బీజేపీ బాబు 2015 నుంచి 2016 వరకు గోవిందా ఫెడరేషన్ మహారాష్ట్ర నుంచి RS 276/- Kg కొన్నారు. నందిని డైరీ కర్ణాటక ను 2014 to 2018 వరకు బీజేపీ బాబు రిజెక్ట్ చేశారు. కేవలం 2019 లో 6 నెలలు మాత్రమే ఆర్డర్ ఇచ్చారు. బాబు హయం లో 15 సార్లు నెయ్యి ను తిరుమల లో టెస్ట్ లో తప్పు వచ్చింది అని రిజెక్ట్ చేశారు. జగన్ హయం లో 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ AR foods Tamilnadu బిడ్ ఆర్డర్ ఫైనల్ అయింది మే 2024, అప్పట్లో ఎలక్షన్ కోడ్ అమలవుతుంది బోర్డు సభ్యులు ఆర్డర్ ఫైనల్ చేశారు జూలై లో సప్లై స్టార్ట్ చేశారు మన బాబు ప్రభుత్వం లో. ల్యాబ్ రిపోర్ట్ లో కూడా lab reference no మైన్ షీట్ లో ఒకటి ఉంది టెస్ట్ ఇచ్చిన టేబుల్ లో ల్యాబ్ refrance no వేరది ఉంది. జూలై 23 తేదీన రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు రిపోర్ట్ తెలిసిన బాబు ఇంత ఘోరమైన విషయాన్ని చూసి 60 రోజులు ఎలా నిద్ర పోయాడు. ఇంకొక శాంపిల్ మైసూరు ల్యాబ్ కు పంపించారు దాని రిజల్ట్ ఏమైనాయి. ఇవన్నీ చూస్తుంటే దేవుని విషయం లో భయంకరమైన పాపం చేస్తున్నారు. సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి తో గానీ CBI తో గానీ విచారణ జరిపించాలి నిజాలు బయటకు రావాలి 130 కోట్ల బాలాజీ భక్తుల మనసులో ఉన్న వేదనకు నెమ్మది కలగాలి.
Anna acting king. Chalu raja me vedava rajakiyam. U don’t get any mileage with this sir. Investigation cheste chesi action tesukondi but entha racha acting vesalu vodu.
Waste fellows he tried to divide caste you started dividing religion and why you waited for 2 months to release report and why you are not started investigation... And giving speech..
పవన్ స్వామి ఏంది ఈ దీక్ష ? మీ ఆవేశం, అరుపులు, కేకలు ఏమయ్యాయి? ప్రజలందరినీ ఉర్రుతలూగించి రాష్ట్ర అభిరుద్దికి కంకణం కట్టుకున్న మీలాంటి యువ నాయకుల నుండి ఎంతో ఆశించిన మీ అభిమానులను ఇలా నిరుత్సహ పరచడం భావ్యం కాదు. రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిపిస్తారని , మీకన్నా సుందరంగా తీర్చి దిద్దుతారని , కనబడని ౩౩౦౦౦ మంది స్త్రీలను వెంటనే పట్టి తెస్తారని ఆశించిన మాకు ఈ దీక్షలతో నిరుత్సహ పరచరని వేడుకుంటున్నాము.🙏🙏🙏
Aassala Aardham Aithundha oka Person meedha Kaadhu aadhi...Laaddoo Antey oka Person ey tinnaru...Oka Bramhin oka Vaishya aalla andharu tintaru...Kaani N.V Tinnani Vaallu tinni Aapavitram Avallali annukoru
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
Niku babu pichi pattindi😢
బీజేపీ బాబు 2015 నుంచి 2016 వరకు గోవిందా ఫెడరేషన్ మహారాష్ట్ర నుంచి RS 276/- Kg కొన్నారు.
నందిని డైరీ కర్ణాటక ను 2014 to 2018 వరకు బీజేపీ బాబు రిజెక్ట్ చేశారు. కేవలం 2019 లో 6 నెలలు మాత్రమే ఆర్డర్ ఇచ్చారు.
బాబు హయం లో 15 సార్లు నెయ్యి ను తిరుమల లో టెస్ట్ లో తప్పు వచ్చింది అని రిజెక్ట్ చేశారు.
జగన్ హయం లో 18 సార్లు రిజెక్ట్ చేశారు.
ఈ AR foods Tamilnadu బిడ్ ఆర్డర్ ఫైనల్ అయింది మే 2024, అప్పట్లో ఎలక్షన్ కోడ్ అమలవుతుంది బోర్డు సభ్యులు ఆర్డర్ ఫైనల్ చేశారు జూలై లో సప్లై స్టార్ట్ చేశారు మన బాబు ప్రభుత్వం లో.
