జగన్ పార్లమెంట్ కు, MLAగా రాజీనామా? || Jagan to go to Parliament, Resign as MLA? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    జగన్ పార్లమెంట్ కు, MLAగా రాజీనామా? || Jagan to go to Parliament, Resign as MLA? ||
    Former CM Jagan Reddy accuses TDP of attacking YSRC supporters, creating fear psychosis
    YS Jagan Mohan Reddy met Ajay Kumar Reddy, a 25-year-old youth who was hospitalised after allegedly being attacked by TDP men.
    Accusing Chief Minister N Chandrababu Naidu of engineering and encouraging attacks against YSRC supporters, party president YS Jagan Mohan Reddy accused the government of creating an atmosphere of terror in the State.
    The former chief minister visited RIMS Kadapa on Saturday and met Ajay Kumar Reddy, a 25-year-old youth who was hospitalised after allegedly being attacked by TDP men. Jagan said Ajay was attacked just because he voted for the YSRC and supported the party.
    www.newindianexpress.com/stat...

ความคิดเห็น • 245

  • @vemaravi
    @vemaravi 13 วันที่ผ่านมา +16

    Explanation was very good
    Felt the same

  • @umapathyr4045
    @umapathyr4045 13 วันที่ผ่านมา +27

    Good jack up by the spokesman of YCP

    • @Peaceforlifeeditz
      @Peaceforlifeeditz 12 วันที่ผ่านมา +1

      Nijalu cheduga untay bro😅

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 7 วันที่ผ่านมา

      రెండు తప్పే.నా అనుభవాలు
      th-cam.com/video/WwkfEnnqb7Q/w-d-xo.htmlsi=IRt_UYrhOwbLFuUj
      26-june 2024

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 13 วันที่ผ่านมา +20

    Correct ga చెప్పారు.

  • @tarunsrh6032
    @tarunsrh6032 13 วันที่ผ่านมา +20

    Sir meeru pinnelli ni paramarshincha daniki veltara??

  • @su1538
    @su1538 12 วันที่ผ่านมา +19

    చివరికి ఈ సారు కూడా ఈ సోషల్ మీడియా వార్త చర్చించి C గ్రేడ్ కి వెళ్ళిపోయారు

    • @vasistas.b.9140
      @vasistas.b.9140 9 วันที่ผ่านมา

      Stupid or what? They are reacting to a reporting by ABN Andhra Jyothi .

  • @raj1464
    @raj1464 13 วันที่ผ่านมา +17

    Ycp unofficial paytm star campaigner payment nageswar reddy

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 7 วันที่ผ่านมา

      రెండు తప్పే.నా అనుభవాలు
      th-cam.com/video/WwkfEnnqb7Q/w-d-xo.htmlsi=IRt_UYrhOwbLFuUj
      26-june 2024

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 13 วันที่ผ่านมา +25

    మోడి బిజెపి వున్నతవర్ జగన్😢 కూ ఏమీ కాదు కాదు కాదు కాదు

  • @devarapalliprasad306
    @devarapalliprasad306 12 วันที่ผ่านมา +6

    An excellent analysis Sir

  • @ravindergadila2951
    @ravindergadila2951 12 วันที่ผ่านมา +4

    బీజేపీ వైసీపీ 2 ఒక్కటే

  • @kobdababuv3827
    @kobdababuv3827 12 วันที่ผ่านมา +4

    Good analysis ❤❤❤❤

  • @subrahmanyamvaranasi8399
    @subrahmanyamvaranasi8399 12 วันที่ผ่านมา +2

    ❤❤❤
    I agree with you Nageswarji

  • @vamsiannapaneni8211
    @vamsiannapaneni8211 12 วันที่ผ่านมา +3

    This fellow hates AP.. he never wants AP development. He is also Jagan’s best follower

