SHARANU SHARANU GANGABHAVANI SONG 2021 || KACHU MAHESH || NAKKASRIKANTH || @KMTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2021
  • Qobuz :- www.qobuz.com/gb-en/album/sha...
    Kkbox :- Kachu Mahesh Sharanu Sharanu Gangabhavani kkbox.fm/Za9UYu
    Apple Music :- music.apple.com/in/album/shar...
    Gaana :- gaana.com/song/sharanu-sharan...
    Amazon Music:-
    music.amazon.in/albums/B09JWQ...
    #KMTV
    #SHARANUSHARANUGANGABAVANI
    #Kachumahesh
    SHARANU SHARANU GANGABHAVANI SONG 2021 || KACHU MAHESH || NAKKASRIKANTH || @KMTV
    SOURCE : OGGUKATHA , MOGULLA GANGAMALLAIAH
    SUPPORT LYRICS : KACHU MAHESH
    SINGER : #NAKKASRIKANTH
    MUSIC : GL NAMDEV
    DIRECTION OF CHEOREOGRAPHY & EDITING : #ASHOKBOGE
    DOP : SHANKAR CHIRRA
    CAST : NAKKA SRIKANTH , KACHU MAHESH , DJ LAXMINARAYANA , SUNIL CHANDOLI ,
    GUNTA RAMESH , EGURLA KUMAR
    instagram id
    / kachu.mahes. .
    Don't copy any [KMTV] Songs we issued copyright against using our properties like lyrics, music, and other senses able things strike in 12 hours
    © All Copyrights received
    MALLIKARJUNA OGGU KALA BRUNDAM
    VILLAGE : NAMILIGUNDUPALLI
    GUNTA MAHENDHAR
    GUNTI VAMSHIKRISA
    GUNTA MAHESH
    ERA GANESH
    AGURLA VENKATESH
    GUNTI RAJKUMAR
    GUNTI AMITH
    GUNTI PRASHANTH
    SPECIAL THANKS TO..................................
    USTAD OGGU RAVI
    RAMYA SRI MAMMU
    SINGER NAGALAXMI
    SINGER JOGULA VENKATESH
    RANGU ANIL GOUD
    NAVEEN CHANDA
    Kmtvdevotional
    gl namdev songs
  • เพลง

ความคิดเห็น • 992

  • @rajumudrakola8868
    @rajumudrakola8868 3 ปีที่แล้ว +6

    Anna singer face lo kunkuma petukunte inka excellent untadhi anna video chuda daniki

  • @masurichandu9055
    @masurichandu9055 3 ปีที่แล้ว +27

    నాకు తెలిసి సినిమా పాటలు అంతరించిపోతాయి ఏమో అనిపిస్తుంది😂😂
    మన జానపద పాటలు వింటుంటే🔥🔥

  • @mahifunny1106
    @mahifunny1106 2 ปีที่แล้ว +19

    ఇప్పుడు కురుమ గొల్ల ఇళ్ల లోనే కాదు అందరి ఇంట్లో ఉన్నారు మన మల్లన్న ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 2 ปีที่แล้ว +56

    తెలంగాణ కు మాత్రమే ఇలాంటి అద్భుతమైన పాటలు వినే అవకాశం వున్నది.. జానపదం. జనం లో నుండి వచ్చిన పదం 👍👍👌👌🌹🌹💐💐. Tq శ్రీకాంత్ బ్రదర్.💐❤

  • @Aruhya2017
    @Aruhya2017 3 ปีที่แล้ว +34

    అద్భుతమైన గాత్రం దేవుని అనుగ్రహం మంచి గా ఎదిగి దేశానికి ఉపయోగపడాలి
    తమ్ముడు రైతులు గురించి పాడాలి

  • @sandhyasaki6731
    @sandhyasaki6731 3 ปีที่แล้ว +90

    వినడానికి విన సొంపు అయిన రాగం
    ఇలాంటివి మన తెలంగాణకే సాధ్యం
    చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి

    • @uniqueperson3096
      @uniqueperson3096 3 ปีที่แล้ว

      That's y religion conversation s r less in ts than ap

  • @Harishkumar-of7lk
    @Harishkumar-of7lk 3 ปีที่แล้ว +52

    గంగమ్మ పాట చాలా బాగుంది....
    ALL the best all....