ల్యాబ్ రిపోర్ట్ లో కూడా lab reference no మైన్ షీట్ లో ఒకటి ఉంది టెస్ట్ ఇచ్చిన టేబుల్ లో ల్యాబ్ refrance no వేరది ఉంది.
జూలై 23 తేదీన రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు రిపోర్ట్ తెలిసిన బాబు ఇంత ఘోరమైన విషయాన్ని చూసి 60 రోజులు ఎలా నిద్ర పోయాడు.
ఇంకొక శాంపిల్ మైసూరు ల్యాబ్ కు పంపించారు దాని రిజల్ట్ ఏమైనాయి.
ఇవన్నీ చూస్తుంటే దేవుని విషయం లో భయంకరమైన పాపం చేస్తున్నారు.
సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి తో గానీ CBI తో గానీ విచారణ జరిపించాలి నిజాలు బయటకు రావాలి 130 కోట్ల బాలాజీ భక్తుల మనసులో ఉన్న వేదనకు నెమ్మది కలగాలి.
Thanks for taking stand for Hindus
Check his previous videos on hindhu
Ycp CBI ke, court ke ready antey meru ndhuku mundhuku ravatledhu mundhu enquiry ke.ikadey telusthundhe kadha... public ne divert chese hindus ne againt cheyadanike.....meru malli rule cheyadanike.
వచడండి పతివ్రత
Anna acting king. Chalu raja me vedava rajakiyam. U don’t get any mileage with this sir. Investigation cheste chesi action tesukondi but entha racha acting vesalu vodu.
Nijanga kalthi jarigite case or cbi enquiry veyyandi... No cinema dramas
Board lo 4terms nundi BJP member,prsthutha minister okaru, oka MLA kooda logada members gavunnaru vallanu adagandi
Waste fellows he tried to divide caste you started dividing religion and why you waited for 2 months to release report and why you are not started investigation... And giving speech..
Public ne richakotti godavalu petti meru cheyalsina ruling ke diverted చేస్తున్నారు public ne.nijam mind una public alochinchali
Adavallanu mosam chesina dhaniki ye diksha chesthadu anta
పవన్ స్వామి ఏంది ఈ దీక్ష ?
మీ ఆవేశం, అరుపులు, కేకలు
ఏమయ్యాయి? ప్రజలందరినీ ఉర్రుతలూగించి రాష్ట్ర అభిరుద్దికి కంకణం కట్టుకున్న మీలాంటి యువ నాయకుల నుండి ఎంతో ఆశించిన మీ అభిమానులను ఇలా నిరుత్సహ పరచడం భావ్యం కాదు.
రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిపిస్తారని , మీకన్నా సుందరంగా తీర్చి దిద్దుతారని , కనబడని ౩౩౦౦౦ మంది స్త్రీలను వెంటనే పట్టి తెస్తారని ఆశించిన మాకు ఈ దీక్షలతో నిరుత్సహ పరచరని వేడుకుంటున్నాము.🙏🙏🙏
Me diversion politics chalu pavan sir vizag steel plant ammeyande sir natakalu apande sir
Pawan garu inka no more debates andi pls take action asap
👌👌
Eppudu thirumala laddu nee koni thinnandi ruchiga ledu.....ante mee chandra Babu antey ento thelustadhi eppatidho sangathi endhuku
Pawan garu inka no more debates andi pls take action asap free temples
I have an doubt ghee used in prasadam is same ghee will also used to abhishakam for balaji swamy Or different
U r taking good initiate
Beef tine nuvvu kuda sanatha darmane kapaduthava
Chicken luu tinney nuvu Temples kii vellavaa Broo
Aassala Aardham Aithundha oka Person meedha Kaadhu aadhi...Laaddoo Antey oka Person ey tinnaru...Oka Bramhin oka Vaishya aalla andharu tintaru...Kaani N.V Tinnani Vaallu tinni Aapavitram Avallali annukoru
@@dineshdinnu2101chicken veru beef veeru ra babu neeku kavalante ah pawan kalyan bhajana chesuko vadu beef thinnadu vadu hinduve kadhu
Jai Pawan kalyan
Arey babu report came in tdp rule..show such report & proof of used it in during yrscp rule
Mundu tirumulakondapaina rajakeya nayakuluku etuvanti padavuluvundakoodadu tirumula pavitranu padichestunnadi rajakeya nayakulu avineeti swameejulu matadipatulu tirumula palana choosukovali
Supreme court lo case veyande sir