గురువుగారు మీకు మేము చెప్పేటంతటి వాళ్ళం కాము కానీ మాదొక విన్నపం మీరు ఈ రోజు చెప్పారు కదా కాళీ తల్లి సాధన గురించి మీరే అన్నారు కాళీ సాధనలు చాలా రకాలు ఉన్నాయని మాకోసం అవి ఎన్నెన్ని ఉన్నాయో ఒకొక్కదాన్ని వివరిస్తారని మా విన్నపం ఎందుకంటె కాళీ సాధన అంటే అందరు భయంకరంగా వుంటుందనే అంటున్నారు ఆ వివరాలు మీ నోటితో వినాలని మా కోరిక 🙏🙏🙏🙏🙏
గురువు గారు చాలా బాగాచెప్పారు సంతోషం అండి. నాకు కాళీ అమ్మ అంటే చాలా ఇష్టం, గురు ముఖంగా కొన్ని సాధనాలు చేసాము కానీ కాళీ అమ్మ సాధన చెయ్యాలి అని నాకు బలమైన కోరిక కానీ భయం అండి. మీరు చెప్పాక నాకు చెయ్యాలని కోరిక ఇంకా పెరిగింది గురువు గారు .
గురువు గారు నమస్కారం అండి. మీరు చేస్తున్న సేవ కి ధన్యవాదములు అండి. *ఎవరో ఏదో అన్నారు అని* మీరు ఛానల్ ని క్లోజ్ చెయ్యకండి గురువుగారు. మీరు చెప్పే విషయాలు, మా లాంటి నూతన సాధకులకు ఎంతో ఉపయోగం అండి. అన్యధా భావించవద్దు అండి. మీకు సమయం వున్నపుడే వీడియోస్ చెయ్యండి. మీరు ఇచ్చే సలహాలు పాటిస్తూ వున్నాను అండి. ధన్యవాదములు. శ్రీ గురుభ్యోనమః
గురువు గారు కి🙏🙏🙏🙏 కాళీ ఉపాసన నాకు దయచేసి చెప్పండి హోమం ఎలా చేయాలో తెలియదు కాళీ ఉపాసన ఎలా చేయాలో తెలియదు మా కన్నవారి ఇంటికి మా అమ్మగారు కాళీ మాత గుడి ఉంది
కాళీ మాత దశ మహా విద్యాదేవతలలో మొదటి దేవత, ఈమె ఆరాధన చాలా గొప్పది, అయితే సిద్ధుడైన గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని సాధన చేయాలి, మనం మంత్రం జపం చేయాలి అనుకున్నా గురు అనుమతి ఉండాలి, అపుడే అది సిద్ధిస్తుంది
Sri gurubhyonnamaha..🙏🙏🙏 Kali amma yokka mantram teesukokundaa ashtotharam Sahasranamam ilaaga parayanalu chesukovachaa guruvugaaru..dayachesi thelupagalaru..
గురువుగారు ఇన్ని రోజులకు ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీ వీడియోస్ కొన్ని చూడడం జరిగింది నామీద దయ ఉంచి మిమ్మలిని ఒకసారి కలుసుకునే అవకాశం కల్పించండి ఇట్లు మీవిధేయుడు రవికిరణ్
Sir nenu chaala ibbandullo unnanu.. Na hasbend valla ibbandi paduthunna. Ayana anni appulu chesi mammalani road mida padesadu.. Naku na papaki chaavu thappa inko dari kanapadatledu. Ayanaku leni chedu vyasanam. Ledu.. Sir please🙏🙏🙏 naku edaina remdy cheppandi
గురువుగారు నేను కాళీ మంత్రోపదేశం తీసుకున్నాను కానీ ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రీతి పొందడానికి తల్లి హోమం ఎలా చేయాలో ఎటువంటి ద్రవ్యాలు వాడాలో దయచేసి తెలియజేయండి
Jeeva himsa amma korukuntunda?? Ye tappu cheyani mooga jeevalani bali korukuntunda amma?? Ala ithey amma ela avthundi guruvu garu. Tappuga anipisthe manninchandi.
Sri mathren mano.. Guru garu nenu kalika poja chesthananu kani bali ami evadaledu...sakaharalu vamachara poja cheyaka paothe kali ka matha karuninchada...