  • @bhaskargudapuri5072
    @bhaskargudapuri5072 3 ปีที่แล้ว +46

    జై కురుమ✊
    జై ఒగ్గు,బీర్ల కళాకారులు🚩🚩

  • @ravibashapangu8308
    @ravibashapangu8308 3 ปีที่แล้ว +6

    ఈ పాటకు నిజమైన అందం ముఖంలో నీవు పలికించిన హావభావాలు శ్రీకాంత్.. చాలా అద్భుతం

  • @srinivasb5289
    @srinivasb5289 3 ปีที่แล้ว +10

    Super song అన్న , అద్భుతం నల్లగొండ నర్సింహ స్వామి గుట్ట.
    ఒగ్గు కళాకారులకు అందరికి సనర్థులు...

  • @maskapuramnarresh700
    @maskapuramnarresh700 3 ปีที่แล้ว +142

    శ్రీకాంత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నీ పాటలు పెట్టుకుని freshers,fairval partyలకు డాన్స్ చేస్తుంటాం.... ఆల్ ది బెస్ట్

  • @anugulaashok9374
    @anugulaashok9374 3 ปีที่แล้ว +4

    కురుమల ఆరాధ్య దైవమైన గంగా దేవిని పూజించడం ఆరాధించడం కురుమల నైపుణ్యం దైవం అయినటువంటి గంగా దేవిని ఆరాధించటం కురుమలకు ప్రత్యేకం మా ఇంటి ఇలవేల్పు గంగాభవాని🙏🙏🙏🙏

  • @gundlapallylaxman1617
    @gundlapallylaxman1617 3 ปีที่แล้ว +21

    నేను ఇంతముందే చెప్పాను శ్రీకాంత్ అన్నకు పేద్ద అభిమానిని, అన్న ఇపాట వింటుంటే ఒంట్లో వణుకు పుడుతుంది అన్న నిజం చెబుతున్న.

    • @goverdhangoverdhan278
      @goverdhangoverdhan278 2 ปีที่แล้ว

      Anna nev ganga katamaraju katha nu nev andariki ne voice diary telapali ana

  • @balakishangade8382
    @balakishangade8382 3 ปีที่แล้ว +23

    అన్నా మీ గొంతు చాలా బాగుంది మీ పాటలంటే నాకు చాలా ఇష్టం

  • @palakani2911
    @palakani2911 ปีที่แล้ว +1

    జై కొమురవెల్లి మల్లికార్జున స్వామి యాదవుల ఆరాధ్య దైవం అయిన మల్లన్న దేవుని గీతాలు అద్భుతమైన గానం తెలంగాణ జానపద కళారూపాలు గొప్పతనం ఈ గీతం వింటుంటే ఎంతో అనుభూతి కలుగుతుంది అద్భుతమైన నృత్యం చేస్తూ గానం చేసిన తీరు మహాద్భుతం ఇలాంటి మరెన్నో గొప్ప జానపద సాహిత్య గీతాలు వినిపించి తెలంగాణ జానపద కళారూపాలు గొప్పతనం అందరికీ అర్థమయ్యేలా చేస్తారని కోరుకుంటూ ...డా పాలకాని క్రిష్ణ యాదవ్

  • @srinivasgangula406
    @srinivasgangula406 3 ปีที่แล้ว +9

    💐💐ముందు మా గొల్లకురుమల ములాదేవట ములదేవట ఈ చరణం పడేటప్పుడు dance expression సూపర్ అన్న👌😍💐💐

  • @user-iy1cf7qt6l
    @user-iy1cf7qt6l 2 ปีที่แล้ว +3

    మాన తెలంగాణ కళా సంస్కృతి ని కనుమరుగు కాకుండా మన ప్రజాను అనందపర్స్తున్న మాన తెలంగాణ కళాకారులకు శేతకోటి వందనాలు

