Srishaila Shikaramandhu Mallanna Full Song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @alluriramesh7898
    @alluriramesh7898 2 ปีที่แล้ว +202

    ఇలాంటి పాట వింటే చాలు మనసు హాయిగా అనిపిస్తుంది కష్టాలు మరిచి పోతాము TQ ఇంతా చక్కటి పాట మనకు వినిపించి నందుకు 🙏🥀🙏🥀🌹

  • @rameshbukya5081
    @rameshbukya5081 3 ปีที่แล้ว +7

    Mallana Swami niku vandanalu Swami. .super song anna

  • @rajithalakakula3628
    @rajithalakakula3628 3 ปีที่แล้ว +2

    Sir meru elantyvi enka vidioschayali song super me expresen super sir

  • @mangamanga6047
    @mangamanga6047 3 ปีที่แล้ว +38

    శ్రీ కొమురవెల్లి మల్లన్న మహిమలను ఇంత గొప్పగా బోధి ఇచ్చినటువంటి జానపద కళాకారులకు నా వందనాలు
    ఇలాంటి గొప్ప పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
    జై కొమరవెల్లి మల్లన్న

  • @bhanuprasad4473
    @bhanuprasad4473 3 ปีที่แล้ว +2

    Sathish anna em song padinav anna enni sarlu vinnanu inka enni sarlu vinabothunnanoo emo asalu mamukugaa ledhu song ayithe 150 time ayipoyindhi anukuntanu 💝🤩😍😚💝

  • @mushkrigangadhar2004
    @mushkrigangadhar2004 3 ปีที่แล้ว +3

    Supar satish anna mall anna swami divanlu unna dali ellapudu

  • @madhavikalwakolu0016
    @madhavikalwakolu0016 3 ปีที่แล้ว +2

    Anna song super anna.ma komaravelly mallanna meda pata padinanduku miku🙏🙏. excellent song anna.

  • @prasadbasampally2757
    @prasadbasampally2757 ปีที่แล้ว +4

    Super song andi chusy kodhi chudalanipisthundhi

  • @nakkamanisha9538
    @nakkamanisha9538 3 ปีที่แล้ว +2

    Super song elanti songs inka expect chesthunam

  • @ramuariga265
    @ramuariga265 3 ปีที่แล้ว +45

    కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో అన్నలు ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏 కొమురెల్లి మల్లన్న కి జై 🙏🙏🙏🙏

  • @mustipallisrikanth8316
    @mustipallisrikanth8316 3 ปีที่แล้ว +2

    Super execelent song elanti songs inka padalani korukuntuna

  • @relanagarajuofficial2889
    @relanagarajuofficial2889 3 ปีที่แล้ว +71

    కొమురవెల్లి మల్లన్న మహిమలను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి మీకు నా జానపదకళలు వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మల్లన్న ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని ఈ సాంగ్ లో చేసిన ప్రతి ఒక్కరికి నా కళాభివందనాలు కోటి మహిమల మల్లన్న కోటి మంది చూడాలి స్వామి మీ. రేలా నాగరాజు

  • @dhavuhari294
    @dhavuhari294 3 ปีที่แล้ว +1

    Super Sathish bro chaalaa baagundi song ee sattivaralu maku challa manchi song echaru aa kommravelli mallana swami Divvanalu me pai undaali ani korukuntuunam jhi kommravelli mallana swami ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksmksm8350
    @ksmksm8350 3 ปีที่แล้ว +25

    చాలా చక్కగా వివరించారు అన్నా
    ఈ గణం వింటుంటే ఆ భగవంతుడు కళ్ళ ముందు ఉన్నటుంది ఆ భగవంతుడి మీద మరిన్ని
    పాటలు పడాలని కోరుకుంటున్నాము

  • @ANILKUMAR-zl7kl
    @ANILKUMAR-zl7kl 3 ปีที่แล้ว +6

    చాలా చాలా చక్కగా ఉంది సాంగ్ .విన్నకొద్ది సాక్షాత్తు ఆ శ్రీశైలం మల్లన్నను చూసినట్టు అనిపిస్తుంది.

