Radhakrishnaa Healing motivational quotes episode-32|| Lord krishna Mankind || Krishnavaani Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2023
  • Radhakrishnaa Healing motivational quotes episode-32|| Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
    #Quotesepisode32
    Dubbing and created by ‪@ranjithch‬
    #ownvoice #educationalvideo #education
    #ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
    #sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
    -----------------------------------------------------------
    Copyright Notice:-
    Disclaimer-
    This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
    please feel free to leave me a notice if you find this upload inappropriate.
    Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting TH-cam about a copyright infringement. ... Thank you. . !
    _______________________________________________
    Please subscribe🙏
    Thanks alot 🥰💜🙇
  • เพลง

ความคิดเห็น • 290

  • @bharatia1400
    @bharatia1400 11 หลายเดือนก่อน +26

    అన్నీ బాగున్నాయి భవిష్యత్తు మీద భయం జీవితం మీద జాగ్రత్త ఉండాలి ఇది ఈ తరం జనరేషన్ కి చాలా అవసరం అందమైన తోడు ఉండటం అదృష్టం కాదు భాధ్యత కలిగిన తోడు ఉండాలి 👌👌👌

  • @sivakumari8847
    @sivakumari8847 ปีที่แล้ว +36

    ఇందులో నాకు అన్ని సూక్తులు నచ్చాయి ఇటువంటి మంచి విషయాలు అందరికీ తెలియజేస్తున్న నందుకు మీకు ధన్యవాదములు

  • @rajyalakshmi899
    @rajyalakshmi899 ปีที่แล้ว +43

    భరోసా లేని బంధం లో బంది అయ్యే కన్నా నమ్మకం తో ఉన్న బంధం లో అతిథి గా ఉండటం మేలు ఇ కాన్సెప్ట్ సూక్తి బాగా నచ్చింది మామూలుగా సందేశం అన్ని 👌👌👌🙏🙏🙏

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 ปีที่แล้ว +8

    మీరు అడిగిన మాట ఎలా వుంది అంటే
    గ్లాసుడు తేన ఇచ్చి నీకు మొదటి గుటక బావుందా? ఆఖరి గుటక బావుందా? అని అడిగినట్టు వుంది.
    మొదటి పదం నుంచి ఆకరి పదం వరకు
    అద్భుత మైన జీవిత సత్యాలు.
    ఆ చెప్పే విధానం ఎలా వుంది అంటే
    ఒక తాతో, తండ్రియో తన వారసుడికి
    ప్రేమగా, భాద్యతగా చెప్పి నట్టు వుంది. మీ ప్రతిభకి జోహార్లు.🎉

  • @tirividhisrinivasulu9059
    @tirividhisrinivasulu9059 ปีที่แล้ว +24

    మీరు చెప్పే ప్రతి మాట నా నా జీవితంలో జరిగినట్టే ఉన్నాయి మీరు మీరు చెపుతుంటే నాకు చెప్పినట్టే ఉంది❤ మనసుని మనసుని కదిలిస్తుంది❤

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 ปีที่แล้ว +30

    గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది మాటలతో నరికిన మనసు మళ్ళీ చిగురిం చదు

  • @surendrababu9300
    @surendrababu9300 ปีที่แล้ว +15

    భరోసా ఇవ్వని బంధం కన్నా నమ్మకం వున్న బంధం తో స్నేహం గా ఉండడం అన్న సూక్తి చాలా బాగుంది బ్రో ❤

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 ปีที่แล้ว +10

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna hare hare😭 avunu krishna 😭Very nice beautiful message krishna
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @kamakshivadrevu9428
    @kamakshivadrevu9428 ปีที่แล้ว +7

    🌹🌺🌹🌺🌹🌺Hare krishna hare Krishna krishna krishna hare hare sri krishna charanam mama 🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +2

