MAHIMANTHAA VADHULUKONI || మహిమంతా వదులుకొని || AR Stevenson || Christian Folk Song || Christmas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 72

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  5 หลายเดือนก่อน +31

    Lyrics:-
    మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని
    యేసు భువికొచ్చాడని
    ఊరంతా సందడి - వాడంతా సందడి
    ఊరు వాడా సందడి
    1. మంచిలేని లోకంలో మంచిని స్థాపించడానికి
    మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి
    కీడును తొలగించడానికి
    పాపమేమిలేనివాడు ఇలలో పుట్టాడని
    నింగిలో సందడి - నేలపై సందడి
    నింగీ నేలా సందడి
    2. శాంతిలేని లోకంలో శాంతిని దయచేయడానికి
    సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి
    స్వర్గానికి చేర్చడానికి
    శాంతిదాతయైనవాడు ఇలలో పుట్టాడని
    ఇంటింటా సందడి - బయటంతా సందడి
    ఇంటా బయటా సందడి
    3. కాంతిలేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి
    దేవుడుగా పరిచయం చేసుకోవడానికి
    ప్రత్యక్షత ఇవ్వడానికి
    నీతి సూర్యుడైనవాడు ఇలలో పుట్టాడని
    కోటలో సందడి పేటలో సందడి
    కోటా పేటా సందడి

    • @pangiruthu3406
      @pangiruthu3406 14 วันที่ผ่านมา +1

      ❤❤❤❤😊😊😊 5:39

    • @Ashayalla-m3v
      @Ashayalla-m3v 7 วันที่ผ่านมา

      Lirics is so beautiful 🎉🎉🎉🎉🎉😮

  • @SrinivasaraoOrchu-vy3iw
    @SrinivasaraoOrchu-vy3iw 17 ชั่วโมงที่ผ่านมา

    ఈ నెల మొత్తం ఊరు వాడ సందడే

  • @ravikumargalinki4882
    @ravikumargalinki4882 ปีที่แล้ว +14

    Pallavi:
    మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని
    యేసు భువికొచ్చాడని... 2
    ఊరంతా సందడి - వాడంతా సందడి - ఊరు వాడ సందడి... 2
    మహిమంతా..
    Ch1:
    మంచిలేని లోకంలో మంచిని స్థాపించడానికి...2
    మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి
    కీడును తొలగించడానికి...2
    పాపమేమిలేనివాడు ఇలలో పుట్టాడని...2
    నింగిలో సందడి - నేలపై సందడి
    నింగీ నేలా సందడి...2
    మహిమంతా
    Ch2:
    శాంతిలేని లోకంలో శాంతిని దయచేయడానికి..2
    సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి
    స్వర్గానికి చేర్చడానికి...2
    శాంతిదాతయైనవాడు ఇలలో పుట్టాడని..2
    ఇంటింటా సందడి - బయటంతా సందడి
    ఇంటా బయటా సందడి...2
    మహిమంతా
    Ch3:
    కాంతిలేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి.....2
    దేవుడుగా పరిచయం చేసుకోవడానికి
    ప్రత్యక్షత ఇవ్వడానికి.....2
    నీతి సూర్యుడైనవాడు ఇలలో పుట్టాడని...2
    కోటలో సందడి పేటలో సందడి
    కోటా పేటా సందడి...2
    మహిమంతా

  • @subhashmanju755
    @subhashmanju755 หลายเดือนก่อน +2

    వందనాలు అన్న 🙏🙏🙏👯👯👯

  • @KandavalliHarshith
    @KandavalliHarshith 11 หลายเดือนก่อน +2

    Good 👍😊

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 4 ปีที่แล้ว +9

    చిన్నప్పటి నుండి....Stevenson gaari songs వింటున్న....ఆ songs ఇప్పుడు వింటుంటే....నాకు చిన్నప్పటి Christmas days గుర్తుకు వస్తున్నాయి....ఆ voice ఎవ్వరికో రాదు god bless u Stevenson గారు....ఇంక meeru జీసస్ songs పాడాలని....కోరుకుంటున్నాను....

  • @johnadabala1678
    @johnadabala1678 6 ปีที่แล้ว +10

    Super song 👍👍👍

  • @dasuhindi5689
    @dasuhindi5689 6 ปีที่แล้ว +7

    Smphony gospel through music. Especially.....singing....

