలా చాలా బాగుంది
    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    లిరిక్స్ మ్యూజిక్స్ అయితే సూపర్ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🙏

  • @GaddiMallesh
    @GaddiMallesh 3 ปีที่แล้ว +1

    Eka kocham song unte bagudunu anipisthundhi..... super song

  • @sunnyreddy4889
    @sunnyreddy4889 3 ปีที่แล้ว +1

    Super

  • @Simhadrisobhapallechannel
    @Simhadrisobhapallechannel 3 ปีที่แล้ว +26

    ఇలాంటి సాంగ్స్ ని వెలుగులో తీసుకు రావాలి అన్న చాలా చాలా బావుంది

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 ปีที่แล้ว +86

    సూపర్ ఉంది పాట అసలు ఎన్ని సార్లు విన్నా బోర్ రావడం లేదు అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది ఇంకా ఉంటే బాగుండు 👍👍

  • @madhunaike6288
    @madhunaike6288 3 ปีที่แล้ว +4

    Super song guru chavilo thana posinatlu vundi e song vintunta super 👌

  • @rathlavathakhil9812
    @rathlavathakhil9812 3 ปีที่แล้ว +5

    Supper song komarakka.... Inka ilanti songs ravali

  • @chakapalianjuu3480
    @chakapalianjuu3480 3 ปีที่แล้ว +1

    Super komaram garuu

  • @gosalarithvik7327
    @gosalarithvik7327 3 ปีที่แล้ว +7

    Super kommaram Anna anjiakka😘😘 very very all the best 👍👍💐💐💐🍰🍰

  • @sagarartsdesignerravirala812
    @sagarartsdesignerravirala812 3 ปีที่แล้ว +4

    Super komarakka nv

  • @narasimhabathula745
    @narasimhabathula745 3 ปีที่แล้ว +2

    Ilaanti janapadaalu gurthu cheshi maa moolaalu villages ani cheppinattu undi bro..
    Supper.. wonderful..
    Nenu IAS ki chaduvuthunna.. but naa roots kudaa village he .. thank you for your remember my child days 👍🙏🙏

  • @guduriramesh351
    @guduriramesh351 3 ปีที่แล้ว +4

    Super song aeka💞💞

  • @rajeshbogi608
    @rajeshbogi608 3 ปีที่แล้ว +6

    Excellent song Komrakhaaa Handsssapppp

  • @keshavaaravelli228
    @keshavaaravelli228 3 ปีที่แล้ว +1

    Super Lyrics Komarakka

  • @anjaneyulug2828
    @anjaneyulug2828 3 ปีที่แล้ว +33

    ఇలాంటి పాటలు మన పల్లెటూళ్ళలో చాలా వింటారు ఇలాంటి సాంగ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాము

  • @srikanthgaddam0099
    @srikanthgaddam0099 3 ปีที่แล้ว +6

    Super all the best of all

  • @nareshm6412
    @nareshm6412 3 ปีที่แล้ว +14

    పల్లె పాటలో పచ్చదనం ఉంది ....
    చాలా బాగుంది సాంగ్స్ వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది...
    Nice song

  • @ridhambaindla7337
    @ridhambaindla7337 3 ปีที่แล้ว +7

    Entha gopa patha nenu epudu vinaledu so so super

  • @swarunkumar4851
    @swarunkumar4851 3 ปีที่แล้ว +6

    Promo chusi song kosam waiting...nice Song

  • @vorsaanjaneyulu4278
    @vorsaanjaneyulu4278 3 ปีที่แล้ว +9

    Bagundhi song

  • @lavanyakasalavanyakasa252
    @lavanyakasalavanyakasa252 3 ปีที่แล้ว +1

    Super 💟

  • @visualwonders7463
    @visualwonders7463 3 ปีที่แล้ว +2

    Matti manushulu vasana vachai, you are successful .

