1981 To 1990 Every Year Top 3 Movies | Khaidi, Simhasanam, Siva, Bobbili Raja | Skydream TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 84

  • @siyyadrisreenivasarao1389
    @siyyadrisreenivasarao1389 หลายเดือนก่อน +8

    సింహాసనం సినిమా 6 కేంద్రాల్లో 70mm సినిమా ధియోటర్స్ లో 100 రోజులు , 23 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు. 42 కేంద్రాల్లో షిప్ట్ లతో 100 రోజులు. 5 కోట్లు షేర్ వసూళ్లు , మొదటి వారం 1.50 లక్షలు వసూళ్లు. సినిమా విడుదల కు జనాలును కంట్రోలు చేయలేక ప్రభుత్వం 144 సెక్షన్ లు అమలు చేసింది.ప్రతి థియోటర్ వద్ద పోలీసు వారు బందోబస్తు. ఏక్కడ చూసిన పండగ వాతావరణం.ఇది కృష్ణ గారి పవర్. ఏ హీరో కి లేని ఇమేజ్.తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారి కి మాత్రమే సాధ్యం. జై సూపర్ స్టార్ కృష్ణ! జిందాబాద్ కృష్ణ !

  • @srinusaheb
    @srinusaheb หลายเดือนก่อน +17

    Super Star Krishna Gari Fan fallowing very high.in this period ❤❤❤

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +12

    1985, pongal winner.. daring hero.. krishna " agniparvatham." .

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 หลายเดือนก่อน +11

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +13

    super star krishna 's simhasanam 41 centres 100 days. (all time state record).

  • @mandavaravibabu3904
    @mandavaravibabu3904 หลายเดือนก่อน +10

    1986 balakrishna 6 block buster hero

  • @SubbuPokanati
    @SubbuPokanati หลายเดือนก่อน +5

    చిరు ❤

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +9

    1983, industry hit....super star krishna mundadugu.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +12

    1981 sankranthi winner ...vooriki monagadu.( natasekhara krishna).

  • @RameshRamesh-l1u7h
    @RameshRamesh-l1u7h หลายเดือนก่อน +9

    At that time super star ⭐ No 1 hero high and huge fan following hero 1882 to 1988 SUPER Star Krishna garu No 1 hero openings lo no1 ayane assallu supeerrr apppatilo

  • @rachakondasrinivas2029
    @rachakondasrinivas2029 หลายเดือนก่อน +5

    కటకటాల రుద్రయ్య, అమరదీపం, మనవూరి పాండవులు, రంగూన్ రౌడీ, భక్త కన్నప్ప, శివమెత్తిన సత్యం, శ్రీ వినాయక విజయం,బావ బావమరిది, మా నాన్నకు పెళ్లి ఇన్ని సినిమాలు కృష్ణం రాజు వి వున్న చెప్పలేదెందుకు.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +8

    1982,pongal winner.... hero krishna in bangaru bhoomi.

  • @Abhimani-n7x
    @Abhimani-n7x หลายเดือนก่อน +12

    సూపర్ డూపర్ హిట్ రామ రాజ్యం లో భీమ రాజు - బ్లాక్ బస్టర్ ఖైదీ రుద్రయ్య ఎందుకు చెప్ప లేదు. .నువ్వు

  • @user-ky8jv2zr8r
    @user-ky8jv2zr8r หลายเดือนก่อน +5

    Jai Mega star chiru sir

  • @ravikumar-sy5mm
    @ravikumar-sy5mm 19 วันที่ผ่านมา

    1986 Balakrishna 6 hits

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +6

    1984,sankranthi winner. super star krishna,shobanbabu,.. multi starer." iddaru- dongalu.".

  • @sangamkishan3840
    @sangamkishan3840 หลายเดือนก่อน +9

    ఇంక కొన్ని చెప్పలేదు సరైన హిట్లు చెప్పలేదు చంటి ఖైదీ రుద్రయ్య రామరాజ్యంలో భీమరాజు కొడుకు దిద్దిన కాపురం ఇంకా చాలా ఉన్నాయి కరెక్ట్ చేపలేదు 😊

  • @VenkeyAngati
    @VenkeyAngati หลายเดือนก่อน +4

    Jaisuperstar.krishna

  • @BabuRunkana
    @BabuRunkana หลายเดือนก่อน +2

    90s 1st Pan India super Star King naagarjuna

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s หลายเดือนก่อน +2

    Chiruallways..NO.1

  • @venkatramprasadrage9568
    @venkatramprasadrage9568 หลายเดือนก่อน +4

    Excellent presentation

  • @andrapopatlal5425
    @andrapopatlal5425 17 วันที่ผ่านมา

    That's GREAT👍

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +6

    1982 ,sankranthi winne movie krishna gari... bangarubhoomi kakinada sridevi .a.c. direct 100 days and shift paddmanabha talkies lo contine ga 17 days housefulls ,total 139 day run in kakinada town.