  • @garlapatimurty
    @garlapatimurty 13 วันที่ผ่านมา +5

    BJP is playing double game

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 12 วันที่ผ่านมา +3

    బిజెపి 5 ఇయర్స్ వుంటుందా, నితీష్ కుమార్ ఉండనివ్వడు

  • @uttarandraCulture
    @uttarandraCulture 12 วันที่ผ่านมา +5

    *ఈ ఊసరవెల్లి మేధావి మాటలు నమ్మకండి.*
    1)వాక్సిన్ సర్టిఫికెట్ మీద మోదీ బొమ్మ ఎందుకు? అని విమర్శించిన ఇతను... Land passbook మీద " జగన్ బొమ్మ పెట్టుకుంటే తప్పేముంది? " అని మాట మార్చేసాడు.
    2)గతంలో ఒక వీడియోస్ లో... "జగన్ చిటికేస్తే ఏమవుతుంది!! చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. " అని హేళన చేసాడు.అప్పుడు ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు అవసరంలేదని తెలియదు పాపం.ఇప్పుడు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.10% సీట్లు అవసరం లేదు అని వాగుతున్నాడు.
    3)జగన్ నాసిరకం మద్యం పాలసీ గురించి ఒక్కరోజు కూడా నోరు మెదపని ఈ మేధావి, ".చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తాం" అని ఒక సభల్లో చెబితే, దాన్ని వక్రీకరణ చేసి... మద్యం తాగి లివర్ పోతే ఆరోగ్యశ్రీ ఇస్తామని, చనిపోతే భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామని పెట్టాల్సింది అని వాగాడు.
    4) గత 5సం,, లలో ఒక్కసారి కూడా పోలవరం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడని ఈ మేధావి... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చెయ్యగానే,, మోడీని ప్రత్యేక హోదా ఇమ్మని చంద్రబాబు అడగాలి అని వీడియో చేసాడు.
    5)ఎలక్షన్ ముందు జగన్ వీరుడు, సూరుడు అని వీడియోస్ చేసాడు. ఇప్పుడు ప్లేట్ పిరయించేసాడు.
    6)జగన్ AP DIGITAL CORPORATION పెట్టి 1800 కోట్లు ప్రజా ధనాన్ని దారిమల్లించి YCP social media కోసం ఖర్చు చేసి.. శాడో మేధావులుని, బూతులు నాయకులను పెంచిపోసించాడు 🤦‍♂️

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 7 วันที่ผ่านมา

      రెండు తప్పే.నా అనుభవాలు
      th-cam.com/video/WwkfEnnqb7Q/w-d-xo.htmlsi=IRt_UYrhOwbLFuUj
      26-june 2024

  • @madhusudhanareddyb8101
    @madhusudhanareddyb8101 12 วันที่ผ่านมา +2

    Good analysis sir

  • @nareshdm4147
    @nareshdm4147 12 วันที่ผ่านมา +1

    Eerojaithe excellent explanation sir...
    Nenaithe నవ్వుతూనే ఉన్న

  • @subramanyaml3680
    @subramanyaml3680 12 วันที่ผ่านมา +2

    రాజకీయ భవిష్యత్తు మీద బెంగ కాదు సార్ . కేసుల మీద బెంగతోనే ఢిల్లీ కి వెళ్లాలని చూస్తున్నాడు .

  • @prassadprassad8686
    @prassadprassad8686 12 วันที่ผ่านมา +1

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @vkrish2474
    @vkrish2474 11 วันที่ผ่านมา +1

    Sincere advice sir, please do not analyse speculative and gossip news. It makes you lose your value. Thanks

  • @ranjitreddy980
    @ranjitreddy980 12 วันที่ผ่านมา +3

    Your wish jagan should support congress 😂😂😂

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u 12 วันที่ผ่านมา +7

    అందరూ కలిసి ప్రజలను వెర్రీపూ....లను చేస్తున్నారు.....

    • @user-xt2iq5xz5z
      @user-xt2iq5xz5z 6 วันที่ผ่านมา

      Andhra people became foolish by voted for kutami.

  • @sricommonman1085
    @sricommonman1085 12 วันที่ผ่านมา +10

    ఇదే సిబిన్ చేస్తే , జగన్ నీ ఎదుర్కోలేక పార్లమెంట్ కి వెళ్ళాడు. జగన్ తో పోరాడాలి కానీ, మోడీ తో, రాహుల్ తో పోరాడితే రాష్ట్రానికి ఉపయోగం ఏముంది అని అంటారు.