  • @d.gracerachel4149
    @d.gracerachel4149 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు అండ్ మై ఫ్యామిలీ మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి పాస్టర్ గారు

  • @venkataraomandangi1275
    @venkataraomandangi1275 5 ปีที่แล้ว +2

    Vurantaa sadndadi, vadantaa sandadi, ma mnasantaa sandadi sir. Tq very much

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +4

    Praise the LORD sisters very nice worship song GLORY TO GOD 🙏🙏🙏

  • @miriyalasujatha5462
    @miriyalasujatha5462 4 ปีที่แล้ว +6

    Praise the lord annaya song super 24.8.2020(1)

  • @badekiran7412
    @badekiran7412 6 ปีที่แล้ว +10

    Really beautiful song god bless you brother

  • @mandolin860
    @mandolin860 ปีที่แล้ว +1

    Old is gold❤❤❤❤❤❤❤❤❤❤❤ 1:39

  • @dasuhindi5689
    @dasuhindi5689 6 ปีที่แล้ว +8

    Praise. The. Lord....sir

  • @satishmaria5168
    @satishmaria5168 3 ปีที่แล้ว +1

    Praise the Lord ayyagaru. Devuni jananam e bhumiki yentha avasaramo pata dwara chala chakkaga vivarincharu

  • @dasuhindi5689
    @dasuhindi5689 6 ปีที่แล้ว +5

    One of the great and beautiful song album ne palarimpulo.......christmas. song

  • @prancismanchodu345
    @prancismanchodu345 6 ปีที่แล้ว +5

    My favourite favourite song thanks for uploading

  • @samsond6649
    @samsond6649 ปีที่แล้ว +1

    Super song sir may God bless your ministry

  • @pananthkumar8512
    @pananthkumar8512 4 ปีที่แล้ว +2

    A r Stevenson garu super songs

  • @mangadevi3849
    @mangadevi3849 6 ปีที่แล้ว +3

    God

  • @sudhakarkodaveeti7513
    @sudhakarkodaveeti7513 6 ปีที่แล้ว +3

    nice,song

  • @dasuhindi5689
    @dasuhindi5689 6 ปีที่แล้ว +4

    Praise. The lord.......

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 2 ปีที่แล้ว +2

    👌 superb 👌 👏 👍

  • @tirupathiraonurthy4362
    @tirupathiraonurthy4362 4 ปีที่แล้ว +2

    Cute song

  • @addalayohan7780
    @addalayohan7780 3 ปีที่แล้ว +2

    బ్యూటీ ఫుల్ సాంగ్ ఆన్నయ్య 🙏🙏🙏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 6 ปีที่แล้ว +5

    Praise the lord
    Brother
    Wonderful song

  • @talarivijaya6678
    @talarivijaya6678 6 ปีที่แล้ว +6

    Excellent song annaya

  • @sravanipoosala6569
    @sravanipoosala6569 6 ปีที่แล้ว +4

    Nice song

  • @gaarahepsiba7228
    @gaarahepsiba7228 6 ปีที่แล้ว +3

    Nicesongsuper

  • @shemanthkumar604
    @shemanthkumar604 2 ปีที่แล้ว +1

    Super☺☺☺☺☺☺

  • @samuelnishkala6961
    @samuelnishkala6961 3 ปีที่แล้ว +2

    Wow 😲 super

  • @srinupogati4600
    @srinupogati4600 4 ปีที่แล้ว +2

    Shalom all

  • @Calebu001
    @Calebu001 4 ปีที่แล้ว +5

    Praise the lord 🙏
    Nice wonderful song sir..
    Happy Christmas 🌟🌟🌟
    Merry Christmas 🌟✝️🛐

