Buggana Rajendranath Comments on AP Budget | TDP Super Six | Chandrababu Naidu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 46

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 วันที่ผ่านมา +10

    నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..ఈ నెల నుండి కరెంటు ఛార్జిలు బాదుడు కూడా వుంటుంది.. ఇసుక ఉచితం అని మోసం చేసారు..సామాన్యుడు బ్రతికే పరిస్థితిలేదు..

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 วันที่ผ่านมา +11

    జై వైస్సార్, జై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ❤

  • @HinduReddy
    @HinduReddy วันที่ผ่านมา +8

    This TDP/Janasena govt is the worst in the history of telugu states. Jagan malli raavali.

  • @mukkuvenkatasubbaiah5925
    @mukkuvenkatasubbaiah5925 2 วันที่ผ่านมา +8

    ❤. Yes. Your great. Sir💪

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba วันที่ผ่านมา +4

    BUDJET KETAYIMPU Etc., PUBLIC LO AWARENESS TEYALI

  • @applekanta5528
    @applekanta5528 วันที่ผ่านมา +6

    Yes, jagan is great

  • @BarigelaRaju-u3c
    @BarigelaRaju-u3c วันที่ผ่านมา +2

    Bunnanagaru excellent

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n วันที่ผ่านมา +5

    ప్రజాలుకు తాగిన పని అయింది

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo วันที่ผ่านมา +6

    Ap lo Dongalu paddaru be careful every one

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 วันที่ผ่านมา +8

    Gdp minus లోనే ఉంటుంది ఈ కూటమి పాలన లో 🤦🤦 నో డౌట్

  • @phanimadineni9581
    @phanimadineni9581 วันที่ผ่านมา +1

    Budget antey button nokkatam kaadu buggana garu.

  • @ramohananumula7733
    @ramohananumula7733 วันที่ผ่านมา +2

    9:25 ఉన్న అన్ని అధ్యాయాల 10:05
    10:33

  • @UdayaKumar-ug1hj
    @UdayaKumar-ug1hj วันที่ผ่านมา +2

    How ap people trust again looty babu..... there is no use of rule of cbn

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 16 ชั่วโมงที่ผ่านมา

    Without Super 6 where they are going to spend the money? Hope that money wont go in their pockets.😮😮😮

  • @ramohananumula7733
    @ramohananumula7733 วันที่ผ่านมา +2

    8:44 8:47

  • @ramohananumula7733
    @ramohananumula7733 วันที่ผ่านมา +2

    8:25

  • @trinadhdoguparthi2212
    @trinadhdoguparthi2212 วันที่ผ่านมา +2

    BUGGANA GARU MEERU GELAVAKAPOVADAME ACHARYAM GA UNDHI SIR

    • @tlakshminarayana9656
      @tlakshminarayana9656 11 ชั่วโมงที่ผ่านมา

      Ae minister kuda win avaledhu
      Great govt in Jagan government

    • @trinadhdoguparthi2212
      @trinadhdoguparthi2212 10 ชั่วโมงที่ผ่านมา

      @tlakshminarayana9656
      Hi brother
      Meeru chepindhe correct...manchiga paripalana chesina vallanu gelipinchaka pothe...aa manchi kuda evaru chaiyaru

  • @tlakshminarayana9656
    @tlakshminarayana9656 11 ชั่วโมงที่ผ่านมา

    6months ki aemi ready avadhu sir
    Miru 5 years aemi chesaru

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 วันที่ผ่านมา +1

    2929. Loose public saport?? Kottaga loose ayyedemundi??? 151seat lu poi 11 lo tosinappude public saport poindani ardamy poindi, next a 11 kuda ravu, (vote lu vesi waest, veellu elagu assembly ki poru, ani vote lu veyyaru prajalu) 😂😂😂

  • @manisanapathi7851
    @manisanapathi7851 2 วันที่ผ่านมา +3

    11 వ నెల, 11 వ తేదీ, 11 గంటలకు , 11 రోజుల సమావేశలకి , 11 YCP batch ఎక్కడా...?😢

    • @mahendrareddy2154
      @mahendrareddy2154 วันที่ผ่านมา

      Gu.....muyiivai

    • @ramkotireddy8695
      @ramkotireddy8695 วันที่ผ่านมา

      Me intlo ra bammardi.. budget lo manchi emana unte chepu.. erripooku la matladte.. konderripooku samadhanam ostadi

    • @shanmukhmalireddy
      @shanmukhmalireddy วันที่ผ่านมา +1

      No need to join dongala batch.