  • @yash.y5232
    @yash.y5232 12 วันที่ผ่านมา +2

    inaa politics loo veedi captency yendiii

  • @balakrishnach
    @balakrishnach 12 วันที่ผ่านมา

    Sir.. you really told correct.. 💯 true

  • @VasanthKumar-ms2wn
    @VasanthKumar-ms2wn 12 วันที่ผ่านมา +2

    Nenu jagan fan kadu but Andhra Jyothi and Eenadu Andhra Pradesh state future ni nasanam chestunnaru e fake alligations tho, similar ga pavan,chiru,YSR Pina chala chesaru nenu idhi Baga observation chesa, nasanam chesaru state ni

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 12 วันที่ผ่านมา +1

    మోడీ షా గార్లు బీజేపీ భవిష్యత్తు పణం గా పెట్టీ అయినా తమ ముద్దు బిడ్డ మీద ఈగ వాలకుండా చూసుకుంటారు కనుక A1 అక్కడ ఉన్నా , ఢిల్లి లో ఉన్నా పర్వాలేదు.

  • @satyakvs4026
    @satyakvs4026 10 วันที่ผ่านมา

    😂😂 excellent sir

  • @user-fb3jd1re3g
    @user-fb3jd1re3g 12 วันที่ผ่านมา +4

    నువ్వు జగన్ దొడ్డి లోనే కాపాలా ఉండవచ్చుగా ...

  • @venugopal5746
    @venugopal5746 12 วันที่ผ่านมา +2

    Bjp meda visham jallataniki....Anni darulu vetukuntaru nag garu

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 12 วันที่ผ่านมา +24

    ప్రొఫెసర్ నాగేశ్వర్ కి ప్రజలలో క్రెడిబిలిటీ పోయింది

    • @నాపుణ్యభూమి
      @నాపుణ్యభూమి 12 วันที่ผ่านมา +1

      Abn, Tv5, etv, 99, prime9 , iNews, cvr, Maha News ki kammaga credibility undi

    • @baburamprasadsannuthi2781
      @baburamprasadsannuthi2781 12 วันที่ผ่านมา

      😊​@@నాపుణ్యభూమి

    • @vasistas.b.9140
      @vasistas.b.9140 9 วันที่ผ่านมา

      Oka party ki antagadithey Chaala easy ga aayana arguments destroy cheseyachu. 😂nee laanti people ki vunna Logic and political knowledge great Ra.

  • @telukulagiribabu9158
    @telukulagiribabu9158 12 วันที่ผ่านมา

    Super sir

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 12 วันที่ผ่านมา +1

    Mee U turn ki kaaranam yati sir.
    If course it is good also.

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 12 วันที่ผ่านมา +1

    BJP means Babu Jagan Pavan,AP politics

  • @Devglobel
    @Devglobel 13 วันที่ผ่านมา +1

    అది ప్రొఫిసర్ గారి,ఒక అంశం మీద వి శ్లేషణ అంటే ( పార్టీలు కాదు, వి్యక్తులు కాదు )😂

  • @srinivasrao4519
    @srinivasrao4519 12 วันที่ผ่านมา +1

    ఉన్న (గెలిచిన) వారు కూటమిలోకి వెళ్ళిపోతే?

  • @sreenivasu_143
    @sreenivasu_143 12 วันที่ผ่านมา +1

    సిగ్గుతో చావలేక ఏదొక ఎత్తుగడ 😂

  • @ashokkumarkora9118
    @ashokkumarkora9118 13 วันที่ผ่านมา +3

    How can you predict, that jagan is going to win in 2024 election. That time you are an astrologist, now you know your mistake 😂😂😂namaste namaste

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 12 วันที่ผ่านมา

    True

  • @RamaPandita
    @RamaPandita 13 วันที่ผ่านมา +3

    Abn, sakshi laanti waste journalism india ni nasanam chestundi

    • @beastmode5285
      @beastmode5285 13 วันที่ผ่านมา

      True okate bajna public issues kante valu sanka nake parties ke ekkuva bajana chestaru

