తొమ్మిదవ మహా విద్య: మాతంగి అమ్మవారు, ఈ దేవతను యొక్క తత్వం ఎలా ఉంటుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ค. 2020
  • #మాతంగి #dasamahavidyalu #omkalabhairavayanamah
    తొమ్మిదవ మహా విద్య: మాతంగి అమ్మవారు, ఈ దేవతను యొక్క తత్వం ఎలా ఉంటుంది
    #ఓంకాలభైరవాయనమః
    #dasamahavidyalu
    #rajasyamala
    #syamala

ความคิดเห็น • 250

  • @adhikariamulya7619
    @adhikariamulya7619 4 ปีที่แล้ว +23

    నమస్కారం గురూజీ ఆరోగ్యం తేలిగ్గా ఉందని భావిస్తున్నాము భైరవ రక్షా సదా ఉండాలని ఆశిస్తున్నాము గురూజీ యింతక ముందు చెప్పారు దశ మహావిద్యలు కంప్లైట్ అయ్యాకా మీకు వీలు కుదిరిన సమయంలో భైరవ సాధన మెళుకువలు తెలుపగలరు గురూజీ మీ ఆరోగ్యం సంపూర్ణముగా మెరుగైన తరువాతే తెలుపండి గురూజీ

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 4 ปีที่แล้ว +39

    అయ్యా మీకు యోగసాధన నమస్కారం మీరు ఎప్పుడూ డెప్పుడు మాతంగి (రాజ్యశామలా) మాతగురించి చెబుతారో అని ఈ నాలుగు రోజుల నుండి వేయి కళ్ళతో వత్తువేసుకొని ఎదురు చూస్తున్నాను ఆసమయంరాగానే చాలా సంతోషించాను వీడియో చూస్తే శ్రద్ధా విని ఆచరించే వారికి వారి జీవితాలలొ ఈ సుజ్ఞాన జ్యోతుల తో సంసారం సాగరం చాలా తెలిగ్గా తెలివిగా దాటగల శక్తి ఆ మ్మవారు ఇస్తుంది అనడంలొ ఎటువంటి సందేహంలేదు దానికి నే నే ఉదాహరణ నేను గత మాఘమాసం గుప్తనవరాత్రులలో మీలాంటి గురువులు ద్వారా అంగుస్టపరిమాణంలోగల మరకతంలో ఆ జగదంబని ఆవాహనచేసి నాకు ఇచ్చి నియమనిష్టలతో అమ్మవారిని జపించమని నాకు ఉపదేశించారు ఆలా మోదలైన సాధనా ఆజగదంబ గురించి రోజుకొక విషయం భక్తుల కథలు పూజావిధానాలు హోమాలు నేను తెలుసుకుంటూనే వున్నాను గడచిన ఆరు మాసాల్లో నాలోని లోపాలు దోషాలు నేను తెలుసుకోగలిగాను అదోష'లోపాలకు'పరిహారం చెసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా నాకు వాక్శుద్ధి కలగడం నాలోని మార్పు నుంచి నేను గమనించాను ఇదివరకు నెను పలకలేని పదాలను నేను పలకగలిగిన శక్తి ఆజగన్మత ఆరాధన వలన గలిగిందిని నాప్రఘాడ విస్వాశం ఈరోజు ఉదయం ఈవేళ నేను మొదటిసారిగా నిదర్శనాన్ని అనుభూతి చెందాను ఐతె నేను ప్రత్యక్షంగా అనుభూతిని గమనించలేకపోయాను మీవీడియో చూసేంత వరకు నేను గమనించలేకపోయాను ఆ అనుభూతిని నేను మాటలల్లో వర్నింపలెకున్నాను ఇది మీలాంటి వారితో ఆ జగన్మాత లీలలను చూతుందని నాగర్దమౌతుంది సదా మీకూ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 3 ปีที่แล้ว

