BANDARU DEVUDU MALLANNA | BONALA SONG | KACHU MAHESH | RAKESH MOGULLA | KMTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 7K

  • @mamldiravi6131
    @mamldiravi6131 4 ปีที่แล้ว +356

    పాటకు ప్రాణం పోసావు అన్న నీ పాట వింటుంటే కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో ఉన్నట్టు అనిపిస్తూ నీకు ఆ మల్లన్న ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @SridharJangapalli-ib9sr
    @SridharJangapalli-ib9sr 9 หลายเดือนก่อน +42

    ఇలాంటి పాటలు వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది, జై మల్లన్న. 🙏🏿🙏🏿💐💐💐💐💐💐💐

    • @RameshChekensenter
      @RameshChekensenter 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏😊😊🧡💛💙🙏👍

  • @ptvnews5260
    @ptvnews5260 3 ปีที่แล้ว +62

    చక్కని బాణీలతో మల్లన్న దేవుని గొప్పతనాన్ని గొప్పగా వర్ణించారు. ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరికి పాదాభివందనాలు 🙏🙏

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 2 ปีที่แล้ว +14

    కోమరవేల్లి మల్లన్న స్వా మీ మీపాదలకు సేతకోటి దండాలు స్వమి,,

  • @ajaybabu6666
    @ajaybabu6666 ปีที่แล้ว +126

    మల్లన్న స్వామి ని అందరూ గుండెల్లో నింపుకొండి మనకు ఏటువంటి కష్టాలు రాకుండా స్వామి కాపాడుతాడు

    • @macherlanagaraju9972
      @macherlanagaraju9972 8 หลายเดือนก่อน

      ❤❤❤🎉🎉😊😊😊uinhhggtrcdvghh

  • @kuntasridhar6777
    @kuntasridhar6777 4 ปีที่แล้ว +266

    వాట్సాప్ స్టేటస్ చూసి వచ్చాను 👌👌😊.. Super song😊

  • @kumarkodari
    @kumarkodari 3 ปีที่แล้ว +92

    *100+ times విన్నాను ఇంకో లక్ష సార్లు విన్నాకూడా వినాలనిపిస్తుంది . మల్లన్న ఆశీస్సులతో మరిన్ని ఇలాంటి పాటలు రావాలి* 🙏🙏🙏

  • @laddu2227
    @laddu2227 4 ปีที่แล้ว +86

    రోజుకి ఒక్కసారైనా ఈ పాట వింటూన్న super song 👌👌👌

    • @parvathi5534
      @parvathi5534 4 ปีที่แล้ว +1

      Anna miru padina sng chala chala bagundi 👌👌👌👌👌👌👌

    • @abhishekgamingst5191
      @abhishekgamingst5191 3 ปีที่แล้ว +2

      Hello brother and sister

  • @venkatramana143
    @venkatramana143 3 ปีที่แล้ว +159

    మరో జన్మ అంటూ ఉంటే తెలంగాణా గడ్డ మీదనే పుట్టాలి... మీ యాస మీ భాషా అద్భుతం... జై మల్లన్న

    • @KK-ck9mf
      @KK-ck9mf 2 ปีที่แล้ว +9

      Bro manam andaram telugu vallam bro ..verukaddu....

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว +5

      We r r same bro

    • @andugularakesh1507
      @andugularakesh1507 2 ปีที่แล้ว +1

      శివ సేనర్తీ

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB ปีที่แล้ว

      ఆల్ వెస్ welcome బ్రదర్

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB ปีที่แล้ว +5

      ఇప్పటికైనా రండి బ్రదర్
      ఎప్పుడు వచ్చిన సాదరంగా స్వాగతం బ్రదర్ తెలంగాణ కు

  • @nagamallasrikanthgupta358
    @nagamallasrikanthgupta358 3 ปีที่แล้ว +188

    నాకు ఇష్టం అయిన దేవుడు కొమురవెల్లి మల్లన్న స్వామి 🙏🙏🙏
    ఈ పాట విన్నప్పుడల్లా దేవుడి దర్శనం అయినట్టు ఉంటుంది
    ఈ పాట పాడిన వారికి మరియు ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
    ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అని ఆ మల్లన్న దేవుడిని కోరుకుంటున్నా 🙏🙏🙏
    జై కొమురవెల్లి మల్లన్న జై తెలంగాణ జై సింగరేణి 🙏