  • @ganeshgani187
    @ganeshgani187 3 ปีที่แล้ว +4

    Super song akka malli malli vinaali anipinche song

  • @m.rameshramesh4964
    @m.rameshramesh4964 3 ปีที่แล้ว +20

    సూపర్ komram anna. చాలా బాగుంది సాంగ్.
    ఇలాంటి సాంగ్స్ మీరు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను
    కుమార్ అన్న నాకు రిప్లై ఇవ్వు అన్న నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కూడా చూసాను మీ udityal lo చూసాను

  • @artsandcraftLB11
    @artsandcraftLB11 3 ปีที่แล้ว +1

    Without DJ
    So natural super

  • @yadhaiahapedharamani5158
    @yadhaiahapedharamani5158 3 ปีที่แล้ว +2

    Komrakka.video.super

  • @maheshsakshi8732
    @maheshsakshi8732 3 ปีที่แล้ว +6

    Nyc akka... Elantra songs inka padali ani mansupurthiga korukuntuna...

  • @sanpaprashanth6696
    @sanpaprashanth6696 3 ปีที่แล้ว +4

    Anjamma gonthu spr ❤

  • @mdyasmeen3347
    @mdyasmeen3347 3 ปีที่แล้ว +2

    Komarakka song super me chelli acting anjakka voice super

  • @veeresha7951
    @veeresha7951 3 ปีที่แล้ว +1

    Super ame voice chala baguondhi inka try cheyyondi bro kani kommrakka abbaei

  • @srikanthmudiraj1863
    @srikanthmudiraj1863 3 ปีที่แล้ว +7

    super ga vundi Song Anjamma gari voice suuuuuuuuper prathi rogu evening e song ventuna but venakodhi venalani pisthundi Tqs Komrakka

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 3 ปีที่แล้ว +7

    Ee song daily venali undi daily vintunna chala baga nachiindii❤️❤️❤️

  • @venkataiahmiryala9495
    @venkataiahmiryala9495 ปีที่แล้ว +1

    Manasuki thakindhi akka song 🫀🙏🙏 god bless you 😍

  • @srgoudpabba1478
    @srgoudpabba1478 3 ปีที่แล้ว +1

    Super anna inka ilanti patalu cheyandi

  • @yadaiahr4632
    @yadaiahr4632 3 ปีที่แล้ว +65

    ..పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది...బాగుంది

  • @ravijangari1996
    @ravijangari1996 3 ปีที่แล้ว +22

    పల్లె సంస్కృతిని ముందుకు తెస్తున్న గొప్ప కళాకారిణి తుప్పుడు అంజమ్మ
    షాద్ నగర్ నియోజకవర్గంలో కొందుర్గ్ మండల్ రేగడి చిలకమర్రి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక వేత్త తుప్పుడు నర్సయ్య ,మహిళ ఉద్యమ నాయకురాలు తుప్పుడు అంజమ్మ గారు గత 20 సంవత్సరాలుగా సామాజిక సేవలో ముందుకు సాగుతున్నారు ,ప్రస్తుతం తుప్పుడు నర్సయ్య గారు న్యాయవాదిగా కొనసాగుతున్న రు, తుప్పుడు అంజమ్మ చిన్నప్పటినుండి కలలు అంటే ఆసక్తి ఉండేది చిన్నప్పుడు 5 వ తరగతి చదువుతున్నపుడే అక్షర కిరణం కళ బృందం లో పాటలు పడుతూ ప్రజలను చైతన్యం చేసింది 1996 లో ఏర్పడ్డ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మాదిగ మహిళ సమాఖ్యలో ,జిల్లా, స్థాయు, రాష్ట్ర స్థాయు విభాగాల్లో పని చేసింది ఎక్కడ ఉన్నా మహిళల హక్కుల కోసం ,సామాజిక మార్పు కోసం, జాతి అభివృద్ధి కోసం అనునిత్యం తన భర్త తుప్పుడు నర్సయ్య వెంట నడిచింది ,మహిళల హక్కుల కోసం షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మహిళలను ఏకం చేసి మహిళలను ఒక్క తాటిపైకి తెచ్చిన గొప్ప మహిళ నాయకురాలు శ్రీమతి తుప్పుడు అంజమ్మ గారి ,అంజమ్మ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో మూలన పడ్డ పల్లె సంస్కృతి ని వెలికి తీస్తూ పల్లె పదాలను, పల్లె సాంస్కృతిని ,మన ముందుకు తెస్తుంది ,అందులో భాగంగానే
    ప్రముఖ టివి యాంకర్ కొమురక్క ఆధ్వర్యంలో పుట్ట మీద మాదన్న పూబంతూలా డంగా
    అనే పాటను తన గొప్ప గళం తో ముందుకు తీసుకవచ్చింది