  • @harishgoudjagiri8691
    @harishgoudjagiri8691 3 ปีที่แล้ว +16

    పాట బాగుంది అన్న నేను పోధత్నుంది ఒక 50 సార్లు ఇన్న కావచ్చు జై మల్లన్న దేవా 🙏🌹🌺

  • @vangapandlanaresh8921
    @vangapandlanaresh8921 3 ปีที่แล้ว +2

    Super song bro... 🙏🙏🙏Chala chakkaga padaru yenni sarlu vinna kani boru kottadam ledu e song 🎵🎵🎵jai Malli karjuna Swamy

  • @manasakakamanasa3082
    @manasakakamanasa3082 3 ปีที่แล้ว +7

    అన్న పాట చాలా సూపర్ గా ఉంది అన్న ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను

  • @obeerugonda3194
    @obeerugonda3194 3 ปีที่แล้ว +36

    అన్నా మీ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది 👌👌 జై మల్లన్న

  • @sunkariraghupathi921
    @sunkariraghupathi921 3 ปีที่แล้ว +22

    కొమురవెల్లి మల్లన్న స్వామి పాట ఎన్ని సార్లు విన్నా చాలా బాగుంది అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bitlasai4238
    @bitlasai4238 3 ปีที่แล้ว +2

    Malludhora 🙏super ga vundhi anna 👌pata

  • @sairamyadhavhyderabad3384
    @sairamyadhavhyderabad3384 2 ปีที่แล้ว +9

    మాలన సాంగ్ సూపర్ 🙏🙏🙏అన్నా మీరు🙏🙏🙏🙏 ఈలాంటి సాంగ్స్ యెనో చేయాలి అన్ని కోరుకుంటున్నా🙏🙏🙏🙏

  • @meepatalu7585
    @meepatalu7585  3 ปีที่แล้ว +63

    ప్రేక్షక దేవుళ్ళకు నా కృతజ్ఞతలు
    మా మల్లన్న పాట ని ఆధారిస్తున్నారు
    అలాగే అందరూ *sher* చెయ్యండి
    🙏🙏🙏🙏🙏 *subscribe* చెయ్యండి

    • @rangiparshaiah5853
      @rangiparshaiah5853 3 ปีที่แล้ว +2

      ,

    • @kundemanjula3661
      @kundemanjula3661 2 ปีที่แล้ว +2

      Super song golakuruma elavelupu komaraveley mallana

    • @Multigameryt-r4v
      @Multigameryt-r4v 2 ปีที่แล้ว

      ఇ సాంగ్ రోజుకు 10 సార్లు వింటను జై కొమురవేల్లి మల్లన్న స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @prashanthpatel2634
    @prashanthpatel2634 2 ปีที่แล้ว +4

    ఈ రోజు మా ఇంట్లో మల్లన్న దేవుడికి బోనాలు..ఈ పాట 5.1 హోం థియేటర్ లో లూప్/రిపీట్ లో ప్లే అవతునే ఉంది..చాలా మంచి మ్యూజిక్...ఫీల్ గుడ్ devotional..🙏🙏.ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరలేదు..

  • @tejuofficialvlogs9731
    @tejuofficialvlogs9731 3 ปีที่แล้ว +2

    Kannerayaa .... Supper

  • @kodurisrisailam8342
    @kodurisrisailam8342 3 ปีที่แล้ว +8

    Super brother s 👌🏻👌🏻👌🏻 స్వామి శరణం 🙏💐

  • @Devotional-l3k
    @Devotional-l3k 2 ปีที่แล้ว +2

    Jai mallanna Jai kapu💥💥💥

  • @gandrakotakumaraswamy9289
    @gandrakotakumaraswamy9289 3 ปีที่แล้ว +14

    కొమురవెల్లి మల్లన్న మహిమలు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అలాగే ఐలోని మల్లన్న చరిత్ర కూడా చెప్పాలి

  • @deepaksiraveni7767
    @deepaksiraveni7767 3 ปีที่แล้ว +9

    Jai Mallanna Swamy🙏🙏🙇‍♂️🙇‍♂️From Jagityal.... Miru Elanti Manchi Manchi Patalu Inka Padali🙌

  • @rajunandha5227
    @rajunandha5227 3 ปีที่แล้ว +2

    Super Balakrishna ana I am Nanda raj ni voice super

  • @ghanpoormaheshvlogs
    @ghanpoormaheshvlogs 3 ปีที่แล้ว +9

    Supar song komravelli mallana swamy. Song ...srishailam all the best🎉🎉

  • @shivakumar-hl6ur
    @shivakumar-hl6ur 3 ปีที่แล้ว +2

    సూపర్ రా తమ్ముడు

  • @prashanthyadav2731
    @prashanthyadav2731 3 ปีที่แล้ว +4

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ .....