  • @venkygoud7261
    @venkygoud7261 4 ปีที่แล้ว +189

    మల్లన్న దేవుడు అంటే నాకు బాగా నమ్మకం
    మీరు ఇలాంటి పాటలు మరిన్ని మాకోసం పాడాలి మాకు చుపించాలి 🙏🏼🙏🏼🙏🏼🔱🔱

  • @cheerashekar7824
    @cheerashekar7824 4 ปีที่แล้ว +107

    జై మల్లన్న జై బీరప్ప జై కురుమ
    సూపర్ సాంగ్ బ్రదర్ మహేష్ కురుమ, 🙏🤩

  • @chyadagiri4861
    @chyadagiri4861 2 ปีที่แล้ว +11

    ఎన్నిసార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాట 🙏🙏🙏🙏,
    జై కొమరవెల్లి మల్లన్న 🙏🙏🙏🙏

  • @rameshgoudmedi7636
    @rameshgoudmedi7636 4 ปีที่แล้ว +224

    బండారు మల్లన్న కు శతకోటి వందనాలు అయ్యా.నీ చల్లని చూపు మా పై చూపించు దేవా.

  • @kishansundu1688
    @kishansundu1688 4 ปีที่แล้ว +133

    మల్లన్న దేవుడు మొత్తం ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు 🙏🙏🙏

  • @nareshn9347
    @nareshn9347 4 ปีที่แล้ว +43

    ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః సర్వం శివార్పణం తండ్రి ని నామము నా మనసు పులకరిచిపోతున్నది తండ్రి ఏ జీవితం నీకె అంకితం తండ్రి ఈ జన్మకు నీ చాలని చూపులు నా పయన ఉంటే చాలు తండ్రి 🙏

  • @erumallayadagiri6312
    @erumallayadagiri6312 27 วันที่ผ่านมา +40

    2025లో అందరిని సల్లగా చూడు మల్లన్న swamy🪷🪷🙏

  • @kurmarajuyadhv7868
    @kurmarajuyadhv7868 4 ปีที่แล้ว +227

    మల్లన్న స్వామి భక్తులకు
    ఈ పాట అంకితం
    కొమురవేల్లి మల్లన్న స్వామికి జై

  • @anandchilumula3569
    @anandchilumula3569 4 ปีที่แล้ว +62

    ❤️no words bro
    తెలంగాణ కి ఎం కావాలో అది ఇచ్చారు

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 4 ปีที่แล้ว +472

    సూపర్ సాంగ్ నేను అయితే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న నాల చూసిన వాళ్ళు లైక్ చేయండి 🙏🙏రారాజు మల్లన్నకు పదివేల షేనర్తీ

  • @ramuramavath6966
    @ramuramavath6966 3 ปีที่แล้ว +30

    మల్లన్న ఆశిశులు మన అందరి పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న
    🙏🙏🙏🙏🙏

  • @lovelyboymadhu6159
    @lovelyboymadhu6159 4 ปีที่แล้ว +21

    ఎన్ని సార్లు విన్న.........వినలనిపించే మన మల్లన్న పాట ..మల్లన్న భక్తుల్లో మారుమోగుతోంది.... ఈ పాట రాసిన అన్నయ్య కు ధన్యవాదాలు.....🔱🔱🙏🙏జై మల్లన్న స్వామి🙏🙏🙏

  • @Teamroudifriends
    @Teamroudifriends 3 ปีที่แล้ว +73

    swami ఇంత స్పీడ్ గా ఎలా పడినరో నాకు మాత్రం అర్ధము కావడం లేదు స్వామి సదా మీతో వుండే మిములని నడిపించాలి ఓం నమః శివాయ

