Ratikundanu Nenu || రాతికుండను నేను || Chinny Savarapu || Return to Christ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 4

  • @RevathiTumallapalli
    @RevathiTumallapalli 6 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @naniindu4694
    @naniindu4694 3 หลายเดือนก่อน

    రాతి కుండను నేను - ఖాళియై యున్నాను
    నింపుమా.. అంచులవరకూ - 2
    నీకింపుగా.. మార్చబాడుటకు - 2
    1. వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను.
    మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా - 2
    శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా
    నింపుమా.. అంచులవరకూ - 2
    నీకింపుగా.. మార్చబడుటకు - 2
    2. జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను
    మాలిన్యం ఏమాత్రం అంటకుండగా - 2
    భద్రము చేయుమా - నను భద్రము చేయుమా
    నింపుమా.. అంచులవరకూ - 2
    నీకింపుగా.. మార్చబడుటకు - 2
    3. తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక
    నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా - 2
    సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా
    నింపుమా.. అంచులవరకూ - 2
    నీకింపుగా.. మార్చబడుటకు - 2

  • @nakkashanti8217
    @nakkashanti8217 6 หลายเดือนก่อน +1

    రాసిన పాటా ను మకు పంపిచాగలరా ప్లిజీ అన్న

  • @nakkashanti8217
    @nakkashanti8217 6 หลายเดือนก่อน +2

    అన్న చాలా చాలా బాగుంది అన్న పాట వినే కోద్ది వినాలనేలా వుంది అన్న అ దెవాది దేవుని దివెనాలు నికు సమురృద్దిగా వుండును గాక ఆమెన్ ❤