గురువుగారు. నాకు కాళీ ప్రత్యంగిరా మంత్రం ఉప దేశం అయింది గురువుగారు. ఇప్పుడు సాధన వస్త్రాలు ఏ కలర్ లో వేసుకోవాలి గురువుగారు నేను. కొంచెం తెలియజేయండి గురువుగారు
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
Chaalaa adbhuthamaina samaachaaram ichaaru. Dhanyavaadhaalu.
నమస్కారం గురువుగారికి మీరు చెప్పే జవాబు కోసం ఎదురు చూస్తున్ననం🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీకు మేము చెప్పేటంతటి వాళ్ళం కాము
కానీ మాదొక విన్నపం మీరు ఈ రోజు చెప్పారు కదా కాళీ తల్లి సాధన గురించి మీరే అన్నారు కాళీ సాధనలు చాలా రకాలు ఉన్నాయని మాకోసం అవి ఎన్నెన్ని ఉన్నాయో ఒకొక్కదాన్ని వివరిస్తారని మా విన్నపం ఎందుకంటె కాళీ సాధన అంటే అందరు భయంకరంగా వుంటుందనే అంటున్నారు ఆ వివరాలు మీ నోటితో వినాలని మా కోరిక 🙏🙏🙏🙏🙏
తప్పకుండ అమ్మ వీలు ఉన్నప్పుడు చెప్పుకుంటూ వెళతాను అమ్మ
@@omkalabhairavayanamahsadha2502 ధన్యవాదములు గురువుగారు
గురువు గారు చాలా బాగాచెప్పారు సంతోషం అండి. నాకు కాళీ అమ్మ అంటే చాలా ఇష్టం, గురు ముఖంగా కొన్ని సాధనాలు చేసాము కానీ కాళీ అమ్మ సాధన చెయ్యాలి అని నాకు బలమైన కోరిక కానీ భయం అండి. మీరు చెప్పాక నాకు చెయ్యాలని కోరిక ఇంకా పెరిగింది గురువు గారు .
గురువుగారు మీ లాంటి అనుగ్రహo వలనే మేము దేశము సుభిక్షం ga ఉన్నాము
ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు
Guruvu gariki padhabivandhanam
మీ వలన మా జన్మ ధన్యము అవుతుంది. మీకు శతకోటి వందనాలు🙏🙏🙏గురువు గారు
శ్రీమాత్రేనమః. శ్రీగురుభ్యో నమః సద్గురు చారణారవిందాభ్యం నమః 🙏🙏🙏
పాదాభివందనం స్వామి
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
Kalika Devi Jai janmata thali
గాయత్రి పురచ్చరణ హోమ ద్రవ్యాలు తెలుపగలరు ప్రార్థన .
గురువు గారు నమస్కారం అండి. మీరు చేస్తున్న సేవ కి ధన్యవాదములు అండి. *ఎవరో ఏదో అన్నారు అని* మీరు ఛానల్ ని క్లోజ్ చెయ్యకండి గురువుగారు. మీరు చెప్పే విషయాలు, మా లాంటి నూతన సాధకులకు ఎంతో ఉపయోగం అండి. అన్యధా భావించవద్దు అండి. మీకు సమయం వున్నపుడే వీడియోస్ చెయ్యండి. మీరు ఇచ్చే సలహాలు పాటిస్తూ వున్నాను అండి. ధన్యవాదములు. శ్రీ గురుభ్యోనమః
సరే అండి ధన్యోస్మి
Guruvu garu super
Guruvu garu mee anugrham kavaale swamy
జై కాళి
Guruvugaru Meeru nannu thittina kottinaa Mee paadhalanu vadhalanu.ñannu anugrahinchandi
ఓమ్ కాళీ దేవి నమః
Sri gurubyo namah sri mathre namah jai shree ram jai hanuman 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః
గురు గరు భద్రకళి మహా కాళి ఓకరేనా
కాళీ స్వరూపమే భద్రకాళి అండి
ధన్యవాధలుగురు గారు
Khali vidhya cheyalante emaina niyamalu patinchala guruvugaru
అన్ని ఆ పరాశక్తి రూపాలు దేనికి అదే ప్రత్యేకం
Chala baga chepparu
జై భద్రకాళి మాయ
గురువు గారు కి🙏🙏🙏🙏 కాళీ ఉపాసన నాకు దయచేసి చెప్పండి హోమం ఎలా చేయాలో తెలియదు కాళీ ఉపాసన ఎలా చేయాలో తెలియదు మా కన్నవారి ఇంటికి మా అమ్మగారు కాళీ మాత గుడి ఉంది
కాళీ మాత దశ మహా విద్యాదేవతలలో మొదటి దేవత, ఈమె ఆరాధన చాలా గొప్పది, అయితే సిద్ధుడైన గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని సాధన చేయాలి, మనం మంత్రం జపం చేయాలి అనుకున్నా గురు అనుమతి ఉండాలి, అపుడే అది సిద్ధిస్తుంది
Adbutam ga chepparu guruvu Garu dhanyavadalu 🙏
Guruvu garu mei padalaku namascharalu
Namashkaram guruvu garu
🙏🙏🙏🙏 శ్రీ కాళి మహావిద్య eal pondali. meeru margamu chupistarani asistanu.