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj 2 ปีที่แล้ว +2

    Good song thank you sir 🙏🙏

  • @Evangelistkranthi1997
    @Evangelistkranthi1997 6 ปีที่แล้ว +4

    Nice, wonder full song bro

  • @maxk4956
    @maxk4956 6 ปีที่แล้ว +4

    Superb anna

  • @ammasuman2160
    @ammasuman2160 6 ปีที่แล้ว +4

    Amazing song sir

  • @sukanyababy939
    @sukanyababy939 ปีที่แล้ว +1

    మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని
    యేసు భువికొచ్చాడని
    ఊరంతా సందడి - వాడంతా సందడి - ఊరు వాడ సందడి
    మంచిలేని లోకంలో మంచిని స్థాపించడానికి
    మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి
    కీడును తొలగించడానికి
    పాపమేమిలేనివాడు ఇలలో పుట్టాడని
    నింగిలో సందడి - నేలపై సందడి
    నింగీ నేలా సందడి
    శాంతిలేని లోకంలో శాంతిని దయచేయడానికి
    సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి
    స్వర్గానికి చేర్చడానికి
    శాంతిదాతయైనవాడు ఇలలో పుట్టాడని
    ఇంటింటా సందడి - బయటంతా సందడి
    ఇంటా బయటా సందడి
    కాంతిలేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి
    దేవుడుగా పరిచయం చేసుకోవడానికి
    ప్రత్యక్షత ఇవ్వడానికి
    నీతి సూర్యుడైనవాడు ఇలలో పుట్టాడని
    కోటలో సందడి పేటలో సందడి
    కోటా పేటా సందడి

  • @marumudilajarmlajar4896
    @marumudilajarmlajar4896 5 ปีที่แล้ว +2

    SUPAR.BRO

  • @jamibhavani2110
    @jamibhavani2110 3 ปีที่แล้ว +2

    Praise the lord brother super song

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 3 ปีที่แล้ว +2

    Very Beautiful Christmas song Brother

  • @blessingchannel6245
    @blessingchannel6245 3 ปีที่แล้ว +2

    Super Anna

  • @gideonreddy1410
    @gideonreddy1410 4 ปีที่แล้ว +1

    Praise God

  • @praveenmelam296
    @praveenmelam296 4 ปีที่แล้ว

    Amen

  • @davidpotnuru6301
    @davidpotnuru6301 ปีที่แล้ว

    Anna Beautiful song

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว

    Dancing is very nice 🙏🙏🙏

  • @vinayvinnu8765
    @vinayvinnu8765 4 ปีที่แล้ว +1

    Super ❤️

  • @sugunarajuboddusugunarajub4841
    @sugunarajuboddusugunarajub4841 3 ปีที่แล้ว +1

    Meaningful song brother 🙏🙏🙏

  • @jayannaavula4368
    @jayannaavula4368 6 ปีที่แล้ว +3

    Today vuru vada antha sandade

  • @jayannaavula4368
    @jayannaavula4368 6 ปีที่แล้ว +1

    Happy Christmas

  • @dunnanagaraju5351
    @dunnanagaraju5351 6 ปีที่แล้ว +1

    Super singing Bro

  • @kondababu2950
    @kondababu2950 6 ปีที่แล้ว +1

    sam

  • @therocketguy18
    @therocketguy18 2 ปีที่แล้ว

    Merry Christmas

  • @sugunarajuboddusugunarajub4841
    @sugunarajuboddusugunarajub4841 3 ปีที่แล้ว

    Meaningful song 👍👍👍👌👌👌

  • @ampillivanitha298
    @ampillivanitha298 4 ปีที่แล้ว

    Super song

  • @jeeriramadeviramarama9303
    @jeeriramadeviramarama9303 3 ปีที่แล้ว

    Super

  • @tirupathiraonurthy4362
    @tirupathiraonurthy4362 4 ปีที่แล้ว

    Nice

  • @girigiri5935
    @girigiri5935 6 ปีที่แล้ว +2

    👌👌

  • @issakuchinta1842
    @issakuchinta1842 ปีที่แล้ว

    Track undhaa

  • @marisettysarojani6518
    @marisettysarojani6518 2 ปีที่แล้ว

    Hii

  • @blessingchannel6245
    @blessingchannel6245 3 ปีที่แล้ว

    👍👍👍👍👍👏👏👏👏👏

  • @mojujoy
    @mojujoy 4 ปีที่แล้ว

    అన్నా merry Christmas..

  • @BaluBalu-zw2cf
    @BaluBalu-zw2cf 5 ปีที่แล้ว +2

    Nice song

  • @rajeshm2771
    @rajeshm2771 6 ปีที่แล้ว +2

    Super 🎶

  • @betaumasankar557
    @betaumasankar557 3 ปีที่แล้ว +1

    Exllent song

  • @kappalaraju6358
    @kappalaraju6358 2 ปีที่แล้ว

    Amen

  • @sathishkumarsathishkumar7669
    @sathishkumarsathishkumar7669 2 หลายเดือนก่อน

    Nice song