  • @RajkumarMukkera-yi3lg
    @RajkumarMukkera-yi3lg 4 ปีที่แล้ว +22

    ఈ పాట చాలా బాగుంది విన్నా కొద్ది వినాలనిపిస్తుంది కొమురెల్లి మల్లన్న భక్తులం జై కొమురవెల్లి మల్లన్న స్వామి🙏🙏🙏

  • @DhanaBommena-bv9fr
    @DhanaBommena-bv9fr ปีที่แล้ว +200

    నేను తెలిసి తెలియక ఎన్నో మాటలు నిన్ను అని బాధ పెట్టాను కదా తండ్రి నన్ను క్షమించు నేను నిన్ను కాదు అని నేను ఎక్కడికీ పోను అయ్య ఇప్పుటినుండి నిన్ను వదిలిపెట్టాను నా తండ్రి నా బంగారం బండారి మల్లన్న స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthbulle8676
    @srikanthbulle8676 4 ปีที่แล้ว +31

    కంచు మహేష్ అన్న ....... నీ లాంటి వాళ్ళు వునాని రోజులు మన ఒగ్గు కథలు అంతరించి పోవు...... సూపర్ సాంగ్ అన్న... జై మల్లన స్వామి.....🙏🙏🙏🙏

  • @malleshyadav3444
    @malleshyadav3444 3 ปีที่แล้ว +78

    ఈరోజు మ వాళ్ళు మల్లన్న దగ్గరికి వెళ్లారు పట్నాలు వేస్తున్నారు జై మల్లన్న స్వామి

    • @mosangivenkanna1790
      @mosangivenkanna1790 3 ปีที่แล้ว

      🇹🇯🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🧨🧨🧨🧨

    • @mosangivenkanna1790
      @mosangivenkanna1790 3 ปีที่แล้ว

      Higajkigfcwhjakll vcccshwjlpvcs

  • @ravalidigitals
    @ravalidigitals 4 ปีที่แล้ว +41

    దేవుడు మళ్ళీ నిద్ర లేసేలా ఉన్నాడు ఈ పాట వింటే....ఉగ్గురం ఆగడం లేదు......స్వామియే......................నమః శివాయః

  • @iamharshagamingfreefiremax
    @iamharshagamingfreefiremax 13 วันที่ผ่านมา +2

    Jai mallanna like the comments♪÷_ __________🙏🌹

  • @shankerpalepu3489
    @shankerpalepu3489 4 ปีที่แล้ว +158

    మన హిందూ దేవుల పాటలు వింటే మనసకు సంతోషంగా ఉంటుంది జై శ్రీ రామ్

  • @shivakumar-my4og
    @shivakumar-my4og 3 ปีที่แล้ว +289

    ఈ మన "గొల్ల కురుమ యాదవులు" పాట ఎన్నిసార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది "జై మల్లన్న స్వామి జై జై మల్లన్న స్వామి" "జై హింద్ జై భారత్"✊✌️👌🏽👍🏾 ❤️😍🌹🥀🌷🚩🚩🇮🇳🇮🇳⚔️🗡️⚔️🗡️

    • @dekondayakaraju3691
      @dekondayakaraju3691 3 ปีที่แล้ว +1

      త‌డ ఓచఛదఝపఫఢఢతథలవశళళశశపపఫఫబ్బచఛఞటఫబఢఢణణణణతదధ్నధనళళఛజధధటఠ్యడ్డధధధదథర,లలళవళవశళశశశపపఫఫఫఫః