  • @sathishyadav4043
    @sathishyadav4043 3 ปีที่แล้ว +138

    జై యాదవ్ జై గంగ భవాని🙏

  • @jilukarayaladry1107
    @jilukarayaladry1107 3 ปีที่แล้ว +7

    చాలా బాగా పాడావు నక్క శ్రీకాంత్ గారు రానున్న రోజులలో మంచి కళాకారునిగా ఎదుగుతారు

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 3 ปีที่แล้ว +97

    శ్రీకాంత్ అన్న పాటకు వాయిస్ కి like hear
    👇👇👇

  • @kumarswamy2550
    @kumarswamy2550 2 ปีที่แล้ว +23

    జై యాదవ్ జై గంగాభవాని🙏🙏

  • @jayachranstudio5324
    @jayachranstudio5324 3 ปีที่แล้ว +26

    అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙏🙏

  • @anilgaruglaofficial7107
    @anilgaruglaofficial7107 3 ปีที่แล้ว +1

    సూపర్ గా పడుతున్నారు ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @mahipalandhevena9663
    @mahipalandhevena9663 3 ปีที่แล้ว +6

    జానపద కళలకు మీ పాటల వలన పూర్వ వైభవం వస్తుంది 🙏🙏🙏🙏

  • @laxminarayananeerudi8371
    @laxminarayananeerudi8371 3 ปีที่แล้ว +4

    నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న మల్లన్న కథలు, ఒగ్గు కథలు,అక్కమహంకాలి కథలు క్యాసెట్ తీసుకొచ్చి టేప్ రికార్డర్ లో వేసి వినే వాళ్ళం.నేడు అవి కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి.

  • @katteboinarajuyadavrajuyad2677
    @katteboinarajuyadavrajuyad2677 3 ปีที่แล้ว +131

    యాదవుల ఆరాధ్య దైవమైన గంగా దేవిని పూజించడం ఆరాధించడం యాదవుల నైపుణ్యం ఇష్ట దైవం అయినటువంటి గంగా దేవిని ఆరాధించడం యాదవులకు ప్రత్యేకం ... మా ఇంటి ఇలవేల్పు గంగాభవాని తల్లి కరోనా మహమ్మారి నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడు తల్లి గంగాభవాని.....

    • @villagetalentyoutubechanne3517
      @villagetalentyoutubechanne3517 ปีที่แล้ว +4

      అన్న మీ యాదవుల గంగ దేవత అయితే మరీ మా గంగ పుత్రుల ఆరాధ్య దేవత ఏవరు అన్న..?

    • @boyinisathish5438
      @boyinisathish5438 ปีที่แล้ว +3

      Jai yadav
      Jai madhav

    • @bojjasrichandana3982
      @bojjasrichandana3982 ปีที่แล้ว

      Jkjk

    • @nareshkanugula4720
      @nareshkanugula4720 ปีที่แล้ว

      ​@@villagetalentyoutubechanne3517p bi hu 9p
      O mm lo lo😮 lo

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 11 หลายเดือนก่อน

      ​@@villagetalentyoutubechanne3517 బ్రో మన గంగపుత్ర ఇంటి బిడ్డ గంగమ్మ...

  • @saiallipurasai1150
    @saiallipurasai1150 3 ปีที่แล้ว +2

    జై జై గంగమ్మ 🙏___జై జై గంగపుత్ర 🙏💪💪

  • @surendersurya3814
    @surendersurya3814 3 ปีที่แล้ว +2

    ఈ పాట గురించి నా కామెంట్ ఏమిటంటే నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ పాట వింటూ ఉంటే నన్ను నేనే మరిచిపోయా చాలా చాలా చాలా చాలా బాగుంది కానీ ఇంకా ఒక అరగంట సేపు అలాగే ఉంటే బాగుండు అనిపించింది ముందుగా ఈ పాట పాడిన అన్నకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నీ వాయిస్ చాలా బాగుంది అలాగే ఈ పాటకు మ్యూజిక్ అందించిన అన్నకు నా కృతజ్ఞతలు కెమెరా అన్నకు చాలా థ్యాంక్స్ చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు అన్న వీడియో చాలా బాగుంది కానీ నాకు నచ్చనిది ఒక్కటే ఇంకా అరగంట సేపు ఈ పాట కంటిన్యూగా ఉంటే మైమరచిపోయే వాళ్ళo అన్న.
    ఇంకా ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని కోరుకుంటున్నాం