  • @kusivenkatrao9435
    @kusivenkatrao9435 หลายเดือนก่อน +6

    సింహాసనం సినిమా 41 centre's lo 100 రోజులు ఆడింది

  • @RavinderRajGuru
    @RavinderRajGuru หลายเดือนก่อน +3

    1985 లో రిలీజ్ అయిన అగ్ని పర్వతం & ప్రతిఘటన సి నెమాలు సినిమా ఆడియో గ్రఫీ లో ( స్టోరీ ) ఎక్కువ క్యాసెట్స్ అమ్ముడు పోయిన సినిమాలు. ప్రతీ ఫంక్షన్ లోను, పండగల్లోనూ ఈ సినిమా కాస్సెట్స్ వినిపించేవి . ఆ తరువాత సంవత్సరాల్లో వీ సీ ఆర్ లు రావటం తో స్టోరీ కాస్సెట్స్ అమ్మకాలు తగ్గీ ఆ తరువాత కనుమరుగు అయ్యాయి .
    అగ్నిపర్వతం సినిమా ఆడియోగ్రఫీ లో ఊరంతా కృష్ణ గారి గొంతు ఖంగు ఖంగు మని వినిపించేది .

  • @BattulaKondalarao-o5g
    @BattulaKondalarao-o5g หลายเดือนก่อน +3

    " మీరు చెప్పిన 1981- 90 దశబ్దంలో అత్యధిక సూపర్ హిట్ సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ గారివే! ఇక్కడ 'ఈనాడు ' పోరాటం 'అడవి సింహాలు, శక్తి, పల్నాటి సింహం,'రామరాజ్యములో భీమరాజు ' వజ్రయుధo ' ముగ్గురు కొడుకులు,, ముద్దాయి'కొడుకు దిద్దిన కాపురం ' ఖైది రుద్రయ్య 'వంటి అనేక హిట్ సినిమాల ప్రస్థానమే లేదు!"

    • @prassadprassad8686
      @prassadprassad8686 27 วันที่ผ่านมา +2

      అశ్వద్ధామ సాహసమే నా ఊపిరి ఈ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ మూవీస్

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 3 วันที่ผ่านมา +1

    Kaidirudraiah 4 CRORES 58 lakhs. oorikimonagadu 2,CRORES 65lakhs EENADU 2 CRORES 25 LAKHS MEERU DEVATHA MOVIE NI CHAPPINARU D RAMANAIDUGARU APPTLO 1 CRORE COLLECT CHESINDI 75 LAKHS SHARE ANI CHAPPERU CHUSU CHAPPANDI

  • @Mahesh-ke2zc
    @Mahesh-ke2zc หลายเดือนก่อน +2

    జై మెగాస్టార్ 👑👑👑👑👑👑👑

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +4

    1980 total krishna pictures released.,. 17 films.

  • @ravijajula444
    @ravijajula444 หลายเดือนก่อน +1

    1983 biggest hit..khaidi collected 4 crores all time industry hit

    • @Muralidhar-e5d
      @Muralidhar-e5d 19 ชั่วโมงที่ผ่านมา

      No, mundadugu was the biggest hit in 1983 because it was a multistarrer of two biggest superstars krishna and sobhanbabu at that time. Chiranjeevi became a big hero with Khaidi. Before khaidi, biggest stars were NTR, ANR, KRISHNA and SOBHAN BABU. So, because of less fan base, less repeated audience at that time , less openings, khaidi couldn’t become a industry hit. But, still khaidi created biggest sensation in that year. The impact of khaidi was much bigger than mundadugu. Collections wise, mundadugu was biggest hit of 1983.

  • @madhavbharadwaj8697
    @madhavbharadwaj8697 หลายเดือนก่อน +8

    Chala Thanks Mam. Superb Information 👍👌

  • @BabuRunkana
    @BabuRunkana หลายเดือนก่อน +2

    A. N. R. గారు ఎవర్ గ్రీన్ హీరో ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chandrachennakesavarao7786
    @chandrachennakesavarao7786 หลายเดือนก่อน +2

    Super star 1989 వరకు అని హిట్లే

  • @vasudev3375
    @vasudev3375 15 วันที่ผ่านมา

    super star krishna gariki golden period edi

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 หลายเดือนก่อน

    Jai super star krishna ❤

  • @ManiKumarManchenahalliArtist
    @ManiKumarManchenahalliArtist หลายเดือนก่อน

    1986 Muddula Krishnayya BlokBaster 21 center Silver Jubly Adindi👍

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +2

    khaidi collect 3 crores.