    • @kumardaraboina271
      @kumardaraboina271 3 ปีที่แล้ว

      Ooo@@dekondayakaraju3691

    • @gopinaresh1216
      @gopinaresh1216 3 ปีที่แล้ว +2

      @@dekondayakaraju3691 op g

    • @darshyadav5592
      @darshyadav5592 3 ปีที่แล้ว

      Aunu brother

    • @tejadarling8900
      @tejadarling8900 3 ปีที่แล้ว +2

      @@myameeshealthvlogs8414me
      N
      M

  • @VadlakondaGayathri
    @VadlakondaGayathri 3 ปีที่แล้ว +12

    Superb song Swamy
    జై మల్లన్న స్వామి కీ జై 🙏🙏🙏🙏

  • @saimanishreddy6722
    @saimanishreddy6722 5 หลายเดือนก่อน +2

    OM KETHAMMA MEDALLAMA DEVATA SAMETHA KOMURAVELLI MALLANA SWAMY KI JAI💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🗡🗡🗡🗡🗡🗡

  • @rvcreations7393
    @rvcreations7393 4 ปีที่แล้ว +43

    దేవుడు సాంగ్స్ అసలు వినానూ కానీ. ఈ
    సాంగ్ విన్న సాంగ్ వేరే లెవెల్ ఉంది కిర్రక్
    🙏🙏 రైటర్🙏🙏

  • @MutheHareesh123
    @MutheHareesh123 4 ปีที่แล้ว +1529

    కొమురవెళ్లి మల్లన్న God fans like here 👇 🤩 😍😍😍😍😍😍😍

  • @mudhirajyt4854
    @mudhirajyt4854 3 ปีที่แล้ว +64

    2020 లో సూపర్ సాంగ్.
    మీరు ఇలాగే మరికొన్ని పాటలు విడుదల చేయాలని కోరుకుంటాము

    • @sheshalamahendar6598
      @sheshalamahendar6598 3 ปีที่แล้ว +5

      సూపర్ సాంగ్ ఒక like వేసుకోండి

    • @chlavanya7532
      @chlavanya7532 3 ปีที่แล้ว +1

      🙏🙏👍

  • @saimanishreddy6722
    @saimanishreddy6722 8 หลายเดือนก่อน +1

    Jai Komuravelli Mallana Swamy❤❤❤🙏🙏🙏

  • @vasgoda4399
    @vasgoda4399 4 ปีที่แล้ว +56

    మహేశ్ అన్న🙏🙏🙏🙏 పాట విన్నాక 💐💐💐 ఎలా Thanks చెప్పాలో అర్థం కాలేదు .. విన్న వాల్ల అందరిక కొమురవెల్లి మల్లన అశీసులు ఉంటై ఆని కొరకుంటున్న

    • @nsrikanth7425
      @nsrikanth7425 4 ปีที่แล้ว

      అన్న సూపర్ సాంగ్ పాట వింటు ఉంటే మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తున్నది

  • @pankerlasrinu5244
    @pankerlasrinu5244 3 ปีที่แล้ว +50

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట ఇది..
    వింటున్నంతసేపు ఏదో ఆనందం..మనసు కి
    Lyrics & music రెండూ చాలా బాగున్నాయి 🙏🙏🙏

  • @vijayvijju9400
    @vijayvijju9400 3 ปีที่แล้ว +7

    జై కొమ్మరెల్లి మల్లన్న స్వామీ జై అన్న ఈ సాంగ్ ప్రతి రోజు మా పాప దీక్షిక పడుకునే ముందు కచ్చితంగా వింటోడి youtube లో చాలా ఇష్టం ...TQ అన్న మా జై మల్లన్న... 🙏

  • @anvesh7898
    @anvesh7898 หลายเดือนก่อน +2

    Jai ❤Mallanna ❤

  • @dairyfarmer1080
    @dairyfarmer1080 4 ปีที่แล้ว +7

    Excellent song brother meeru etuvanti songs inka eno cheyali sri komaravelli mallana swamy blessings undali ani korukuntunna nenu mallana swamy bhaktuni naku mallana swamy songs chala istam maku e song vinelaa chesi nanduku thanks brother 🙏🙏🙏🙏🙏🥥🥥🌹🌹🥀🥀🌷🌷🌺🌺🌷🌷🥀🥀🌹🌹👍👍👍💪💪