మంచి గురువుల ద్వార మంత్రం పొంది సాధన చెయ్యండి
@@omkalabhairavayanamahsadha2502 namaskaram guruji 🙏 🙏. Naaku chinnamasta Devi upasana cheyali Ani undhi. Dayachesi maargam choopinchandi. Meeru deeksha isthara dayachesi cheppagalaru
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
Nava narashimha rupalu
Cheppandi old puranamu lonivi
Eppudi rupala perlu kavu guruvugaru
కామాఖ్యా కాళికాదేవి స్వయమాధ్యా సనాతని
Om gurubyo namaha
జై శ్రీరామ్ ఓం నమశివాయ
gurugareki padabhivandanam guruji Kali sadana upadeasam me nundi kavali memali kalavali address choandi
ధన్యోస్మి
Nenu khalimata Upasana mantram chepandi swamy
🙏🏽స్వామీ కాళిక దేవీ సాధన మంత్ర ఉపదేశం తీసుకోవాలి,, మార్గం చూపండి
తిరుపతి సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారు వారి దగ్గర తీసుకోండి వారు మంత్రోపదేశం చేస్తారు
Siddaguru శ్రీ రమణా నంద మహర్షి గారు కూడా మంత్రోపదేశం చేశారు, మీరు తీసుకోవచ్చు,
Jai guru Deva jai kaali kaalabhairava. 🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Sooo much sir 🙏🙏🙏🙏
Guruvu garu kali matha sadhana naku nerchukovalani vundi miru na patla dhaya chupithe
🙏🙏🙏🙏🙏Guruvu gari padalaku vandanalu 🙏🙏🙏🙏🙏
గురువు గారూ మీ ఫోన్ నెంబర్ కావాలి గురువు గారు
Guruvu garu me padalku namaskaram nannu dhaya choopi kalise avakasamm kalpinchandi
Namaste sree gurubhonamaha ,Jai Hind,meere Naku spurti.
ధన్యోస్మి అండి
Sri gurubhyonnamaha..🙏🙏🙏
Kali amma yokka mantram teesukokundaa ashtotharam Sahasranamam ilaaga parayanalu chesukovachaa guruvugaaru..dayachesi thelupagalaru..
Sri matrenamaha
ధన్యవాధలుగురు గారు
Jai maatha
Guruvugari padhapadmalaku Anni velala sàstanga namaakaramulu naku Kali Vidya abhyasinchalani undi guruvu garu meeru anugrahisthe
guruvu gar durga maata sadana kosam upasana kosam video cheyandi
Ghuruvu Garu Bartha arogyam kosam em pooja cheyyali cheppandi dayunchi Jyothi karimnagar
శివుడి కి పూజ చెయ్యాలి అమ్మ
గురువుగారు ఇన్ని రోజులకు ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీ వీడియోస్ కొన్ని చూడడం జరిగింది
నామీద దయ ఉంచి మిమ్మలిని ఒకసారి కలుసుకునే అవకాశం కల్పించండి
ఇట్లు మీవిధేయుడు
రవికిరణ్
శ్రీ గురుభ్యోన్నమః
Sar your hero
Sir nenu chaala ibbandullo unnanu.. Na hasbend valla ibbandi paduthunna. Ayana anni appulu chesi mammalani road mida padesadu.. Naku na papaki chaavu thappa inko dari kanapadatledu. Ayanaku leni chedu vyasanam. Ledu.. Sir please🙏🙏🙏 naku edaina remdy cheppandi
చండి దేవీ వర్ణన చండి గురించి చెప్పండి గురువుగారు
Memu kali matha anugrham pondhali anukuttunnanu swami
Mimanli ela contct cheyali sir
Swamy ma babu ki epudhu 3 months. I'm. Devotee of kali mata. Ma babu ki kalicharan ani name pethocha. Or kleem charan ani pethocha.