  • @kiranbudugu
    @kiranbudugu 3 ปีที่แล้ว +20

    Nakka Srikanth anna voice 👌 keep our traditions to the generations... Jai kuruma🐏

  • @Folk_tunes1002
    @Folk_tunes1002 3 ปีที่แล้ว +24

    Super voice..
    Srikanth Anna ❣️

  • @kannarock4995
    @kannarock4995 2 ปีที่แล้ว +2

    🔥 శ్రీకాంత్ అన్నగారు మీరు ఏ పాట పాడిన ఆ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న ఈ పాట వినంది నేను రోజు నిద్రాపోను 🔥🔥

  • @sureshkancha7963
    @sureshkancha7963 3 ปีที่แล้ว +1

    Srikanth Anna 💐💐 aha adirindi po🥳🥳🥳🥳

  • @gopalbingi4457
    @gopalbingi4457 3 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు అన్న మా గంగపుత్రుల కుల దేవత గంగ దేవి పాట పడినందుకు మీ వాయిస్ సూపర్ అన్న🙏🙏🙏🙏🙏

  • @mayurioggu1999
    @mayurioggu1999 3 ปีที่แล้ว +19

    I am proud of oggu's family

  • @brbijjaramuchannel8563
    @brbijjaramuchannel8563 3 ปีที่แล้ว +1

    మరుగున పడుతున్న కలను మళ్ళీ బతికించావు తమ్ము ..చాలా బాగా పాడినవు...

  • @vishwagangojula8669
    @vishwagangojula8669 3 ปีที่แล้ว

    తెలుగు జాతి గర్వించదగ్గ పాటలు......తెలుగు జాతికి కీర్తి మీ జానపద పాటలు. అద్భుతం... దేవతల కొలువులు... పాట రూపంలో పలికించడం చాలా బాగుంది...

  • @naveen.y5702
    @naveen.y5702 3 ปีที่แล้ว +3

    Ganga... Na kulla daivam na thalli... Na gangama... Nv lekapothe... Ni varasulam... Memu.. Lemu.. Thalli.... Jai Gangaputra.......

  • @perlashankar9866
    @perlashankar9866 2 ปีที่แล้ว +4

    Jai yadav jai gangamma❤️

  • @muthasampathkuruma3372
    @muthasampathkuruma3372 3 ปีที่แล้ว +1

    అధ్బుతంగా నటించారు మిత్రమా 👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @naveennmeesa7710
    @naveennmeesa7710 3 ปีที่แล้ว +1

    ప్రాచీన కళ ఆధునిక హంగులతో ప్రజల చేతుల్లో ఇమిడిపోయెట్లు చక్కని పదలయలతో ప్రేక్షకులకు అందిస్తున్న kmtv n నటీనటులకు ధన్యవాదములు. .. సూపర్ super 🎉🎉👍👍🙏🙏 మీ మీస నవీన్

  • @bollurajkumar7144
    @bollurajkumar7144 3 ปีที่แล้ว +5

    జై గంగమ్మ

  • @GaneshYadav-xh3ot
    @GaneshYadav-xh3ot 3 ปีที่แล้ว +5

    Jai Nakka Srikanth. Yadav Anna.

  • @ravalidigitals
    @ravalidigitals 3 ปีที่แล้ว +1

    పరవళ్లు తొక్కుతున్న km టీవీ పాటలు...all the best మహేష్ అన్న... జై మల్లన్న స్వామి...