  • @currentraju
    @currentraju 3 ปีที่แล้ว +49

    కోటి దండాలు మల్లన్న దేవుడా 🙏🙏🙏🙏🙏 సాంగ్ సూపర్ అన్నయ్య

  • @VinayMudhiraj1998
    @VinayMudhiraj1998 3 ปีที่แล้ว +239

    🔥🔥🔥వార వారం కొరేన మల్లన్న, దండి వారం కొరెన మల్లన్న...🙏🙏🙏😇😇😇 శతకోటి వందనాలు మల్లయ్య స్వామి... 🙏🙏🙏🔥🔥🔥

  • @mattajagamraju9702
    @mattajagamraju9702 3 ปีที่แล้ว +13

    Jai mallanna 🙏🙏🙏🙏🙏🚩

  • @tharadevikadaru948
    @tharadevikadaru948 3 ปีที่แล้ว +133

    మల్లన్న సేవలో తృప్తి ఉంటది.
    తులాల బంగారం పెట్టినా తృప్తి పడడు కానీ,
    థాంబాని
    నిండా బండారు తెస్తె చాలు కొండంత సంతోషమ్ ఈ మల్లన్న దేవుడి కీ
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

    • @kishan2387
      @kishan2387 3 ปีที่แล้ว +1

      Dhambani ante telugula meanig kavali

    • @manasabandi308
      @manasabandi308 3 ปีที่แล้ว

      Peeda ginne like plate

  • @marupakasathish3118
    @marupakasathish3118 4 ปีที่แล้ว +203

    మల్లన్న స్వామి పాట మీ ఆట పాట మాకు రోమాలు నిలిచేలా భక్తిని తెలిపేలా ఉంది సూపర్ all 🙏🙏🙏

  • @mahikorutla3145
    @mahikorutla3145 4 ปีที่แล้ว +43

    షష్టి వారలో మంచి మల్లన్న పాట అందించిన మీకు చాలా ధన్యవాదాలు అన్న🙏🙏

  • @Goverdhanreddy-le7mw
    @Goverdhanreddy-le7mw 6 หลายเดือนก่อน +2

    Jai komuravelli mallana swamy 🙏🙏🙏🙏🙏

  • @madhumunna100
    @madhumunna100 3 ปีที่แล้ว +46

    When i hear this song...
    I'm getting goosebumps
    And I remembered when I visited Komuravelli
    What a song yaar..💕
    "Thandri Komuravelli mallanna saami "
    Malli ni dharshanam eppudo🙏
    #NRIGULF
    #Muscat #Oman

  • @saikumarboini2628
    @saikumarboini2628 3 ปีที่แล้ว +35

    ఈ పాట నేను రోజూ పొద్దున్నా వింటున్న 🙏🙏🙏జై మల్లన్న జై జై. 🙏🙏🙏

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 3 ปีที่แล้ว +91

    మల్లన్న దేవుడు ఒక వ్యసనం ఒక్కసారి ప్రార్ధించడం మొదలు పెడితే ప్రాణం పోయేంత వరకు వదల బుద్ది కాదు.. కోమురెళ్ళి మల్లన భక్తులు ఇక్కడొక లైక్ వేసుకోండి🙏🙏🙏🙏

  • @chaitanya396
    @chaitanya396 2 ปีที่แล้ว +2

    Hi bro nenu song 1st time vintunna bro super ga undi song malli malli vinaali ani pisthundi 😍🤩very very nice song 👌👌👌🤩lyrics rasina variki tq so much 🙏🙏🙏

  • @thankssathishgoud4869
    @thankssathishgoud4869 3 ปีที่แล้ว +231

    సూపర్ సాంగ్ అన్న నా బిడ్డ ఈ సాంగ్ వింటేనే పాలు తాగుతుంది

  • @mounikalucky2182
    @mounikalucky2182 4 ปีที่แล้ว +17

    Jai mallana 🙏jai yadav🔥🙏superb song bro

  • @oggumahender3232
    @oggumahender3232 3 ปีที่แล้ว +32

    మన ఇంటి దేవుడు మల్లన్న కుల దేవుడు బీరయ్య 🙏🙏 చాలా బాగుంది అన్న

  • @TheRailGallerybyRFSrikarLucky
    @TheRailGallerybyRFSrikarLucky 3 ปีที่แล้ว +41