      @@maddelasomu4730 🙏🙏🙏

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 3 ปีที่แล้ว

      @@maddelasomu4730 9966871999

    • @santoshvaranasi8853
      @santoshvaranasi8853 2 ปีที่แล้ว +1

      Ammavarito mi anubhutulu emina unte cheppagalara

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 2 ปีที่แล้ว +1

      @@santoshvaranasi8853 చెప్పగలను

    • @bajannanerella6297
      @bajannanerella6297 ปีที่แล้ว +4

      అయ్యా నేను మాతంగి అమ్మవారి ఉపదేశం తీసుకో వాలి అనుకుంటూనాను దయా చేసి గురువు గారి ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @chakriekota355
    @chakriekota355 4 ปีที่แล้ว +25

    ఈ వీడియో చూస్తున్నప్పుడే చిలుకలు వచ్చాయి అద్భుతం గురువుగారు.. అంటే నేను కొంచెం సిటీకి బయట ఉన్నాను..just now..

    • @tejachowdary8382
      @tejachowdary8382 4 ปีที่แล้ว +1

      Meru matagi matha sadana chasthunara

    • @chakriekota355
      @chakriekota355 4 ปีที่แล้ว

      @@tejachowdary8382 లేదు అండి..

    • @tejachowdary8382
      @tejachowdary8382 4 ปีที่แล้ว

      @@chakriekota355 ok sir vare mantram adina chasthunara

    • @haripriyag4496
      @haripriyag4496 4 ปีที่แล้ว

      Sree gurubhyo namaha bala tripurasundari gurinchi cheppara

  • @raavulacheruvupradeep3502
    @raavulacheruvupradeep3502 4 ปีที่แล้ว +14

    మీ నుండి మంత్రం తీసుకోవాలి స్వామి

  • @bashibhasker8699
    @bashibhasker8699 6 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @saikiranhero
    @saikiranhero 2 ปีที่แล้ว +11

    🙏🏼🥰 Wonderful to hear about my mother from your beautiful words swamy .

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 2 ปีที่แล้ว +4

    మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్వామి.ఎన్నో మంచి విషయాలు అందించారు‌ అమ్మవారి ఉపాసన గురించి.
    ఈరోజు గురువు గారి దర్శన భాగ్యం రాయలచెరువు శ్రీ శక్తిపీఠం నందు దొరికింది.శ్రీ రమ్యానంద భారతి మాతాజీ గారు స్వహస్తాలతో వ్రాయగా ఇదే మాతంగి అమ్మవారి యొక్క మంత్రోపదేశం గురువు గారు చేశారు.
    స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు‌.

    • @smtv5092
      @smtv5092 2 ปีที่แล้ว +1

      Niyamalu cheppandi

  • @ambalasrinivas
    @ambalasrinivas 3 ปีที่แล้ว

    Chala chala opika GURUV garu meeku

  • @asharupesh4922
    @asharupesh4922 ปีที่แล้ว +3

    😇శ్రీ గురుభయోన్నమః 🙏

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 ปีที่แล้ว +6

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 3 ปีที่แล้ว +62

    *శ్రీ రాజ శ్యామల దేవి ఉపాసన చేస్తే అనుగ్రహ సూచికగా అందమైన చిలుకలు మనకు దర్శనం ఇస్తాయి!!!ఇది సత్యం!!!ఇది నా అనుభవం కూడా!!! 🙏🙏*

    • @pasupullabhanu9525
      @pasupullabhanu9525 2 ปีที่แล้ว +4

      రాజశ్యామల మంత్రం చెప్పగలరా మీరు....

    • @THERIGHTOBSERVATION
      @THERIGHTOBSERVATION 2 ปีที่แล้ว +10

      @@pasupullabhanu9525 *భానూ గారు!మీకు రాజశ్యామల దండకం దొరుకుతుంది!అది చదవండి!!!రాజశ్యామల తంత్రం అనే పుస్తకము మార్కెట్లో దొరుకుతుంది!అందులో దండకంతో పాటు విలువైన దైవిక మంత్రాలు మరియు శ్లోకములు కూడా దొరుకుతాయి!!!కొనుక్కోండి!!!సరేనా???*