  • @ChandraChandra-kz9cx
    @ChandraChandra-kz9cx 28 วันที่ผ่านมา

    NaTRis king

  • @user-ky8jv2zr8r
    @user-ky8jv2zr8r หลายเดือนก่อน +6

    1983 khaidhi Industry hit

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 หลายเดือนก่อน +1

    1988 లో విక్టరీ వెంకటేష్ నటించిన బ్రహ్మపుత్రుడు 3rd పొజిషన్ వచ్చింది.

  • @kranthiktm2504
    @kranthiktm2504 หลายเดือนก่อน +7

    చాలా తప్పులు ఉన్నాయి. రామారావు గారు నటించిన. కొండవీటి సింహం. సినిమా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బొబ్బిలి పులి . సినిమా 3 కోట్ల రూపాయలు కు పైగా వసూలు చేసింది. బ్రహ్మాం గారి జీవిత చరిత్ర. 3 కోట్ల రూపాయలు లోపు వసూలు చేసింది. అక్కినేని గారు నటించిన ప్రేమాభిషేకం సినిమా. దాదాపు 5 కోట్ల రూపాయలు కు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్టయ్యింది. ముందడుగు సినిమా 3. కోట్ల రూపాయలు లోపు వసూలు చేసి ఆ సంవత్సరానికి నెంబర్ వన్ హిట్ గా నిలచింది. ఖైదీ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 1985 సంవత్సరం లో నెంబర్ వన్ హిట్ కృష్ణ గారు నటించిన అగ్ని పర్వతం సినిమా. ఆ తరువాత ప్రతిఘటన సినిమా ఉంటుంది. మూడవ సినిమా గా చిరంజీవి గారు నటించిన అడివి దొంగ సినిమా ఉంటుంది. 1989 సంవత్సరం లో వచ్చిన కింగ్ నాగార్జున గారు నటించిన. శివ సినిమా భారతదేశం మొత్తం మీద ఏకంగా 17 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్టయ్యింది.

    • @SubbaraoJakkampudi
      @SubbaraoJakkampudi หลายเดือนก่อน

      17 cr కాదు 177 కోట్లు ఎక్కడ నుండి వస్తారు రా మీరు ఏది 17 cr బ్రేక్ అప్ ఉంటే పెట్టు 👍

  • @chandrachennakesavarao7786
    @chandrachennakesavarao7786 หลายเดือนก่อน +3

    కృష్ణ గారివి చాలా హిట్లు చెప్పా లేదు

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t หลายเดือนก่อน +4

    mundadugu.. collect 3 crores 50 lacks

  • @BabuRunkana
    @BabuRunkana หลายเดือนก่อน

    కింగ్నాగార్జున pan India super Star

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e หลายเดือนก่อน +2

    Jai jai jai N.T.R

  • @chinnageetha4226
    @chinnageetha4226 หลายเดือนก่อน +1

    మంగమ్మ గారి మనవడు 4 కోట్లు కు పైగా వసూళ్లు వచ్చాయి
    1986 బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సినిమాలు ఉన్నాయి కానీ టాప్ 3 లో బాలయ్య సినిమా లేదు అంటే నవ్వు వస్తుంది
    1987 లో టాప్ 3 లో మువ్వ గోపాలుడు ఉంటది
    1990 నారి నారి నడుమ మురారి టాప్ 3 లో ఉండాలి

  • @vykuntapufangtxpreet9546
    @vykuntapufangtxpreet9546 หลายเดือนก่อน +1

    *3:33* What Is This System ?

  • @dhanugabbarsingh4263
    @dhanugabbarsingh4263 3 วันที่ผ่านมา

    Papam megastar name ni tappichadaniki entha kastabaddaro😂

  • @chandrachennakesavarao7786
    @chandrachennakesavarao7786 หลายเดือนก่อน

    1986లో బాలకృష్ణ 6హిట్లు

  • @madhavipeddisetty6000
    @madhavipeddisetty6000 หลายเดือนก่อน +1

    1990 Naari Naari Naduma murari movie hit

  • @m.vinodkumarm.vinodkumar4826
    @m.vinodkumarm.vinodkumar4826 หลายเดือนก่อน +13

    బొబ్బిలి పులి 39కేంద్రాల్లో 100రోజులు అని పోస్టర్స్ మీద ఉంది కానీ మీరు మాత్రం 20కేంద్రాలలో 100రోజులు ఆడింది అని చెపుతున్నారు. ఇంతకీ ఏది నిజం 😔😔😔😔😔