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

    • @Lakshi-sr2ii
      @Lakshi-sr2ii 5 หลายเดือนก่อน

      FCTV🎉🎉😢😂🎉😢​@@ranjithch

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว +9

    జై శ్రీ రాధా కృష్ణ 🪷🙏🙏🌹🙏🙏🌹🙏🙏🙏🌹

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 ปีที่แล้ว +22

    ఓం శ్రీ కృష్ణాయ నమః 🙏🙏🙏

  • @varunentertainment6125
    @varunentertainment6125 ปีที่แล้ว +18

    జై శ్రీ కృష్ణ🙏🙏 ఇది వింటుంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరి నిజ జీవితంలో జరిగే కథ ఇది జీవితం లో ఎలా ఉండాలో చీకటిలో దీపం వెలుతురుల మన గమ్యాన్ని గుర్తుచేస్తుంది శతకోటి వందనాలు అండి మీకు 🙏🙏🙏🌹❤️

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 10 หลายเดือนก่อน +3

    సమాజానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం నిజంగా ప్రతిదీ చాలా బాగుంది ధన్యవాదాలు 🎉🎉

  • @reddyreddys6834
    @reddyreddys6834 ปีที่แล้ว +9

    Jai sri krishna 🙏🙏🙏🙏🙏

  • @ragava967
    @ragava967 ปีที่แล้ว +9

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ramachandragedela9335
    @ramachandragedela9335 ปีที่แล้ว +9

    అబ్బద్దనికి మిత్రులు ఎక్కువ
    నిజానికి శత్రువులు ఎక్కువ

  • @tarasingh2024
    @tarasingh2024 ปีที่แล้ว +3

    Jai shri krishna radhe radhe

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 ปีที่แล้ว +3

    Jai radhakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 ปีที่แล้ว +4

    Jai radha krishna🌹🌹🙏💕👏

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      Radhakrishnaa 😍✨

  • @bunnysmilybunnysmily711
    @bunnysmilybunnysmily711 ปีที่แล้ว +5

    Jai Radhakrishna 🙏🙏❤️🌺🌺

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      Radhakrishnaa 🫂

  • @nirmalamanoj1548
    @nirmalamanoj1548 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏Good Tq.Jai Sri Krishna

  • @bompallyrishi733
    @bompallyrishi733 6 หลายเดือนก่อน +2

    సూపర్ నాకు చాల నచ్చింది ఇంకా చెయ్యండి రాధ కృష్ణ

    • @NarayanraoNalla
      @NarayanraoNalla หลายเดือนก่อน

      jivithamulo anukunadhi jargawu jarigaydi thayadu kalalu chala viluwaynadi gadichi china prathi ni musamulo prathi nimusamu manamu maran ichina thirigi radu kada tara aduku suna samayamu wurda chaychukutay jivithamay vaystu abadama

  • @Mr.karthik88
    @Mr.karthik88 ปีที่แล้ว +12

    Super bro iam full of depression about life when I watch your vedios again iam coming back thanks for making such kind of vedios,
    how many people facing same problem?

  • @krishnavenik2063
    @krishnavenik2063 ปีที่แล้ว +8

    Jai Shree Krishna 🙏🙏

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai หลายเดือนก่อน +1

    3persons so good .man power.god power

  • @Sandeep...556
    @Sandeep...556 3 วันที่ผ่านมา

    ఇందులో ఏ విషయం కూడా గొప్పది అని చెప్పడానికి లేదు ఇది కృష్ణుని యొక్క గీతామాధురి ప్రతి పలుకు తేనె లొలుకు తెలుగుదనం లో ఉట్టిపడుతూ ఉంది ఒకరిని మనం విమర్శిస్తే మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు చాలా బాగుంది

  • @bhaskarrao6762
    @bhaskarrao6762 6 หลายเดือนก่อน +1

    Jai sri Devi Radhe Rajeswari Devi

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 ปีที่แล้ว +76

    సర్ ఇప్పటి వరకూ ఎన్నిసార్లు విన్నా నో లెక్క లేదు అన్నీ బాగున్నాయి.fantastic అబద్ధానికి మిత్తులు ఎక్కువ నిజానికి శత్రవులు ఎక్కువ . చాలా చాలా బాగున్నాయి. సర్ మిమ్మల్ని అభిమానించే వారిలో ఫస్ట్ నేనే సర్jai radha krishna🌹🌹👏👏💓❤️💕

