Sir I have seen your satyaHarichandra drama playing at Madras in the year 1987 I felt very happy Along with my telugu And Tamil friends of lemon business at Bastian Street Madras 1 I remember that my child Hood days Now I was old 69 years VTRAJU RMP and lic Advisor CAB NELLORE
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఠీవి కలిగిన డి వి గారి పద్యాలు అందించిన ఎన్నెన్నార్ చానల్ వారికి ఎన్నెన్నో ధన్యవాదాలు. ఆయన కాటిసీను పద్యాలు కూడా రాగాలతో అందించగలరని ఆశిస్తున్నాను.
I met him in a place. I had been there to here to lision his poems at Chotala. The owner refused to play the caset. By my luck Sri DV sat there. He asked the owner to play that tecor0f. I saw him in malrup only. I am hraring and commrnting, from then he used to invite me to his drsmas wherever he played without ticket. Thrat is his greatness
డి.వి సుబ్బారావు గారి ఆడియో రికార్డు గురించి మేము సేకరించిన వివరాల ప్రకారం 1985 ఆ ప్రాంతం లో హేమలత గారితో వారణాసి మరియు కాటి సీన్ ల రికార్డు ఇచ్చారు తరువాత 1987 ఆ ప్రాంతం లో గూడూరు సావిత్రి గారి తో హరిశ్చంద్ర పూర్తి నాటకం రికార్డ్ ఇచ్చారు అయితే హేమలత గారి తో పడిన వారణాసి పద్యాలు బాగా ఫేమస్ అయ్యాయి. అప్పటి రికార్డింగ్ కంపెనీలు గూడూరు సావిత్రి గారితో పాడిన పద్యాలను cut చేసి సీడీలు అమ్మడం వల్ల, సావిత్రి గారితో ఉన్న పూర్తి సీన్ లు చాల అరుదుగా వినిపిస్తాయి. మాకు పూర్తి వేట సీన్ దొరికింది. దానిని మా ఛానల్ లో చూడగలరు.
@@NNRDramaPadyalu అవును సార్ 1985 లో రికార్డు చేసిన క్యాసెట్ లో పాడింది హేమలత గారని మీ ద్వారా తెలిసింది. నిన్నటి వరకు పాడింది ఎవరో తెలియక మదన పడ్డాను. చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
ఏమా స్పష్టఉచ్ఛారణ,అద్వితీయగాత్రసంపద, అనల్పరాగప్రస్తారము, హరిశ్చంద్రపాత్రకు ప్రాణప్రతిష్టచేసినరంగస్దలకళాతపస్వీ!!చిరయశస్వీ!! నీకివే మా కళాభివందనాలు!!
Adbhutam
Really lucky to hear sr D v Subbarao padyam s thanks
Sir
I have seen your satyaHarichandra drama playing at Madras in the year 1987
I felt very happy Along with my telugu And Tamil friends of lemon business at Bastian Street Madras 1
I remember that my child Hood days
Now
I was old 69 years
VTRAJU RMP and lic Advisor CAB NELLORE
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఠీవి కలిగిన డి వి గారి పద్యాలు అందించిన ఎన్నెన్నార్ చానల్ వారికి ఎన్నెన్నో ధన్యవాదాలు. ఆయన కాటిసీను పద్యాలు కూడా రాగాలతో అందించగలరని ఆశిస్తున్నాను.
Really wonderful thank s
Excellent 👌👌👌
అద్భుతం... అద్భుతమైన స్వరం...
I met him in a place. I had been there to here to lision his poems at Chotala. The owner refused to play the caset. By my luck Sri DV sat there. He asked the owner to play that tecor0f. I saw him in malrup only. I am hraring and commrnting, from then he used to invite me to his drsmas wherever he played without ticket. Thrat is his greatness
మహానుభావా మళ్ళీ ఈ తెలుగు గడ్డ మీద తమరు జన్మించాలి మరల నాటి వైభవం తీసుకురా తండ్రి.ఏమా గాత్రము కించిత్తు కూడా అక్షర దోషం లేదు
Remind my old days....tq.
