నాకు మీ వీడియోలు చూడటం వలన వంటలు గురించే కాకుండా మన ప్రాచీన పద్దతులు, సంప్రదాయాల గురించి మరియు చక్కగా మాట్లాడే విధానం తెలుసుకుంటున్నాను. మీ సర్వదా ధన్యాదాలండీ 🙏
పాకశాస్త్రంలో మంచి నైపుణ్యం గల న ల భీముడు పేరు విన్నాను ఆయన పూర్వ కాలంలో ఇప్పుడు నా దృష్టిలో మీరు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది
మీరు చేసే ప్రతీ వంటకము ఎంతో రుచిగాను, చాలా సులభంగాను వున్నాయి గురువుగారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻ప్రతీది నేను చేసుకుని తినేస్తున్నాను Room లోjob రిత్య room లో ఉండాల్సి వచ్చి గురువుగారు 🙏🏻నాకు ఐతే మిమ్ములను ఆ మహాశివుడే పంపడేమో అనిపిస్తుంది. నాకోసం🤗
Namaskaram nanna garu me vantalu matalu vinte energy vastundi.vellulli use cheyanu thappakunda chesthanu.koddiga vellulli vesthanu meru chepparu kada 10 annaru 5 vestha
Mi kantho patience entho aapyatha miru cheppe prathi dish suchiga cheeputaru miku mi family ki God ayussu aroghyam jayam ivvalani prardhi sthuu Hari hararom
గురువుగారికి నమస్కారములు పొడి చాలా బాగుంది కందిపొది కూడా చూపించండి ఈరోజు బొగుల కుంపటి కనిపించలేదు కుంపటిమీద మీరు వంట చెస్థున పద్దతి చాలా బాగుంటుంది ఎపుడు మీ వంట వస్తుందా అని చుస్తను వెంటనే మెసేజ్ పెట్టాలని అనుకుంటాను వేరే పనిలో పడి లైటెంది
గురు గారు మీకు వీలు ఉన్నప్పుడు కొన్ని సాంప్రదాయక ఆరోగ్య సూత్రాలు చెబుతారా? దగ్గు, జలుబు, అజీర్తి, తగ్గే వస్తువులు....వేడి / చలువ చేసే వస్తువుల గురించి చెప్పండి. మా అమ్మగారు ఇవి చెప్పేవారు కానీ ఆమె కాలం చేసారు. కొన్ని గుర్తు ఉన్నాయ్ కొన్ని గుర్తు లేవు. మీరు ఇలాంటివి చేబితే చాల ఉపయోగకరంగా ఉంటుంది. నమస్కారం / ధన్యవాదాలు.
నాకు మీ వీడియోలు చూడటం వలన వంటలు గురించే కాకుండా మన ప్రాచీన పద్దతులు, సంప్రదాయాల గురించి మరియు చక్కగా మాట్లాడే విధానం తెలుసుకుంటున్నాను.
మీ సర్వదా ధన్యాదాలండీ 🙏
నిజంగానే చెపెరు చాలా బాగా మాట్లాడుతూన్నరు వింటుంటే ఇంకా వినాలని వుంటుంది వంట మరియు మాటలు చాలా బాగున్నాయి
చక్కగా ముగ్గులూ మధ్యలో అన్నమూ,అసలు కారం పచ్చడీచూస్తూంటే నోరూరిపోతోంది వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🍌🍌🍌🍚🍚🍯🍯🍯🦜🦜🦜🌽🌽🌽🦚🦚🌾🌾🐦🐦🐦🎋🎋🍇🍇🌷🌷🍍🍍🍏🍏🌼🌼💐🌺💅🏻🍓🍓🍎🍎🍒🍒🥭🥭🍁🥰🥰
పాకశాస్త్రంలో మంచి నైపుణ్యం గల న ల భీముడు పేరు విన్నాను ఆయన పూర్వ కాలంలో ఇప్పుడు నా దృష్టిలో మీరు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది
చాలా శుభ్రంగా వంటకాలు చేస్తునారు చాలా బాగుంటుననాయి పాతకాలపు వంటలు 👌👌👌👌👌
Yes ...chala tasty ga vuntundi..dosa idli rice tho pappunune combination simple & tasty👌👍
Chala chala baguntundi memu ekkuvaga chesukuntam andaru chesukondi super
ఇప్పుడే చేసాం .....చాలా బాగా వచ్చింది ......పండుమిరపకాయలు వల్ల మంచి కారం గా వచ్చింది ....కొబ్బరి వేయకుండానే చేరుకున్నాము...taste చాలా బాగుంది.......