    • @kollupadma252
      @kollupadma252 ปีที่แล้ว +4

      Anni bagunnayi Anni nacchayi

    • @avnbabu1496
      @avnbabu1496 ปีที่แล้ว

      ​@@kollupadma252ppp0ppp poo p00000a❤

    • @user-fy8eb5wl4u
      @user-fy8eb5wl4u 11 หลายเดือนก่อน +2

      Mee voice naku manchi Mitrudu..neenu aellanti sutivationlo unna mee matala dwaara teliyani positivtyni manasanthini pondhagalugutunnsnu...mee matalu naa manasunitake bhadanu taginche.. Avvsudhamulikalu..mee voice meeku Lord radhakrishna iche varam..naku mee voice naku aa God iche e earthpi manchi Mitruduga bhavistunnsnu meeku naa Hrudayapurvaka Dannyavadhamullu....anni matalaki mounanganee eppatikappdu thanks cheppuunee untanu...thank Q.. So much Neestama...

    • @JaiSriRamajaijaiSriramajai
      @JaiSriRamajaijaiSriramajai หลายเดือนก่อน

      Guruvulu B.RK.sir.B.vs.sir.B.k.smam

    • @JaiSriRamajaijaiSriramajai
      @JaiSriRamajaijaiSriramajai หลายเดือนก่อน

      Ma god,s.am ma kameasware.Na na.murthy.Garu.bhavagaru .Raju garu🎉🎉🎉

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 ปีที่แล้ว +1

    Jai Krishna Jai Krishna Jai Krishna....

  • @rajinib7188
    @rajinib7188 ปีที่แล้ว +2

    🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  • @Swpna554
    @Swpna554 ปีที่แล้ว +3

    మీరు చెప్పిన సూక్తులు అన్ని చాలా బాగున్నాయి చాలా చాలా నచ్చింది వాస్తవాలు చెప్పారు సార్ అన్నీ నిజాలు చాలా బాగున్నాయి🙏💜👏👏👍👌

  • @kupendar4228
    @kupendar4228 13 วันที่ผ่านมา

    Srikrishna Srimanarayana🙏🙏

  • @nagaiahch5396
    @nagaiahch5396 ปีที่แล้ว +6

    Thanks for sharing valuable questions

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @PavanMudhiraj-wq8nn
    @PavanMudhiraj-wq8nn ปีที่แล้ว +4

    Jai sree Krishna❤️

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 ปีที่แล้ว +4

    ఏ కర్మ ఫలితమైనా భగవవంతుడే ఇచ్చాడు
    నావ తయారు చేసేది నావ నడిపించేది నావ ఆపేది భగవానుడే కనుక ఇక్కడ మనం దేనికీ కుంగీ పోవాల్సిన అవసరం లేదు
    రావణాసురుడికి విభీషణుడి కి లభించిన కర్మలు భగవానుడు ఇచ్చినవే మంచిని స్వీకరించటం స్వీకరించటం చెడును దరికి రానివ్వకుండా బ్రతకటం లోనే అనేక కర్మలు మన జీవితంలో ప్రవహిస్తాయి వాటిని ఎదుర్కోవటం లోనే మన జీవితంలో గొప్ప జ్ఞానం
    ఎటువంటి సమస్యకైనా విషాదం లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఎవరికీ ఈ దేహం మరియు జీవితం శాశ్వితంగా ఉండదు కాబట్టి ఏ సమస్య కైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి అంతే కానీ కుంగి పోకూడదు

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      అద్భుతంగా చెప్పారు మిత్రమా 🙇🫂

  • @bnrao9787
    @bnrao9787 ปีที่แล้ว +2

    భారత్ మాతాకీ జై

  • @premaabbagari7014
    @premaabbagari7014 ปีที่แล้ว +2

    Anni nachinavi.❤

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 ปีที่แล้ว +2

    Gooo morning everone

  • @vijaykumarsaini4454
    @vijaykumarsaini4454 ปีที่แล้ว +2

    జై శ్రీ కృష్ణ

  • @Telugufuninone
    @Telugufuninone ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పేరు

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 ปีที่แล้ว +1

    భరోసా ఇవ్వని బంధంతో బందీ అవడం కన్నా,,, నమ్మకం తో ఏర్పడిన బంధం తో అతిధి గా వెళ్లడం... super

  • @nageshmathangi7874
    @nageshmathangi7874 14 วันที่ผ่านมา

    సూపర్ సార్ 🙏🏻🙏🏻

  • @sailujagonthina5978
    @sailujagonthina5978 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 11 หลายเดือนก่อน +1

    Hare Krishna 🙏🙏🙌

  • @user-yj9ds2ir8i
    @user-yj9ds2ir8i ปีที่แล้ว +1

    Allsupersir

  • @marrisrinivas1535
    @marrisrinivas1535 ปีที่แล้ว +2

    👌🙏🙏🙏🙏🙏

  • @suryanarayanayakkala3569
    @suryanarayanayakkala3569 ปีที่แล้ว +1

    Anni sukthulu bagunnavi.