  • @Kpcr1
    @Kpcr1 13 วันที่ผ่านมา +113

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

    • @muralitelukula4488
      @muralitelukula4488 13 วันที่ผ่านมา +4

      nijame

    • @beastmode5285
      @beastmode5285 13 วันที่ผ่านมา

      Nuv bollinaidu gadi bone chike kukka antunaru nijamena

    • @beastmode5285
      @beastmode5285 13 วันที่ผ่านมา

      ​@@muralitelukula4488nuv bollinaidu gadi bone chike kukka antunaru nijamena

    • @srinusrinivas7133
      @srinusrinivas7133 13 วันที่ผ่านมา

      Nv a party kukka vi

    • @hmtsatish
      @hmtsatish 13 วันที่ผ่านมา +1

      😂

  • @jesus_9981
    @jesus_9981 13 วันที่ผ่านมา +2

    Telugu sarigga radu , parliament lo emi chestadu . Inka AP paruvi tiyadam tappa

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 12 วันที่ผ่านมา +1

    Jagan avasram Ap ki ledu

  • @ReyaanshWorld-og7my
    @ReyaanshWorld-og7my 11 วันที่ผ่านมา

    Jai Jagan God bless u

  • @subramanieswarao8934
    @subramanieswarao8934 11 วันที่ผ่านมา

    Sir, please comment on BMCs action at Juhu area i. e demolition of a bar for a road accident.

  • @nlakshman2284
    @nlakshman2284 9 วันที่ผ่านมา

    ప్రజలే మొనగాళ్లు, అది రాజకీయం ఆయిన పరిశ్రమ వేత్తలు ఆయిన సిని ఇండస్ట్రీ ఆయిన మీలాంటి యుట్యూబ్ వ్యత్తలు ఆయిన ప్రజలూ ముందు అది లోయర్ అండ్ మెడికల్ క్లాస్ వద్ద తలా వంచవలిసిందే.

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 12 วันที่ผ่านมา +1

    పో నాగస్వర్ రెడ్డి గారు కీ జ్ఞానో ధయం అయినదా

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 13 วันที่ผ่านมา +1

    Jai jagan anna ❤❤❤❤❤

  • @gspraju
    @gspraju 12 วันที่ผ่านมา

    Question: what about CBN cases, those are also not moving from 20 years. You should mention them too.

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 12 วันที่ผ่านมา +3

    Thikka sankaraiah gaari guruvu....mana thikka professor

  • @vamsikrishna5468
    @vamsikrishna5468 13 วันที่ผ่านมา +1

    i think jagan could face defeat if he goes for bi-election.

  • @cinefan3422
    @cinefan3422 13 วันที่ผ่านมา +3

    Poti cheyamanu appudu kadapa MP and Pulivendula MLA seat kuda pothundi.
    Tamaru chepinattu BJP adagaledu YCP support speaker election time lo, veelle adukunnaru memu istham support ani anthe.
    Meeru sthayi taggichukoni antha cover cheyavalasina avasaram ledu sir.

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 12 วันที่ผ่านมา

      వాళ్ళు అడగా లేదా, వీళ్ళే మద్దతు ఇచ్చారా? 😂

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 13 วันที่ผ่านมา +1

    Jai Rahul Gandhi .Rahul Gandhi jindabaad ,Rahul never feel he is from richest family ,he behaves he is for poor and every one ,Rahul is future

  • @CultReddy
    @CultReddy 13 วันที่ผ่านมา +17

    తల్లి ఏడుస్తూ వాటేసుకుంటే తోసేసి వెళిపోయాడు సైకో గాడు.. వీడికి తల్లి చెల్లి అని ఉండదు అనుకుంటా🥶😭🥶😭

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 12 วันที่ผ่านมา +1

      Nuvvu baadha padaku, 😂😂
      Intlo matladukuntaaru le vaallu 😅

  • @kondaganeshgoud9786
    @kondaganeshgoud9786 12 วันที่ผ่านมา +3

    ఆ వార్త వచ్చింది Andhra Jyothi లో సార్..... జరిగి తీరుతుంది అంతే

  • @rambaburam418
    @rambaburam418 12 วันที่ผ่านมา +1

    Ycp social media lo vachey prathi varthanu vide chepthadu

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 12 วันที่ผ่านมา

    మరి నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ముచ్చటించరేం!!??
    అంటే సోనియా, రాహుల్ కు మోడీ గారు మిత్రులేనని చెప్పగలరా!!??