    • @AnjakkaGalamOfficial
      @AnjakkaGalamOfficial 3 ปีที่แล้ว

      Tq Ravi🙏🙏

    • @sureshkavali8606
      @sureshkavali8606 3 ปีที่แล้ว +1

      వెరీ నైస్ సాంగ్ విన్న కొద్దిగే వినాలనిపిస్తుంది చాలా చాలా బాగా పాడారు వాయిస్ నైస్

  • @venkataiahmamidikunta5123
    @venkataiahmamidikunta5123 3 ปีที่แล้ว +1

    Super song Komrakka inka chala cheyali manchi songs

  • @smartboy3302
    @smartboy3302 3 ปีที่แล้ว +2

    Super akkayalu

  • @veerendargoudpanugulla895
    @veerendargoudpanugulla895 3 ปีที่แล้ว +14

    పాట చాలా బాగుంది
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు

  • @lingamgoud9793
    @lingamgoud9793 3 ปีที่แล้ว +7

    ఇలాంటి పాటలు ఇంకెనొ రావాలి

  • @nanichinni2114
    @nanichinni2114 3 ปีที่แล้ว +1

    Super super super super super

  • @thayannagoud6587
    @thayannagoud6587 3 ปีที่แล้ว +2

    Super komarakk

  • @villageporagadu-
    @villageporagadu- 3 ปีที่แล้ว +6

    supper natural song Komrakka

  • @lyadagiri558
    @lyadagiri558 3 ปีที่แล้ว +12

    Song salabagundi baga padinav Komrakka and andari acting kuda nice all the best my komram pendlama

  • @malleshairtel582
    @malleshairtel582 ปีที่แล้ว +2

    Superb komaram

  • @laxmantokala7384
    @laxmantokala7384 3 ปีที่แล้ว +3

    Super song Anna.. enni sarlu chusina malli malli chudalanipisthundi.. song ku thaginantha music 🎵 kuda Chala baga echaru.... No1 Anna🙏🙏

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 3 ปีที่แล้ว +11

    అక్క ఇంతమంచి Song తెచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు

  • @nramachandrachandu8751
    @nramachandrachandu8751 3 ปีที่แล้ว +89

    ఇలాంటి పల్లె సంస్కృతి పాటలు మరెన్నో మా ముందుకు తీసుకురావాలని మరి మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్న

    • @kasojuramachary9518
      @kasojuramachary9518 3 ปีที่แล้ว +1

      Super

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 ปีที่แล้ว

      🌹🙏🌹th-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html

    • @user-zz8ex8kc5g
      @user-zz8ex8kc5g 2 ปีที่แล้ว +2

      😭rrfffffffffffffffffffffffffffffffffffffffffffff

    • @jotijoti112
      @jotijoti112 2 ปีที่แล้ว

      @@kasojuramachary9518 l

  • @gsrsidduvlogs3982
    @gsrsidduvlogs3982 3 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @user-hx4po1mb6y
    @user-hx4po1mb6y 3 ปีที่แล้ว +3