  • @srikanthhoney.1825
    @srikanthhoney.1825 3 ปีที่แล้ว +2

    music chala bagundhe anna...
    chala chala bagundhe anna
    song... mallanna swamyyyy..

  • @MRPRASADYADAV1311
    @MRPRASADYADAV1311 3 ปีที่แล้ว +8

    చాలా బాగుంది సాంగ్ అన్న ఇంకా మరెన్నే సాంగ్స్ చెయ్యాలని కోరుకుంటున్న సతీష్ అన్న మీరిద్దరూ చాలా సూపర్ 🙏🙏

  • @MarukondaMallaiah
    @MarukondaMallaiah 14 วันที่ผ่านมา +1

    సూపర్ సూపర్ అన్నగారు సూపర్ శ్రీ కొమురవెల్లి మేడలమ్మ మల్లికార్జున స్వామి కి జై

  • @srikanthshanigarapu4153
    @srikanthshanigarapu4153 3 ปีที่แล้ว +149

    ఈ సాంగ్ ఎన్ని సార్ల విన్నానో నాకే తెలియదు👌👌👌👌 కొమురవెల్లి మల్లన్న స్వామి ని దీవెనలు మాకు ఎల్లపుడు ఉండాలి స్వామి

  • @VenkateshVenkatesh-lz3qj
    @VenkateshVenkatesh-lz3qj 3 ปีที่แล้ว +2

    Super అన్న

  • @vishnukamal3363
    @vishnukamal3363 2 ปีที่แล้ว +3

    ఇలాంటి అద్భుతమైన పాటలని చేసిన మీ అందరిని ఆ రారాజు మల్లన్న మిమ్మల్నీ చల్లగా చూస్తాడు

  • @mannemalleswari2245
    @mannemalleswari2245 3 ปีที่แล้ว +2

    Wow super bro

  • @nareshyadavchinna5925
    @nareshyadavchinna5925 3 ปีที่แล้ว +33

    ఓం శ్రీ కూరమీసాల కోమరెల్లి మల్లన్న స్వామి నమః ❤️

  • @pinojumahendar1210
    @pinojumahendar1210 3 ปีที่แล้ว +2

    Ana mee videos tik tok lo chusamu song supar ana

  • @mancharlaramesh5522
    @mancharlaramesh5522 3 ปีที่แล้ว +6

    Super song anna elanti songs maronno thevali

  • @kavithamedaboina3854
    @kavithamedaboina3854 3 ปีที่แล้ว +2

    Song chala bagundhi chalasarllu vinnamu

  • @paviralamahesh5190
    @paviralamahesh5190 3 ปีที่แล้ว +27

    కోమరవెల్లి మల్లన్న ను కళ్ళకదినట్లు పాట రూపంలో హృదయం ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా చూపించారు ..🙏🙏

  • @chinnamnaveen4508
    @chinnamnaveen4508 3 ปีที่แล้ว +2

    Mallana swame mangala harathe song chayade anna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @naveennagula3515
    @naveennagula3515 3 ปีที่แล้ว +9

    సూపర్ అన్న ఆ మల్లన్న దేవుని అశీసులు మీకు ఎపుడు ఉండాలి సతీష్ అన్న

  • @jaisanthosh8026
    @jaisanthosh8026 3 ปีที่แล้ว +2

    Oggu .. Sathish anna super...ni voice baguntadhi ...ninnu chuste mallanna vedunni chesenattu vuntadhi

  • @rajusatigoud1818
    @rajusatigoud1818 3 ปีที่แล้ว +8

    జై మల్లన్న సతీష్ అన్న సూపర్

  • @lathakurla8426
    @lathakurla8426 2 ปีที่แล้ว +2

    నిజంగా చాలా చాలా బాగుంది ఈ పాట రాసినవారికి చాలా చాలా థాంక్స్

  • @obeerugonda3194
    @obeerugonda3194 3 ปีที่แล้ว +12

    వెరీ గుడ్ అన్నా సూపర్ జై కొమురెల్లి మల్లన్న కి జై 🙏🙏

  • @srikanthchary6827
    @srikanthchary6827 3 ปีที่แล้ว +2

    Anna Mana Mallanna Song Bagundhi Anna
    Kani antha Graphics tho mana Temple ni Chupinchadhu anna please 🙏