    • @pushpanjaliyoga
      @pushpanjaliyoga 2 ปีที่แล้ว +2

      Yes its true 🙏🏿

    • @manojkumarsandu9537
      @manojkumarsandu9537 2 ปีที่แล้ว +1

      Ok, matangi devi ni upasisthey inka em emi benefits kaluguthayi cheppandi

    • @THERIGHTOBSERVATION
      @THERIGHTOBSERVATION 2 ปีที่แล้ว +1

      @@manojkumarsandu9537 *మీకు ఏమేమి కావాలి?*

  • @spurushotham1408
    @spurushotham1408 4 ปีที่แล้ว +1

    Guruvu gariki padabhivandanalu.

  • @diyashortmovies1600
    @diyashortmovies1600 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 meeru cheppe vi chala goppa vishayalu guruvu garu

  • @sreekanthsharma7676
    @sreekanthsharma7676 3 ปีที่แล้ว +4

    Ninna evening ee video chusaka snanam chesi bytikela oka jaama pandu koni tindamani..oka one hour tiriga dorkaledu..intikochi malli Vela atleast jaama pandu flavor una icecream tindamani..aa flavor ledanaru..Ila 3 hours jarigindi intiki vacha...apude maa intiki oka jaama pandu vachindi..maa nanna garu purohitham chestaru.. apudu evaro pandlu icharu andulo oka jaama pandu kuda undi..aa panduni prasadam anukoni tinanu..nenu Mee video chusaka oka moodu gantalu ala jaama pandu gurinchi alochistu tiriga..oka 5-6 days nundi shyamala ammavarini talchukuntune stories vintuna...andulo baagamga meeru petina video kuda chusanu🙏.Nina naku jarigina sanniveshamu idi.. Chala manchi vishayalu chebutunaru video roopam lo 🙏🌞meeru chepinavi kachhitamga follow avtanandi 🌷

  • @sailaja9390
    @sailaja9390 4 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @srilaxminarasimhapeetam5863
    @srilaxminarasimhapeetam5863 4 ปีที่แล้ว +2

    గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 3 ปีที่แล้ว +3

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 ปีที่แล้ว +5

    అయ్యా నమస్కారం

  • @kameshvoleti
    @kameshvoleti 3 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @saipureddysatyanarayana3267
    @saipureddysatyanarayana3267 2 ปีที่แล้ว +1

    Guruvu Garu metho matadali guruvu garu

  • @ambalasrinivas
    @ambalasrinivas 3 ปีที่แล้ว +1

    Guruvu garu 🙏🙏🙏

  • @padmavathilingala1101
    @padmavathilingala1101 4 ปีที่แล้ว +2

    Om sri gurubhyonamaha. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @itsmeksheeraja1390
    @itsmeksheeraja1390 ปีที่แล้ว

    Very friendly nature meedi

  • @haripriyag4496
    @haripriyag4496 4 ปีที่แล้ว +1

    Thank you guruji

  • @seshuiict
    @seshuiict 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏Guruvu gari padalaku vandanalu 🙏🙏🙏🙏🙏

  • @madhurilakshmi5619
    @madhurilakshmi5619 2 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +1

    ధన్యవాదములు 🙏🙏

  • @barubhairavabhotla831
    @barubhairavabhotla831 4 ปีที่แล้ว +1

    Sri gurubhyonamaha

  • @swathikishore4948
    @swathikishore4948 4 ปีที่แล้ว +1

    Thank you sir🙏🙏🙏

  • @craftgames1386
    @craftgames1386 4 ปีที่แล้ว +2

    Om Sri gurubhyo namaha

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 3 ปีที่แล้ว +1

    Om sri matre namaha

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 ปีที่แล้ว +1

    Good

  • @Balaji_Balu99
    @Balaji_Balu99 4 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @srilaxminarasimhapeetam5863
    @srilaxminarasimhapeetam5863 4 ปีที่แล้ว +1

    Sri gurubhyoo namaha

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 ปีที่แล้ว +2

    Om gurubyo namaha

  • @venugopal5799
    @venugopal5799 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya

  • @subravetisubramanya2650
    @subravetisubramanya2650 4 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః సద్గురుచారణావిందాభ్యామ్ నమః 🙏🙏🙏

  • @razzjni6609
    @razzjni6609 3 ปีที่แล้ว +1

    meeru pette video laku prasnalu vundavu guruvu garu

  • @syamsp156
    @syamsp156 4 ปีที่แล้ว +2

    Jai guru datta

  • @burrasrinivas497
    @burrasrinivas497 2 ปีที่แล้ว +2

    గురువు గారికీ నమస్కారం

  • @munivrs6982
    @munivrs6982 3 ปีที่แล้ว +2

    🌺🍃🙏🏻🔱🕉️NAMAH SHIVAYA 🔱🙏🏻🍃🌺

  • @mudragada8686
    @mudragada8686 4 ปีที่แล้ว +2

    Sri mathre namah

  • @nandiniv3015
    @nandiniv3015 4 ปีที่แล้ว +5

    Namaskaram guruvu garu

  • @raghava9090
    @raghava9090 3 ปีที่แล้ว +1

    Thank you sir
    Dhaiya chaysii meeru chaypina ravasurudu gurunchi video chaiyaindii

  • @ganeshvadlakonda7937
    @ganeshvadlakonda7937 ปีที่แล้ว +1

    Namaskaram guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranivishwanathula1627
    @ranivishwanathula1627 3 วันที่ผ่านมา

    Yes it's true nenu vasanta navarhtrulu chesinapudu mantra sadhana chestunnapudu chilaka ma inti pina vachindandi jamapandu thini vellindi

  • @ksreedhar2099
    @ksreedhar2099 4 ปีที่แล้ว +1

    Namaskaram guruji garu anganayasa karanayasa gurinchi chepandi.Mee pravachanalu bhagunnayi.Thank u guruji garu

  • @mamidivenkateswarlu7266
    @mamidivenkateswarlu7266 2 ปีที่แล้ว +4

    శ్రీ రాజా శ్యామాలదేవిని వారంలో ఏ రోజు ఆరాధిన చేస్తే బాగుంటుంది తెలియజేయండి

  • @kishorebabugolla229
    @kishorebabugolla229 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @jalammadha8334
    @jalammadha8334 4 ปีที่แล้ว +10

    గురువుగారు మిమ్మల్ని ఎలా కలవాలి లేదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి 🙏🙏🙏🙏🙏

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 ปีที่แล้ว +1

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @kamtutha7391
    @kamtutha7391 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @MalladijogayyasharmaJathakasid
    @MalladijogayyasharmaJathakasid 6 หลายเดือนก่อน

    గురువుగారు దయ చేసి రాజ మాతంగి మంత్రాన్ని నాకు తెలుపగలరు...

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 3 ปีที่แล้ว

    🙏

  • @ShyamKumar-cb3eh
    @ShyamKumar-cb3eh 2 ปีที่แล้ว +1

    Guru deva datta

  • @balveerc7121
    @balveerc7121 ปีที่แล้ว

    Guru gariki sahasra pranamalu Telangana lo balamma ayya mahavidya ku sambandhinchinadi

  • @sskumarji
    @sskumarji ปีที่แล้ว

    🙏🙏🙇🙇

  • @pvprasad8091
    @pvprasad8091 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @rajeshb8874
    @rajeshb8874 ปีที่แล้ว +1

    Om Sri raja shamala mata namo namaha 🥀🥀🥀🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 2 ปีที่แล้ว

    Mantram ela darapoyali vidhi vidanalu telupandi guruvugaru.

  • @rajendersinghthakur1070
    @rajendersinghthakur1070 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @shekarsambaraju9597
    @shekarsambaraju9597 2 ปีที่แล้ว +1

    Shatakotinamaskaramulumeepadapadmalukugurugaru🙏🙏🙏🙏shekarwarangal

  • @spurushotham1408
    @spurushotham1408 4 ปีที่แล้ว +3

    Guruvugaru meeru twaraga kolukovalani.kalabhairavunni.prarthistu mee sishyudu.