  • @venkatbobbali7964
    @venkatbobbali7964 3 ปีที่แล้ว +2

    Ganga song suprb, ma kula daivam yadavula kula daivam

  • @bprashanth3607
    @bprashanth3607 3 ปีที่แล้ว +7

    Anna Gangamatha BESTHA GANGAPUTHRULA AADABIDDA

  • @gundlapallylaxman1617
    @gundlapallylaxman1617 3 ปีที่แล้ว +5

    నక్క శ్రీకాంత్ అన్నకు నేను పెద్ద అభిమానిని అన్న పడుతుంటే ఎన్ని బాధలున్న మరిచిపోతాము.

  • @g.gurusai7487
    @g.gurusai7487 4 หลายเดือนก่อน

    😊❤❤🎉ఓం శ్రీ శ్రీ శ్రీ పాలేటి గంగాభవాణి దేవతాభ్యో నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి అమ్మా ఆదిపరాశక్తి గంగాభవాణి దేవి

  • @mamathach9425
    @mamathach9425 3 ปีที่แล้ว +1

    Superrrrr srikanth anna 👌👌👌👌 your my feviret singer

  • @nagalaxmifolksongs7473
    @nagalaxmifolksongs7473 3 ปีที่แล้ว +3

    Maa kanthu anna thopu dhammunte aapu❤️❤️🙏🙏🙏🎉🎉 osm song... Chala njy chesam ee song nii.. thank you team kmTV..👍🏻

  • @kollurulalaboi3870
    @kollurulalaboi3870 3 ปีที่แล้ว +32

    శ్రీకాంత్ అన్న గంగపుత్రులు గంగమ్మను కోలుస్తారు గంగపుత్రులకు ఇంటి ఇలవేల్పు గంగమ్మ

    • @ganeshmekala8855
      @ganeshmekala8855 3 ปีที่แล้ว +3

      జై గంగాపుత్రా జై గంగామ

    • @mulintivijayakumar8812
      @mulintivijayakumar8812 3 ปีที่แล้ว +2

      జై గంగపుత్ర

    • @DS-lb3ez
      @DS-lb3ez 3 ปีที่แล้ว +1

      జై గంగపుత్ర జై జై గంగపుత్ర

    • @malleshyadavmusics210
      @malleshyadavmusics210 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @rajeshjilla3982
      @rajeshjilla3982 3 ปีที่แล้ว

      Jai.. Gangaputra.. 🐬🐬

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 3 ปีที่แล้ว +2

    Super song and beats 🔥🚩 jai mallanna swamy

  • @kolanraju8610
    @kolanraju8610 3 ปีที่แล้ว +1

    Srikanth garu ur voice and timing is super...Jai kuruma

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 ปีที่แล้ว +3

    All the best👍💯 మహేష్ అన్న శ్రీకాంత్ అన్న

  • @barlamallesh3444
    @barlamallesh3444 2 ปีที่แล้ว +3

    శ్రీకాంత్ అన్న పాట కి ఒక like వేసుకో౦డీ

  • @ssnivesh4151
    @ssnivesh4151 3 ปีที่แล้ว

    Km ఛానల్ టీమును ఆ శివపార్వతులు విజయ పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను. సంస్కృతి సంప్రదాయాల ప్రకారం తీసిన సాంగ్ సూపర్.🙏🙏🚩🚩🔱🕉️జై గొల్ల కురుమ

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 ปีที่แล้ว +2

    Km tv మిత్రులందరికీ అభినందనలు 👍

  • @revathivodnala3451
    @revathivodnala3451 2 ปีที่แล้ว +3

    Woww ... What a voice brother🙆.. Superb.. Fabulous..🥳🥳

  • @singershivajiofficial8915
    @singershivajiofficial8915 3 ปีที่แล้ว +87

    All the best అన్నగారు

  • @anushagooje2277
    @anushagooje2277 3 ปีที่แล้ว +1

    Super Srikanth anna gangamma pata as all the best🙏💐👌

  • @ganeshkandukoori646
    @ganeshkandukoori646 3 ปีที่แล้ว +1

    Super song nakka శ్రీకాంత్ super singing ❤❤❤❤❤

  • @gainiTelugunewslive
    @gainiTelugunewslive 3 ปีที่แล้ว +5

    శ్రీకాంత్ anna🙏 Niku yadhavulam 🙏🙏🙏మార్గున పడి Unna oggu కథను Thelipina నికు 🙏🙏🙏

  • @andugularakesh1507
    @andugularakesh1507 3 ปีที่แล้ว +4

    శ్రీకాంత్ గారు మీరు మన యాదవులకు గర్వకారణం.....Km టీవీ టీషర్ట్స్ కప్స్ బాగున్నాయి ఆర్డర్ చేసుకోండి