    Telangana - Komurelli Mallanna
    Maharashtra - Malhar
    Karnataka - Mailar Mallanna
    Om Namah Shivaya 🙏🏻

    • @VireshNanu
      @VireshNanu 9 หลายเดือนก่อน +2

      S bro.
      I am from Karnataka.
      We call mailar mallanna

  • @udaykumarkatam931
    @udaykumarkatam931 3 ปีที่แล้ว +190

    నాకు ఇష్టంమై నా దేవుడు కొమురవెల్లి మల్లన్నా , అన్న ఈ పాట చాలా బాగుంది 👌👌👌👌👌👌

  • @srinuchinna396
    @srinuchinna396 3 ปีที่แล้ว +833

    కోమరవెల్లి మల్లన్న స్వామి భక్తులు ఒక లైక్ వేసుకోండి👇😍😍😍😍😍😍😍😍

  • @kalyanidevunuri8869
    @kalyanidevunuri8869 4 ปีที่แล้ว +163

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @glaxmikantlaxmikant7728
    @glaxmikantlaxmikant7728 5 หลายเดือนก่อน +3

    Mailapuram mallanna temple Karnataka yadgir rendu kallu saripovuu super temple ❤❤❤

  • @bhaskararmyoffice5737
    @bhaskararmyoffice5737 4 ปีที่แล้ว +6

    🙏🙏సూపర్ సాంగ్ జై కొమరవెల్లీ కోరా మీసాల మల్లన్న స్వామి 🙏🙏

  • @goparilalitha1040
    @goparilalitha1040 4 ปีที่แล้ว +319

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలా అని అనిపిస్తుంది కాని పాట మాత్రం అదిరింది👌👌👌👌👌

  • @anand143chityala4
    @anand143chityala4 4 ปีที่แล้ว +47

    మన తెలంగాణ సంస్కృతి ఉల్లికి పడుతుంది
    సూపర్ బాగుంది

  • @luckybangaram4316
    @luckybangaram4316 3 ปีที่แล้ว +75

    ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్

  • @madukargandla2260
    @madukargandla2260 4 ปีที่แล้ว +26

    అన్న అన్నీ దేవుళ్ళ మీద పాట పాడిల్లు... కానీ
    కొమురవెల్లి మల్లన్న దేవుని మీద ఈపాట సూపర్ 👌👌అన్న..!!! నీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నను అన్న 🙏🙏🙏🙏

  • @nareshmaramaina9595
    @nareshmaramaina9595 3 ปีที่แล้ว +10

    🙏🙏🙏mallanna Swamy ki Jai😍😍😍😍 , congratulations song team.

  • @mrsandy.0007
    @mrsandy.0007 4 ปีที่แล้ว +292

    Mallana devuni kosam 1 like pls

  • @sampathraj8950
    @sampathraj8950 3 ปีที่แล้ว +42

    నాకు ఇష్టమైన దేవుడు మల్లన్న సూపర్ పాట అన్న

  • @karnachinna3100
    @karnachinna3100 4 ปีที่แล้ว +31

    Super good song 👌👌 Jai మల్లన్న

  • @kishanpudari2533
    @kishanpudari2533 3 ปีที่แล้ว +11

    చాలా బాగా పాడరు ఈ పాట వింటుంటే భక్తి పారవస్యం పొంగి పొర్లుతుంది

  • @-saikiran-jy6no
    @-saikiran-jy6no 3 ปีที่แล้ว +27

    Wowww super very nice song we can remember from these song his life story of mallaanna . Weekly once I will listen these song and most devotional song for these year and I would like thanks for these team who worked very hard...