  • @VijayVijay-cp7mb
    @VijayVijay-cp7mb 11 หลายเดือนก่อน +1

    All❤🎉🎉🎉❤ super

  • @venugopalrao3925
    @venugopalrao3925 ปีที่แล้ว +1

    Exlent

  • @thrivikrammannepally5959
    @thrivikrammannepally5959 ปีที่แล้ว +5

    కాలం చాల శక్తివంతమైనది రూపు రేకలే కాదు చేతి రేకలు కూడా మార్చేయగలడు ..చాలా బాగుంధీ

  • @mouneshmounesh6979
    @mouneshmounesh6979 5 วันที่ผ่านมา

    Super sentence swamy 👌👌👌👌👌👌👌👌👌👌

  • @garagaparamesh8983
    @garagaparamesh8983 ปีที่แล้ว +2

    All are good

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @padmapatil8335
    @padmapatil8335 ปีที่แล้ว +2

    Tanks for your good and great messages

  • @bitlasai4238
    @bitlasai4238 15 วันที่ผ่านมา

    రాధాకృష్ణ ❤🙏

  • @cherukuashok6747
    @cherukuashok6747 ปีที่แล้ว +1

    Super

  • @rajeshbathula5532
    @rajeshbathula5532 11 หลายเดือนก่อน +2

    అన్నీ సూక్తులు ఇంకా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది

  • @palledaraghu5344
    @palledaraghu5344 ปีที่แล้ว +1

    Waw super so great

  • @MunkuudaualaUdayalakshmi
    @MunkuudaualaUdayalakshmi ปีที่แล้ว +4

    🎉🎉🎂🎂👌👌👌

  • @sravanikeerthi4060
    @sravanikeerthi4060 ปีที่แล้ว

    Jai Krishna began Jai Jai Thankyou so much

  • @kiranmai6978
    @kiranmai6978 ปีที่แล้ว +2

    🙏🙏

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @mohant4323
    @mohant4323 ปีที่แล้ว

    Chala manchi vicheyalu chapparandi jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 ปีที่แล้ว +2

    🙏సూపర్ సార్ 👍👌

  • @tanikshan4955
    @tanikshan4955 ปีที่แล้ว +2

    Gud morning all of uuuuuu.

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      Good morning andi 😍

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 13 วันที่ผ่านมา

    all are very supper 🙏🙏🙏

  • @SivaK-h2p
    @SivaK-h2p วันที่ผ่านมา

    Srikrishna natho matladenatunde nakaithy thank you si

  • @repalasaritha840
    @repalasaritha840 9 หลายเดือนก่อน

    సహాయం aadichalani దీవించు Krishna సేవా కార్యక్రమాలు చేయాలని దీవించు kannya జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ Nuvuu సర్వము Krishna ni నామము సదా మాకు kaligichu🙏🙏🙏🙏🤲🏿🥰👍

  • @kusumakumari982
    @kusumakumari982 ปีที่แล้ว +2

    Voice chala bagundi

  • @prabhareddy6665
    @prabhareddy6665 ปีที่แล้ว +1

    హై సర్🙏🙏🙏 మీ సందేశాలు నాకూ చాలా అంటే చాలా నచ్చింయి అనే పాదం చాలా చిన్న మాటే అంత బాగ ఉంటుంది మీ సందేశాలు.
    కానీ నాది ఒక చిన్న కోరిక ఆ "కృష్ణ పరమాత్మ" గురిచి చెప్పండి రాదా కృష్ణ ఎందుకు గుండెల్లో 😢పగిలేల బాద పాడారు మీ వాయిస్ లో వినలి అని ఉంది....