Chala bagundi Guruvu garu
Dhanyavaadaalu
Eeroju udayam tayaru chesanu Super taste
అద్భుతంగా వచ్చిందండి నేను చేశాను. మా ఇంట్లో ఇప్పుడు పొడి లేనిదే తినట్లేదు. ధన్యవాదాలు🙏🙏🙏😊
చాలా బాగా కలిపి వడ్డించారు స్వామి మీరు వడ్డించే విధానం అద్భుతం🙇♀️👌👍
Namaste medam
Thanks for sharing the resipi gurugaru
మీరు చేసే ప్రతీ వంటకము ఎంతో రుచిగాను, చాలా సులభంగాను వున్నాయి గురువుగారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻ప్రతీది నేను చేసుకుని తినేస్తున్నాను Room లోjob రిత్య room లో ఉండాల్సి వచ్చి గురువుగారు 🙏🏻నాకు ఐతే మిమ్ములను
ఆ మహాశివుడే పంపడేమో అనిపిస్తుంది. నాకోసం🤗
Nallakaaram chesara guruvugaaru thelupagalaru
ఆట వెలది పద్యము : గుల్ల శనగ పప్పు కొబ్బరి తోడను కలిపి పొడిని చేసి పలని స్వామి! ఎండు మిరప పొడిని దండిగా కలుపుచు అన్నమునకు టిఫిను ఆధరవగ
సుబ్రహ్మణ్యం గారు. పలని స్వామి గారి వంట కి మీరు కూర్చిన పద్యం చాలా బాగుంది సూపర్ అండి ధన్యవాదాలు
Nice poem
@@may7edits చాలా చాలా సంతోషం ధన్యవాదములు
సుబ్రమణ్యం గారూ, యీ వీడియో యిప్పుడే చూడడం. పళనిస్వామి గారి వంటలు ఎంత బాగుంటాయో, మీ పద్యం కూడ అంత మధురంగా వుంది.
@@karambiamvenu వేణు గారు, మీరు పంపిన ప్రశంస వేణు నాదం లా అనిపించింది
Namaskaram. Refreshing.
అద్భుతమైన తేనె లొలికే తెలుగు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాదాభివందనాలు🙏🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🐦🐦🐦🐦🐦🐦🐦🐦🌾🌾🌾🌾🌾🌾🌾🌾🦚🦚🦚🦚🦚🦚🦚🌽🌽🌽🌽🌽🌽🦜🦜🦜🦜🦜🦜🦜🍯🍯🍯🍯🍚🍚🍚🍚🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🎋🎋🎋🌻🌻🍇🍇🌷🌷🏵️🏵️🍍🍍🌸🍏🍏🌼🌼🍁🥭🥭🍒🍎🍎🍓🍓💅🏻💅🏻🌺🌺💐💐💐🥰🥰
మేము కూడా ఇలాగే చేసుకుంటాం స్వామీ.. చాలా బాగుంటుంది. 👌👌👌
Thanks guruvu garu,chala simple ga chupincharu,karivepaku tho yendumirchi veyinchi anny dinusulni vepi cheyalani yededo chepparu,yila simple recipe, nice.
👌👌chala tasty ga untundi swamy correct ga chepparu bachelor's ki easy chesukovacchu
మీరు మాటాడే విధానం స్వామి.🙏🙏🙏
మీ వంటలు..Super tasty...👌👌👌
Super Andi.
బహు చక్కగా వివరించారు ధన్యవాదాలు
Chaala baavundi guruvu gaaru🙏🙏🙏
Super guruvugaru
Very good
Guruvu gariki na namskaramalu me vantalu chala baguntayi
Awesome food
Spergaa. Vantalu chestunnaru. Thanks
👍👍👌👌💐💐(నమస్తే...చాలా బావుంది స్వామి గారూ...)
Superb guruji
Super,
Good job 👍👍💕
Guruvugaru mee vantalu Anni amogham.Mee Telugu adbhutam.
ఆహా.... అద్భుతః 😋😋😋😋😋😋
super sir. i will definitely try it
Chala manchiga chepparu swamy
Chaala baaga chesaaru 🙏
Guru Garu Meru bagundali
Chala bagundi Swamy garu.. dhanyavadamulu meeku share chesinanduku 🙏🙏🙏
Namaskaramandi guruvu garu 🙏. Chala manchi podi chupincharu guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏.
చాల అద్భుతంగా చేశారు
Guruvu gariki namaskaramulu. Chala bagundi.
Chala chala bavundi ipude tayaru chesanu..thankyou andi🙏
Super pedananna garu
Chakkaga kaliparu podi Annam . slurp
Super aandi
Chaalaa baagundi peddanana garu
Guru garu me vinayam vidayatak u hats off
చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు... అలాగే చల్ల మిరపకాయలు ఎలా చేయాలో తెలియజేయండి
Mee vantalu kanna mee voice chaala baagundi guruvu gaaru 😀
రైట్
Thank you so much guruvu gaaru.... Teliyani vishayaalu kooda konni chepperu... Meeku dhanyavadamulu guruvu gaaru 🙏🙏🙏👍
Guruvu garu baga chesi chupincharu
Very tasty 😋😋😋😋😋😋
Super ga vandi
Chalabagundi guruvugaru 🙏🙏🙏🙏. సోమవారం చేష్టం స్వామి. ఆహా వూహూ సూపర్
Dhanyavaadhaalu guruvu garu🙏meeru dorakadam maa adrushtam🙏🙏🙏
Guruvu garu, meeru chesina vantalanni chaala paddathi ga , amogamga untay . Naaku meelo maathru prema kanipisthundhi andi , mammulani mee pillala bhavisthunnare , meeku dhanyavadhalu Guruji, meeku antha subhumam jaragali 🙏😃
Guruvu garu Mee matalu amoham kammaga vinasompuga unnayi meelanti noti vaakku chathurbudhi andhariki panchuthunnaru meelanti vari dheevenalu andhariki undalani na korika
మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు vanakkam🙏🏽
అద్భుతం గురువు గారు. 😃🙏🙏🙏.