  • @sandeshedits8701
    @sandeshedits8701 3 ปีที่แล้ว +33

    నేను మాత్రం రోజుకి ఒక్కసారైనా వింటాను....అన్నయ్య నీ voice చాలా బాగుంది.....keep it up....❤️..... గొల్ల యాదవులకు మంచి...గా పడి...పేరు తెచ్చుకున్నావు....
    ..👍👍

  • @prasadkompally
    @prasadkompally 3 ปีที่แล้ว +62

    ఈ రోజు కొమురెల్లి పోయినం మా అమ్మ కొమురెల్లి దేవుని పాటలు పెట్టి అన్నది మా బాబు అనుకోకుండా ఈ పాట పెట్టిండు విన్న చాలా బాగుంది చివరి లైన్ అర్థం కాలేదు.

  • @rakeshposhampelli823
    @rakeshposhampelli823 4 ปีที่แล้ว +23

    ఈ రోజు దండివారం(20.Dec.2020)
    ప్రతిఒక్కరి ఫోన్ లో మీ సాంగ్ యే...స్టేటస్
    సూపర్ మీ సాంగ్...
    మీకు ఆ మల్లన్న కరుణ కె కటాక్షాలు... ఎల్లప్పుడూ ఉంటావి... 💕

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 ปีที่แล้ว +470

    ఈ రోజు చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌹🌹🌹🌺🌺🎸

  • @ganeshpalakurthiganeshpala301
    @ganeshpalakurthiganeshpala301 3 ปีที่แล้ว +12

    బండారి దేవుడు మల్లన్న స్వామి అంతా మీ దయ🙏పాట చాలా బాగుంది🙏

  • @unknownguy279
    @unknownguy279 7 หลายเดือนก่อน +1

    येळकोट येळकोट जय मल्हार ❤❤❤शिवछत्रपती शिवाजी महाराज की जय .....

  • @rajashekarappala4790
    @rajashekarappala4790 4 ปีที่แล้ว +64

    ఈ పాట కోసం వెయ్యి కళ్లతో ఎదురచూస్తున్నాం

  • @bandarapunaveen6798
    @bandarapunaveen6798 4 ปีที่แล้ว +135

    మీ కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత మంచి పాటని మా ముందుకి తీసుకువచ్చినందుకు....

  • @srivigneshwaraproduction
    @srivigneshwaraproduction 3 ปีที่แล้ว +473

    మల్లన్న దేవుడు ఇష్టం అయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @nkumar-yk
    @nkumar-yk 6 หลายเดือนก่อน +3

    Mallanna 🙏🙏🙏

  • @narsingnarsimha1236
    @narsingnarsimha1236 3 ปีที่แล้ว +12

    ఎన్ని సార్లు విన్నా ఇంక్కా వినాలి అనిపిస్తుంది....సూపర్ గా ఉంది....🙏🙏🙏🙏💐💐

  • @ligannagummula3407
    @ligannagummula3407 3 ปีที่แล้ว +21

    Supr fantastic song 💖😍😍😍😍😍😍😍😍😍👌 comments chusthu song vinavalu like vesukondi .......

  • @srinugsm5713
    @srinugsm5713 4 ปีที่แล้ว +326

    Nenu ఈ రోజు స్టేటస్ లు ఓపెన్ చేసి చుస్తే 80% ఈ సాంగ్ పెట్టారు అందుకే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసా సూపర్ సాంగ్

  • @rakeshyadav9.d
    @rakeshyadav9.d 3 ปีที่แล้ว +50

    పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది....... సూపర్ song 🙏🙏🙏🙏

  • @ajaygouddommeti8092
    @ajaygouddommeti8092 3 ปีที่แล้ว +55

    మల్లన్న పై ఇలాంటి పాట ఇంతవరకు రాలేదు అన్న..నేను నా కారు స్టార్ట్ చేస్తే మొదట వచ్చే పాట ఇదే..ముందు వినే పాట కూడా ఇదే అన్న.. ఆ మల్లన్న ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి🙏🙏🙏

    • @arunathota9467
      @arunathota9467 2 ปีที่แล้ว

      🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @gangaputra_vidyasagar3744
    @gangaputra_vidyasagar3744 4 ปีที่แล้ว +568