  • @udhaykiran3544
    @udhaykiran3544 8 วันที่ผ่านมา

    పచ్చ బెచ్ కి పచ్చ కామెర్లు కదా

  • @RR-ml5pc
    @RR-ml5pc 12 วันที่ผ่านมา

    జగన్ కి చెప్పండి MLA గా రాజీనామా చేసి Mp గా గెలిచేద్దాం అని అనుకుంటే అది జగన్ చేసే big mistake...... అసలా గెలవడు

  • @janyavularajkumar
    @janyavularajkumar 12 วันที่ผ่านมา

    అసలు యాంకర్ కి మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రశ్నలు వేసి ఎంత కాలం డబ్బులు తింటారు

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 11 วันที่ผ่านมา

    Ayya garu MP ga gelavali kada mundu, TDP will definitely win kadapa parliament,and pulivendula Assembly seats.

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 12 วันที่ผ่านมา

    After 5 states elections in 2026,2027. Then no more NDA government at central sir.
    Nitesh kumar support chayadu sir

  • @govindabhaskar9568
    @govindabhaskar9568 12 วันที่ผ่านมา +1

    Dog for biscuit vedu

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 11 วันที่ผ่านมา

    13:59

  • @ica91015
    @ica91015 12 วันที่ผ่านมา

    Veedini Puli simhamu antaru😂😂😂

  • @renuvu9033
    @renuvu9033 13 วันที่ผ่านมา +1

    METHAVI

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 12 วันที่ผ่านมา +1

    You are wrong
    No case on MIM.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 12 วันที่ผ่านมา

    Both ruling and opposition party heads r carrying their official duties in bail and hence whether they will be at assembly or parliament doesn't make any difference since both are hard core supporters of BJP.

  • @seenu9574
    @seenu9574 12 วันที่ผ่านมา +4

    TDP తప్పుడు ప్రచారం కు మీరు వంత పాడితే ఆది మీ విలువనే తగ్గిస్తుంది సర్

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 11 วันที่ผ่านมา

    YCP adhikara prathinidi ki swagatham suswagatham

  • @nlakshman2284
    @nlakshman2284 9 วันที่ผ่านมา

    Sir, అయన ఎక్కడకు వెళ్ళినా, అయన భవిష్యత్ నిర్ణయించింది ప్రజలూ, అవున కదా. మీరు అప్పుడు ఎప్పరు జగన్ ను ఎదురుకోవడం అంతా సులభం కాదు అనీ ఇప్పుడు నాయుడు గారూ పవన్ గారు జంట కు ప్రజలు 100% మార్కులు వేసి జగన్ బలుపు తిప్పారు ఇది ప్రజా బలo.

  • @ravic5068
    @ravic5068 12 วันที่ผ่านมา

    Jagan don’t have proper knowledge if he resign

  • @ramanak2260
    @ramanak2260 10 วันที่ผ่านมา

    Pacha billalu egiri egiri padutunnayyi 😂😂😂

  • @venkatasairamananthapally1819
    @venkatasairamananthapally1819 12 วันที่ผ่านมา +1

    MLA vunte Modi Touch pounds
    Anduke MP ga aite rasukuni pusukuni tiragachu

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 12 วันที่ผ่านมา +1

    ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి.

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 12 วันที่ผ่านมา

    TV99 KCR-Jagan jugalbandi media..

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 12 วันที่ผ่านมา +5

    పవన్ ప్యాకేజ్ తీసుకున్నాడు అన్నట్టు ఆంధ్రజ్యోతి లో రాసారు, అది కరెక్టా? ఇదీ అంతే.