Namaskaram nanna garu me vantalu matalu vinte energy vastundi.vellulli use cheyanu thappakunda chesthanu.koddiga vellulli vesthanu meru chepparu kada 10 annaru 5 vestha
Baga undhi dish eroju dhi
Supra 👌👌
Guruvugaru hatsoff
Mee telugu super sir
చాలబాగుండి గురువుగారు. 🙏🙏🙏🙏.
Hi..
@@gprmoon3043 hi.....😊✨
Chetti ulava podi chese chupenchande guruvugaru.
Mi kantho patience entho aapyatha miru cheppe prathi dish suchiga cheeputaru miku mi family ki God ayussu aroghyam jayam ivvalani prardhi sthuu Hari hararom
Nenu prati nela chestanu andi. Super gaa untundi chalikaalam. Maa pillalu chalaa istamgaa tintaaru.
గురువుగారికి నమస్కారములు పొడి చాలా బాగుంది కందిపొది కూడా చూపించండి ఈరోజు బొగుల కుంపటి కనిపించలేదు కుంపటిమీద మీరు వంట చెస్థున పద్దతి చాలా బాగుంటుంది ఎపుడు మీ వంట వస్తుందా అని చుస్తను వెంటనే మెసేజ్ పెట్టాలని అనుకుంటాను వేరే పనిలో పడి లైటెంది
Guruvu garu dosakaya avakya gurinchi cheppara
Wow supperb chala bagundhi andi 👌👌😊... బైట memu కొనుక్కుంటాం kani adhi antha రుచి ga ఉండదు kani meru chesina ఈ podi chuttaniki bagundhi 👌😊
Swamy superr ga chesthunnaru miru chala bhagundhi 🙏🤣
Thank you guruvu garu easy ga chaparu 🙏🙏🙏🙏
Super
Dhanyavadalu babai garu
Baaga cheyppaaru Swami...🙏
Super sir👌🙏
🙏🙏 Guru garu
Pillalaku healthy snacks yevaina cheppandi swami dayachesi🙏
గురువు గారు ౠడిద గుమ్మడి కాయ కూర కానీ పప్పు గురించి తెలుసుకుందాం 🙏🙏
Namaskaram guruvagaru
Guruvu gariki vandhanalu kaali kancham lo annam endhuku peyttukudadhu antaru kastha telupa valasandhi ga vinnapam
👌👌👌👌 చాలా బాగుంది అండి గురువుగారు ఫోడీ🙏🏻
Super👌👌
Bagundhi guruvugaru konchem chutney mariyu tiffen Karam me style lo chupinchagalaru
Capsicum kura cheyandi guru garu 🙏
Memu eelage chesukuntaamu guruvu gaaru... 🙏🙏
🙏 good explanation sir 🙏
Super 🙏
గురు గారు మీకు వీలు ఉన్నప్పుడు కొన్ని సాంప్రదాయక ఆరోగ్య సూత్రాలు చెబుతారా? దగ్గు, జలుబు, అజీర్తి, తగ్గే వస్తువులు....వేడి / చలువ చేసే వస్తువుల గురించి చెప్పండి. మా అమ్మగారు ఇవి చెప్పేవారు కానీ ఆమె కాలం చేసారు. కొన్ని గుర్తు ఉన్నాయ్ కొన్ని గుర్తు లేవు. మీరు ఇలాంటివి చేబితే చాల ఉపయోగకరంగా ఉంటుంది. నమస్కారం / ధన్యవాదాలు.
Nice
Thanks Guru garu
Namaskaaram
ఇది గోధుమ రవ్వ ఉప్మా లోకి చాలా బాగుంటుంది.నంద్యాల వైపు అలా తింటారు
Memu kuda ilage chesthamu baguntundi andi
Guruvugaru sambar podi
Charu podi
Kandi podi
Chepandi Guruvugaru
Namaskaram guruvugaru
Ippudu chesa nanna garu thini chebuthanu 5 garlic vesa nenu use cheyanu. Onions kuda chaturmasam lo no use tanx andi anna ki shared ur vd
🙏🏻 Guruvu gariki 🙏🏻
👍
Dabbakaya pulusu cheppandi swami