    • @prassadprassad8686
      @prassadprassad8686 หลายเดือนก่อน +3

      డైరెక్ట్ reguler షోస్ అడినవి

    • @prassadprassad8686
      @prassadprassad8686 หลายเดือนก่อน +1

      జై super star

    • @parasuramganesh6246
      @parasuramganesh6246 หลายเดือนก่อน +4

      షిఫ్ట్ లతో లెక్కరాదు బ్రదర్

  • @ragrag8351
    @ragrag8351 หลายเดือนก่อน

    Sr NTR full time movies lo undi 1982 varake....
    Kani 4 times top lo unnaru💥

  • @abd1432
    @abd1432 หลายเดือนก่อน +2

    Hello

  • @MadusudhanA
    @MadusudhanA 19 วันที่ผ่านมา

    News totally wrong,if you don't know musukeny undu.

  • @BabuRunkana
    @BabuRunkana หลายเดือนก่อน

    శివ కింగ్ నాగార్జున అల్ ఇండియా దుల్ల గొట్టేసింది

  • @premaryan7247
    @premaryan7247 24 วันที่ผ่านมา

    khaidi..4.5 cr..collected...premabhishekam movie collections ni cross chesindi...and industry hit ok..... .edi kuda telliyakunda...channels pedataru yendhuku bro.....??????????????

  • @jagannadhamkotni7413
    @jagannadhamkotni7413 หลายเดือนก่อน

    బొబ్బిలి బ్రమ్మన్న

  • @SubbaraoJakkampudi
    @SubbaraoJakkampudi หลายเดือนก่อน +1

    1985 లో అడవి దొంగ థర్డ్ ప్లేస్ అలాగే 1987 లో థర్డ్ ప్లేస్ దొంగ మొగుడు ఉంటుంది 👍

  • @nithingollapalli409
    @nithingollapalli409 หลายเดือนก่อน +1

    I movie budget,collections enduku flop ayyindho video cheyyandi

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 29 วันที่ผ่านมา

    Konni wrong news vunnayi.1986 wrong.,Rakshsudu ,Maharaja 8:58 etc average.

  • @SubbuPokanati
    @SubbuPokanati 22 วันที่ผ่านมา

    83 బిగ్గెస్ట్ హిట్ ఇండస్ట్రీ హిట్ ఖైదీ చిరు తెలిస్తే చెప్పండి లేకపోతే ఊరుకోండి ఛానల్ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకు

  • @ChandrasekharEedigaburra
    @ChandrasekharEedigaburra หลายเดือนก่อน +2

    Nuvu cheppevanni apaddale poortiga telusukoni videos cheyali ledante unna subscribers oodi potaru nuvu anr.chiru ni highlight chestunnav

  • @srinubondu536
    @srinubondu536 หลายเดือนก่อน

    😅😅

  • @vamsisrikrishna9183
    @vamsisrikrishna9183 หลายเดือนก่อน

    Wrong statistics

  • @vamsiking4591
    @vamsiking4591 หลายเดือนก่อน

    Eey pori all are good but 1987 top 2 movie donga mogudu atlane 1985 top 3 adavi donga koncham hm chusu video cheyi vee talli neku dandam pedta😂ammo ega next 1991 videos lo enni tappullunayo sudala malla😂

  • @Mahesh-ke2zc
    @Mahesh-ke2zc หลายเดือนก่อน +1

    అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు కూడా Toollywood king no. 1 one & only 🌟🌟 మెగాస్టార్ 👑👑👑👑👑 Bose is Back ✊✊✊✊✊✊

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 หลายเดือนก่อน

    meeru cheppedanthaa wrong

  • @laxmanyata1368
    @laxmanyata1368 หลายเดือนก่อน

    ఈ వీడియో చూస్తే ఒక మెగాస్టార్ యాడో ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది.......😂😂

  • @shaikakramakram-ou2zy
    @shaikakramakram-ou2zy หลายเดือนก่อน

    Vastnuys

  • @adepunaresh8160
    @adepunaresh8160 หลายเดือนก่อน +2

    అసలు ఫేక్ పోస్టర్లు అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ నుండే స్టార్ట్ అయినవి

    • @sakalamdathatreya1662
      @sakalamdathatreya1662 หลายเดือนก่อน

      Wel said sir industry spoil ayindi aayana valle

  • @jibalayya8090
    @jibalayya8090 หลายเดือนก่อน

    ఎర్రిపుక బాలయ్య మూవీస్ వ