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 16 ชั่วโมงที่ผ่านมา

    RIP NDA 😮😮

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 วันที่ผ่านมา +2

    మీ మాటలు వింటే కామెడీ గా ఉంది. మనం ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. మీకు 151 ఇచ్చారు. మా జగన్ అన్న బటన్ నోక్కి డబ్బులు వేసాము. ఇంకా ఏమి లేదు.

    • @ramkotireddy8695
      @ramkotireddy8695 วันที่ผ่านมา

      Ipdu Ave dabbulu mana broker jebullo comission autay le.. neku Naku em undadu.. may be nekuntademo.. anduke asa padtunav

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 วันที่ผ่านมา +2

    Meeru aravadame ika 10 15 years...mee palana chusesaaru

    • @suvarnakumarmandraju7996
      @suvarnakumarmandraju7996 วันที่ผ่านมา

      అవును నీలాంటి గుడ్డి,మూర్ఖ,నీచ,కులం పిచ్చి ఉన్నన్నాళ్ళుఅరాచకమే ఆ పదిహేనేళ్ళు, అభివృద్ధి శూన్యం, అమ్మేసుకోవడాలు ఫుల్

  • @VanguriNagaraju-k5r
    @VanguriNagaraju-k5r วันที่ผ่านมา +2

    🇸🇱💯👌👌

  • @reddybbr2929
    @reddybbr2929 2 วันที่ผ่านมา +1

    Jagan and YSRCP must attend Assembly and cotest all elections without boycott. Otherwise YSRCP will loose public support and vote bank.

    • @HinduReddy
      @HinduReddy วันที่ผ่านมา +1

      No need. We can fight for people from outside assembly also.

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo วันที่ผ่านมา +1

    Chethha government in AP rip 😮😮😮

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 วันที่ผ่านมา

    😢😢😢

  • @smv3971
    @smv3971 วันที่ผ่านมา +2

    మొదట నాయకుడి మానసికపరిస్థితి చక్కదిద్దండి.
    కుటుంబం వాళ్ళ మీద పైసల్ కోసం కేసులేంటిరాబాబు అని జనాలు మెంటలెక్కిపోతున్నారు. ఎదో పేదవాడు పెత్తందారుడు మధ్య పోటీ కూడా కాదు కదా?
    అందరు పెత్తందారులే! ఒక యాబై తరాలకి సరిపడా పైసల్ సంపాదించి కేసులెయ్యడమెంటారబాబు?

  • @UserCritic-x11
    @UserCritic-x11 วันที่ผ่านมา

    మాజీ అప్పుల శాఖామంత్రి గారికి ధన్యవాదములు. మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు నిరసన తెలపాలి. మరికొంత ఎక్కువ సమయం కేటాయించాలని సభాపతిని బిఎసీ మీటింగ్ లో కోరాలి. మీ పార్టీ అధినేతకు బేసిగ్గా సభకు వెళ్ళే ఉద్దేశమే లేదు. మీరు చేసిన అప్రజాస్వామిక పనులు, ఆర్థిక విధ్వంసానికి సమాధానం చెప్పవలసి వస్తుందని సభకు వెళ్ళే ఉద్దేశమే లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు సభకు వెళ్ళడం లేదని నెపం అడ్డుపెట్టుకోవడం దివాళాకోరుతనం. మీకు ఓట్లేసిన 39.5% ప్రజలను వంచించడమే అవుతుంది.