  • @bolewarumakanth3999
    @bolewarumakanth3999 ปีที่แล้ว +4

    Time is gold 🎉

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 ปีที่แล้ว +3

    Good morning sir🌹🌹🙏👏👏💕

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      Good morning Venkata Ramani Kota gaaru 😍

  • @goud...gangadhar8929
    @goud...gangadhar8929 11 หลายเดือนก่อน

    Super Radha Krishna

  • @samathareddy549
    @samathareddy549 2 หลายเดือนก่อน

    All r super

  • @ramisettyramesh6786
    @ramisettyramesh6786 ปีที่แล้ว +2

    🎉❤🎉❤🎉

  • @vshivakumar2906
    @vshivakumar2906 ปีที่แล้ว +1

    Very very nice

  • @user-wj2tx5kd3k
    @user-wj2tx5kd3k 4 วันที่ผ่านมา

    నాకు తేలిసింది గటీగా ఉండాలి అని. వాళ్ళతో మనం

  • @choppariswapna7810
    @choppariswapna7810 11 หลายเดือนก่อน

    Vetakaram sukti.chala bagudhi.mind distrub inappudu e matalu nta dhyranni istayyo.chala thanks andi.

  • @skk8047
    @skk8047 8 หลายเดือนก่อน +1

    Great words for changing life

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 หลายเดือนก่อน

    జై శ్రీకృష్ణ 🙏🌹🙏

  • @lalithalalitha5960
    @lalithalalitha5960 หลายเดือนก่อน

    Super ka undi elative vente life chala gaunntaundi❤

  • @korataramalakshmi1324
    @korataramalakshmi1324 3 หลายเดือนก่อน

    Hi.jai.shree.krishna.radha.krishna.hare.rama..hare.krishna

  • @dsesharaodsesharao4230
    @dsesharaodsesharao4230 ปีที่แล้ว

    Jay shree krishna Radhe Radhe ❤❤❤❤

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 ปีที่แล้ว +1

    jai vasavimaata

  • @user-babyinuk
    @user-babyinuk 11 หลายเดือนก่อน

    Adbutham okko maata amruthamla chaala bagunnai Andi.. inspired alottt

  • @user-vc5wu3ky9n
    @user-vc5wu3ky9n 3 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @venkatarao9254
    @venkatarao9254 ปีที่แล้ว +1

    Kali yougam gurunchi nijam cheparu

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t ปีที่แล้ว

    Jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sisterscute6194
    @sisterscute6194 ปีที่แล้ว +1

    😅super. Swamy.

  • @Geethavavilala
    @Geethavavilala 4 หลายเดือนก่อน

    Lost one super👍👍👍👍

  • @Anuchandr8278
    @Anuchandr8278 ปีที่แล้ว

    Sri krishnaya Enthati gopaga chepinamatalu nalifelo gopaga dhairyani nipindhi jai jai Kanaya

    • @Anuchandr8278
      @Anuchandr8278 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 2 หลายเดือนก่อน

    👍👍🌹

  • @chetlapallyshankaraiah1531
    @chetlapallyshankaraiah1531 11 หลายเดือนก่อน

    Jai sri krishna🙏🙏🙏🙏

  • @suribabu531
    @suribabu531 ปีที่แล้ว

    All mostly super important thinking very nicely

  • @saibabumatta264
    @saibabumatta264 10 หลายเดือนก่อน +1

    I liked the saying that those who have no money at the age of 40 there will be a time still to earn money that gave me more inspiration.
    Sai babu matta.

  • @gonuguntlaramu5439
    @gonuguntlaramu5439 ปีที่แล้ว +1

    ఈ వీడియో చాలాబాగా నచ్చింది ❤❤❤❤

  • @shanmukalakshmi9294
    @shanmukalakshmi9294 ปีที่แล้ว

    Motham nachindi really super

  • @user-ws8zr5mg5n
    @user-ws8zr5mg5n หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @SirigiriMallikarjunaGoud-wr4pr
    @SirigiriMallikarjunaGoud-wr4pr 10 หลายเดือนก่อน

    Jai Radhakrishna🙏🙏🙏🙏

  • @srb-827
    @srb-827 9 หลายเดือนก่อน

    Grate masage bro

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t ปีที่แล้ว

    You are Right now 100 Jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hemadimmiti5618
    @hemadimmiti5618 17 วันที่ผ่านมา