Sree DV SubbaRao garu neku sathakote vandanalu
I.saw.your.talent.in.katiscene.padyalu.sir
Thenyougot.donations.from.audians
So.your.actingi.isvery.great.sir
D.V.Naryana.indukurpet.s.p.s.r.nellore.Dt
I.saw.your.drama.in.1983
Excellent
నీకివే మా కళాభివందనాలు
Plppllllppppllpllplll
P
P
L
Llol
Lo
L
L
Ll
L
L
P
Oollo
Lopll
L
L
L
L
Plllllllllllp
Lpp
P
Pllllll0
Legendary dramatist 🎉🎉🎉🎉🎉🎉
ఏపీలో ఇలాంటి గాయకుడు పుట్టడు .ఎవరైనా sr dv తర్వాతే. వీరి విగ్రహాలు గ్రామ గ్రామాన వెయ్యాలి
సుడ్డపల్లి మోహన్ మాదిగ
I remembering my olden days..father, mother
God of Harichandra natakam.
నా చిన్న తనములో 1987ఁపాంతములో ఇసుక లో కుార్చుని రాత్రి చుాసిన రోజులు గుర్తుకు వచ్చిన వి
Sir అంతములేనిఈభువనమందు పద్యం లిరిక్స్ ప్లీజ్ సార్
Wonderful combination
You are really kaliyuga harichsndra
Thank you so much
ధన్యవాదాలు
D.v.subbarao.gaaripadyaallu.liriksto.raagaalato.prachaaramu.chechina.n.n.r.chaanaluvaariki.kalaavandanamulu
Great
ThANKS ANKAMRAO GARU
Hats off sir
Super sir 👌👌👌
P00
🌹❤🌹
Very nice and beautiful and true poems about Satyam and value s of life. Thanks
DV ,GARU SUPER
సార్ మనివి గార్నీతక్కువచేసిచూపిస్తున్నారుఎంందుకుసార్
Srinivas గారు మీ కామెంట్ సరిగ్గా అర్ధం కాలేదు.
ఎవరిని తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు.
HATS off to sr. D.V. He lives on
21p
సార్ కాటి సీన్ పద్యాలు లిరిక్స్ ప్లీస్ up load
Dv గారి రాయభారం పద్యాలు పెట్టండి సార్
Sr D V subbarao gariki namaskaramulu Rip so sad my bad luck
సార్ డి వి గారు ఒకటేసారి ఆడియో క్యాసెట్ రికార్డు చేశారు కదా
ఒకసారి హేమలత గారితో పాడిన పద్యాలను సావిత్రి గారితో పాడిన వారణాసి పద్యాలతో పోల్చి చుడండి.
డి.వి సుబ్బారావు గారి ఆడియో రికార్డు గురించి మేము సేకరించిన వివరాల ప్రకారం
1985 ఆ ప్రాంతం లో హేమలత గారితో వారణాసి మరియు కాటి సీన్ ల రికార్డు ఇచ్చారు
తరువాత 1987 ఆ ప్రాంతం లో గూడూరు సావిత్రి గారి తో హరిశ్చంద్ర పూర్తి నాటకం రికార్డ్ ఇచ్చారు
అయితే హేమలత గారి తో పడిన వారణాసి పద్యాలు బాగా ఫేమస్ అయ్యాయి. అప్పటి రికార్డింగ్ కంపెనీలు గూడూరు సావిత్రి గారితో పాడిన పద్యాలను cut చేసి సీడీలు అమ్మడం వల్ల, సావిత్రి గారితో ఉన్న పూర్తి సీన్ లు చాల అరుదుగా వినిపిస్తాయి. మాకు పూర్తి వేట సీన్ దొరికింది. దానిని మా ఛానల్ లో చూడగలరు.
@@NNRDramaPadyalu అవును సార్ 1985 లో రికార్డు చేసిన క్యాసెట్ లో పాడింది హేమలత గారని మీ ద్వారా తెలిసింది. నిన్నటి వరకు పాడింది ఎవరో తెలియక మదన పడ్డాను. చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
Dv
Subbaraosupar
కాటి సీను లిరిక్స్ తో పెట్టవలెను సార్
W
W
సూపరండి
Lm nu
86
Exemplary!
NNR thankful to you
P
A
Super
🌹❤🌹
🌹❤🌹
What a metalic voice.