  • @sanjeevkummari535
    @sanjeevkummari535 3 ปีที่แล้ว +10

    Supar song anna కొమురవెల్లి మల్లన్న స్వామీ 🙏🙏

  • @naveenkannam4279
    @naveenkannam4279 3 ปีที่แล้ว +1

    Super satish anna

  • @RajYadav-oi1vk
    @RajYadav-oi1vk 3 ปีที่แล้ว +11

    Supar song anna 🥰💞💞💞👌👌👌👌 jai మల్లన్న

  • @boddukrishna3032
    @boddukrishna3032 3 ปีที่แล้ว +1

    Oggu Sathish annia supar song ekka padali annia supar

  • @g.srilathakrishna9942
    @g.srilathakrishna9942 3 ปีที่แล้ว +5

    Satish Anna chala bagundhi Mee mallana songs

  • @govindarlaramesh3327
    @govindarlaramesh3327 3 ปีที่แล้ว +13

    సూపర్ సాంగ్ చాలాసార్లు విన్నాను ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @imagestudio6224
    @imagestudio6224 3 ปีที่แล้ว +2

    super swamy

  • @rspoggusathish6416
    @rspoggusathish6416 3 ปีที่แล้ว +12

    Super 🙏🙏🙏🙏

  • @charanjatothu4880
    @charanjatothu4880 3 ปีที่แล้ว +2

    Super ra chelli

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 3 ปีที่แล้ว +20

    మొక్కితే వరం ఇచ్చే దేవుడు మన కొమరవెల్లి మల్లన్న దేవుడు...
    మా ఇంటి దేవుడు కోమరవెల్లి మల్లన్న
    Iam gouds

  • @prashanthofficeial51
    @prashanthofficeial51 2 ปีที่แล้ว +1

    Wow mana flock music director amezing Super music
    Jai mallayya swami

  • @nimmalaanilkumaryadav9573
    @nimmalaanilkumaryadav9573 3 ปีที่แล้ว +7

    Super song bros Jai mallanna Swami 🙏

  • @mogilaiahkampally3798
    @mogilaiahkampally3798 ปีที่แล้ว +2

    Sreeshila bramarambika mallikarjuna swamy saranu saranu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markamahesh6155
    @markamahesh6155 3 ปีที่แล้ว +3

    Super.... voice po....👍👍👍

  • @valmikidilip4172
    @valmikidilip4172 3 ปีที่แล้ว +2

    Super super song shenarthi lyrics

  • @manojmuraboina6834
    @manojmuraboina6834 3 ปีที่แล้ว +11

    Super song....
    Hat's off to the entire team for putting your effort
    May your song hit more likes and all the best team

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 3 ปีที่แล้ว +6

    Yelkot yelkot jai Malhar 🔥🚩📿 super song

  • @prasadmanasa3797
    @prasadmanasa3797 3 ปีที่แล้ว +2

    Super all the best

  • @pavangavvala1414
    @pavangavvala1414 3 ปีที่แล้ว +4

    Super sathish anna

  • @buttiyadagiri1026
    @buttiyadagiri1026 2 ปีที่แล้ว +2

    మన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కి జై ఇది లేటెస్ట్ న్యూ మోడల్ సాంగ్స్ జై జై కొమురవెల్లి మల్లన్న శ్రీశైలం మల్లన్న ఒగ్గు సతీష్ సూపర్ సాంగ్స్ మీ మొకం కూడా

  • @Lavanya_Devanaboina
    @Lavanya_Devanaboina 3 ปีที่แล้ว +3

    Super Satish anna🎉🎉🎉🎉

  • @pashamsrinivas6908
    @pashamsrinivas6908 ปีที่แล้ว +1

    కొమురవెల్లి స్వామి మల్లన్న శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mahenderreddy5142
    @mahenderreddy5142 3 ปีที่แล้ว +4

    జై మల్లన్న స్వామి. సాంగ్ సూపర్ గా ఉన్నది. ఈ పాట ఇంత చక్కగా రాసి పాడినందుకు ప్రత్యేక ధన్యవాదములు మరియు ఆట పాటలు డాన్స్ సూపర్ అందరికీ ధన్యవాదములు 💐💐💐