    ఈ పాట బాగుంది & నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి

  • @ganeshpesari5447
    @ganeshpesari5447 4 ปีที่แล้ว +7

    అన్న సాంగ్ గూర్చి వెట్టింగ్ అన్న 🙏🙏🙏🙏జై మల్లన్న జై జై మల్లన్న

  • @rvwriting454
    @rvwriting454 4 ปีที่แล้ว +34

    జై శ్రీ ఐనవోలు కొమురవేళ్లి రేగులకుంట మల్లన్న స్వామి కి జై 🙏🙏🙏🙏

  • @writerrajkumarpogula1772
    @writerrajkumarpogula1772 4 ปีที่แล้ว +57

    ఓం నమః శివయా 🙏🙏..జై కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి 🙏🙏

  • @prbprb950
    @prbprb950 5 หลายเดือนก่อน +1

    Jai mallanna ❤

  • @mounikach9559
    @mounikach9559 3 ปีที่แล้ว +23

    Super song
    Komuravelli mallanna prathyeksha Rupam meere nemo
    We r daily one time hearing this song
    Yadav's strength a e Swamy🙏
    We r waiting for your next song

  • @ajaydrj6063
    @ajaydrj6063 4 ปีที่แล้ว +385

    పాట పాడినతను ఆ మల్లన్న దేవుడు లాగె ఉన్నాడు🙏🏻🙏🏻

  • @nanivlogs21
    @nanivlogs21 ปีที่แล้ว +1

    komaravelli mallanna andarini challaga chudu swamy 🕉🕉🕉🕉

  • @krishnakoora4325
    @krishnakoora4325 4 ปีที่แล้ว +636

    2021లో అందరినీ చల్లగా చూడు స్వామీ జై కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu225 3 ปีที่แล้ว +5

    Pata padind 🎤i , dj music 🎶 pata rasindi super meru elanti inka mari enno rastharani korukontu ha Komaravelli Mallikarjuna Swamy thodu ga .... 🙏🙏🙏🙏🙏🙏 Jai Komaravelli Swamy

  • @freefireautoheadshotgamer6990
    @freefireautoheadshotgamer6990 3 ปีที่แล้ว +51

    Ee paataki nenu fan ni iyanu
    Naaku oka like vesukondi

    • @ArjunKumar-og4ql
      @ArjunKumar-og4ql 3 ปีที่แล้ว +2

      hi

    • @ranguakhil6988
      @ranguakhil6988 3 ปีที่แล้ว

      Hi

    • @kumaraswamypanchagiri6872
      @kumaraswamypanchagiri6872 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️suparrrrrrrrrrrrrrrr

  • @bhanuprasad6117
    @bhanuprasad6117 5 หลายเดือนก่อน +1

    Anna super inka elanti patalu inka chala vinalipistundi yellamma songs kuda padata baguntadi ann👏👏👏

  • @meghanayadav4604
    @meghanayadav4604 3 ปีที่แล้ว +437

    ఈ సాంగ్ నచ్చిన వారు ఒక లైక్ చేయండి

    • @kommanavenirajamallu3836
      @kommanavenirajamallu3836 3 ปีที่แล้ว +9

      సూపర్ సాంగ్ నైస్ నాకైతే చాలా నచ్చింది సాంగ్ సూపర్ అండి చాలా బాగా పాడారండి సూపర్

    • @MalleshMallesh-kd7do
      @MalleshMallesh-kd7do 3 ปีที่แล้ว +2

      👍👍👍👍👍👍👌👌👌👌💐💐💐

    • @srinuchinna396
      @srinuchinna396 3 ปีที่แล้ว +2

      Super song

    • @rajamshankaravva3878
      @rajamshankaravva3878 3 ปีที่แล้ว +1

      @@MalleshMallesh-kd7do c

    • @VijayVijay-um2ix
      @VijayVijay-um2ix 3 ปีที่แล้ว +1

      Super