  • @srrartcreations5173
    @srrartcreations5173 3 ปีที่แล้ว

    Oggu katha ni paata rupamlo chesaru ....chaala bagundhi

  • @anilkumarkasu6450
    @anilkumarkasu6450 3 ปีที่แล้ว +2

    Super anna💐💐 jai యాదవ్

  • @gandhasirikirankumar9994
    @gandhasirikirankumar9994 3 ปีที่แล้ว +4

    Jai Ganga Bhavani ke jai

  • @sandhirinagaraju771
    @sandhirinagaraju771 3 ปีที่แล้ว +3

    Jai gangaputra ❤❤❤❤🐬🐬🐋🐋🐳

  • @sathyanarayanareddygurram3882
    @sathyanarayanareddygurram3882 3 ปีที่แล้ว +1

    All the best
    Real y good message
    Iam happy sathyanarayanareddygurram rajannasircilladist Telangana

  • @srinivasgangula406
    @srinivasgangula406 3 ปีที่แล้ว

    💐💐పాట సూపర్ శ్రీకాంత్ అన్న👌😍
    &ఆడ వేషాలు సూపర్ అన్న👌😍
    మరుగున పడుతున్న మన జాతి పూర్వపరాలు తెలుపుతున్న మీకు మరియు పాట యూనిట్ సబ్యులందరికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏💐💐ఇంక మనజాతి మూలాలను పాట రూపంలో అందించాలని కోరుకుంటున్న శ్రీకాంత్ అన్న ధన్యవాదాలు అన్న🙏🙏💐💐💐

  • @sathishdyno3098
    @sathishdyno3098 3 ปีที่แล้ว +6

    Fan of Nakka Srikanth Annaa🥰

  • @sirikodaanusha4840
    @sirikodaanusha4840 ปีที่แล้ว +1

    🔥 Srikanth anna ye pataa padina yenni sarlu ayena vinalanipistundhi supar singing 👌

    • @9603237553
      @9603237553 ปีที่แล้ว

      నక్క శ్రీకాంత్ మీ ఫోన్ నెంబర్ పంపండి....

    • @sirikodaanusha4840
      @sirikodaanusha4840 ปีที่แล้ว +1

      @@9603237553 yendhukanna

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 2 ปีที่แล้ว

    Super brother...Nakka srikanth

  • @MarriKindha
    @MarriKindha 3 ปีที่แล้ว +12

    All the best 💖

  • @sagaraggusagaryadav6264
    @sagaraggusagaryadav6264 3 ปีที่แล้ว +6

    Jai YADAV .... Jai kurma.....💪💪

  • @NakkaAkhila
    @NakkaAkhila ปีที่แล้ว

    Nakka srikanth bro super perform excellent jai yadav jai komuravelli mallanna

  • @mallikarjunacablenetwork1531
    @mallikarjunacablenetwork1531 3 ปีที่แล้ว +1

    శ్రీకాంత్ అన్న మీ గానం సూపర్ ముదిరాజుల పై కూడా ఒక మంచి సాంగ్

  • @daruna3518
    @daruna3518 3 ปีที่แล้ว +6

    Naku song baga nachindhi 🎶

  • @MrMallesh143
    @MrMallesh143 3 ปีที่แล้ว +3

    nice song bro.....