  • @user-gb4hv9wd6y
    @user-gb4hv9wd6y 5 หลายเดือนก่อน

    జై గురుదేవ్ 🙏

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t 4 ปีที่แล้ว +2

    GURUVU GARU PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU

    • @Su11165
      @Su11165 9 หลายเดือนก่อน

      Can I hv your contact

  • @lavanyam3216
    @lavanyam3216 2 ปีที่แล้ว

    Jai gurudev
    Swamy ravanasurudu gurinchi oka video chesthannanu dayachesi cheyandi swamy

  • @veerasana
    @veerasana 4 ปีที่แล้ว +4

    Guruvugaru lalita Tripura sundari upaasana yela cheyali guruji

  • @bhavaniprasad1790
    @bhavaniprasad1790 2 ปีที่แล้ว

    Teekshnadamstrastakam gurinchi telapandi

  • @chitralekha8362
    @chitralekha8362 ปีที่แล้ว

    Swamy matangi Devi mantram chepandi

  • @srinivas.kkarada3366
    @srinivas.kkarada3366 4 ปีที่แล้ว +1

    Good morning sir
    Sri Guru Datta swame monthram videos pls please swame
    Srinivasa RAO Boduppal

  • @MrMadhuri99
    @MrMadhuri99 ปีที่แล้ว

    Guruvugaru meeru videos lo Anni chakkaga cheputunnaru Kani maaku Guruvugaru evaru teliyadu elaga andi naaku mantram teesukoni sadhana cheyyali ani unnadi andi.

  • @simhapurichinnodu117
    @simhapurichinnodu117 ปีที่แล้ว +4

    వారాహి మాత ధీక్ష గురించి మంత్రం గురించి తెలియజేయండి స్వామీ...

    • @sravyamadhav5670
      @sravyamadhav5670 ปีที่แล้ว

      Avunu gurugaru please varahi Sadhana gurunchi enka chepandi

  • @nandiniv3015
    @nandiniv3015 4 ปีที่แล้ว +4

    MI health bagunda guruvu gary

  • @krishnareddy3826
    @krishnareddy3826 2 ปีที่แล้ว

    swami, matangi ammavari vupasana satwikamuga ela cheyyali cheppagalaru.

  • @venkatavijayasunkaraneni1270
    @venkatavijayasunkaraneni1270 4 ปีที่แล้ว

    Swami namaste, udyogamlo sthiratwam , financial settlement kalagali ante yemi cheyali , ye vidham Ga cheyali cheppagalara?

  • @priyadarsini6934
    @priyadarsini6934 2 ปีที่แล้ว

    🙏guruvu garu. Nenu mathangi vajravirichini mantram chesthunnanu. Thvaraga amma anugraham kalagaalante emi chayali.

  • @veerasana
    @veerasana 4 ปีที่แล้ว +1

    Guruji mimmalni okasari choodalanivundi dayachesi address cheptara guruji

  • @KartheeKSoNTI
    @KartheeKSoNTI 3 ปีที่แล้ว +1

    Gayarti mantram ela cheyali .. please cheppandi

  • @ashokabairava1636
    @ashokabairava1636 3 ปีที่แล้ว

    Guruji hanumanthudu and Ishwarudu iddaru naku istame chala chala naa peru ashok nen yevvariki pujinchali yekkuva plz cheppandi

  • @srizra
    @srizra ปีที่แล้ว

    Nenu Draksharamam dhaggare oka oorilo perigaanu. Ammavaari krupa valla darshanam chinnappatninchi appudappudoo cheskunedhaanni.Aa gudi ante entho ishtam. Velthe raabudhi kaadhu. Ippudu nenu matangi mantram chesthunnaanu. . Ippudu aame matangi devi ani thelisaaka, eppudu vellaalaaa ani undhi! 😇🪷✨️ 🙏🏻

  • @ganapathi7418
    @ganapathi7418 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌

  • @Darkuniverse888
    @Darkuniverse888 2 ปีที่แล้ว +1

    *గురుభ్యో నమహా 💀आदेश आदेश🔱*

  • @sreeadvaithi4461
    @sreeadvaithi4461 ปีที่แล้ว

    Guruvu garu amma sadhana ela cheya lo chala baga chepparu , mee rupam lo amma naku amumanalu thirsyee

  • @balajimogadali
    @balajimogadali 3 ปีที่แล้ว

    ramanayam - ravana -sita aparharnaa video ceyande

  • @BhanuSheetal
    @BhanuSheetal ปีที่แล้ว

    Ee smmavari Mantram enni lakshalu chesthe siddhi avutundo chepandi

  • @nagakarumaremmathallitempl2244
    @nagakarumaremmathallitempl2244 2 ปีที่แล้ว +1

    Maremma thalli ni ela Upasana cheyyali

  • @anjaneyuluchalla567
    @anjaneyuluchalla567 4 ปีที่แล้ว +6

    స్వామి నేను మీతో మాట్లాడాలి
    మీమ్మల్ని ఎలా contact చేయాలి

  • @kandrupaparaochowdary8610
    @kandrupaparaochowdary8610 3 ปีที่แล้ว

    Sir naku guruvu avvaru telavadu so guruvu lakumda mantra sadana chayavacchha? Please sir

  • @priyankasuresh4117
    @priyankasuresh4117 3 ปีที่แล้ว

    Chalakastalo unnanu

  • @varashasrim8009
    @varashasrim8009 3 ปีที่แล้ว +1

    Guruvugaru jeshta mathangi cheyadam pramadhakarama,1st marriage breake ayindhi ,2nd marriage lo godavalu rakunda ,vivahajeevitham bavundadaniki jeshta mathangi mantram chesukovacha,naku ashtamamlo suryadosham undhani cheparu,marganirdesam cheyandi pls

  • @VarahiFamousVlogsUSA
    @VarahiFamousVlogsUSA ปีที่แล้ว

    Santhanam kosam cheppandi swami emi cheyalo

  • @motupallipavankumar1642
    @motupallipavankumar1642 2 ปีที่แล้ว

    Swamy Naku mathangi Devi mantharm kavali dayachesi Naku thelapandi swamy

  • @gharish6506
    @gharish6506 3 ปีที่แล้ว

    గురువు గారు మీకు శుక్రవారం దేవి గురించి తెలిస్తే వివరాలు చెప్పగలరా దయచేసి 🙏
    ఓం శ్రీ మాత్రే నమః‌🙏

  • @santoshijalasutram2050
    @santoshijalasutram2050 3 ปีที่แล้ว

    Guruji na Peru SANTOSHI..nenu roju syamala dandakam thappakunda chaduvukuntanu..mantra sadana thappakunda undala Leda dandakam tho ammavarini pradsannam chesukovacha.🙏🙏🙏

  • @maruthiorama
    @maruthiorama 2 ปีที่แล้ว

    Daksharamam manikyamba devi....matangi devi....elago konchem vivaramga cheppandi guruvu garu...namaskaram

  • @lakshmisarojinibollu5769
    @lakshmisarojinibollu5769 ปีที่แล้ว

    Super, pls share that Raman a and Sita story pls

  • @babuveerender
    @babuveerender ปีที่แล้ว +1

    గురూజీ
    మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరి వద్ద ఉపదేశం తీసుకోవాలి

  • @hanumanthprasad6787
    @hanumanthprasad6787 4 หลายเดือนก่อน

    Gurugaru ammavariki tamalapakulu petucha chapandi please

    • @hanumanthprasad6787
      @hanumanthprasad6787 4 หลายเดือนก่อน

      Ante miru chapinatu jama akkulu mamidi akkulu Leni pakshamlo tamalapakulu petucha ammavariki

  • @boddubharadwaja4159
    @boddubharadwaja4159 ปีที่แล้ว

    గురువు గారు నమస్కారం. మాతంగి మంత్రము ఉపదేశించ గలరు.

  • @priyankasuresh4117
    @priyankasuresh4117 3 ปีที่แล้ว

    Maathamma ni yela poojacheste