గురువుగారు నేను కాళీ మంత్రోపదేశం తీసుకున్నాను కానీ ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రీతి పొందడానికి తల్లి హోమం ఎలా చేయాలో ఎటువంటి ద్రవ్యాలు వాడాలో దయచేసి తెలియజేయండి
Mi adress ledhu aekada kuda Rama matram upadesam chese guruvulu teliya cheyandi plz sir
Jeeva himsa amma korukuntunda?? Ye tappu cheyani mooga jeevalani bali korukuntunda amma?? Ala ithey amma ela avthundi guruvu garu. Tappuga anipisthe manninchandi.
Super , pls share more videos abt ma kali
Kalau kaali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Sri Gurubhyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు🙏
కాళీమాత ఉపాసన, కాలభైరవ ఉపాసన ఈ రెండింటిలో ఏది ఉత్తమోత్తమం దయచేసి సెలవివ్వగలరు🙏
మీకు ఎడమ కన్ను ఇష్టమా కుడి కన్ను ఇష్టమా
@@omkalabhairavayanamahsadha2502 అలాగేనండి గురువుగారు అర్థం అయింది🙏
Namaskaram guruvu garu Kala chakrani vennaki tippadam sadhyamena Ammavari sadanatho
కష్టం అండి
Jai Kali maa 🙏
🙏guruji, Manu kali vidya vupasana chayyali anukuntunnanu, mantropadasham chayyagalara? Please replay
Vaarahi maatha dasa maha vidhya lo vundara guruji
||Sri matrenamaha||
గురువు గారు ధన్యవాదాలు.. 108 కాళికాదేవి లో. రుద్రకాళి అమ్మ వారి గురించి ఒక వీడియో పెట్టండి. శతకోటి వందనాలు
Aayya Durga saptasathi cheppandi
Sri mathre namah
Aum Kalabhiravaya Namaha
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru
U r right sir
Thanks swami
Guru garu , Dhaya chupi
balatripurasundhari Devi Sadhana gurinchi chepagalarani koruthunanu
Kamakhya lo puja cheyinchalanukunna ela andi.
Om pratyangirayanama Kanndamlo kalidas film kuda hundi gurugaru
🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya
Sri mathren mano..
Guru garu nenu kalika poja chesthananu kani bali ami evadaledu...sakaharalu vamachara poja cheyaka paothe kali ka matha karuninchada...
Mookmbika Devi gurinchi cheppandi gurugaru
Bala upasana gurinchi cheppandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu nenu chala rojula nunchi kalli matha vidya nerchukovalani Chala rojulanunchi trai chusthunnanu dhayachesi naku mantra upadesham isthara Guruvugaru
శ్రీ సిద్దేశరణందా భారతి స్వామి వారిని fb పేజీలో నెంబర్ ఉంటుంది సంప్రదించండి
Swamy please chepandhi. 5th month lo name pethali. Please swamy now third month completed. Kalicharan or kleem charan pethocha
Sir mimalni kalavalani undi naku avakasam estara
Kaali kalabhairava punacharana ela cheyali Guruvu garu
kaalee upaasana ela cheyyali chepthara guruvu gaaru
Maa kali very powerful ,see always she is behind u ,
పాదబివందనం
Guru garu kali mantram cheppaledu
Guruvvu garu namaskaram andi
Gruvu Garu naku puja chestu unte sariga concentration kudaram ledu eme cheyali remidi cheppandi gruvu Garu plz
సాత్విక ఆహారం తీసుకోండి కొన్ని రోజులకు ధ్యాస కుదురుతుంది
Upadesam dorukuthunda
గురువుగారు. నాకు కాళీ ప్రత్యంగిరా మంత్రం ఉప దేశం అయింది గురువుగారు. ఇప్పుడు సాధన వస్త్రాలు ఏ కలర్ లో వేసుకోవాలి గురువుగారు నేను. కొంచెం తెలియజేయండి గురువుగారు
ommmmmmmmmmmmmm