అమరావతికి 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మోడీ ఇవ్వాలి Modi ji , Give 50k crore package to Amaravati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    Amaravati: The promised land
    PREMIUM
    The victory of Chandrababu Naidu has breathed life into Amaravati, his dream project that had turned to dust under the previous regime. However, it has also led to decreasing land prices in Visakhapatnam, which was touted by Jagan Mohan Reddy to be the administrative capital, and caused resentment in Kurnool, which was proposed as the judicial capital. V. Raghavendra reports on public sentiment in Andhra Pradesh.
    Chandrababu Naidu inspects the Amaravati capital region. | Photo Credit: G.N. Rao
    In Thullur in Guntur district of coastal Andhra Pradesh (A.P.), people still wince when they remember the sound of armed police personnel marching through the narrow lanes of the village about four years ago.
    Aluri Pavani, a farmer in her 50s, remembers the time vividly. In early 2015, she had given 2.75 acres of land to the Telugu Desam Party (TDP) government, headed by Chandrababu Naidu, which had announced its plan to build a new capital, Amaravati, for A.P.
    The previous year, the combined State of A.P. had been bifurcated into two, A.P. and Telangana, and Hyderabad was stipulated to be the joint capital for 10 years. From 2024, according to the Andhra Pradesh Reorganisation Act, 2014, A.P. would have its own capital. Amaravati, an important centre of Hinduism and Buddhism in India, was Naidu’s dream project. He said in 2015 that he envisioned a “smart, green, and sustainable city” that would be a “symbol of pride for the people of Andhra Pradesh and India”.
    www.thehindu.com/news/nationa...

ความคิดเห็น • 58

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 16 ชั่วโมงที่ผ่านมา +25

    గత అయిదు సంవత్సరాలు అమరావతి నాశనమై పిచ్చి మొక్కలు పెరుగుతుంటే ఒక్క మాటా మాట్లడని ఈ పాకెజ్ సార్ కీ అమరావతి మీద ఎంత ప్రేమ పుట్టుకు వచ్చిందో 😮

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 19 ชั่วโมงที่ผ่านมา +9

    అమరావతిని భారంగా జగన్ చూసాడు కాబట్టి పాతలానికి తొక్కారు అమరావతిని ఏకానా మి క గ్రోత్ గా చూసారు కాబట్టి చరిత్ర ఎరుగని తీర్పుని ప్రజాలిచారు మానిఫెస్టోలో పెట్టారు జగన్ విశాఖలో నే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు అక్కడ వ్యతిరేకించారు cbn అమరావతి మా ప్రయారీటి అని స్పష్టంగా ఎలక్షన్లో వెళ్లారు రీజల్ట్ వచ్చింది

  • @lxs7492
    @lxs7492 16 ชั่วโมงที่ผ่านมา +8

    చంద్రబాబు గారు మీ వీడియో చూసి ఢిల్లీకి వెళ్ళాలి అప్పుడే boost వస్తుంది బాబు గారికి.

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 16 ชั่วโมงที่ผ่านมา

    ఏమండీ జగన్ అనుకూలంగా ఉన్న మీ వీడియోలు

  • @SrujanSegev-y3b
    @SrujanSegev-y3b 16 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ నేను మీ వీడియోలు గత ఆరేళ్లుగా చూస్తున్నాను. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మీ వీడియోలు చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే యాంకర్ ఏదో ప్రశ్న అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలు సవ్యంగానే అనిపిస్తున్నాయి. కానీ మీరు ప్రశ్న ఏమిటంటే అని మొదలు పెడుతున్నారు. ప్రశ్నలు వేసుకోవడానికి మీరు అక్కడికి రాలేదు. పైగా లక్షలాది మంది చూస్తుండగా ప్రతి ప్రశ్నకు ఆయన్ను సరి చేయాలని చూస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాటి టాలెంట్/ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పని అది. ఆ యాంకర్ తో మీకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ చాలా చిరాకుగా ఉంది. మీ హుందాతనం పక్కకుపోయి అతి విశ్వాసం/సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది. దయచేసి దీన్ని మానుకోండి. ప్రశ్నలు ఆయన్ను ముందుగానే అడిగి తెలుసుకొని సాధ్యమైతే వాటిని ఆఫ్ లైన్ లో ముందే సరిదిద్దండి. ఈ కామెంట్ మీ వరకు చేరాలిగనుక మరికొన్ని వీడియోస్ లో ఈ కామెంట్ పేస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.

  • @rajakumardasari1959
    @rajakumardasari1959 16 ชั่วโมงที่ผ่านมา +6

    Telangana ku kuda laksha kotlu ivvali , endukante telangana prajalu BJP ki 8 MP seatlu icharu. Professor garu meeru matladali.

  • @sravankumaryanamandra943
    @sravankumaryanamandra943 16 ชั่วโมงที่ผ่านมา

    India's second capital should be Amaravati.

  • @bharatkakani
    @bharatkakani 16 ชั่วโมงที่ผ่านมา +1

    Ycp paytm Nageshwar🎉🎉🎉

  • @sivavinta
    @sivavinta 16 ชั่วโมงที่ผ่านมา

    This guy did not say anything when jagan was CM. Double talk to core

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 16 ชั่วโมงที่ผ่านมา +2

    మా చంద్ర బాబు 😮😮 ధృతరాష్ట్ర ప్రేమ

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 16 ชั่วโมงที่ผ่านมา +24

    ఇప్పుడు అర్జంట్ గా చంద్ర బాబు మోడీ మీద తిరగబడాలి అదే మా జగన్ పాకేజ్ సార్ కోరిక 😅😅😅

  • @telugutechbucket8377
    @telugutechbucket8377 16 ชั่วโมงที่ผ่านมา +2

    Sir excellent ga chepparu sir

  • @Naniyadav759
    @Naniyadav759 19 ชั่วโมงที่ผ่านมา +4

    1L crores evvali AP ki central govt.

  • @srinivastalari4204
    @srinivastalari4204 16 ชั่วโมงที่ผ่านมา

    Yes sir

  • @karthiksharma2218
    @karthiksharma2218 16 ชั่วโมงที่ผ่านมา +1

    What a change Maa Chandrababu, Maa Pawan Kalyan.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 19 ชั่วโมงที่ผ่านมา +3

    Railway Jone, అమరావతి, పొలవం గురించి అడగండి..

  • @onepluslatest
    @onepluslatest 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పే మాటలు టీడీపీ సోషల్ మీడియాకు నచ్చ వచ్చు

  • @NareshReddyP
    @NareshReddyP 16 ชั่วโมงที่ผ่านมา

    Yea correct have to demand more

  • @bharathkumar19
    @bharathkumar19 16 ชั่วโมงที่ผ่านมา

    Idhy right time,akkada opposition okka atta adukuntundi,ippudy mana help kavali vallaki,ee fire opposition lo thaggithy mana avasaram undathu,,,

  • @sukumar4749
    @sukumar4749 16 ชั่วโมงที่ผ่านมา

    sir after watching of this video 2 parties sympathizers stomachs are burning because they want to use these issues only to throw mud on their rivelry....