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 ปีที่แล้ว

    Sreekanth pata chala adbutanga padaru vogannala dolvayidyam vala vinyasalu adbutanga cheasharu totel AtoZ adripoyindi. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

  • @Hyderabadinteriors2415
    @Hyderabadinteriors2415 2 ปีที่แล้ว +1

    Music 👏👏👏👏👏🙏

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 3 ปีที่แล้ว +3

    Awesome beats and lyrics do more mallanna swamy songs 🚩🔥

  • @ashokking8137
    @ashokking8137 3 ปีที่แล้ว +142

    మర్గ్గున పడ్తు తున ఒగ్గు కథలు నీ మళ్లీ తిరిగి ఈప్పుడు ఉన్న జనరేషన్ కీ అందించిన మొన్న KTM channel వారికి నా దన్యవాములు 🙏🙏🙏 బీరప్ప దేవుడి అశ్శిషులు ఎల్లపుడూ ఉన్నడల్లి 🙏

  • @srikeertiacademyofphysics5738
    @srikeertiacademyofphysics5738 3 ปีที่แล้ว +1

    Super song.GOOD Team work.by KACHU MAHESH All the best.
    nice voice by Srikanth

  • @vinodgajjala230
    @vinodgajjala230 3 ปีที่แล้ว

    Vinnakoddi vinalanipistundi.. Pata appude aipoinda anipistundi.. Super hit song.. Srikanth Anna masthu padinave.. Kachu Mahesh Anna super dancing..

  • @nareshchinna1611
    @nareshchinna1611 3 ปีที่แล้ว +11

    Gunta Mahendra Anna stus chusi vachina Varu Oka like konttadi bro

  • @LegendTvin
    @LegendTvin 3 ปีที่แล้ว +7

    Congratulations..! One more super hit song in KM TV
    From: Team Legend Tv

    • @anumallashivasai
      @anumallashivasai 3 ปีที่แล้ว +1

      @@maheshkachu Anna e song ni dj song chesi josh penchu anna

  • @AR-channel607
    @AR-channel607 3 ปีที่แล้ว +2

    Thatha voice masth undi.....great

  • @jangamkalyan5360
    @jangamkalyan5360 2 ปีที่แล้ว

    Chaala baaga paderu 👌👌👌😍

  • @pavankalyan776
    @pavankalyan776 3 ปีที่แล้ว +3

    Jai yadav 💪💪✊

  • @DJSIDDHUVELALA
    @DJSIDDHUVELALA 3 ปีที่แล้ว +6

    Supper Song Anna ❤

  • @sathishkammagani7982
    @sathishkammagani7982 3 ปีที่แล้ว +1

    శ్రీకాంత్ అన్న ఇలానే ఒగ్గు కథల సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్న

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 3 ปีที่แล้ว

    అమ్మాలగన్నా అమ్మ గంగభవాని తల్లి 🙏🙏🙏సూపర్ song 👌👌👌

  • @guntikomuraiah6260
    @guntikomuraiah6260 3 ปีที่แล้ว +5

    Nallagonda laxminarasimha swami tmpl Knr location

  • @ravithokalaofficial8211
    @ravithokalaofficial8211 3 ปีที่แล้ว +4

    అన్న.... గంగ దేవి గంగపుత్రుల ఇలవేల్పు... యాదవుల దేవుడు మల్లు దొర మల్లన్న... గంగపుత్రుల ఆడపడుచు గంగా దేవి...🙏🚩

  • @kravikumarchemistry3841
    @kravikumarchemistry3841 8 หลายเดือนก่อน +1

    జై గంగాభవాని

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 3 ปีที่แล้ว +1

    చాల బాగుంది సాంగ్ బ్రదర్ 🤝💐💐👍❤️❤️

  • @masurivardhan7218
    @masurivardhan7218 3 ปีที่แล้ว +5

    Jai kurma🐏🐏

  • @srikanthyadav8948
    @srikanthyadav8948 3 ปีที่แล้ว +16

    Location nallagonda Narsimha swamy temple🙏🙏🙏🙏🙏

  • @prashanthmittapally009
    @prashanthmittapally009 3 ปีที่แล้ว

    Blue colour shirt anaa performance super....super song anna enni sarlu vinna malli vinalanipistundi......💐💐

  • @merugumusic
    @merugumusic 3 ปีที่แล้ว

    సూపర్ సాంగ్