    Excellent song komrakka, vesadaran supar 👍👍💐💐🌹🌹

  • @sugna1118
    @sugna1118 3 ปีที่แล้ว +4

    Super shamantha

  • @Maniram-ou1vp
    @Maniram-ou1vp 3 ปีที่แล้ว +23

    ఇప్పుడున్న సింగరేణి కాకుండా ఇలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అందరూ సహకరిస్తే ఇలాంటి పాట అందుకు ఇచ్చినందుకు కొమురక్క కు ధన్యవాదములు🙏🙏🙏🙏😍😍

  • @rameshg4578
    @rameshg4578 3 ปีที่แล้ว +2

    👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @arrollavenkat1642
    @arrollavenkat1642 3 ปีที่แล้ว +1

    Super anjamma garu

  • @saraiahmounika5720
    @saraiahmounika5720 3 ปีที่แล้ว +38

    ఇలాంటి మంచి కథ పాటలు తీయండి అంజమ్మ గారి గానం చాలా బాగుంది కోమురక్క మీ అక్టింగ్ మీరు తీసుకున్న కథ సేకరణ బాగుంది ఇక ముందు ఇలాంటి మరెన్నో మంచి మంచి పాటలు తీస్తారు అని భావిస్తున్న🙏🏻

  • @yadaiahr4632
    @yadaiahr4632 3 ปีที่แล้ว +31

    సాంగ్ చాలా బాగుంది...కోమరక్క మీరు ఇలాంటి వీడియోస్ సాంగ ఇంకా ఇంకా చెయ్యాలి మన తెలంగాణ పాలమూరు పాటలు అందరికి వినిపించాలి. అంజక్క మీ గొంతు సూపర్

  • @gangag4045
    @gangag4045 2 ปีที่แล้ว +1

    Super song bagunnadi

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 3 ปีที่แล้ว +11

    Song bagundhi komarakka
    Part 2 తీస్తే బాగుంటది.....
    ఆల్ ది బెస్ట్ టీమ్.....

  • @abdulrahmanabdulrahman3258
    @abdulrahmanabdulrahman3258 3 ปีที่แล้ว +5

    Ebhi ra telangana pata ante
    Yenny Sarlu vinna kuda inka vinale anipisthudhi 👍👍

  • @mamidisathwikyadav9070
    @mamidisathwikyadav9070 3 ปีที่แล้ว +3

    Super song thalli

  • @rachurinaresh8805
    @rachurinaresh8805 2 ปีที่แล้ว +1

    Anna anjakka sang super nuvuguda Baga paduthav Anna super nice

  • @sahithisugandham526
    @sahithisugandham526 3 ปีที่แล้ว +17

    కొమరం నీ ప్రోగ్రామ్స్ అన్ని నేను చూస్తున్నాను. నీ ప్రోగ్రామ్స్ నాకు బాగా నచ్చుతాయి. ఈసారి పాట తో వచ్చారు ఇదికూడా చాల బాగుంది. నీకు మీ బృందానికి నమస్కారాలు.

  • @hindudarmaparivaar9041
    @hindudarmaparivaar9041 3 ปีที่แล้ว +37

    అక్క ని జానపద వర్ణనకు నా అభినందనలు 🙏

  • @kongariswami5603
    @kongariswami5603 3 ปีที่แล้ว +2

    Super Anjamma

  • @ANANDKUMAR-eh5lj
    @ANANDKUMAR-eh5lj 3 ปีที่แล้ว +1

    Anna song chala bagundi vinekoddi inka vinali anipisthundi. Song paadina vari andari gonthu superga undi.

  • @rachamallashivakumar371
    @rachamallashivakumar371 3 ปีที่แล้ว +11

    సూపర్ సాంగ్ ఎలాంటి పాటలు నా జీవితంలో మొదటి సారి వింటున్నాను 👌👌

  • @jangapallylingam1129
    @jangapallylingam1129 3 ปีที่แล้ว +2

    👌🙏