    • @ambatisatish
      @ambatisatish 12 วันที่ผ่านมา +1

      Prove chesi jail lo mingandi cheta ayyithe

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 12 วันที่ผ่านมา

      Pavan ku KCR 1000 kotla package ivva chuparu kani daniki longa ledani matrame Andhra Jyothi cheppindi.. Ila vyathirekathanu rechagotte visham chimme comments cheyakandi. Ippudu kuda AJ vuhaganam kinde ichina news adi

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 12 วันที่ผ่านมา

    బాబు చిన్న లీక్ ఇచ్చాడు. జగన్ని ఫాలో అవమని సూచిస్తున్నాడు. వెళ్లిపో అంటున్నాడు. అంతే.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 12 วันที่ผ่านมา

    18 నెలలు జైల్లో ఉంచడానికి కారకుడి మీద కక్ష తీర్చుకున్నాడు. (అది కరెక్ట్ కాదు).

  • @sayedghouseazam7004
    @sayedghouseazam7004 12 วันที่ผ่านมา

    వరే రాధిక జగన్ వారసత్వంగా సిఎం కాలేదే చంద్రబాబు ను 2019 లో ఓడించే సిఎం ఐనది .

  • @ravibabu233
    @ravibabu233 11 วันที่ผ่านมา

    Prof. Bokesh gari kuhana medhavitanam eppudu AP lo andariki ardham ayipoyindi.....!!!!
    Jagan vese kukkis kosam kakapote meeru ela indirect support deniki chamestharu !?
    Eppudu Jagan MLA ga resign chesi MP ga veltadu anedi indirect ga meeru samarshinche point....!!!??
    Mari 40% vote bank inchi nv assembly lo kurchoni government ni question cheyyi ani Jagan meeda janalu pettukunna nammakam ekkadaki pothundi !?

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 8 วันที่ผ่านมา

    Jagan avaasaram ye P ki leapoina A.P...avaasaram Jagan ki vundhi

  • @mahussain7259
    @mahussain7259 12 วันที่ผ่านมา

    పోయినసారి వైసీపి ప్రభుత్వం bjp కి బయట ఉండే సపోర్ట్ చేసింది అందుకోసమని 11 సీట్లు వచ్చా మళ్లీ అలా చేయదు అని అనుకుంటున్నాం, జగన్ గారు ఒకటి మర్చిపోతున్నారు ఆయన కేసులు కాదు భయపడాల్సింది ఆయన వెంట ప్రజలు ఉంటారు అలాంటప్పుడు కేసులు భయపడాల్సిన అవసరం ఎందుకు, కానీ ఏం చేయలేం జగన్ బిజెపికి సపోర్ట్ చేస్తాడు, ఆయన కర్మ

  • @krishnareddy4478
    @krishnareddy4478 13 วันที่ผ่านมา

    Pramukh Journalist RK 6 months lo potadu…? Who will tell alavundi ee analysis😊

  • @gvaraprasad8596
    @gvaraprasad8596 12 วันที่ผ่านมา

    Radha Krishna Baga chebutadu

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 6 วันที่ผ่านมา

    BJP Modi Shah always keep an eye on CBN actions. YCP a safe supporter and faithful to Modi ji

  • @kishorebanala4530
    @kishorebanala4530 12 วันที่ผ่านมา

    Andhra Jyothi Inka emi pani

  • @prasanthsagar8732
    @prasanthsagar8732 12 วันที่ผ่านมา

    Andhrajyothi cheppindhi kooda adhe kadha. Bhavishyathu meedha benga tho parliament ki velthunnadu ani

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 8 วันที่ผ่านมา

    Asthamanu YSR VIVEKA JAGAN VIJAYAMMA AVINASH Sarmila sunitha la kena padavulu.papam eesaari kotha vaariki pulivendal..kadapa prajalu okkasaari avakaasam ivvali

  • @subramanyaml3680
    @subramanyaml3680 12 วันที่ผ่านมา

    అసలు మద్దతు బీజేపీ అడిగింది అని ఎవరు అన్నారు ? వైసీపీ నే చెప్పుకుంది. అది ఎంతవరకు నిజం ?