  • @renukasirisiga8593
    @renukasirisiga8593 3 ปีที่แล้ว +2

    Anna Pata Chala baguntadi 👌

  • @manitejavajjala9129
    @manitejavajjala9129 3 ปีที่แล้ว +6

    Super balu Anna

  • @manupatelnityasri9865
    @manupatelnityasri9865 3 ปีที่แล้ว +2

    Supper jai mallanna swamy

  • @andumallaprakash1278
    @andumallaprakash1278 3 ปีที่แล้ว +7

    Super anna🙏🙏 super voice anna👌👌mind blowing anna 🙏🙏👌👌

  • @dhananimounika8777
    @dhananimounika8777 3 ปีที่แล้ว +2

    Sprr satish anna 🙏👌👌👌👌👌👌

  • @sweetyswetha8484
    @sweetyswetha8484 3 ปีที่แล้ว +12

    Super anna song Jai mallanna🙏🙏

  • @babumahesh2908
    @babumahesh2908 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏🙏Super song Mallanna swamy song eanni sarlu vinna malli vinalanipinche song👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @chakalishiva3528
    @chakalishiva3528 3 ปีที่แล้ว +6

    👌👌👌 నైస్ సూపర్ సాంగ్ అన్నగారు 👌👌

  • @bollamlaxman7576
    @bollamlaxman7576 2 ปีที่แล้ว +2

    Super👌 bagundhi anna anni sarlu vinna malli vinali anipisthundhi pata 👌👌👌👌

  • @kalyan5102
    @kalyan5102 3 ปีที่แล้ว +4

    Super lyrics కొమురవేల్లి మల్లన్న సాంగ్

  • @ramyasrivlogs7106
    @ramyasrivlogs7106 3 ปีที่แล้ว +2

    Nakka Srikanth Anna song paduthe inka chala bagudedhi nice song

  • @swamybonam3224
    @swamybonam3224 3 ปีที่แล้ว +5

    Super song Sathish anna garu bagundhi jai mallanna swamiki Jai 🙏🙏🙏🙏🙏🙏

  • @sukkalabalraju9138
    @sukkalabalraju9138 3 ปีที่แล้ว +9

    Super song శ్రీశైలం babai. .... Jai కోమరవల్లి mallana swamy.... 🙏🙏💥🙏

  • @ammulavenkateshammulavenka2652
    @ammulavenkateshammulavenka2652 3 ปีที่แล้ว +2

    Anna super song all the best

  • @devvlogs8923
    @devvlogs8923 3 ปีที่แล้ว +8

    సూపర్...........

  • @chennamonibhaskar3890
    @chennamonibhaskar3890 2 ปีที่แล้ว +1

    Wondarfuul song enka elanti songs chala padali Anna Garu .jai yadav jai malana

  • @rajirajitha1973
    @rajirajitha1973 3 ปีที่แล้ว +6

    nice song jai komuravelli mallanna swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jltv7821
    @jltv7821 3 ปีที่แล้ว +5

    Super song best of luck.God bless your team

  • @kocharlaram800
    @kocharlaram800 3 ปีที่แล้ว +2

    Super expressions srisialam mam

  • @jangameshwar7963
    @jangameshwar7963 3 ปีที่แล้ว +7

    Song chaala bagunde 👌👌

  • @abhibhaibolthy6859
    @abhibhaibolthy6859 3 ปีที่แล้ว +2

    Super actor Satish bhai

  • @mahendharuppalawai8861
    @mahendharuppalawai8861 3 ปีที่แล้ว +17

    మా ఇంటి దేవుడు మల్లయ్య తండ్రి...
    కోర మీసాల కొమురెల్లి మల్లన్న కి జై🙏🙏🙏🙏

  • @kumaraswamypolumaru5587
    @kumaraswamypolumaru5587 3 ปีที่แล้ว +6

    Superb song sathish garu...

  • @prashanthyadav2731
    @prashanthyadav2731 3 ปีที่แล้ว +2

    జై కోమరవెళ్లి మల్లన్న. 10.000 సేనర్తి. ...

    • @rajeshsuryawanshi7270
      @rajeshsuryawanshi7270 2 ปีที่แล้ว

      🚩జై🙏కొమురవెల్లి🔱🕉🔱మల్లన్న🛕స్వామికి🙏జై🚩

  • @siddurikarthikrao7071
    @siddurikarthikrao7071 3 ปีที่แล้ว +2

    Super Anna super 👍😍 song