    • @nageswararaokandimalla7564
      @nageswararaokandimalla7564 7 วันที่ผ่านมา

      అడిగినట్లు మీడియాలో వచ్చింది

  • @narendrababu176
    @narendrababu176 13 วันที่ผ่านมา +40

    పిరికిపంద పులి. మడమ తిప్పిన పులి. మాటలు మార్చే పులి. ఇచ్చిన మాట తప్పే పులి. వణుకుతున్న పులి. పారిపోతున్న పులి. అబ్బో ఎన్ని పులులు ఉన్నాయో జలగలో 😂😂😂

    • @BalaRojammaOdde
      @BalaRojammaOdde 13 วันที่ผ่านมา +6

      Orey Narendra babu nuvvu nijanga oka abbaku pudithe inkokasari ilanti comments pettavanuko eesari pachi buthulu untai message la lo

    • @kurapatisrilakshmi
      @kurapatisrilakshmi 12 วันที่ผ่านมา +3

      Andulo mi amma Puli mi ayya puli ..mi akka Puli enni dongalo mi Chamba loo

    • @narendrababu176
      @narendrababu176 12 วันที่ผ่านมา +1

      @@BalaRojammaOdde ఒరేయ్ బాల రోజమ్మ, అమ్మ ని, అయ్య ని, ఇంట్లో వాళ్ళని మధ్యలోకి తేకుండా మాట్లాడటం మీకు రాదుగా. గత ఐదేళ్లుగా మీరు చేస్తుంది అదేగా. విషయ పరిజ్ఞానం, ఆలోచనాశక్తి లేవు కాబట్టే, మీ నాయకులు అలానే ఉన్నారు, వారిని చూసి, మీరు కూడా అలానే ఉన్నారు...

    • @rajuscreations6488
      @rajuscreations6488 12 วันที่ผ่านมา

      Ni bondhaaa​@@narendrababu176

    • @sayedghouseazam7004
      @sayedghouseazam7004 12 วันที่ผ่านมา

      ​@@kurapatisrilakshmiబ్రో ఇలాంటి బజారు దాన్ల కోసం ఇంట్లో వాళ్ళను అనడం కరెక్ట్ కాదు.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 6 วันที่ผ่านมา

    Modi is God. better Pray him and be safe.. Hope, KCR will realize this.

  • @asifmd1992
    @asifmd1992 12 วันที่ผ่านมา

    JAGAN single,,, NEXT time he came back strong you can see 2029

  • @shashavalishaik2004
    @shashavalishaik2004 12 วันที่ผ่านมา

    మీరు టిడిపి ని ఒక మాట అంటే మేమిల్ని ఎంత ఇబ్బంది పెట్టారు సర్ దాని రిఫ్లెక్షన్ ఆ?

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 13 วันที่ผ่านมา +1

    Ycp chapter close

  • @surasuresh2259
    @surasuresh2259 13 วันที่ผ่านมา +1

    హా హా జగన్ చంద్రబాబు, లోకేష్, పవన్ అంతు చూడకుండా వదిలి పెట్టడు 😂😂😂😂😂

    • @ramesheee3209
      @ramesheee3209 13 วันที่ผ่านมา +1

      Last 5 years nidrapoyada😅😅

    • @gvk-77
      @gvk-77 12 วันที่ผ่านมา

      ముందు జగన్ గాడి అంతం నీ ఆపమను.😂

    • @praveenasiripurapu7266
      @praveenasiripurapu7266 11 วันที่ผ่านมา

      YCP party ne vundadu,jail waiting.

  • @shashavalishaik2004
    @shashavalishaik2004 12 วันที่ผ่านมา

    ఇది yellow మీడియా రోజు చెప్పేదే మీరూ కూడా నా ఎంది సర్?

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 12 วันที่ผ่านมา +3

    పో నాగస్వర్ రెడ్డి గారు మా "జాగు రెడ్డి" "నీ జ యితి" పావురుడు కదా!

  • @shashavalishaik2004
    @shashavalishaik2004 12 วันที่ผ่านมา

    2014 నొచ్చి 2019 వరకు జగన్ అన్న పేరు వింటే చాలు టిడిపి నేతలు నాయకులు అసెంబ్లీ లో ఎంత అవమానించారు.

  • @dev.6654
    @dev.6654 13 วันที่ผ่านมา +6

    టిడిబాండ్లు కుంభకోణం పై స్పందించండి